Mutton Business.. 30 ఏండ్లుగా చేస్తున్న | Meat Shop | బతుకు బడి
Вставка
- Опубліковано 5 вер 2024
- గత 30 సంవత్సరాలుగా మటన్ షాప్ నడుపుతున్న గోగికార్ గంగారామ్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఒక్క యాటను కోసి అమ్మడం ద్వారా ఎంత లాభం మిగులుతుంది.. రోజుకు ఎన్ని మేక పోతులు లేదా గొర్రె పొట్టేళ్లు అమ్ముతారు.. ఇలాంటి వివరాలన్నీ తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో గంగారామ్ గారు మాంసం దుకాణం నిర్వహిస్తున్నారు.
మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని info.bathukubadi@gmail.com మెయిల్ ఐడీకి పంపించండి.
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ విద్యల్లో ఆరితేరిన వారి జీవితాల అనుభవాలను మన "బతుకు బడి" (Bathuku Badi) సేకరిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు తిండి కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.
Title : Mutton Business.. 30 ఏండ్లుగా చేస్తున్న | Meat Shop | బతుకు బడి
Business Ideas in Telugu, Own Business, సొంత వ్యాపారం, Business Experience, Small Business
#BathukuBadi #బతుకుబడి #muttonshop
అయ్యా యాంకరు..చాలా స్పష్టంగా....క్లియర్గా అడుగుతున్నావు...చెప్పుతున్నవ్..గుడ్...అల్ దీ వెరీ గుడ్ లక్...
అన్నగారు మటన్ షాప్ నడిపే వ్యక్తి యొక్క సాధారణ జీవితం చాలా చక్కగా వివరించి నందుకు ధన్యవాదాలు
థాంక్యూ అన్న... 6 లక్షలతోటి ఏదైనా బిజినెస్ చేద్దామనుకుంటున్నా ఏ బిజినెస్ చేయాలో అర్థం అయితలేదు అన్న మంచి సలహాలు ఇస్తారని ఆశిస్తున్నాను
Food business cheyandi.Veg meals businesses mini hotel laga undali thakkuva prices tho mana thelugu ruchulu chuyinchandu prajalaki
Sai Kumar Garu ekkada midi
@@smdproducts2024 nlg
Bank lo veskondi. Yedi cheyalo teliyakunte aa mint kooda pootundi
Tiffin center petdham. Yekkadyna quality ledhu, higiene ledhu. I am ready to partnership
నేను నా వయస్సు 10 సంవత్సరాలు ఉన్నప్పటి నుండి చేస్తున్న నాకు చాలా అనుభవం ఉంది ఈ బిజినెస్ లో
Manchiga untundha adayam
Nenu 19 years vunnapudu start chesa now I m 47
Interviewer ki manchi talent undi. Asking very good questions from a viewer's point of view.
1 kosthe 800 varaku vastai anta ,minimum 3-5k untadi
మా మిర్యాలగూడ , అవంతీపురం హాట్ ... వారంలో మంగళవారం మరియు శనివారం సంత ఉంటుంది ...
Madi miryalaguda
అన్న నేను మటన్ షాప్ బిసినెస్ 50 ఇయర్స్ నుండి చేస్తున్న. నాకు మీరు చెప్పేది బాగా నచ్చింది. మరి అప్పటి బిసినెస్కి ఇప్పటి బిసినెస్ కి లాభ నష్టం గురించి చెప్పలేదు.
The seller is talking clean and neat Telugu..Nice Gangaram garu..
Best interview.. Matured questioning
Audio sound quality good ,and also unwanted music ledu ,vedio straight ga suthi lekuda manchiga cheparu
Namaskaram.
I like your dedication towards your profession.
మీరు ఎంత సంపాదించినా , మిమ్మల్ని తాగుబోతులు తప్ప మరెవ్వరు గుర్తు పెట్టుకోరు !
yes bro, that's hard fact.
New concept videos are good for anyone who wants to get into business
30 years నుండి మటన్ బిజినెస్ అంటే కొన్ని లక్షల మూగ జీవాలా ప్రాణాలు తీసుంటారు అయ్యో
Ante nuvu enni rojulu lo eanni thinnavo
Nuvvu thinava
These videos are very informative. Thanks for doing these.
Vamoooo last looo meru chalaa vishayam gurthupettukunaruuu
Doing good job bro.do more videos on all other professions in the society
మా దగ్గర మటన్ కేవలం 600 మాత్రమే గోదావరిఖని పెద్దపల్లి జిల్లా
Pp
0ppppp
0pppppll
Pp
Anni Rupaayalu....
Thanks bro 🙏🙏🙏
I ask u , you made it
Full support from my side
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Thank you brother good information.
Nice video
💯🙏 మీరు ఇంటర్యూ చాలా చాలా చేసారు 💐💖🌹👍
నాటు కోడి ఫారం business గురించి ఒక వీడియో chey bro
Rice mill gurinchi video cheyanna
Anna two wheeler automobiles shop gurunchi viedos cheyi Bro plz
Bro mutton lo chala profit vuntadhi... holesale lo live chala thakkuva vuntadhi
Anna garu Daily Fainas video chayandi please🙏
Customer ki ఎట్లాంటి మటన్ ఇస్తే బాగుంటది అనే విషయం చెప్తే బాగుంటది.
Rajender anna new channel new concept congratulations 👏🎉
మటన్ చాలా లేత గా ఉంది
మా దగ్గర మేక మాంసం కేవలం 500 వన్ కేజీ రూపాయలు మాత్రమే
Purthi videos already manchiga established ina business or manchiga nadustunna, bathukuthunna vari videos e kaka appudadppudu road pina chinna chinna danda chestu roju vari jeevitham ella distunna vari kastalu kuda chupinchandi and me viewers ni atunvanti vari daggara konukkomani cheppandi idi na request anna
Tea and vegetables sales gurnchi video cheyandi
rajendr anna meeru baaundali ...
అన్న మా ఉరిలో హలాల్ కొయ్యలీ.
మూర్దలు కొయ్యదు అని warning ఇస్తారు ముస్లిం వాళ్ళు వాళ్ల దుకాణం ఎక్కువా గా ఉన్నాయ్ వేరే వల్లని దుకాణం పెట్టానివారు పెట్టిన opposite వేరే చిన్న దుకాణం పెట్టి నడనివారు...
S
Tea cups manufacture business unit chaiyadi bro….Manfacturing business chaiyadi bro
Shops anni thirigi maname marketing cheyalsina paristhithi
Wholesale lo aithe kastam
Bro jiya guda market meka talakayalu Anni ti girinchi video cheyandi
Good job rajender anna👏👏👏
Pooja store shop gurinchi oka video chey anna
photo studio meeda videos cheyandi brother
I know him (uncle) from my childhood onwards
Very very nice video
Super interview rajendra garu
Which goat part is Best
Mahindra yuvo475plus gurundhi information explain cheyandi sir
Great work
Daily 5 thousand can earn and in Sunday's 10 thousand benefits with help of 2 r 3 persons
good job man, try many, discover more
Hindus kuda petali motonshops
Good job Gangaram garu.
30 years industry ikkada 😂😂
Guntur lo 800 kg
Gold shop gurinchi chayandi Anna
అన్న ఇ చానెల్లో ఎం ఉంటది
Super video Anna
Ap lo mutton rates thagginchali🙏🏿🙏🏿🙏🏿
Anna gaaru cheppula shop gurinchi Cheppandi..
Pls
Marakalu ante enni eethalu paddayi kostaaru. Marakalanu quality mutton antaara?
Give receipt take parmition amount please go and collect
Mekapothu, Mekamarka, Gorrepottelu denini antaru Male/Female Goat/Sheep ?
Meka pothu :male goat
Gorre pothu : male sheep
Hai bro. Please make same video is there is any Andhra Pradesh?
Good program sir
Govt mutton shops.. Next
Very nice interview ❤
Profit minimum ₹ 5000
Per goat or sheep🐑🐑🐑
Road side flowers business chese valla gurinchi cheyyu anna total details
Borewell ఓనర్ nunchi? 👍
Suger cane business cheppu
Namaste dada
Bandi paina flowers petti sell chesey business analyze cheyandi sir 🙏
Chicken shop kuda chaie anna
Chesadu bro anni videos chudandi
Dada katthi ni marchi, hyd katthi vadu
Nice
Meka market ante enti Bro? Evaraina cheppandi...
Jai jawan jai kisan jai rajender anna
Ec poultry boiler farm gurinchi cheyi anna
Anna Do one video on Tiffin center and also restaurants.
Jai Gangaram
I want a proper explanation from you for my question....give me reply.....
Good job done by u bro...
does he sell Jatka meat or not??
yenakata Peddalu anevallu tallallaku kallu tagatandduku poddugala povali ani anttar matan techukovali ani abukuntte letuga povali ani cheppevallu
ippudantha mutton Mafia aipoindi, yevaraithye shop lone halal chesi cut chestharo akkadye theesukondi.
Ok
Yenduku halal chesina mutton teesukovali??
Anna 500 or 450 kg undhi mutton
Bone less is 550 kg undhi
Atanu rate 750 anapude nenu video chudatam stop chesa
మాదీ pangal ఇక్కడ cost అంతే వుంది sir మీది ఎక్కడ అంత తక్కువ వుంది నాకు వాళ్ళ తో ఏ సంబంధం లేదు కానీ మా దగ్గర ఆ cost దాదాపు రెండు సంవత్సరాలు గా వుంది
Anna tanks cashewnots business gurinchi video seyanna
Bro pragati nagar pache kattu dosa rayala sema ruchulu owner video please. Jihind
Avasaram ledhu bro, taste baaledhu
market lo kuda cover cheyyandi bro
Anna, all the best for new channel
E mutton shop location ekkada
నమస్తే అన్నా నా పేరు నవకాంత్ అన్నా గొగికర్ గంగారాం గారు ఆయన మా క్యాస్ట్ అయినా మా క్యాస్ట్ వచ్చేసి అరే కటిక అన్న దయచేసి గంగారం గారి ఫోన్ నెంబరు ఉంటే నా కింది కామెంట్ లో పెట్టగలరు
Screen పైన ఉంది
మరకలు అంటే ఆడ మేకలా?
Super mutton
Emi labhamu vachindhi prasantha ga jivistunnava, tinnava, padukunnavaa emi upayogamu
Nursey business..
💐💐💐GOOD JOB BRO..KEEP IT UP💐💐💐
Telangana oka Yata koste 5300 miguluthai....
Yes bro .veedu cheppedhu antha apaddham.600 vastundhi anta .pichollama vinetollam
Bro ante 1 lac profit ayte gaurantee antava😨 rojuki oka meka kosina 1.5 lac profit
Nijanga itla untada bro
Annala deggara ante yevaru vallu
Full information ledhu
super👌👌👌
Super brother
good job anna....