ఊరికే వదలను.. | Tv5 Murthy Powerful Reply to Astrologer Venu Swamy | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 624

  • @mahankalirajesh2804
    @mahankalirajesh2804 2 місяці тому +350

    మూర్తి గారు చాలా చక్కగా చెప్పుతున్నారు... వేణు గాడిని వదిలిపెట్టకు 🎉

  • @gamercheery7662
    @gamercheery7662 2 місяці тому +225

    ముర్తి గారు మీ నీతి,నిజాయితీ, నిబద్ధత,మీ ధైర్య సాహసాలకు హాట్సాఫ్ సర్.ప్రతి ఒక్క జర్నలిస్టు మీలాగే ఉంటే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది.మీరంటే నాకు చాలా అభిమానం.

    • @rameshjajuna9486
      @rameshjajuna9486 2 місяці тому

      నా మనసు లో ఉన్నది మీరు చెప్పారు. లుచ్చగాడు వేను గాడు ఒక బ్లాక్ మెయిల్ గాడు

    • @hassenbabu2136
      @hassenbabu2136 2 місяці тому

      Adukku thiinedi

  • @akhilreshma9702
    @akhilreshma9702 2 місяці тому +385

    జర్నలిస్ట్ అంటే ఇలా ఉండాలి గ్రేట్ మూర్తి గారు

  • @jvvasanth9341
    @jvvasanth9341 2 місяці тому +241

    ఎవరికీ తలవంచని మేరునగ ధీరుడు మా మూర్తి అన్నయ్యకు రాఖీ పున్నమి శుభాకాంక్షలు తో పాటు మీ ధీరత్వాన్ని కి నిలువెత్తు నిజాయితీకి మీ ప్రియ సహోదరి రాజకుమారి అభినందన చందనాలు

  • @KavithaVlogsSarees
    @KavithaVlogsSarees 2 місяці тому +92

    Murthi very very great person

  • @k.ratnakar8200
    @k.ratnakar8200 2 місяці тому +141

    అతని ఇష్టానికి మద్యం & మాంసం నైవేద్యం గా స్వీకరిస్తాను అని చెప్పినవాడి కోసం బ్రాహ్మణ సమాజం సపోర్ట్ చేస్తుందని నేను అనుకోను

  • @charyvenkat8048
    @charyvenkat8048 2 місяці тому +138

    మూర్తి గారు నిజమైన జర్నలిస్ట్ 🙏🙏🙏

  • @raghavarao3642
    @raghavarao3642 2 місяці тому +179

    వేణుగారిని ముందుగ అరెస్టు చెయ్యాలి. వేణు టీం లు అన్నీ ప్రజల ముందుకు రావాలి

  • @rojamanivuddanti6864
    @rojamanivuddanti6864 2 місяці тому +40

    You are the mirror image of journalism

  • @chandrasekarsarmatekumalla8428
    @chandrasekarsarmatekumalla8428 2 місяці тому +41

    వేణు స్వామి ఎంతటి బ్రాహ్మడైనా కూడా మా బ్రాహ్మణ సంఘాలు జోక్యం చేసుకోవు... ఎందుకంటే ఆయన ప్రవర్తన అలా ఉంటుంది.... రావణుడు బ్రాహ్మణుడైన... సద్గుణ సంపన్నుడైన రామచంద్రునికే మా నమస్కారాలు....

    • @sreeramgt5120
      @sreeramgt5120 2 місяці тому

      వాడు ఇప్పుడు కులం ను కవచం గా వాడుకోవాలని చూస్తున్నాడు. ఇన్నాళ్లు బ్రాహ్మణ ఆచారాలు, పద్దతి, సంస్కారం గుర్తు కి రాలేదు వీడి కి. వామచ్చారా...చార్వక... బూతు పూజలు... బ్రష్ట మాంసం మద్యం అలవాటు చేసుకొని.... ఇంకా రాను బ్రాహ్మణ డి ని అని చెప్పు కోవడం విచిత్రం. Ys కుటుంబ తాము మతం మార్చుకొని క్రై స్తవం పుచ్చుకున్నాక కూడా తాము రెడ్లమ్ అని చెప్పుకొని.... కూలం ని కవచం గా వాడు కున్నట్టు.

  • @nagababugosika8883
    @nagababugosika8883 2 місяці тому +30

    మూర్తి గారు మీరు సమాజం కోసం పాటుపడుతున్నారు సూపర్

  • @avramasastry2518
    @avramasastry2518 2 місяці тому +37

    శ్రీ మూర్తి గారు మీ లాగ అందరూ
    వుండాలి, మీ కు నమస్కారము లు

  • @kannajunnu2150
    @kannajunnu2150 2 місяці тому +37

    Nuvvu hero anna andharu journalists melaga undali

  • @Sastry...7G
    @Sastry...7G 2 місяці тому +148

    తప్పు చేసిన ప్రతి వాడు కులాన్ని అడ్డు పెట్టుకోవడం ఫ్యాషన్ అయిపోయింది😢

  • @amrutham8347
    @amrutham8347 2 місяці тому +167

    భార్య భర్తలు డ్రామాలు ఆడుతున్నారు అందరికీ అర్థమవుతుంది పోయి పోయి మీతోనే పెట్టుకున్నారు వాళ తాట తీస్తారని వాళ్లకు తెలీదు😂👌👌👌👍👏👏

  • @sowjik1460
    @sowjik1460 2 місяці тому +72

    మూర్తి గారు . జెంటిల్ మాన్

  • @JakirHussain-ei9nl
    @JakirHussain-ei9nl 2 місяці тому +96

    భార్య భర్త లిద్దరినీ ఆ యోని పూజ గురించిన సాక్ష్యాలతో సహా నిరూపించి థర్డ్ డిగ్రీ ఇస్తే అప్పుడు గాని బుద్ధి రాదు వాడికి

  • @GuntivenkatiUnivarsal
    @GuntivenkatiUnivarsal 2 місяці тому +32

    గ్రేట్ సార్ 👌👍👏👏👏👏👏👏

  • @abhieshwaryedupati211
    @abhieshwaryedupati211 2 місяці тому +26

    సూపర్ మూర్తి అన్నగారు

  • @ParvathaiahregatiParvathaiahre
    @ParvathaiahregatiParvathaiahre 2 місяці тому +143

    పాపం వేణు సామి అందరి జాతకాలు
    చెబుతూ తన జాతకం బాగ లేదని
    ఎందుకు తెలుసుకోలేక పోయాడు

    • @sreeramgt5120
      @sreeramgt5120 2 місяці тому

      సంక నాకుడు భాష దొర (కెసిఆర్ ) కి గ్రహాలు అనుకులం గా లేవు అట ప్రస్తుతం. అలాగే ఈ వేణు గాడికి కూడా అనుకూల o గా లేవు ఏమో..!!

    • @RangyEditzz
      @RangyEditzz 2 місяці тому +5

      Correct ..poojalu homalu marchipoyadu papam

    • @satyakopparthyy7854
      @satyakopparthyy7854 2 місяці тому

      పాపం ఇన్నాళ్ళకి పండింది.😂 . బ్లాక్ మెయిల్ చేసి వీళ్ళ డబ్బు గుంజుతారు అని అందరికి తెలుసు. కానీ వేణు స్వామి ధైర్యంగా బయట పెట్టాడు. ఇక నుంచి అందరూ బయట బయట పెడతారు

    • @trivvenivarma
      @trivvenivarma 2 місяці тому

      😂😂😂😂😂😂

  • @RK94199
    @RK94199 2 місяці тому +75

    వదలొద్దు మూర్తిగారు వాడి భార్య కూడా చాలా ఓవర్ చేస్తుంది,ఆవిడను అందరూ un fallow చేయాలి

  • @bhavanivani448
    @bhavanivani448 2 місяці тому +20

    Your Really super hero

  • @PremRaj-v8e
    @PremRaj-v8e 2 місяці тому +22

    Murthi,sir, your great,sir

  • @sv2200
    @sv2200 2 місяці тому +41

    కరెక్ట్ గా చెప్పారు మూర్తి సర్ , ఇంత అబద్ధానికి తెగించాక , అది అబద్దమని నిరూపణ కాగానే పరువు నష్టం దావా వేసేస్తే సరి 👌👌👍👍

  • @venkik8316
    @venkik8316 2 місяці тому +33

    మూర్తి నువ్వు అస్సలు తగ్గోద్దు, నువ్వు నిఖార్సైన జర్నలిస్టు అని తెలుగు ప్రజలు నమ్ముతున్నారు. కీపిటప్ గోయింగ్ ఆన్.

  • @subbaraoseemakurty3805
    @subbaraoseemakurty3805 2 місяці тому +12

    Very good chalange 👍

  • @mennenineelima7411
    @mennenineelima7411 2 місяці тому +56

    Intermit fasting చేస్తూ మూర్తి గారి టెన్షన్ వల్ల 18 కేజీ లు తగ్గానని బ్లేమ్.....వీడు ఇంకోసారి టీవీ లో కనపడకుండా చేయండి ఫస్ట్ ఆస్తుల మీద రైడ్ చేయండి.pls

  • @PadmaLolla-v3s
    @PadmaLolla-v3s 2 місяці тому +17

    Great murthygaru

  • @venuvrkota
    @venuvrkota 2 місяці тому +15

    That is murthi gaaru

  • @gadupudivisalakshmi7624
    @gadupudivisalakshmi7624 2 місяці тому +1

    తప్పు చేయనిమనిషి మీలాగా ధైర్యంగా మాట్లాడతారు మీరు great Mee voice lo neethi నిజాయతీ కనిపిస్తుంది ❤❤❤❤❤

  • @SanthaKumari-n6b
    @SanthaKumari-n6b 2 місяці тому +2

    🎉🎉🎉🎉🎉 మూర్తి గారు మీకు అంతా మంచే జరుగుతుంది అని నా ప్రార్తన.God bless you.

  • @greenboy.5551
    @greenboy.5551 2 місяці тому +13

    మూర్తిగారు.. మీరుతగ్గదు….
    We support you sir…..💪💪

  • @kadirisatish5280
    @kadirisatish5280 2 місяці тому +68

    మీరు తగ్గవద్దు మూర్తిగారు దూల తీర్చేయండి

  • @sampath9sampath823
    @sampath9sampath823 2 місяці тому +9

    అన్న మీరు గ్రేట్ మూర్తి హీరో

  • @venkatkolluri4856
    @venkatkolluri4856 2 місяці тому +18

    Superman sir meru

  • @jikkitalli
    @jikkitalli 2 місяці тому +12

    మూర్తి గారు, మీ ర్యాగింగ్ నా భూతో నా భవిష్యత్తు

  • @mdhaseena5598
    @mdhaseena5598 2 місяці тому +35

    పరువు నష్టం దావ వేయండి

  • @buddamanohar5445
    @buddamanohar5445 2 місяці тому +83

    మూర్తి గారు ఎవడిని వదలొద్దు దొంగ కొడుకులు ఎక్కువైపోయినారు అందరికీ చిప్పకూడు తినిపించండి మూర్తి గారు 🙏🙏🙏

  • @vishnut3239
    @vishnut3239 2 місяці тому +19

    మూర్తి సార్ వేణు ఫామ్ హౌస్ లో జరిగే మోసాలు అన్ని బయట పెడదాం మూర్తి సార్

  • @ramachandrareddy1091
    @ramachandrareddy1091 2 місяці тому +1

    Murthygaaru... I really support Your logical journalism... Proud to see a person like You

  • @charyvenkat8048
    @charyvenkat8048 2 місяці тому +43

    మూర్తి గారి పైన తప్పుడు ఆరోపణలు చేస్తే దేశంలో ఏ ఒక్క తెలుగు ప్రజలు నమ్మరు మూర్తి గారు అంటే నీతి నిజాయితీ అలాంటి వ్యక్తి పైన అబాండాలు వేయడం బాధాకరం దమ్ము ధైర్యం ఉంటే నిరూపించండి న వేణు స్వామి గారు ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయొద్దండి

  • @umamaheswararao8769
    @umamaheswararao8769 2 місяці тому +9

    U r great Sir 👍

  • @shakeershakeer7652
    @shakeershakeer7652 2 місяці тому +9

    Great jernelest

  • @taddidalinaidu8336
    @taddidalinaidu8336 2 місяці тому +9

    Anna oka true journalist power chupunchu and true journalist talent chupunchu anna

  • @venkateswararao7795
    @venkateswararao7795 2 місяці тому +11

    మూర్తి గారు వెరీ గ్రేట్🎉🎉🎉
    వేణుని వదలవద్దు

  • @vuyyurisatyasrinivasarao9246
    @vuyyurisatyasrinivasarao9246 2 місяці тому +8

    Murty sir. Honest. Sincier...

  • @chakravarthi369
    @chakravarthi369 2 місяці тому +52

    మొదట సాక్షి మీద యుద్ధం చెయ్యాల్సిందే మూర్తిగారు
    వేణు నథింగ్ మనకి ఆ ఆసాక్షి నే పట్టుకోవాలి

  • @mshivashankar-ws6wz
    @mshivashankar-ws6wz 2 місяці тому +1

    Genuine person Murithy Garu great sir meeru 🙏💐💐💐🙏

  • @sudhakarsudhakar7153
    @sudhakarsudhakar7153 2 місяці тому +9

    murti garu super

  • @jairaj300381
    @jairaj300381 2 місяці тому +37

    మూర్తి గారు ఇలాంటి వారిని ఫిల్మ్ ఇండస్ట్రీ కోల్పోయింది సార్

  • @amrutham8347
    @amrutham8347 2 місяці тому +41

    పాపం బిడ్డ 15 కేజీలు తగ్గాడు అంట సార్😂😂

    • @sreeramgt5120
      @sreeramgt5120 2 місяці тому +4

      మంచిదే. అసలే బలిసిన బర్రె లాగా అధిక బరువు ప్రయాస పడుతున్నాడు వాడు.

    • @amrutham8347
      @amrutham8347 2 місяці тому

      @@sreeramgt5120 😂😂

  • @suryaprakasaraoguntupalli7630
    @suryaprakasaraoguntupalli7630 2 місяці тому +7

    Hats off sir

  • @vishnut3239
    @vishnut3239 2 місяці тому +21

    మూర్తి సార్ మా ఊర్లో ఉన్నాడు వేణు గాని నమ్మినమ్మి మోసపోయిన వాడు

    • @trivvenivarma
      @trivvenivarma 2 місяці тому +1

      Teesukochi camera mundu pettinchandi....

  • @veeraswamykothuru7741
    @veeraswamykothuru7741 2 місяці тому +4

    Murthi hatsptoyou verry cute person you are

  • @amarnath-cm4dw
    @amarnath-cm4dw 2 місяці тому +51

    ఆ వేస్ట్ ఫెలోస్‌ని, సాక్షి పేపర్‌ని కూడా వదిలేయకండి

  • @srigandham3769
    @srigandham3769 2 місяці тому

    Sir, you are so honest and dedicated , you take action on them , we all support you Sir

  • @bjanardhan5508
    @bjanardhan5508 2 місяці тому +6

    Great sir

  • @amararamu182
    @amararamu182 2 місяці тому +21

    మూర్తి గారు ఆ వేణు స్వామిని మీరు సార్ అనొద్దు అతని పేరు చెప్పండి వేణు వేణు అని..... వాడి తాట తీయండి సార్

  • @polavarapupramilarani17
    @polavarapupramilarani17 2 місяці тому +29

    తప్పు చేసినవాడు వంద దారులు వేతుకుతారు . నిజాయితీ పరుడు మాటల్లోనే వేతుకుతాడు తప్పులు..

    • @lkv814
      @lkv814 2 місяці тому +1

      Panikimaalina vaaramtha kulaanni addam pettukoni brathuku tharu sannaasulu.

  • @AlexPereiraUFC
    @AlexPereiraUFC 2 місяці тому +5

    వేణు గాడి ఫ్యూచర్ మాకు కనపడుతుంది 😂😂😂

  • @padmasohu3787
    @padmasohu3787 2 місяці тому

    Sehbhash Mee voice lo nijaithee kanipistundhi sir super speech

  • @akashmamidi7817
    @akashmamidi7817 2 місяці тому

    Sir I'm with you don't loose ur hopes fight strong sir don't leave that's 3grade swamy ji I'm with you fight against negative comments

  • @ravilalasuresh7109
    @ravilalasuresh7109 2 місяці тому +5

    Murty sir your debate's are superb

  • @yasarapushekhar2270
    @yasarapushekhar2270 2 місяці тому

    జర్నలిజం chaduvukovalsindi... ... I miss journalism ... U r a great and brave jou rn alist sur. ❤️❤️❤️❤️

  • @RamaKrishna-un9uh
    @RamaKrishna-un9uh 2 місяці тому +2

    Murthi Garu Miru... Super Andi... 🎉bhabu🎉

  • @dkravidc5839
    @dkravidc5839 2 місяці тому +4

    Ap motham miku support undi murthygaru villanu vadalakandi❤❤

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 2 місяці тому +11

    మూర్తి గారు మీరు అంటే ఏమిటో అందరికీ తెలుసు. చెత్త పత్రిక మీద కూడా మీరు పోరాటం చేయడం అభినందనీయం.

  • @venkataramarao7761
    @venkataramarao7761 2 місяці тому +5

    Super sir

  • @dhanamadhu1996
    @dhanamadhu1996 2 місяці тому +11

    ఎప్పుడూ ఎంజాయ్ చెయ్ 😊😊

  • @jsatyanarayana4869
    @jsatyanarayana4869 2 місяці тому +16

    మూర్తి సార్ ఫస్ట్ సాక్షి ఆఫీసుని సాక్షి గాడిని బొక్కలో వేయండి

  • @ravikiranedupuganti4072
    @ravikiranedupuganti4072 2 місяці тому

    Murthi garu real Hero

  • @rajireddypendli4533
    @rajireddypendli4533 2 місяці тому +4

    Great sir 🎉🎉❤❤

  • @rahityachintada1212
    @rahityachintada1212 2 місяці тому

    Ur r always right sr ( great fighter)

  • @rao4565
    @rao4565 2 місяці тому +29

    TS government రంగం లోకి రావాలి. సీఐడీ కి అప్పగించి నిజా నిజాలు బయటకు రావాలి. అసలు విషయం ప్రజలకు తెలియాలి.

  • @lrlakshmi695
    @lrlakshmi695 2 місяці тому +4

    Murty anna nuvvu super

  • @challaramsravanthi5886
    @challaramsravanthi5886 2 місяці тому +37

    అరే వేణు స్వామి నీ టైమ్ ఇప్పటికే చెండాలంగా ఉంది మళ్లీ ఇప్పుడు మూర్తి గారితో నీకు అవసరమా 😂😂

    • @paruchurinarendra3259
      @paruchurinarendra3259 2 місяці тому +1

      నరేంద్ర స్వామి చెబుతున్నాడు ప్రస్తుతం వేణు స్వామి గ్రహ ఫలితం బాగా లేదు 😂😂😂😂😂

  • @nallapaneniramesh
    @nallapaneniramesh 2 місяці тому +17

    ఇంకెవడితో పెట్టుకున్నా వేణు గిలిచేవాడు కానీ మూర్తి గారి తో పెట్టుకున్నాడు వాడికి దబిడి దిబిడే , వేణు కర్మ కాళి బూడిద అవ్వబోతుంది రో

  • @koteswararao726
    @koteswararao726 2 місяці тому +2

    మూర్తి గారు,👌👌👌✌️✌️✌️💪💪💪🙏🙏🙏

  • @sitadevikasa9995
    @sitadevikasa9995 2 місяці тому

    Hatssoff murthygaru, aa venuswamygadini, vadi pellani vadalakandi sir dimmatirigipovali valliddariki

  • @sohanlicdo4743
    @sohanlicdo4743 2 місяці тому +1

    People are with u sir

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 2 місяці тому +5

    వీణ తీగలు తెగాలి చూడు మూర్తి మావా
    నిజంగానే బాజార్లోకి లాగాలి వాళ్ళని....
    నిన్ను కొనే దమ్ము ధైర్యం ఇంకా పుట్ట లేదు భూమి మీద ✊✊🔥🔥

  • @Narayana8297
    @Narayana8297 2 місяці тому

    Hats off for ur brave heart fighting against persons not fit for human being s.They onlyfit for stone age people because their every minute doings are only hunting of this time innocent people. Wish u all success in the fight against rowdy rascels coverd as gentlemen. Once againthanku. Present society needs brave people likeu as legend Vivekananda roared m

  • @nagasatyanarayana6581
    @nagasatyanarayana6581 2 місяці тому +1

    Very very good murthi garu

  • @sarithaguntur5945
    @sarithaguntur5945 2 місяці тому +5

    VENU KEEP YOUR BOARD AND SEE YOUR HOROSCOPE

  • @murthykgk2321
    @murthykgk2321 2 місяці тому

    Well done sir, you are the inspiration to us, if you requires any help we are behind you sir, satyamevajayite... 🙏

  • @raghavenderm1250
    @raghavenderm1250 2 місяці тому +5

    No 1
    Jarnliest
    In
    TG

  • @sudhakarvegi4994
    @sudhakarvegi4994 2 місяці тому

    Really great generalist

  • @marrilakshmi7954
    @marrilakshmi7954 2 місяці тому +1

    Sir super👌👌👌👌👌👌👌👌👌

  • @sharathreddy2101
    @sharathreddy2101 2 місяці тому

    Murthi గారు మీరు ఎంత మంచి వారండి.
    వేణు ఆయన సతిమని మిమ్ములను విమర్శించిన.లక్షల ఖర్చు పెట్టి సూదులు పొడిపించు కొంటె కాని weight loss. మీరు just ఆయన చెప్పిన అబద్దలను నిరూపించి 15 KG లు తగ్గించి ఆయనకు మేలే చేస్తున్నారు.
    మీరు ఇంకా కొంచం concentrate చేస్తే ఆయన పూర్తి ఆరోగ్య vantuniga మార్చగలరు. మాణసికంగా కూడ.

  • @egraju1334
    @egraju1334 2 місяці тому +4

    సూపర్ మూర్తి గారు ఇలాంటి వాళ్లకు మీరు కరెక్ట్

  • @makkenavenkat6491
    @makkenavenkat6491 2 місяці тому +6

    We are with you sir.

  • @kondaraoeepu
    @kondaraoeepu Місяць тому

    Great sir meeru

  • @balathripurasundari7188
    @balathripurasundari7188 2 місяці тому +2

    Murtha.very.very.great.person❤❤❤❤❤❤

  • @gowrimandala9137
    @gowrimandala9137 2 місяці тому

    Good nana . Keep it up 👍 good luck

  • @V....J.....R..9703
    @V....J.....R..9703 2 місяці тому

    Super murthi...

  • @abbubujji7643
    @abbubujji7643 2 місяці тому

    Murthi Garu meeru super sar.

  • @polavarapupramilarani17
    @polavarapupramilarani17 2 місяці тому +3

    👌👏

  • @girijapawar80
    @girijapawar80 2 місяці тому

    Great Murthi garu we support you

  • @dr.lingeswararaopunati7741
    @dr.lingeswararaopunati7741 2 місяці тому

    Honest sincere sir

  • @praweenbollinenni6162
    @praweenbollinenni6162 2 місяці тому +1

    🙏🙏🙏🙏🙏మీ లాంటి జర్నలిస్టులు కావాలి అన్న దేశానికి🙏🙏🙏🙏🙏