Epuri Somanna Songs On Gaddar | ఏపూరి సోమన్న పాటలకి దద్దరిల్లిన స్టేజి | RTV Tribute to Gaddar | RTV

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • Epuri Somanna Songs On Gaddar | ఏపూరి సోమన్న పాటలకి దద్దరిల్లిన స్టేజి | RTV Tribute to Gaddar | RTV
    For More News Updates, Visit : www.rtvlive.com
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

КОМЕНТАРІ • 279

  • @tejayata2405
    @tejayata2405 Рік тому +86

    గద్దర్ అన్న లేని లోటును సోమన్న గారు పార్టీలను పక్కనపెట్టి పాటను బతికించాలని నేనుమనస్ఫూర్తిగా సోమన్న గారిని కోరుకుంటున్న🙏

    • @naveenkodepaka9927
      @naveenkodepaka9927 Рік тому +4

      Gd msg 💯👌

    • @kanakaiahgajji938
      @kanakaiahgajji938 11 місяців тому

      ​@@naveenkodepaka9927in hindi full movie in hindi dubbed full movie in hindi dubbed full movie I love you so much love you so much i😮?I love you so much love you so I love you so 💋 yu so much love 😮😮😮i😮? I ii😮😮😮😮😮😮😮😮😮i😮i😮😮😮😮😮😮😮😮😮ii😮😮😮i😮😮ū ii III III😮i😮😮i😮i😮😮😮 ii III😮 ii III😮 ii😮 ii III😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮i😮😮i😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮i😮😮😮😮😮 ii😮 ii😮 ii😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮 ii III III😮 ii😮 i😮😮😮😮😮😮😮uuuuuuuu

    • @papaiahmaccha
      @papaiahmaccha 10 місяців тому

      😮​@@naveenkodepaka9927

    • @DURGAIAHNUTHALAPATI
      @DURGAIAHNUTHALAPATI 3 місяці тому +1

      6:42 zhadher , ycv

    • @dharahaschintu6506
      @dharahaschintu6506 2 місяці тому

  • @klingareddy1923
    @klingareddy1923 10 місяців тому +3

    Jai RTV RAVIPRAKASHANNA GARU

  • @MadhuMadhu-sj2pt
    @MadhuMadhu-sj2pt Рік тому +57

    ఒక్క పాట ప్రభుత్వాన్ని పడకొట్టుతుంది

  • @ravinderade3885
    @ravinderade3885 Рік тому +8

    గద్దర్ గొంతు ని ఒక్కడికే సొంతం

  • @manimurali1454
    @manimurali1454 Рік тому +80

    గద్దర్ వారసత్వాన్ని అన్న ఏపూరి సోమన్నకే సొంతం

  • @pedadasanthoshkumar3813
    @pedadasanthoshkumar3813 Рік тому +68

    ఈ ప్రపంచంలో అతి భయంకరమైన ఆయుధాలు పెన్ను,పుస్తకం, గళం ❤

  • @nagulmeerask1025
    @nagulmeerask1025 Рік тому +37

    ఇకనైనా ఏపూరి సొమన్న మారి ప్రజల గొంతుక కావాలి

  • @siraboinasatyam400
    @siraboinasatyam400 Рік тому +99

    మరో గద్దర్ మన ఎపూరి సోమన్న

  • @SunkariMahesh-yx1vw
    @SunkariMahesh-yx1vw Рік тому +24

    సోమన్న వాయిస్ లో వైబ్రేషన్ వుంది... సూపర్ అన్న 🙏

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 Рік тому +23

    శ్రీ రవి ప్రకాష్ గారు లైఫ్ అండ్ tv9 పెట్టి గొప్ప చరిత్ర సృష్టిచారు గొప్ప మనిషి R tv మాకు తెల్సి మేము చూస్తున్నాము సార్ థాంక్స్ సార్..

  • @swamydsphunk7101
    @swamydsphunk7101 Рік тому +75

    గద్దర్ అన్న పాట +గోరేటి వెంకన్న ఆట = ఏపూరి సోమన్న

  • @modugumohan379
    @modugumohan379 Рік тому +60

    అన్నా నువ్వు పాట పాడుతుంటే రక్తం ఉడికిపోతుంది ప్రజా సమస్యలపై ఇంకా చాటి చెప్పాలి జై భీమ్

    • @koteswararaoatluri1492
      @koteswararaoatluri1492 Рік тому +2

      Problems are known to every person based on the circumstances of life but solutions are not known to demand legislators and administrators . Communism is visualised by KARLMARX in DAS capital and communist manifesto which show the problems and aims . Lenin , Stalin , Mao followed to achieve the aim

    • @koteswararaoatluri1492
      @koteswararaoatluri1492 Рік тому +2

      But they lived in a capitalistic and consumer , materialistic world . Failed to create a good constitution , criminal and civil laws and policies that are conducive to good land , air , water , pollution control, laws to be followed by all in democratic , social and judicial laws , so caused genocide , and hard ships without realising their aims and failed in capitalistic world without creating alternatives that can show the world the effect of alternative systems of communism . This is the cause of failure of communism , all emotions , different paths choisen have not changed the world . Hood created is lost in time . We need solutions but not problems known

    • @nyadagiri2986
      @nyadagiri2986 Рік тому

      ​@@koteswararaoatluri1492💐💐💐💐💐💐p

    • @Manoravi2231
      @Manoravi2231 Рік тому

      ఏపురి welcome to BRS..

    • @LeninLove
      @LeninLove Рік тому

      ​@@koteswararaoatluri1492🎉❤. 7f❤❤❤😂🎉🎉😢😂❤😊

  • @bikshapathyperuka5211
    @bikshapathyperuka5211 Рік тому +20

    Super సోమన్నా. నీవు ఒక్కడివే గద్దర్ గారు లేని లోటు తీర్చగల సమర్డుడవని మేం అందరం ఆశతో ఉన్నాం.. బహుజన movements ki support ఇవ్వండి. All the best

  • @prathapjerra8733
    @prathapjerra8733 8 днів тому

    ఏపూరి సోమన్న ఒక ప్రజా కళాకారుడు కానీ ఒక భయంకరమైన విపత్తి ఏమిటంటే పాట శ్రమతో పుట్టింది పాట కష్టాల నుంచి పుట్టింది ప్రపంచ దేశాలలో ఎక్కడలేని కులం భారతదేశంలో కొనసాగుతూ ఉన్నది ఇది నిచ్చిన మెట్ల కుల సమాజం అని చెప్పినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు . మారోజు వీరన్న మాట్లాడిన ఆయన రాసినటువంటి విషయాన్ని ఒక్కసారి తెలుసుకోండి సోమన్న గారు వ్యక్తిగతంగా ఒక సామాజిక కార్యకర్తగా ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఆర్థిక రాజకీయ సాంఘిక సాముస్కు సాంస్కృతి పరంగా ఉన్నారో వాళ్లకి ఒకే ఒకటి విద్య వైద్యం ఇచ్చే విధంగా ఈ దేశ ప్రజల్ని అడుగుదాం విద్య వైద్యం ఉచితంగా ఇచ్చే విధంగా ఈ భారత పాలకు వర్గాలని అడుగుదాం దయచేసి ఆ దిశగా ఉచితలేవద్దు కానీ విద్యా వైద్యం అదొకటి చాలు ఏపూరి సోమన్న దానికోసం ఒక పాట రాసి ఉచిత విద్య కావాలి ఉచిత వైద్యం కావాలనే దిశగా మీ పాట రూపంలో రారు మరి కులమత దోపిడీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కులాల మధ్యన చాలా కొట్లాటలు చేస్తుంటారు కానీ మారోజు వీరన్న కలలుగన్నటువంటి రాజ్యం రావాలి ఈ భారత దేశంలో

  • @ademmanikrao8250
    @ademmanikrao8250 Рік тому +44

    గద్దర్ అన్న గారికి జోహార్లు.. జోహార్లు...

  • @ugandaryanda6919
    @ugandaryanda6919 Рік тому +23

    గద్దర్ అన్నా లేని లోటు మన ఏపూరి సోమన్న తో మాత్రమే భర్తీ అవుతుంది అని నా విశ్వాసం....

  • @ravinderade3885
    @ravinderade3885 Рік тому +1

    గద్దర్ వారసత్వానికి సరిగా సరిపోతాడు కానీ పార్టీ లు వదిలేసి ఆయన అషయలంకోసం సోమన్న పాటుపడాలి

  • @klingareddy1923
    @klingareddy1923 10 місяців тому +1

    Jai somanna

  • @JublileeTimesTv
    @JublileeTimesTv Рік тому +6

    ఏపూరి సోమ్మన్న లాంటి వాళ్ళు కదా ఎమ్మెల్యే లు అవ్వాల్సింది బహుజన యుద్ధ నౌక మా అన్న ఏపూరి ❤️

  • @kvmurthy5873
    @kvmurthy5873 Рік тому +20

    అన్న అక్కడ ఉన్న కలకార్లకి అందరికీ జై భీమ్

  • @palnatisreeramulu4280
    @palnatisreeramulu4280 Рік тому +49

    ప్రజా యుద్ధ నౌక గద్ధరన్న ని మైమరిపిస్తోన్న బహుజన యుద్ధ నౌక ఏపూరి సోమన్న కి జేజేలు .
    జనం గుండె చప్పుడు కి గొప్ప నివాళి అర్పిస్తున్న Rtv రవి ప్రకాష్ అన్న కి హృదయ పూర్వక ధన్యవాదాలు.

  • @chennaiah2540
    @chennaiah2540 Рік тому +194

    వాస్తవానికి ఎపురి సోమన గొంతు,మరియు ఆయన హావభావాలను గద్దర్ అన్న లాగే ఉంటాయి

  • @sayannakandula1837
    @sayannakandula1837 Рік тому +4

    గద్దర్ అన్న గారి నిజమైన వారసులు సోమన్న 👍

  • @malyadrik2595
    @malyadrik2595 Рік тому +13

    గద్దరన్న పాటల వారసత్వం నీకు సొంతం.ఆయన ఆట..మాట...పాట నీకు శిరోధార్యం.... గద్దర్ అన్న మరణం మనకు బాధను మిగిల్చింది...ఈ వీడియో చూసిన తరువాత ఆ వెలితి దూరమయ్యింది...బెస్ట్ ఆఫ్ లక్ తమ్ముడు ఏపూరి సోమన్న...గద్దర్ అన్న ఆలాపనతో జనాన్ని జాగృతం చెయ్యి....

  • @malyadrinaidu1658
    @malyadrinaidu1658 Рік тому +11

    ఏపూరి సోమన్న పాటలు అద్భుతం...

  • @pedadasanthoshkumar3813
    @pedadasanthoshkumar3813 Рік тому +25

    మా ఉత్తరాంధ్ర వంగపండు నీ గుర్తించిన తెలంగాణ కవులు కు కళాకారులు కు శిరస్సు వంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూన్నది మీకు """ఉత్తరాంధ్ర "_"😂😂

  • @tatapudisatyanarayanasatyanara

    Super good morning 🌄🌄🌄

  • @m.prashanthkumar8751
    @m.prashanthkumar8751 Рік тому +5

    గద్దర్ అన్న అమరహే ! గద్దర్ ఒక యుగపురుషుడు ! గద్దర్ అన్న ఒక విప్లవ జ్యోతి
    ఏ గావ్ హమారా ! ఏ గుల్లి హమారి !
    మనమంతా గద్దర్ వారసులం ! ఆయన పడ్డ అవమానాలు అన్నీ ఇన్ని కాదు
    ఏపూరి సోమన్న శభాస్ నూ మా తెలంగాణ బిడ్డవి
    రవి ప్రకాష్ గారికి మా విప్లవాభివందనం !
    ఈ కళాకారులకు ఒక వేధిక కావాలి ! వాళ్ళని గౌరవించుకోవాలి
    విమలక్కా మన తెలంగాణ బతుకమ్మ పోరాట బిడ్డ మన ఆడిబిడ్డ
    ప్రతిఏడు తెలంగాణ ఒక జిల్లాలో బతుకమ్మ పేర్వాలి అధి విమలక్కా అవ్వాలి
    ఈ దోపిడి దొంగల గుండెల్లో గునపం దించాలి ! అధి ఒక్క మన యోధులకే ఉంది
    జయరాజు మానుకోట గోరేటి ఏపూరి మిట్టపెల్లి గా సుద్దాల అశోక్ మధుప్రియ ఇంకా ఎందరో ఉన్నారు తెలుగు ప్రజలంతా దేశం అంతా మన పాట వైపు ఆట వైపు చూడలే !
    వేధిక కావాలి ! ఓట్ల యుద్దం మొదలుపెట్టాలి

  • @MR_PANDU_NAN
    @MR_PANDU_NAN Рік тому +3

    సోమన్న చెప్పినా మాటలు నిజం ,🙏🙏🙏🙏👏👏👏👏

  • @baindlaanandkumar8501
    @baindlaanandkumar8501 11 місяців тому +1

    Super.aana🎉🎉🎉🎉🎉

  • @bhavanibheemraobipal
    @bhavanibheemraobipal Рік тому +18

    నవతరం గద్దర్ మీరే అన్న

  • @SHIVAMUSICADDA8019
    @SHIVAMUSICADDA8019 Рік тому +3

    సోమన్న నువ్వు పాట పాడుతుంటే గద్దర్ తాత పాడుతున్నట్టు ఉంది గ్రేట్ ఏపూరి సోమన్న🎉🎉

  • @sabitha1976
    @sabitha1976 Рік тому +9

    మనువాదానికి అంతమొందించడం

    • @babuk1593
      @babuk1593 Рік тому

      సోలమన్ సారు మధ్యలో మనువాడం ఎంది

    • @BonagiriDurgaprasad
      @BonagiriDurgaprasad 8 місяців тому

      Ni no hu hu CT se ni no🎉​@@babuk1593

    • @ViswanadhamKurati
      @ViswanadhamKurati 6 місяців тому

      😂❤😂❤

  • @vijoashok3283
    @vijoashok3283 Рік тому

    Very good super song

  • @ganapathik7397
    @ganapathik7397 Рік тому

    Junior gaddar excellent 👌🎉

  • @baindlakathavenkatesh5573
    @baindlakathavenkatesh5573 Рік тому

    కోరస్ జబర్దస్త్ ఉంది

  • @nareshpeddi1112
    @nareshpeddi1112 Рік тому

    మరో గద్దర్ అన్న ఏపూరి

  • @harikashoju2937
    @harikashoju2937 Рік тому +10

    Great RTV🔥

  • @kanakammadhu5923
    @kanakammadhu5923 Рік тому +8

    Great channel good tribute

  • @PoshannaVivek
    @PoshannaVivek Рік тому +15

    ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గద్దర్ అన్న గారు ప్రజా నౌక గద్దర్ అన్న గారు తన స్థానాన్ని నింపే వారు భవిష్యత్తులో ఉండరేమో

  • @manthenasurender2594
    @manthenasurender2594 Рік тому +1

    అందెశ్రీ అన్నగారు ఎక్కడ కనపటంలేదు

  • @KavithaKavitha-t9j
    @KavithaKavitha-t9j Рік тому

    సోమన్న మీరు అచ్చం గద్దర్ అన్న లాగానే పడుతున్నారు మీరు ఎప్పుడు గద్దర్ అన్న లాగానే ఉండాలి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gorkatiravi9887
    @gorkatiravi9887 Рік тому

    Super somanna gaddar la vunnav

  • @sangalaraju3836
    @sangalaraju3836 Рік тому +1

    సోమన్న మీరు మరో గద్దర్ అన్న 🙏ను చేశాము అన్న 🙏✊️👍

  • @pulicharanarasimhulu669
    @pulicharanarasimhulu669 Рік тому +1

    సోమన్న కూడా పార్టీలను వదిలి ప్రజలకోసం గద్దరన్న లాగా పాటలుపాడితే చాల బాగుంటుంది ఎందుకంటే ప్రజలను చైత్యన్యపరచే ప్రజాగాయకులు ప్రజలమద్యేవుందాలి.. పార్టీ ల వద్ద కాదు....

  • @RamakrishnaM-he9oi
    @RamakrishnaM-he9oi 10 місяців тому

    గద్దర్ అన్న బతికే ఉన్నట్టు అనిపిస్తుంది నల్లగొండ గద్దర్ అన్న పాటతో సూపర్ అన్న సూపర్🙏🙏

  • @rawoofmohd762
    @rawoofmohd762 Рік тому

    అన్నా Somanna Thank you 😊 🙏 ❤️❤️❤️❤️🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @kckeshav65
    @kckeshav65 Рік тому

    Epuri is real VARASUDU

  • @gandamjithender3948
    @gandamjithender3948 Рік тому +3

    నీ గొంతు సెమ్ గద్దర్ అన్న ధే నల్లగొండ గద్దర్ గద్దర్ కు గద్దర్ అని పేరుపెట్టు కున్నాడు కానీ పేరు నీకు పేటలే అన్నా

  • @kumaryagan3969
    @kumaryagan3969 Рік тому

    గద్దర్ voice ల ఉంది,super soma anna

  • @anithagajarahal9124
    @anithagajarahal9124 Рік тому +2

    ಜೈ ಗದ್ದರಣ್ಣ. ಸೋಮಣ್ಣ ಅವರೇ ನೀವು ಯಾಕೆ ಗದ್ದರನ್ನ ದಾರಿಯಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷಕ್ಕೆ ಹೋಗಿ ಅಣ್ಣ

  • @BeerellyjelendarJelendar
    @BeerellyjelendarJelendar Рік тому

    సోమన్న మీరే గద్దరు లేని లోటు తీర్చాలి

  • @gadarishivaprasad4168
    @gadarishivaprasad4168 Рік тому +1

    అన్న బెల్లీ లలిత అక్క ను మర్చిపోయారు సోమన్న గారు❤

    • @ravinderade3885
      @ravinderade3885 Рік тому +1

      క్షమించాలి జోహార్ బెల్లీ లలిత అక్క

  • @kishanbanglinti631
    @kishanbanglinti631 Рік тому +1

    Very nice Somanna🙏🏼👍🙏🏼🙏🏼

  • @tattaribhanu4758
    @tattaribhanu4758 11 місяців тому

    గద్దర్ అన్న నిజమైన వారసులు ఏపురి సోమన్న🎉🎉 జోహార్ గద్దర్ అన్న 🎉🎉

  • @Krishnarao-tm8qy
    @Krishnarao-tm8qy 7 місяців тому

    అన్న సోమన్న
    నాదో విన్నపం...నా విన్నపాన్ని స్వీకరించన్న..
    రాజకియ వ్యవస్థ నుండి బయటకు వచ్చి గద్దరన్న కాలి గజ్జెలు, గొంగళి అందుకుని ప్రజా ఉద్యమానికి గద్దరన్న వారసత్వాన్ని కొనసాగించాలి అన్న.

  • @venkateshwarlubollam283
    @venkateshwarlubollam283 Рік тому

    Very good soman agaru gaddaranna hamare i

  • @rameshmadallapalle3492
    @rameshmadallapalle3492 Рік тому +5

    జోహార్ గద్దర్ అన్న 🙏🏻🙏🏻

  • @sreekanthbukkapuram4423
    @sreekanthbukkapuram4423 Рік тому +1

    ప్రజా యుద్ధనౌక గదర్ అన్నకు జోహార్లు..

  • @RamuluKanagoolla-xz3ub
    @RamuluKanagoolla-xz3ub Рік тому +4

    100 స్పీచ్ లకు 1పాట సరిపోతది.పటకున్నా శక్తీ

  • @g.srinivasreddy1954
    @g.srinivasreddy1954 Рік тому +2

    Great Job by Somanna and real gratitude to Gaddar Anna. Thanx Ravi prakash ji I think you are now satisfied with views sir doing great.

  • @kavalikumar8785
    @kavalikumar8785 Рік тому

    సోమన్న గద్దరన్న లనే వుంటారు

  • @nartukali34
    @nartukali34 Рік тому

    Super 👌👌👌👌👌👌 jr Gaddar Anna Somanna ❤️❤️❤️❤️❤️❤️🥰🥰🥰🥰🥰

  • @somnathn553
    @somnathn553 Рік тому +5

    Very good. God bless you all.

  • @budatinreddy5216
    @budatinreddy5216 Рік тому +9

    గద్దర్ గారి (ఉద్యమ) వారసుడు

  • @BeerellyjelendarJelendar
    @BeerellyjelendarJelendar Рік тому +1

    100 ఉపన్యాసాలు కన్నా ఒక్క పాట నిన్న

  • @gaddalasrinivas8096
    @gaddalasrinivas8096 Рік тому

    Very gud somanna chakkaga cheppavu

  • @SudhakarChintakindi-jt9xs
    @SudhakarChintakindi-jt9xs Рік тому +2

    నిజమైన గద్దర్ భక్తుడు సోమన్న.... ఆయన లాగానే ఆడాడు... పాడాడు...

  • @kampellisrikanthdjvlog1305
    @kampellisrikanthdjvlog1305 Рік тому +4

    Chala talent undhi epuri ki

  • @sattirajukasimkota7744
    @sattirajukasimkota7744 Рік тому

    Avunu doubt bluerr chesaru enduku poddutirudugupuvvu song daggara

  • @pachimatlajalendhar1598
    @pachimatlajalendhar1598 Рік тому +18

    అద్బుతం...🙏🙏💐💐

  • @adhithyacrafts4453
    @adhithyacrafts4453 10 місяців тому

    సోమన్న పాట తూటా కంటే పవర్ఫుల్ కానీ ఎప్పుడు ఆ తూటా ఒకరి దగ్గర తాకట్టు పెట్టకుంటే బాగుంటుంది
    పార్టీ జెండా లేకుండా పార్టీ సంబంధం లేకుండా పాడితే నీ గొంతు గడగడ లాడుతుంది
    పార్టీ పాట లైతే గొంతు వణుకు పుడుతోంది

  • @prashanthpachigolla
    @prashanthpachigolla Рік тому +7

    షర్మిల జండా వదిలి జనం కోసం జెండా పట్టు సోమన్న... నీకు తోడు మేము ఉంటాం...

  • @rajagopalkonda
    @rajagopalkonda Рік тому

    ఈ నిరంకుశ ప్రభుత్వాలను ప్రశ్నించే గొంతు మూగ పోయింది సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్ ఉద్యమాలు జరుగుతున్న కాలంలో గద్దర్ మాటనే ఒక శాసనంగా సమాంతర ప్రభుత్వమే నడిచింది ఆ రోజుల్లో ఒక రాజు ఒక రాజకీయ నాయకుడు కూడా చిన్న చిన్న పోస్టర్ చేసుకోవాలనుకుంటే భయపడేవాళ్లు మరి ఈ రోజుల్లో గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని జాగాలో రాజకీయ నిరంకుశత్వం పెట్రేగి పోతుంది నియంత పరిపాలన చరమగీతం పాడాలంటే విప్లవం వర్ధిల్లాలి గద్దర్ లాంటి ప్రజల ప మనసులు రావాలి తప్ప పాటను అమ్ముకుంటూ పదవుల కోసం పాకులాడే తే ఉన్నవారికి పేదరికానికి వ్యత్యాసం పెరిగిపోతుంది

  • @erigivijay3995
    @erigivijay3995 Рік тому +5

    Jai bheem somanna

  • @godugubiksha123pathi3
    @godugubiksha123pathi3 Рік тому +2

    Dhanyavaadhalu somanna wonderful 👍 Gaddaranna meeku chupina margamlo oka jananatya mandali team Laga ika nunchi NuVu mundhundi nadapala gaddaranna Laga a party kosam padakunda prajala pakshana undandi idhe gaddaranna aashayam gaddaranna lakshyam johaar johaar gaddaranna johaar

  • @HimanshuChandhu
    @HimanshuChandhu Рік тому +3

    Somanna nice words❤

  • @NarsimuluMangali-u5w
    @NarsimuluMangali-u5w Рік тому

    Yes

  • @kaladevi6250
    @kaladevi6250 Рік тому

    Hatsaap సోమన్న

  • @chsaidulu8548
    @chsaidulu8548 Рік тому

    Joharlu Gaddar sir 🙏🙏🎊🎉🌹💐

  • @gopalavuta3468
    @gopalavuta3468 Рік тому

    Gaddar Anna and Goreti venkanna Tharuvatha Somanna superb bro

  • @kaligitasrinivas3222
    @kaligitasrinivas3222 Рік тому

    సొమ్మైయ్యా రాజకీయంలో వుండి ఈ నీతి కథలు చెప్పకు. ఒక గాయకునిగా, కవిగా ఉంటే నీవు గద్దర్ గారికి న్యాయం చేసినవడిగా గుర్తిస్తారు.

  • @parameshammeesala-bd2ol
    @parameshammeesala-bd2ol 9 місяців тому

    మరో గధర్ ఏపూరి సోమన్న

  • @shyamsunderkodasu9773
    @shyamsunderkodasu9773 Рік тому

    👌👌👌👌👌👌

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 Рік тому

    రవి ప్రకాష్ గారికి దండాలు పెట్టాలి అందరూ కూడా గద్దర్ గారి గొప్ప అభిమాని రవి ప్రకాష్ గారు ః tv 9 చానెల్ నడిపినపుడు కట్నం అడిగేవాడు గాడిద కులం అడిగే వాన్ని చెప్పుతో కొట్టాలి అని గొప్పగా ప్రజలను చైతన్య పరిచారు రవి ప్రకాష్ మేధావి గారు గొప్ప మనస్సున మానవాత వాది గొప్ప నాయకుడు

  • @ramamurthyprasaadhprasaadh7008

    None can beat revolutionary songs of Sri. gaddar . Johar to telanganam would like to see back such a person like ❤

  • @munuswamymavallapati2150
    @munuswamymavallapati2150 Рік тому

    👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏 జోహార్లు గద్దర్ గార్కి

  • @ManjaGN
    @ManjaGN Місяць тому

    Somanna anna ❤❤❤❤❤❤❤❤❤❤

  • @gopurajashekargopurajashekar

    అన్న నేను వస్తా ఒకకలకరుడిగా నన్ను గుర్తిచలి

  • @muneersd1015
    @muneersd1015 Рік тому

    Jr గద్దర్ సోమన్న

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz Рік тому

    Johar gaddar anna 💯 👍 👌 💐 🙏🏻 jaibeem God bless gaddar anna familyni 🤞🙌✌somanna chala manchi matalu cheppinavanna really iam frowd of you somanna 💯👌👍🙏🤝🚩🤞🙌✌💐🌷🌹💐

  • @paladuguumadavi267
    @paladuguumadavi267 Рік тому +1

    very good god bleess you all praise the lord ❤❤🚩🙏🙏🙏🙏

  • @ckavitha3903
    @ckavitha3903 Рік тому

    Supper anna vepuri somana 🎉🎉 nuvu voice seam gadhar anna lakane undhi enna

  • @chennaiahsekhar5408
    @chennaiahsekhar5408 Рік тому

    జై jaibeem సోమ అన్న

  • @dasarishankar4315
    @dasarishankar4315 Рік тому +1

    Somanna na vandanalu Anna meeku

  • @ratnakarvujjini1877
    @ratnakarvujjini1877 Рік тому

    ప్రస్తుత కలకారులు గద్దర్ వారసత్యాన్ని కొనసాగించాలి

  • @saidaiahbolle271
    @saidaiahbolle271 Рік тому +1

    Somanna next gaddar

  • @ramuluch9785
    @ramuluch9785 Рік тому

    Somanna voice same gaddaranna vice lage undi all the best anna

  • @chennaiahchary1998
    @chennaiahchary1998 Рік тому +1

    Super anna

  • @pochiahdandu6753
    @pochiahdandu6753 Рік тому

    Marogaddarmans,epurisomanna🎉🎉🎉👍👍🙏🙏🙏🙏🔥🔥🔥👍👍