My beloved is good (Jesus) My beloved is so good. Good good good he is good So and so... he is so good He had shown me his everlasting grace My beloved is good He put me in the redemption story My beloved is good Forgiven my sins- put them in the sea of forgetfulness Amen amen amen glory amen amen Called me to the wedding supper My beloved is good Had sent me the midnight cry My beloved is good Lighten my lamp -pour in me the message oil Amen amen amen glory amen amen He had sent me the wedding garment My beloved is good Adorned me by the word My beloved is good Will make me a super church- will bring me the third pull. Amen amen amen glory amen amen Given me the fair as the moon My beloved is good Made me clear as the sun My beloved is good Filled me headstone love- will take me to the banqueting house Amen amen amen glory amen amen
దైవజనులు పాస్టర్ వరుణ్ గారికి మా హృదయపూర్వక వందనాలు బలుష్టుడైన దూత నీ హృదయంలో ఉన్నాడు గనుక వధువుగా ఉన్న ఆయన పరిశుద్ధుల అందరికీ ఈ వర్తమాన పాటలు ద్వారా లంగరి వేయుచున్నాడు భలుష్టుడైన దూతగా దిగివచ్చిన యేసయ్యకు మహిమ కలుగును గాక ఆమెన్
పల్లవి : నా ప్రియుడు మంచివాడు (యేసు) (2) మంచి మంచి మంచి మంచివాడు ఎంత ఎంతో ఎంతో మంచివాడు (2) || నా ప్రియుడు || చరణం : నిత్య కృప నాకు చూపెను నా ప్రియుడు మంచి వాడు విమోచన కథలో ఉంచెను నా ప్రియుడు మంచి వాడు (2) నా దోషములను మన్నించెను మరుపు సముద్రంలో ఉంచెను (2) ఆమేన్ ఆమేన్ ఆమేన్ (గ్లోరి) (2) చరణం : పెండ్లి విందుకు నన్ను పిలిచెను నా ప్రియుడు మంచివాడు (2) అర్థరాత్రి కేక వినిపించేను నా ప్రియుడు మంచి వాడు నా దివిటినీ మండిచెను వర్తమాన నూనె నాలో నింపెను (2) ఆమేన్ ఆమేన్ ఆమేన్ (గ్లోరి) (2) చరణం : పెండ్లి వస్త్రము నాకు పంపెను నా ప్రియుడు మంచి వాడు (2) వాక్యములో అలకరించెను నా ప్రియుడు మంచి వాడు (2) సూపర్ చర్చిగా చేయును మూడవ ఈడ్పును తెచ్చును (2) ఆమేన్ ఆమేన్ ఆమేన్ (గ్లోరి) (2) చరణం : చంద్రబింబమంత అందమిచ్చెను నా ప్రియుడు మంచివాడు (2) సూర్యునికళ స్వచ్ఛతిచ్చెను నా ప్రియుడు మంచివాడు (2) తలరాయి ప్రేమ నింపెను విందుశాలకు కొనిపోవును (2) ఆమేన్ ఆమేన్ ఆమేన్ (గ్లోరి) (2) || నా ప్రియుడు||
My beloved is good (Jesus)
My beloved is so good.
Good good good he is good
So and so... he is so good
He had shown me his everlasting grace My beloved is good
He put me in the redemption story
My beloved is good
Forgiven my sins- put them in the sea of forgetfulness
Amen amen amen glory amen amen
Called me to the wedding supper
My beloved is good
Had sent me the midnight cry
My beloved is good
Lighten my lamp -pour in me the message oil
Amen amen amen glory amen amen
He had sent me the wedding garment
My beloved is good
Adorned me by the word
My beloved is good
Will make me a super church- will bring me the third pull.
Amen amen amen glory amen amen
Given me the fair as the moon
My beloved is good
Made me clear as the sun
My beloved is good
Filled me headstone love- will take me to the banqueting house
Amen amen amen glory amen amen
🎉
Excellent song God bless you brother
God bless you sir🙏🙏🙏👏👏👏
God bles you pastor garu
దైవజనులు పాస్టర్ వరుణ్ గారికి మా హృదయపూర్వక వందనాలు బలుష్టుడైన దూత నీ హృదయంలో ఉన్నాడు గనుక వధువుగా ఉన్న ఆయన పరిశుద్ధుల అందరికీ ఈ వర్తమాన పాటలు ద్వారా లంగరి వేయుచున్నాడు భలుష్టుడైన దూతగా దిగివచ్చిన యేసయ్యకు మహిమ కలుగును గాక ఆమెన్
Na priyudu manchivadu Amen
పల్లవి :
నా ప్రియుడు మంచివాడు (యేసు) (2)
మంచి మంచి మంచి మంచివాడు
ఎంత ఎంతో ఎంతో మంచివాడు (2) || నా ప్రియుడు ||
చరణం :
నిత్య కృప నాకు చూపెను నా ప్రియుడు మంచి వాడు
విమోచన కథలో ఉంచెను నా ప్రియుడు మంచి వాడు (2)
నా దోషములను మన్నించెను మరుపు సముద్రంలో ఉంచెను (2)
ఆమేన్ ఆమేన్ ఆమేన్ (గ్లోరి) (2)
చరణం :
పెండ్లి విందుకు నన్ను పిలిచెను నా ప్రియుడు మంచివాడు (2)
అర్థరాత్రి కేక వినిపించేను నా ప్రియుడు మంచి వాడు
నా దివిటినీ మండిచెను వర్తమాన నూనె నాలో నింపెను (2)
ఆమేన్ ఆమేన్ ఆమేన్ (గ్లోరి) (2)
చరణం :
పెండ్లి వస్త్రము నాకు పంపెను నా ప్రియుడు మంచి వాడు (2)
వాక్యములో అలకరించెను నా ప్రియుడు మంచి వాడు (2)
సూపర్ చర్చిగా చేయును మూడవ ఈడ్పును తెచ్చును (2)
ఆమేన్ ఆమేన్ ఆమేన్ (గ్లోరి) (2)
చరణం :
చంద్రబింబమంత అందమిచ్చెను నా ప్రియుడు మంచివాడు (2)
సూర్యునికళ స్వచ్ఛతిచ్చెను నా ప్రియుడు మంచివాడు (2)
తలరాయి ప్రేమ నింపెను విందుశాలకు కొనిపోవును (2)
ఆమేన్ ఆమేన్ ఆమేన్ (గ్లోరి) (2) || నా ప్రియుడు||
🎉❤😮
🙏🕎💟🛐✝️
Amen pastor garu
Amen amen amen Glory amen amen
❤ god bless you pastor
Praise the Lord Brother, ఈ పాట నన్ను ఎంతో నిండుగా ఆత్మ తో నింపెను. Amen
God bless you pastaru Garu🎉🎉❤❤
Wonderful Glory...God bless you varam pastor garu
Praise God amen hallelujah నిశ్చయముగా నా ప్రియుడు మంచి వాడు ఆమేన్
Hallelujah amen 🙏🙏👏👏
God bless you sir very nice thi se song
God bless you sister
God bless you sir ❤
Amen 🙌🏻
Amen
Amen amen Glory Glory to God. Hallelujah. God bless you pastor Garu
Amen Lord 🙏🙌🙏
God bless you pastor garu
Amen. God bless you
God bless you pastor
We are waiting for this song glory to God
Halleluiah….Amen
Taste and see the lord is good
❤ amen lord ❤ God bless you brother
Amen, God bless you brother 🙏
🙏🙏🙏
❤🎉😂
𝓖𝓵𝓸𝓻𝔂 𝓽𝓸 𝓖𝓸𝓭 ❤❤❤❤❤❤❤
Amen music track petandi brother
Sir plz song photo
ఆమె న్
Amen
Amen