YCP, BRS Merge in BJP: బీజేపీ బేరం.. రెండు పార్టీల విలీనం!? వైసీపీ, బీఆరెస్ కోసం డీల్స్..!? | AP 175

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • #ysrcp #bjp #modi #kcr #ysjagan #modi #bjpysrcp #appolitics #telanganapolitics #journalistsrinivas
    YCP, BRS Merge in BJP: బీజేపీ బేరం.. రెండు పార్టీల విలీనం!? వైసీపీ, బీఆరెస్ కోసం డీల్స్..!? | AP 175
    AP 175 Channel : This is a different UA-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

КОМЕНТАРІ • 207

  • @malladinarayanasarma
    @malladinarayanasarma 23 дні тому +43

    ఉప్పును విడిగా తినలేము.
    కారాన్ని విడిగా తినలేము.
    విలీనం చేయాల్సిందే.
    పరమాన్నం లో మాత్రం కాదు.

    • @KKarrib
      @KKarrib 23 дні тому +1

      Suktulu mana varaku vinataniki baguntayi avatalavadiki chepetapudu chellavu Ade mari kaliyugam effect

  • @palwadhiseshukumar9866
    @palwadhiseshukumar9866 23 дні тому +37

    ప్రస్తుతానికైతే పుకారు కావచ్చేమో కానీ భవిష్యత్తులో నిజమవ్వకూడదని లేదుగా...
    (2024 ఎలక్షన్స్ లో ప్రధాని మోడీ జగన్ అవినీతిని ఎక్కడా కూడా విమర్శించలేదు కనీసం ప్రస్తావించలేదు బహుశా ఇది దీర్ఘకాలిక ప్రణాళికలో భాగం అయి ఉండొచ్చు)

  • @veerababujogi6527
    @veerababujogi6527 23 дні тому +40

    జగన్ కంటే దరిద్రుడు మోడీ . క్రిమినల్స్ సేవ్ చేయటం లో దిట్ట.

    • @dheeraj2156
      @dheeraj2156 23 дні тому +2

      Ante chanagadu kuda criminal annamata

    • @kharikrishnareddyreddy2450
      @kharikrishnareddyreddy2450 23 дні тому +1

      Chamba gaadi kantey kadule ....

    • @venkateswararaotalasila283
      @venkateswararaotalasila283 23 дні тому

      తుగ్లక్ గా డి కంటే పెద్ద ఎదవ ఎవడు లేడు ​@@kharikrishnareddyreddy2450

    • @srinivasareddy162
      @srinivasareddy162 22 дні тому

      @@dheeraj2156 మీరు తప్పుగా అర్ధం చేసుకున్నరు బ్రో. ఇప్పటి పరిస్థితులలో మోడీ తనని తాను సేవ్ చేసుకోవటానికి బాబు ని పవర్ తో లొంగదీసుకుని వాడుకుంటున్నాడు. సాధారణం గా కొంచెం తెలివి ఉన్నా ఈ విష్యం అర్ధం అవుద్ది. తోకలకి తల ఉండదు కదా. తల లేని వాడికి తెలివి గురించి అనుకోటానికి ఏం ఉండదు కదా. మీ మెదడు మోకాలు లోకి జారినట్లుంది. పరీక్ష చేయించుకోగలరు.

  • @sureshannam6183
    @sureshannam6183 23 дні тому +25

    నిప్పు లేనిదే పొగ రాదు అని సామెత.

  • @msb3332
    @msb3332 23 дні тому +17

    విధానాలు , సిద్ధాంతాల గురించి పట్టించుకునే రాజకీయాలు ఇపుడున్నాయని అనుకుంటే అది అవివేకమే. ఇపుడు నడిచే రాజకీయం అవసరం మరియు ఆవకాశమే. 40% ఓటు బ్యాంకు వుంది కాబట్టి 2029 లో మళ్ళీ ఛాన్సు ఉండొచ్చు అని భావిస్తే విలీనం ఉండదు. అపుడు కూడా అవకాశం లేదు అని భావిస్తే విలీనం ఉండవచ్చు, ప్రధానంగా కేడర్ పై కేసుల నుండి రక్షణ కోసం.

  • @SudhakarrajuSrinadharaju
    @SudhakarrajuSrinadharaju 23 дні тому +24

    బి ఆర్ ఎస్. Y C P ఈ రెండు పార్టీల కు సొంత క్యాడర్ లేదు. బి ఆర్ ఎస్ కేవలం తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని రెండు సార్లు. అది కూడా పార్టీ లకు అతీతంగా ఓటు వేయ బట్టి రెండు సార్లు గెల వ గలిగి o ది. ఆంధ్ర ప్రదేశ్ లో విభజన దెబ్బ కు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు జగన్ పంచ న చేరడంతో మోడీ సహకార o తో ఒక్క ఛాన్స్ ఇచ్చారు. అంతే తప్ప సొంత బలం లేని పార్టీ లు ఇవి. అర్ధాంతరం గా వచ్చాయి అలాగే పోయాయి

    • @mallikarjunatraders5079
      @mallikarjunatraders5079 23 дні тому +1

      క్యాడర్ (మన టిడిపి ది) తెలంగాణాలో కాకెత్తుకు పోయిందా😂😂

    • @RAMPANDUGORIPARTHI
      @RAMPANDUGORIPARTHI 23 дні тому +2

      Mari alla ayita 2024 athi katstakalam lo kuda JAGAN ki 40%vote share vachindi...dini batti em ardam avindi anta PK tdp tho pothu laka pota ......malli JAGAN na CM👍

    • @Jaga6093
      @Jaga6093 23 дні тому +3

      ​@@RAMPANDUGORIPARTHI40% 2019 lo TDP ki kuda vachindi sir, meeke edho devudi varam unnattu cheppukokandi..

    • @Ravirocking88
      @Ravirocking88 23 дні тому

      YCP2024 Kana thakuva vachindhi 2019 lo TDP Ki​@@Jaga6093

    • @RAMPANDUGORIPARTHI
      @RAMPANDUGORIPARTHI 23 дні тому +1

      @@Jaga6093 Nenu adda chapuna anna 40% vachina TDP malli 2024 lo win ayinattu ......40% vachina YCP win avada .....e matram daniki NDA lo vilinam enduku .....fake news enduku .....asulu epuduvaraku JAGAN aulu aa party tho pottu ha patukoladu almtidi JAGAN vilinam enduku chstadu .......e srinu gadi sollu kaka pota haaa

  • @SudhakarrajuSrinadharaju
    @SudhakarrajuSrinadharaju 23 дні тому +17

    Y C P దారుణంగా ఒడి పో బట్టే ప్రజలు బ్రతికి బట్ట కట్ట గలుగు తు న్నారు. లేక పోతే జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే ప్రజల హా హా కారా లు మిన్న o టి ఉండేవి

    • @mallikarjunatraders5079
      @mallikarjunatraders5079 23 дні тому +3

      ఇప్పుడు
      ₹1500/
      15000/
      ఫ్రీ గ్యాస్
      ఫ్రీ బస్
      షణ్ముఖ వ్యూహం
      అన్నా క్యాంటీన్ లు10000 చోట్ల
      అన్నదాత సుఖీభవ
      వంటి పథకాలు అమలు చేస్తున్నారు, కాబట్టి ఎంతో ఆనందంగా వున్నారు,పైగా
      పెన్షన్ తీసుకొనే వారు కూడ తగ్గింపు😂😂😂

    • @chakrapanimullaguri6524
      @chakrapanimullaguri6524 23 дні тому

      100,% corect

  • @NamaSrinivasarao-dh6kt
    @NamaSrinivasarao-dh6kt 22 дні тому +3

    దరిద్రం వదిలిపోతుంది శ్రీనివాస్ గారు తెలంగాణలో టిఆర్ఎస్ ఆంధ్రాలో వైయస్సార్ బీజేపీలోకి విలీనం అయిపోతే ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలు చాలా సుఖపడతారు నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను

  • @sivanuthalapati3371
    @sivanuthalapati3371 23 дні тому +7

    మోడీ కి కెసిఆర్ కి జగన్ కి ఏం తేడా లేదు ముగ్గురు మనస్తత్వం ఒకటి. 😡🇮🇳🌳🌳🌳🌳🌳

  • @user-yi4dd8zg2q
    @user-yi4dd8zg2q 23 дні тому +17

    వైస్సార్సీపీ విలీనం కాదు అధికారం రాదు

  • @veerababujogi6527
    @veerababujogi6527 23 дні тому +10

    వైసిపి కి విధానాలు కూడా ఉన్నాయా ?.

    • @saiteja9115
      @saiteja9115 20 днів тому

      TDP ki vidhanaalu leva enti

  • @vinodchaganti5293
    @vinodchaganti5293 23 дні тому +3

    Great
    Your working hard to divert EVM re counting
    Thanks bro

  • @lingireddyakhileswarreddy1377
    @lingireddyakhileswarreddy1377 23 дні тому +8

    40/ఉన్న పార్టీ 1.5/ఉన్న బీజేపీ లో విలీనం చేసి . నీవు చెప్పేది ఎంత చక్కని ఆలోచన నీను ఏమనాలి నీ ఆలోచీసుకో

  • @forthepeoplechannel6302
    @forthepeoplechannel6302 22 дні тому +2

    ఈ పుకార్లు ప్రచారం చేయడం అంటే మీకూ ఎంత ఇష్టమో!
    వైస్సార్సీపీ బ్రాండ్ వాల్యూ నాశనం చెయ్యాలి అని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న జర్నలిస్ట్ శ్రీను ( సారీ జర్నలిస్ట్ అని సంభోదించడం కూడా కరెక్ట్ కాదు ఏమో )

  • @rajaraokethavath7335
    @rajaraokethavath7335 23 дні тому +3

    Anna okasari EVM gurinchi,
    1. EC enduku delay chestundhi proove cheyadam ki ,
    2.Form 20 enduku online lo pettaledu till now.
    3

    • @rajaraokethavath7335
      @rajaraokethavath7335 23 дні тому

      3.Ongole Racha,loo nijalu yenthaa varaaku
      EC correct ga maintain chusindhaa Leda.?
      4. YCP party rise chestuna questions ki answer yenduku evvadam ledu EC.
      Once all clear cheste. EVM govt ani kakundaa Janam mechina Govt ani all fix avutaru kada.. oka video cheyaandi clarity gaaaa...

  • @pbalu9457
    @pbalu9457 23 дні тому +10

    BJP నష్ట పోతుంది.

  • @HR_TV9
    @HR_TV9 22 дні тому +1

    ఆ రెండు పార్టీలు విలీనం జరిగితే చెప్పే వార్తలు నిజం ఉంటే చంద్రబాబు నాయుడుకి జైలు, చిప్పకూడు తప్పదు.. ఈ రెండు నిజం చెబుతాం అదే మన శ్రీనివాస్ గారి లక్ష్యం... బుడితి కంచు నిజం

  • @RS-ql1iv
    @RS-ql1iv 22 дні тому +2

    వైసీపీ ఎమోషన్ తో ఏర్పడిన పార్టీ కాదు సింపతీతో(శవాలు, మరణాలు) ఏర్పడిన పార్టీ శ్రీనుగారు

  • @ramanaav5344
    @ramanaav5344 23 дні тому +1

    Manam bratakadaniki eppudu edooo okati cheputuuu undalii

  • @SriKrishna1-z8f
    @SriKrishna1-z8f 23 дні тому +3

    రెండు పార్టీలు యొక్క నియంత పోకడల వల్ల మదం గర్వం ఎక్కి తల పొగరు వాళ్ళ చేసుకున్న పాపం ఇది

  • @voletisatyanarayana3470
    @voletisatyanarayana3470 23 дні тому +3

    పొత్తులకు విలీనానికి బలం తో పని లేదు అవసరం మాత్రమే
    బలం అవసరం అనుకుంటే బీజేపి కి ఏపీ లో ఏమి బలం ఉంది?

  • @kodumuruupendrarao2906
    @kodumuruupendrarao2906 23 дні тому +2

    100% brs, ycp విలీనం కంపల్సరీ. విలీనం కాకపోతే అందరి జైల్ తప్పనిసరి

  • @SudhakarrajuSrinadharaju
    @SudhakarrajuSrinadharaju 23 дні тому +4

    త్వరలో జరగ బొ యే ది అదే

  • @mallikaarava3951
    @mallikaarava3951 23 дні тому +16

    Next 4years BJP kooda వుండదు

  • @prasadbollepalli3582
    @prasadbollepalli3582 22 дні тому +1

    ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు

  • @RavindranathTagore-d6n
    @RavindranathTagore-d6n 23 дні тому +2

    గత పది సంవత్సరాలు ఒకరికోసం ఒకరు అన్నట్టుగా బ్రతికారు కదా. అందుకే సగానికి సగం పడిపోయారు. ఇన బుద్ధి జ్ఞానం రాలేదా

  • @arethotinageswararao3069
    @arethotinageswararao3069 23 дні тому +7

    2019 లో కూడా టీడీపీ దారుణంగా ఓడిపోయింది గుర్తు చేసుకో😊

    • @venkatchowdary7034
      @venkatchowdary7034 23 дні тому

      Ni Amma పూకు రా,టీడీపీ బలమైన కేడర్ ఉన్న పార్టీ రా లుచ్చ లంజకొడకా......వైసిపి జగ్గడి వాల అయ్య దిక్కు,మొక్కు లేని కుక్క చావు చచ్చిన లంజాకొడుకు శవం అడ్డం పెట్టుకొని,సెంటిమెంట్ తో,వాడు తల్లి మంత్రసాని ,దెయ్యం ముండ విజయమ్మ అని బోకు లంజని ,రోడ్డు లు మీద తిప్పి,లంజ ఏడుపులు ఎడిసి.....కాంగ్రెస్ కేడర్ నీ తెచ్చుకొని గెలిచిన పార్టీ రా వైసిపి లుచ్ఛా లంజకొడకా.....సైకో నా కొడుకు,వాడి పార్టీ కి సొంత కేడర్ ఎక్కడ ఉంది రా లంజకొడకా ....నీ అమ్మ పూకు లో నా దడ్డు

    • @rambaburam418
      @rambaburam418 23 дні тому +2

      11 kante 23 better ne kadha 😂

    • @ramanapyla8314
      @ramanapyla8314 22 дні тому +1

      TDP tho ycheepi polikemiti Telugu Desam telugu vaari emotion combined state ni 17 years rule chesindi, division taruvatha second term ruling, opposition lo 20 years

    • @user-ht5nt6zn1q
      @user-ht5nt6zn1q 22 дні тому

      టిడిపి క్యాడర్ బెస్డ్ పార్టీ..
      వైసిపి వన్ మ్యాన్ షో పార్టీ..

    • @saiteja9115
      @saiteja9115 20 днів тому

      ​@@ramanapyla8314alagantey mari congress em anukovaali bro manam build up lu kottukokudadhu kadha

  • @ramyasimhadriavula9611
    @ramyasimhadriavula9611 23 дні тому +3

    తమ్ముడు మీరు పనికట్టుకుని ఈ వీడియో చేశారు కనుక ఇది కనుక జరిగిన జరగక పోయిన మీరు కనుక మీ ముక్కు నేలకు రాయాల్సిందే. మీకు చేతనైతే ఫారం -20 గురించి ఎలెక్షన్ కమిషన్ కి సంబంధించి ఒక విశ్లేషణ చేయగలరని కోరుతున్నాను.

    • @dheeraj2156
      @dheeraj2156 23 дні тому

      Karrodiki viluvalu levu veedu porabokuvedava

  • @kagithaanjaiah5217
    @kagithaanjaiah5217 23 дні тому +2

    Jagan vileenam chestadu.
    A lot reasons will be there

  • @user-mi5qo9bx1p
    @user-mi5qo9bx1p 23 дні тому +3

    Bjp lo vileenamate punyatmulu avutara srinivas garu

  • @gorijalarangarao2810
    @gorijalarangarao2810 23 дні тому +1

    E discution valana evariki vupayogam.

  • @machirajupasalapudi211
    @machirajupasalapudi211 23 дні тому +4

    అమెరికా ఇండియా లో velenam

  • @Anjaney-r1
    @Anjaney-r1 23 дні тому +3

    Already tdp bjp lo villinam ayinda gha

  • @prasadbabu9256
    @prasadbabu9256 23 дні тому +2

    ఈ పుకారు ❤️ నిజమైతే బాగున్ను దరిద్రం వదిలిపోద్ది బిజెపితో సహా 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 23 дні тому +1

    బీజేపీ తిమింగలం లాంటి పార్టీ. చిన్న చేపలను ( ప్రాంతీయ పార్టీలు) తినేయవచ్చు కదా!

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 22 дні тому

    వారికైవారు ఎదగకుండా నేను ప్రతి ఎదగాలి అనుకుంటే అసలుకే మోసం వస్తుంది. ఆ రెండు పార్టీలు విలీనం చేసుకుని పార్టీ పేరు మిగులుతుంది అంతేగాని ఓటర్లు ఎవరూ మిగలరు వైసీపీ ఓటర్లు అందరూ కాంగ్రెస్ ఓటర్లు టిఆర్ఎస్ ఓటర్లు అందరూ మెజార్టీ వాళ్ళు టిడిపి ఓటర్లు ఏపార్టీలకు ఆ పార్టీ ఓట్లు వెళ్లిపోతాయి

  • @karthikv1611
    @karthikv1611 23 дні тому +4

    Ycheap congress lo vilinam chestadu

  • @ketavathuvenkateswarlu5193
    @ketavathuvenkateswarlu5193 23 дні тому +1

    అన్నా అసలు బీజేపీ కీ AP క్యాడర్ ఉందా. కేవలం టీడీపీ ,జనసేన ను అడ్డం పెట్టుకోని ఏవో కొన్ని MLA, MP సీట్స్ లు వచ్చాయిఅంతే కానీ వీళ్లు చెప్పేంతా ఐతే ఏమివుండదు.

  • @itpavankumar
    @itpavankumar 23 дні тому +2

    Vishnu garu is jagen anna support,

  • @sathyanarayana6623
    @sathyanarayana6623 23 дні тому +1

    విష్ణుకుమారు రాజు గారు మంచి మనిషి కానీ తెలిసి ఉండక పోవచ్చు గుడ్ M LA

  • @user-yi4dd8zg2q
    @user-yi4dd8zg2q 23 дні тому +8

    అన్న టీడీపీ గొప్పది జై టీడీపీ

  • @SureshPalla-eh6uk
    @SureshPalla-eh6uk 23 дні тому +2

    Ycp impossible

  • @naaandhra
    @naaandhra 23 дні тому

    అన్నదమ్ముల సవాల్ ఎవరు ముందు విలీనం అవుతారో చూద్దాం ముందు ఏపీలో జరిగితే దరిద్రం పోద్ది

  • @AkumarT6006
    @AkumarT6006 22 дні тому

    శ్రీనివాస్ గారు జగన్ గారు తనను ముఖ్యమంత్రి అభ్యర్థి గా చేస్తే తన వైసిపి పార్టీని బిజెపి పార్టీలో విలీనం చేయబోతునట్లు మన విశాఖలో వార్త... ఇది ఎంత వరకు నిజం.... విశాఖ బిజెపి పార్టీ కార్యాలయం లో ఈ చర్చ జరిగింది.

  • @user-fy9le2kx5g
    @user-fy9le2kx5g 23 дні тому

    👌

  • @pasupularamarao2433
    @pasupularamarao2433 23 дні тому +1

    If it is true,bjp is doing wrong politics.

  • @velpulavenkataramana521
    @velpulavenkataramana521 23 дні тому +1

    బీజేపీ వైసిపి పార్టీలు సిద్ధాంతాలు వేరు కావచ్చు శ్రీనివాస్ అన్న మోడీ మనస్తత్వం జగన్ మనస్తత్వం ఒక్కటే జగన్ గారు కుల రాజకీయాలు చేస్తారు మోడీ గారు పార్టీలు విడగొట్టి రాజకీయాలు చేస్తారు

  • @PurushothamGrande
    @PurushothamGrande 23 дні тому +1

    Brs merge avtundi sure no doubt

  • @PandiriSubbaraju-zt8rp
    @PandiriSubbaraju-zt8rp 23 дні тому +7

    40% ఓట్లు వచ్చే అంటే వైసీపీ బలం లేనట్టా చెప్పేవాడు విష్ణు కుమార్ రాజు ఎలాగా బుద్ధి లేదు నీవు జర్నలిస్టువే కదా

  • @varaboyinaprasad3042
    @varaboyinaprasad3042 23 дні тому +3

    100% fact no way for both parties

  • @chinnababupasagadugula9999
    @chinnababupasagadugula9999 23 дні тому +3

    Like no 1 chinababu🎉🎉🎉

  • @srinumynapalli2043
    @srinumynapalli2043 23 дні тому +3

    TDP ni bjplo velinam chayamanu ra

  • @gvrnaidu2733
    @gvrnaidu2733 23 дні тому

    అక్కడ బండి కూడా ఇదే మాట,మేము చేర్చుకోము అంటున్నారు.brs ను ఎందుకు చేర్చుకుంటాం అంటున్నారు.

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 23 дні тому +1

    వైసీపీ ని బిజెపి లో అనే పూకారు వైసీపీ వారిని బొక్కలో వేస్తున్నారు కదా వారికీ ఊరట కి ఒక ఎత్తుగడ అంతే

  • @sdmasthan5008
    @sdmasthan5008 23 дні тому +1

    Abadalu chepi evaleni hameelu chepi abadala medha vachena kutame kadhu abadala kutame adhe

    • @venkatchowdary7034
      @venkatchowdary7034 23 дні тому

      Ni pellam puku lo na దడ్డు....ఏమీ అబద్ధాలు చేశారు రా.....నీ అమ్మ కుత్త,నీ అక్క పూకు, నీ పెళ్ళాం గుద్ద .... దెంగుతాము అని దెంగలేదేమో.....అదేనా చేసిన అబద్ధం....లంజకొడకా ,నీ నోటిలో నా సుల్లి

  • @ChDurga-o3t
    @ChDurga-o3t 23 дні тому +1

    శ్రీను గారూ వాయిస్ low వంది

  • @thotaramesh6762
    @thotaramesh6762 23 дні тому +5

    విలీనం నిజం కాకపోవచ్చు మీరన్నది నిజం

  • @mallikarjunnamalli5787
    @mallikarjunnamalli5787 23 дні тому

    Tadipatri nundi good offternoon srinu bro.

  • @satyavardhan9749
    @satyavardhan9749 23 дні тому +1

    2019 lo kuda TDP di same situation

  • @ashokkumarb25
    @ashokkumarb25 23 дні тому

    సర్ కేసీఆర్ గారు తన గు తను కడుకొని ఉండి ఉంటే టీఆర్ఎస్ కి ఈ గతి పట్టి ఉండేది కాదు సర్

  • @kundrapuharitha5187
    @kundrapuharitha5187 22 дні тому

    Next bjp 100 లోపే
    ఘోరం గా ఓడిపోతుంది
    బలుపు కాదు వాపు అని అర్థం అయ్యాక చేయడానికి ఏమి ఉండదు
    బీజేపీకి ఇలాంటి సలహా లు ఇస్తుందేవరో... Package star ఏమో కొంచం నిఘా పెట్టుకోమనండి
    Sitaraman bjp ని common man కి దూరం చేయడం లక్ష్యం గా పెట్టుకుంది... మంచిగా ఉంటూనే చెడు చేసేవాళ్ళు తో అప్రమత్తం గా ఉండాలి.

  • @venktaramanayarabati7686
    @venktaramanayarabati7686 23 дні тому +1

    శ్రీను Sir.. 100 గాసిప్ అని తెలిసి కూడా మీరు వీడియో చేస్తున్నారు!! మీరు కొంతమందిని అంటుంటారే.. !!?ఎవరి ప్రాపకం కోసమో కొంతమంది ఏవేవో మాట్లాడుతారు!! అలాంటి ఆలోచన ఈ రాజు గారికి కూడా ఉన్నట్లు ఉంది!! రాజుకాని ఈ రాజుకి మంత్రి పదవి కావాలేమో!!? మీ గడ్డం గీసే మంత్రి పదవి ఖాళీ ఉందని చెప్పండి!! శ్రీను sir Don't Mind ఎంత ఘోరం కాకపోతే ఈయన గారు ఓటర్లిని గడ్డి తినే వారితో పోలుస్తారా!? ఇలాంటి వారికి గడ్డి పెట్టే వీడియో చేయండి sir !!

  • @mnlbharathi4731
    @mnlbharathi4731 22 дні тому

    మోదీ ఎలాంటివాడైనా ఆయన తప్ప మనకి వేరే గతి లేదు. ప్రధానమంత్రి పదవికి మిగతా పార్టీల నుంచి సరైన నాయకుడు లేడు. రాహుల్ గాంధీ కంటే మోదీ నయం.

  • @greensolutions1231
    @greensolutions1231 23 дні тому +6

    నువ్వు ఒక జర్నలిస్ట్ నువ్వు కేవలం టీడీపీ వ్యక్తి ,ఎట్టిపరిషత్తుల్లో కూడా అలా జరగదు
    ఇక్కడ జగన్ వున్నది

  • @user-sd2ly5hr5c
    @user-sd2ly5hr5c 23 дні тому

    AP people don't know the symbol of BJP

  • @attotisrinivasarao1916
    @attotisrinivasarao1916 23 дні тому

    YCP can't survive as a party and Jagan will be imprisoned for at least 15 years under CBI and ED cases

  • @smoses3976
    @smoses3976 21 день тому

    brother you said in the past that you will make a video on down fall of BRS

  • @jaibharat7628
    @jaibharat7628 22 дні тому +1

    BRS party is the FK party 😂😂😂😂

  • @satyavardhan9749
    @satyavardhan9749 23 дні тому +1

    2029 lo TDP bjp lo vileemam

  • @GELIVIINDRASENAREDDY
    @GELIVIINDRASENAREDDY 23 дні тому

    Migata rendu vileenam ayyaya appude Sreenu.. ilanti chavaka baaru vimarshalenduku ..

  • @shankarkotnaka3773
    @shankarkotnaka3773 23 дні тому

    అన్న 2029లో తెలంగాణలో వచ్చేది brs పార్టీ అన్న

  • @udaykiran1597
    @udaykiran1597 22 дні тому

    జగన్ d లెజండ్.. ఆయన గురించి నీకు తెలిసింది జీరో

  • @ramakrishnagudapati4712
    @ramakrishnagudapati4712 23 дні тому

    Vilenam ite matram emoutundi oka janda taggutundemogani otarlu karyakartalu vallaki nachinachotiki vallu vellipotaru

  • @saraahvenkat
    @saraahvenkat 23 дні тому

    ycp విలీనం జగన్ కేసు ల తీర్పు ల మీద ఉంది. డబ్బు ఉంటె న్యాయస్తానాలను ఒక ఆట ఆడుకోవచ్చు అని నిరూపించిన మొగాడు మొనగాడు జగన్.ఇంకా డబ్బు తోనే ఆడిస్తున్నాడు డబ్బు దాటిన తరువాత చెయ్యటానికి కూడా విలీనం అనే అవకాశాన్ని ఉంచుకున్నాడు.భవిష్యత్ లో అది కాంగ్రెస్ తోన bjp తోనా అనేది చూడాలి ఏది ఏమైనా జగన్ గారిని న్యాయస్తానలే కాదు ఎవ్వరు ఏమి చెయ్యలేరు.

  • @rajukadimi2464
    @rajukadimi2464 23 дні тому

    బీజేపీ కి మ్యాజిక్ ఫిగర్ రాలేదు
    ఈ పార్టీలను విలీలం చేసుకుంటే
    బీజేపీ ప్రతి పక్షం ఐపోతుంది

  • @pravi4441
    @pravi4441 22 дні тому

    Bro konchamina undali next asalu bjp gelvadu pakka congress vastadi

  • @srinumynapalli2043
    @srinumynapalli2043 23 дні тому +1

    Bookagadu Yami ani vundada neku solu cpatavu

  • @umamahesh7490
    @umamahesh7490 22 дні тому

    BRS party ni takkuva chesi matladakandi .....party uniki inka undi if congress govt ruling em mistake dorikina appudu chupistaaru uniki ento

  • @chandramohanrao6984
    @chandramohanrao6984 23 дні тому +3

    పూకర అయితే నీవు ఎందుకు వీడియో చేస్తున్నావు.వైసిపి ఎప్పటికీ విలీనం కాదు.అసలు చేయదు.ప్రజలు చేసినమేలు మరిచిపోలేరు 40% ఓటింగ్ వుంది.

    • @venkatchowdary7034
      @venkatchowdary7034 23 дні тому

      Ni Amma కుత్త రా......స్టేట్ నీ మోడ్డ కుడిపించారు...ఏమీ మంచి చేసారు రా.....నీ అమ్మ గుద్ద,నీ అమ్మ కుత్త బాగా దెంగి,దెంగి నిన్ను పుట్టించారేమో వైసిపి వాళ్ళు.....అదేనేమో మంచి చేసింది వైసిపి వాళ్ళు

    • @gaddamveeraprasadrao3867
      @gaddamveeraprasadrao3867 23 дні тому

      ​@@venkatchowdary7034కొంచం టీడీపీ జనసేన లోకేష్ గారి సామాజిక మాధ్యమాలలో కూడా మీ ప్రతాపం చూపాలి. కూటమి ప్రభుత్వం పై చాలా అసహ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మా మాటల ధాటి వాళ్లకు చాలట్లేదండి. ధన్యవాదములు. జై కూటమి ప్రభుత్వం 🎉✌️✊

  • @msk4461
    @msk4461 23 дні тому

    Boss ni Chanel MAHA TV lo merge anta nijama?

  • @radhakrishnakowtha2233
    @radhakrishnakowtha2233 23 дні тому

    Cheap bjp dusted in 2024 elections

  • @TheLEADER-yp8kg
    @TheLEADER-yp8kg 23 дні тому

    Vilinam ayye party lanu chusi endura nayana antha bhaya padi chasthunnaru..😅

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 23 дні тому +3

    INDIA NASANAM MODI PANTHAM. PRAJALA MIDHA YEMATHRAM PREMA LENI RAJAKIYA RAKSHASUDU AND CORPORATES AGENT MODI

    • @rajeshreddyvari8604
      @rajeshreddyvari8604 23 дні тому +2

      Lawda emmi kadhu modi ey lekapothey Bangladesh lo laga turaka na kodukulu mi amma ni,chelli etukoni poyevalu erripuka etukoni poyi istham vachindhi chesukuney vallu appudu telisedhi gudha noppi😂😂

  • @balaapparao8340
    @balaapparao8340 23 дні тому

    Tdp kudaa jaatheeya party e alaantappudu brs jaatheeyaparty avvadam thappu emundhi?10 years adhikaaram li undhi

  • @kvreddy378
    @kvreddy378 23 дні тому +2

    బలమైన పుకారు...లేదు బొక్క లేదు..నువ్వు నీ టైం పాస్ కోసం,నీవు నాలుగు రూపాయలు డబ్బులు సంపాదించుకోవడానికి ఇలాంటి పనికిమాలిన ఫేక్ వీడియో😊😊😊లు చేయడానికి కొంచెం అయినా సిగ్గు ఉండాలి కదా అన్న!!!!
    నీ పార్టీ నీ కూడా బీజేపీ లో😊😊😊ఎప్పుడో విలీనం చేసారట 😊😊😊కదా...దీని గురించి వీడియో చై...

  • @Sree-k1b
    @Sree-k1b 23 дні тому +1

    Monne kadha ra brs bjp lo ayiddi annav malli marchav ni amma

  • @baratmalli6413
    @baratmalli6413 21 день тому

    Bjp situation emj baledu…
    They are just keeping all options open for now
    Maybe in 2years, if they lose more state elections & Rajya Shaba seats then they have to depend on BRS
    YCP has little chance to join BJP..
    party cadre will not transfer vote to BJP, they will prefer to vote for AP congress or Janasena ..

  • @umamahesh7490
    @umamahesh7490 22 дні тому

    Ts news chepthe ground level kuda telusukoni cheppandi ....ap news yela cheptaaro ala cheppandi naamke vasth ga cheppakandi : T s voter

  • @sreenuravuri1788
    @sreenuravuri1788 23 дні тому

    Bjp ki trs party valla vupayogam vuntundhemo kaani ycp vileenam chesina no use cng development avuthundhi

  • @pravi4441
    @pravi4441 22 дні тому

    Alantappudu ycp enduku velinam avutadi

  • @jayateja8686
    @jayateja8686 22 дні тому

    Two states ni sankanakinchina parties is ycp and trs so inka central em chesthundhi ee waste edavalani💯✍️👎🤫

  • @SivareddyAtturu
    @SivareddyAtturu 23 дні тому +1

    Neelanti vedavalu pukarlu puttistaru

  • @sankarnalla2970
    @sankarnalla2970 23 дні тому

    బీజేపీ వ్యవస్థలు ని పై వాళ్ళు పని చేయనిస్తే చాలు విష్ణు కుమార్ రాజు గారు విలీనం అడ్డుకునే అవసరం మీకు రాకపోవచ్చు 😂

  • @polakumar2335
    @polakumar2335 22 дні тому

    Telguna brs Margu avthadi 2000 parcentage

  • @rameshraju6838
    @rameshraju6838 23 дні тому

    2019 23 seats
    2023 135+

  • @rajareddygona2711
    @rajareddygona2711 23 дні тому

    Bjp potthu pettukunnadhi meere kadha mee tdp ni kuda vileenam cheseyyandi oka panypothundhi 😂😂😂

  • @AnuReddy-l9h
    @AnuReddy-l9h 22 дні тому

    Bjp next central lo vundadu varito evaru merge avtaru

  • @VenkyVenky-ep9ii
    @VenkyVenky-ep9ii 23 дні тому +1

    Okaapudu idea bjp party 2 seats unnai lokashaba lo ...mari eroju a (bjp)party hatric kottindhi ...nee laaga jourlist musugu vedukoni oka party ki kommu kayaky anna

  • @channaiahparabathina1352
    @channaiahparabathina1352 22 дні тому

    bb

  • @pappurimadhusudan2903
    @pappurimadhusudan2903 23 дні тому

    Bjip vidhanalu cheppu anna vintaru okasari