సంగీతామృత ధారను ప్రతి ఒక్కరికీ అందించాలని, మీ కోరిక తపన ప్రతి వీడియోలో కనిపిస్తుంది మాస్టారూ మీకు ఆ కలియుగదైవం శ్రీ శ్రీనివాసుడు తోడుగా ఉండి అనేకమంది విద్యార్థులను మాంచి సంగీత విద్వాంసులుగా తీర్చి దిద్దాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Namaste guruni Hats off to your thought process God gives you much more health wealth happiness and prosperity keep it up, it is very useful to learners 😂Tq
Namaste gurugale, pl clear a doubt that is is the same as piyono and harmonium are same? If it is same that is good ,otherwise pl show the place of keys as in harmonium.
చాలా కాలం క్రితమే, డిస్క్రిప్షన్ లో పెట్టడం జరిగింది. మీరు గమనించగలిగితే, అక్కడ ఉంది చూసి నేర్చుకోండి. డిస్క్రిప్షన్ ఎక్కడుందో వెతుక్కోవడం మీకు కష్టమైన ఎడల, ఎవరినైనా అడిగి తెలుసుకుని ప్రయత్నించండి. శుభం భూయాత్ !
బాగుంది గురువుగారు. ఒక ముఖ్య విషయం ఏమిటంటే. మా పిల్లల దగ్గర Casio SA-45 basic keyboard ఉంది. అందులో ఏ టోన్ సెలెక్ట్ చేసినా పై స్వరాలు పలకటం లేదు అనిపిస్తుంది. దయచేసి కీబోర్డ్ పై సలహా ఇవ్వండి గురువుగారు. నమస్తే.
Thank you sir 🙏🙏🙏
సంగీతామృత ధారను ప్రతి ఒక్కరికీ అందించాలని, మీ కోరిక తపన ప్రతి వీడియోలో కనిపిస్తుంది మాస్టారూ మీకు ఆ కలియుగదైవం శ్రీ శ్రీనివాసుడు తోడుగా ఉండి అనేకమంది విద్యార్థులను మాంచి సంగీత విద్వాంసులుగా తీర్చి దిద్దాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు మాష్టారూ!
చాలా అద్భుతంగా చెప్పారు సార్, ధన్య వాదములు 🙏
Great sir ❤
Chala Bagundi Guruvu Garu
🙏 చాలా బాగా చెప్పారు సార్ ఇలాంటి వి ఇంకా ఇతర రాగాలు భజనలు కూడా చెప్పండి సార్ 🙏
Meeru chala bhagha chesthunaru maaku ayyappa swami swaralu nerchuko valani undhi
Will try tq
మంచి ప్రయత్నం
ధన్యవాదములు గురువుగారు 🙏
Dhanyavadalu Guruvugaru 🙏🏻. Intha sulabhamuga nerpincharu. Sri Venkateswara swamy Krupa Mee meeda undalani Swamini prardhisthu 🙏🏻
Om Sri Gurubyo Namaha sir
Chaala baga vishadikarinchi klupthanga mee teaching bagundi. Excellent annagaru
Chaalaa baagundandee,namaskaaraalu.
❤❤❤❤❤
Good idea
Sir meeru chalaba chepitunnaru sir chala thanks
💐💐
Adbhuthanga undi gurugaru thank u
Very nice guruvugariki
🙏🙏🙏 good
Thanks Andi guruvugaru
గురుభ్యో నమ:
Super sir nice
Pandits like you are teaching music to lay people like us, Shri Gurubhyonamah.
నూతన ప్రయోగం super గా ఉన్నదండి
Shalini : 🙏👏👏
Namaste guruni Hats off to your thought process God gives you much more health wealth happiness and prosperity keep it up, it is very useful to learners 😂Tq
Tq
God bless u
Thank you sir
Namaskae Sir,
Excellent demo.
good effort tq sir
Super idea
గురువుగారికి వందనాలు.
ఓం శ్రీ మత్రే నమః.
🎉
Chakkaga vivarincharu guruvu garu
సర్ మీరు చెప్పే మాటలు వింటేనే సరిపోదు అనిపిస్తుంది గురువు గారు, మీ మాటల్లో లీనం కావాలి, అప్పుడే సంగీత అబ్బుతు0దని అని అభిప్రాయం, ప్రణామములు మీకు.
మీ ఫోన్ నంబర్ గురువుగారు శ్రీ వేంకటేశ్వర ఆశీస్సులతో త్వరగా రావాలని
మీ దగ్గర ఆన్లైన్లో సంగీతం నేర్చుకోవాలని ఉంటున్నాను
Nenu roju chustunanu ee roju chalaa baga bodapadinadi maaku swaramu pedite challa baguntadi 🙏🙏🙏
Will try next time tq
👌💐🙏
Sir thank you sir
🙏🙏🙏
NENU KACHITAGA PRACTICE CHASTAANU
❤❤❤❤
విజయీభవ
Meeru matalukuda swramlone palkuthunnaru 👍
Excellent teachings sir, kindly give notations for Shankara nadasareera
👌👏👏🙏🧎♀️
తాళాలు ఆది తాళం , త్రిపుట తాళం, జంపె తాళం అంటుంటారుకదా ఆ తాళాల గురించి కూడా తెలుసు కావాలని కుతూహలంగా వుంది.తెలుపగలరు
Govindha govindhayani kolavare annamacharya kerthana gurinchi cheppandi guruvu garu dayachesi
త్వరలో ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రయత్నిస్తాను.bless you
@@SangeethaSthali thank you so much🙏 guruvu garu
Sir nenu RSS Maa pradhana Namaste Sadavatsaley Midaina baneko cheyandi ji
Sir
Nice explanation but you please labke or mention the C , C csharp on the hormony easy to catch
What are the reasons to learn Mayamalava Goula Rag in first to music
learners .
Give your Number .I will call you personally and explain
Namaste gurugale, pl clear a doubt that is is the same as piyono and harmonium are same? If it is same that is good ,otherwise pl show the place of keys as in harmonium.
Veenameedakuda elane tune cheyala sir mee salaha
Yes
Chala chala santontosham andi
Meeku Veena vacha sir
వేంకటేశ అన్నప్పుడు rendu మార్లు రి నొక్కినట్టనిపిస్తుంది. పెద్ద confusion. Single finger to ఒకసారి మొదటి govinda నామం చెప్పరా Sir.
Description
Direct classes unnaya
Yes
Description pedatanannaru yekkada choodali
Description pedatanannaru
చాలా కాలం క్రితమే, డిస్క్రిప్షన్ లో పెట్టడం జరిగింది. మీరు గమనించగలిగితే, అక్కడ ఉంది చూసి నేర్చుకోండి. డిస్క్రిప్షన్ ఎక్కడుందో వెతుక్కోవడం మీకు కష్టమైన ఎడల, ఎవరినైనా అడిగి తెలుసుకుని ప్రయత్నించండి.
శుభం భూయాత్ !
Sir please online classes ela join avvali ela contact avvali cheppandi sir
Sir online classes ki ela contact avvali
Na Facebook Account inbox lo mi number pettandi.miku chestamu
బాగుంది గురువుగారు. ఒక ముఖ్య విషయం ఏమిటంటే. మా పిల్లల దగ్గర Casio SA-45 basic keyboard ఉంది. అందులో ఏ టోన్ సెలెక్ట్ చేసినా పై స్వరాలు పలకటం లేదు అనిపిస్తుంది. దయచేసి కీబోర్డ్ పై సలహా ఇవ్వండి గురువుగారు. నమస్తే.
Yamaha PSR -F51..try cheyandi
థాంక్స్ గురువు గారు
Asalu entha adbhutanga cheptunnarandi
Na adrushtam koddi mee videos dorikai
All the best