లేడి పిల్ల మాదిరి చెంగున గెన్తుచు జయలలిత చేసిన నృత్యం చాలా అద్భుతంగా ఉన్నది.పోతే రచయిత సినారే గీతం,దానికి ఘంటసాల గాత్రం,అన్నగారి అందం,అభినయం వర్ణించలేనివి.నాకెన్తో ఇష్టమైన పాట ఇది.ఎన్నిమారులు చూసినా తనివితీరుటలేదు.
అదే.. అదే... మాస్టారి గొప్పతనం.. పాటలో నటున్ని తెలుసుకొని., ఆ నటుడిని స్పూరించే విధంగా., ఎవ్వరికైనా పాడనివ్వండి ఆ నటుడే పాడుతున్నట్టు గా పాడటమే ఆయన ప్రత్యేకత!! అందుకే.. ఆయన మన మధ్యలో లేకపోయినాఆయన పాటల అన్నీ ఇంకా .50 ఏళ్ళైనా .100 ఏళ్ళైనా శాశ్వితంగా మన లో నిలిచి పొయ్యాయి..!
ఘంటసాల గారి స్వరం బాగుండేది,కానీ ఒక్కొ నటుడికి ఒక్కోలాగ మార్చేవారు కాదు,SP. బాల సుబ్రహ్మణ్యం గారు మార్చేవారు,అల్లు రామలింగయ్య కి, రావుగోపాలరావు కి ,నూతన ప్రసాద్ లాంటి వారికి పాడినప్పుడు Tone మార్చేవారు.
Mind blowing song...felt very refreshing While watching this amazing song Dr cnr.pendyala gaaru.. Ghantasala master n susilamma N ntr..jayalalitha gaarlu All are great legends... Wonderful combination Ty.
నేను చాలా వీడియోలు చూశాను అయితే ఎన్టీఆర్ మరియు ఏనార్ లతో సమానంగా ఘంటసాల గారిని అభిమానించడం గమనించాను, ఒక గాయకుడిని ఒక కథానాయకునిగా ఆరాధించడం ఒక తెలుగు వారికి సాధ్యం
Suseela Amma garu sang very greatly, no words to describe, sweet sweet sweet sweet voice in world than all, best number one singer in world than all, madhura gaanam divya gaanam, gandarva gayani, voice ante suseela gari de, Nightingale, gaana saraswathi, legend, what a wonderful voice, i get paravasam, suseela Amma gari mundara all singers waste, I like suseela Amma garu
వెనుకటి రోజు ల లో ఇటువంటి మెలోడీ పాటలు విన సొంపుగా ఉండినవిగనుక నూటికి తొంబయిసినిమాలు 100 రోజులు ఆడాయి ఇపుడు వచ్చి న సినిమా లు 3రోజులు ఆడితే గొప్ప విషయం
JAI MAHA DEVA Om namah shivaya JAI MAHA DEVA Om namah shivaya Salutes 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
JAI MAHA DEVA Om namah shivaya Salutes 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
JAI MAHA DEVA Om namah shivaya JAI MAHA DEVA Om namah shivaya JAI MAHA DEVA Om namah shivaya JAI MAHA DEVA Om namah shivaya JAI MAHA DEVA Om namah shivaya salutes 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అప్పటి మూవీస్ లో పాటలు ఎంత రమణీయంగా ఉండేవో....నృత్యాలు కూడా ఎంత బాగుండేవో...👌👌👌👌👌👌
Because they are real artists, and not recommendation gang.. 🙂
లేడి పిల్ల మాదిరి చెంగున గెన్తుచు జయలలిత చేసిన నృత్యం చాలా అద్భుతంగా ఉన్నది.పోతే రచయిత సినారే గీతం,దానికి ఘంటసాల గాత్రం,అన్నగారి అందం,అభినయం వర్ణించలేనివి.నాకెన్తో ఇష్టమైన పాట ఇది.ఎన్నిమారులు చూసినా తనివితీరుటలేదు.
8
P
0
Ì
ఈ పాటలో ఘంటసాలగారి గొంతులో తేనెలూరే రసజ్ఞ స్వరం...(ఘంటసాల పాడిన మొత్తం పాటలలో) ప్రత్యేకమైన శ్రావ్యత.
ముఖ్యంగా ఘంటసాల గారు కృష్ణుడికి పాడిన పాటలన్నీ మధురాతి మధురం.
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడితే NTR గారు పాడినట్ట్ ఉంటుంది గ్రేట్ సింగర్
అదే.. అదే... మాస్టారి గొప్పతనం.. పాటలో నటున్ని తెలుసుకొని., ఆ నటుడిని స్పూరించే విధంగా., ఎవ్వరికైనా పాడనివ్వండి ఆ నటుడే పాడుతున్నట్టు గా పాడటమే ఆయన ప్రత్యేకత!! అందుకే.. ఆయన మన మధ్యలో లేకపోయినాఆయన పాటల అన్నీ ఇంకా .50 ఏళ్ళైనా .100 ఏళ్ళైనా శాశ్వితంగా మన లో నిలిచి పొయ్యాయి..!
2pp
ఘంటసాల గారి స్వరం బాగుండేది,కానీ ఒక్కొ నటుడికి ఒక్కోలాగ మార్చేవారు కాదు,SP. బాల సుబ్రహ్మణ్యం గారు మార్చేవారు,అల్లు రామలింగయ్య కి, రావుగోపాలరావు కి ,నూతన ప్రసాద్ లాంటి వారికి పాడినప్పుడు Tone మార్చేవారు.
Eyiyyw😊@@satyanarayanaraokondaveeti5381
ఘంటసాల మాస్టర్ గారు, పి. సుశీల గారు పాట చాలా అద్భుతంగా శ్రావణనానందముగా పాడారు 👍n t r. గారు జీవించారు!జయలలిత గారి నటన అద్భుతం 🙏
N. T. Ramarao garu కలియుగ Sri Krishna, జయలలిత Exllent Song " Music పెండ్యాల.
Mind blowing song...felt very refreshing
While watching this amazing song
Dr cnr.pendyala gaaru..
Ghantasala master n susilamma
N ntr..jayalalitha gaarlu
All are great legends...
Wonderful combination
Ty.
శ్రీదేవి యెర్రిసాని గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
పిల్లనగ్రోవి పిలుపు
మెల మెల్లన రేపెను వలపు
మమతలు దాచిన మనసూ...
ఒక మాధవునికే తెలుసు
ఈ మాధవునికే తెలుసూ
సుందరి అందెల పిలుపు
నాడెందమునందొక మెరుపు
నంద కిశోరుని మనసూ..
రతనాల బొమ్మకు తెలుసు
ఈ రతనాల బొమ్మకు తెలుసూ
ఆ ...అ. అ. అ హ
ఆ..హ హ హ హా
ఆ హ హ హ ....హ హ హ
హ హ హ
హ హ హహహా
వెన్న మీగడలు తిన్నావట
వెన్నెలలో ఆడుకున్నావటా
వెన్న మీగడలు తిన్నావట
వెన్నెలలో ఆడుకున్నావటా
ఎన్నో నేర్చిన వన్నెకాడవట
ఏమందువో మరి నామాటా
ఏమందువో మరి నామాట
వెన్న మీగడలు తిన్నది నిజము
ఎన్నో నేర్చితినన్నదీ నిజమూ
వెన్న మీగడలు తిన్నది నిజము
ఎన్నో నేర్చితినన్నదీ నిజమూ
చిన్నారీ........ఈ..ఈ..ఈ...
చిన్నారీ నీ కన్నులబాసలు
వెన్నుని దోచిన ఆ మాట నిజము
వెన్నుని దోచిన మాట నిజము
సుందరి అందెల పిలుపు
నాడెందమునందొక మెరుపు
ఓ..ఓ...ఓ..పిల్లనగ్రోవి పిలుపు
మెల మెల్లన రేపెను వలపు
అహహా....అహహా..అహహా..
అహహా.అ అ అ... ఆ.. ఆ.. ఆ
అందీ అందని అందగాడవని
ఎందరో అనగా విన్నాను
అందీ అందని అందగాడవని
ఎందరో అనగా విన్నాను
అందులోని పరమార్థమేమిటో
అలవోకగా కనుగొన్నాను
అలవోకగా కనుగొన్నాను
ఆ..అహా అహా అహ .ఆ.ఆ..ఆ
ఎంతబేలవని అనుకున్నాను
అంత గడసరి తరుణివిలే
ఎంతబేలవని అనుకున్నాను
అంత గడసరి తరుణివిలే
అష్టభార్యలతో అలరే రాజును
చెంగున ముడిచిన చెలువవులే
చెలువవులే చెంగలువవులే
పిల్లనగ్రోవి పిలుపు
మెల మెల్లన రేపెను వలపు
మమతలు దాచిన మనసూ...
ఒక మాధవునికే తెలుసు
ఈ మాధవునికే తెలుసూ
ఆ..హ.హ.ఆ.హ.హ.హ.హ.హ.
ఆ..హ.హ.ఆ.హ.హ.హ.హ.హ
,
To do to
,
,
Www Q wa wgwwggww GB HH ge
ఇలాంటి ఇలాంటి కృష్ణుని పాటలు పాడలేరు
Krishnudu ayena Ramudu ayena NTR okade no 1 there ghantasala voice superb
ರಿಯಲ್ ದೇವುಡು NTR
నేను చాలా వీడియోలు చూశాను అయితే ఎన్టీఆర్ మరియు ఏనార్ లతో సమానంగా ఘంటసాల గారిని అభిమానించడం గమనించాను,
ఒక గాయకుడిని ఒక కథానాయకునిగా ఆరాధించడం ఒక తెలుగు వారికి సాధ్యం
Yes you're telling true.great legendary person s NTR and abnormal singer gantasLa .i love and like them both from my early childhood days
Telugu cinemaku duvudu peda prajala devudu that's NTR all rounder king of the king all heroes. No body can reach him.
Ghantasala master voice, NTR steps, Jayslitha action made this song very memorable and will get maximum relaxation and soothing.. Hats off to all..
L
99 ⁹oh
NTR steps are specially choreographed to be ease for him even in నర్తనశాల you find the same technic. His facial expression is more than dance.
సీ నా రే గారి మంచి రచన అద్భుతమైన సంగీతం సంగీతానికి తగ్గట్టుగా నృత్యం ఘంటసాల సుశీల గార్లు గానం మధురాతి మధురం మొత్తం మీద పాట మహా అద్భుతం
Y8n
Ifpp
Studio p
It's true. Great Ghantasala garu 👍
Beautiful and melodious song of ghantasala for NTR. I like this song very much irrespective of star cast.
Ghantasala garu and NTR garu are amazing people lives in our hearts forver...
జయలలితగారి చక్కని నాట్యం గంటసాలగారి పాట విటన్నిటికి న్యాయం చేయగల చక్కని నందముారి అబినయనం
Nabhooto nabhavishyati ,vendi therapy ilanti paatalu appudostayo mari,superrrrrrr duperrrrrrrr hit song of NTR. K.Nagendra,Gudibanda,(v) Anantapur Dt , AP.
Yttttyyttytytytyytyyttytyytytytttyyttytytty
NTR steps are specially choreographed to be ease for him even in నర్తనశాల you find the same technic. His facial expression is more than dance.
He actually learnt dance in his 40's!!! So it's given to suit his role.
My
ఎన్టీఆర్ మంచ నా నాటడు ఈ ప్రపంచంలోనే ఉండడు
Suseela Amma garu sang very greatly, no words to describe, sweet sweet sweet sweet voice in world than all, best number one singer in world than all, madhura gaanam divya gaanam, gandarva gayani, voice ante suseela gari de, Nightingale, gaana saraswathi, legend, what a wonderful voice, i get paravasam, suseela Amma gari mundara all singers waste, I like suseela Amma garu
Ghantasala garu susee Amma voices great They are very much suitable to NTR Garu Jaya madam dances action excellent
Can't believe.. For sometime, I thought it was Krishnudu but later realized it is NTR.
How so sweet song and wonderful presentation by NTR and Jailolitha Ji. Many many thanks to you. It's the real classics Indian music.
Wonderful excellent composition good liric by c narayana Reddy, music wonderful, gantasala suseela sang very sweet.
Best songs 👌 in Sri Krishna Vijayam.1966 r 1967.TRILOKAR PUSHPARAJ KADAPA
1971
శ్రీ కృష్ణ విజయము.ఎన్ టీ అర్ మరియు
జయ లలిత నటించిన చిత్రము.
సూపర్ మూవీ.
What a wonderful and lovely song it is. Excellent.
master Ghantasala gari voice superb by sai motupalli
Beautiful melodies song, super star lady and world beauty jayalalitha and great dancer like L. Vijayalakshmi
వెనుకటి రోజు ల లో ఇటువంటి మెలోడీ పాటలు విన సొంపుగా ఉండినవిగనుక నూటికి తొంబయిసినిమాలు 100 రోజులు ఆడాయి ఇపుడు వచ్చి న సినిమా లు 3రోజులు ఆడితే గొప్ప విషయం
సూపర్ మూవీ.సూపర్ పాటలు.
ghantasaala gaaru suseela gaaru pandit hey inkemundi .naarikela paakam.what a melodious song
నంద కిశోరుని మనసు రతనాల బొమ్మకు తెలుసు ఈ రతనాల బొమ్మకు తెలుసు.
Wonderful lyrics
Kadandi?
Ghantasala Garu as usual sang as it is for NTR... ...hes just great..... What a Majestic voice ....for ANR it's other voice....
Credit goes to Ghansala and Susheela ggreat singers
Butiful Melody's Songs Ever green Hatsaf Ntr
Ilanti songs bhoomi unnantha varaku eppatiki gundello madhuramga marumoguthai trying to learn this song will present in smule singing
💐old is gold 💐
Gold
JAI MAHA DEVA
Om namah shivaya
JAI MAHA DEVA
Om namah shivaya
Salutes 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Picturisation on two legendactor super and gantasalagaru garan super
What a melody, NTR kaliyuga krishnudu
evergreen Melody which we cant hear now a days
FIROZ KHAN ca^_^
FIROZ KHAN dathasaicilkluri pet
what a melodious song....
మధురమైన పాట 💞💞💞💞💞
Wonderful excellent musical song,ntr , Jayalalitha good pair,I forget myself hearing the song.
Appati actors ,singers ,directors , music directors,producers,poets,and maree mukhyayga heroines karanajanmulu variki naa hrudaya poorvaka abindanalu 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Old songs of Legends rule the world for a long term
Very very sweet song
My favourite song
Very sweet song and so nice screen presentation by Jailalita Ji and NTR Sahebki.
Ntr jayalalitha me janta sinimaalu chalabaga nachai mee iddaru CM ga panitheeru bagundi e patabagundi.
JAI SRI KRESHNASWMEYE NAMHA
JAI MAHA DEVA
Om namah shivaya
Salutes 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Old is gold
Unforgetable also uncomfaire gold it’s and melody songs by singersgantasala and P.Susheela
Legendry music
Andra Pradesh ex chief minister N.T.R,
Tamilnadu ex chief minister
Selvi Jayalalitha,,,
Very nice 👌 👍 👏
మంచి పాట
ANNA GAARIKI HATS OFF
Excellent song after listen the very mind free now days this songs never come and good lyrics
Anna meeku padabi vandanamu we missed you
very good song
Gantasala garu
NTR gariki JAYALALITA mam gariki
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹☀️
💐💐💐💐💐💐💐💐💐🌹
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀☀️
NTR గ్రేట్ సాంగ్
ntr, gantasala super song
Great actres of film industry
Extraordinary song.
Super super Duper song
I like it very very Much
అ ద్భుత మ ని ఎ వ రి కీ అ భ్యం త ర ము లే దు.ఇది ని జ ము.స్వాతిపుష్పము
Annagari adbuthalu
🎶🎵💎కీర్తి శేషులూ💎🎵🎶.
💜N T R💜 💚జమున💚
The late two chief ministers were in a cute dancing mood.
JAI MAHA DEVA Om namah shivaya JAI MAHA DEVA Om namah shivaya JAI MAHA DEVA Om namah shivaya JAI MAHA DEVA Om namah shivaya JAI MAHA DEVA Om namah shivaya salutes 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కలి యుగం చివర వరకు నిలిచి పోయే పాట .
Prathapudu Velpula Telugu leryv
N.SATYANARAYANA.Manasukuprasanthathakaligisthai.wondarfulpata
Hi sex
Beautiful song👌💞💞💞
JAI SRIKRESHNA
Malli putti ravayya NTR
Anna Garu 🙏
Nice song good
Super
Ex CMs of two south Indian states.
Both are no more and there is some mystery behind their deaths.
Naku telisi Devudu NTR🌹🌹💜💜♥️♥️💕💕💞💞❤️❤️💖🌷🌷
Super
Songs👌👌👌
Full dynamism in Ghantasala Masters Voice.
సంగీతం సినిమాలకు ప్రాణం/నెక్స్ట్ పాటలు/
Naa kistamina song, MTR jayalalithalu machina janta
Naa manasu dochina song
పిల్లనగ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు
మమతను దాచిన మనసు ఒక మాధవునికే తెలుసు.
ఈ మాధవునికే తెలుసు
సుందరి అందెల పిలుపు
నా డెందమునందొక మెరుపు
నందకిశోరుని మనసు రతనాల బొమ్మకు తెలుసు...
ఈ రతనాల బొమ్మకు తెలుసు...
ఆ.ఆ.ఆ.ఆ... అహ.ఆ.అహ.ఆ.ఆ.ఆ
అహ.అహా... ఆ... అహ.అహా.ఆ...
చరణం 1:
వెన్న మీగడలు తిన్నావట... వెన్నెలలో ఆడుకున్నావటా...
వెన్న మీగడలు తిన్నావట... వెన్నెలలో ఆడుకున్నావటా...
ఎన్నో నేర్చిన వన్నెకాడవట... ఏమందువో మరి నా మాట
ఏమందువో మరి నా మాట...
వెన్న మీగడలు తిన్నది నిజము... ఎన్నో నేర్చితినన్నది నిజము
వెన్న మీగడలు తిన్నది నిజము... ఎన్నో నేర్చితినన్నది నిజము
చిన్నారీ... ఈ... చిన్నారీ! నీ కన్నుల బాసలు. వెన్నుణి దోచిన
ఆ మాట నిజము.వెన్నుణి దోచిన మాట నిజము...
సుందరి అందెల పిలుపు... నా డెందము నందొక మెరుపు
ఓ.పిల్లనగ్రోవి పిలుపు... మెలమెల్లన రేపెను వలపు
చరణం 2:
అహ.ఆ.ఆహా.ఆ.అహా.ఆ
అందీ అందని అందగాడవని... ఎందరో అనగా విన్నాను
అందీ అందని అందగాడవని... ఎందరో అనగా విన్నాను
అందులోని పరమార్ధమేమిటో...
అలవోకగా కనుగొన్నాను... అలవోకగా కనుగొన్నాను...
ఆ.ఆహా.ఆ.అహా... ఆ... ఆ...
ఎంత బేలవని అనుకున్నాను... అంత గడసరి తరుణివిలే
ఎంత బేలవని అనుకున్నాను... అంత గడసరి తరుణివిలే
అష్ట భార్యలతో అలరే రాజును...
చెంగును ముడిచిన చెలువవులే... చెలువవులే చెంగలువవులే...
పిల్లనగ్రోవి పిలుపు... మెలమెల్లన రేపెను వలపు
మమతను దాచిన మనసు... ఒక మాధవునికే తెలుసు
ఈ మాధవునికే తెలుసు.
ఆ.ఆ.ఆ.ఆ... అహ.ఆ.అహ.ఆ.ఆ.ఆ
Nijamu ga Jayalalitha mam
Rathanala Bromma
Nice song
అన్న గారు కీ జై
ఇలాంటి పాటలు మరి రావు
No. 1 song
ஜெய லலிதா பிரம்மாதம்!
Excellent j j ant ntr superb
தேவதை
pillana grovi pilupu song I like dat song mostly
Marvelous song
JOHAR CNAAREE NTR AND JAYALALITHA