సభ్యత్వంలోకి ప్రవేశించిన వారికి సూచనలు

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • సభ్యత్వంలోకి ప్రవేశించిన వారికి సూచనలు
    శరవణ భవాలయం తుర్కయంజాల్ భాగ్యనగరం
    maps.app.goo.g...
    శ్రీ గురుభ్యోనమః నగురోరధికం , అహం కమలానందనాధ .
    సభ్యత్వం లోకి ప్రవేశించినవారికి సాదర స్వాగతం
    సింహీ అపరాజిత మహా మంత్రాలయం తరఫున మంత్రశాస్త్ర ప్రవేశం కొరకు ఆసక్తి చూపి చెల్లింపు చేసిన వారికి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది రోజు పూర్వ విద్యా క్రమం లో మహా గణపతి ఉపదేశం జరుగుతుంది . ఆ రోజు ఉదయం అభిషేకం చూడటానికి ఉదయం 9 కి ఆలయం వద్ద హాజరు అయ్యి అభిషేకం తరువాత ఉపదేశ విధులలో పాల్గొనగలరు . గూగుల్ లో సింహీ అంగిరస అని టైపు చేసి లొకేషన్ పొందగలరు. ఉపదేశ విధులలో పాల్గొనే వారు పంచె కండువా , ఆచమనం పాత్ర , హరివేణం ( ప్లేట్ ) తీర్ధ పాత్ర (ప్లేట్) దైవ పాత్ర
    జప మాల రుద్రాక్ష , ధారణా మాల రుద్రాక్ష , ఒక ఆసనం తీసుకుని హాజరు కాగలరు ఈ విధులు అన్ని ఆలయం లో జరుగుతాయి కనుక అందునా మీకు ప్రారంభ విద్య కనుక ఒక కొబ్బరికాయ కొన్ని విడి పువ్వులు కూడా తీసుకుని వచ్చి స్వామీ వారికి సమర్పించి విద్యాభ్యాసం ప్రారంభించవచ్చు . ఇతర సందేహాలకు పీఠం నెంబర్ పై సంప్రదించగలరు . జయము
    for more information whatsapp chat 9505090595
    #KAMALANANDANADHA
    #SIMHEE
    #SIMHEE APARAJITA

КОМЕНТАРІ • 61

  • @Shankaravaraprasadpenupothu
    @Shankaravaraprasadpenupothu 5 місяців тому +4

    ఓం శ్రీ గురుభ్యోనమః
    హరిః ఓం
    దైవ స్వరూపులు పూజ్యులు
    శ్రీ శ్రీ శ్రీ సింహి అపరాజిత మహ మంత్రాలయ పీఠం మా గురుదేవుల పాదపద్మములకు నమస్సుమాంజలి గురుదేవా

    • @user-sd4em2iv7v
      @user-sd4em2iv7v 5 місяців тому

      గురువుగారు పీఠం ఎక్కడ ఉంది

    • @Shankaravaraprasadpenupothu
      @Shankaravaraprasadpenupothu 5 місяців тому

      @@user-sd4em2iv7v
      హైదారాబాద్ లో
      LB nagar దగ్గర
      తుర్కెంజాల్ విలేజ్ లో
      శరవణభవ ఆలయం దగ్గర సోదర

  • @anilgoud6595
    @anilgoud6595 5 місяців тому +4

    గురుదేవులకు పాదాభివందనాలు🙏🙏

  • @ChandraSekhar-er4ji
    @ChandraSekhar-er4ji 5 місяців тому +3

    🙏శ్రీ గురుభ్యో నమః 🙏 శ్రీ కమలానంద నాథ సద్గురు చరణం నమామి🙏 శ్రీ మాత్రే నమః 🙏

  • @mandakini1379
    @mandakini1379 5 місяців тому +2

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
    గురుదేవులకు పాదాభివందనం 🙏🙏🙏

  • @mallasrinivasarao7155
    @mallasrinivasarao7155 5 місяців тому +1

    🕉️🕉️🕉️గురువుగారి పాద పద్మములకు శత సహస్ర కోటి భూరి నమస్కారములు .🙏🙏🙏

  • @srinivasvattumilli6202
    @srinivasvattumilli6202 2 місяці тому +1

    🙏🙏🙏🙏

  • @bullsvsbears5978
    @bullsvsbears5978 5 місяців тому +1

    శ్రీ గురుచరణ కమలేబ్యోనమః అయ్యగారి దయ శ్రీ గురుబ్యోనమః అయ్యగారి పాదములు*🌹🌹👣🌹🌹🙏

  • @gnanareddy5585
    @gnanareddy5585 5 місяців тому +2

    OM GURUBHYO NAMAH
    KRODHI NAMA NUTANA SAMVASRAM MAA ANDARIKI MEE SUBHASESSU KAVALI GURUVU GARU...OM NAMAH SIVAYA

  • @chiranjeeviambadipudi5836
    @chiranjeeviambadipudi5836 5 місяців тому +2

    ఆచార్యులకు వందనాలు🙏🙏🙏🙏

  • @maharanamrk662
    @maharanamrk662 5 місяців тому +2

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @manikantaangati4113
    @manikantaangati4113 5 місяців тому +3

    Sri gurubhyonamaha

  • @palliumamahesh2293
    @palliumamahesh2293 5 місяців тому +2

    Sri gurubhyonamaha 🙏

  • @varshithanani3225
    @varshithanani3225 5 місяців тому +1

    నమస్కారాలు గురిజీ గారు 🙏🙏🙏

  • @PadminiKakara
    @PadminiKakara 5 місяців тому +1

    Guruvu padabhivanalu

  • @Hamsa-Gayatri
    @Hamsa-Gayatri 5 місяців тому +1

    🙏🏻 లు స్వామీగారు
    దయచేసి తొందరగా హైదరాబాదులో ఎక్కడ ఏ ఏరియాలో అడ్రెస్స్ కాంటాక్ట్ నంబరను తెలిపేది స్వామీగారు

  • @padmajaeluri1169
    @padmajaeluri1169 5 місяців тому +1

    Radhe Krishna guruji 👣 🌹🙏

  • @prasannajyothimanringanti491
    @prasannajyothimanringanti491 5 місяців тому +1

    Guruvu gariki namaskaram

  • @user-yv9zd7ml6h
    @user-yv9zd7ml6h 5 місяців тому +1

    Sri gurubyo namah sri matre namah namaskaram acharya padabivandanalu
    Me deggara vidya nerchukovali anukuntunnanu naku dakshinacharam ..vama charam renditilo cheya dalichanu meru vidya nerputara ayya samayam vachhaka mimlani kalustanu

  • @saikiranchary2440
    @saikiranchary2440 4 місяці тому

    దివ్య దృష్టి మంత్రాన్ని తెలుపగలరు గురువు గారు 🙏

  • @Hamsa-Gayatri
    @Hamsa-Gayatri 5 місяців тому +1

    హైదరాబాద్ లో ఎక్కడ స్వామీ గారు దయచేసి తెలిపేది స్వామీగారు

  • @Kaliumamaheshwara123
    @Kaliumamaheshwara123 5 місяців тому +1

    🧘🙏

  • @punuguv
    @punuguv 5 місяців тому +1

    గ్రహణ సమయంలో సముద్ర తీరాన జప విధానం మరియు ఆస్ట్రేలియా లో గ్రహణం లేనప్పుడు జపం చేస్తే ఫలితం వుంటుండలేద దయచేసి selaviyyandi

    • @SIMHEEAPARAJITA
      @SIMHEEAPARAJITA  5 місяців тому +1

      వర్షం ఎక్కడ పడుతుందో గొడుగు అక్కడ వేసుకోవాలి కానీ ఆస్ట్రేలియాలో వర్షం పడితే భారత దేశంలో అవసరం లేదు. గ్రహణం కూడా అంతే

  • @ranga9996
    @ranga9996 5 місяців тому +2

    Guru garu, sabyatvam elatiskovalo aa video, dorakaledu, I'm also interested to join your Matam.

    • @SIMHEEAPARAJITA
      @SIMHEEAPARAJITA  5 місяців тому +1

      9505090595 whatsapp

    • @ranga9996
      @ranga9996 5 місяців тому

      @@SIMHEEAPARAJITA 🙏Thank you guru garu

  • @ganeshm9593
    @ganeshm9593 5 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @amulreddy1798
    @amulreddy1798 5 місяців тому +1

    గురువుగారు నాకు విద్య లోకి ప్రవేశ్నించాలని చాలా ఆశ ఉన్నది. కానీ ఉగాదిరోజునా నాకు దీక్ష విధులు తీసుకోవడానికి కిన్ని అడ్డంకులు ఉన్నాయి. దయచేసి ఇంకొక్క అవకాశం ఎప్పుడు ఉంటుంది. మీకు ఫోన్ చేసి నాయొక్క సందేశం తెరుచుకోవచ్చునా డిస్య చేసి తెలుప గలరు guruvugaru

    • @SIMHEEAPARAJITA
      @SIMHEEAPARAJITA  5 місяців тому +1

      ఆ నవరాత్రులలో ఎప్పుడు అయినా రావచ్చును మీ వెసులుబాటు పీఠం నంబర్ పై తెలియపరచండి అందులో మరో మంచి రోజు మీకు తెలియపరచడం జరుగుతుంది అయ్య

    • @amulreddy1798
      @amulreddy1798 5 місяців тому

      గురుదేవులు పాదపద్మాలకు నా ప్రాణమాలు

  • @bhavanivasavi7120
    @bhavanivasavi7120 5 місяців тому

    Namaskaram ladies ravacha dheeksha thisukovach

  • @punuguv
    @punuguv 5 місяців тому +1

    Guruvu garu, how to get membership. Please guide me.I already a subscriber

  • @yaswanth138
    @yaswanth138 5 місяців тому

    Sri Vidya dakshinacharam loo cheppe peetalu ,asramaalu ekkadainaa unnayaa ,pure srividya manchi dakshinachaara parampara,kanchi kaaamakotipeetam looo nerpisthaaraa dakshinachara sri Vidya

    • @venkatasuresh9248
      @venkatasuresh9248 5 місяців тому +1

      సోదర నాకు తెలిసి సింహి అపరాజిత మహా మంత్రాలయం

    • @SIMHEEAPARAJITA
      @SIMHEEAPARAJITA  5 місяців тому +1

      కంచి కామకోటి , శృంగేరి పీఠాలతో భారత దేశంలో మరే ఇతర పీఠాలను పోల్చరాదు . ఆ పరంపరలో మీకు ప్రవేశం లభిస్తే మీరు ధన్యులు.

  • @PadminiKakara
    @PadminiKakara 5 місяців тому +1

    Crodhi nama samvatsara phalithalu video cheyagalaru

  • @yaswanth138
    @yaswanth138 5 місяців тому +1

    Midi yeh aacharam vaamacharamaa,dakshinaacharaama guruvu gaaru,Sri kramam antey Sri Vidya yenaaa

    • @SIMHEEAPARAJITA
      @SIMHEEAPARAJITA  5 місяців тому

      నేను రెండు ఆచారాలు అభ్యసించాను అయ్య

  • @InnovateYourself-gc6zr
    @InnovateYourself-gc6zr 5 місяців тому +1

    గురుగారికి నమస్కారాలు. మంత్ర సాధనలోకి ప్రవేశించాలనుకునే వారు తప్పనిసరి గా తొలుత గణపతి సాధన & విధులు తప్పనిసరి గా పూర్తి చేయాలా గురువుగారు. నా సందేహమును తీర్చగలరు. మహాగణపతి లేదా లక్ష్మీగణపతి సాధన రెండింటిలో ఏదైనా చేయవచ్చా....దయ చేసి తెలుపగలరు.

    • @SIMHEEAPARAJITA
      @SIMHEEAPARAJITA  5 місяців тому +1

      మహా గణపతి బాల సుబ్రహ్మణ్యం తప్పనిసరి అయ్య

    • @InnovateYourself-gc6zr
      @InnovateYourself-gc6zr 5 місяців тому

      ధన్యవాదములు గురువుగారు.

  • @rajithadayakar4786
    @rajithadayakar4786 5 місяців тому

    Hyderabad la ekada guruvo garu

  • @jkumaraswamy6270
    @jkumaraswamy6270 5 місяців тому

    🙏హైదరాబాద్ లో ఎక్కడ స్వామి

  • @venkateshwarlupunna5231
    @venkateshwarlupunna5231 5 місяців тому +1

    Guruvu gariki sastanga namaskaramulu.
    Guruvu garu Nenu mantra shastram nerchukovalani anukuntunnanu. Vidhanam teliyacheyagalaru. Please help me. Guruvu gariki namaskaramulu.

    • @SIMHEEAPARAJITA
      @SIMHEEAPARAJITA  5 місяців тому

      పీఠం నంబర్ కు వాట్సాప్ మెసేజ్ చేయగలరు

  • @gsktechindia
    @gsktechindia 5 місяців тому +1

    1st view nada

  • @polmoor
    @polmoor 5 місяців тому +1

    సభ్యత్వం ఫీజ్ ఎంత అండి

  • @srilakshmi7792
    @srilakshmi7792 5 місяців тому

    ఎ ఊళ్ళో అండి శరవణభవ ఆలయం

  • @kondaiahkondaiah5839
    @kondaiahkondaiah5839 5 місяців тому +1

    Very nice guvugaru Jai guru datta my sapot

  • @yugiyadav
    @yugiyadav 5 місяців тому +2

    గురుదేవులకు పాదాభి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @vspdevidevotional3951
    @vspdevidevotional3951 5 місяців тому +1

    గురుభ్యో నమః🙏🙏🙏🙏🙏

  • @kvm7120
    @kvm7120 5 місяців тому +1

    🙏

  • @saichaitanya5744
    @saichaitanya5744 5 місяців тому +1

    🙏🙏🙏

  • @mnagarajukmmnagarajukm4717
    @mnagarajukmmnagarajukm4717 5 місяців тому

    🙏🙏🙏