Sri Krishna Pandaveeyam || Krishna Yadubushana Full Video Song || N.T.R, K.R.Vijaya

Поділитися
Вставка

КОМЕНТАРІ • 128

  • @bhanuchamarty9487
    @bhanuchamarty9487 2 роки тому +39

    సినీ రంగంలో సామాన్యుడైన నటుడు వంగర కానీ మంచి నటుడు. అతడిమీద ఒక పూర్తి పాట చిత్రించిన రామారావు గారి ప్రతిభ, ధైర్యం చాలా గొప్పది.

    • @r.yellaraosupersong8270
      @r.yellaraosupersong8270 Рік тому +4

      NTR గొప్పతనం ,

    • @commonman6304
      @commonman6304 7 місяців тому +3

      NTR ప్రతిభ, ధైర్యం, గొప్పతనం.. అందరికీ తెలిసిన విషయమే, మిత్రమా..!!
      వంగర గారు.. సామాన్యమైన నటుడు కాదు..!! ఆ మాటకొస్తే.. నటన, వాచకం, హావభావాల ప్రసక్తి వస్తే.. ఆయన ఎవరికీ తీసిపోడు..!! కాకపోతే, ఆయన Physique, appearance.. అన్ని పాత్రలకూ సరిపోకవచ్చు..!!

    • @gandhasatyaprasad5366
      @gandhasatyaprasad5366 6 місяців тому +1

      మిత్రులు వంగర గురించి తెలియక పోవచ్చు. కానీ వారు గొప్ప స్టేజి ఆర్టిస్ట్. ప్రముఖంగా పాండురంగ స్వామి పాత్రధారి. ఆయన పాత చిత్రాలను చూడండి ప్రార్థన.

    • @satyanarayanaraju1873
      @satyanarayanaraju1873 6 місяців тому +1

      Natarathna NTR

    • @padinarannaidu5456
      @padinarannaidu5456 6 місяців тому +2

      వంగరని తక్కువ అంచనా వేయడం తప్పు.ఆయన నటించిన పాత్రలు ఇంకెవరూ అంతగా పోషించలేరు.ఆయనకు ఆయనే సాటి.

  • @avasaralanarayanarao8695
    @avasaralanarayanarao8695 3 роки тому +18

    ముగ్ధ నాయికగా కె .ఆర్ .విజయ గారు అద్భుతంగా కనిపించారు.రామారావు గారి ఎంపిక లో ఎంత నిశిత పరిశీలన.....అంతే నిశితంగా సీతారామకళ్యాణం కి పాండీ బజార్లో కనిపించిన హరనాథ్ ని పరిశీలించి శ్రీరాముడు గా నటింపజేశారు.మా అదృష్టం. మీరు మా వారు కావడం. ఎంతో సంపదను ఇచ్చారు.

    • @gonuguntlanarayana8115
      @gonuguntlanarayana8115 2 роки тому +1

      😊😊

    • @uramudu1598
      @uramudu1598 2 роки тому

      P.b.sreenivas sweetvoice super

    • @Gowrishankar-ow8pe
      @Gowrishankar-ow8pe 6 місяців тому

      🎉🎉🎉======================================😊===========😊===========😊😊===================😊😊=======😊==😊=========================================😊=====😊================😊😊=====\===😊=====😊=====😊==================😊========😊=😊😊=========😊=

  • @seetharamavarmayadavali2753
    @seetharamavarmayadavali2753 7 місяців тому +4

    మహాత్మా మళ్లీ మాతెలుగు నేల పై జన్మించి ఇలాంటి మహత్తర కళాఖండాలను మాకు వీక్షించే భాగ్యము కలుగజీస్తావు.రామన్నా నీకు శతకోటి వందనాలు.నీ సమ్మోహన రూపాన్ని దర్శించాలని ఉంది.

  • @ambaprasadbalisetty5965
    @ambaprasadbalisetty5965 3 роки тому +15

    అధ్బుతమైన ఘట్టాలతో అలరించిన చిత్రరాజము '" శ్రీకృష్ణపాండవీయం " ఎన్నిసార్లు వీక్షించిన తనివితీరని ఘట్టం ఈ" రుక్మిణీ కళ్యాణం "
    .

    • @tadepallisrinivas7467
      @tadepallisrinivas7467 7 місяців тому +1

      వంగర గారు సామాన్య నటులంటే నేను ఏకీభవంచను

  • @msraju9246
    @msraju9246 27 днів тому +1

    ఈ ఘట్టం చాలా vinadaginidi . చాలా బాగా చిత్రీకరించారు. పద్యం baghavatham లోనిది. ధన్యవాదాలు

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 4 роки тому +9

    రుక్మిణీ కళ్యాణం ఘట్టాన్ని చాలా బాగుగా చిత్రీకరించారు NTR

  • @syam57
    @syam57 Рік тому +2

    K R Vijaya’s expressions are excellent. Vangara is perfect for the role. Needless to say about NTR. I watch this song almost every day before going to bed.

  • @inreddy1000
    @inreddy1000 11 місяців тому +3

    ఎవ్వరు రారు ఎన్టీఆర్ గారికి సాటి .

  • @kameswararao8977
    @kameswararao8977 4 роки тому +16

    A great scene adopted from Rukmini kalyanam with songs of great Pothana.Hats off to Suseela garu for her melodious rendering which gives complete serenity,under music direction of TVRaju.This is from Sri Krishna Pandaveeyam directed by NTR while doing dual roles as Krishna and Duryodhana.Ace director KVReddy garu praised NTR for its direction and it received appreciation from Cine and Literary critics for the way Rukmini Kalyanam scene was picturized.An all time great classic from NAT films.

  • @sambasivaraodgl
    @sambasivaraodgl Рік тому +11

    ప్రాణేశ! నీ మంజు భాషలు వినలేని;
    కర్ణరంధ్రంబుల కలిమి యేల?
    పురుషరత్నమ! నీవు భోగింపఁగా లేని;
    తనులతవలని సౌందర్య మేల?
    భువనమోహన! నిన్నుఁ బొడగానఁగా లేని;
    చక్షురింద్రియముల సత్వ మేల?
    దయిత! నీ యధరామృతం బానఁగా లేని;
    జిహ్వకు ఫలరససిద్ధి యేల?
    నీరజాతనయన! నీ వనమాలికా
    గంధ మబ్బలేని ఘ్రాణ మేల?
    ధన్యచరిత! నీకు దాస్యంబు జేయని
    జన్మ మేల? యెన్ని జన్మములకు

  • @venkatsukanya3955
    @venkatsukanya3955 3 роки тому +7

    Very sweet song. Suseela gari voice is the sweetest of all.

  • @inreddy1000
    @inreddy1000 9 місяців тому +2

    రుక్మిణి కళ్యాణం చిత్ర సన్నివేశం గురించి ఎంత
    వ్రాసినా తక్కువ.
    పోతన పద్యము అంకిలి చెప్పలేదు పద్యం KR మీద చిత్రీకరణ సినిమా డైరెక్టర్ ntr గారి ప్రతిభ కనపడుతుంది.నభూతోనాభవిష్యత్.
    NTR is great legendary.

  • @chandrasekharsandevula3661
    @chandrasekharsandevula3661 2 роки тому +2

    సూపర్ చిత్రీకరణ నభూతో నభవిష్యతి జై NTR

  • @venkateswararao416
    @venkateswararao416 6 місяців тому +1

    Telugu classical movies are best in all indian languages. All these movies should release in all states.

  • @vijayaramaraovudayagiri2366
    @vijayaramaraovudayagiri2366 8 місяців тому +1

    Nice picturisation of rukmini kalyanam did justice to potana padyamulu

  • @kameswararao8977
    @kameswararao8977 6 років тому +7

    Great singing by Suseelamma .Potana's poems are well picturised.NTR directed a classic movie.An excellent dual by him made it a sensational movie.

  • @sambasivaraodgl
    @sambasivaraodgl Рік тому +4

    లగ్నం బెల్లి; వివాహముం గదిసె నేలా రాఁడు గోవిందుఁ? డు
    ద్విగ్నం బయ్యెడి మానసంబు వినెనో వృత్తాంతమున్? బ్రాహ్మణుం
    డగ్నిద్యోతనుఁ డేటికిం దడసె? నా యత్నంబు సిద్ధించునో?
    భగ్నంబై చను

  • @syamaladevi7319
    @syamaladevi7319 5 років тому +7

    Suseelamma meeku padabhivandanam amma

  • @pavanisrkm
    @pavanisrkm 3 роки тому +1

    Ee paata vintunte teliyani tanmayatwam tho kuda bhavodwegam.
    Akhilamu nerigina antharyamiki vivarinche pani ledhu gadha
    Entha adbutham ga raasaru...🙏🙏🙏🙏

  • @kanchusthambhamsrinivas253
    @kanchusthambhamsrinivas253 4 роки тому +3

    Wonderful Presentation of POTHANA BHAGAVATHAM
    Hats of to Director NTR

  • @spdhoney1869
    @spdhoney1869 5 років тому +6

    Ah Pandit Vidarbha (dry Land) to Dwaraka (coastal area) travel chesthunnaru.Hats off to NTR direction as the change in areas are clearly shown

  • @vuppusatyanarayna1144
    @vuppusatyanarayna1144 5 років тому +6

    Vangara Rayabharam
    Sree Krishna Roopam Prajala Daivam N T R
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @narayanamahapatruni524
    @narayanamahapatruni524 4 роки тому +3

    The expressions of k.r.vijaya mr vangara(messenger) also excellent comprising with beautiful lyrics

  • @santoshkumarvedantam4589
    @santoshkumarvedantam4589 4 роки тому +4

    NTR great direction unbeatable songs life time somgs

  • @subbaraogorthi5933
    @subbaraogorthi5933 3 роки тому +2

    Actors immersed in the bhava and bhakti in delivery ,dialogue and acting.👍

  • @sridevi3879
    @sridevi3879 4 роки тому +3

    I was searching for this clip from years thank you 🙏🙏 .jaisri Rukmini krishna

  • @prrao3234
    @prrao3234 4 роки тому +2

    Aapaata Madhuram SANGITAM... POTANA MAHA KAVU PANASA TONALUVANTI PADYA RSA GULIKALU... NATEE NATULA NATANA KOUSHALAM ANANYA SAAMAANYAM... ADVITEEYAM... AJARAAMARAM .... NO WORDS TO. PRAISING...

  • @venkateshwarlusv5700
    @venkateshwarlusv5700 6 місяців тому

    Super cinema excelent cinema

  • @paramhamsatadala9933
    @paramhamsatadala9933 6 років тому +8

    Wonderful picturisation of Potanna's poems. This is a great movie.

  • @phalgunaraochowdari6351
    @phalgunaraochowdari6351 6 місяців тому

    Jai ntr 🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Місяць тому

    VANGARA GARU 💐🙏🏼🍀👍☘️🌿🍃

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 2 роки тому +1

    Adbhutaha...NTR proved to be a great director with this film once again,besides his meticulous acting skills...we can't even imagine in sri Krishna role other than him...

  • @sastryjvs8365
    @sastryjvs8365 Рік тому +1

    Agnijyothnudu Vangara venkatasubbaiah srikrishna NTR and Rukmini KR vijaya Super and excellent in this picture

  • @srrayurvedanilayam7733
    @srrayurvedanilayam7733 6 років тому +5

    excellent song and padyaalu..!
    rukmini kalyanam potana padyalnu song ni bhale mix chesaru

  • @kalidassai5608
    @kalidassai5608 23 дні тому

    చాలా గొప్ప సినిమా - పోతన గారి పద్యాలు చాలా వరకు పలికించారు, కాని పోతన గారి దశమ స్కంధం లో పద్యాలు ఉన్న order లో సినిమా లో లేవు - 🙏🙏 మాధవపెద్ది కాళిదాసు

  • @sambasivarao8269
    @sambasivarao8269 6 років тому +10

    This the wonderful episode of Rukmini Kalyanam an outstanding picturi station by sr.ntr as not only as an actor but also as a great director.hats off NTR . special congracts to versatile artist
    vara subbaiah Garu .and anexcellent music by t.vennata Raju .those not married are advised to recite this episode daily byleared people . .
    Sambasivarao ,@77 .tnl

    • @cherukupallivenkateswarlu7646
      @cherukupallivenkateswarlu7646 5 років тому

      sambasiva rao. Surprisingly, NTR's direction is not up to the mark in respect of Dana Veera Sura Karna.

    • @vuppusatyanarayna1144
      @vuppusatyanarayna1144 5 років тому +2

      Vangara venkata Subbaiah great Artist
      Totakura venkatA Raju super hjt. . music director of

    • @srmurthy51
      @srmurthy51 3 роки тому

      @@cherukupallivenkateswarlu7646 మీతో విభేదిస్తున్నదుకు తప్పుగా అనుకోవద్దు.
      .శ్రీకృష్ణ పాండవీయము చిత్రములో ఉన్న హేమాహేమీలు వేరు...ఆ రకమైన సమ్మేళనం dvs కర్ణ లో దొరకలేదు...కాలనుగణముగా మార్పులతో ఆస్వాదించాడమే...రెండు రెండు వజ్రాలు.. తెలుగు వారికి...అది అదృష్టముగా భావించాలి

    • @mudapakavaralakshmi2356
      @mudapakavaralakshmi2356 3 роки тому

      @@cherukupallivenkateswarlu7646 దాన వీర శూర కర్ణ సినిమాని కృష్ణ తీస్తున్న కురుక్షేత్రం సినిమాకి పోటీగా సమయంతో పోటీ పడి కేవలం నెల రోజుల లోపల పూర్తి చిత్ర నిర్మాణం చెయ్యడం అందులో తాను మూడు పాత్రలని పోషించి దర్శకత్వం బాధ్యతలతో పాటుగా నిర్మాణ బాధ్యతలను కూడా నిర్వహించాల్సి రావడంలో కొన్ని కొన్ని లోపాలు జరగడం సహజం ఇదే విషయాన్ని తర్వాత నందమూరి తారకరామారావు గారు అంగీకరించినట్టుగా కూడా చదివిన గుర్తు.

  • @pujarenareshyadavpgnaresh9974
    @pujarenareshyadavpgnaresh9974 4 роки тому +3

    సూపర్ సాంగ్

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 Рік тому +1

    KR Vijaya innocent expression excellent

  • @subbaraogorthi5933
    @subbaraogorthi5933 3 роки тому +1

    Very melodious,great lyrics oozing bhakti and inner peace,soulfully rendering.🙏🙏 prayer

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 Рік тому +1

    Vangara sir is a good artist.

  • @satishachari1200
    @satishachari1200 3 роки тому +1

    Amoghamaina prathibhavanthula melu kayika ee sundara drusya kavyamu memandaramoo charitharthulainamu mee valana suseelamma gari gathramu ntr gari direction varnimpa nenentha vadini choosing tharinchadae

  • @harinathreddy4204
    @harinathreddy4204 Рік тому +1

    Chala bagundi....

  • @gopalakrishnaamirapu7794
    @gopalakrishnaamirapu7794 2 роки тому

    Very great actor and wonderful director of our Telugu people and legend hero of mythologial pictures as Lord Krishna unmatched.

  • @varanasibhavanarayana8142
    @varanasibhavanarayana8142 2 роки тому +1

    న భూతొ న భవిష్యతి

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 7 місяців тому +1

    Vangara sir is a great artist.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 8 місяців тому +1

    Paatalu yevaru vraashaaru yevaru paadaaru/yevarikosam padaaru/vaalla adrushtam/

  • @pamuletip5054
    @pamuletip5054 4 роки тому +2

    Beautiful lyrics with lovely music..

  • @narasimahanarasimaha3132
    @narasimahanarasimaha3132 5 років тому +5

    P.B.srinivas.singing.super

  • @sambasivaraodgl
    @sambasivaraodgl Рік тому +1

    ఘను డా భూసురు డేగెనో? నడుమ మార్గశ్రాంతుఁడై చిక్కెనో?
    విని కృష్ణుం డిది తప్పుగాఁ దలఁచెనో? విచ్చేసెనో? యీశ్వరుం
    డనుకూలింపఁ దలంచునో తలఁపడో? యార్యామహాదేవియున్
    నను రక్షింప నెఱుంగునో యెఱుఁగదో? నా భాగ్య మెట్లున్నదో?

  • @carnaticclassicalmusicbyad1319

    All credit goes to pb seeenivas

  • @kasamallikarjuna7974
    @kasamallikarjuna7974 Рік тому +1

    Very good

  • @ashokkumarkotagiri9221
    @ashokkumarkotagiri9221 5 років тому +2

    Super song

  • @subbaraogorthi5933
    @subbaraogorthi5933 3 роки тому +1

    Krishnam vande jagadgurum 🙏🙏🙏

  • @pranaytony
    @pranaytony 4 роки тому +5

    Sri Rukmini maatha!!💐
    Sri Krishna Parabrahma!!💐

  • @hithasrikota3569
    @hithasrikota3569 3 роки тому

    Excellent presentation. Shubham

  • @radhakrishna4544
    @radhakrishna4544 Рік тому

    Nice song..24. Nammithi

  • @subbaraogorthi5933
    @subbaraogorthi5933 3 роки тому

    Pictureisation immaculate.🙏

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Рік тому

    Sree karnaarjuna yuddham sinimaa chaalaa baaguntundhi yidhivaralo yii title tho sinimaa nirminchaledhu mr raajamouli/chudu katha chaalaa baaguntundhi/

  • @radhakrishna4544
    @radhakrishna4544 27 днів тому

    Nammithi. Namanabuna

  • @radhakrishna4544
    @radhakrishna4544 27 днів тому

    Krishna. Yadhu. Bhooshana.

  • @adinarayanatummala6059
    @adinarayanatummala6059 7 років тому +6

    outstanding singing of suseelamma

    • @adarshguptak
      @adarshguptak 3 роки тому +1

      Potana gari padyamu🙏

    • @rajeshsmusical
      @rajeshsmusical 2 роки тому

      @@adarshguptak so what it's brought out so sweet in Gaana saraswathi Susheelamma's voice

  • @madhusudanaraokota3046
    @madhusudanaraokota3046 6 років тому +2

    Can anybody upload Saakuntalam play from ANRs Mahaakavi kaalidasu

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Рік тому

    Sreekrishnaarjuna yuddham sinimaa thirigi nirminchavacchhu/

  • @adarshguptak
    @adarshguptak 4 роки тому +3

    Agnijyotana 🙏🏻

    • @mahendra0429
      @mahendra0429 3 роки тому +1

      Meti peddamma ninu nammina variikennatiki nasamu ledu kadamma....eswari....

    • @adarshguptak
      @adarshguptak Рік тому +1

      @@mahendra0429 yes.. Potana padyamu

  • @syednazeerahamad9784
    @syednazeerahamad9784 4 роки тому

    SUPER DUPER HIT SONG

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Місяць тому

    ☘️🍀💐🙏🏼👍🌷

  • @krishnakumarik-kt1xj
    @krishnakumarik-kt1xj 3 місяці тому

    Dayachesi peddalu ii pata sahityanni vraya goruchunnanu

  • @ganapathiraorouthu1056
    @ganapathiraorouthu1056 Рік тому +1

    Director bammera pothana

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 9 місяців тому

    Yiiyana balija kulasthudu/kula maaya/

  • @methukubojjaiah8625
    @methukubojjaiah8625 3 роки тому +1

    1

  • @radhakrishna4544
    @radhakrishna4544 Рік тому

    Nammithi. Namanabuna
    Sanathulaina. Uma mahesulanu
    Immu. Purana. Dampathula
    Melu. Bhajinthugadamma
    Neti peddamma
    Dayambu rasivi gadamm.
    Harin Patina. Seyumma ninu
    Nammina. Variki. Nasammu. Ledu gadamma. Eswaree. 1.37. Close.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Рік тому +1

    Aaseen chusi gamaninchandi dharshakini thelivi/

  • @rajeswarichinta6516
    @rajeswarichinta6516 6 місяців тому

    Meeru chesina chinna porapatu bharataratna ni dooram chesindhi

  • @radhakrishna4544
    @radhakrishna4544 2 місяці тому

    Ghanuda. Bhusurdegenoo. Naduma. Margsranaichikkenoo. Ninu. Krishnaudani. Chikkeno arya devi. Nanu. Ragkshimpnadumarg. Sravana
    Naduma. Marga. Santhudai Nitin. Krishnaudani. Talachanoo
    Arya maha devi

  • @kotaiahmaddali5344
    @kotaiahmaddali5344 6 років тому +3

    Krishnapandaveeyamfull,movie

  • @subbaraogorthi5933
    @subbaraogorthi5933 3 роки тому

    🙏🙏🙏

  • @lakshmisimma9332
    @lakshmisimma9332 3 роки тому

    Krishana pandaveeyam movie lo prathi patra,prathi pata,padyam, prathi sanni vesam Na bhuthi,na bhavshyathi

  • @hussainappaporumamilla8661
    @hussainappaporumamilla8661 2 місяці тому

    Kavyam

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Рік тому

    You must learn these songs for one &all/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 7 місяців тому

    Yidhi balija kulam /

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 роки тому

    Yiinasdu yilaanti paatalu ravu/andhuke/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Рік тому

    Vorissaa train accsidento maraninchina vaari aathmalaku shaanthichekuraali vaari kutumbaalaku manasshaanthi kalagaali aasreekrishnuniaathmalo veeru aathmalu kalasipovaali/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 9 місяців тому

    What pavan pavan ane nenu miimanishini miikosame raajakiiyaalloki vocchhaanu.nannu aadharinchi votu veyandi/pedharikaanni nirmulinchaane vuddhesyam.tho ne vunnaanu dhevulladhays naa prajale naa.dhevullu/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Рік тому

    Dhevathalante antha sowmyulugaa vundaali kopam biggaragaa aravadam manchidhikaadhu/

  • @radhakrishna4544
    @radhakrishna4544 9 місяців тому

    Ganuda. Bhusurndegenoo nadama. Margasrenivoo

  • @badarinarayanpatel9877
    @badarinarayanpatel9877 7 років тому +3

    konda veeti venkata kavi

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 9 місяців тому

    Mr rajaniikaanth chudu niivu natude cigarate thraage sannaasi/hukkaa piilchu potha vakkada/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 9 місяців тому

    Puttina matti prabhaavam.yekkuvagaa vuntundi/

  • @harekrishna615
    @harekrishna615 4 роки тому +1

    0:38

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 3 роки тому

    yadhu/yaadhv/jaadhav/golla/gollsvaadu/pashuvula kaapari/gaadi gaadu/picchhi.vaadu/anne naake meemanasu loni maatalu/

  • @radhakrishna4544
    @radhakrishna4544 7 місяців тому

    Ganuda. Bhoosurudenoo
    Arya. Maha. Devi. Rakshimpavoo
    Akilammuna. Antharyami
    Nammini. Koommanu. Elukommani
    Krishna. Yadhu. Bhushnaganuda. Ganuda
    Naa. Bhayametlundunoo
    Bhoosurdegenoo

  • @yshkviswanatham172
    @yshkviswanatham172 5 років тому +2

    After your clearence also work with uSA and London also included they are also shine in their life . That have to change it need .yshk viswanatham MscBed.

    • @mangalagirivanajakshi3691
      @mangalagirivanajakshi3691 2 роки тому

      Wow song

    • @nandaagasthi8231
      @nandaagasthi8231 2 роки тому +1

      ఈ నటుడు వంగర గారు అని భాను చామర్తి తెలియచేసే వరకు తెలియదు, అవును చాలా ప్రతిభ గల నటులు వంగర గారు

    • @nandaagasthi8231
      @nandaagasthi8231 2 роки тому

      ఈ సినిమా గురించి వర్ణించడం మాటలు సరిపోవు, భాను చామర్తి గారు మీరు అభినందనీయులు

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 10 місяців тому

    Yadhubhushana meens yaadhavulalo goppavaadivi.dhevunivi/

  • @devanabandagopi7654
    @devanabandagopi7654 6 років тому +2

    Nice song

  • @balasravan7929
    @balasravan7929 5 років тому +2

    Can any body upload saakuntalam play from anrs mahakavikalidasu