A COMPLETE KIDNEY GUIDE: అందరూ చేసే 4 పొరపాట్లేంటి? How to reverse serum creatinine?Dr Sameer Nandan

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2024

КОМЕНТАРІ • 1,3 тис.

  • @a.v.mallikharjunarao3689
    @a.v.mallikharjunarao3689 11 місяців тому +72

    సర్ తెలుగులో చక్కగా కిడ్నీ గురించి వివరించారు. ఫాలో అయిన వాళ్ళు ధన్యులు. కానివాళ్ళు ఇబ్బంది పడతారు. అరటిపండు ఒలిచి పెట్టినట్లు చెప్పారు సర్. ధన్యవాదములు.

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni3666 Рік тому +104

    మీలాంటి వారు నూటికో కోటికో ఒక్కరు ఉంటారు ఆధ్యాత్మిక మార్గంలో వచ్చిన మీరు ధర్మం గా సత్యం చెప్పి నారు ధన్యవాదములు హరిః ఓం

    • @pargishanker3383
      @pargishanker3383 7 місяців тому

      That's why doctor's are known as Visible GODS

    • @saibabapatibandla
      @saibabapatibandla 6 місяців тому +1

      8

    • @sureshchinthala3235
      @sureshchinthala3235 3 місяці тому

      Hospital ekkada sir

    • @littlestarharsha8184
      @littlestarharsha8184 Місяць тому

      శుభా సాయంత్రం సార్ , మీరు మీరు ఎక్కడ ఉంటారు ఏడినా మీరు వర్క్ చేసే హాస్పిటల్ అడ్రస్ చెప్పగలరు

  • @ramarao9840
    @ramarao9840 6 місяців тому +57

    Telugu లో ఇంత స్పష్టంగా,సుత్తి లేకుండా ప్రతి విశయం cover చేశారు.meelo ఆధ్యాత్మిక,యోగ భావన వుండటం మరో advantage తెలుగు వారికి.Thank you.

    • @prabha1451
      @prabha1451 3 місяці тому +1

      Dhanyavadamulu sir

    • @YvbraoYenneti
      @YvbraoYenneti Місяць тому

      Sir meru ceppinasalahalaku dhanya dhanyavadamulu please give phone number direct meet to consalt

  • @ramachandraiah3902
    @ramachandraiah3902 6 місяців тому +13

    మీరు చెప్పే పద్ధతి బాగున్నది. డాక్టర్ గారు.

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg Рік тому +52

    Yes doctor అంటె దేముడు అని అంటారు. మీ speach వింటూంటే మీ విషయం లో 100% correct.సాయిరాం 🙏

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni3666 Рік тому +38

    వీరు గురు సంప్రదాయం లో వచ్చిన వారు ఆధ్యాత్మిక సాధనలో అనుభవం ఉన్నవారు కాబట్టి ఇలా నెమ్మదిగా స్వచ్ఛమైన భాషలో మధుర భాష జోడించినారు సాధు లక్ష ణ లు ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి కాలంలో ఇట్లాంటి వారు ఉన్నారంటే ఆశ్చర్యం ధన్యవాదములు హరిః ఓం

    • @vakapalliprasad572
      @vakapalliprasad572 10 місяців тому +1


      ఎంతో చక్కనిముఖ్యమైన సమాచారాన్ని వీ ను ల విందుగా మలయ సమీరామ్ ల మాకు అందించిన మీకు మా ధన్యవాదములు.

  • @saralapeddi8815
    @saralapeddi8815 Рік тому +349

    డాక్టర్ అంటే దేవుడితో సమానం అంటారు మీరు దేవుడు ఇలాగే ఉన్నారు మీ మాటలు వింటుంటే నాకు అనిపించిన ఫీలింగ్ సార్ ఇది నమస్తే

  • @mukundaraomojjada8601
    @mukundaraomojjada8601 Рік тому +48

    చిన్న పిల్లాడికి కూడా అర్థ మై నట్లు చెప్తారు sir.thanks.

  • @nagarajup5027
    @nagarajup5027 Рік тому +60

    డాక్టర్ గారు మీరు మాకు యూట్యూబ్ ద్వారా అయినా లభించడం మా అదృష్టం. మీ ప్రతీ వీడియో చాలా చక్కటి విశ్లేషణ కలిగి ఉండి ఎంతో ఉపయోగంగా ఉంటుంది.ధన్యవాదములు.
    మీ నుండి.. బాగా చదివే పిల్లలకు ఉపయోగపడే విధంగ ..ఎక్కువ సేపు చదవడం,దృష్టి దోషాలు ,తలనొప్పి,జ్ఞాపక శక్తి, ఉన్నత చదువుల్లో ఒత్తిడి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై వీడియో ఆశిస్తున్నాము.

  • @bhaskaryenikekaluva2303
    @bhaskaryenikekaluva2303 Рік тому +22

    నమస్తే డాక్టర్, చాలా బాగా , వివరంగా చెప్పారు.కృతజ్ఞతలు

  • @sripadam-mangalaharathisongs
    @sripadam-mangalaharathisongs Рік тому +64

    శోది లేకుండా సూటిగా చెప్పారు..ధన్యవాదాలు andi

    • @tomriddle8766
      @tomriddle8766 6 місяців тому

      🙏🙏🙏

    • @PotlaPeter
      @PotlaPeter 2 місяці тому

      Super sir God bless you accordion peter potla namaste

  • @pallapatipersis4206
    @pallapatipersis4206 3 місяці тому +15

    నిజంగా మా పాలిట దేవుడు మీరు
    మీరు కలకాలం ఆయుర ఆరోగ్యంతో సంతోషంగా వుండాలని భగవంతుని మనస్సార కోరుకుంటున్నాను

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 Рік тому +40

    చాలా మంచి గా చెప్పారు సార్ 🎉🎉

  • @gajini7191
    @gajini7191 Місяць тому +6

    Love you ❤ sir... ఎన్నో డాక్టర్స్ వీడియోస్ చూశాను...కానీ మీరు చెప్పిన విధానానికి నేను ఫిదా అయ్యాను....❤

  • @asisridharreddy1507
    @asisridharreddy1507 Рік тому +27

    Dr గారు. చాలా బాగా చెప్పారు.. అలాగే వెన్నుపూస. మెడ.. భాగాలు డిస్క్ అరుగు దల. తగ్గడానికి. రెమిడీ ఆరోగ్య సూత్రం చెప్పండి సార్ plzz

  • @parvateeswararaolokanadham2153
    @parvateeswararaolokanadham2153 9 місяців тому +7

    ధన్యవాదములు డాక్టర్ సమీర్ గారు. చాలా మంచి విషయాలు తెలియచేసారు. కిడ్నీ సమస్యలు వచ్చిన తరువాత బాధ పడికంటే రాకుండా చేయవలసిన జాగ్రత్తలు తెలియచేసారు. చాలా ఉపయోగకరమైనవి. Saayiraam👌👌🌹🌹

  • @madhavigandham6464
    @madhavigandham6464 Рік тому +56

    మా అమ్మకి kidney donate చేశాను. 2003 లో transplantation జరిగింది. ఇప్పుడు నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతవరకు ఏటువంటి సమస్యలు లేవు. ఇకముందు ఎలా వుండాలి. నాకు ఇప్పుడు 52 years.

    • @kandigurunaidu7699
      @kandigurunaidu7699 6 місяців тому +9

      Great

    • @rgkfashionscreations67
      @rgkfashionscreations67 4 місяці тому +7

      God bless you 🙏

    • @swethaswetha4973
      @swethaswetha4973 4 місяці тому +3

      Great 👍

    • @padmavathikoppisetti3077
      @padmavathikoppisetti3077 4 місяці тому +6

      Very great mi amma anta adrustavanturalo mimmalni kannanduku

    • @humungous09
      @humungous09 4 місяці тому +13

      మీరు ఉప్పు తగ్గించుకుని తినాలి. రోజూ అరగంట నడవాలి. బరువు పెరగ కూడదు. మీరు నెఫ్రాలజిస్ట్ పర్యవేక్షణ లో ఉంటే మంచిది.
      Edit: మానవత్వం చాటుకున్న వ్యక్తిగా మీకు శుభాకాంక్షలు!

  • @Tomy_bannu_11
    @Tomy_bannu_11 Рік тому +13

    చాలా చాలా చక్కగా చెప్పారండి చాలా ధన్యవాదాలు 🙏

  • @bhimnakka607
    @bhimnakka607 Місяць тому +3

    చాల చక్కగా.చెప్పారు..ఎలాంటి సోది లేకుండా .ఈజీగా అర్థం అయ్యేలా చెప్పారు థాంక్స్

  • @aadhyasri-tprswamy3389
    @aadhyasri-tprswamy3389 2 місяці тому +5

    చాలా వివరముగా మూత్రాశయ సమస్యల్ని,నివారణ చర్యలు గురించి ఆహారపు అలవాట్లను గురించి బాగా చెప్పారు డాక్టర్ గారూ ధన్యవాదాలు

  • @sharmamrl8354
    @sharmamrl8354 Рік тому +20

    డాక్టర్ గారికి నమస్కారాలు అద్భుతమైన విశ్లేషణ చాలా స్పష్టంగా వివరించారు ధన్యవాదాలు

  • @umaganisetti-nd2lx
    @umaganisetti-nd2lx 4 місяці тому +6

    చాలా మందికి మీరు చెప్పే మంచి మాటలే త్రికమెంట్ tq sir

  • @eligetisrinivas6798
    @eligetisrinivas6798 6 місяців тому +7

    కిడ్నీ సమస్యల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు sir👃👃

  • @umadevi2636
    @umadevi2636 4 місяці тому +7

    Doctor గారు చాలా బాగా అర్ధమైనట్లు చెప్పారు.సూపర్ sir,thank you sir

  • @Dppatalapallavi
    @Dppatalapallavi Рік тому +8

    గ్రేట్ చాల గొప్పగా చెప్పరు మన్నసు లో వి బాదేస్తున్న విషయాలు తొగైపోయాయి మీ వాయిస్ అద్భుతం

  • @gpadmavathi8029
    @gpadmavathi8029 8 місяців тому +5

    ఎంత చక్కగా వివరిoచారు సార్ మీరు 🙏🙏🙏

  • @samsiva3191
    @samsiva3191 7 місяців тому +5

    సార్ కిడ్నీ గురించి బాగా చెప్పారు.thank యు సార్.

  • @balimiseshuseshu4101
    @balimiseshuseshu4101 8 місяців тому +7

    Super sir, సరళంగా, అర్థమయ్యే విధంగా సూటిగా స్పష్టంగా వివరించారు. ధన్యవాదాలు

  • @naraharivanamamalai5639
    @naraharivanamamalai5639 10 місяців тому +5

    డాక్టర్ గారు నమస్కారములు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కిడ్నీ గురించి చాలా చాలా థాంక్స్

  • @sumalatha9477
    @sumalatha9477 Місяць тому +2

    Chala simple ga chepperu. .. thank you doctor..meeru Deena bhandhuvu... Melo devudu kanipistunnadu ..we are poor...we can't afford money to get information from doctor... but you are giving information for free.thank u doctor

  • @r.venkateswararaorao4757
    @r.venkateswararaorao4757 Рік тому +17

    ధన్యవాదములు డాక్టర్ గారు

  • @NewJjj-v9z
    @NewJjj-v9z Місяць тому +3

    Anny Dabbulu Esthey Elantivi Theliyajestharu SIR. Thank s Thanks Sir

  • @vinnakotasridevi2392
    @vinnakotasridevi2392 Рік тому +27

    Wonderful explanation Doctor. Stay blessed abundantly.

  • @maniandra1652
    @maniandra1652 6 місяців тому +2

    మీకు వందనములు డాక్టర్ గారు చాలా చక్కగా అర్థం మైది

  • @RealPRO999
    @RealPRO999 Рік тому +58

    Dr Sameer Sir.. 🙏 You’re a Real Doctor, Every Doctor should be like you.. We are blessed to see you & your videos.
    Thank you very much Sir 👏

  • @swamydasvema5386
    @swamydasvema5386 24 дні тому +1

    డాక్టర్ గారు దాన్యవాదాలు కిడ్నీ గురించి చాలా బాగా చెప్పారు

  • @kannababuaalthi2763
    @kannababuaalthi2763 8 місяців тому +3

    చాలా మందికి అర్ధం అయ్యేలా చెప్పారు Tq SIR

  • @jayachandrakuruva6419
    @jayachandrakuruva6419 4 місяці тому +6

    నమస్తే సాయిరాం మీకు చాలా ధన్యవాదాలు మీరు సమాజానికి ఎంతో హితవు చేస్తున్నారు

  • @alapatisaisisters2306
    @alapatisaisisters2306 Рік тому +20

    Really nice explanation annayya.....U did a great job.....swami student gaa meeru ee society ki nijamaina justice chestunnaru......i am very very proud of u annayya❤❤❤

  • @maheswararao4518
    @maheswararao4518 7 місяців тому +1

    ధన్యవాదాలు డాక్టర్ సార్

  • @ramachandraborra8084
    @ramachandraborra8084 Рік тому +17

    Dr Sameer Sir, You are educating layman with simple medical terminology.And your voice is also very comfortable to listen any number of hours. Big🙏🙏🙏 to you sir once again.

  • @sujithk6468
    @sujithk6468 Місяць тому +2

    Mee knowledge ki .. Meeru explain chesina Vidhanam ki hats off 🎉🎉

  • @kathalappag5585
    @kathalappag5585 10 місяців тому +3

    Your nice talking and explanation are very pretty sir ,
    మీ వీడియోలు కట్టిపడేస్తున్నాయి
    Your videos guiding thousand s of people.

  • @narasimharao9466
    @narasimharao9466 Рік тому +5

    చాలా చాలా ధన్యవాదాలు చాలా చక్కగా వివరించారు నమస్కారాలు

  • @panduranga9608
    @panduranga9608 8 місяців тому +9

    దేవుడు సామి నువ్వ 🙏 మీరూ బాగుండాలి

  • @chikkullaupender3706
    @chikkullaupender3706 4 місяці тому +2

    చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు ధన్యవాదాలు

  • @SrinivasReddy-wn7hy
    @SrinivasReddy-wn7hy Рік тому +17

    In the simple way very nicely explained the facts and kidney related precautions.
    Thank you Doctor 🙏

  • @psubbaraorao2837
    @psubbaraorao2837 7 днів тому

    మీరు ఆఖరిగా చెప్పిన హెచ్చరిక, non-vez బాగుంది sir.
    Thank U 🙏🙏🙏

  • @sureshgorsa3199
    @sureshgorsa3199 8 місяців тому +3

    I never saw a doctor like you. You are so good and you are providing exact information about what needs to be done. Awesome Sir. Thanks so much.

  • @venkateshwarlubandaru947
    @venkateshwarlubandaru947 Рік тому +3

    Doctor garu, meeru no doubt YOU ARE GOD

  • @pvgkkumar929
    @pvgkkumar929 11 місяців тому +8

    Respected sir, You are very great sir.Your explanation about kidneys is wonderful.Nobody can tell except yourself sir.Thank you very much sir for creating awareness about Kidneys.(from PVGK Kumar RTD Headmaster)

  • @mohandasarielr9430
    @mohandasarielr9430 9 місяців тому +3

    చాలా మంచి విషయాలు చెప్పారు థాంక్స్ సార్

  • @ramaraokotharamudu669
    @ramaraokotharamudu669 Рік тому +4

    అధ్బుతంగా వివరించారు సార్

  • @durgaprasadnarukurthi1954
    @durgaprasadnarukurthi1954 7 місяців тому +2

    చాలా మంచి విషయాలు విలువైన సమాచారం .మీకు ధన్యవాదాలు

  • @gtrao2088
    @gtrao2088 11 місяців тому +6

    Very nice sir for explaining for kidneys.

  • @sahaskiran6917
    @sahaskiran6917 8 місяців тому +1

    మంచి ఆరోగ్యం కోసం మీరు ఇచ్చే అత్యున్నత సలహా సూచనలు ఒక దేవునితో సమానం సార్... మీకు ప్రత్వక ధన్యవాదాలు..ఒక సారి మిమ్మల్ని కలువ వలెను అంటే మీ అప్పాయింట్ మెంట్ ఫోన్ నంబర్ చెప్పండి సార్

  • @manjulachintapatla3563
    @manjulachintapatla3563 Рік тому +20

    Great analysis 🙏🙏🙏

  • @vikramviki8911
    @vikramviki8911 26 днів тому +1

    Super explanation sir... What a clear picture of your explanation Thank you doctor 🙏 God bless you ❤️

  • @satishpolisetti844
    @satishpolisetti844 Рік тому +13

    కృతజ్ఞతలు డాక్టర్ గారు 🌹శివనారాయణ మిమ్మల్ని మాకు సహాయం చెయ్యడానికి పంపారు 🌹

  • @johngollapalli1189
    @johngollapalli1189 22 години тому

    Doctor garu... Very good, nice information about.. kidney,s.. failure,s .how to...over come..from this.. kidney related... function...with..your ,, Advices...so..nice... Doctor garu..God bless you Sir...

  • @suryapoothi2662
    @suryapoothi2662 Рік тому +10

    Sir most wanted yr service to society nowadays thank you

  • @mer6869
    @mer6869 Місяць тому +1

    Very Nice Health issues Clear Meassage Thank you

  • @DrBRReddy-sp5uc
    @DrBRReddy-sp5uc Рік тому +9

    Physiologically excellent presentation on kidney's health. Useful information to Public. Thanks.

  • @shergalshoba9596
    @shergalshoba9596 11 місяців тому +3

    Dr.Sameer Nandan gaaru good and clear explanation.Tqu god bless u

  • @gangapatlanagaraj8063
    @gangapatlanagaraj8063 9 місяців тому +2

    Devudu sir meeru meeku padabivandanalu

  • @aplatha5422
    @aplatha5422 Рік тому +9

    Gd evg sir.Rhematoid arthritis gurinchi teliyacheyandi sir

  • @gsreddy1835
    @gsreddy1835 6 місяців тому +2

    Super super speech sir

  • @maheshmurala3144
    @maheshmurala3144 Рік тому +12

    Meru devudu Sir❤

  • @PraveenGangini
    @PraveenGangini 20 днів тому

    సార్ మీరు చాలా భగా చెప్పారు ధన్యవాదములు సార్

  • @sekhar1587
    @sekhar1587 Рік тому +12

    Thank you Sir.
    Could you please let us know how to reduce cholesterol if it is more than 200
    Thanks

  • @brahmanandasastryadusumill9069
    @brahmanandasastryadusumill9069 4 місяці тому +1

    You are excellent. By seeing you, half of problem will be solved. Your patients are lucky. God may may bless you.

  • @sugunurianuradha9038
    @sugunurianuradha9038 Рік тому +14

    Thank you so much 🙏

  • @prasadmusiclover3927
    @prasadmusiclover3927 Місяць тому

    థాంక్యూ సో మచ్ సార్ మంచి మాటలు తెలిపినందుకు మీకు చాలా ధన్యవాదములు

  • @balasekhar4325
    @balasekhar4325 Рік тому +4

    Doctor Gaaru Great Information given, with Zero price cost and i am sharing to my relatives 🙏🙏🙏🙏🙏

  • @mohanavamsi4302
    @mohanavamsi4302 6 днів тому +1

    Good message sir tq

  • @gpadmavathi8029
    @gpadmavathi8029 Рік тому +6

    ఇంత బాగా ఎలా మాట్లాడగలరు సార్‌ మీరు 🙏🙏🙏

  • @vklchannel4399
    @vklchannel4399 3 місяці тому

    డాక్టర్ గారు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా చాలా అద్భుతం, మీకు ప్రత్యేక ధన్యవాదములు 🙏

  • @bramesh7455
    @bramesh7455 Рік тому +6

    సార్ పాంక్రియాస్ గురించి చెప్పండి సార్

  • @kocharlavenkateswarlu9595
    @kocharlavenkateswarlu9595 2 місяці тому

    డాక్టర్ గారు చాలా మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు

  • @ramakrishnamodumpuram
    @ramakrishnamodumpuram Рік тому +8

    Thank you so much for the valuable information, Sir.

  • @govindraju300
    @govindraju300 7 днів тому

    Entha chakkaga chepparu sir, meeru life long jindha hoga

  • @LakshmiNarayana-ut7yx
    @LakshmiNarayana-ut7yx Рік тому +14

    Excellent advice .❤

  • @bhaskarmani3983
    @bhaskarmani3983 9 місяців тому +1

    Dr check up lo kuda enta clear ga chepparu. me presentation super sir.comanman ki kavalsindi e affection tho kudina words.tq so much , God bless u more n more sir. 🙏💐

  • @narasaiahg2124
    @narasaiahg2124 Рік тому +4

    Doctor, your guidance superbly and suggestions very clearly explained. 🙏

  • @jayareddy9790
    @jayareddy9790 20 днів тому +2

    సత్యసాయి స్టూడెంట్స్ అందరూ ఇలాగే నిస్వార్ధంగా ఉంటారు అది వీరందరికీ స్వామి నేర్పించిన సంస్కారం

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 Рік тому +12

    Adbutamaina Vishleshana Hatsoff and Salute Sir namaste 🙏.

  • @gamidikrishnakala3865
    @gamidikrishnakala3865 Рік тому +4

    Chala baga explained sir tq

  • @sabirashaik2274
    @sabirashaik2274 5 днів тому

    నమస్తే సార్ ఫస్ట్ టైం వీడియో చూసిన చాలా చక్కగా చెప్పారు సార్ థాంక్యూ సార్ నా ఏజ్ 25 సార్ నాకు ఎప్పుడు కాళ్లు నొప్పులు ఉంటాయి ఒకసారి చాలా ఎక్కువగా ఉంటాయి అది ఎందువల్ల వస్తుంది దానికి మెడిసిన్ ఏది పెయిన్ కిల్లర్స్ చాలా వాడుతున్నారు అది వాడకుండా తగ్గించాలంటే ఏం చేయాలి

  • @lifescience571
    @lifescience571 Рік тому +4

    You are really great sir... thank you

  • @LeelaKrishnaVemala
    @LeelaKrishnaVemala 7 днів тому +1

    Good Evening Respected Doctor sir
    You are A Really A great GOD
    DOCTOR
    YOU ARE A GOD GOD GOD Sir
    Thanks to ALLAH
    GOD BLESS YOU SIR
    BY
    V.L. KRISHNA

  • @narasimhacharymaringanti3560
    @narasimhacharymaringanti3560 Рік тому +7

    I am a pure vegitarian.Very recently (This week) my creatinin level has come to 1.5.I am 79 years .
    LDL gone to 161.uric acid normal.(5.1)
    No BP. No sugar till now.
    What suggession do you have for me.

    • @meghanathbejjanki3279
      @meghanathbejjanki3279 4 місяці тому

      May be ur hemoglobin less, may be prostrate enlargement, or infectiin in urinary track. Please consult near by urologist immediatly so that he can guide u.

  • @sitaramnanduri641
    @sitaramnanduri641 10 місяців тому +1

    One of the best feelings I ever experienced in my life is with this video

  • @kondetiravikumar9778
    @kondetiravikumar9778 Рік тому +4

    నమస్కారం సార్ చాలా బాగా చెప్పారు 🙏🙏

  • @sumabajjuri6508
    @sumabajjuri6508 Місяць тому +1

    Good and clear information. Thank you Sir

  • @kothapellinagasreevardhans6219

    Voluble information sir tq

  • @ABW5662
    @ABW5662 8 місяців тому

    Mee telugu chaala baagundi. Good that you spoke in Telugu

  • @seetharamaswamy1051
    @seetharamaswamy1051 Рік тому +8

    Nice information which is practical. Thanks Dr Sameer for compiling such great information. What is the LDL threshold is it 140 or 100, because at different points in the video two numbers were given. Thanks again doctor.

  • @adinarayana7711
    @adinarayana7711 4 дні тому

    మీరు చెప్పినది నూటికి నూరుశాతం నిజం.నేను మామూలుగా తిన్నప్పుడు.సహజంగా ఊరిన్ వస్తాది అదే చికెన్ తిన్నప్పుడు కొద్ది కొద్దిగా వస్తాయి మరలా రెండు రోజుల తరువాత మామూలుగా ఔతాది అంటే చికెన్ తిన్నప్పుడు ఇలా ఐతే వెంటనే మానేయాలి

  • @gangadhar2727
    @gangadhar2727 Рік тому +5

    Good information given sir

  • @jagannadharaolakumdasu1315
    @jagannadharaolakumdasu1315 11 днів тому

    Thank you very much for your VALUABLE information about KIDNEY S Sir