భగవాన్ అగస్త్యుల వారి కథలు | Stories of Agastya Maharshi | Rajan PTSK

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • అజగవ సాహితీ ఛానల్‌కు స్వాగతం. మహర్షుల చరిత్రలలో భాగంగా ఈరోజు మనం అగస్త్య మహర్షుల వారి కథను చెప్పుకుందాం. శ్రీరాముడు రావణాసురునితో యుద్ధంలో గెలవడానికి తానూ ఒక కారణమైనవారు అగస్త్యులవారు. భాగవతంలో గజేంద్రమోక్షం ఘట్టానికి కారకులు అగస్త్యులవారు. లలితా సహస్రనామ స్తోత్రం ఈరోజు మనం చదువుకుంటున్నామంటే అందుకు కారణం అగస్త్యులవారు. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్న నానుడి పుట్టించింది అగస్త్యులవారు. మహర్షి, బ్రహ్మర్షి సంబోధనల్ని మించి భగవాన్ అగస్త్య అనిపించుకున్న మహామహిమాన్విత తపస్వి అగస్త్యులవారు. ఇంకా.. శచీదేవి మానసంరక్షణకు కారకులైనవారు అగస్త్యులవారు. సముద్రాన్ని ఆపోసన పట్టినవారు అగస్త్యులవారు. వింధ్యపర్వతం మెడలు వంచినవారు అగస్త్యులవారు. ఇలా అగస్త్యులవారికి సంబంధించిన కథలు పురాణేతిహాసాల నిండా ఎన్నో ఉన్నాయి. అంతటి మహాత్ముడైన అగస్త్య మహాముని గాథలు ఈరోజు చెప్పుకుందాం.
    Rajan PTSK

КОМЕНТАРІ • 27

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 6 місяців тому +18

    చాలా బాగా చెప్పారు.ఇలాగే ఇతర మహర్షుల చరిత్రలు చెప్పండి. కాస్త కాశీ మజిలీ కథల సంగతి కూడా చూడండి

  • @seshavataramcsv4071
    @seshavataramcsv4071 6 місяців тому +7

    పొట్టి వాడైన అగస్త్యుని ద్వారా పల్లకి కుదుపు భరించ లేని మహిషుడు మునిని తన్ని సర్ప సర్ప అంటే అట్లే జరుగు తుంది అని శాపం ఇచ్చారు. Thanks for making me recollect that story

  • @prathibhaA87
    @prathibhaA87 6 місяців тому +6

    Agasthyula vari pi series cheyyandi🙏

  • @gopalakrishnapollali9337
    @gopalakrishnapollali9337 2 місяці тому

    ఎన్నో విశయాలు ఒక్క వీడియోలో పొందు పర్చారు. మీకు శతాభివందనములు.

  • @viswanathp4698
    @viswanathp4698 6 місяців тому +3

    ఈ మొదటి కథ‌ కాలం తెలుపగలరు.

  • @harinathbabupatnam5582
    @harinathbabupatnam5582 5 днів тому

    Sir namste for contribution to sahiti topics is knowledge hub pertaing to puranas for witch I responded to contribute a little for twise but no response from you end my feeling to some more encourage you please

  • @erukaarivu6404
    @erukaarivu6404 6 місяців тому

    Agastya was first siddha among 64 siddhas

  • @suneetha3106
    @suneetha3106 5 місяців тому +1

    నమస్తే సార్... కరికాళ చోళుడు కోసం విశేషాలు, వారి కోసం మన తెలుగు వారు తమ రచనల్లో చెప్పినాట్లయితే కొద్దిగా చెప్పండి సార్

  • @gvtuitions700
    @gvtuitions700 3 місяці тому

    Excellently explained

  • @charudattasarmagullapalli7487
    @charudattasarmagullapalli7487 6 місяців тому +1

    పరమేశ్వర చాపము పినాకము కదా? ఇది ఎక్కడ చెప్పబడింది

  • @sandhyajasthi7428
    @sandhyajasthi7428 6 місяців тому +1

    Namaskaram andi. Miru manava jathiki entho upayoga pade pani chesthunnaru. Please share your details I will do my contribution

  • @naginenihanumantharao939
    @naginenihanumantharao939 4 місяці тому +2

    Good.

  • @madhumathidevi3652
    @madhumathidevi3652 4 місяці тому +1

    🙏

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 4 місяці тому +1

    🌹🙏🌹

  • @naginenihanumantharao939
    @naginenihanumantharao939 4 місяці тому

    😢

  • @madhavi8084
    @madhavi8084 6 місяців тому +1

    Dwadasha adityula gurinchi teliyajeyagalaru ani manavi Guruvu gaaru
    Jaya srirama

  • @erukaarivu6404
    @erukaarivu6404 6 місяців тому

    Meeru cheppe style chaala baavundi

  • @chandrashekarrajur7878
    @chandrashekarrajur7878 6 місяців тому +1

    Namaste Namaste AGASTYA MUNI garu ! Paadabhi vandanam Swamy !

  • @madhusudanreddy6127
    @madhusudanreddy6127 6 місяців тому

    అయ్యా మీరు అగస్త్యమహర్షి సముద్రము లను తాగిన తర్వాత మూత్ర విసర్జన తో నింపారని మీరు చెపుతున్నారు కానీ రామాయణం లో గంగా భూమిపై అవతరించి నప్పుడే సముద్రాలు నీటితో నిం డు తాయని విన్నాను అగస్త్యమహర్షి ల వారు తాగిన నీటిని విడవ దానికి అంగీకరించలేదని విన్నాను ఇందులో ఏది నిజం తెలియజేయగలరు

  • @sumangali9800
    @sumangali9800 3 місяці тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @singapuramakhila3793
    @singapuramakhila3793 4 місяці тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @godfathershiva6217
    @godfathershiva6217 6 місяців тому

    Excellent in this so much science is there he is so great soul

  • @madhavi8084
    @madhavi8084 6 місяців тому

    Dhanyavadalu Guruvu gaaru
    Jaya srirama

  • @mshankar5593
    @mshankar5593 6 місяців тому

    👍👌👏🙏❤️🙏🙏

  • @venkataratnar9580
    @venkataratnar9580 6 місяців тому

    ❤🙏🙏🙏

  • @Palaparti_Offl
    @Palaparti_Offl 6 місяців тому +1

    గజేంద్రమోక్షం ❌ గజేంద్రమోక్షణం✅

  • @vvvmk1718
    @vvvmk1718 6 місяців тому +1

    🙏🙏🙏