YS Jagan Bengaluru Tour: జగన్ మళ్ళీ బెంగుళూరుకి..ప్రజా దర్బార్ వాయిదా! | YSRCP | AP 175

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • #ysjagan #ysjaganmohanreddy #ysjaganbengaluruTour #ysrcp #apassembly
    YS Jagan Bengaluru Tour: జగన్ మళ్ళీ బెంగుళూరుకి..ప్రజా దర్బార్ వాయిదా! | YSRCP | AP 175
    AP 175 Channel : This is a different UA-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

КОМЕНТАРІ • 270

  • @ksranjaneyulu6588
    @ksranjaneyulu6588 Місяць тому +139

    ఆయన రాజకీయ జీవితానికి పనికి రాడు అధికారంలో ఉన్నప్పుడే ప్రజలలోకి రాలేదు అధికారం పోయిన తర్వాత ఏం వస్తాడు

    • @EndhukuRaa
      @EndhukuRaa Місяць тому +1

      Bolloduuuu😂😂😂

    • @harikumar139
      @harikumar139 Місяць тому +8

      Pottodu,​@@EndhukuRaa

    • @umamahesh8302
      @umamahesh8302 Місяць тому +7

      ​@@EndhukuRaaPottodu... 😢😢

    • @Phani-7781
      @Phani-7781 Місяць тому +12

      ​@@EndhukuRaa Elanti comments..... valla me lanti valla Valle....11 seats vachayi..... elage continue ayithe next avi kuda ravu.....

    • @ica91015
      @ica91015 Місяць тому

      ​@@EndhukuRaamoragujju 😂😂

  • @appalanaidurongali696
    @appalanaidurongali696 Місяць тому +36

    బటన్ నొక్కి నొక్కి అలసితిరి...సొలసితిరి..
    బెంగళూరు లో రెస్ట్ తీసుకుంటారు....

  • @mps.zsreezsree439
    @mps.zsreezsree439 Місяць тому +54

    రెస్ట్ తీసుకుంటూ, హాయిగా బిజినెస్ లు చూసుకోవడం బెటర్. రాజకీయాలు అతనికి చాలా వేస్ట్. అన్నీ ప్యాలెస్ లే.

    • @SATYAMEYAJATHE
      @SATYAMEYAJATHE Місяць тому +4

      JAGAN GADI BUSINESS DOCHU KOVATAM KADA.

  • @AnilKumarVootla
    @AnilKumarVootla Місяць тому +51

    ఏముందని ప్రజా దర్బార్ చేస్తాడు అతను

  • @subrahmanyamadari852
    @subrahmanyamadari852 Місяць тому +79

    పాపం పేదవాడికి ఆంధ్రప్రదేశ్ లో ఇల్లే లేదు అందుకే బెంగళూరు వెళుతున్నాడు రెస్ట్ తీసుకోవడానికి😂😂😂

  • @dnagoor9399
    @dnagoor9399 Місяць тому +38

    ఆంధ్రాని మళ్లీ సంకనాకించేదానికి ఏదో ప్లాన్ చేస్తున్నాడు సైకో అన్న

  • @ksranjaneyulu6588
    @ksranjaneyulu6588 Місяць тому +22

    చెపితే ప్రజలు నమ్మే విధంగా ఉండాలి

  • @saraahvenkat
    @saraahvenkat Місяць тому +20

    కాలు బెనికింది బొక్క బోసానం ఇవ్వన్ని సాకులు విశ్రాంతి తీసుకోవాలనుకుంటే తాడేపల్లి కొంపలో వుంటానికి ఒక గదే లేదా .

  • @V15-sd2dv
    @V15-sd2dv Місяць тому +8

    ఊరుకోండి ! జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమన్నా దేశం కోసం టెన్నిస్ ఆడాలా క్రికెట్ ఆడాలా

  • @psnraju7998
    @psnraju7998 Місяць тому +58

    ఆ పార్టీ ఇంక పైకి లేవదు.

    • @Kpk860
      @Kpk860 Місяць тому

      Naa moddaa lestadhi mee ammaa ni pampistavaa raa lanjakodakaaa …kutthaa mooskoni poyi nee pellani dengaraa pookaa enduku raa paniki maalina comments

    • @indirapriyadarsini2554
      @indirapriyadarsini2554 Місяць тому

      Papam entha karma pattindi ra yellow media CBN PK ki. Even after ur favourite party won still u people have no time to praise ur party leaders. Jagan and YCP good governance value people realise avtharemo ani still fake news spreading negetivety fake promise.
      Truth reality and good schemes good governance of jagan sir will definitely won soon. Open ur eyes and see people are already gone against ur kutami leaders in one month 😂

  • @koneruprasad159
    @koneruprasad159 Місяць тому +26

    అన్న అన్న నాకు డౌటు కాలికి నొప్పి చేసి కాలికి వల్ల రెస్ట్ తీసుకుంటే వెళ్తున్నారు అన్నారు మరి బెంగళూరులో ఉన్నప్పుడు ప్రైస్ మల్లా ఫోటోలు బయటకు వచ్చిందిగా వాకింగ్ చేస్తున్న జగన్ దంపతులు వాకర్స్ తో ఫోటోలు దిగారు అని చెప్పే ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది నిజం కాదా

  • @RameshB.17
    @RameshB.17 Місяць тому +16

    గులక రాయి తగిలినప్పుడు హాస్పిటల్ కి వెళ్ళారు కదా అప్పుడు కూడా ఒక లెగ్ కి సాక్స్ ఉంది.

  • @mahaboobgazula9207
    @mahaboobgazula9207 Місяць тому +6

    అధికారం లొ ఉన్నపుడు చేయలేదు కానీ ప్రతిపక్షం ఉంది చేస్తారు ఏమి ప్రేయజనము 😭😭😭

  • @nvm1315
    @nvm1315 Місяць тому +6

    ప్రజా దర్బార్ అంటే ప్రజల సమస్య పరిష్కరించాలి కానీ తన దగ్గర అధికారం లేదు కాబట్టి ప్రజాదర్బార్ గుర్తుకొచ్చింది ఇప్పుడు సమస్యల పరిష్కారం ఎలా చేస్తాడు ?

  • @kvivek212
    @kvivek212 Місяць тому +11

    ఆయన ప్రజా దర్బార్ ఎందుకు పెడుతున్నాడో అర్థం కావడం లేదు, వచ్చిన వాళ్ళు సార్ మీ హయాంలో ఈపని జరగలేదు ఈ ప్రభుత్వంలో ఎలాగైనా ఈ పని జరిగేలా చూడండి అని చెప్పించుకోవడానికా ?

  • @harishharry6391
    @harishharry6391 Місяць тому +2

    రాజకీయాలు కి జగన్ అన్ఫిట్, టీడీపికి వ్యతిరేకంగా ఓటు వేశారు 40% తప్ప జగన్ గొప్పతనం ఏమి లేదు

  • @narayanaswamy4982
    @narayanaswamy4982 Місяць тому +10

    దొర కు కూడా ఇలాగే జరిగింది తెలంగాణ లో అన్నియ కు కూడా !!!!;;

  • @Cent-130
    @Cent-130 Місяць тому +1

    వైస్ జగన్ అయన మోకాళ్ళ నొప్పి సర్జరీ కోసం బెంగళూరు హాస్పిటల్ కి మళ్ళీ వెళ్లాల్సి వచ్చింది

  • @vamsipoduri8291
    @vamsipoduri8291 Місяць тому +6

    రహస్య సమవేశం

  • @GSrinivas42
    @GSrinivas42 Місяць тому +7

    Andhra pradesh ki urgent ga prathipaksha party kaavali YCP party undadhu

  • @11th-TIGER-JAGAN
    @11th-TIGER-JAGAN Місяць тому +3

    Maa Anna pedda OSCAR actor...

  • @somalasujith
    @somalasujith Місяць тому +6

    Five years tesukundi rest ah ga

  • @erannapujari5497
    @erannapujari5497 Місяць тому +3

    He is suitable for marketing ....... Instead of politics

  • @user-zr6xl8cj3e
    @user-zr6xl8cj3e Місяць тому +3

    Good afternoon srinivasu garu

  • @mnlbharathi4731
    @mnlbharathi4731 Місяць тому +2

    ఇప్పుడు వినతులు స్వీకరించి ఏమి చేస్తారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమి చెయ్యలేదు.

  • @venkatakotaiahmullamuri8979
    @venkatakotaiahmullamuri8979 Місяць тому +4

    Madamaa tipaduga ala ela thirugutundi madamaa

  • @rajp9320
    @rajp9320 Місяць тому +4

    All government hospitals became super speciality hospitals after 2019 and why did he still need to visit Bangalore hospital? 😂😂😂

  • @mahesh84
    @mahesh84 Місяць тому +3

    rest kosam ❌❌ scam money kosam ✅✅✅✅😂😂

  • @vamsipoduri8291
    @vamsipoduri8291 Місяць тому +3

    ఇంకేం కార్యకలాపాలు అండి బాబూ

  • @Alphapowermind
    @Alphapowermind Місяць тому +4

    Asalu athanu Nayakadu kaadhu.
    Inkaa athanni nammukunte prajalu kaaryakarthalu sanka naaki potharu.

  • @gvrk0255
    @gvrk0255 Місяць тому

    ప్రభుత్వం లో ఉన్నపుడు ప్రజా దర్బార్ పెడితే అధికారం ఉపయోగించి ప్రజలు సమస్యల తీర్చే అవకాశం ఉంది...అది వదిలేసి ఇప్పుడు ప్రజా దర్బార్ పెట్టి ఏమీ ఉపయోగం.

  • @korapatibabunaidu2316
    @korapatibabunaidu2316 Місяць тому +2

    Bro Congress is better than ychp party, bring back Congress, 2029 Central Congress party only

  • @annepuvarahagiri9302
    @annepuvarahagiri9302 Місяць тому +3

    palacelu ekkuva ayyipoy ekkada undalo teleka... akkada ki velli aalochistunnadu anukunta ekkadaki vellali ani

  • @gvrk0255
    @gvrk0255 Місяць тому

    Lotus pond తల్లి,చెల్లి కి ఇచ్చేశాడు అనుకుంటా అందుకే బెంగళూర్ వెళుతున్నాడు హైదరాబాద్ బదులు.

  • @ravikumarguntanala5892
    @ravikumarguntanala5892 Місяць тому +1

    పాలస్ ఏంటి అండి ఇల్లు అనంది

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb Місяць тому +2

    అధికారం లో ఉన్నప్పుడే ఏమీ చెయ్యలేదు. ప్రజా దర్బార్ పెట్టి ఏమిచేస్తాడు.

  • @jagannathsingh9553
    @jagannathsingh9553 Місяць тому +2

    Bangalore veli rest tisukovala. Tadepalli, hyd, pulivendila lo tisukokada

  • @SivannarayanaPaleti
    @SivannarayanaPaleti Місяць тому

    అక్కడే ఉండి శాశ్వతంగా రెస్ట్ తీసుకోమనమండీ

  • @rajeshmaharana1526
    @rajeshmaharana1526 Місяць тому

    Jagannatakalaku agadalu undavu

  • @madhaviravuri7719
    @madhaviravuri7719 Місяць тому +1

    Vadu sasvatham ga AP ni vodili pedite AP people happy ga untaru

    • @Infinitelynobody
      @Infinitelynobody Місяць тому

      లెస్స పలికితివి సోదరా...

  • @vemurisomu4735
    @vemurisomu4735 Місяць тому +5

    Anna meru oka video chesaru dk Shiva Kumar ni jagan ni kalavaledhu ani but kalisadu adi meku yevariki theliyadu yendhuku ante ma mama dk Shiva Kumar dagara work chestharu and ma friend kuda dk Shiva Kumar to kalisivuntaru valu cheparu

    • @Infinitelynobody
      @Infinitelynobody Місяць тому +1

      మీకో విషయం తెలుసా! ఈ శ్రీనివాస్ గారు జగన్ కి కోవర్ట్....

    • @interstellar2583
      @interstellar2583 Місяць тому

      Telangana lo Revanth anna government ni dinchadaaniki prayatnaalu jarugutunnaayanta nijame naa

  • @kattaharibabu4683
    @kattaharibabu4683 Місяць тому

    పరిటాల రవి గారిని చంపింది పార్టీ ఆఫీసు లోనే బ్రదర్

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 Місяць тому

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఆప్టర్ నూన్ 💐

  • @Vpk-vk4lu
    @Vpk-vk4lu Місяць тому

    జగన్ కి భయం అటోమెట్ గా పరిచయం అయిపొయింది బెంగళూరు వెళ్లిపోయినట్టు ఉన్నాడా
    కొడాలి కి పరిచయం అయి ముందస్తు బెల్ కి వెళ్లిడు వెదవ
    కాలు నోపిలేదు బొక్క లేదు నొప్పి రావడం ఆయన బరువులు ఏమి మోయడు కాదా గడని అర్ధం పరిస్థితి కావు చేస్తే గాని తిండికి గడవదు అనుకుంటానికి
    బాబు కేసులో బెల్ రావడానికి కంటి సమస్య చుపిన్చుకొని బెల్ తెచ్చుకున్నారో ఇపుడు జగన్ కూడా కాలు నోపి ఆడమ్ పెట్టుకొని బెంగళూరు వెళ్లిపోయాడు

  • @narendarvarma7817
    @narendarvarma7817 Місяць тому

    కాలిగా ఉన్నారుగా ప్రాపర్టీలు చూసు కుoటున్నరులే 🫡🫡🫡

    • @Infinitelynobody
      @Infinitelynobody Місяць тому

      ఇంకా నయం ప్రార్థన చేస్తాడన లేదు!!! మహాప్రభో ఆయన ప్రార్థన చేస్తే అది లైవ్ లో చూపిస్తే ఎలా ఉంటుందో తలచుకుంటేనే కడుపులో తెములుతుంది 🤮🤮🤮🤒🤕😷

  • @B.gousmohiddenMohidden-v6x
    @B.gousmohiddenMohidden-v6x Місяць тому

    Namaste 💐🙏🏻

  • @samisami97sami
    @samisami97sami Місяць тому

    Srinivas garu🎉🎉🎉

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 Місяць тому +2

    ABBAIAE GOVERNMENT RULING LO LEAYNAPUDU VUNDALEAYRU

  • @SudhakarrajuSrinadharaju
    @SudhakarrajuSrinadharaju Місяць тому +1

    అసెంబ్లీ లో కూర్చో నే దమ్ము లేక ఇల హా o క పారి పోయాడు

    • @Infinitelynobody
      @Infinitelynobody Місяць тому

      ఇది చాలా కరెక్ట్ గా చెప్పారండి...

  • @gumpuram
    @gumpuram Місяць тому

    We are interested in ap development and don't care about his travel

  • @vasumathitalasila6258
    @vasumathitalasila6258 Місяць тому +1

    Ap janam saiko Jagan ni marchipotunaru….jagan kuda next cm Avanu any Nijam Telusu… jail tapinchukotaki🤬🤬 vijaymalya la paripoey chance kosam…. Meeru Marchipoty best

  • @KevinMatthew-hg2mc
    @KevinMatthew-hg2mc Місяць тому

    RRR కేసు ఇంకొన్ని కేసులు అరెస్ట్ బయం తో బెంగళూరు వెళ్ళి ఉంటాడు

  • @yobupm
    @yobupm Місяць тому

    తగిలే ఉంటుంది గులకరాయి తగిలినట్టు కోడి కత్తి తో పొడిచినట్టు

  • @NKS1982
    @NKS1982 Місяць тому

    ఎవరో ఆయనకి చేతబడి చేసినట్టున్నారు 😅. ఆ ప్యాలెస్ లలో ఏముందో ఆయనకే తెలియాలి.

  • @buddepu.chandu
    @buddepu.chandu Місяць тому

    మీరు చెప్పిన నమ్మకం కుదరట్లేదు😂😂😂

  • @user-rajarealestate
    @user-rajarealestate Місяць тому

    రెస్ట్ తీసుకో వాలి అంటే బెంగుళూరు రే వెళ్ళాలా
    తాడేపల్లి లో రెస్ట్ తీసుకోకూడదా?
    జగన్ బెంగుళూరు ఉండేది ఎందుకంటే అక్కడైతే అతని ఫోన్ టెప్రింగ్ చేయటానికి అవకాశం ఉండదు అని జగన్ బ్రమా అదే ఇక్కడ ఉంటే తన ఫోన్ టేప్రుంగ్ చేస్తారేమో అని భయం

  • @vijayapathivada9714
    @vijayapathivada9714 Місяць тому +3

    జలగన్న అధికారంలో వున్నా రెస్ట్ ఇ లేకపోయిన రెస్ట్ ఇ

  • @sandymamidi9761
    @sandymamidi9761 Місяць тому

    Pain taggi malli politics lo active vundali ani korukundam

  • @hanumantharao3516
    @hanumantharao3516 Місяць тому

    IS YSRCP REQUIRED FOR AP ???
    YSRCP VOTES ARE CONGRESS VOTES !!@
    CONGRESS SHOULD GET BACK ITS VOTES ..
    FOR THE BETTERMENT OF AP CONGRESS REVIVAL IS MUST ???
    IF DUE TO ANY MISTAKES , TDP and janasena govt to be changed in AP CONGRESS should be the alternative ...
    BUT AP CSN NOT AFFORD TO HAVE YSRCP ONE MORE TIME ...

  • @Infinitelynobody
    @Infinitelynobody Місяць тому

    మడం తిప్పడం అంటే ఇదేనేమో!!!! పాపం దేశంలోనే అతి నిరుపేదోడిని ప్రపంచంలోనే అత్యంత పేద భవనానికి వెళ్లి సేదతీరనివ్వండి😅😂🤣

  • @KevinMatthew-hg2mc
    @KevinMatthew-hg2mc Місяць тому

    జగన్ అనే వాడు రాజకీయ నాయకుడు కాదు పెద్ద క్రిమినల్ బిజినెస్ మేన్ పరిపాలన తెలియదు ప్రజలు మీద ప్రేమ లేదు
    ఏంత సేపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుట కోసం సిఎం పదవి కావాలి అందుకే పేదవాళ్ళకి పథకాలు ఏర వేసి ప్రభుత్వ సొమ్ము తో వాళ్ల ఓట్లు కొనాలి డబ్బుకి ప్రజలు లొంగుతారు లైఫ్ లాంగ్ నేనే సిఎం అనే భ్రమలో
    తన ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేశాడు తీరా చూస్తే దారుణంగా ఓడిపోయాడు ఆలాంటి వాడు ప్రజల బాధలు వింటాడు అంటే వైసిపి గొర్రెలు నమ్ముతారు మీరు ఏలా నమ్మారు

  • @kiransantosh535
    @kiransantosh535 Місяць тому

    అంత సీన్ లేదు అక్కడ కాంగ్రెస్ తో డీల్ కోసం వెళ్ళి ఉండచ్చు

  • @sudhakartekumalla5157
    @sudhakartekumalla5157 Місяць тому

    బావ శరణు

  • @user-tn8yl4mz4w
    @user-tn8yl4mz4w Місяць тому

    బెంగుళూరు పాలస్ లో 600 గదులు ఉన్నాయండి.. ఎందుకు ఇలాంటి పాలస్..

  • @swastikom5301
    @swastikom5301 Місяць тому

    ఆయన రెస్ట్ కు లోటస్ పాండ్, ఇడుపుల పాయ, పులివెందుల, కడప, వైజాగ్, తాడేపల్లి పనిచెయ్యవా?

  • @MKCRICKETPREDICTION5553
    @MKCRICKETPREDICTION5553 Місяць тому

    Y వాడికి మనస్ శాంతి లేదు 💯👍

  • @svvsmurthyv
    @svvsmurthyv Місяць тому

    Don't worry much on corrupted politicians?

  • @c.subramanyamraj2625
    @c.subramanyamraj2625 Місяць тому

    Prajadarbarloprajasamasasaluthirchardanikiatanu,CMkadu+pratipakchanayakudokadu

  • @harinath13
    @harinath13 Місяць тому

    Security issues … security baga alavatu ayindhi ippudu unna Ara kora security tho ayana baitiki velledu so palace lo ne unntadu

  • @nagasivakanthdevineni3277
    @nagasivakanthdevineni3277 Місяць тому

    No one uses work from home better than Jagan

  • @venkateshs4251
    @venkateshs4251 Місяць тому

    అన్నా జగన్ మల్లి అధికారంలోకి రావాలి అనుకుంటున్నావా . 5 సంవత్సరం చేసిన పరిపాలన చాలు . ఇంకా మాలి వచ్చి సర్వనాశనం చేయాలి అని అనుకుంటున్నావా

  • @rajaasri-r8
    @rajaasri-r8 Місяць тому

    For secret sketch s

  • @Varma.b
    @Varma.b Місяць тому

    అన్న కు షుగర్ అనుకుంట అందుకే దెబ్బ తగ్గలేదు

  • @sreenuvenuthurla3414
    @sreenuvenuthurla3414 Місяць тому

    Ippudu prajaa dharbae oetti emi chestaadu

  • @naseers4426
    @naseers4426 Місяць тому

    ఆయనకు మీరే చాలా టాస్కులు ఇస్తున్నారు, గుర్తు చేస్తున్నారు..😂😂 ఆయన అవన్నీ చేసే ఆలోచనలో లేరు..

  • @drgogineni11
    @drgogineni11 Місяць тому

    Added jail lo rest theesukunte better kada... kontha siksha anna kalisivasthundi.

  • @MrBujji24
    @MrBujji24 Місяць тому +2

    First like and comment annna...

  • @malleswarp8788
    @malleswarp8788 Місяць тому

    Bangalore ki enduku veltunnadu .... Hyderabad or tadepalli lo undochu kada...it is big doubt to me

  • @kjhansirani7569
    @kjhansirani7569 Місяць тому

    Don't give ideas like this to jagan seenu garu let him take rest, getting scared,if he takes the ideas, now ap people are happy .

  • @GopinadhAllada
    @GopinadhAllada Місяць тому

    అన్నీ చెప్పినట్లు చేస్తే ఆడు జగన్ ఎందుకు అవుతాడు

  • @RamaKrishna-js2hg
    @RamaKrishna-js2hg Місяць тому +3

    రెస్టు తీసికొనివ్వ౦డి, అతిగా ఇబ్బంది పెట్టవద్దు. ఇ౦కా చాలా టైం వుంది. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఏమి చేసినా, మాట్లాడిన అది ఆయనకు విరోధముగా, వ్యతిరేకంగా ఇబ్బంది కలుగజేసే విధంగా వుంటుంది. కనీసం ఓక 6 నెలలు జగన్ మోహన్ రెడ్డి గారు మౌనముగా వు౦డటమే మేలు.

    • @Infinitelynobody
      @Infinitelynobody Місяць тому

      ఆ తరువాత ఎలాగూ అలవాటై పోతుంది😅😂💥

  • @prathapreddy7217
    @prathapreddy7217 Місяць тому

    Actual ga Hyd ki vellevaadu..but ikkada KCR ledu kada

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 Місяць тому

    Jagan Mohan Reddy vinatulu sweekarinchi CBN sir ki leka Pavan Kalyan ki estara , leka Lokesh ki estara 😮samasya ala parishkaristaru 😊😂😊.

  • @anandtatavarty5087
    @anandtatavarty5087 Місяць тому

    Oho andukenaa...... Madama.. thippaadu.... 😮😮

  • @narenranathreddy1741
    @narenranathreddy1741 Місяць тому

    Nuvu undu ra nuvu undu

  • @saik2315
    @saik2315 Місяць тому

    51 age lo pension ishara ????? ??????????????

  • @55venugopal95
    @55venugopal95 Місяць тому

    Pooorthiga politics manesi rest thiskuntey andarki better...

  • @ravikumarguntanala5892
    @ravikumarguntanala5892 Місяць тому

    బెంగళూర్ లో ఉంది ఇల్లు పాలస్ కాదు

    • @anivams
      @anivams Місяць тому +1

      Cha.. nijamaa .. 23 acrs lo raaja bhavanam la undedi illaa? Thamari illu kooda alaage untundaa? Em konda gorre bratukulu swamy ...

  • @madenaravikumar4093
    @madenaravikumar4093 Місяць тому

    ప్రజాదర్బార్ లో ఎం పీకేది లేదు..... ఎవ్వరు రారు బాధలు చెప్పుకోవడానికి....

  • @naninani-pr4ek
    @naninani-pr4ek Місяць тому

    PRATHI sari palace anatam avasarama. House anochu kadha

  • @BathulaSunilbabu
    @BathulaSunilbabu Місяць тому

    బెంగుళూరు లో రెస్ట్ తీసుకుంటేనే కాలు నోప్పి తగ్గిద్గా

  • @AaradhanaK-ib9ks
    @AaradhanaK-ib9ks Місяць тому +3

    Jagan planet is Jupiter. CBN planet is moon. Because both are doing like that.

  • @user-xz1dh9vt8u
    @user-xz1dh9vt8u Місяць тому

    Adi kali chesaru bro

  • @mrvenu9293
    @mrvenu9293 Місяць тому

    పాపం జగన్ గారు మడమ తిప్పి తిప్పి తిప్పి కాలు పాడయిపోయింది అయ్యో జగనన్న

  • @nandamratnakumar8307
    @nandamratnakumar8307 Місяць тому +1

    West
    Mo
    2:43

  • @msk4461
    @msk4461 Місяць тому

    Enduku boss aayana eakadiki velitea... Aayana just mla.

  • @tirumalarajuramanamurthyra5888
    @tirumalarajuramanamurthyra5888 Місяць тому

    Jagan gadi programs avariki kavali. Vadu only MLA. Akkadiki velithe maku anti.

  • @GopalarajuDantuluri
    @GopalarajuDantuluri Місяць тому

    Party close

  • @hariprasadhari342
    @hariprasadhari342 Місяць тому

    కాలు కుళ్లి పోతుందో ఏమో! అసలే సైకో. ఇక కాలు గూడా పోతే ఓదార్పు యాత్ర కాస్తా కుంటి కాలు పాదయాత్ర అని ట్రోల్ చేస్తారు.

    • @ReddyReddy-ut6ui
      @ReddyReddy-ut6ui Місяць тому

      ప్రజల కోసం ప్యాలెస్ లో కూర్చొని పోరాడే కాళ్లు పోయినాయి అవ్వ తాత అక్క చెల్లెమ్మ నాకు సీఎం కుర్చీ ఇవ్వండి అని వేడుకుంటాడు సింపతి ప్లే చేస్తాడు. అది వర్కౌట్ కాకపోతే బటన్ నొక్కే నొక్కే నా ఏళ్ళు చేతులు పోయినాయి అని కూడా సింపతి చేస్తాడు.

  • @prakashrao1115
    @prakashrao1115 Місяць тому

    Take rest in Tadepalli, why Banglore