Business Book
Business Book
  • 58
  • 39 033 326
మట్టి గణపతులు చేస్తాం.. దేశమంతటికీ అమ్ముతాం | Clay Ganesh Making
పశ్చిమ బెంగాల్ లో మట్టి వినాయక విగ్రహాలు చేయిస్తూ.. హోల్ సేల్ గా వాటిని విక్రయిస్తున్న వ్యాపారి రమేశ్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వీడియోలో లేని అధనపు సమాచారం కోసం 9848551041 నంబరులో సంప్రదించవచ్చు.
పలు రకాల వ్యాపారాలు చేస్తున్న వారిని పరిచయం చేస్తూ.. వారి అనుభవాలను సైతం Business Book మీకు అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో ఉన్న వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష.
మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్‌, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని telugurythubadi@gmail.com మెయిల్ ఐడీకి పంపించండి.
గమనిక : మన బిజినెస్ బుక్ లో అనుభవం పంచుకునే ఆయా వ్యాపారుల అనుభవాలు వారి వ్యక్తిగతమైనవి లేదా వారి వారి వ్యాపారానికి సంబంధించినవి. ఎవరైనా ఎక్కడైనా ఏదైనా ఆచరణలో పెట్టాలంటే.. కేవలం వీడియోలను ప్రామాణికంగా తీసుకోరాదు. వ్యాపారం నిర్వహణ తీరు వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు కాలాలలో వేర్వేరుగా ఉంటుంది. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : మట్టి గణపతులు చేస్తాం.. దేశమంతటికీ అమ్ముతాం | Clay Ganesh Making | Business Book
Business Ideas in Telugu, సొంత వ్యాపారం, Business Experience
Best Business UA-cam Cahnnel in Telugu
#BusinessBook #Busines #ClayGaneshMaking
Переглядів: 8 350

Відео

రాఖీ తయారీ వ్యాపారం | Rakhi Making | Business Book
Переглядів 11 тис.6 місяців тому
అనేక రకాల డిజైన్లలో పలు రాఖీలు తయారు చేస్తూ.. దేశంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్న VL Rakhi Industries గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. పూర్వ కరీంనగర్ జిల్లాలోని ప్రస్తుత సిరిసిల్ల జిల్లా కేంద్రం సమీపంగా ఉన్న టెక్స్ టైల్ పార్క్ లో ఈ రాఖీ పరిశ్రమను రమేశ్ గారు నిర్వహిస్తున్నారు. ఇంట్లో తయారు చేసే స్థాయి నుంచి పరిశ్రమ స్థాయికి ఎదిగిన వారి ప్రస్థానం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వీడియోలో లేని అధనపు...
గానుగ నూనె మిల్లులు తయారు చేస్తాం | Rotary Oil Mills
Переглядів 67 тис.7 місяців тому
అనేక రకాల గానుగ నూనె మిల్లుల గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై (అరుణాచలం) నుంచి మంగళం వెళ్లే దారిలో 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న శుభమ్ ఇంజినీరింగ్ కంపెనీ వారు ఈ వీడియోలో మాట్లాడారు. వీడియోలో లేని మరింత సమాచారం గురించి 7845736734 నంబరులో సంప్రదించవచ్చు. Subam Engineering Company 13 km to Tiruvannamalai (Arunachalam), Mangalam Road, Tamilanadu State. Vignesh : 7845...
కారం, పసుపు, అల్లం-వెల్లుల్లి బిజినెస్ మాది | Business Book
Переглядів 207 тис.8 місяців тому
Business Book యాప్ లింక్ : play.google.com/store/apps/details?id=co.learnol.wbxwq వెబ్ సైట్ లింక్ : www.thebusinessbook.in గత ఏడాది కాలంగా నల్గొండ జిల్లా దేవరకొండలో సయ్యద్ సలీం, మొహమ్మద్ అబ్దుల్ బారీ అనే ఇద్దరు మిత్రులు మసాలా తయారీ వ్యాపారం చేస్తున్నారు. ఈ వీడియోలో వారి అనుభవం తెలుసుకోవచ్చు. ఏయే మసాలాలు తయారు చేస్తున్నారు.. ఎలా తయారు చేస్తున్నారనే పూర్తి సమాచారం వివరించారు. ఈ వ్యాపారం కోసం చేసి...
బాక్స్ క్రికెట్ ఏడాదిగా నడుపుతున్నాం | Business Book
Переглядів 217 тис.9 місяців тому
Business Book యాప్ లింక్ : play.google.com/store/apps/details?id=co.learnol.wbxwq వెబ్ సైట్ లింక్ : www.thebusinessbook.in ఏడాది కాలంగా బాక్స్ క్రికెట్ వ్యాపారం చేస్తున్న చంద్రశేఖర్ గారు ఈ వీడియోలో మాట్లాడారు. పగలు, రాత్రి వేళల్లోనూ తక్కువ స్థలంలో క్రికెట్ ఆడుకునే విధంగా తాము ఏర్పాటు చేసిన Gully Cricket Fun బాక్స్ క్రికెట్ గురించి వివరించారు. Gully Cricket Fun Google Maps Location.. maps.app.go...
5.5 లక్షలతో చెరుకు రసం బండి | Business Book
Переглядів 40 тис.9 місяців тому
చెరుకు రసం తీసి విక్రయించే వ్యాపారం చేస్తున్న తాడిశెట్టి భావ నారాయణ గారి అనుభవం ఈ వీడియోలో తెలుస్తుంది. ఐదున్నర లక్షల రూపాయల ఖర్చుతో ఈ వ్యాపారం ప్రారంభించారు. ప్రస్తుతం రోజుకు రెండు వేల రూపాయల జ్యూస్ అమ్ముతున్నానని తెలిపారు. పలు రకాల వ్యాపారాలు చేస్తున్న వారిని పరిచయం చేస్తూ.. వారి అనుభవాలను సైతం Business Book మీకు అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో...
12 వేలతో మట్టి పాత్రల బిజినెస్ మొదలుపెట్టాం । Business Book
Переглядів 103 тис.11 місяців тому
12 వేలతో మట్టి పాత్రల బిజినెస్ మొదలుపెట్టాం । Business Book
6 లక్షలతో 6 నెల్ల క్రితం Natural Store పెట్టాము | Business Book
Переглядів 46 тис.11 місяців тому
6 లక్షలతో 6 నెల్ల క్రితం Natural Store పెట్టాము | Business Book
General Store in a Container Room | Business Book
Переглядів 667 тис.Рік тому
General Store in a Container Room | Business Book
ఆవు పిడకల వ్యాపారం చేస్తున్నాం Cow Dung Cake Business
Переглядів 60 тис.Рік тому
ఆవు పిడకల వ్యాపారం చేస్తున్నాం Cow Dung Cake Business
8 గానుగలతో రోజూ 500 లీటర్ల నూనె తీస్తున్నం | Oil Business | బతుకు బడి
Переглядів 1,1 млнРік тому
8 గానుగలతో రోజూ 500 లీటర్ల నూనె తీస్తున్నం | Oil Business | బతుకు బడి
₹15 వేలతో Saree Business మొదలుపెట్టిన | బతుకు బడి
Переглядів 116 тис.Рік тому
₹15 వేలతో Saree Business మొదలుపెట్టిన | బతుకు బడి
RO వాటర్ ఫిల్టర్ల వ్యాపారం 13 ఏండ్లుగా చేస్తున్న | బతుకు బడి
Переглядів 8 тис.Рік тому
RO వాటర్ ఫిల్టర్ల వ్యాపారం 13 ఏండ్లుగా చేస్తున్న | బతుకు బడి
Paper, Arecanut, Leaf Plates Making Business | బతుకు బడి
Переглядів 1,4 млнРік тому
Paper, Arecanut, Leaf Plates Making Business | బతుకు బడి
ఎద్దు గానుగ నూనె తీస్తున్నం.. నెలకు 35 వేలు వస్తున్నాయి | బతుకు బడి
Переглядів 22 тис.Рік тому
ఎద్దు గానుగ నూనె తీస్తున్నం.. నెలకు 35 వేలు వస్తున్నాయి | బతుకు బడి
తాళ్లు - తగుళ్లు, తట్టలు - బుట్టలు.. 70 ఏండ్లుగా అమ్ముతున్నం : తాళ్ల కొట్టు రాము
Переглядів 6 тис.Рік тому
తాళ్లు - తగుళ్లు, తట్టలు - బుట్టలు.. 70 ఏండ్లుగా అమ్ముతున్నం : తాళ్ల కొట్టు రాము
Ganuga Oil Business మూడేండ్లుగా చేస్తున్నం | బతుకు బడి
Переглядів 551 тис.Рік тому
Ganuga Oil Business మూడేండ్లుగా చేస్తున్నం | బతుకు బడి
బఠానీలు వేయించి ఇస్తాము | Roasted Peas Making | బతుకు బడి
Переглядів 10 тис.2 роки тому
బఠానీలు వేయించి ఇస్తాము | Roasted Peas Making | బతుకు బడి
Murmura Making Business | బొరుగుల తయారీ వ్యాపారం మాది | బతుకు బడి
Переглядів 772 тис.2 роки тому
Murmura Making Business | బొరుగుల తయారీ వ్యాపారం మాది | బతుకు బడి
జాబ్ చేస్తూనే 3 చోట్ల ఫ్రూట్ షేక్ పార్లర్లు నడుపుతున్న | Own Business | బతుకుబడి
Переглядів 319 тис.2 роки тому
జాబ్ చేస్తూనే 3 చోట్ల ఫ్రూట్ షేక్ పార్లర్లు నడుపుతున్న | Own Business | బతుకుబడి
Non Woven క్యారీ బ్యాగ్స్ తయారు చేసి అమ్ముతున్నం | బతుకు బడి
Переглядів 992 тис.2 роки тому
Non Woven క్యారీ బ్యాగ్స్ తయారు చేసి అమ్ముతున్నం | బతుకు బడి
Indian Made Products Business | స్వదేశీ ఉత్పత్తులు అమ్ముతున్నం | బతుకు బడి
Переглядів 37 тис.2 роки тому
Indian Made Products Business | స్వదేశీ ఉత్పత్తులు అమ్ముతున్నం | బతుకు బడి
ముత్యాలు సాగు చేస్తున్నాను | Pearls Farming | బతుకు బడి
Переглядів 800 тис.2 роки тому
ముత్యాలు సాగు చేస్తున్నాను | Pearls Farming | బతుకు బడి
ఇంట్లో నుంచే Customised Chocolates అమ్ముతున్నం | బతుకు బడి
Переглядів 57 тис.2 роки тому
ఇంట్లో నుంచే Customised Chocolates అమ్ముతున్నం | బతుకు బడి
15 types SugarCane Juice Business Online | 3 లక్షలతో చెరుకు రసం వ్యాపారం | BathukuBadi
Переглядів 506 тис.2 роки тому
15 types SugarCane Juice Business Online | 3 లక్షలతో చెరుకు రసం వ్యాపారం | BathukuBadi
Mutton Business.. 30 ఏండ్లుగా చేస్తున్న | Meat Shop | బతుకు బడి
Переглядів 892 тис.2 роки тому
Mutton Business.. 30 ఏండ్లుగా చేస్తున్న | Meat Shop | బతుకు బడి
స్టూడెంట్స్ హాస్టల్.. 5 ఏండ్ల క్రితం పెట్టిన | Hostel Business | Bathuku Badi
Переглядів 180 тис.2 роки тому
స్టూడెంట్స్ హాస్టల్.. 5 ఏండ్ల క్రితం పెట్టిన | Hostel Business | Bathuku Badi
Furniture Business 16 సంవత్సరాలుగా చేస్తున్నం | బతుకు బడి
Переглядів 18 тис.2 роки тому
Furniture Business 16 సంవత్సరాలుగా చేస్తున్నం | బతుకు బడి
25 ఏండ్లుగా పండ్ల వ్యాపారం చేస్తున్న | Fruits Business | Bathuku Badi
Переглядів 67 тис.2 роки тому
25 ఏండ్లుగా పండ్ల వ్యాపారం చేస్తున్న | Fruits Business | Bathuku Badi
30 సంవత్సరాలుగా Chicken Centre నడుపుతున్న | బతుకు బడి
Переглядів 175 тис.2 роки тому
30 సంవత్సరాలుగా Chicken Centre నడుపుతున్న | బతుకు బడి