సమయోచిత కథ బాగుంది. మనం ఏదైనా ఒక వీడియో సోషల్ మీడియా నెట్ వర్క్ లో పెట్టినప్పుడు మనకు దూషణ భూషణ లు రెండు వస్తాయి. దూషణలను వెబ్ భాషలో ట్రోలింగ్ అంటారు. మనం వాటిని నిర్లక్ష్యం చేయాలి. కాకపోతే మన స్నేహితుల పోస్ట్ లకు వచ్చిన విమర్శలను వారి తరఫున వాదించరాదు. అది నొచ్చిన స్నేహితులే చేసికుంటే బాగుంటుంది. మీ వీడియోలను వరుసగా చూస్తుంటే నాకు అనిపించింది ఇది. బాధ కలిగించి ఉంటే క్షంతవ్యుణ్ణి
Naku okappudu channel vundedi.Nenu just chustara Leda Ani pettanu.Chustunnaru Ani eka vadilesanu.ippudu kevalam messages pedutunnanu.Meru ee vedio nannu gurinchi chesaru Ane anukuntunnanu.Sare nenu balisina kakine. Eami anukovaddu.Kani hindu dharmanni rakshinchandi.Nenu vere variki comment pedutunnappudu hindu dharmam meda chala bad comments chusanu.Anduke meeku, chirravuri gariki Ela pettanu.Meru nannu enni Anna hindu dharmaanni kapadandi.
మన హిందూ ధర్మచక్రం గ్రూపు సభ్యులకు చాలా చక్కటి నీతి కథ వివరిస్తూ, పరోక్షంగా ప్రత్యర్థులకు మంచి గుణపాఠం చెప్పారు గురువు గారు. ✌️👍👌🎉🎉
మంచి కథ చెప్పారు , ఇలాంటి నీతికథలు వింటూంటే అహంకారం దరిదాపులకు రాదు , thank you so much sir 🙏
Very well said Guruvugaru, Many thanks for the valuable guidance and information.
కాకి ఎవరో హంసలెవరో మన గ్రూపు సభ్యుల కు అర్థమైంది😂
Chala adbhuthamga vivarincharu sir...Danyavadamulu
చాలా బాగా చెప్పారండీ 🎉🙏✌️👏👏👌
🙏🙏🙏
Neethi katha chala bavundhi andi
👌👏👏👏👏🙏
😂❤
👍👍👌👌🙏🙏
😊👌
సమయోచిత కథ బాగుంది. మనం ఏదైనా ఒక వీడియో సోషల్ మీడియా నెట్ వర్క్ లో పెట్టినప్పుడు మనకు దూషణ భూషణ లు రెండు వస్తాయి. దూషణలను వెబ్ భాషలో ట్రోలింగ్ అంటారు. మనం వాటిని నిర్లక్ష్యం చేయాలి. కాకపోతే మన స్నేహితుల పోస్ట్ లకు వచ్చిన విమర్శలను వారి తరఫున వాదించరాదు. అది నొచ్చిన స్నేహితులే చేసికుంటే బాగుంటుంది. మీ వీడియోలను వరుసగా చూస్తుంటే నాకు అనిపించింది ఇది. బాధ కలిగించి ఉంటే క్షంతవ్యుణ్ణి
మీ సందేశానికి సూచనకి హృదయ పూర్వక ధన్యవాదాలు. కాకపోతే మీరు పొరపడ్డారు నా విషయంలో
గురూ గారు సూపర్.. చాలా బాగా వివరించారు ❤
😂😂🤣🤣🤣🤣
Nice one sir
A kaki yavaro telisindi
చాలా బాగా చెప్పారండీ
Guruvugaru evaraina aatmahatya chesukunte eh papam vala akalamrutyu kaluguthundhi. Variki chanipoyaka swargam dhorukuthundha narakam dhorukunthundha. Aatma mukthi eh Puja cheyinchali?
🤣🤣🤣🤣🤣
Naku okappudu channel vundedi.Nenu just chustara Leda Ani pettanu.Chustunnaru Ani eka vadilesanu.ippudu kevalam messages pedutunnanu.Meru ee vedio nannu gurinchi chesaru Ane anukuntunnanu.Sare nenu balisina kakine. Eami anukovaddu.Kani hindu dharmanni rakshinchandi.Nenu vere variki comment pedutunnappudu hindu dharmam meda chala bad comments chusanu.Anduke meeku, chirravuri gariki Ela pettanu.Meru nannu enni Anna hindu dharmaanni kapadandi.
దైవ ప్రమాణంగా మిమ్మల్ని అనలేదు.
Thankyou andi.