అర్జునుడు లాగా...శిఖండి నీ అడ్డు పెట్టుకొని యుద్ధం చెసాడు. కీరీటం పడగొడితే యుద్ధం అపేవాలి కానీ చెసాడు. ధనుస్సు చేతిలో లేనప్పుడు మాత్రమే చంపగలిగారు కర్ణుడు నీ. అభిమన్యుడు లక్షణకుమారుడు ఒకరికి ఒకరు చంపుకుంటారు. కర్ణుడు యుద్ధం లో లేరు లాస్ట్ లో వస్తారు. ధర్మరాజు తో అబద్ధం ఆడించి యుద్ధం చెస్తారు అర్జునుడు. ఆశ్వశేనుడు తల్లి నీ రక్షించలేకపొయారు అర్జునుడు. ఏకలవ్యుడు కి వేలు కోయించాడు అర్జునుడు. నాగార్జున చేతిలో ఓడిపోయారు అర్జునుడు. కృష్ణా భగవాన్ దగ్గర భంగపాటు కి గురి అయ్యారు అర్జునుడు. ఆంజనేయస్వామి దగ్గరకు వెళ్ళి కర్ణుడు తో యుద్ధం చెయ్యడానికి పిలిస్తే గురు పుత్రుడు అని రాలేదు. జెండా పై కపిరాజు గా ఉంటారు. సామాన్య మైన కిరీటం కాదు బ్రహ్మ దేవుడు ఇచ్చిన కిరీటం అది. ద్రుపదుడు+ద్రోణుడు... గురువు కి అన్యాయం జరిగిందని తెలిసి ద్రౌపది స్వయంవరం కి అర్జునుడు వస్తారు. గురు భక్తి కూడా లేదు అర్జునుడు కి. ఇంద్రుడు కి ఉన్న చెడు బుద్దులు అన్ని అర్జునుడు కి ఉంటాయి. ధర్మరాజు కే రథం తోలితే అధర్మ మార్గంలో ధర్మరాజు నీ ఉంచలేరు కృష్ణా భగవాన్. ఉండడు కూడా ధర్మరాజు... అందుకే అర్జునుడు కి రథ సారధి గా ఉంటారు.
ఈ లోకంలో కర్ణుడు చనిపోతాడు కాబట్టీ ,కర్ణుడు మీద సానుభూతి తో కర్ణుడిని పొగడుతున్నారు .. లవ్ కర్ణ అంటారు... అదే యుద్ధంలో అర్జునుడు చనిపోతే అప్పుడు అర్జునుడు గొప్ప యోధుడు అంటారూ... కాబట్టీ యన్నటికీ అయిన ధర్మమే గెలుస్తుంది....యుద్దం కూడా శ్రీ కృష్ణ ధర్మ సంస్థాపన కోసం చేసాడు..అధర్మ వంతులు మారనించారు
చాలా అపోహలు వ్యక్తం చేసారు. ప్రామాణికమైన భారతం పూర్తిగాచదివినా చాగంటి , షణ్ముఖ శర్మ గారి లాంటి వారి ప్రవచనాలు విన్నా నిజం తెలుస్తుంది. ఆ టీవి ఎపిసోడ్ ప్రామాణికం కాదు.
ఇందరి మహావీరులు అల ఎల చనిపోయారు...మనం క్షుణ్ణంగా ఆలోచిస్తే .... శ్వధర్మం ,ఇచ్చిన మాట గొప్పది అని నమ్మే వారు కాబట్టే.. ఎంతో వీరులయిన... వారు తుఫాను గాలికి చెళ్ళ చెదురు అయిన చెట్ట్ల లా....పాండవులు దాటికి నిలవలేకపోయారు .అందులో శ్రీకృష్ణ వారితో ఉండగా..అది సాధ్యమా ?
Never compared bhishma with karna. Karna was never near to bhishma. In entire bhishma's carreer he never ran away from the battle like what karna did many times....
The Bhagavatha Puranam/భాగవత పురాణం, Vishnu Puranam/విష్ణు పురాణం and Mahabharatham/మహాభారతం - The Bhishma knew the Caste System/కుల వ్యవస్థ/వర్ణ వేవస్తా started at the time of Vedas Period, in King's and Queen's Period. All Our Indian King's and Queen's are responsible for the System/కుల వ్యవస్థ/వర్ణ వేవస్తా. He did not try to stop the Caste System/కుల వ్యవస్థ/వర్ణ వేవస్తా until his death. He told about how the Caste System/కుల వ్యవస్థ/వర్ణ వేవస్తా started in the Vedas Period/వేదాల కాలం to Karna at the time of his death. The Bhishma had done Mistake, Unrighteousness/అధర్మం and పాపం. The Bhishma accepted himself like him all Kings and Queens are responsible for Caste System/కుల వ్యవస్థ/వర్ణ వేవస్తా. All Dhalith People reject the all Kings and Queens. Don't give preference to all Kings and Queens. 💐🙏🏻
భీష్ముడు కర్ణుడి నీ పిలిపించి క్షేమించమని చెప్పి... ఆ తప్పు కే విష్ణు సహస్రనామాలు. భీష్ముడు కి లేని అస్త్రాలు కర్ణుడు కి మాత్రమే ఉంటాయి. కృష్ణా భగవాన్ కర్ణుడు నీ మూడు సార్లు దేహీ అని అడిగి లొకానికి కర్ణుడి గొప్ప తనం గురించి చెప్పారు. ఇంద్రుడు శల్యుడు భీష్ముడు కృష్ణుడు అర్జునుడు కలిపి చంపారు. భీష్ముడు కూడా దుర్యోధనుడు దగ్గరే ఉంటారు. కర్ణుడు అలా అడగలేదు. కర్ణుడు వల్లే అందరికీ పేరు వచ్చింది.
The bad hero. Not a hero. Jealous, and different kind greedy fellow, and bad friend, many negative characters except he also has some good things as with every human being.

Arjunudu kante goppavalu chala mandhi unnaru. Varilo frist place lo karnudu untadu. Taruvata ekalavyudu etc. Mahabaratam lo main hero karnude. Mahabaratam mottam adhrmam game jarigindhi. Dharmame ledhu
కర్ణుడు చేతిలో ధనుస్సు ఉండగా ఎవరూ చంపలేరు. యుద్ధం లో అర్జునుడు ఓడిపోయి ఇక అంతే అనుకుంటే ఈరోజు కి కుటీరం కి వెళ్ళమని చెప్పి పంపించాడు కర్ణుడు. అప్పుడే ధర్మరాజు పై గాండీవం ఎత్తి పెడితే కృష్ణా భగవాన్ అడ్డుకున్నారు. ఏకలవ్యుడు కి వేలు కోయించాడు అర్జునుడు. నాగార్జున చేతిలో ఓడిపోయారు అర్జునుడు. శిఖండి నీ అడ్డు పెట్టుకొని యుద్ధం చెసాడు అర్జునుడు. ఆశ్వశేనుడు కిరీటం నీ పడగొట్టిన యుద్ధం చెసాడు అర్జునుడు... కిరీటం కింద పడితే ఓడి నట్టే. యుద్ధం లో ముందు నుంచి కర్ణుడు ఉండడు. గమనించగలరు.
Karna is a very complex character in Mahabharatha. In the first sight itself Dhuryodana assessed him that Karna is matching warrior to Arjuna and made him king of Angarajya. But in entire Mahabharatha he never been to Anga Rajya instead continued in darbar of Duryodhana. As a friend he never tried to put Duryodhana on right track and he instigated Duryodhana on Pandavas many times. Karna only told to remove the cloths of Droupadi. Duryodhana mainly depended on Karna for the war. He always believed that Karna alone can win the war for him. But Karna never told about the curses that he has to face in the battle field. Infact on two occassions he deceived Duryodhana in the battle field and ran away .... once in Aranyaparvam and secondly in virata parvam. It is Duryodhana's immaturity that he relied on Karna having known these incidents. Karna is not that great character as it shown in some Telugu movies. He is the best example of Mitra Drohi. Duryodhana is a good friend to Karna but Karna is not a good friend of Duryodhana.
Even though after knowing pandavs are his brothers , still he choose to stay with duryodhana ..how can you say that he is Mithra drohi .???..karna is the example of friendship .
@@rafimohammed4874 Eventhough after he knows that pandavas are his own brothers..... what he did...? He ready to kill them and still he tries to kill arjuna and killed his brother son's abhimamyu and ghatotkach..... If karna was good friend to duryodhan then before start the kurukshetra war he must been unhide his secrests like he lost kundals and his curses. But he hide all curses to duryodhana before start the war....., so that u call him a good friendship....🤦♂️ No no........a big no...., infact its a cheat. Because duryodhana all depends on karna only for 2 reasons. a. His kavcha kundals b. His abilities But both are already gone eventhough he was not alert to duryodhana..... For me he was a real cheater. Being friends its not good to hide such a large secret.
Video ( with audio) tho upload chaysthay youtube vallu ah video nu remove chaystharu brother. Andhukey nenu only audio tho upload chaysthunna. koncham baga ardham kavatam kosam photos use chaysa.
సామర్థ్యాన్ని నమ్ముకుని ఈ కాలంలో ఎవరు బతకడం లేదు! అందరు వంచననే నమ్ముకున్నారు!!!
కానీ భారతము లో కర్ణుడు ke మంచిపేరు telusukondi
Samajam antha Dustulatho vundi
అర్జునుడు లాగా...శిఖండి నీ అడ్డు పెట్టుకొని యుద్ధం చెసాడు. కీరీటం పడగొడితే యుద్ధం అపేవాలి కానీ చెసాడు. ధనుస్సు చేతిలో లేనప్పుడు మాత్రమే చంపగలిగారు కర్ణుడు నీ. అభిమన్యుడు లక్షణకుమారుడు ఒకరికి ఒకరు చంపుకుంటారు. కర్ణుడు యుద్ధం లో లేరు లాస్ట్ లో వస్తారు. ధర్మరాజు తో అబద్ధం ఆడించి యుద్ధం చెస్తారు అర్జునుడు. ఆశ్వశేనుడు తల్లి నీ రక్షించలేకపొయారు అర్జునుడు. ఏకలవ్యుడు కి వేలు కోయించాడు అర్జునుడు. నాగార్జున చేతిలో ఓడిపోయారు అర్జునుడు. కృష్ణా భగవాన్ దగ్గర భంగపాటు కి గురి అయ్యారు అర్జునుడు. ఆంజనేయస్వామి దగ్గరకు వెళ్ళి కర్ణుడు తో యుద్ధం చెయ్యడానికి పిలిస్తే గురు పుత్రుడు అని రాలేదు. జెండా పై కపిరాజు గా ఉంటారు. సామాన్య మైన కిరీటం కాదు బ్రహ్మ దేవుడు ఇచ్చిన కిరీటం అది. ద్రుపదుడు+ద్రోణుడు... గురువు కి అన్యాయం జరిగిందని తెలిసి ద్రౌపది స్వయంవరం కి అర్జునుడు వస్తారు. గురు భక్తి కూడా లేదు అర్జునుడు కి. ఇంద్రుడు కి ఉన్న చెడు బుద్దులు అన్ని అర్జునుడు కి ఉంటాయి. ధర్మరాజు కే రథం తోలితే అధర్మ మార్గంలో ధర్మరాజు నీ ఉంచలేరు కృష్ణా భగవాన్. ఉండడు కూడా ధర్మరాజు... అందుకే అర్జునుడు కి రథ సారధి గా ఉంటారు.
@@srinuch374 Abhimanyu was killed by many together
ఈ లోకంలో కర్ణుడు చనిపోతాడు కాబట్టీ ,కర్ణుడు మీద సానుభూతి తో కర్ణుడిని పొగడుతున్నారు .. లవ్ కర్ణ అంటారు... అదే యుద్ధంలో అర్జునుడు చనిపోతే అప్పుడు అర్జునుడు గొప్ప యోధుడు అంటారూ... కాబట్టీ యన్నటికీ అయిన ధర్మమే గెలుస్తుంది....యుద్దం కూడా శ్రీ కృష్ణ ధర్మ సంస్థాపన కోసం చేసాడు..అధర్మ వంతులు మారనించారు
భీష్ముని మాటల ప్రకారం వేదాలను ఈ సమాజం ఎప్పుడో ఉల్లంఘించింది.సామర్థ్యం ప్రకారం కాకుండా..పుట్టుకను బట్టి ..కులాన్ని బట్టి..గౌరవం లభిస్తుంది.
Ippudu paristiti marindhi
కర్ణునికి , క్షత్రియులకు జరగాల్సిన సంస్కారాలు జరగలేదు,ఆయనకు జరిగిన పెద్ద అన్యాయం అదే.
Evadu cheppadu sami neeku karna chanipoyaka kshatriyas maatrame kaadu pandavas family lo vaallaki jariginattu gaane karn ki chesaru l. Vedhava serials chusi kaadu kaastha books chaduvukondi.
ఎక్కడ పుట్టించావు ఈ సమాచారం? నీ దిక్కుమాలిన బుఱ్ఱలోంచేనా?
చాలా అపోహలు వ్యక్తం చేసారు. ప్రామాణికమైన భారతం పూర్తిగాచదివినా చాగంటి , షణ్ముఖ శర్మ గారి లాంటి వారి ప్రవచనాలు విన్నా నిజం తెలుస్తుంది. ఆ టీవి ఎపిసోడ్ ప్రామాణికం కాదు.
Brother dubbing భారతం speechlu వింటే ఇలానే ఉంటది వాళ్ళు చెప్పేది dubbing భారతం గరికిపాటి షణ్ముఖ వాళ్ళు
నీ దౌర్భాగ్యమే ఈ సమాజాన్ని పట్టి పీడిస్తుంది!
దుష్టుల సావాసం మంచిది కాదు!!!
Great karna. Respect karna.
Both are great warriors
One thing we can learn from is instead of bothering for value from others for our powers, we can start help others with what we have.
ఎవరికి వారు వారి.వారి కమిట్మెంట్ లతో గొప్పవారు
Exactly bro.super chaypparu👌
ఇందరి మహావీరులు అల ఎల చనిపోయారు...మనం క్షుణ్ణంగా ఆలోచిస్తే .... శ్వధర్మం ,ఇచ్చిన మాట గొప్పది అని నమ్మే వారు కాబట్టే.. ఎంతో వీరులయిన... వారు తుఫాను గాలికి చెళ్ళ చెదురు అయిన చెట్ట్ల లా....పాండవులు దాటికి నిలవలేకపోయారు .అందులో శ్రీకృష్ణ వారితో ఉండగా..అది సాధ్యమా ?
Adharmam vaipu vunna prathi okkallaki appatikaina otami thappadhu bro
I like karna
Karna is my faverate
I like Bheeshma
Karna is great
దివ్యత్వం ఎక్కువైతే పతనం కూడా అంత ఎక్కువయితది!!!
Worth Million likes and trillion shares.
అన్నా తమ్ముళ్ళ పంచాయితీ మన రాజకీయాలకు మూలం
మనం పనిచేసే సంస్థలో మన సామర్థ్యం ఒక్కటే మనకు గుర్తింపు తీసుకురాదు.
Karna is best of all time
🦁KARNA Krishna, Kunthi, bhishma karnudiki mude janma Rahasyam cheppuntey mahabharat yuddam jarigi undaka poyedhi
Papam karna andaru soorha puthra annaru real hero of bharata
Karna. Is. great.
Great karna
Lezandary warriors in mahabharat daanveer karna and gangaputra bhisma
It's a wonderful episode
I like karna the great warrior
Jai Sri Krishna radha mata di namah
Expect vasudeva,Bhishma and Karna was the unique characters.
Then what about dronacharya?
Never compared bhishma with karna. Karna was never near to bhishma. In entire bhishma's carreer he never ran away from the battle like what karna did many times....
విధి తన మార్గాన్ని తానే నిర్దేశించుకుంటుంది...
My Big Inspiration karna I'm Huge fan of Karna
Friends are more but real friends are rare like Karna. Duryodhana is lucky guy having Karna as a friend 🎉
But karna is unluckey guy having Suyodhana as a friend
@@srinivasakkapaka6887 Any how after one year I received reply for my comments
Reddy garu chala manchi vishayalanu teesukoni vachcharu keep it up jaiho
Thanks for your comment Nageswari garu.😊
ua-cam.com/channels/MCOCXvkR0C8TW9a0CcphKw.html
తక్కువ కులపు వాడు అనే ఈర్ష్య భావం. ఈ రోజుల్లో కూడా ఉండటం సిగ్గు చేటు
Politicians are encouraging it
No they are eating cow meat
Evare. Karma. Varu. Anubavenchle. I. Like. Tha. Stores
Super tq tq tq tq
I like karnna
I. Like. Karma
Good,maseg
Jai Karana❤😢
Jai Karna
Very good
The Bhagavatha Puranam/భాగవత పురాణం, Vishnu Puranam/విష్ణు పురాణం and Mahabharatham/మహాభారతం - The Bhishma knew the Caste System/కుల వ్యవస్థ/వర్ణ వేవస్తా started at the time of Vedas Period, in King's and Queen's Period. All Our Indian King's and Queen's are responsible for the System/కుల వ్యవస్థ/వర్ణ వేవస్తా. He did not try to stop the Caste System/కుల వ్యవస్థ/వర్ణ వేవస్తా until his death. He told about how the Caste System/కుల వ్యవస్థ/వర్ణ వేవస్తా started in the Vedas Period/వేదాల కాలం to Karna at the time of his death. The Bhishma had done Mistake, Unrighteousness/అధర్మం and పాపం. The Bhishma accepted himself like him all Kings and Queens are responsible for Caste System/కుల వ్యవస్థ/వర్ణ వేవస్తా. All Dhalith People reject the all Kings and Queens. Don't give preference to all Kings and Queens. 💐🙏🏻
Bhesma chala goppa varu abba
Avunu bro.
Karna is great warior 👏🙏
I too.
KARNA IS GREAT
🙏🙏🙏🌹
భీష్ముడు కర్ణుడి నీ పిలిపించి క్షేమించమని చెప్పి... ఆ తప్పు కే విష్ణు సహస్రనామాలు. భీష్ముడు కి లేని అస్త్రాలు కర్ణుడు కి మాత్రమే ఉంటాయి. కృష్ణా భగవాన్ కర్ణుడు నీ మూడు సార్లు దేహీ అని అడిగి లొకానికి కర్ణుడి గొప్ప తనం గురించి చెప్పారు. ఇంద్రుడు శల్యుడు భీష్ముడు కృష్ణుడు అర్జునుడు కలిపి చంపారు. భీష్ముడు కూడా దుర్యోధనుడు దగ్గరే ఉంటారు. కర్ణుడు అలా అడగలేదు. కర్ణుడు వల్లే అందరికీ పేరు వచ్చింది.
Nice information anna👍
నీ బొంద.. వ్యాస భారతం చదువు..కర్ణుడు ఉత్త వెధవ
nice bro
@@aadityasankara720 అది మీ వ్యక్తిగత అభిప్రాయం, మనుష్యులు బాధ పడతారు.
@@aadityasankara720 edisavle
కర్ణుని నక్షత్రము ఏంటి?
Teliyadhu anna
🙏👌
The real hero karna
The bad hero. Not a hero. Jealous, and different kind greedy fellow, and bad friend, many negative characters except he also has some good things as with every human being.
The bad hero. Not a hero. Jealous, and different kind greedy fellow, and bad friend, many negative characters except he also has some good things as with every human being.
@@SreeRamakrishnaNagulakonda even arjun aslo same
❤❤❤🌹🙏🙏🙏
Full episodes pettu bro
Okay bro ,I will try.
Hotstar lo mahabharatam chudochu download chesukuni .198 episods
Divyathmu entha ekuva aithe pathanmu kuda antha ekuva avuthade
Anno episode edhi
178 bro
Arjunudu kante goppavalu chala mandhi unnaru. Varilo frist place lo karnudu untadu. Taruvata ekalavyudu etc. Mahabaratam lo main hero karnude. Mahabaratam mottam adhrmam game jarigindhi. Dharmame ledhu
Satyam amitantay Arjun, karna , krishna ,Bhishma, Dronacharya ...andharu okalay bro.e vishayam swayam ga sri krishnudu bhagawat githa chayppadu. Arjunudu goppa karnudu goppa ani alochinchadam apali manam.
Miku amaina bhadha kaligivuntay ,I am sorry bro.
కర్ణుడు చేతిలో ధనుస్సు ఉండగా ఎవరూ చంపలేరు. యుద్ధం లో అర్జునుడు ఓడిపోయి ఇక అంతే అనుకుంటే ఈరోజు కి కుటీరం కి వెళ్ళమని చెప్పి పంపించాడు కర్ణుడు. అప్పుడే ధర్మరాజు పై గాండీవం ఎత్తి పెడితే కృష్ణా భగవాన్ అడ్డుకున్నారు. ఏకలవ్యుడు కి వేలు కోయించాడు అర్జునుడు. నాగార్జున చేతిలో ఓడిపోయారు అర్జునుడు. శిఖండి నీ అడ్డు పెట్టుకొని యుద్ధం చెసాడు అర్జునుడు. ఆశ్వశేనుడు కిరీటం నీ పడగొట్టిన యుద్ధం చెసాడు అర్జునుడు... కిరీటం కింద పడితే ఓడి నట్టే. యుద్ధం లో ముందు నుంచి కర్ణుడు ఉండడు. గమనించగలరు.
Abhimanyu is better than Karna.. bcz Karna attacked him from behind
@@srinivasa1275 no it's not real
Karna is a very complex character in Mahabharatha. In the first sight itself Dhuryodana assessed him that Karna is matching warrior to Arjuna and made him king of Angarajya. But in entire Mahabharatha he never been to Anga Rajya instead continued in darbar of Duryodhana. As a friend he never tried to put Duryodhana on right track and he instigated Duryodhana on Pandavas many times. Karna only told to remove the cloths of Droupadi. Duryodhana mainly depended on Karna for the war. He always believed that Karna alone can win the war for him. But Karna never told about the curses that he has to face in the battle field. Infact on two occassions he deceived Duryodhana in the battle field and ran away .... once in Aranyaparvam and secondly in virata parvam. It is Duryodhana's immaturity that he relied on Karna having known these incidents. Karna is not that great character as it shown in some Telugu movies. He is the best example of Mitra Drohi. Duryodhana is a good friend to Karna but Karna is not a good friend of Duryodhana.
👏
Even though after knowing pandavs are his brothers , still he choose to stay with duryodhana ..how can you say that he is Mithra drohi .???..karna is the example of friendship .
Your thinking is not corrcted if it is true why karna not accepted krishna offer that is emperror of india
@@rafimohammed4874
Eventhough after he knows that pandavas are his own brothers..... what he did...? He ready to kill them and still he tries to kill arjuna and killed his brother son's abhimamyu and ghatotkach.....
If karna was good friend to duryodhan then before start the kurukshetra war he must been unhide his secrests like he lost kundals and his curses. But he hide all curses to duryodhana before start the war....., so that u call him a good friendship....🤦♂️
No no........a big no...., infact its a cheat. Because duryodhana all depends on karna only for 2 reasons.
a. His kavcha kundals
b. His abilities
But both are already gone eventhough he was not alert to duryodhana.....
For me he was a real cheater. Being friends its not good to hide such a large secret.
Goppa vyakthulakiiii ee poratamm looo eppatikiii kastalluu thappavuu aniiiiii
😢
😮
❤❤😊😅😮😢🎉😂😒🎁🔥💐🙂🏫🔥🔥😌🙂🤭😄😋🙈😉😊😛🥰☺️☺️😑😔😔🏫💐😑😔
భీష్ముని కంటే కర్ణుడు గొప్పవాడు
Vanchana ante amiti
According to me bhisma only reason for mahabharatha because of his self nonsense things
Besmudiki munde telisi ilanti thappu cheshadu
వీడియో లను ఉన్నది ఉన్నట్టుగా చూపించరు ఎందుకు సోదరా వీడియో ఆపి only ఆడియో వినిపిస్తారు ఎందుకు.దయచేసి గమనించగలరు
Video ( with audio) tho upload chaysthay youtube vallu ah video nu remove chaystharu brother. Andhukey nenu only audio tho upload chaysthunna. koncham baga ardham kavatam kosam photos use chaysa.
Karna a wonderful character of Mahabharatha, he beard every pain for which he is not at all responcibul,,
5000 వేల సంవత్సరాల క్రితమే పేరు మరియు హోదా కోసం అధర్మమునకు పాల్పడిన కర్ణుడు
Karnaisgratewarror
Karna is great
Jai Sri Krishna radha mata di namah
Jai Sri Krishna radha mata di namah