గుణవతి అయిన సుందరివతి ప్రియమైన నా ప్రాణేశ్వరి "2" నా గాయముల నుండి తీయబడితివే నా రూపములో మార్చబడితివే "2" "గుణవతి" విధేయత తో చూచుచూ నా హృదయమును ఆత్మీయ ప్రేమతో వసపరచుకొంటివే "2" నిష్కలంకమైన నా ప్రియా పావురమా నీ మధుర స్వరము నాకు వినబడనిమ్ము "2" "గుణవతి" పరిశుద్దాలంకారముతోను పరిమళా తైలపు సువాసనతోనూ "2" నీ పాదరక్షలతో అందముగా నడుచుచు ప్రియుడేసుని మార్గములో పాయనించుచుంటివి "2" "గుణవతి" చిరకాలము నా ఎదుట నీవుండుటకే త్వరలో నీ కొరకే రానైయుంటిని "2" నా సింహాసనములోన నీవు కూర్చుందువు నీ తలపై జీవకిరీటమును ధరింపజేతును "2" "గుణవతి
Very very very good singing, God bless you, devudu neeku manchi swaramichinanduku praise God, enkaaaa annenoo songs paadi devini Mahima parachaalani aaservathisthunnanu, God bless you once again.rachana swarakalpana music suuuuuuper suuuper suuuuuuper, God bless you all.
Wonderful song.God bless you richly
Chala chaala baaga paadinaaru brother....
Wonder ful song track and lyrics. Pathdee anan
గుణవతి అయిన సుందరివతి
ప్రియమైన నా ప్రాణేశ్వరి "2"
నా గాయముల నుండి తీయబడితివే
నా రూపములో మార్చబడితివే "2"
"గుణవతి"
విధేయత తో చూచుచూ నా హృదయమును
ఆత్మీయ ప్రేమతో వసపరచుకొంటివే "2"
నిష్కలంకమైన నా ప్రియా పావురమా
నీ మధుర స్వరము నాకు వినబడనిమ్ము "2"
"గుణవతి"
పరిశుద్దాలంకారముతోను
పరిమళా తైలపు సువాసనతోనూ "2"
నీ పాదరక్షలతో అందముగా నడుచుచు
ప్రియుడేసుని మార్గములో పాయనించుచుంటివి "2"
"గుణవతి"
చిరకాలము నా ఎదుట నీవుండుటకే
త్వరలో నీ కొరకే రానైయుంటిని "2"
నా సింహాసనములోన నీవు కూర్చుందువు
నీ తలపై జీవకిరీటమును ధరింపజేతును "2"
"గుణవతి
Praise the Lord
🙌praise the lord Andi🤝
Thank you for the lyrics brother
Praise the lord god bless you and your family thank you for all your team ❤🎉❤ super song brother. Keep it up ❤❤
Song chala bagundi god bless you ❤❤❤❤❤❤
Anna vandhanalu pata chala chakkaga padaru
Vandanalu evaru paderu song super Andi
Song chala bagundi brother song track pettandi brother
Amen ❤ Amen Glory ❤ AME N❤
Praise the lord Brother 🙏 enka End Time pettandi E song Yanni sarlu vinna kuda malli vanalipistundi chala Spritual ga undi
Very very very good singing, God bless you, devudu neeku manchi swaramichinanduku praise God, enkaaaa annenoo songs paadi devini Mahima parachaalani aaservathisthunnanu, God bless you once again.rachana swarakalpana music suuuuuuper suuuper suuuuuuper, God bless you all.
పాటా చాలాబాగుంది లిరిక్స్ తోపేటాండీ బ్రదర్
Praise the LORD brother
GOD grace song
Spiritual song ni film feeling tho padinattundhi but lyrics words adbhutham
Tune chala బాగుంది
Amen Amen God bless you brother
పదాలు చాలా బాగున్నాయి గాడ్ బ్లెస్స్ యు బ్రదర్
Praise the lord brother God bless you
God bless you brother.... Nice song
Nice song God bless you brother
Praise the lord very nice song ❣️❣️❣️❣️,🙏🙏🙏👏👏👏
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏 హల్లెలూయ
Annapoorna
Very nice song God bless you brother
Wow nice song bro.....
God bless you brother
Nice song
Praise the Lord 🙇
nice song I like this song god bless you brother
End time message songs pettandi
యేసయ్య మా ఇంటికి రావయ్యా
Super👌 song 💯🙏❤⛪
యేసయ్య ప్రేమ బంగారం 💕
Praise god..
Anna vandhanalu pata chala chakkaga undhi ayanake mahema kalugunu
God bless you bro...
❤❤❤❤❤❤❤❤❤❤❤
Amen🙏
AMEN GOD BLESS YOU
Glory to lord
Super song press the land
❤🌹🌹
దేవునికి మహిమ
Praise the Lord. Nice song
Hi jyothi kavitha
Super song
God blesyou🦅
Praise the lord 🙏
Superbbbb song
👏👏🙏
God Bless You Brother 🙏
God bless you...
Brother Full Song Send Me...
❤❤❤❤❤❤❤❤❤❤❤l❤u
❤❤❤❤❤❤
❤
God bless you...
ఆమేన్
God bless you all
❤️💐💐💐 🙏🙋
🕎✝️🛐🙏
❤❤❤❤👌🙏🙏🙏💕🤍🤍💖🕊️🔥🔥⛪👍
❤❤❤❤❤❤😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రభుని ప్రేమకై 🙏🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰
👰🏻👰🏻👰🏻👸🌹🌹🕊️🕊️🕊️👏🏻👏🏻
God bless you brother
God bless you brother
Wandarful Song God bless you
❤
బాగుంది
God bless you brother