PRATYANGIRA HOMA NIYAMAALU

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024

КОМЕНТАРІ • 183

  • @duganaganesh6822
    @duganaganesh6822 4 місяці тому +9

    కరాళ వదనాయ విద్మహే జ్వాలా జిహ్వయ ధీమహి తన్నో ఉగ్ర ప్రచోదయాత్

  • @TeluguTrending868
    @TeluguTrending868 6 місяців тому +15

    మీరు ఎన్ని గంటలు చెప్పినా అలా వింటునే ఉండాలి అనిపిస్తుంది గురువు గారు....❤

  • @yugiyadav
    @yugiyadav 6 місяців тому +5

    నా తండ్రి గారి పాదపద్మములకు కోటానుకోట్ల సాష్టాంగ నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @అంగీరస
    @అంగీరస 6 місяців тому +13

    శ్రీ గురుభ్యోనమః గురుదేవులకు పాదాభివందనం 🙏🙇🏻‍♂️🙏🙇🏻‍♂️🙏🙇🏻‍♂️🙏

    • @SIMHEEAPARAJITA
      @SIMHEEAPARAJITA  6 місяців тому +1

      శుభమస్తు శివ గారు

    • @అంగీరస
      @అంగీరస 6 місяців тому +1

      @@SIMHEEAPARAJITA 🙏🙇🙏🙇🙏🙇🙏

    • @venkatasuresh9248
      @venkatasuresh9248 6 місяців тому

      శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏

  • @yugiyadav
    @yugiyadav 6 місяців тому +3

    సాక్షాత్ ఆ పరమశివుడే బోధించినట్లు ఉంది అయ్యా🙏🙏🙏🙏🙏🙏

  • @ChandraSekhar-er4ji
    @ChandraSekhar-er4ji 6 місяців тому +3

    🙏 శ్రీ గురుభ్యో నమః 🙏 శ్రీ కమలానంద సద్గురు చరణం నమామి 🙏

  • @venkatasuresh9248
    @venkatasuresh9248 6 місяців тому +3

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏
    గురువు గారి పద పద్మాలకి అష్టాంగ నమస్కారం 🙏🙏🙏🙏🙏

  • @arunachalashiva3827
    @arunachalashiva3827 6 місяців тому +2

    అయ్యగారి పాదపద్మములకు నా ప్రణామములు శ్రీ గురుబ్యోనమః హరి ఓం శ్రీ గురుచరణ కమలేబ్యోనమః అయ్యగారు శుభోదయం అయ్యగారి దయ శివాయ గురవేన్నమః అయ్యగారి పాదములు🌹🌹👣🌹🌹🙏

  • @Kaliumamaheshwara123
    @Kaliumamaheshwara123 6 місяців тому +3

    ఇంత పూర్తి వివరణ ఎవరు ఇవ్వలేరు గురువుగారు 🙏🙏🙏

  • @sravankumarsithiraju9251
    @sravankumarsithiraju9251 6 місяців тому +3

    శ్రీ గురుభ్యో నమః 🙏
    శ్రీ సింహీ అపరాజిత చరణౌ శరణం ప్రపద్🙏

  • @Bhaskara_sharma
    @Bhaskara_sharma 6 місяців тому +3

    చాలా సంతోషం గా ఉంది గురువు గారు అమ్మవారు నాకు స్వయం గా వొచ్చి మంత్రం ఇచ్చారు అండి అమ్మ గురించి ఎంత చెప్పినా ఇంకా వినాలి అని ఉంటుంది స్వామి 🙏

  • @JS-rk4ot
    @JS-rk4ot 6 місяців тому +3

    Gurubyo namaha. Chala chala baaga explain chesaru.
    Pratyangiraa ashtottaram prati roju chaduvutunnanu. Aada vallu cheyyavacchu ani chepparu.

    • @SIMHEEAPARAJITA
      @SIMHEEAPARAJITA  6 місяців тому +1

      చేయవచ్చు నిస్సందేహంగా

  • @user-yu4wd8tu1x
    @user-yu4wd8tu1x 6 місяців тому +4

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @Danny.0506
    @Danny.0506 6 місяців тому +4

    Very informative and enlightening information…. 🙏 Requesting you to please explain about sudarsana upasana and homam details.. Thank you so much andi

  • @teluguammayyisuhasini1313
    @teluguammayyisuhasini1313 3 місяці тому

    గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః

  • @eswarakrishnach1930
    @eswarakrishnach1930 6 місяців тому +2

    చాలా బాగా అర్థం అయ్యే రీతిలో చెప్పారు. మీకు అభివాదం.

  • @passlist2538
    @passlist2538 6 місяців тому +12

    దయచేసి వనదుర్గా మహావిద్య పంచశతి పారాయణ గురించి ఒక పూర్తి వీడియో చెయ్యగలరు... కొందరు శరభసాళువ మరియు వనదుర్గ వంటి గొప్ప తీవ్ర విద్యలు కనీస అర్హత, పూర్వాంగ ఉత్తరాంగములు తెలుసుకోకుండా చేసి పొరపాటు చేస్తున్నారు ... కావున సవివరముగా తెలియజేయ ప్రార్ధన

    • @Renusri12
      @Renusri12 6 місяців тому +3

      అలాగే, 1500 మంత్రాల తో కూడిన వనదుర్గ మాహా విద్య ప్రాచుర్యం లో కి వస్తుంది. దానికి ప్రమాణం ఎంత వరకూ వుంది అండి?

  • @srikanthayalasomayajula9519
    @srikanthayalasomayajula9519 6 місяців тому +2

    jai Guru deva jai guru deva jai Guru Devaa jai guru deva jai Guru deva Jai guru Deva jai Guru Deva

  • @mandakini1379
    @mandakini1379 6 місяців тому +2

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
    గురుదేవులకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

  • @lingaswamygundegoni7367
    @lingaswamygundegoni7367 6 місяців тому +3

    చాలా వినసొంపుగా చెప్పారయ్య.. త్వరలో కలుస్తాను అయ్యా..

  • @narendranagineni
    @narendranagineni 6 місяців тому +2

    శ్రీ gurubyonamaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anusha4300
    @anusha4300 6 місяців тому +2

    Sri gurubyo namah🙏🙏,guruvugari pada padmamulaku namaskaramulu🌺🌺🪷...

  • @lakshmivk5061
    @lakshmivk5061 6 місяців тому +2

    🙏🙏 Om sree Pratyangira mathre namaha pahimam rakshamam

  • @Alwayslovingdude
    @Alwayslovingdude 6 місяців тому +2

    Super andi...chala baga vivarincharu...mee vivarana Chusina critics ki super counter and clarification ❤

  • @vspdevidevotional3951
    @vspdevidevotional3951 6 місяців тому +2

    🙏🙏🙏🙏🙏గురుభ్యో నమః🙏🙏🙏🙏🙏🙏

  • @sreekanakadurgamma1798
    @sreekanakadurgamma1798 6 місяців тому +2

    ನಿಮ್ಮ ಈ ಅದ್ಭುತ ವಿವರಣೆಗೆ ನನ್ನ ಸಾಷ್ಟಾಂಗ ನಮಸ್ಕಾರ ನಿಮ್ಮನ್ನು ನೋಡಿದರೆ ಆ ತಾಯಿ ದರ್ಶನದಂತೆ ಅನುಭವ ಆಗುತೆ🙏🏻

    • @dramakrishna6787
      @dramakrishna6787 6 місяців тому

      ನೀವು ಯಾವ ಹೋಮವನ್ನಾದರು ಮಾಡಿಸಿದ್ದೀರಾ. ಆ ಹೋಮದ ಖರ್ಚು ಎಷ್ಟು ಬಂದಿತ್ತು. ಹೋಮ ಮಾಡಿದ ಪ್ರತಿಫಲ ಖಚಿತವಾಗಿ ದೊರೆಯಿತೆ.

  • @bhaskarkoyada5099
    @bhaskarkoyada5099 6 місяців тому +1

    శ్రీ మాత్రే నమః❤

  • @bangaruravikumar2966
    @bangaruravikumar2966 6 місяців тому +2

    ఓం శ్రీ గురుభ్యోనమః చాలా మంచిగా వివరించారు గురువుగారు

  • @jayadavala
    @jayadavala 6 місяців тому +1

    నమస్కారం గురుగారు,
    చాలా బాగా చెప్పారు. గతం లో నేను ఒక సమస్యను చెప్పినప్పుడు తమరు శలవు ఇచ్చిన ప్రకారం చేసి ఆ సమస్య నుండి బయటపడ్డాను . మీకు అమితమైన ధన్యవాదములు.

  • @LaxmiMalla-lm7rp
    @LaxmiMalla-lm7rp 6 місяців тому +2

    🙏🙏🙏

  • @gopalatalluri688
    @gopalatalluri688 6 місяців тому +2

    manchi vishayalu panchutunnaru.. na guror adhikam na guror adhikam 🙏

  • @sudheerkumarmaddi
    @sudheerkumarmaddi 6 місяців тому +3

    🙏గురుదేవులకు పాదాభివందనం🙏

  • @velpoorsanthoshkumar
    @velpoorsanthoshkumar 6 місяців тому +2

    శ్రీ గురుభ్యోనమః

  • @sivakumari8664
    @sivakumari8664 5 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shanmukaprakhya
    @shanmukaprakhya 6 місяців тому +2

    Guru Garu baagaa cheperu thank you andi 🙏 🙏 🙏 andi

  • @narendranagineni
    @narendranagineni 6 місяців тому +2

    శ్రీ gurubyonamaha 🙏 గురువు గారు miru chepina vidanga pratyangira havanam cheyadaniki arhatha sampadinchadaniki yenni samvastharalu paduthundi guruvugaru🙏

  • @saikrishnavarma587
    @saikrishnavarma587 4 місяці тому +1

    Correct ga chepparu, tellavallu rakamundu ikkada mirapakayalu ekkadivi

  • @rathnam149
    @rathnam149 6 місяців тому +1

    గురు దేవులకు. పాదాభివందనం 🙏🙏🙏

  • @adithyaayyagariadhi359
    @adithyaayyagariadhi359 6 місяців тому +3

    Excellent information ever....this is the true... every one have to learn.....my heart pranams to your lotus feet gurugaru.... every one have to learn about sanatana Dharma...🙏

  • @msvdevi2075
    @msvdevi2075 5 місяців тому +1

    Guru brahma namaha

  • @kchandrasekhar5104
    @kchandrasekhar5104 6 місяців тому +2

    guru Garu pada namaskaram chala danya vadhalu ,elage videos cheyandi please please

  • @devaraju8071
    @devaraju8071 6 місяців тому +2

    నమస్తే గురువు గారు

  • @boresidharta
    @boresidharta 6 місяців тому +2

    అత్యాద్భుతం 🙏🙏🙏🙏

  • @vswamy9557
    @vswamy9557 6 місяців тому +1

    🙏Guruvu Gariki koti koti vandanalu🙏🚩

  • @padmajaeluri1169
    @padmajaeluri1169 6 місяців тому +2

    Radhe Krishna guruji padhabivandanalu 👣🌹🙏

  • @srinivaspm7108
    @srinivaspm7108 6 місяців тому +2

    🙏 Jai guru dev 🙏

  • @lakshminarasamasarma6465
    @lakshminarasamasarma6465 6 місяців тому +2

    నమస్కారం స్వామి

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 6 місяців тому +2

    THANKS SIR

  • @bachusagar6147
    @bachusagar6147 6 місяців тому +2

    Om Gurubhyom namah 🙏

  • @palliumamahesh2293
    @palliumamahesh2293 6 місяців тому +2

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @prasannajyothimanringanti491
    @prasannajyothimanringanti491 6 місяців тому +2

    Guruvu gariki namaskaram

  • @krishnakantdatta2498
    @krishnakantdatta2498 6 місяців тому +1

    Guruji koti pranaams for shaing this rare and useful information

  • @rajuchidrala1641
    @rajuchidrala1641 6 місяців тому +2

    Jai gurudevaa

  • @swathikumarswathikumar4859
    @swathikumarswathikumar4859 27 днів тому

    ఒక్కసారి మీతో మాట్లాడాలని వుంది గురువు గారు

  • @manikantaangati4113
    @manikantaangati4113 6 місяців тому +2

    Sri gurubhyonamaha

  • @gnanareddy5585
    @gnanareddy5585 6 місяців тому +1

    WELL EXPLAINED
    DHANYAVADAMULU GURUVU GARU

  • @satish3698
    @satish3698 6 місяців тому +1

    Ugradevathale ante thalle mana amme kali ayyina duega ayyina lalitha ayyine amma

  • @subramanyamnagalapuram460
    @subramanyamnagalapuram460 6 місяців тому +1

    గురువు గారికి పాదాభివందనాలు, నాకు శివ పంచాంక్షరీ మంత్రాన్ని సాధన చెయ్యాలని ఉంది గురువు గారు, ఈ విద్యకు కూడా పూర్వ విద్యలు మరియు ఉత్తర విద్యలు సాధన చేసి ఉండవలెనా తెలియచేయండి గురువు గారు, శివ సాధన పూర్తి వివరాలు తెలియచేయగలరని నాకు యొక్క మనవి, ధన్యవాదములు గురువు గారు.

    • @SIMHEEAPARAJITA
      @SIMHEEAPARAJITA  6 місяців тому +1

      శివ సాధన లో అనేక విధానాలు ఉన్నాయి సాధారణ లౌకిక జీవితంలో సాధారణ ప్రేరణకు ఓం లేకుండా నమః శివాయ జపం చేయవచ్చు

    • @subramanyamnagalapuram460
      @subramanyamnagalapuram460 6 місяців тому

      @@SIMHEEAPARAJITA గురువు గారికి పాదాభివందనాలు, శివ సాధన పూర్తి వివరాలు తెలియచేయగలరని నా మనవి. దయచేసి ఈ సాధన గురించి ఒక వీడియో చేయగలరని నా ప్రార్ధన గురువు గారు. ధన్యవాదములు గురువు గారు.

  • @venkatsrinu337
    @venkatsrinu337 6 місяців тому +4

    స్వా మి మాకు చాాల ప్రయోగ బాధ లున్నాయి అనా రోగ్య సమస్యలున్నాయి మా కొరకు ప్రత్యంగిరా హోమం చెయ్యగలరా

    • @SIMHEEAPARAJITA
      @SIMHEEAPARAJITA  6 місяців тому

      పీఠం నంబర్ పై వాట్సాప్ ఛాట్ చేసి నమోదు చేసుకోగలరు

  • @badamkishore5440
    @badamkishore5440 6 місяців тому +2

    Ayya neanu mee sodhakudanu .mi paadalaku namaskaristhu..mi aasirvaadam tho raagalanu ayya..
    Guru brammha🙏

  • @devaraju8071
    @devaraju8071 6 місяців тому +2

    శరభ సాళువ మంత్ర విది విధానాల గురించి తెలియచేయండి గురువు గారు

  • @battuvishnu8815
    @battuvishnu8815 6 місяців тому +2

    🙏🙏

  • @rjoythirvenkastes
    @rjoythirvenkastes 4 місяці тому +1

    గురువుగారు మీ దగ్గరికి వచ్చి హోమం చేయించుకోవాలంటే ఎలా అడ్రస్ చెప్పండి నాకు ఈ అమ్మవారు అంటే చాలా ఇష్టం

  • @srilakshmi5972
    @srilakshmi5972 3 місяці тому

    Swami... Meeku namaskaram🙏. Dayachesi kalabhairava aaradhana gurinchi theliyacheya galaru.

  • @prasannaprasu6721
    @prasannaprasu6721 6 місяців тому +4

    గురువుగారు నమస్కారం చాలా వివరం గ తెలియజేశారు ... ఓం aim హ్రీం శ్రీం ప్రయతంగిరే మమ రక్ష రక్ష మమమ శత్రున్ బక్ష బక్ష ఓం స్వాహా అని మంత్రం చదువుకోవచ

    • @SIMHEEAPARAJITA
      @SIMHEEAPARAJITA  6 місяців тому

      ఉపదేశం ఉంటే జపించవచ్చు

    • @kamsalilokeshachari
      @kamsalilokeshachari 6 місяців тому

      గురుగారు🙏 నేనుకూడ ఇంట్లో పూజ మందిరంలో ప్రత్యంగిరా దేవి పోటో వుంచుకొని పైన రాయబడిన మంత్రం చదువుతూ వున్నాను అలచేయవచ్చ గురువు చేత ఉపదేశం కూడా లేదు గువుగారు దయచేసి తెలియ చేయండి 🙏

    • @satish3698
      @satish3698 6 місяців тому

      Sthothram chaduvukovachu beejanike guruvu anugraham matramukevarthisrhindhi prathyingara ante Amma premanu telusukovali

    • @RamasastryAstro8022
      @RamasastryAstro8022 4 місяці тому

      అయ్యా, నమస్కారం, మిమ్మల్ని కలవాలంటే ఎట్లా?

  • @venugopalkrishnan2349
    @venugopalkrishnan2349 6 місяців тому +2

    గురువు గారు, "వనదుర్గా మహావిద్య" గురించి పూర్తిగా సంపూర్ణమైన వివరణతో కూడిన ఒక వీడియో చెయ్యగలరు, మీరైతేనే ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలరు 🙏🏻🙏🏻

  • @taneerushivagauri1828
    @taneerushivagauri1828 5 місяців тому +1

    Yes but unwanted shatruvulu kavalani harasemnt image financil ga tisukoni colony log andarini grouping chysi nanu oka aloness ni advantage ga tisukoni gents ladies kalisi persunal things road paina tisukoni andarimundhu pragadithunnchysay walaki emchyali elanti mantrum chyali guruji dyan daily chystha negtiv tantralu kuda chysaru

  • @shivakrishna9950
    @shivakrishna9950 6 місяців тому +2

    శ్రీ గురుభ్యో నమః ఆరుద్ర హొమం గురించి వివరిచండి

  • @venu2100
    @venu2100 4 місяці тому +1

    ఈ హోమం చేసుకోవటానికి ఎంత ఖర్చు వస్తుంది గురూజీ

  • @RajuuPandugaRaju-ry1fe
    @RajuuPandugaRaju-ry1fe 5 місяців тому +1

    🌹🌹🌹🙏🙏🙏

  • @shanker6294
    @shanker6294 6 місяців тому +2

    lalitha mantram gurinchi teliyajeyadi guruvugaru 🙏

  • @user-ri5wz4bq3s
    @user-ri5wz4bq3s 5 місяців тому

    Padhabhivandanalu guruvugaru mimmalni kalavali ante Ela guruvugaru 🙏

  • @Devi9192sp
    @Devi9192sp 6 місяців тому +1

    Namaste sir
    Meru andarke ardhama ayala cheparu
    Siddha kunjeka stotram gurunchi chepandi sir

  • @MahalakshmiD-cg8up
    @MahalakshmiD-cg8up 3 місяці тому

    Sir verygood explanation. T. Q.

  • @udayasridurisheti165
    @udayasridurisheti165 2 місяці тому

    Ayya meeru pratyangira meeru cheyincha galara swami

  • @padmatanikella8341
    @padmatanikella8341 6 місяців тому +3

    గురువు గారికి ప్రణామములు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    స్త్రీలు ఏ మంత్రం జపం చేస్తే మంచిది చెప్పండి గురువు గారు

  • @user-ph7iz5rm4x
    @user-ph7iz5rm4x Місяць тому

    Purnahuthi video twaraga cheyandi. Guruvu Garu.

  • @user-ri5wz4bq3s
    @user-ri5wz4bq3s 6 місяців тому +1

    Paadabhivandanalu guruvugaru mimmalni kalavali ante Ela guruvugaru

    • @SIMHEEAPARAJITA
      @SIMHEEAPARAJITA  6 місяців тому

      పీఠం నంబర్ పై నమోదు చేసుకోగలరు

  • @Shyamalamba
    @Shyamalamba 6 місяців тому +2

    హరే కృష్ణ
    గురువుగారు వన దుర్గా మహావిద్యను ఎలా సాధన చేయాలి
    నియమాలు తెలుపగలరు

    • @SIMHEEAPARAJITA
      @SIMHEEAPARAJITA  5 місяців тому +1

      ఒక వీడియో త్వరలో పొందుపరుస్తాము అయ్య

  • @v.krishna9047
    @v.krishna9047 4 місяці тому +1

    Guruvu gaaru Vajra vairochani matha sadana vidhanam, ammavari gurinchi telupandi

  • @uppalaiahmadipoju2698
    @uppalaiahmadipoju2698 5 місяців тому +1

    గురువు గారికి నమస్కారం🙏🙏🙏🙏🙏 గురువు గారు bagala pratyangira kavacham parayanam నిత్యం chesukovacha kavacham gurinchi vivarana thelupagalaru

    • @SIMHEEAPARAJITA
      @SIMHEEAPARAJITA  5 місяців тому +1

      కవచాలు అభ్యంతరం లేనివి కానీ పదజాలలు తప్పుగా ఉచ్చరించడం చేత ఫలితాలు సన్నగిల్లుతాయి అందుకే గురువు దగ్గర ఉపదేశం గా కాకుండా పాఠంగా చెప్పుకోవాలి

  • @kln6966
    @kln6966 6 місяців тому +3

    Pratyngira ante kitya ki agrapeetam undi … Kritya prayogam , kritya stamabana , kritya upasamharam cheppagalaru …. Kritya prayogam cheyali ante Divya drusti undala ante kritya chudagalagala ?

  • @user-ph7iz5rm4x
    @user-ph7iz5rm4x Місяць тому

    Guruvu Garu,nanu 3 years nunchi Aghora pratyangira sadhana homalu , dakshina charam lo ,chastunnanu, naku maa Guruvu Garu Sotriyulu kabatti ,vamacharam ku vayeda vestunnaru.meru naku upadesam chyagalra . Guruvu Garu

  • @balajimogadali
    @balajimogadali 6 місяців тому +2

    Namaskaram Guruvu garu, sabara mantralu inka ceppandi. aa vidya ayena goppa sthaye loke tesukone velle mantram teleyaceyande

  • @taneerushivagauri1828
    @taneerushivagauri1828 5 місяців тому +1

    Konni anubhavalu ochaye but chinapanundi tests lu tuffness financil pnlms success lekunda brathikanu anni eforts waste ayaye fiture low enno chyalanukunna na dream aim edhi complete khaledu enno rakhala pblns amma ney kustapadi penchindi mammal 3 2 brathrs nenu so anniti comprise chysukonu ammanj kustapettakunda job chysukuntu akkada kuda salary rakha povadum chinna pblms interuptions osthuney unai guruji enno rakhaluga marchi kuda chysam tantrum aiy untadani mind block chysi nanu na intlow fught chyinchi brothr thow padakunda chyadum intlow anni negtiv khavadum maa amma kuda chysaru 2 yrs chaysi pedthey chanipoadhi brathikindi amna guru mantrum chysanu naku mantralu theliyadhu dyan theliyadhu so chinna age brothr chinnolu hostel low unnanu study low manasu pettalekha poyanu aiyna chadivi exam rasanu oka subjuct fail aiyanu atla ekkada brothrs chinnolu edaru ewaru chusay walu vanta kuda chysukoleru maa amma durga low malli konnirojulu hospitalow unndi amma nadavaleni paristhithi aiyba amaa enni pblms bharinchi malli recovery aiydhi makosom maa pblms chudalekha madyalow amma midhanundi adhi poindhi amma ni durga nundi intiki osthunbapudu kinda padaru brothr bike amma so ewariki em kaledhu so safe ga unaru oka horse ochi guddhi nattiga aiye but mithum ckear khaledu ammaki amavasyaki hand midha jidi kanipincheydhi dani drops ga kanipincheyvi maku ewaru thelyadhu chuinchalelha poina konni years tarwatha amma chanipondhi brothr accdnt low chanipoyakha next yr ammakuda chanj poye nen aloness ga migilanu naku kuda chysaru but epudy nen kuda chanipiyakha depression low dyanum start chysanu

  • @somaareddy3546
    @somaareddy3546 6 місяців тому +2

    గురువు గారు🙏 కాటేరి విద్య గురించి పూర్తి వివరాలు తెలియచేయండి

  • @sahiduniya4367
    @sahiduniya4367 3 місяці тому

    Nenu yamjal lo unta mimalni kalvale guruji ma midha bhikara kshudra prayogam undi

  • @sganapathy5498
    @sganapathy5498 6 місяців тому +2

    Narasimha maha vidya gurinchi kuda teliyacheyagalaru

  • @jaasrithamurugesh5848
    @jaasrithamurugesh5848 Місяць тому

    Guruvugaru namaskaram andi maaku flat konisthamani dabbu theesukoni 4years nundi dabbu return ivvaka flat ivvaka oka vyakthi mammalni chala ibbandhi peduthunnadandi dabbu adigithe maa meedha ki godavaku valla family motham godavaki vasthunnarandi memu pratyangira amma ni a manthram tho japisthe manchido thelupagalaru

  • @shiva8308
    @shiva8308 6 місяців тому +1

    Tara Mahavidya gurenchi oka video cheyandi swami, sadhana ela cheyali, vidhulu inka deeksha paddathi cheppandi swami.

    • @SIMHEEAPARAJITA
      @SIMHEEAPARAJITA  5 місяців тому +1

      తప్పకుండా అయ్య

  • @user-sd4em2iv7v
    @user-sd4em2iv7v 6 місяців тому +1

    గురువుగారు వామాచార్య పద్ధతిలో కాలభైరవుని గురించి చెప్పండి గురువుగారు

  • @sripadam-mangalaharathisongs
    @sripadam-mangalaharathisongs 5 місяців тому

    🙏🙏🙏🙏🙏😊

  • @vamsikrishna8793
    @vamsikrishna8793 6 місяців тому +1

    Nenu Raama Naama japam, Shiva Naama smarana, Subramanya Aaradhana/ Sadhana cheskuntanu.......veetitho kalipi meeru cheppina Pratyangira gayatri cheyoccha?. Alaane naa sadhana rakshana ki Pratyangira Kavacham chadhuvkovaccha?

    • @SIMHEEAPARAJITA
      @SIMHEEAPARAJITA  6 місяців тому

      ప్రత్యంగిరా గాయత్రి నిత్యం చేయండి కవచము నైమిత్తికతిథి లలో చేయండి అయ్య

  • @vajramramesh
    @vajramramesh 6 місяців тому +3

    SWAMI UPANGIRA GURINCHI CHEPANDI

  • @rolex_yt_225
    @rolex_yt_225 6 місяців тому +2

    Swami... Kalabhairava mantra nyasalu cheppandi

  • @udayasridurisheti165
    @udayasridurisheti165 2 місяці тому

    Ayya namaste, maha vidya dasha maha vidya gurinchi kuuda telupandi

  • @v.krishna9047
    @v.krishna9047 3 місяці тому

    Chinna mastha matha gurinchi
    Cheppandi

  • @mylagaanesh3169
    @mylagaanesh3169 6 місяців тому +2

    గురువు గారు ఇష్ట దైవాన్ని పూజించాలా నక్షత్ర దైవాన్ని పూజించాలా చెప్పండి గురువు గారు 🙏🙏🙏🙏🙏

  • @taneerushivagauri1828
    @taneerushivagauri1828 5 місяців тому

    Ma amma ni kolpoye sadness dispresdion low unna nanu enno rakhala illigal relations unayani illusions pblms creat chysaru mask 😷 negtiv murkhapu addamaina waste fellows ki emchyali na image trol chysthey inkha life etla lead chyali chinnapatinundi e coloby low unam hard wrk chysam chinapatinundi kuda kustam chusi kustam low brathikam guruji elanti murkulaki elanti panishmnt ecali a mantrum chyali phaapuku shaytuv lamafya unnanu 8yrs nundi mantra dyan dyanm bakthi chysthunanu hanumnshivshkthi guru durga khali dhichysa kripa protection dorikindhi nanu kuda tantrum chysaru chanipoadanni brathikina 3tims hlthpblms nundi chanipoadanni brathikina amma nikuda chysindhey undhi father ni chinapatinundi

  • @muralikrishna.k2830
    @muralikrishna.k2830 4 місяці тому

    ప్రత్యంగిరా అమ్మవారి హోమానికి ఎంత అవుతుందని గురువుగారు