అశోక్ అన్నా ఈ పాట సాహిత్యానికి నీకు 100 ఆస్కార్ అవార్డు ఇచ్చిన తక్కువే అన్న... ప్రపంచంలో ఎక్కడ కూడా తెలుగు కవులు ఇచ్చిన విలువ భూమి కి ఎవరు ఇవ్వరు... నీకు వందనాలు అన్న.... నాకు మీరు , కలేకూరి ప్రసాద్ గారు అంటే ఎనలేని అభిమానం గౌరవం అన్న...
నేల తల్లి గురించి ఇంత అద్భుతంగా చెప్పిడము ఒక్క అశోక్ తేజ గారికే చెల్లింది. అనుభూతి చెంది వ్రాసిన పాట నేలమ్మా నేలమ్మా ...అభినందనలు అశోక్ తేజ జీ. .ఈ పాట ను ఆస్వాదించిన ప్రతి ఒక్కరూ దేవమానవులే ... జయహో !
మీలాంటివారు మనసుపెట్టి పాటలు రాస్తున్నారు కాబట్టి ఇంకా పాటలకు విలువ తగ్గకుండా ఉంది సార్ ఇటువంటి పాటలు పుట్టిన పిల్ల గాడు దగ్గరనుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు ప్రాణం పెట్టి వింటారు
Nelamma gurichi evariki teliyani bavalanu me sahityam to maku Vinipinchinanduku 🙏 intati sahityam kaligina kodukunu pedda chesina me amma gariki danyavadalu, viplavam song lo me (kachitamina mata, daryam)excellent sir
జానపదం అంటే పుట్టినిల్లు తెలంగాణ(తెలుగోడు)అనటానికి,ఈ పాట నిదర్శనం. జై శ్రీ రామ్. జై హిందు.
అశోక్ అన్నా మీరు రాసిన తెలంగాణ జానపదాలు ఎన్నిసార్లు విన్నా తనివి తీరనివి. మీ వివరణ కూడా exelent అన్న .మీ voice కూడా బాగుంది.నేలమ్మకు వందనం వందనం.
భూమి ని పచ్చి బాలింత తో పోల్చడం మీకే సాధ్యం 🙏🏻🙏🏻
🙏🙏🙏
నేలమ్మ (అమ్మ )గొప్పదనాన్ని వర్ణించిన ఆణిముత్యానివి అన్న నువ్వు
అశోక్ అన్నా ఈ పాట సాహిత్యానికి నీకు 100 ఆస్కార్ అవార్డు ఇచ్చిన తక్కువే అన్న...
ప్రపంచంలో ఎక్కడ కూడా తెలుగు కవులు ఇచ్చిన విలువ భూమి కి ఎవరు ఇవ్వరు... నీకు వందనాలు అన్న.... నాకు మీరు , కలేకూరి ప్రసాద్ గారు అంటే ఎనలేని అభిమానం గౌరవం అన్న...
Ashok Anna neeku Vela Vela Vandanaalanna,thanks for your excellent lyrics.
💯 correct bro
తెలంగాణ లో ఉన్న కళాకారులు మన దేశంలో ఎక్కడా లేరు దెశానికి ఆదర్శం వీరు 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
ప్రపంచంలో నేల కు తెలంగాణ ఇచ్చిన గౌరవం ఎవరు ఇచ్చి ఉండరు..... తెలంగాణ జాణపదానికి వందనం🙏🙏🙏🙏🙏🙏
Superb sir
అలాంటి జాణపదానికి విలువ లేకుండ చేస్తున్నాడు మన సుద్దాల అశోక్ తేజ ప్రస్తుతం.....
వందనం
100%
అవును
అశోక్ సూపర్ అన్నగారు ఇంకా వంద సంవత్సరాలు ఇలాంటి పాటలు మళ్ళీ రావు సూపర్
దేవభూమి ఎక్కడో లేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉంది జై తెలుగు జై జై తెలుగు సోదరులు
Jai TDP
@@Karanamkamesh meedi Andhra ra
సూపర్ చాలా బాగా పాడారు అద్భుతమైన రచన మీరు చాలా గొప్ప వాళ్ళు హ్యాట్సాఫ్ సుద్దాల అశోక్ గారు
గొప్ప పాటలు మాకు ఇచ్చిన సుద్దాల అశోక్ సర్ కు హృదయపూర్వక వందనాలు...ఈ interview chala sarlu chusanu
సాహిత్యం అంటే తెలంగాణదే from Nellore .AP
Srikakulam
Meeku sahityam gurinchi poortiga telisinattu ledu
Brammera pothana gadda
@@shanesunny9870 meeku telusa
Tq bro from NARAYANAPET. Telangana 🙏🙏
నేల తల్లి గురించి ఇంత అద్భుతంగా చెప్పిడము ఒక్క అశోక్ తేజ గారికే చెల్లింది. అనుభూతి చెంది వ్రాసిన పాట నేలమ్మా నేలమ్మా ...అభినందనలు అశోక్ తేజ జీ.
.ఈ పాట ను ఆస్వాదించిన ప్రతి ఒక్కరూ దేవమానవులే ... జయహో !
సార్ మీరు మా తెలుగు వారి అఖండమైన సంపద🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్నయ్య అన్నయ్య అన్నయ్య నికూ వేల వేల వందనాలు అన్నయ్య
Superb
Nellammaa NellaMMaa
Niku. 1000 laaa 1000 laaa
Vandhanalammaa 💥
Sir ...ur song greet ness of
Nellammaa...thalliii
Awesome...sir🤝
Thank you
Brohh
నా తెలంగాణ కోటి రాగాల వీణ, నా తెలంగాణ మాండలికం సూపరో సూపర్
ఎంతో వినసొంపైన చక్కని పాట....
నేలమ్మా నీకు వేళ వేళ వందనలమ్మ...
Exordinery song
కోటి కోటి వందనాలు
ఉదయ్ భాను గారు
మీ యాంకరింగ్ మిస్ అవుతున్నాము
Nenu school days lo unnapudu vinna e song.. seniors...padaru...
Elaa spndinchalooo artham kavadam ledu sr.......
.... U r great👏👏👏👏👏👏👏
Super sir
మీలాంటివారు మనసుపెట్టి పాటలు రాస్తున్నారు కాబట్టి ఇంకా పాటలకు విలువ తగ్గకుండా ఉంది సార్
ఇటువంటి పాటలు పుట్టిన పిల్ల గాడు దగ్గరనుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు ప్రాణం పెట్టి వింటారు
Mandi patalu dobedame Amma
అన్న పాట వింటుంటే నాకు నేనే కొత్తగా అనిపిస్తున్నాను
అద్భుతంగా రాసారన్నా పాట 🙏🙏🙏
Okka chakkani Pata venaka
Intha lothaina alochana
🙏🙏🙏Sirrr..
Sir supper sir. Chala ardam undhi Sir song lo. Highlight asalu. Hatsaff to you sir
Bhumithalli ki pata padina suddaala gariki🙏🙏🙏🙏🙏💐💐💐mee bhavasphurthi👌👌👌
Bhumithalli ki pata padina suddaala gariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
తల్లి/అక్కల జీవిత నోముల బాధలను భూమికి పోల్చి సహజ కవి మీరు, ధన్యతాభివాదాలు సర్ 👌 🙏
ఇంత మంచి గొప్ప పాట అందించినందుకు మీకు shatakoti వందనాలు 🙏🙏
Nelamma gurichi evariki teliyani bavalanu me sahityam to maku Vinipinchinanduku 🙏 intati sahityam kaligina kodukunu pedda chesina me amma gariki danyavadalu, viplavam song lo me (kachitamina mata, daryam)excellent sir
Inthamanchi paatanu raasina meeku ennivela vandanaalu pettina thakkuve sir...👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నేలమ్మా నేలమ్మా నీకు వేల వేల వందనాలమ్మా... Superb Song #NelammaNelammaSong
Goppavallu sir meeru
Eam matladinaa thakkuvey mee arthalaku🙏
Mee alochanaa theeruku, vidhyaa sampadaku, mimu kanna thalli-thandriki, meeku vidhya nerpina Mee guruvulaku vandanaalu sir. (wishes from Kannadiga/Indian)
మన జానపద పాటలను కాపాడు కోవాలి అన్న నీవు పాడిన పాటలు అద్భుతం 🙏
నేలమ్మా పాటను రాసిన మీకు వందనాలు
సర్ పాట పాడిన నందుకు పాధాబి వందనాలు సర్
Really Great have such legend lyricist in our state.... We are proud of you sir.
Great lirics annagaru..meru telangana rachayitha kaavadam maa adrustam...
సాలేటి వానాకే తుల్లింత ఇంక సాలు సాలుకు నువ్వు బాలింత
👌👌👌
Yes best line
నేలమ్మా నేలమ్మా నేలమ్మా నికు వేల వేల వందనాలమ్మ🙏🙏🙏🙏🙏🙏🙏
మా గుండాల మండలంలో పుట్టిన ఆణిముత్యం సర్ మీరు అలాగే కోదరి శ్రీను అన్న.
Jai padmashali
Super heart' touching and life changing songs required now a days
అశోక్ అన్న మీకు పాధాబి వందనం
Just amazing lyrics and great definition for "Dharani" (Boomi)...🙏🙏🙏
It is coming from 💓 of the writer. Salute to writer and singet
ఏం లైన్లు అన్నా...నీకు ఏం చెప్పిన తక్కువే..🙏🙏🙏🙏🙏🙏🙏
కమ‌్మటి జానపదాలు వినాలంటె తెలంగాణా లో మాత్రమే సాధ‌్యమేమొ
నా ఒళ్ళు పులకరిస్తుంది ఈ పాట వింటే
He has got a splendid soul to articulate the beauty of this earth,,
Prathi Telugu vaadu garvamgaa thala yethukune la chese great writer... 🙏
Nijam gane mana thalli ni mana nela thalli brathiki unnanta kalam marchi pokodadu OM Sree budhevi thalli ki Jai🙏 Ms, 🌼🌺💐🌻🌹🍎🍊🍏🍐🥥
అశోక్ అన్నగారు సూపర్ అన్నగారు
తెలుగు బిడ్డలు తెలుగు రత్నాలు
జై తెలంగాణ 🙏🙏❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐అన్న సూపర్ సాంగ్
Nelamma gurinchi telanganalone ekuvaga varnicharu
Chala baga rasaru suddala meru telugu jati ki proud,hats of👌👌👌👌👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🎊🎊🎊🎊🎊🎊
Excellent sir..hats off🙏
... Superb Song...Which Has Great Meaning....
Mee padhalaki vandhanalanna
Ashoke Sir garu.... 👌👌👌👌👌👌.. Song chala Bagundi.. Excellent
This is altimete song ❤❤❤❤❤ anna ashok teja suddala❤❤❤❤
శతకోటి వందనాలు అన్నా
E bumi gurichi adbutamaina varnana. Hatsoff to SAtejja
Nijanaga anna m pata rasavu anna pata vintunte chal super anipisthundi nijanga hatsoff🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent, no words to say Ashok anna
Super and pentatonic song ,thanks sir Sri Sudhala Ashok Theja sir
Glory to Jesus Christ Lord ❤super good Mesege
Chala chakkaga chepinaru anna
Udayabanu garu heart full anchoring chestaru
Meeru e song rasinanduku 100 yellu brathakali
Telangana talent 💥🔥💫
Wowww super lyrics and nice explanation😍😍
Suddala ashok teja telugu vadu aynanduku garvamga undi from Ap....
1:24 lyrics 🙌🏿
Hats off ....
Hats off ....
Jai Telangana .
సూపర్. 🙏అన్నయ్య 👌👍👨🌷🌷😘👌
Salam sir...kalamma thalli miku 1000000.....yellu ayyussu ivvali..
Na Telangana bhumi Putra ne pataku padhabe Vandanam.
Kani aa Pata padina gayakudu Telangana gurinchi okka Pata padalaydu.
సార్
సుద్దాల అశోక్ తేజ గారు
మీకు మిరే సాటి
మీకు శతకోటి వందనాలు
🙏🙏🙏
Talented namaste sir
Great song ashok garu
Prapanchamlo nelaaku Telangana echena gouraram avaru echi undaru Telangana janapadaniki vandhannnam thank
Excellent song sir
గురువుగారు.... మిమ్మల్ని ఎలా పొగడాలో కూడా తెలియదు...
Ashok ana niku 1000..1000 🙏🙏anna
Hats off sir mi songs superb..... god bless u sir
😮anna .supar❤
Mi Janapadha ganam, dani venka alochanaku na satamga namsakaram.
Hats off to you sir... Great.... Awesome song.
What a lyrics... Anna.. garu 🙏🙏🙏🙏
Excellent ashok anna nuv super
Great lyrics..
ఈ పాట నల్గొండ గద్దర్ నర్సన్న గొంతు లో బాగుంటుంది...
Super super super super
Namanasuku nahhina pata padina ashokannaku vandanalu
Love from Coal Belt❤
Noo words sir it's wonderful song
Bhoomathaki naa sirasu vanchi padhabhi vandanam
Superrrrr annagaaru🙏🙏🙏🙏🚩🚩🚩
Super nice song Anna.hats up u