Palle Naa Palle Thalli | Epuri Somanna Emotional Song | Daruvu Telangana Folk Songs | TeluguOne

Поділитися
Вставка
  • Опубліковано 3 лип 2020
  • Palle Naa Palle Thalli Song Telangana Latest Folk Songs Sung by by Epuri Somanna (Chinna Goreti Venkanna). #TeluguFolkSongs #TelanganaSongs #TeluguOne #FolkSongsTelugu #TelanganaFolkSongs #PalleNaaPalleThalliSong #DaruvuFolkSongs #JanapadaSongsTelugu #FolkSongsDJ
    Yelo Uyyalo Tandana Tana Song - • Yela Uyyalo Tandana Ta...
    Ghallu Ghallu Gajjala Motha Song - • Rasamayi Balakishan Fi...
    Angu Lotti Pongu Lotti Chethulona Sheru Lotti Song - • Angu Lotti Pongu Lotti...
    Naa Malli Yadunnado Folk Song - • Naa Malli Yadunnado So...
    Suddala Ashok Teja Emotional Song - • Suddala Ashok Teja Emo...
    Nandare Nayi Muddulagumma Song - • Nandare Nayi Muddulagu...
    Kabaddi Kabaddi Rummy Kabaddi Song - • Rummy Kabaddi | Bikshu...
    Ayya Lambadollam Banjara Song - • Ayya Lambadollam | Bik...
    Ragi Chettekkadu Ragalu Tisadu Song - • Ragi Chettekkadu Ragal...
    O Bavayya Boddu Meeda Rediga Petti Song - • O Bavayya | Boddu Meed...
    Goreti Venkanna O Nalla Tumma Song - • O Nalla Tumma Song | G...
    Adilabad Jillara Adi Yerrani Adavi Mallera - • Adilabad Jillara Song ...
    Ramulo Ramula Song Copied from Folk Song - • Ramulo Ramula Song Cop...
    Goreti Venkanna Vaagu Endi Paayero Song - • Vaagu Endi Payero | Go...
    Bikshu Nayak Banjara Song Jummariro - • Bikshu Nayak Banjara S...
    Chenchu Buddi Pattukoni Song - • Chenchu Buddi Pattukon...
    Alochinchandi Medhavullara Song - • Alochinchandi Medhavul...
    Sye Sye Medaram Jathara Song 2020 - • Video

КОМЕНТАРІ • 318

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 3 роки тому +76

    ఏమాత్రం మానవత్వం వున్నా ఈ జ్ఞాపకాలను తలచుకుంటే కన్నీరు ఆగుతుందా, మనసు మూలగకమానునా !!

  • @mmohan3822
    @mmohan3822 3 роки тому +14

    సూపర్ సూపర్ సోమన్న పల్లె సంస్కృతి గురించి కండ్లకు కట్టినట్టు పాడిన పాట చిన్నతనంలో జరిగినవన్నీ పాట రూపంలో మార్చిన మన ఏపూరి సోమన్నకు వందనాలు

  • @pandubarla7548
    @pandubarla7548 4 роки тому +70

    అన్న నీకు ఎవరు సరిలేరు ని పాట లో అదుభతమైన సారాంశం వుంది 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chalapadhiravi
    @chalapadhiravi 4 роки тому +72

    మాటలు రావడం లేదు. అన్న నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చారు 🙏🙏🙏

  • @TalrmaruFan
    @TalrmaruFan 2 роки тому +7

    సోమన్న నీ పాట సూపర్, పాత రోజులు గుర్తుకు వచ్చినాయీ.. 🎉🙏🎉

  • @SatishJSPFollower
    @SatishJSPFollower 3 роки тому +45

    పల్లె తల్లి ఆణిముత్యం జానపదం
    అలాంటి జానపదాలును బ్రతికిస్తున్న నీకు కోటి దండాలు అన్న

  • @bhoomreddypadam7107
    @bhoomreddypadam7107 3 роки тому +56

    అన్నా సోమన్న నీ ఈ పాట వింటే
    ఇది ఒక ముప్పైయేళ్ళ కిందటి
    వాళ్లకి అది కూడా పల్లె వాతావరణం లో పుట్టి పెరిగిన వాళ్లకి ఆ రోజుల్లో జరిగిన సంఘటనలు కండ్ల ముందర ఇప్పటికి మెదులుతున్నయి అన్నా

  • @dharavathsaraiahds1947
    @dharavathsaraiahds1947 4 роки тому +71

    అన్న ఉన్న ఊరు కన్నా తల్లీ లాంటి ఉరి పాట బాగుంది సూపర్ గొంతు

  • @mvp6988
    @mvp6988 3 роки тому +18

    జానపదం జనపదమే 💛🙏

  • @gkarealestateplease6625
    @gkarealestateplease6625 3 роки тому +125

    రైతు లేనిదే ప్రపంచం లేదు జై రైతన్న జై కిసాన్ రైతన్న అంటే మీలో ఎంతమందికి ఇష్టం లైక్ చేయండి చూద్దాం

  • @user-dw9km6hy5f
    @user-dw9km6hy5f 3 роки тому +10

    పాత మధురాలు జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నారు....... అన్న మా జాతి బిడ్డ సోమన్నకు వందనాలు....,,

  • @harishkaleru1399
    @harishkaleru1399 3 роки тому +11

    నాకు తెలిసి ఈ జనరేషన్ కి కురొంట బువ్వోంట ఆట ఎవ్వరికి తెలీదు....

  • @anilbunnyanilbunny3202
    @anilbunnyanilbunny3202 4 роки тому +84

    ఈ పాటతో చిన్ననాటి రోజులు గుర్తుకు చేసినవ్ అన్నయ్య...🙏

  • @asrinivas4389
    @asrinivas4389 4 роки тому +8

    అన్న ఈ పాట వింటుంటే మనసు పొంగిపోతుంది చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసినవ్ అన్న

  • @jakkibabu339
    @jakkibabu339 3 роки тому +17

    ఈ పాట వింటే నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయ్

  • @user-lk4ro9mr4t
    @user-lk4ro9mr4t 9 днів тому

    బాల్యన్ని కళ్ళకు కట్టినారు. ఇప్పుడు పల్లెల వాతావరణం పూర్తిగా కలుషితం. ఆ రోజులు మళ్ళీ వస్తాయా.

  • @jangasrinujsm4422
    @jangasrinujsm4422 3 роки тому +2

    పల్లెటూరులో జన్మించిన ప్రతి ఒక్కరికీ పాట వింటే పాత జ్ఞాపకాలు ,కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి....ఇంత గొప్ప పాటను అందించినందుకు ఏపురి సోమన్నా కి నా పాదాభివందనం🙏😘😍

  • @gouleyadav8435
    @gouleyadav8435 3 роки тому +6

    సూపర్ పాట సోమన్నఈ పాట అంటే చాలా ఇష్టం అన్న

  • @Parivarthan-ChangeVPadma
    @Parivarthan-ChangeVPadma 3 роки тому +6

    మా చిన్ననాటి పల్లె జ్ఞాపకం.... మరొక్కసారి మెదిలింది. ధన్యవాదములు అన్న

  • @mahanandigarimaddulety1576
    @mahanandigarimaddulety1576 11 місяців тому +1

    సంగీతాన్ని ఆస్వాదించి ఆనందించడానికి అదృష్టం చేసుకొని పుట్టిండాలి

  • @someshwaracharyramagiri9720
    @someshwaracharyramagiri9720 2 місяці тому

    అన్నగారు నమస్కారం. ప్రతీ ఒక్క దాన్నీ మీరు మరిచిపోకుండా కళ్ళకి కట్టినట్లుగా మాకు మీగాత్రం ద్వారా గుర్తు చేశారు .

  • @arvideos.3326
    @arvideos.3326 4 роки тому +23

    Anna ni pata ki ni voice ki Na Salam po

  • @Bharath_Maddy_Vlogs
    @Bharath_Maddy_Vlogs 4 роки тому +16

    Telangana folk lo adbutam ede anna mana yasa mana basha mana gowravam. 🙏🙏

  • @narsaiahjannarapu9149
    @narsaiahjannarapu9149 3 роки тому +9

    This Song refelecting culture of Telangana .🙏 Somanna garu

  • @7hillscreationtv820
    @7hillscreationtv820 3 роки тому +6

    సోమన్న నీకు కళామతల్లి వందనాలు

  • @swamyseetha8225
    @swamyseetha8225 3 роки тому +1

    Excellent annagaaru 🙏. Mee paata entha vinna thanivi thheeradhu.....malli Malli vinalani pistumdhi🙏🙏🙏🙏🙏👌👌👌

  • @jamjalayellesh6087
    @jamjalayellesh6087 3 роки тому +5

    ఏపూరి సోమన గారు మీకు నా
    జోహార్లు పల్లె గరించి చాల బాగా వినిపించిండ్రు

  • @raavisadanandammptcsadanan6618
    @raavisadanandammptcsadanan6618 3 роки тому +4

    అన్న చాలబగాపడారు జై సోమన్న

  • @vijayakumar8813
    @vijayakumar8813 3 роки тому +2

    Great sang Anna sweet memories chinnanati aanubavalu gurthukasthunnaye e pata vinte kannillu vasthunnaye Anna miyokka aalochana ku dhandam Anna garu great job Anna

  • @saiss5691
    @saiss5691 8 місяців тому

    అన్న ఈ పాట వింటుంటే చిన్ననాటి రోజులు అన్నీ గుర్తుకొస్తున్నాయ్ మల్లి యెనకటి రోజులు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్న 😢😢❤

  • @chataraboinashirisha4612
    @chataraboinashirisha4612 3 роки тому +10

    Anna pata entunte edupu thappa enkem ravatledhu pellelo pani leka ekada sasthunam 😭😭😭😭

  • @mallekedisrinivas9914
    @mallekedisrinivas9914 3 роки тому +5

    అన్న పడుతున్న పాట నీ పాట కాదు అది పల్లె పాట.. ఆ పాట పల్లె ని గుండెల్లోని పాట.. నా హృదయానికి తాకింది..

  • @RamMohan-rg6eq
    @RamMohan-rg6eq 4 роки тому +40

    పాటను వర్ణించడానికి పదాలు లేవన్న

  • @mahendarmanda4950
    @mahendarmanda4950 4 роки тому +8

    Super sweet memories song somanna

  • @lingampallisanjeev8430
    @lingampallisanjeev8430 9 місяців тому

    సోమన్న అంటే విప్లవం సామాజిక మార్పు జై భీమ్

  • @ramanaseera6400
    @ramanaseera6400 3 роки тому +3

    Nee palle paataku naa salaam bro

  • @gopalvadla1792
    @gopalvadla1792 2 роки тому +1

    పల్లెను మీ పాటతో మా ఊరు 20 ఏళ్ల కింద ఎలా ఉండేనో ఆలా మళ్ళీ మా ముందుకు కళ్ళతో చూయించావ్ అన్న........🙏🙏🙏🙏🙏 చాలా చాలా గ్రేట్ అన్న మీరు

  • @jagadeeshkumargutti3637
    @jagadeeshkumargutti3637 6 місяців тому +2

    ఎవరితో అయినా ఫుల్ వీడియో ఒరిజినల్ ఉంటే ..లింక్ పంపించగలరు....

  • @srinivasulugudipati1716
    @srinivasulugudipati1716 3 роки тому +3

    Nijamayna Telugu bhasha telungana gnanam Telugu nija telugungana Telugu ganam telunganam Telugu bddalu anandinche telugu bidddala bhasha telungana telangana 🔥🔥🔥🔥🔥 fire of Telugu 🙏🙏🙏👍❤️❤️❤️❤️

  • @mudavathhanmu
    @mudavathhanmu 11 місяців тому

    సూపర్ సాంగ్స్ బ్రో చిన్నటి గతం గుర్తువస్తుంది

  • @vidyasagarbatti6170
    @vidyasagarbatti6170 3 роки тому +3

    పాట చాలా బాగుంది అన్న...

  • @chiliverisuresh206
    @chiliverisuresh206 3 роки тому +2

    Anna super

  • @kabithakavi6965
    @kabithakavi6965 4 роки тому +3

    అన్న నీ పాటలకు జై భీమ్ల

  • @mancharlaramadevi7435
    @mancharlaramadevi7435 3 роки тому +17

    ఏపూరి సోమన్న ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్న వారసుడు

  • @anjaneyulujyothi2253
    @anjaneyulujyothi2253 4 роки тому +2

    E dasabdam neede. Excellent Anna

  • @rajamohanmailaram9421
    @rajamohanmailaram9421 Рік тому

    మధురానుభూతిని కల్గచేసిన మీకు అభినందనలు సోమన్నా

  • @nallaravinder3491
    @nallaravinder3491 4 роки тому +10

    Super... brother...

  • @narenderchintalachervu1990
    @narenderchintalachervu1990 3 роки тому +4

    ఆ ఫిమేల్ సింగర్ నోరు మూయండయ్యా.... పాట చెడగొడుతుంది 🤭🤭🤭

    • @udaym5105
      @udaym5105 3 роки тому

      Correct anna🤦🏻‍♂️👍🏻

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 3 роки тому +1

    సూపర్ అన్న మీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం అన్న నమస్తే

  • @sridhardeshoju301
    @sridhardeshoju301 2 роки тому +1

    ఎక్సలెంట్ సాంగ్ 💐💐

  • @NavyaKandikanti
    @NavyaKandikanti Місяць тому

    Ni voice ki🙏🙏🙏🙏annagaru

  • @RavindraM-fh9sz
    @RavindraM-fh9sz 10 місяців тому

    Super,bro,nakumavelleg,gurthu,vasthudi

  • @someshwaracharyramagiri9720
    @someshwaracharyramagiri9720 2 місяці тому

    ధన్యవాదాలు

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978 3 роки тому +1

    ఎపురి సోమన్న ని పాట దోపిడీ రాజ్యం పై పేలే తూటా.. 🙏🙏🙏

  • @mallaiahvanguri9336
    @mallaiahvanguri9336 3 роки тому

    Super pata somanna ennisarlu vinna mallimalli vinalanipisthundi Kanta neeruvasthundhi.super song

  • @MALLESHTHOMATALU
    @MALLESHTHOMATALU 3 роки тому +3

    Somanna 👌👌👌👌

  • @srikanthbhanoji4509
    @srikanthbhanoji4509 3 роки тому +2

    Annagaru ee patalo nuvvu ameme varnichavo avanni nenu chasannan gurthu chasukunte chala santhosanga undi anna tq anna nadi kuda palleture anna

  • @prasanthd3349
    @prasanthd3349 3 роки тому

    It's great singer... Mi gurinchi ami chappina takkuve....

  • @chintu7702
    @chintu7702 2 роки тому

    Aha entha baga padinav Anna chinnanati memory thanks

  • @narsaiahpasula1191
    @narsaiahpasula1191 2 роки тому

    అన్ననీపాట ఎన్నిసార్లూ విన్న మళ్ళీవినాలనిపిస్తోంది

  • @maddikuntasrikanthreddy229
    @maddikuntasrikanthreddy229 3 роки тому +4

    Good Right Brother

  • @babubabu8811
    @babubabu8811 4 роки тому +1

    Superundhanna song..chinnappati rojulu gurthocchay

  • @ssloves5427
    @ssloves5427 3 роки тому +1

    అన్న మన ఊరు పాట సూపర్

  • @user-ot8dp9fk2d
    @user-ot8dp9fk2d 4 роки тому +5

    supeer song prati pani nenu cheshina

  • @karunakarreddypendyala7544
    @karunakarreddypendyala7544 4 роки тому

    Chinna pata tho palle jeevithanne kalla mundu chupinchavu .. hats off anna

  • @venugoudgaddameedi2067
    @venugoudgaddameedi2067 2 роки тому

    Super anna pranam petti padavu chala bagundi song

  • @priyasakshiadepu1032
    @priyasakshiadepu1032 3 роки тому +1

    Super anna

  • @avulayellaiah3547
    @avulayellaiah3547 4 роки тому +2

    Good anna

  • @thelusatv4697
    @thelusatv4697 2 роки тому

    Gaddar tharvatha neeve king

  • @burugupallysurya6499
    @burugupallysurya6499 3 роки тому +3

    నిజమైన పల్లె

  • @jayavuppala9114
    @jayavuppala9114 8 місяців тому

    Soooooper👌👌👌

  • @ajayajaykumar178
    @ajayajaykumar178 3 роки тому +1

    Chala baga padinav anna palle ni adhichesukoni

  • @thanniruyadagiri2478
    @thanniruyadagiri2478 3 роки тому

    Super sir your songs
    Naku songs pade avakasham kalpinchalani korukuntunanu

  • @repalyanjaneyulu3662
    @repalyanjaneyulu3662 3 роки тому +2

    Excellent ann

  • @saikumarsunka8286
    @saikumarsunka8286 4 роки тому +3

    అన్న నీ పాటలు చాలా బాగుంటాయి ️🎼🎤👌✍

  • @tulashivashankar7154
    @tulashivashankar7154 3 роки тому +1

    Super song Anna garu 🙏🙏🙏🙏🙏

  • @yerraganeshganesh7856
    @yerraganeshganesh7856 4 роки тому

    Anna ni song super chinapati gyanapakalu Anni gurthuku vasthunte my filling is crazy🙏🙏🙏🙏🙏🙏

  • @appalanaidudumpala8690
    @appalanaidudumpala8690 2 роки тому

    మీరు సూపర్ అన్న, super 👌👌👌👌👌

  • @vikramjoy70
    @vikramjoy70 3 роки тому

    అన్న ఈ పాట లో ఉన్నది న లైఫ్ లో జరిగింది అన్న

  • @cmchannel3587
    @cmchannel3587 3 місяці тому

    Super

  • @anthamnavatha7754
    @anthamnavatha7754 4 роки тому +1

    Super song anna baga padaru mi voice super anna

  • @ramugonela545
    @ramugonela545 3 роки тому

    సూపర్ బ్రదర్.. 👌

  • @srinupandiri6601
    @srinupandiri6601 3 роки тому +1

    Superb Anna

  • @venkatarao691
    @venkatarao691 3 роки тому +1

    Somanna super

  • @emotionworld.
    @emotionworld. 2 роки тому

    Niyantha palana song @ చూడండి. నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి.@@*@@

  • @VenkataKrishna_Somani
    @VenkataKrishna_Somani 3 роки тому +1

    Village life and sequence of events.. natural..

  • @nanitha3289
    @nanitha3289 3 роки тому +2

    Super bro nice voice 👌👌

  • @gundalaialaiah8621
    @gundalaialaiah8621 4 роки тому +2

    Somanna supar anna 🙏🙏🙏🙏🙏🙏

  • @srinuajmira1650
    @srinuajmira1650 2 роки тому

    AnnayA entha బాగుంది నీ పాట

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu 3 роки тому +2

    My village is in front my eyes thkq brother

  • @kanakamswarupa9948
    @kanakamswarupa9948 4 роки тому +1

    Chala chala bagundi song..
    ever green palle pata..

  • @tumatianil2634TECHNICALVIDEO
    @tumatianil2634TECHNICALVIDEO 10 місяців тому

    Super sir

  • @msrinivas9203
    @msrinivas9203 3 роки тому

    Palle Jaanapadha paatalu indradhanussu 🌈 laantivi eppatiki gurthuntaai.. Kirrak

  • @ncvchannel4307
    @ncvchannel4307 4 роки тому +5

    EElanti pata vinte naa Palle thalli gurtukostundi. Kani oorlo panulleka patnam Vacchi brathukudaye

  • @chithalurinagamani8739
    @chithalurinagamani8739 4 роки тому +1

    Song supar anna

  • @gurramraju3440
    @gurramraju3440 2 роки тому +1

    Nijam anna

  • @ashwinisureshchippalapally8611

    Super song annagaru 🙏🙏🙏

  • @krishnantr8096
    @krishnantr8096 3 роки тому +1

    SUPER BROTHER 🙏👍

  • @vantepakasuvarna5857
    @vantepakasuvarna5857 2 роки тому

    Chinna Nati gnapakalu gurtu kosthunnaie thammudu.

  • @sudhakarjeripothula3389
    @sudhakarjeripothula3389 6 місяців тому

    జెరిపోతుల సోమయ్య బాగోతం ఆడితే .....లైన్ సూపర్ ఆన్న