కోటి రూపాయలతో గొర్రెలు పెంచుతున్న | Sheep Farming | రైతు బడి
Вставка
- Опубліковано 10 лют 2025
- ప్రభుత్వ పథకంలో సబ్సిడీ సాయంతో పెద్ద ఎత్తున గొర్రెలు పెంచుతున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సుమారు కోటి రూపాయలకు పైగా పెట్టుబడితో గత ఆర్నెల్లుగా నల్గొండ జిల్లా కేంద్రం పక్కనున్న అన్నెపర్తిలో ఈ రైతు గొర్రెలు పెంచుతున్నారు. ఈ వీడియోలో పెట్టుబడి ఖర్చు, పిల్లల ఎంపిక, కొనుగోలు, గడ్డి పెంచడం, మేత వేయడం, వ్యాధులు, సంరక్షణ, మార్కెటింగ్ వంటి సమగ్ర సమాచారం వివరించారు. ప్రభుత్వ సబ్సిడీ పొందిన తీరును సైతం వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
whatsapp.com/c...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : కోటి రూపాయలతో గొర్రెలు పెంచుతున్న | Sheep Farming | రైతు బడి
#RythuBadi #రైతుబడి #bigsheepfarm
రైతులను మీ చేసే వీడియోలు చాలా వరకు అవగాహన తేవడంలో మీరు ఉపయోగ పడుతాయి.. ఇలాంటి మీకూ ప్రభుత్వం పద్నశ్రీ ఇవ్వాలని నా వంతుగా కోరుకుంటున్న అన్న.. జై కిసాన్ జై జవాన్
చోట మొటా చిరు ఉద్యోగులు ఎంతో ఆటిట్యూడ్ బిల్డప్ ఇస్తున్న ఈ రోజుల్లో sp స్థాయి లో రిటైర్డ్ అయి కూడా సింపుల్ గా గొర్రెలు పెంపకం 🔥👍చేయడం చాలా గ్రేట్ సార్ 🐅🐅
But how much got from black money
Koti rupayalu
It's not simple as you think
Excise department lo Akram Manga antha sampadichado thelusundi
@@murali73934 నా ఉద్దేశ్యం పని సింపుల్ అని కాదు బ్రదర్ అందరు సిటీ ల్లో రిచ్ కల్చర్ ఫీల్ అవుతున్నారు కదా ఆ ఉద్దేశ్యం తో అన్న నేను ఒకప్పుడు గొర్రెల కాపరినే 🤷♂️🤷♂️
చాలా మంచిగా explain చేసారు రాజేందర్ రెడ్డి గారు. అంజిరెడ్డి గారు మీరు ఇంకా డెవలప్ అయి మంచి లాభాలతో మీ ఫామ్ ను డెవలప్ చేస్తూ పది మంది రైతులకు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను.
అదెందో అన్న నువ్వు చుపించేవనినవి చూస్తే మాకు చేయాలని ఆసక్తి వస్తుంది కానీ , ఏది చేదమన్న లాండ్ ఉండాలి కదా అన్నఎం చేయాలన్న , ఈ జీవితానికి చూసి బతికేయడం తప్ప.
Anna land vundi water vundi .number send me
Rathu badi valla na lanti City grown people ne inspiring
రాజేందర్ రెడ్డి గారు ధన్యవాదాలండీ మీరు క్లుప్తంగా వివరణ ఇచ్చినందుకు,మీ వీడియోలు ఎంతోమందికి ఏదో ఒక వ్యాపారము చేయాలనే వస్తున్నారు మరియు హస్తఃవంతలవుతున్నరు ఇలాగే భవిష్యత్తులో మరిన్ని వీడియోలు చేస్తూ మరింతమందిని హాహుస్థహీకులని చేయగలరని మా మనవి🤝🤝🤝🤝
Anji Reddy gaariki abhinandanalu. People like you are the hope for the future. You are with nature. Great sir.
Rajender, you are doing great service to the farming community. Thank you very much.
Very well detailed explained. Best of luck to him
అంజిరెడ్డి అన్న గారు చాలా మంచిగా వివరించారు సూపర్
Excellent information Rajender Reddy Garu.. Thank you.
Good interview
Nlm గురించి animal husbandry dept officer తో interview cheyandi rajander anna
Chala useful ga untundi
రాజేందర్ గారు, మీ వీడియో చాల వివరణాత్మకంగా ఉంది. ధన్యవాదములు. ఒక సందేహం వీటి పెంపకంలో గొర్రెల నుండి ఉన్నిని తీసుకొనే అవకాశం ఉందా?
Yes
Meat purpose only
థాంక్స్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు
రాజేందర్ గారు ఈ NLM స్కీమ్ గురించి మరిన్ని వీడియో లు లబ్ధి దారుల నుండి చూపించండి,
మేము కూడా NLM స్కీమ్ పొందాలని అనుకుంటున్నాం, కాబట్టి దానికి సంబదించిన మరిన్ని విశేషాలు క్లుప్తంగా తెలియజేయండి.
Alliance agro nellore varini contact avvandi
మీ వీడియోలు చూసి మేము ఒక అవగాహనకు వచ్చి నాటు కోళ్ల పెంపకం చేయుటకు నిర్ణయించుకున్నాము💐🤝
వీడియోలు మాత్రమే చూసి నిర్ణయం తీసుకోవడం సరికాదు. మీకు సమీపంగా ఉన్న నాటుకోళ్ల ఫామ్ లకు వెళ్లండి. అనుభవం తెలుసుకోండి. పని చేసి చూడండి. అప్పుడు నిర్ణయం తీసుకోండి. వీడియోలు అనేవి ప్రాథమిక అవగాహన కొరకు పనికొస్తాయి. నిర్ణయాలు తీసుకోవడానికి కాదు. గమనించండి.
Good genuine UA-camrs మాత్రమే ఇలా చెప్తారు
రెడ్డి గారి నెంబర్ చెప్పండి
Reddy gari no. Unte chepandi anna
Maadhi kodad form oka sari visit cheyali anukuntunam
Plz reply evvandi anna
I will support formers
Interview bagundhi sir
Super Rajender anna. Keep it up
Good information rajender garu
Super sir chala Baga chesaru agriculture Leni valaki salaha esthe bagudu
Anjireddy anna gariki chala nowlege vundhi jivala paina
Asalaina Raithu bidda... rajender reddy anna❤🙏
Good evening anna
Congratulations
Telangana needs like these great personalities
Very good work anji Reddy sir
Anna మంచిగా explain చేసినారు అన్న
Rajendhar garu chala great 👌👌💪💪♥️
🎉🎉good job Mama garu
Best experience 🎉Anji Reddy garu Rajinder Reddy keep going 👍
Cast felling 😂
@@harshavardhanyadavniduram7218 ni kharma
మంచి వివరణ రాజేందర్ బ్రదర్
కానీ ఈ స్కీం మా లాంటి చిన్న రైతులకు రావడం అనేది అంత ఈజీ కాదు.
బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వరు😢
Yes bro
Yes
Scheme gurinchi inkaa clear ga explain cheste baagundu Bro
Nlm schem ani you tube lo type cheyandi chaala videos unnai
All the best anji Reddy garu
Good information
Simply Superb
సూపర్ అన్న
Good information 👍
Rajendra anna prati video lo live location kuda pin cheyachu kada
Fiber Shed 1st floor good investment
అన్న భగ వివరించాడు
Super
Super sir
Anji Reddy garu chaala commercial farm visit cheyyadaniki velte outers not allowed annadu, farmloki entry kavalante entry fees 1000 pay cheyyalanta.. 🤔
Hydroponics mokka jonna gaddi tho Inka chala easy untundi
Anna chalabaga explain chesaru sir Mee mobail member pettandi sir
Nice 👌👌👍
sir memu okkasari me shed nu visit cheyavachha
రాజేంద్ర రెడ్డి అన్న నా పేరు వేంకటరాముడు మాది కర్నూల్ జిల్లా,c. బెలగల్ మండలం, సంగల గ్రామం,నాది డిప్లొమా &డిగ్రీ పూర్తి చేశాను నాకు 3ఎకరాలు పొలం ఉంది నేను కొత్తగా షీప్ sheep ఫాం పెట్టిలని అనుకుంటూనాను దాని ప్రో ప్రాసెస్ ఎలా చేయాలి
Iam so intrest
extent information anna
Hii anna if possible nlm scheem gurinchi bank vallani ala contact avali and documents dpr. Evi cheyandi videoes
Bro aa sheds sheep sheds yeh directions lo construction cheystunaruuu
NLM scheme gurinchi details ga cheppandi
గొర్రెల ఫామ్ కొంచిమ్ కష్టం బ్రదర్.
అన్న మేము కురుమల వాళ్ళము మాకు ఏమన్నా పని ఉన్నదా🎉
Good video
Inspired sir nice interview
❤
Anji reddy no chepte bagundu
1CR project normal middile class people setup Cheyaleru, rich people ki 50% subsidy isthunaru aaa setup chesi loan saction iyyaka thisivesina he will be in 50% profit.
So, according to Sivaji, the rich get richer while the poor get poorer. shameful government schemes
Meru cheppindhi correct bro.. Nenu 30 lc loan ki try chestunna but chala kastanga undhii..
Property Mortgage చేసుకున్నాకే లోన్ ఇస్తారు, ఎలాగైనా ఆ అప్పు తీర్చాల్సిందే, తీర్చకపోతే ప్రాపర్టీ వేలం వేసి అప్పు మనీ+ వడ్డి వసూలు చేస్కుని మిగతా అమౌంట్ లోన్ తీసుకున్నవల్లకు ఇస్తారు.
This scheme is to increase the meat production in india.. if poor can afford to get loan they can get the subsidy as well..
super neppier grass gurinchi chepandi sir
Good interview Sir
Anna interview chesetapudu pilla la nu entaku estunaru sudi gorrelu enthaku estunaru ani adagali meeru adi cheyaledu
revisit the farm after 2 yrs and ask about profit and loss...
Nlm sheep shed ee direction lo construct chesthunnaru plss reply
అన్న గొర్రెలకు కావాల్సిన గడ్డి రకాల గురించి విడియో పెట్టండి
Tq
హాయ్ అన్న ఫామ్ కరెంట్ లోకేషన్ పెట్టండి అన్న లేదా onwer ఫోన్ నం ఇన ఇవ్వండి అన్న ఎందుకంటే కొత్తగా ఫామ్ పెట్టాలని అనుకునే వాళ్ళకి విజిట్ చేయడానికి మరియు ఒక అవగాహన వచ్చి ధైర్యం గా పెట్టడానికి మంచి అవకాశం ఉంటది. మరియు లోకేషన్ పెట్టడం వల్ల ఫాం పెట్టిన వాళ్ళకి కూడా యూజ్ ఉంటది. ఎలా అంటే పొట్టేలు కొనడానికి ఫాం దగ్గరే వచ్చి కొంటారు కరెక్ట్ అడ్రస్ ఉండటం వల్ల సో కరెంట్ location and ఫోన్ నం. కచ్చితంగా పెట్టండి అన్న plz
Bank loan ki interest anta vastundi......? Oka nelaku...
NLM scheem మా అన్న కి వచ్చింది కానీ, సబ్సిడి పొందడం అంతా easy కాదు.
Bro send your brother number
దానికి కూడా ఏజెంట్ ఉంటారు,
Anna adress akada
Bro can I contact you
@@rajannavenshetty4478అన్న మీ నెంబర్ పెట్టండి.. NLM Scheem process chestunna..details kavali
లాభాల కంటే లాస్ లే ఎక్కువ ఉంటాయి
Loss ayy vishayam lo vasthai konchem cheppandi
Live weight rate depends on territory...500/-kg...
Anna layer poultry farm video
nice
How to feed to the sheeps
Fine
అన్నయ్య జీవాలు మే పనికి నేను వస్తున్నా నాకు జీతం ఎంత ఇస్తారు
10,000 పది వేలు... రూమ్ ఇస్తాము
maku kavali akkada untaru
At last you have to sell to a butcher...goree kasayevadene nammuthunde...vaalu anthaa oka sindicate avutharu..rate raanevvaru
Ipudu direct customer kuda ammochu anna.. yellamma ku chese temples contact isthe better
Pedhavaaniki ,nirudhyogi, vupa uogam vuntumdha
Super Anna
అడ్రస్ ఎక్కడ అన్న పూర్తిగా పెట్టండి నల్గొండ లో
I like your channel, don't encourage this type of people.
Why??
Anan sheet rate cheppava
గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి నర్సరావుపేట వెళ్లే మార్గంలో ఇటువంటి షేడ్ అద్దెకు కలదు
send mobile number i want
How much rent
E gorrelaku marketlo rate baguntadi
IM METYOU ANNA GARU
Anna sheep farming location kavali number kuda
50lakhs subsidy
Anjireddy sir number share chesthara evari deggara ayina unte?
Anni macharla breed ey
Enduku sir unemployees ki mi valla loan ravat ledu
plzz give me reply sir
Same machine kavali anna yekada dhorkidhi
Flaot unti dabu undadu.
Dabu unti flot undadu.
ఈ షెడ్డు వేసిన వాళ్ల నెంబర్ ఉంటే సెండ్ చేయండి సార్
Maku potelu kavali adress kavali
💐👍
Pungunuru santha petu bro
Anna mancherial, karimnagar, warangal side nlm loan vachina vallu untea cheppu anna
Hiii
@rathodpraveen4033 hii
32k ante over rate
సొంత వ్యాపారం ఆల్ ది బెస్ట్ మరియు డబుల్ డిగ్రీ చదివిన వారికి నెలకు జీతం 20 వేల రూపాయలు మాత్రమే
Me Village
ఇది ఎక్కడ