Peddireddy Scams Detailed: పెద్దిరెడ్డిని ఎవ్వరు ఏమీ చేయలేరా? భారీ స్కామ్ లు బయటకి..! AP 175

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024

КОМЕНТАРІ • 134

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 23 дні тому +24

    రౌతు మెతకగా వుంటే
    గుర్రం తోక యెత్తి చూపించింది
    అని సామెత.

  • @Vishwambhara
    @Vishwambhara 23 дні тому +13

    ఏకాలమైనా, ఏ యుగమైనా బలవంతుడిని, ధనవంతుడిని ఎవరూ ఏమీ చెయ్యరు. మనం అమలు చేస్తున్న చట్టాలన్ని వారు నిర్మించినవి, వారు నడిపేవే కదా!
    మళ్ళీ ప్రకృతే ఏదో రూపంలో శిక్షించవలసిందే.

  • @srinivasulu9054
    @srinivasulu9054 23 дні тому +32

    పాపం పండే వరకు వెయిట్ చేయాలి అంతే,,,

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 23 дні тому +1

      మన మెతక తనం
      సంగతి యేమిటో !

    • @adinarayanamitta
      @adinarayanamitta 23 дні тому +1

      ఈ గవర్నమెంట్ ఏమి చేయ లేదు

    • @subrahmanyamviswanadha2107
      @subrahmanyamviswanadha2107 23 дні тому +2

      ఈలోగా పుణ్య కాలం కాస్త గడిచి పోతుంది, జగన్ అండ్ కో ఛాలెంజ్ చేసినట్టు వాళ్ళ వెంట్రుక కూడా పీకే దమ్ము లేదు సోదరా.

  • @veerababujogi6527
    @veerababujogi6527 23 дні тому +14

    పెద్దిరెడ్డి నే కాదు వైసిపి వాళ్ళని ఏమి చెయ్యలేరు . ఇది పక్కా .

    • @adinarayanamitta
      @adinarayanamitta 23 дні тому +2

      అంత దైర్యం లేదు బాబు గారికి

    • @VenkateshwarluNelakurthi
      @VenkateshwarluNelakurthi 22 дні тому

      Telugu, Midhun Reddy, MP Garu, Gelupu through new journalism correct Palakkad ledu

  • @mohankrishna4998
    @mohankrishna4998 23 дні тому +7

    బ్రో మీరు చాలా స్కాం లు జరిగాయి అన్నారు..చాలా డబ్బు ,భూములు తీసు కున్నారు అన్నారు..కానీ అన్ని తిరిగి వస్తాయి..వచ్చే అవకాశాలు ఉన్నాయా కనీసం దానిలో 1% అయినా వస్తుందా?

  • @prakasaraonuthalapati3032
    @prakasaraonuthalapati3032 23 дні тому +5

    యేమి cheyyaleru

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 23 дні тому +6

    గనులు సబ్ లీజుకు ఇచ్చి అందులో మేజర్ వాటా తీసుకొని ఆయన ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు విమాన టిక్కెట్లు కుడా సబ్ లీజూదార్లె బరించమన్నారట

  • @kondalrao5714
    @kondalrao5714 23 дні тому +4

    ఓరే కేవలం 5 సంవత్సరాలకే ఇంత చేసారంటే మీకు ఇంకో 5 సంవత్సరాలకి అధికారం ఇస్తే అది ఊహకి కూడా అందడం లేదు 🙆‍♂️

  • @prasadbabu9256
    @prasadbabu9256 23 дні тому +8

    ముడుపులు అందుతుంటే అందితే ఆయనతో పాటు వీళ్ళు వెళ్తారుగా అందుకే కాపు కాస్తున్నారు అనుకుంటా cbn గారు రంగంలో దిగాల్సిందే 😢

  • @user-um4of9dl5x
    @user-um4of9dl5x 23 дні тому +3

    పాపాగ్ని నదిలో ఇసుక తిన్న ఏ ఇసుకాసుర లను ఆ సంగమేశ్వరుడు జోగులుగా మార్చడం ఖాయం పుట్టగతులు లేకుండా పోవడం నిజం

  • @4u977
    @4u977 22 дні тому +1

    ఆధారాలు ఉంటే పెట్టొచ్చు కదా మిత్రమా

  • @bueydhhehdjshhsheuhe
    @bueydhhehdjshhsheuhe 23 дні тому +1

    You are correct. Vallanu evaru emi cheyyaleru. Vallaki dabbu undi anni political partylanunchi support undi

  • @pakkisaikumar963
    @pakkisaikumar963 23 дні тому +1

    Enadu lo vache vartalu explain chesinattu
    Shakshi kuda explain cheyyandi
    Baguntundhi appudu

  • @madhavarapuvenkatesvararao6349
    @madhavarapuvenkatesvararao6349 23 дні тому +5

    Yes 100 percent correct only employees will be punished

  • @doddalaprakash6615
    @doddalaprakash6615 23 дні тому

    అసలే కరువు ప్రాంతం...
    ధన దాహం ప్రజల రక్తం తో తీరుతుంది.......

  • @user-eh8fk1rx1n
    @user-eh8fk1rx1n 23 дні тому +5

    మీరు వీడియో లు చేసినంత త్వరగా సీబీన్ పనిష్మెంట్ ఇవ్వ లేరు సీబీన్ గారు చట్టం న్యాయం ధర్మం ఇవి అన్ని పాటించి పని చేస్తారు పెద్దిరెడ్డి ని ఎవరు ఏమి చేయలేరా అంటే అందరికి ఉంటుంది తొందర పడకండి శ్రీను గారు

    • @adinarayanamitta
      @adinarayanamitta 23 дні тому

      అదే జగన్ ఐతే అందరి నిబొక్క లోవేసే వాడు

  • @guthidattatreyababu2429
    @guthidattatreyababu2429 23 дні тому +1

    Govt should take immediate action on this bakasurudu

  • @chsrinivas8038
    @chsrinivas8038 23 дні тому +1

    Empeekaleru

  • @seethapathinaidub5656
    @seethapathinaidub5656 22 дні тому

    వారి విషయంలో అలాంటిది పలమనేరు ఎమ్మెల్యే మోసం చేయడం జరిగినది

  • @gangireddy8803
    @gangireddy8803 21 день тому

    Artham kani vallaku arthamyetatlu super ga chepparu boss

  • @vijaysaich913
    @vijaysaich913 22 дні тому

    శిక్ష పడదు. ఎందుకంటే నాయకులంతా ఒకటే.

  • @balamms6181
    @balamms6181 22 дні тому

    ఎన్ని స్కాములు చేసిన రాజకీయ నాయకులు తప్పుకొని అధికారులని బలి చేస్తారు😮

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi 23 дні тому +20

    పెద్దిరెడ్డి పాపం అతి తొందరలో పండిపోతుంది నాశనం అయిపోతారు వాళ్ళు

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 23 дні тому

      పాపం పండెంత వరకు,
      C.M. & H.M. చూస్తూ వుంటారా ?
      మనం
      JESUS & MARRY మాత
      అంటూ వుందామ !

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 23 дні тому

      మెట్ట వేదాంతం.

  • @GcVenkatesh-ls9yy
    @GcVenkatesh-ls9yy 23 дні тому +1

    Super CHAPANAU❤❤❤❤

  • @narendrababu5137
    @narendrababu5137 23 дні тому +2

    XYZ Reddy, so Reddy matram common

  • @RavikumarDokka-s1d
    @RavikumarDokka-s1d 23 дні тому +1

    Police kante very dangerous persons journalism

  • @ganiindian6251
    @ganiindian6251 22 дні тому +1

    చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఏమి పికలేడు...

  • @madhusudanadabbiru1806
    @madhusudanadabbiru1806 23 дні тому

    You need to develop patience Mr. Srinivas. Basic evidence is to be gathered for water tight case. Otherwise he will escape.

  • @abdulvadood7432
    @abdulvadood7432 17 днів тому

    శ్రీనివాస్ గారు! మద్యం స్కాం గురించి వివరంగా చెప్పారు! ఇలాగే ఒంగోల్ లో evm la వ్యవహారం, మాక్ పోలింగ్ గురించి అతి సామాన్యులకు కూడా బాగా అర్థమయ్యేలా చెప్పారు. నిజానికి నాకు కూడా మీ వీడియో చూసిన తరువాతే తెలిసింది. మీ విడియోలన్నీ ఫాలో అవుతూ మీ అభిమానిగా మారాను. మీ ఫోన్ నెంబర్ ఇస్తే ఒకసారి మాట్లాడాలని అనుకుంటున్నాను.

  • @krishnakumarigarlapati7352
    @krishnakumarigarlapati7352 23 дні тому +1

    Tadepallikota lo elukalu pattataniki koti paiga khArchu egg puph ki 3kotlu paina khArchu deeni meeda. oka vidio cheyyandi

  • @ramanadommeti2779
    @ramanadommeti2779 23 дні тому +8

    పెద్దిరెడ్డి కి cbn భయపడు తున్నాడు. అని పబ్లిక్ టాక్,

  • @sarmasarma8076
    @sarmasarma8076 23 дні тому +1

    👌👌👌🙏🙏

  • @babji6789
    @babji6789 23 дні тому +3

    వాళ్ళ బాత్రూంలో దూరి నువ్వు మాత్రంమే ఏమైనా చేయగలవు వాళ్ళని

  • @krishnamurthyraju8627
    @krishnamurthyraju8627 23 дні тому

    Chethakaakapothe Modijini request chesi 3 months UP CM Jogigaarini APki rappinchukondi,ilaanti Peddireddylanu padhimandhiki vuchha poisthaadu.Rowdieski prabhuthwaalu bhayapadithe araachakaalu prabhaluthaayi ani oka super senior citizengaa naa sincere vyakthigatha abhipraayam maathrame.

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 23 дні тому +2

    చట్ట బద్ధం గ చేస్తారు అబ్బాయి .

  • @MNC29-10
    @MNC29-10 23 дні тому +1

    వైసిపి అధినేత చాలా గట్టోడు
    ఆ తరువాత నాయకులు కూడా చాలా గట్టోల్లే. అందుకే వైసిపి అధినేతకు గాని నాయకులకు ఏమి కాదు.

  • @AffectionateKettlebell-qq3om
    @AffectionateKettlebell-qq3om 23 дні тому +2

    👍👍👍👍

  • @user-ey2bq6eo2f
    @user-ey2bq6eo2f 23 дні тому +2

    Margadarsi chits scam gurinchi rayamanu

    • @topanga9543
      @topanga9543 23 дні тому

      oh..scam ah..why no one complained...mental reddy

  • @amarnath-cm4dw
    @amarnath-cm4dw 23 дні тому +1

    kutami నుండి మద్దతు ఇస్తున్న వ్యక్తి ఎవరు. అందుకే శ్రీనివాస్ గారూ మీ వీడియోలు చూసి ఆ వ్యక్తి పేరు కనీసం పరోక్షంగానైనా బయటపెట్టారు.

  • @sasankc2939
    @sasankc2939 23 дні тому +2

    CBN and pk will not do anything

  • @palisettilakshman1507
    @palisettilakshman1507 23 дні тому

    Same deal was discussed with me. I thought I will be booked some day and turned down.

  • @neelakantaneela232
    @neelakantaneela232 23 дні тому +1

    Kuppam gurinchi chapu bro inka okka video

  • @yellapuravikumar123
    @yellapuravikumar123 23 дні тому

    It's shame to TDP Government, TDP Activists not able to digest this kind of "Drama "

  • @kesavanaidu5435
    @kesavanaidu5435 23 дні тому +3

    శ్రీనివాస్ నువ్వు టీడీపీ కదా నువ్వు ఒక బ్రాండ్ తీసుకోరాడబాబు

  • @venkatnagaraju4058
    @venkatnagaraju4058 23 дні тому

    Ami cheyyaleru because courts ki proof kavali vallu cheseni akramalaki proof s lekunda chesaru.

  • @Harisjetty-kh4ur
    @Harisjetty-kh4ur 19 днів тому

    Chitur granait business gurinchi oka vedio cheyandi ma friend valla father 2 cr investment chestunnaru from banglore

  • @psk1990
    @psk1990 21 день тому

    Brother, raamudu kaanti vade valini chetti chatu munchi chepadu, alage ye avineethi meatha ni kuda twaralone, Jail llo chippakudu mepistharu, kinni day's lone,

  • @vinodchaganti5293
    @vinodchaganti5293 23 дні тому +1

    Chayyaleru
    He is leader,not like CBN
    CBN is purely manipulator

  • @Mohan-ck2gn
    @Mohan-ck2gn 23 дні тому

    Anna, get ready for deformation notice 😂😂😂😂

  • @ExpertTallyPrime
    @ExpertTallyPrime 23 дні тому +2

    Why are you having useless discussions ?? Wait and see law will take its own course !!!

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 23 дні тому +1

    పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని ఎవరూ ఏమీ చేయలేరు
    1) ఇదిగో ఎర్ర చందనం లారీలు నేపాల్ లో పట్టేసుకున్నాం అవి పెద్దిరెడ్డి వి అని ఆధారాలు దొరికాయి అని పవన్ కళ్యాణ్ అండ్ కో ఒక వారం రోజులు పెద్ద హడావుడి చేశారు ఐపోయింది ఆవిషయం గురించి మళ్ళీ వార్తలు లేవు
    2) అదిగో ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి బియ్యం కుంభకోణం బద్దలుకొట్టాం. ఇన్ని టన్నుల బియ్యం సీజ్ చేశాం ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పని ఐపోయింది అని ఆహా నాదెండ్ల మనోహర్ ఓహో నాదెండ్ల మనోహర్ అని ఒక వారం రోజులు హడావుడి చేశారు ఐపోయింది. ఆవిషయం గురించి మళ్ళీ వార్తలు లేవు.
    3) మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉందని సిసోడియా ప్రెస్ మీట్ పెట్టి ఓ వారం రోజులు హడావుడి చేశారు ఐపోయింది ఆవిషయం గురించి మళ్ళీ వార్తలు లేవు
    4) వల్లభనేని వంశీ గురించి పోలీసు టీములు టీములు గా సెర్చ్ చేస్తున్నారు ఇవళో రేపో జైలుకు ఖాయం అన్నారు ఆయన ఎక్కడ ఉన్నాడో వీళ్ళకి తెలియదు కానీ న్యాయస్థానం ఆయనకు బెయిల్ ఇచ్చింది ఆవిషయం గురించి మళ్ళీ వార్తలు లేవు.
    5) ఇప్పుడు లేటెస్టుగా రోజా ఆడుదాం ఆంధ్రా ఇష్యూ నడుస్తోంది. ఇదో వారం రోజుల ఉంటుంది తరువాత సైలెంట్ ఐపోతుంది
    6) వైకాపా మీడియా రోజూ ఓ కొత్త ఫేక్ న్యూస్ తీసుకుని అధికార పార్టీకి చెమటలు పుట్టిస్తోంది దానిని డిఫెన్స్ చేయడానికి తెదేపా పేటియం బాచ్ పడరాని పాట్లు పడుతున్నారు
    ఉదాహరణకు నిన్న శ్రీ సిటీలో చంద్రబాబు 15 కంపెనీలు ప్రారంభం చేస్తే గుడివాడ అమర్నాథ్ అది వైకాపా ప్రభుత్వం క్రెడిట్ అని చెప్తే వాణ్ణి తీసుకెళ్ళి బొక్కలో వేయకుండా (జగన్మోహన్ రెడ్డి ఐతే ఖచ్చితంగా ఆపనే చేసేవాడు)పేటియం బాచ్ తో కౌంటర్ విశ్లేషణలు చేయిస్తారు.
    7) నిన్న ఒక మాధ్యమంలో ఒక తెదేపా నాయకుడే చంద్రబాబు స్వయంగా పారిశ్రామిక వేత్తలకు భరోసా ఇచ్చినా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏమిటని అడుగుతున్నారని చెప్పారు. అంటే ఆస్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి కూడా పారిశ్రామికవేత్తలను అంతగా భయపెడుతున్నారు.
    అలా సంఘ విద్రోహానికి, ఆర్ధిక విధ్వంసానికి పాల్పడేవారిని అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏమీ చేయలేదా
    మాధ్యమాలకి రేటింగ్స్ వ్యాపార అభివృద్ధి విశ్లేషకులుకు జీవనభృతి తప్పితే జరిగేది ఏం ఉండదు
    నిజంగా మాధ్యమాల యజమానులు చిత్తశుద్ధి ఉంటే కొన్నాళ్ళు గాసిప్స్, ఊహాగానాలు చర్చలు విశ్లషణలు మానేయండి
    ధైర్యం ఉంటే ఒక వర్గం అనకుండా ఏ వర్గమో చెప్పండి ఒక నాయకుడు అనకుండా ఏ నాయకుడో చెప్పండి
    ఆధారాలు ఉంటేనే వార్తలు చెప్పండి.

  • @chinnababupasagadugula9999
    @chinnababupasagadugula9999 23 дні тому +1

    Like no 1 chinababu🎉🎉🎉

  • @sureshpolaki
    @sureshpolaki 22 дні тому +1

    బయ్య ఎందుకు మాకు ఈ సొల్లు, where is AP FORM 20. Discuss for that man 🙏

  • @bhaskarv4375
    @bhaskarv4375 22 дні тому

    Chala Mandi PLR brand vesukoni arachakalu cheasru

  • @aswardhanarayana7936
    @aswardhanarayana7936 23 дні тому +2

    First like

  • @rangaraopunati1343
    @rangaraopunati1343 23 дні тому +3

    పెద్దిరెడ్డి కి పెద్దల పరిచయాలు కాదు మన పిరికి సిఎం కే పెద్దిరెడ్డి అంటే ఉచ్చ అని చెబితే బాగు,పాత ప్రజానాయకుడు" సినిమాలోని నాగభూషణం డైలాగ్ CBN ki correct గా సరిపోతుంది.

  • @user-cs8ib6go2t
    @user-cs8ib6go2t 23 дні тому

    Evaruemicheyaleru ayana anta nirbhayam ga tirupati parliament elecions to donga votelu vesinapude emicheyaleru epudu emi chestaru

  • @SrikanthChowdarySrikanth-zq1nb
    @SrikanthChowdarySrikanth-zq1nb 23 дні тому

    అంత రెడ్డు లేనా jagan ప్రభుత్వములో 100 paresent dochesaru

  • @lakshmikanthcherukuri1321
    @lakshmikanthcherukuri1321 23 дні тому

    What is the use of all this discussion

  • @karimisettiramu1644
    @karimisettiramu1644 23 дні тому

    Cheritharalo hachuta havinithi paruduga nilichipothadu

  • @VinoddalapathiVinod
    @VinoddalapathiVinod 23 дні тому

    Enduku cheyyalemu, me talentku pariksh, actaer gauthami

  • @hemadrikumar
    @hemadrikumar 22 дні тому

    jagane bayapadatadu bro peddireddyki,babu enta,chittoorlo every officelo peddireddi bhaktulu unnaru

  • @rajamanoharroybheempalli2610
    @rajamanoharroybheempalli2610 23 дні тому

    anta dammu yevariki ledu centre lo briefcase lu panchadu kada

  • @VenkateshwarluNelakurthi
    @VenkateshwarluNelakurthi 22 дні тому

    Telugu 9:37

  • @krishnap99k9
    @krishnap99k9 23 дні тому

    Plr logo

  • @supersamu8871
    @supersamu8871 23 дні тому

    Jai ramchandra yadav

  • @user-oy8ez3wx2b
    @user-oy8ez3wx2b 23 дні тому

    Babu lantollu cm ga unte ituvanti vallani emi cheyyaleru. Manam chusthu undatame

  • @NLaxmamma
    @NLaxmamma 23 дні тому +1

    First comment annA

  • @nsprakash1191
    @nsprakash1191 23 дні тому

    Babu Srinu e kumbakonalu vintuvunte badha Kalindi. Vinaleka Potunnam, anta mana karma.

  • @vennapusachennakesavareddy5130
    @vennapusachennakesavareddy5130 22 дні тому

    అరె బాబు రోజు నువ్వు వైసీపీ ని తిట్టే వీడియో లు మాత్రమే చేస్తావు నీకు నెలకి 1.5 to 2 లక్షలు నీకు యూట్యూబ్ వాడు ఇస్తున్నాడు అంటే మంచి సంపాదన దీనికి మించింది ఏముంది ఆంధ్రప్రదేశ్ ప్రజల కి ముఖ్యంగా చంద్రబాబు ఇచ్చిన హామీల లబ్ధిదారుల కి మీరు సలహాలు ఇస్తే
    అందరూ జగన్ ని తిట్టి నెలకి లక్ష వచ్చిన చాలు ఏడాదికి 12 లక్షలు సంపద ప్రతీ లబ్ధిదారులకి వస్తుంది
    అయినా పర్లేదు జగన్ ని తిట్టండి పది మంది బాగుపడితే మొదట సంతోష పడేది జగనే

  • @jayarajud7927
    @jayarajud7927 22 дні тому

    Vaasudevareddy emicheputado

  • @VenkyVenky-ps7lv
    @VenkyVenky-ps7lv 23 дні тому

    Addagolu ycp

  • @prasadkondaveeti5299
    @prasadkondaveeti5299 22 дні тому

    Phone pay batch

  • @sankarnaidu9828
    @sankarnaidu9828 22 дні тому

    Srinivasgaru.matam.cudam.kulam.chudamanevaru.andaruvallekada.merevidedichendi

  • @neerajasunaina9749
    @neerajasunaina9749 23 дні тому +1

    Sakshayalu unte pattuko panikimalina video ly chestavu

  • @Harish_Varma
    @Harish_Varma 23 дні тому +1

    Peddireddy ne kadhu.....yevarini em cheyaru ... Officers mida actions untai aanthe ... nothing more than that

  • @nagsreenagesh8097
    @nagsreenagesh8097 23 дні тому

    Peddi Reddy

  • @Jf67he36v
    @Jf67he36v 23 дні тому +2

    9 min bokka

  • @haribabu9665
    @haribabu9665 23 дні тому

    Anna neeku threat Leda

  • @Musum1
    @Musum1 23 дні тому

    Kolkatha case lone mana courts or govts em cheyyaledu cheyyavu kuda, ilanti scams nu em chestaru. Yedo media mundu build up tappa. Andaru todu dongale. Ground level party cader meede mana law and order prataapam.. ippatikina maaradam kinda level kaaryakartalam. Cbn unna Jagan unna Dochuku tinedi vaalle , debbalu tinedi maatram manam

  • @RavikumarDokka-s1d
    @RavikumarDokka-s1d 23 дні тому

    Bro vadu le nuvu fake

  • @vavilapalliharikrishna9187
    @vavilapalliharikrishna9187 23 дні тому

    100 cr paruvu nastam vesaru neku vayyalie

  • @manoharmeka999
    @manoharmeka999 23 дні тому

    పెద్దిరెడ్డి అంటే సాక్ష్యాత్ భగవత్ స్వరూపం. ఒక్కసారి చేయని తప్పుకు తన కుమారుడ్ని ఖైదు చేసిన బాబుకు గత 5 ఏళ్లలో ౩౦ చెరువుల నీరు త్రాగించి, జైల్లో పడేసాడు. ఇప్పుడు తన జోలికే వస్తే తన విశ్వరూపాన్ని చూపి బాబు మరియు నందమూరి వంశాలని పాతాళంలోకి తొక్కేస్తాడు. ఈ భూమండలంలో అత్యంత అరుదైన, నికార్సైన, నిజాయితీ పరుడు.

  • @RavikumarDokka-s1d
    @RavikumarDokka-s1d 23 дні тому

    Ni money kosam chusuko

  • @srinivasreddy2941
    @srinivasreddy2941 4 дні тому

    Are seenu nuvu pakka tdp

  • @HarshaSamu
    @HarshaSamu 22 дні тому

    2014 -2019 lo scam lu rajadhhani lands, skill scams, sand mafia, vote for note, hailand scam,.....etc 😂😂😂

  • @jammulasrinivasulu3678j
    @jammulasrinivasulu3678j 22 дні тому

    కేసులు అడ్డుపెట్టుకుని సెంటిమెంట్ చేసుకుంటారు

  • @polaganiravi9744
    @polaganiravi9744 23 дні тому +1

    రెడ్లకు చౌదరిస్ లకు ఏమి కాదు

  • @rameshtendulkarvlogs2949
    @rameshtendulkarvlogs2949 22 дні тому

    టైం వచ్చినపుడు శ్రీవారు చూసుకుంటారు

  • @sivaramakrishnaadvocate2015
    @sivaramakrishnaadvocate2015 19 днів тому

    Papam pande rojulu daggaralone unnattu unnai

  • @venkateswararaoboyapati6695
    @venkateswararaoboyapati6695 23 дні тому

    Cheyaleru

  • @Varaprasad-c3g
    @Varaprasad-c3g 23 дні тому

    TDP government dammu n daryam undali

  • @chandrasekharareddyponguru4436
    @chandrasekharareddyponguru4436 22 дні тому

    ఎలాంటి కారణము లేకుండానే CBN న్నీ అరెస్ట్ చేసి 55 రోజులు జైలు లో పెట్టి హింసించారు ! ఇప్పిడు జహాన్ మరియు జగన్ గ్యాంగు రాష్ట్ర ద్రోహం మరియు ఎన్నో గోరాలు చేస్తూ రాష్ట్రాన్ని పెట్టేస్తున్నారు! రాష్ట్ర ద్రోహం ప్రత్యక్షజంగా చేస్తున్న జగన్ మరియు జగన్ కిరాతక గుండాలు గ్యాంగును అరెస్ట్ చేసే దమ్ము CBN కి ఉందా ! ..Prof Ponguru Nellore

  • @yeswanthsinghrajput6607
    @yeswanthsinghrajput6607 23 дні тому

    Peddi reddy ni CBI, Ed, modi yevvaru yemi cheyaleru thammudu, mana desam lo judiciary ke dikku ledu, manadhi athi pedda prajaswamyam.

    • @topanga9543
      @topanga9543 23 дні тому

      we are reddys we even bribe judge our gali janardhan reddy is expert..

  • @user-fk3ro7bl1v
    @user-fk3ro7bl1v 22 дні тому

    Peddy reddy chaala Balavanthudu .vaadini evaru emi cheyaleru