షెకీనా సంకీర్తనలు Vol 5 // పాట 1 //ఎల్లవేళల నిన్ను స్తుతింతును,పాస్టర్ వరం

Поділитися
Вставка
  • Опубліковано 18 гру 2024

КОМЕНТАРІ • 47

  • @rajeshjonnakuti2983
    @rajeshjonnakuti2983 7 місяців тому +5

    🕊️💖ఎల్లవేళల నిన్ను స్తుతింతును
    మాటిమాటికి నీ నామం స్మరింతును
    1.భీకర ఎడారిలో నను కనుగొన్నావే
    నిన్ను గూర్చిన ప్రత్యక్షత నిచ్చావే
    అందుకే మరందుకే
    యేసయ్యా నిన్ను స్తుతించుచున్నాను
    2.అబ్రాహామునందు రాజవంశం చేసావే విఫలమవ్వని వాగ్దానాలిచ్చావే
    అందుకే మరందుకే
    యేసయ్యా నిన్ను స్తుతించుచున్నాను
    3.నిత్యజీవముకు నను నిర్ణయించావే పరలోకపు ఆల్బమ్ లో నన్ను చేర్చితివే అందుకే మరందుకే
    యేసయ్యా నిన్ను స్తుతించుచున్నాను🗡️🕊️

  • @prabhukumar85
    @prabhukumar85 Місяць тому

    Amen 🙌 good music 🎶

  • @rohitpravin4254
    @rohitpravin4254 7 місяців тому

    భీకర ఎడారిలో నన్ను కనుగొన్నావే 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻good. Song🙏🏻🙏🏻🙏🏻🙏🏻 అయ్యా🙏🏻🙏🏻🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️

  • @satyanarayanareddyplumber8948
    @satyanarayanareddyplumber8948 4 місяці тому +1

    Amen good song Amen 👏🙏

  • @rameshAPT777
    @rameshAPT777 6 місяців тому +1

    GOD BLESS YOU MY BROTHER.....

  • @hanokvaddadi
    @hanokvaddadi 9 місяців тому

    God bless you pastor garu 👏👏👏👏

  • @NimmakaKantharao
    @NimmakaKantharao 11 місяців тому

    ఆమెన్ 👏👏

  • @pastorsemonu1929
    @pastorsemonu1929 3 місяці тому

    గాడ్ బ్లెస్స్ యు

  • @rohitpravin4254
    @rohitpravin4254 7 місяців тому

    Good.. 🙏🏻🙏🏻🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️

  • @issakurameswarapu7586
    @issakurameswarapu7586 Рік тому +5

    ప్రైస్ ది లార్డ్ సార్ గాడ్ బ్లెస్స్ యు

  • @baluu9790
    @baluu9790 Рік тому +3

    Super song❤❤❤

  • @wordbridefaithtabernacle1965
    @wordbridefaithtabernacle1965 Рік тому +4

    God bless you brother wonderful song for bride 🙏🙏🙏

  • @DESIGNWORLDOURS
    @DESIGNWORLDOURS Рік тому +13

    0:39 పల్లవి: ఎల్లవేళలా నిన్ను స్తుతించుతును
    మాటిమాటికి నీ నామము స్మరింతును (2)
    1:36 చరణం :
    భీకర ఎడారిలో నను కనుగొన్నావే
    నిన్ను గూర్చిన ప్రత్యేక్షత నిచ్చావే (2)
    అందుకే మరందుకే (2)
    యేసయ్య నిన్ను స్తుతించుచున్నాను
    నా యేసయ్య నిన్ను స్తుతించుచున్నాను (2) || ఎల్లవేళలా||
    3:11 చరణం :
    అబ్రహామునందు రాజవంశం చేసావే
    విఫలమవ్వని వాగ్దానలనిచ్చావే (2)
    అందుకే మరందుకే (2)
    యేసయ్య నిన్ను స్తుతించుచున్నాను
    నా యేసయ్య నిన్ను స్తుతించుచున్నాను (2) || ఎల్లవేళలా||
    4:47 చరణం : నిత్య జీవముకు నన్ను నిర్ణయించావే
    పరలోకపు ఆల్బమ్ లో నన్ను చేర్చితివే (2)
    అందుకే మరందుకే (2)
    యేసయ్య నిన్ను స్తుతించుచున్నాను
    నా యేసయ్య నిన్ను స్తుతించుచున్నాను (2) || ఎల్లవేళలా||

  • @చివరకాలవర్తమానంTelugu

    గాడ్ బ్లెస్స్ యు పాస్టర్ గారు దేవుడు మిమ్మల్ని ఇంకా వాడుకొను గాక

  • @mboyaju2697
    @mboyaju2697 Рік тому +2

    ఆమెన్ గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య

  • @cenagasumalatha733
    @cenagasumalatha733 Рік тому +2

    Devunike mahima, god bless you bride🙏🙏

  • @PeterThanda
    @PeterThanda Рік тому +2

    Amen glory 🙏

  • @kollabathulajhonwesley8346
    @kollabathulajhonwesley8346 Рік тому +3

    Praise the lord Amen hallelujah
    God bless you pastor Garu
    Wonderful song 🙏

  • @R.k6641
    @R.k6641 Рік тому +2

    God bless you brother

  • @hanocknaik2010
    @hanocknaik2010 Рік тому +3

    Amen praise the lord

  • @tadiratnaraju224
    @tadiratnaraju224 Рік тому +2

    Glory to God

  • @j.vijayavarma208
    @j.vijayavarma208 Рік тому

    God bless you 🙏

  • @etbm157
    @etbm157 Рік тому +3

    praise the lord pastor garu, God bless u sir.

  • @josephgundala
    @josephgundala Рік тому

    God bless you my dear precious brother God bless you sir 🙏🙏

  • @toyakathoma6155
    @toyakathoma6155 Рік тому

    God bless you pastor garu please the lord

  • @vijayababunalli5632
    @vijayababunalli5632 Рік тому +2

    God bless you abundantly

  • @chooraravi6021
    @chooraravi6021 Рік тому +1

    Chala bagundi pastor garu song

  • @abhilashakarri6892
    @abhilashakarri6892 Рік тому +1

    Amen amen amen lord ❤🎉❤ God bless you brother

  • @thevoiceofendtimeeagle6334
    @thevoiceofendtimeeagle6334 Рік тому +1

    God bless you sir

  • @agapelove5113
    @agapelove5113 Рік тому +1

    God bless you pastor garu

  • @satisht1895
    @satisht1895 Рік тому

    Amen amen amen God bless you brother ❤you so much

  • @jesusmeghana9939
    @jesusmeghana9939 Рік тому +1

    Praise the lord Pastor Garu 🙏🙌🙏

  • @panduprasad9753
    @panduprasad9753 Рік тому

    Super song paster varamgaru

  • @udaykumargandham1584
    @udaykumargandham1584 Рік тому

    Amen

  • @subbusubramanyam4310
    @subbusubramanyam4310 Рік тому +2

    🙏🙏

  • @chooraravi6021
    @chooraravi6021 Рік тому

    Meedi unic voice pastor garu

  • @dulamgoutham7433
    @dulamgoutham7433 Рік тому

    ❤❤

  • @subbusubramanyam4310
    @subbusubramanyam4310 Рік тому +1

    🙋🦅🌾 2:17 do

  • @paladiramarao4804
    @paladiramarao4804 Рік тому +1

    🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @thamasbalam606
    @thamasbalam606 Рік тому +3

    God bless you brother

  • @Srikanth.honey.
    @Srikanth.honey. Рік тому

    Amen

  • @Bro.timothyVadithe-zd8id
    @Bro.timothyVadithe-zd8id Рік тому +3

    Glory to God