బ్రిటిష్ వారి పోలీస్ స్టేషన్లో ఎదురుతిరిగిన "అల్లూరి సీతారామరాజు "గారు||Vikram Vihari

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2021
  • బ్రిటిష్ వారి పోలీస్ స్టేషన్లో ఎదురుతిరిగిన "అల్లూరి సీతారామరాజు "గారు||Vikram Vihari
    Address :-
    అడ్డాతీగల
    Please Like, Share, Comment,🙏🏻🙏🏻🙏🏻
    Our Channel Instagram id :-👇 Please Follow us...
    / vikramvihari_
    మహా నాటి "సావిత్రి" గారు Home Tour :-👇
    • మహానటి ''సావిత్రి" గార...
    బ్రాహ్మనందం గారు Home Tour :-👇
    • మీరు ఎప్పుడు చూడని "బ్...
    మహేష్ బాబు గారు Home Tour :-👇
    • మీరు ఎప్పుడు చూడని "మహ...
    Music Promoted By:-
    www.bensound.com/
    Please Do support To get More Videos🙏🏻
    #అల్లూరిసీతారామరాజు
    #పోలీస్స్టేషన్
    SUBSCRIBE OUR CHANNEL 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    .............Thanks For watching

КОМЕНТАРІ • 258

  • @vikramviharichannel
    @vikramviharichannel  2 роки тому +41

    ua-cam.com/video/zuKJnaP3pbU/v-deo.html
    Friends పైన ఉన్న link open చేసి మన కొత్త channel ని SUBSCRIBE చేసుకొని కొంచం SUPPORT చేస్తారు అని ఆశిస్తూన్నాము 🙏🙏🙏మీ vikramvihari

  • @venkycharan2807
    @venkycharan2807 2 роки тому +48

    TQ brother ,,,, ఎందుకు అంటే అయన నాకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్,, అల్లూరి సీతారామరాజు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-uc1yd1iv2x
    @user-uc1yd1iv2x 2 роки тому +47

    ఆ మహావీరుడి చరిత్రని ఈ రకంగా ఎంతో మందికి పరిచయం చేయాలన్న నీ ఆలోచన కి 👏👏👏👏👏👏👏👏👏👏👏👏.

  • @suribabut2104
    @suribabut2104 2 роки тому +14

    అంతటి వీరుడు అల్లూరి సీతారామరాజు నడిచిన నేలచూపినమీకు కృతజ్ఞతలు బ్రదర్

  • @kvenkatagopalrao6482
    @kvenkatagopalrao6482 2 роки тому +18

    తమ్ముడు నువ్వు నా కన్నా చిన్న వయుసు వాడివి లేదంటే నీకు పాదాబి వందనంచేసేవాడిని ఈ సోషవ్ మీడియా వళ్ళ ఈ మహానుభావులు గురించి తెలియ జేస్తున్నందు కు ధన్యవాదములు ఎంత దూరం అయిన నీ సొంత డబ్బు కర్చు బెట్టుకుని వెల్లి చరిత్ర గురించి చెబుతున్నావు ఎప్పటికీ నువ్వు బాగుంటావు జీవితంలో ఎప్పుడూ ఆ భగవంతుడు నీ కు అన్నీ విదాలుగ మంచి చేస్తూ వుంటాడు

  • @rameshbabupalisetty8756
    @rameshbabupalisetty8756 2 роки тому +31

    ఇటువంటి చారిత్రాత్మక మైన స్థలం ను ఇంకా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది పోయి వదిలేసినట్లుగా గా ఉంది.. ఈ స్థల్లాని ఆనవాళ్లు భవితరాల వారికీ కూడా చూపించాల్సిన అవసరం ఉంది

    • @hrgamers1469
      @hrgamers1469 2 роки тому

      మీ వీడియోస్ చాలా బాగున్నాయ్ కానీ మీయొక్క వాయస్ యెడిట్ చేసి పట్టండి ఇంకా చాలా బాగుంటుంది

  • @user-uc1yd1iv2x
    @user-uc1yd1iv2x 2 роки тому +24

    🏹జై అల్లూరి 🇮🇳 సీతారామరాజు🚩

  • @gowrigolagani8094
    @gowrigolagani8094 2 роки тому +19

    అల్లూరి సీతారామరాజు తాతగారు ఇల్లు మా ఊరు పక్కన ఉన్నది పాండ్రంకి హలో

    • @user-nav
      @user-nav 2 роки тому

      Ekkada unnadi e Village a state

  • @shivapetloju8541
    @shivapetloju8541 2 роки тому +5

    మాకు తెలియని ప్రదేశాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు జై అల్లూరి సీతారామరాజు 🙏

  • @ravisatyavarmas2810
    @ravisatyavarmas2810 2 роки тому +6

    మల్లు దొర is like right hand to అల్లూరి. One of major person in his team

  • @malleswarimogili1195
    @malleswarimogili1195 2 роки тому +5

    అల్లూరి సీతారామరాజుమంచి విప్లవకారుడుజై అల్లూరి సీతారామరాజు కి🙏🙏

  • @rajendraprasad3477
    @rajendraprasad3477 2 роки тому +12

    You are doing a great job by showing our valuable history.

  • @monster_saisri9809
    @monster_saisri9809 2 роки тому +18

    అన్నయ్య ఫోటోలు అన్నిటికీ సైదులు పడుతున్నాయి మా ఊరు వాళ్ళు చెప్పి కొంచెం జాగ్రత్త చేయమని చెప్పండి ఎందుకంటే ఆ ఫోటోలు చెదలు పట్టి పాడై పోతున్నాయి ముందు చూసుకోవడానికి కూడా ఉండవు ప్లీజ్ మా ఊరి పెద్ద వాళ్లకు చెప్పి కొంచెం జాగ్రత్త ప్లేస్లో పెట్టమని చెప్పండి నేనేమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి

    • @balraju7546
      @balraju7546 2 роки тому +2

      ఫొటో గ్రాఫర్ కు చెప్పండి కొంచెం ఖర్చు అయినా పర్వాలేదు. మహా అంటే 5000రూపాయలు కావచ్చు తల వంద రెండు వందలు వేసుకొనవచ్చు ముందు భావితరాలకు చూడటానికి ఎలాంటి గుర్తులు ఉండవు బ్రదర్

  • @Verdict777
    @Verdict777 Рік тому +1

    అలాంటి మహనీయుడి చరిత్రను కంటికి కట్టినట్టుగా 50 ఏళ్ల ముందే... మనకందించిన super star krishna గారికి ధన్యోస్మి. ఈరోజుకూ సీతరామరాజు గారిని తలచుకుటున్నందుకూ.. ఆ మహనీయుడికి నివాళులు.

  • @onlinetelugumovies8679
    @onlinetelugumovies8679 2 роки тому +7

    Die Hard Fan Of Ram Charan 🔥🔥

  • @jadduvasavi9186
    @jadduvasavi9186 2 роки тому +1

    నీ వీడియోస్ చాలా బాగుంటాయి బ్రో మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 2 роки тому

    విహారీ నువ్వు అన్నీ బాగానే చూపిస్తావు కానీ కంగారుగామాట్లడతావు.
    చెప్పిందే చెపుతావు.
    నీకు బాగా నాలెడ్జి ఉంది.
    నావయసు 73సంవత్సరాలు.
    ధన్యవాదాలు

  • @rajendraprasad3477
    @rajendraprasad3477 2 роки тому +7

    Our government never showed interest to explore the history of our Great Hero's. They only done vote bank politics. Atleast you are doing a great job.

  • @g.lokeshb.2225
    @g.lokeshb.2225 2 роки тому +2

    I came to this video accidentally after I had studied Alluri Sitarama Raju history.great work brother

  • @eswararaopodava7945
    @eswararaopodava7945 Рік тому

    🏹జై అల్లూరి సీతారామరాజు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 జై అల్లూరి

  • @jammaiahjammaiah9743
    @jammaiahjammaiah9743 2 роки тому +8

    Super thamudu chala goppa vyakthi video thisharu bharat mathaki jai 🇮🇳🇮🇳🇮🇳🙏🙏

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu9414 2 роки тому +1

    జై అల్లూరి సీతారామరాజు.
    విరాట్ కోహ్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్. తెలంగాణ.

  • @psychomanicreations973
    @psychomanicreations973 2 роки тому +19

    My village మన్యం వీరుడు అల్లూరు సీత రామ రాజు

  • @srivenkycreations0067
    @srivenkycreations0067 2 роки тому +2

    అల్లూరి సీతారామరాజు గారి సమాధి మా నర్సీపట్నం పక్కన కేడీ పేట లో ఉంది ఆయనని మా నర్సీప్నంలో జైళ్లో పెట్టారు 🙏🏼

  • @kumarichedda246
    @kumarichedda246 2 роки тому +1

    అల్లూరి సీతారామరాజు గారి సమాధి KD పేట లో ఉంది.... నేను చాలా సార్లు సందర్శించాను......

  • @salamma007v8
    @salamma007v8 2 роки тому

    సూపర్ తమ్ముడు ఇలాంటి వి ఇంకా తీయాలి

  • @satishb7640
    @satishb7640 2 роки тому +2

    సూపర్ బ్రదర్.... గుడ్... ఇన్ఫర్మేషన్

  • @veerabhadraamajala
    @veerabhadraamajala 2 роки тому

    థాంక్స్ బ్రో , జై సీతా రామ రాజుగారు

  • @indianridergoutam6720
    @indianridergoutam6720 2 роки тому +5

    Thq brother u r a great guide to our telugu history and royal andhra pradesh

  • @krish581
    @krish581 2 роки тому +4

    Jai Ram charan Anna Alluri setaramaraju vere level ante 💥💥💥💥

  • @praveenrevolt9331
    @praveenrevolt9331 2 роки тому +9

    JAI ALLURI SEETA RAMA RAJU

  • @saikumari9556
    @saikumari9556 2 роки тому

    " జీవితమే సఫలము " ,మాది ,నీదీ ,రెండూను , నాకంటే చిన్నవాడిగా ఎందుకు పుట్టావు ,తమ్ముడు , లేకుంటే , నీకు ,పాదాభివందనం చేయదగిన ,పరిస్థితి , నీ సాహసాలు అభినందనీయం , అనుసరనీయము , 💐💐💐💐💐💐💐💐💐💐

  • @lankipallijayaprakash827
    @lankipallijayaprakash827 2 роки тому +1

    Chala manchi video chupinchavu thammudu. Manavalla nirlaskshaniki parakaasta akkada deenamga padiunna aa charithrika adaralu. Aa dacuments aa photos aa police station chusthunte chala bada vasthundi. Idi mana dourbagyam. Bavishath tharalaku andinchalsina mana grate history. Bavishythulo Alluru Seetharamarajugarini kuda marachipotharu.

  • @chandubasha1400
    @chandubasha1400 2 роки тому +1

    అన్నా ఇలాంటి చేస్తున్నావ్ కదా నా నువ్వు చాలా గొప్పవాడు అన్నా నేను ఒక్కసారి కావాలి నీ నెంబర్ ఇవ్వు అన్నా ప్లీజ్ అన్న అన్నా నాకు తెలిసి కూడా ఓల్డ్ రికార్డు స్థాయిలో అన్న

  • @hasinisree862
    @hasinisree862 2 роки тому

    Meru challa great brother memu chudalennivi kuda chupisthunnaru 👌🏼👌🏼👌🏼 bro me videos anni elagay meru inka inka anno videos teyalli ani korukuntunnamu

  • @SailuIVA
    @SailuIVA 2 роки тому +3

    Good Bro, appreciate your efforts. You selected nice subject.

  • @msrsales1625
    @msrsales1625 2 роки тому

    Super Super Super... thanks for putting the video

  • @j64154
    @j64154 2 роки тому +1

    Meelanti youth e samajaniki avatar ma God bless you

  • @udaysankarkudupudi6343
    @udaysankarkudupudi6343 2 роки тому +4

    Super intresting video excllent 👍👍👍

  • @prashanthkavali2883
    @prashanthkavali2883 2 роки тому +5

    Nuv super bro Inka chala video's thiyali nuv all the best 👍

  • @Legendgaming46669
    @Legendgaming46669 2 роки тому

    Good video thammudu tq

  • @nagarajusolleti484
    @nagarajusolleti484 2 роки тому +1

    అన్న చాలా మంచి వీడియోలు చేస్తూనారు ఇలాగే చరిత్రకు సంబంధించిన మరీనీ వీడియోలు చేయండీ

  • @gk7911
    @gk7911 2 роки тому +1

    Goppa pani chesavu brother... Thank u

  • @kishoregollapalli8604
    @kishoregollapalli8604 2 роки тому +1

    Good job brother I support u channel

  • @skcreations2521
    @skcreations2521 2 роки тому

    Nice work bro.. meeru chala kastapadutuntaru gud bro keep it

  • @sandhyakveena36
    @sandhyakveena36 2 роки тому +4

    Very nice. Good to see this place. God bless you.

  • @asanaiahanumula3474
    @asanaiahanumula3474 2 роки тому

    Super 👍 tq

  • @shaikmohammadrafi2353
    @shaikmohammadrafi2353 2 роки тому +1

    super video bro tq once again melantevalanay support cheyalsinde.very intresting topic edi .

  • @MEGATRUCKVLOGS
    @MEGATRUCKVLOGS 2 роки тому +3

    Okappudu nene un like un subscribe kottanu ipudu like subscribe chesthunna andukante ilanti videos ipudu chala avasaram all the best bro

  • @sribalu9865
    @sribalu9865 2 роки тому

    Chala thanks anna

  • @ajayputta4966
    @ajayputta4966 2 роки тому

    Best your social network ka best of your channel

  • @mohanmohan8732
    @mohanmohan8732 2 роки тому +4

    Thank u bro

  • @raavikrishnachowdary5444
    @raavikrishnachowdary5444 2 роки тому

    Good job brother jai alluri

  • @bairamsrimathisiri8367
    @bairamsrimathisiri8367 2 роки тому

    Tan q babu . God bless u.

  • @nvk668
    @nvk668 2 роки тому

    Chala bagundi.....

  • @jshiva1138
    @jshiva1138 2 роки тому +4

    Great job 👍👌

  • @pgaphoor4158
    @pgaphoor4158 2 роки тому

    Video super bro keka

  • @ramyakrishna5893
    @ramyakrishna5893 Рік тому

    Thank for gud information bro.

  • @indianridergoutam6720
    @indianridergoutam6720 2 роки тому +3

    Wish you good luck brother 🙏

  • @srinivasgoudlakkasani4834
    @srinivasgoudlakkasani4834 2 роки тому

    జై బోలో అల్లూరి సీతారామరాజు

  • @uppadareddi5855
    @uppadareddi5855 2 роки тому

    Thank u brother good video

  • @om-jr6cm
    @om-jr6cm 2 роки тому

    Super👑 jai alluri

  • @rajanasuresh7038
    @rajanasuresh7038 2 роки тому

    Super brother keep it up..

  • @bhanulg6766
    @bhanulg6766 2 роки тому

    Great job great effort

  • @rohithzandra4061
    @rohithzandra4061 2 роки тому

    Ghost hunters kanna nee vedios super excellent interesting

  • @baluyadavby2697
    @baluyadavby2697 2 роки тому +2

    Super video విక్రమ్,Good job

  • @user-uc1yd1iv2x
    @user-uc1yd1iv2x 2 роки тому +1

    ఇదే అడ్డ తీగలకి 2008 లో, 2009 లో 2 టైమ్స్ వెళ్ళాను. బట్... ఆ 2 టైమ్స్ కూడా ఆ స్టేషన్ గురించి వినటమే కానీ చూడలేకపోయా. ఆ స్టేషన్ చూడటానికే ఆ విలేజ్ కి వెళ్ళాలి అనుకుని ప్లాన్ చేసుకుంటున్న. ఈలోపు వీడియో చేసావ్ బ్రో... ఎనీవే... ఆయన కోసం అక్కడికి అయితే వెళ్తా. ఆ ప్లేస్ ని డైరెక్ట్ చూడటానికి...

  • @katamoninarsangoud9399
    @katamoninarsangoud9399 2 роки тому

    Good job thammudu

  • @prasadpagotipagotiprasad2701
    @prasadpagotipagotiprasad2701 2 роки тому

    Super brother
    Tq

  • @lanitha4756
    @lanitha4756 2 роки тому +1

    Supper
    All videos is soo good

  • @chandrababubillu7224
    @chandrababubillu7224 2 роки тому +1

    1920లో ఫొటోగ్రపర్ మన్యం లలో ఉన్నారా

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 2 роки тому +1

    Good video super 👌 👌👌👌

  • @byganiaruna2463
    @byganiaruna2463 2 роки тому

    Tqbro

  • @NagaRaju-le9nc
    @NagaRaju-le9nc 2 роки тому +1

    Great man

  • @Srinivaslifestylevlogs789
    @Srinivaslifestylevlogs789 2 роки тому

    Super video Vikram bro and Gopigaru meeku eddariki im Big fan bro.....

  • @whitewhite645
    @whitewhite645 2 роки тому

    Super 👍👍

  • @mekalanarens8321
    @mekalanarens8321 2 роки тому +1

    Super Anna 👌

  • @cricket2cricket429
    @cricket2cricket429 2 роки тому +1

    Krishna devipeta (k d peta) near to narsipatnam koyyuru kedi peta anni naku telusu alluri samadhi kuda akkade undhi alluri park kuda undhi....brother

  • @prameelam5703
    @prameelam5703 2 роки тому

    I am very happy to see thatplace

  • @lovelybhanu4330
    @lovelybhanu4330 2 роки тому

    👌👌👌👌🇮🇳🇮🇳🇮🇳super vikram

  • @naidupyla1421
    @naidupyla1421 2 роки тому +1

    mallu Dora , kantam Dora alluri sitaramaraju gari nammakamina Saha udyamakarulu (left hand right hand)

  • @rameshmudiraj2064
    @rameshmudiraj2064 2 роки тому

    Super 🙏🙏

  • @shekarsollu4272
    @shekarsollu4272 2 роки тому +3

    Nice job bro

  • @cricket2cricket429
    @cricket2cricket429 2 роки тому +1

    Vizag distric lo undhi kd peta near to narsipatnam and koyyuru

  • @murthychathurvedula7523
    @murthychathurvedula7523 2 роки тому

    Superb

  • @anandaraobiddika7701
    @anandaraobiddika7701 2 роки тому

    Tq bro

  • @nagannadoramadi4531
    @nagannadoramadi4531 2 роки тому

    Anna TQ my favourite place in addateegala

  • @ch.nagesh6775
    @ch.nagesh6775 2 роки тому

    Excellent bro

  • @lordsiva223
    @lordsiva223 2 роки тому

    Nice one from nice one

  • @kuruvamahesh2763
    @kuruvamahesh2763 2 роки тому

    Supar Anna

  • @manashwini6751
    @manashwini6751 2 роки тому +2

    I like this video bro👌👌

  • @nasaraiah8277
    @nasaraiah8277 2 роки тому

    Nice vidio

  • @killadasimhadriraju5864
    @killadasimhadriraju5864 2 роки тому +2

    👏👏👏👏👏

  • @govrisettiramu8614
    @govrisettiramu8614 2 роки тому

    Supernice

  • @sdcreations1915
    @sdcreations1915 2 роки тому

    Super brother

  • @mallesh9606
    @mallesh9606 2 роки тому

    అల్లూరి సీతారామరాజు యుద్ధములో వడిన పరికరాలు అన్ని ఈ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాయ్ బ్రో వాటినికూడా చుపించుంటే ఇంకా బాగుండేది.

  • @chandrasekherchigurla7397
    @chandrasekherchigurla7397 2 роки тому

    Good👍👍👍

  • @balu6251
    @balu6251 2 роки тому +1

    Bro alluri seetha rama raju muttadinchina police station chintha palli lo undhi oka saari visit chey bro.Vsp dist.

  • @pallashankarshankar0006
    @pallashankarshankar0006 2 роки тому

    Jai aluri seetharama Raju ki Jay

  • @mahmadrafi9704
    @mahmadrafi9704 2 роки тому +1

    Super