Madhavi Latha Gives Clarity, Why She Checked Identity of Muslim Women Voters | Anchor Nirupama

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ • 1,9 тис.

  • @srinivaskanaparthi9463
    @srinivaskanaparthi9463 7 місяців тому +724

    నిరుపమ గారు గత ప్రభుత్వం లో ఓ పరీక్ష రాస్తున్న సందర్భంలో మహిళల తాళి, గాజులు తీయించారు. అది హిందూ సాంప్రదాయం కాదా.. మరి అప్పుడు గత ప్రభుత్వాన్ని అడగలేదు ఎందుకు.. ఒక మహిళగా ఆలోచించండి.

    • @sampathchary8579
      @sampathchary8579 7 місяців тому +31

      Caract anna అలా కడిగి పారేయండి

    • @kummarachandrashekhar1429
      @kummarachandrashekhar1429 7 місяців тому +25

      Cheeeeeee Thuuuuuuu suman TV cheeeeeee Thuuuuuuu🤧

    • @lokeshwaraiahbatchu4669
      @lokeshwaraiahbatchu4669 7 місяців тому +51

      హిందువులకు ఒక ధర్మం ముస్లింలకు ఒక ధర్మమా ఓటు కాడ ఎదవలకు

    • @voiceofacommonman9973
      @voiceofacommonman9973 7 місяців тому

      ఈ నిరుపుమ పెద్ద పీకుడు గట్టే అనుకుంటాది.పనికిమాలిన.

    • @Veeraiah-ji9sr
      @Veeraiah-ji9sr 7 місяців тому +33

      హిందూ లకిలేవా.ఆచారాలు...బురకా.చాటున.ఎన్ని. అరాచకాలు.జరుగుతున్నాయవో.మీకుతెలియదా.జైహింద్

  • @syedkhadeerbasha9759
    @syedkhadeerbasha9759 7 місяців тому +27

    నేను ఒక ముస్లిం..
    మాధవి లత గారు ఎలక్షన్ లో ఒక పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థి తనకు అనుమానం ఉంటే ముఖం చూపించు అని అడగడంలో తప్పులేదు పైగా తను ఒక మహిళ. ఇస్లాంలో
    ఒక మహిళ ఇంకో మహిళను బురాఖా లేకుండా చూడొచ్చు .చూచే మహిళ హిందువా ,ముస్లిమ అని తేడాలేదు. అధికారులు చేయవలసిన డ్యుటీ మాధవ లత గారు చేస్తున్నారు తప్పు లేదు. దయచేసి మిడియా వారు సాగదీసి హిందువులను , ముస్లీములనురెచ్చగొట్టి మత కళ్లోహాలు రెచ్చగొట్టద్దు 🙏🏻 మనం అంత భారతీయులం 🇮🇳

  • @Mywishtimepass
    @Mywishtimepass 7 місяців тому +248

    సిగ్గుపాల్సింది vote వేయకుండా holiday enjoy చేసిన సిగ్గులేని హిందువులు and Mim నీ గెలిపించుదంకోసం ఇతర partyలు గెలువలేని అభ్యర్థులకి vote వేసి తమ గోతి తామే తవ్వుకునే మూర్ఖపు హిందువులు. మరక కుక్కలు వందలుగా వచ్చిన ఏమాత్రం భయపడకుండా నిలబడ్డ ధీరవనిత మాధవి లత గారికి వందనాలు❤

    • @sampathchary8579
      @sampathchary8579 7 місяців тому +8

      100% కరెక్ట్ మాట అన్నా ఇది చాలా కరెక్ట్ అన్న చాలా కరెక్ట్

    • @maniachyuta7203
      @maniachyuta7203 7 місяців тому +3

      Correct chepparuu.

    • @satthipandusahee6166
      @satthipandusahee6166 7 місяців тому

      స్వామి అందరు హిందువులు ఒక్కతిరు వుండరు😢😢

    • @shyamprakashsomaraju8925
      @shyamprakashsomaraju8925 7 місяців тому +1

      Lady Singham Madhavi Latha

    • @bvrao54
      @bvrao54 7 місяців тому +1

      Will these Muslim women don’t remove their veils , when they are asked at NY Airport Immigration Authorities ?

  • @venkateshchannamchatty6395
    @venkateshchannamchatty6395 7 місяців тому +8

    If election officers done their duty
    She is not required to check
    Closing time of 5 to 6 o clock evening, polling rigging ten percent increased
    If that only one hour 10 percent polling not possible

  • @rameshvadluri2665
    @rameshvadluri2665 7 місяців тому +146

    నిరుపమా... గారు...ఎగ్జామ్స్ టైమ్ లో... పుస్తెలు మట్టెలు కమ్మలు తీపించప్పుడు... నువ్వు ఎక్కడఉన్నావు అవ్వ.. నువ్వు.. రిపోర్టర్ ఎలా అయ్యావు... కొచ్చన్ చేసిది ఉంటే... మతాన్ని బట్టి చేస్తావా....?? మీ ఛానల్ కు దమ్ము ఉంటే... ఎగ్జామ్స్.. టైమ్. అవి తీపియ్య కుండా... కనీసం.. కొచ్చన్ చేసే ప్రయత్నం చేసార....😊...??

    • @haseenahansu5926
      @haseenahansu5926 7 місяців тому +1

      Correct ga adigaau nijam evarikaina okkate nyaayam appudem chestunaru veellanta

    • @NallabollaMallesh
      @NallabollaMallesh 7 місяців тому +2

      Vest sumantv.antha dabbu echaru mim vallu

    • @manojkumar143143143
      @manojkumar143143143 7 місяців тому

      😮 loo😅p ee AAa1😂

    • @PanduAakula-l6i
      @PanduAakula-l6i 7 місяців тому +1

      Naku ala jarigindi nallapusalu ear rings nose ring kuda tieseyamannadu even hair pin rubber band kuda teseyamannadu

    • @EXAMELITE-rs1kg
      @EXAMELITE-rs1kg 7 місяців тому

      Muslims kuda teesaru bro poosalu kammalu gaajulu okay na?

  • @mastansk7669
    @mastansk7669 7 місяців тому +35

    అంతగా chek చెయ్యాలనిపిస్తే ఓ లేడీ conistable ni pettukoo vachhu ga....

    • @krishnasai7506
      @krishnasai7506 7 місяців тому

      Vallu kooda mim nu chuste parugulu pedataru. Maharastra police lu ku unnanta dammu ledu telengana police lu ku

    • @santhu4070
      @santhu4070 7 місяців тому

      Congress government bro police ni pamparu meme check chesukovali

    • @anusha3826
      @anusha3826 7 місяців тому

      Ame kuda lady ne kada.. Face chupinchadaniki enti ibandhi

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 7 місяців тому

      పోలీస్ ఏందుకు ఆమే స్ట్ర్రీ అయినప్పుడు

    • @EXAMELITE-rs1kg
      @EXAMELITE-rs1kg 7 місяців тому

      Em booth lo bjp agentlu lera lopala?

  • @saibabasai3548
    @saibabasai3548 7 місяців тому +124

    నిరూపమాగారు మీలాంటి మీడియా వాళ్లే రెచ్చకొడుతున్నారు జరిగిన విషయాలు గోరంతది కొండంత చేస్తున్నారు ఇది న్యాయం కాదు

    • @sathishthallapalli6817
      @sathishthallapalli6817 7 місяців тому

      Aame adiginadi value point a kdaa...ee vishayam lo Madhavi Latha gaari argument nijamainade....alaa chesthene donga votes nd chanipoina vaalla votes padakundaa untaai aalochinchandi muslims kuda

    • @ravinetha4158
      @ravinetha4158 7 місяців тому +1

      Nirupama ku prp ratings penchali andu kee poyyi poyyi madhavi garibi interview chesthundi😅😅😅😅 tiger

    • @Mh86925
      @Mh86925 7 місяців тому

      ​@@ad8943avuna adi kuda elago cheppu nuvve islam dharmam gurinchi anta telisinavodivi

  • @radhakrishna-k1v
    @radhakrishna-k1v 7 місяців тому +4

    Very good answer.

    • @shaiknazma180
      @shaiknazma180 7 місяців тому

      Separate GA vaka room kaytayinche, vaka women authorised person check chestay potundhe kada
      Andare mundhu Ala chayadam, vallanu awamanichi natley.

  • @vengalraoadulla5226
    @vengalraoadulla5226 7 місяців тому +394

    ఆచారాలు ముస్లిం లకు మాత్రమే నా, హిందువులకు వుండవా? తాళిబొట్టు గాజులు తీయమన్నపుడు?

    • @haseenahansu5926
      @haseenahansu5926 7 місяців тому +12

      Appude adigi poradlsindi ippudipaina padi edvadamenti

    • @alibaba009
      @alibaba009 7 місяців тому +8

      @@haseenahansu5926 e మధ్యలో భక్తి ఎక్కువ ఐనది......హిందువులకి.....

    • @AshrafAli-kt5wl
      @AshrafAli-kt5wl 7 місяців тому +9

      Hindus kadu brother BJP Hindus. Others are good people

    • @alibaba009
      @alibaba009 7 місяців тому

      @@AshrafAli-kt5wl s bro....bjp మతాన్ని అదుపెట్టుకుని రాజకీయాలు చేస్తుంది.....మనుషుల మధ్య మత విద్వేద్దాలు తగిలేలా చేస్తుంది.....ఇది కరెక్ట్ కాదు..... govt అనేది అన్ని మతలను సమంగా చూడాలి....మన గొర్రెలు నమ్మేస్తారు....బుర్రలేని వాళ్ళు అందుకే ఇలా ఉంది inada.....

    • @thrinath8496
      @thrinath8496 7 місяців тому +1

      అప్పుడు అడిగినారు కాబట్టే ఈ ఈ సమస్య ఇక్కడి వరకు వచ్చింది

  • @kiranpendyala3354
    @kiranpendyala3354 7 місяців тому +3

    Excellent 👌👌👌👌👌👌

  • @jayasreen9585
    @jayasreen9585 7 місяців тому +261

    హిందూ మహిళల తాళి తీయించినప్పుడు మీరు ఎందుకు అడగలేదు... మీరంతా ఎక్కడ ఏడుస్తున్నారు...

    • @SayaT.Rashid
      @SayaT.Rashid 7 місяців тому +11

      Exactly..
      Burkha is used to protect Owaisi's family for the last 40 years in Old City. Shameful of Owaisi.

    • @SM-sb9fg
      @SM-sb9fg 7 місяців тому +5

      Exactly. Damn this journalism

    • @siva-vuppuctm856
      @siva-vuppuctm856 7 місяців тому

      మీరంతా ఎక్కడ ఏడుస్తున్నారు కాదు ఎక్కడ చచ్చారు అంటే బాగుంటుందేమో. ఎందుకంటే హిందువు లో విషయంలో ఏం జరిగినా ఇలాంటి వారికి చీమ కుట్టినట్లు కూడా ఉండదు. అదే అన్య మతస్థులకు జరిగితే అప్పుడు ఎక్కడ లేని సెక్యులర్ వాదులు పుట్టుకొస్తారు. సిగ్గు లేని లౌకికవాదులు.

    • @lepakamvenkateswarlu6493
      @lepakamvenkateswarlu6493 7 місяців тому

      Nivu oyc halravaa?

    • @lepakamvenkateswarlu6493
      @lepakamvenkateswarlu6493 7 місяців тому

      Ravdi rajyam kaadu thalli,
      Gundaa rJyam.siko Ahdda.
      Mundhundi musalla pandagaa?

  • @ganeshrampally8835
    @ganeshrampally8835 7 місяців тому +7

    Madhavi garu 100%correct

    • @ShaikShekshavali-k3z
      @ShaikShekshavali-k3z 7 місяців тому

      😂😂

    • @shaiknazma180
      @shaiknazma180 7 місяців тому +1

      Separate GA vaka room kaytayinche, vaka women authorised person check chestay potundhe kada
      Andare mundhu Ala chayadam, vallanu awamanichi natley.

    • @EXAMELITE-rs1kg
      @EXAMELITE-rs1kg 7 місяців тому

      Sab ke samne aise beyijjath nahi kerni chahiye agar dekhna hai toh andar jaake check kersakte the

  • @arr3375
    @arr3375 7 місяців тому +192

    ఆధార్, రేషన్, ఓటర్ కార్డు, పాస్ పోర్ట్ లకు ఫోటో లు తీసేటప్పుడు బురఖా నిండా కప్పుకుని తీస్తున్నారా ఫోటోలు.
    ఒక మనిషిని గుర్తు పట్టాలంటే మొఖం చూడాలి. బురఖా లా మాటున దొంగ ఓట్లువేయొచ్చు, దొంగతనాలు ఎన్నో జరుగుతున్నాయి. భురఖా తొలగించి మొహం చూపించి ట్యాలి అయితేనే ఓటు వేయనియ్యాలి. లేదా దొంగ ఓటు వేయడానికి ప్రయత్నించారు అని కేసు పెట్టి బిక్కలో నూకాలి.

    • @rmkrshn1887
      @rmkrshn1887 7 місяців тому

      ©
      అసలు పబ్లిక్ లో బురఖా నిషేధించాలి

    • @vishwasdasari6469
      @vishwasdasari6469 7 місяців тому +5

      Meru cheppinattu government employees mundu burka teesi photo tisukuntaru, kani aavida emina government employee na, andariki burka teesi chudadaniki

    • @MadhuriKarlapudi
      @MadhuriKarlapudi 7 місяців тому +3

      ​@@vishwasdasari6469 ame kuda aademw kada plus leader avvadaniki nilabadina vallaki konni rights unnayyi nuvvu adhi thelusuko first

    • @MadhuriKarlapudi
      @MadhuriKarlapudi 7 місяців тому +3

      ​​@@vishwasdasari6469sare gani ippudu amenu muslims mogavaalu champuthaamani bedirinchinaaru, buthulu thittaru daniki nuveem antavvu ....akkadiki vasthe ne champuthaamu ani annaru kada Mari dhaniki vallani thiduthuu reply pettavvaa.......neeku nooru raavatam leda maatalu marichipoyynava ....nuvvu chethakaanivaadiva anna antha piriki vaadiva anna ,neeku antha bhayyam vesthonda anna,vaalaki voka rule manavollaki oka rule aa anna née manusulo intha pettukunnava anna.....itlunnarendanna meerantha

    • @saherabegam3328
      @saherabegam3328 7 місяців тому +1

      Cha aithe veliki ink pedatharu kadha Mary ala gurthupattochu kadha

  • @AGENTxXxDADDY
    @AGENTxXxDADDY 7 місяців тому +22

    మాధవి లత గారు కరెక్ట్ చెప్పారు .
    బోరబండలో నేను ఓటు వేసేటప్పుడు కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యాను.
    ఎందుకంటే 1st లో ఉండాలి దాన్ని తీసి 3rd లో పెట్టారు .
    మామూలుగా 1st బోర్డులో ఫస్ట్ బటన్ బిజెపికి ఉంటుంది 2nd బటన్ కాంగ్రెస్ కి ఉంటుంది 3rd బటన్ టిఆర్ఎస్ కి ఉంటుంది.
    Mim, థర్డ్ బోర్డు లో ఉంటుంది వీళ్ళు ఏం చేశారంటే థర్డ్ బోర్డు ని ఫస్ట్ లో పెట్టారు.
    మనము చదువుకోలేని వారికి ఫస్ట్ బోర్డ్ లో ఫస్ట్ బటన్ నొక్కు సెకండ్ బటన్ నొక్కు అని చెప్తాం ఇలా స్కామ్ చేశారు .
    బోరబండ లో నేను వేసిన చోటే జరిగిందేమో అనుకున్నాను మొత్తం ప్లాన్ ప్రకారమే జరిగింది అయితే

    • @danielabraham2772
      @danielabraham2772 7 місяців тому

      సేయ్ మాధవి లత ని పూకులో నా మొడ్ద

    • @mohammedjanimiya1636
      @mohammedjanimiya1636 7 місяців тому

      It is absolutely wrong. If we change Ballot Unit number, VVPat will not give slips. Because I did the election duty.

  • @LavanyaPendyala-tr4my
    @LavanyaPendyala-tr4my 7 місяців тому +202

    🍃🥀 తాళి తీసి వేస్తే నే హిందూ మహిళలు పరీక్షలకు హాజరు అనే విషయం మీకు తెలియదా నిరూపమా trs హయాంలో ఇది జరిగింది.. అన్యాయం కాదా??

    • @dasavsn7087
      @dasavsn7087 7 місяців тому +4

      Anchor ki emee తెలియదు

    • @syamalakona2591
      @syamalakona2591 7 місяців тому +4

      Karnataka lo congress govt lo kuda same scene

    • @kbjaya1781
      @kbjaya1781 7 місяців тому

      Emi exams? Avi??

    • @LavanyaPendyala-tr4my
      @LavanyaPendyala-tr4my 7 місяців тому

      ముగిసిన వీఆర్వో రాత పరీక్ష
      పరీక్ష రాసిన అనంతరం మంగళసూత్రం ధరిస్తున్న మహిళ
      . జిల్లా వ్యాప్తంగా 10,138 అభ్యర్థుల హాజరు
      • నర్సాపూర్ ఓ పరీక్ష కేంద్రం వద్ద ఉద్రిక్తత
      • పుస్తెమెట్టెలు తీయించిన అధికారులు
      • కంటతడి పెడుతూ తీసిన మహిళ అభ్యర్థులు
      మెదక్ జోన్/నర్సాపూర్: జిల్లాలో వీఆర్వో రాత
      పరీక్ష ఆదివారం నర్సాపూర్లోని ఒక సెంటర్ మినహా మిగితా సెంటర్లలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 12,734 మంది అభ్యర్థులకు రాను 10138 మంది మాత్రమే

    • @mohammadriyazuddin2033
      @mohammadriyazuddin2033 7 місяців тому

      TRS party guda hindu dharm mein Kada

  • @VeenaBai-q6p
    @VeenaBai-q6p 7 місяців тому +2

    Good work ,keep it up madam....

  • @surenderreddygayapu8511
    @surenderreddygayapu8511 7 місяців тому +159

    బురఖా తీయకపోతే ముఖాన్ని ఎలా గుర్తించగలం....?,

    • @anita2053-r1f
      @anita2053-r1f 7 місяців тому +5

      E sumantv oka budhileni channel ani enthamandiki telsu😅

    • @sudhakarrajuallala6781
      @sudhakarrajuallala6781 7 місяців тому +1

      Bharatha desam loni chattalu thirigi rayali, apude khatina sikshalu untai

    • @ShahazadiSk
      @ShahazadiSk 7 місяців тому

      Burkha padhatine tiseyyali ....andariki manchidi...

    • @salmabegam2741
      @salmabegam2741 7 місяців тому +2

      Evari sampradayam vaaridi hindu ammayi ni thaali teeyamante teesthaara

    • @ShahazadiSk
      @ShahazadiSk 7 місяців тому

      @@salmabegam2741 yedaina controversy cheyyakudadu.... practical ga alochinchandi ....

  • @sinujungaveni8176
    @sinujungaveni8176 7 місяців тому +3

    Great idea akka

  • @Mkr-worldd
    @Mkr-worldd 7 місяців тому +9

    Excellent reply Madam

  • @rajivk3712
    @rajivk3712 7 місяців тому +1

    You are right

  • @patlollavenkatareddy9146
    @patlollavenkatareddy9146 7 місяців тому +28

    Excellent performance and reply

  • @JosephDalu-ct4lk
    @JosephDalu-ct4lk 7 місяців тому +3

    ముస్లిం సిస్టర్స్ తప్పు చేసారు ఎగిసి తరిమిండాలి . ఓట్లు వేసే సమయము లో అభ్యంతరం చెయ్యటానికి ఆమె ఎవరు? లోపల 4 గురు టీచర్స్ ఆధార్, ఓటర్ కార్డ్స్ చెక్ చేసేవాళ్ళు ఉన్నారు కదా .... ఆమెకు ఏంది భయపడిది...ముస్లిం సిస్టర్స్ చూపించకుండా తరిమి కొట్టాండాలి బయటకి.....

  • @edigaramachandra6731
    @edigaramachandra6731 7 місяців тому +136

    భరత్ లో హిందువులు మెజార్టీ గా వుంటేనే ఇలా వుంటే. పాకిస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ దేశాలాలో. మైనార్టీ లైన హిందూ సిక్కు జైన పార్సీ బౌద్ద క్రిస్టియన్. లా పరిస్తితి ఆలోచిస్తే ఒళ్లు జలదరిస్తుంది జై శ్రీ రామ్ జై భారత్ మాతా కీ జై జై హింద్ 💐⛳🇮🇳

    • @maksoodali841
      @maksoodali841 7 місяців тому +3

      ఇక్కడ హిందూ మెజార్టీ యాక్కువ వున్నా
      దళితుల. క్రిషన్స్. పరిస్థితి ఎన్ది. మణిపూర్
      పరిస్థితి యంది

    • @VenuGopal-xr6lh
      @VenuGopal-xr6lh 7 місяців тому +1

      Ari we Indian Hindu's don't do sha a nonsense on them we faridely ever one

    • @arshiyakhavi5871
      @arshiyakhavi5871 7 місяців тому +1

      Check cheyadani ki. Nuwu yesuko

    • @arshiyakhavi5871
      @arshiyakhavi5871 7 місяців тому +1

      Bisham adgadani wachwuga vote yemani

    • @arshiyakhavi5871
      @arshiyakhavi5871 7 місяців тому +1

      Yours lords marks wear chesuko

  • @madhubaby3710
    @madhubaby3710 7 місяців тому +1

    Answers super

  • @venkannachannuru7181
    @venkannachannuru7181 7 місяців тому +53

    నిరుపమా గారు మెడమ్ గారిని ఇంటర్యూ చేసే ఆనందం,మీ మీడియా వారు అందరూ ఆమేడం వెంట ఉదయం నుంచి సాయంత్రం వరకు MIM వారు చెసే అరాచకం వీడియో తీసి ప్రజలకు చుపించవచ్చు కదా

    • @seesaraju53
      @seesaraju53 7 місяців тому

      Appudu nirupama nirugaripothadi

  • @umadevakumar4214
    @umadevakumar4214 7 місяців тому +4

    Chaala baaga chepparu

  • @vikram.a.s2853
    @vikram.a.s2853 7 місяців тому +93

    ఓ బ్లడీ మీడియా పోలింగ్ బూత్ లోకి ఎగ్జామ్స్ హాల్లోకి మోకానికి బూరుకేసుకొని రావమే తప్పు అది అడగకుండా నువ్వు బురకెందుకు తీసావు అని అడుగుతున్నారు నిచపు మీడియా.

    • @UppiMudapally
      @UppiMudapally 7 місяців тому +3

      Nirupama nee interview karact ga ledu

    • @waseemferoze8481
      @waseemferoze8481 7 місяців тому

      కుక్క చేసే పని గాడిద చేసినట్టు గా ఉంది.

  • @apparaokalluri9261
    @apparaokalluri9261 7 місяців тому

    Great 👍

  • @KondaiahAnnam
    @KondaiahAnnam 7 місяців тому +93

    ప్రతీది. క్షుణ్ణంగా.మాట్లాడే.అనుభవము.రుద్రమ.దేవి.నీవు.గెలవాలి.మాధవి.లతగారు

    • @shaiknazma180
      @shaiknazma180 7 місяців тому

      Separate GA vaka room kaytayinche, vaka women authorised person check chestay potundhe kada
      Andare mundhu Ala chayadam, vallanu awamanichi natley.

  • @venukulkarni7612
    @venukulkarni7612 7 місяців тому +3

    Manchi samadanam chepparu

  • @KaraaluMiriyaalu
    @KaraaluMiriyaalu 7 місяців тому +15

    We Support Madhavi Latha Garu. She is Correct as a Contesting Female Candidate, She only asked them to moving their nakab to match their identity with the face. As this Job which was to be done by the presiding officer's the police & the booth members present there, they could not do it because they might be afraid of mim threats or least bothered to do their Job properly. We all stand with her...Our Next Talangana CM is our Fire 🔥 Brand Madhavi Latha Garu

    • @shaiknazma180
      @shaiknazma180 7 місяців тому

      Separate GA vaka room kaytayinche, vaka women authorised person check chestay potundhe kada
      Andare mundhu Ala chayadam, vallanu awamanichi natley.

    • @KaraaluMiriyaalu
      @KaraaluMiriyaalu 7 місяців тому

      @@shaiknazma180 you are Right 👍

  • @ShyamBabu-em5qj
    @ShyamBabu-em5qj 7 місяців тому +1

    Madam garu you're correct

  • @sweetmemoriesSR
    @sweetmemoriesSR 7 місяців тому +22

    This madam deserves a MP post...🎉

  • @Rapsongs111
    @Rapsongs111 7 місяців тому +10

    Madavilatha gaariki telangana full support jai telangana

  • @mrsazamschoice3129
    @mrsazamschoice3129 7 місяців тому +129

    నువ్వు భయపడే రకం కాదని వాళ్ళకు ఎలా తెలుస్తుంది మాధవి?

    • @sridevinalubala9959
      @sridevinalubala9959 7 місяців тому +4

      ఎందుకు భయపడాలి??

    • @sampathchary8579
      @sampathchary8579 7 місяців тому +4

      భయం లేకుంటే తెలుస్తుంది,

    • @kalyanikalyani2763
      @kalyanikalyani2763 7 місяців тому +6

      Manchi chesetappudu enduku bhayapadali.. madhavini garu great person..jai shree Ram..

    • @rebelirfan7068
      @rebelirfan7068 6 місяців тому

      Aame bhayapadutundi anduku totiki vacchindi maatalaadutundi....fake madhavi❌

  • @JenniferJenny-hb3ps
    @JenniferJenny-hb3ps 7 місяців тому +27

    తాలి నువ్వు గెలవాలని కోరుకునాను కని నువ్వు గెల్వావు తాళి
    ఓ వై సి నే గెలుస్తాడు🧐ఈధే నిజం

  • @maruthidevikanaparthy4473
    @maruthidevikanaparthy4473 7 місяців тому +5

    You are blessed madam

  • @rajivkumarrajiv8633
    @rajivkumarrajiv8633 7 місяців тому +1

    Gud job mam

  • @muralisrinivasareddykarri3143
    @muralisrinivasareddykarri3143 7 місяців тому +93

    మీకు ఎప్పుడు అమ్మవారి దయ ఉంటది

  • @kundanapallinarashimulu3337
    @kundanapallinarashimulu3337 7 місяців тому +2

    సూపర్

  • @RaviTallapalli-e6r
    @RaviTallapalli-e6r 7 місяців тому +32

    హిందూ
    మహిళల అత్యంత పవిత్రంగా భావించే తాళిబొట్లు తిపించారు గాజులు కూడా పగల కొట్టించారు అది హిందూ సాంప్రదాయం అప్పుడు గుర్తుకు రాలేదా హిందూ మహిళలను ఏ రకంగా అయినా అవమానించ వచ్చు మహిళా అభ్యర్థిగా ఓటు వేసే వ్యక్తి అవునా కాదా చూసే హక్కు అభ్యర్థికి ఉంది అది తప్పు కానే కాదు

    • @haseenahansu5926
      @haseenahansu5926 7 місяців тому

      S appudekkadundi eme valanu enduku vadilesindi pavitramaina taali ni vaalela tisesaaru hindu lu antha em chestunaru mottaniki paaapm hindu laku hindu le anyayam chestunaru , evarinainaa chuusinappude gurthukostunay valaku jarigina anyay

    • @economicsmurali6557
      @economicsmurali6557 7 місяців тому

      S

    • @sriharibudarapu1580
      @sriharibudarapu1580 7 місяців тому

      100% కరెక్ట్

  • @srinivaspatelbodirebodires5284
    @srinivaspatelbodirebodires5284 7 місяців тому

    సూపర్ మేడం 🚩🙏

  • @aradhyajyothi2342
    @aradhyajyothi2342 7 місяців тому +28

    Madhavilatha mam meeru super

    • @shaiknazma180
      @shaiknazma180 7 місяців тому

      Separate GA vaka room kaytayinche, vaka women authorised person check chestay potundhe kada
      Andare mundhu Ala chayadam, vallanu awamanichi natley.

  • @venkateswarlug3849
    @venkateswarlug3849 7 місяців тому

    Very good Madhavitha...

  • @VenkataRatnamAllamraju
    @VenkataRatnamAllamraju 7 місяців тому +39

    What is wrong when a contesting lady candidate check about correct identity of a lady voter.

    • @Hunterkilo
      @Hunterkilo 7 місяців тому +2

      Diniki aa rights levu check cheyataniki idi emaina election presiding officer anukuntundaaa 😂

    • @AdvaithkrishnanMaddi
      @AdvaithkrishnanMaddi 7 місяців тому

      If what, she had done is wrong-Mari election commission officer em peekuthundu, anna.

  • @mr.naresh_shalishali5456
    @mr.naresh_shalishali5456 7 місяців тому +1

    Anchor గారు మీకు సంస్కారం ఉన్నదా మీరు చీర కట్టుకోకుండా పంజాబీ డ్రెస్ వేసుకొని వస్తున్నారు మీకు ఎంతవరకు సంస్కారం ఉన్నది.? ఒక పబ్లిక్ గా ఒక వ్యక్తిగా అడుగుతున్నాను దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు ..! 🇮🇳

  • @muniyappaa8906
    @muniyappaa8906 7 місяців тому +10

    Your great tiger of TS. HYDERABAD. YOU DOING GOOD JOB AKKA. I SALUTE

  • @haneefa1987
    @haneefa1987 7 місяців тому +1

    Great medam

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 7 місяців тому +58

    అసలు ఇటువంటి మంచి సమస్య చర్చ కు రావాలి.
    ఎన్నికల కమీషన్ ఈ విషయం పైన దృష్టి పెట్టాలి

  • @battulhnagaraju7964
    @battulhnagaraju7964 6 місяців тому

    Madhavigaru miru great

  • @prv9908
    @prv9908 7 місяців тому +18

    One of the worst questioning. These journalists don't dare to even think to question owaisi atrocities.

  • @nageshpuppala0707
    @nageshpuppala0707 7 місяців тому +1

    Thalli u r great...👍👍👍👌👌👌

  • @jagannadharao2439
    @jagannadharao2439 7 місяців тому +15

    I want to go to vote wearing a helmet. What to do then. There are no instructions to check removing the helmet. Will this be the answer by the officer at the poling booth?

  • @munagakalyan7317
    @munagakalyan7317 7 місяців тому +1

    Super your gates

  • @DSRao-wu5vp
    @DSRao-wu5vp 7 місяців тому +32

    Excellent reply to stupid questions by spineless reporter.

  • @ramanarayanareddy8287
    @ramanarayanareddy8287 7 місяців тому +3

    She is a great woman.Hats off to her

  • @manoharvojjala3925
    @manoharvojjala3925 7 місяців тому +5

    But polling officers were failed to verify the persons as per identity card

  • @venuv9225
    @venuv9225 7 місяців тому

    సూపర్ 👏👏👏

  • @ajaychepuri9015
    @ajaychepuri9015 7 місяців тому +15

    ఏ ఆచారం ప్రకారం మహిళల తాళిబొట్టు, గాజులు తొలగించారు

  • @mannesangameshwer8649
    @mannesangameshwer8649 7 місяців тому +6

    Exams time lo మెడలో నుంచి తాళి బొట్లు తీశారు.

  • @rukhshananjum1283
    @rukhshananjum1283 7 місяців тому

    I am post graduate I support MİM

  • @GS-um6ww
    @GS-um6ww 7 місяців тому +10

    Your question is incorrect ... Checking the ID is correct .. for taking SIM card you need to take out Bhurka What ML MP is saying 1000% correct

  • @VishnuPriya-xb5tx
    @VishnuPriya-xb5tx 7 місяців тому

    I support her

  • @sravanthicr2006
    @sravanthicr2006 7 місяців тому +7

    What democray we are living in open ga rigging chestunaru hoping to see madhvilatha win

  • @pchakriyadav-123
    @pchakriyadav-123 6 місяців тому

    Super super madam

  • @sureshreddy5709
    @sureshreddy5709 7 місяців тому +26

    Anupama garu meeru one side ga matladuthunnaru 👈asalu vote vesetappudu burka dheniki😡....
    ????? Meeku theliyadha....???

    • @seizethemoment0498
      @seizethemoment0498 7 місяців тому +1

      అది హిందు ముసుగులో ఉన్న తురకది

    • @ZIAKHAJA-it1co
      @ZIAKHAJA-it1co 7 місяців тому +1

      Check cheyadam ivida gari Pani kadu kada.... akkada sambhadita officer yevaraina check cheyavachchu . Abhyantaram chepparu kudaa

    • @MohammedAzghar-wf1rs
      @MohammedAzghar-wf1rs 7 місяців тому +1

      Beshak

  • @narendrababu2624
    @narendrababu2624 7 місяців тому

    ಧನ್ಯವಾದಗಳು ಮೇಡಂ

  • @vardhank9345
    @vardhank9345 7 місяців тому +20

    మీడియా కు నిజంగా చిత్త శుద్ధి ఉంటే...ఆ టైటిల్ మార్చండి...ఒక అభ్యర్థి ఎవరి ఐడెంటిటీ ని అయిన చెక్ చెయ్యొచ్చు అని కూడా మీకు తెలియదా... రిగ్గింగ్ చేసిన వీడియోస్ ఉన్నాయి కదా మీకు చిత్తశుద్ధి ఉంటే పోయి owaisi ని అడగండి ...రిగ్గింగ్ ఎందుకు చేశారని...ఉచ్చ పడిందా మీకు అని

  • @manjunath2813
    @manjunath2813 7 місяців тому

    Super.madam

  • @RajeshShanigarapu-mu5pg
    @RajeshShanigarapu-mu5pg 7 місяців тому +25

    వల్లా బురుక తీయడం Rang అన్నప్పుడు విల్లు బుర్రలో వచ్చును కుడ Rang ❤

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 7 місяців тому +1

    కాండిడేట్ లా మాట్లాడాలి...

  • @mohdkhaisar6492
    @mohdkhaisar6492 7 місяців тому +5

    AIMIM Zindabad.....

  • @vikrammanjulakasam8780
    @vikrammanjulakasam8780 7 місяців тому +1

    Anker garu votes akkada veyyali valla entulona veyyala avaru ID cheayyali telupandi suman t v garu

  • @brahmachary1401
    @brahmachary1401 7 місяців тому +12

    Old city lo,, buraka musugulo chanipoyina vari and hinduvula votes vesthunnaru

  • @rammurthygudla3193
    @rammurthygudla3193 7 місяців тому

    Super

  • @KK36999
    @KK36999 7 місяців тому +5

    Malkagiri got huge population of 36lakhs.. LB nagar should be taken from Malkagiri and add hyderabaad.
    LB nagar should add into hyderabad lokshaba constituency. . to balance 60% muslims population.

  • @kavyavedanthi3332
    @kavyavedanthi3332 7 місяців тому

    Correct

  • @syedshaheed3017
    @syedshaheed3017 7 місяців тому +15

    చేసింది చాలు చాల్లేగాని హాస్పిటల్ కి వెళ్ళు

  • @mallikarjuanarao-vb2gh
    @mallikarjuanarao-vb2gh 7 місяців тому

    Madam is perfectly correct

  • @acharyancranga9139
    @acharyancranga9139 7 місяців тому +24

    ఈ మీడియా వాళ్ళందరూ ఓవైసిని, పోలీసు అధికార యంత్రాంగం ను మీరు id card ఎందుకు check చేయట్లేదు అని ఎందుకు అడగరు? Only BJP వాళ్లనే ఎందుకు అడుగుతున్నారు?

    • @BJtalks27
      @BJtalks27 7 місяців тому

      Memu andhra lo vote vesam. Ikkada id card check cheyaledu asalu evarki. Ayna vote vesina vallu malli ela vestaru. Veyleru kada. Nail meda mark untundiga. Veella burraku a matram ekkadam leda

  • @sravanisastry1650
    @sravanisastry1650 7 місяців тому

    Excellent response by Madhavi garu, no exceptions, all are equal before law

    • @rubinafaiz4149
      @rubinafaiz4149 7 місяців тому

      she is a poison to telugu prople

  • @sridevinalubala9959
    @sridevinalubala9959 7 місяців тому +16

    ఎంఐఎం పార్టీ పూర్తిగా అన్యాయంగా ఓట్లు వేసుకున్నారు రిగ్గింగ్ చేసి

  • @sangeethashada6165
    @sangeethashada6165 7 місяців тому +1

    అంటే ఈమె vodipothunnaaa అని ఒప్పుకొని ఈ విధంగా bukaaisthondi

  • @mohdkhaisar6492
    @mohdkhaisar6492 7 місяців тому +6

    Dini Jeshaloo....😂😂😂😂😂😂

  • @skmastanbee1597
    @skmastanbee1597 7 місяців тому +2

    Lady constable s lera

  • @umar-p6u
    @umar-p6u 7 місяців тому +10

    ఇలాంటి లాజిక్ లు తీయాలంటే మీ మీద కూడా చాలా తీయవచ్చు. ఎందుకు పోలీస్ స్టేషన్ లో ఆయుధ పూజ చేస్తారు, ఎందుకు ప్రభుత్వ స్కూల్స్ లో సరస్వతి ప్రార్థన చేస్తారు సరస్వతి విగ్రహాలు పెడతారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో బొట్టు కూడా పెట్టుకోకూడదు. ఇవన్నీ రూల్స్ యే మరీ వీటిని ఏ ముస్లిం అయినా అడుగుతున్నారా? ఇక్కడ మీ టార్గెట్ ముస్లింలే అన్నది క్లియర్.

    • @sanjay9970
      @sanjay9970 7 місяців тому

      ఐతే పాకిస్తాన్ కి దెంగేయ్,,, అక్కడికి పోయి కుక్క లాగా బతుకు... ఇక్కడ ఎవడు ఉండమన్నాడు నిన్ను???

    • @ramkrishna2698
      @ramkrishna2698 7 місяців тому +1

      Bottu pettukokudadu ani ae rule lo undhi, nenu govt employee ne, aayudha pooja cheste evariki aina problem unda?? Adi constitution ichina right....

    • @umar-p6u
      @umar-p6u 7 місяців тому

      @@ramkrishna2698 mari muslim ammailu talaki uniform color lone unde oka chunni hijab vesukoni vasthe enduku Karnataka lo nirasanalu chesi ban chepincharu? Dani valana evarikaina ibbandi undaa? Ikkada aa party vallaku unna ibbandi matha pichhi tappa emi kadu

  • @naveenmudhirajking1084
    @naveenmudhirajking1084 7 місяців тому

    Great job

  • @PK-nv4on
    @PK-nv4on 7 місяців тому +11

    ఓటమి భయం తో దిగజారుడు తనం...

    • @kishoresharma1587
      @kishoresharma1587 7 місяців тому

      MIM Gorrey munda

    • @krishnapriya-xk5fu
      @krishnapriya-xk5fu 7 місяців тому +1

      Elanti mim polling booths lone nuvu vote vesava? Mari valani enduku correct cheyaludu, cheyagalguthava?antha dairayam unda neeku?, nuvu deegajaruthavu.

  • @swamyayyappa2608
    @swamyayyappa2608 7 місяців тому +1

    EC Dession ok

  • @liyaqatbaig1063
    @liyaqatbaig1063 7 місяців тому +7

    ఈమె ఓవరాక్షన్ చూస్తే నే తెలియడంలే దా? ఈమె ఎలాంటిదో! ఈమె మహా నటి,డ్యాన్సుల్లో బాగా పనికి వస్తుంది.దేశంలో వేలమంది స్త్రీలు పోటీ చేస్తున్నారు,ఎవరైనా ఇంత రాద్ధాంతం చేసినట్లు చూశారా? ఓవర్ యాక్షన్,ఓవర్ కాన్ఫిడెన్స్ తో గెలుస్తాను అనుకొని,తీరా ఓటింగ్ చూసి మైండ్ బ్లాక్ అయ్యి పిచ్చి పనులు,పిచ్చి మాట్లు మాట్లాడుతూ ఇంకా ఓవరాక్షన్ చేస్తుంది.ఇమ్ చరిత్ర తెలియని వారు ఇమ్ డ్రెస్ చూసి మోసపోతున్నారు.

    • @Saladas307
      @Saladas307 7 місяців тому +2

      Correct ga chepparu

  • @jamalbasha7140
    @jamalbasha7140 7 місяців тому +1

    I am Muslim it's not fault to checking

    • @shaiknazma180
      @shaiknazma180 7 місяців тому +1

      Separate GA vaka room kaytayinche, vaka women authorised person check chestay potundhe kada
      Andare mundhu Ala chayadam, vallanu awamanichi natley.

  • @jagannadharao2439
    @jagannadharao2439 7 місяців тому +4

    Voter identity card is to identify the voter. When their photos were taken in burkha and come in burkha how to identify them? Then a finger tracing machine must be used as is done in other cases.

  • @SeemanaazNaazo
    @SeemanaazNaazo 7 місяців тому +6

    Oscar winning performance 😂

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 7 місяців тому +2

    దేవుళ్లేందుకు మధ్యలో,

  • @sanjithallolu5901
    @sanjithallolu5901 7 місяців тому +12

    Why mistake ? Can we wear monkey cap and vote?

    • @umar-p6u
      @umar-p6u 7 місяців тому +2

      That's their tradition. They wear 365 days when they come out. Is monkey cap ur tradition? Do u wear monkey cap 365 days??

    • @Athreya-x4y
      @Athreya-x4y 7 місяців тому +1

      ​@@umar-p6u what about pass port and visa checking .please explain

    • @uniqueness1998
      @uniqueness1998 7 місяців тому

      So monkey cap to jeevitani gadioesava brooo

  • @YeshuandAkshay
    @YeshuandAkshay 7 місяців тому

    1) She has to exercise her power through the Govt. officers / polling officer's. Not directly - meku endu artham kadu dear commenter's.
    2) If govt . Office are not doing the job & she has to raise to higher officials.
    This a way system works dear frinds.
    She has voiated to the right to privacy & definitely will get punishment by the court.

  • @vijaymuthmar2970
    @vijaymuthmar2970 7 місяців тому +3

    Nee చేతులకున్న ఆ తాళ్ళు తీసేసి రమ్మంటే నువ్వు వస్తావా..ఆడ రాక్షసి దాన..నువ్వు వేశాలి వేసేదనివి..అందరూ నీలాగా ఉంటారా.వెదవ మొహం నువ్వు 2:11

  • @GouseKGouse
    @GouseKGouse 7 місяців тому +2

    Only MIM only MIM

  • @karthickguggilla754
    @karthickguggilla754 7 місяців тому +54

    సంప్రదాయం గా ఒంటి మీద దుప్పటా వేసుకోవడం కూడా తెలియని నువ్వు ....ఇతర మతాల సంప్రదాయాల గురించి ప్రశ్నిస్తున్నారు🤦‍♂️😅😅 బలే కామెడీ గా ఉంది

    • @anita2053-r1f
      @anita2053-r1f 7 місяців тому +4

      Dupatta veskovalani e acharam cheppindi😅😅😅 asalu hindus dress e kadu dupatta kurti arabic moghal dress. Hindu dress is only saree or langa jacket adhi neeke telidu . Madyalo neeku ame dupatta ekkadnunchi.ame full ga skin kanpadakunda veskundi ame lo neeku emi kanpinchidi chunni veskonantunnav. Me men ki kuda chest untundi chunni veskora me men.
      Ayna neekemina fashion sense unda jeans meeda top adhi daaniki chunni veyyaru.

    • @thummalasrishanth7021
      @thummalasrishanth7021 7 місяців тому +2

      Nijam chepru 😂😂

    • @swethadasari5227
      @swethadasari5227 7 місяців тому +1

      True

    • @krishnasai7506
      @krishnasai7506 7 місяців тому

      ​@@thummalasrishanth7021 nee bonda

    • @karthickguggilla754
      @karthickguggilla754 7 місяців тому

      @@anita2053-r1f మేడం ఆమెలో నాకు ఎం కనిపించట్లేదు అందుకే ఆ కామెంట్ పెట్టినా

  • @rohitkrishna9468
    @rohitkrishna9468 7 місяців тому

    మేడం great మీరు చెప్పిన మాట