Tribute to Lal Bahadur Shastri on His 116th Birth Anniversary | Sai Krishna | Nationalist Hub

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • Tribute to Lal Bahadur Shastri on His 116th Birth Anniversary | Sai Krishna | Nationalist Hub
    Tribute to Lal Bahadur Shastri on His 116th Birth Anniversary | Sai Krishna | Nationalist Hub
    Lal Bahadur Shastri ( 2 October 1904 - 11 January 1966) was an Indian politician who served as the second Prime Minister of India. He promoted the White Revolution - a national campaign to increase the production and supply of milk - by supporting the Amul milk co-operative of Anand, Gujarat and creating the National Dairy Development Board. Underlining the need to boost India's food production, Shastri also promoted the Green Revolution in India in 1965. This led to an increase in food grain production, especially in Punjab, Haryana and Uttar Pradesh.
    Shastri was born to Sharada Prasad Srivastava and Ramdulari Devi in Mughalsarai on 2 October 1904, sharing his birthday with Mahatma Gandhi. He studied in East Central Railway Inter college and Harish Chandra High School, which he left to join the non-cooperation movement. He worked for the betterment of the Harijans at Muzaffarpur and dropped his caste-derived surname of "Srivastava". Shastri's thoughts were influenced by reading about Swami Vivekananda, Gandhi and Annie Besant. Deeply impressed and influenced by Gandhi, he joined the Indian independence movement in the 1920s. He served as the president of Servants of the People Society (Lok Sevak Mandal), founded by Lala Lajpat Rai and held prominent positions in Indian National Congress. Following independence in 1947, he joined the Indian government and became one of Prime Minister Nehru's key cabinet colleagues, first as Railways Minister (1951-56), and then in numerous other prominent positions, including the Home Minister.
    He led the country during the Indo-Pakistan War of 1965. His slogan "Jai Jawan, Jai Kisan" ("Hail to the soldier; Hail to the farmer") became very popular during the war. The war formally ended with the Tashkent Agreement on 10 January 1966; he died the following day, still in Tashkent, with the cause of his in dispute; it was reported to be a cardiac arrest but his family was not satisfied with the proffered reason. He was posthumously awarded the Bharat Ratna.
    _
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ప్రయాణం మొదలుపెట్టింది నేషనలిస్ట్ హబ్. ఎనిమిది మాసాల ఈ ప్రయాణంలో భారతీయత గొప్పదనాన్ని భావితరాలకు అందించాలనే సత్సంకల్పంతో మేము చేసిన అనేక ప్రయత్నాలను, సమకాలీన రాజకీయాలపై విశ్లేషణాత్మక కథనాలను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
    మా ఈ ప్రయత్నం మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలంటే మీ ఆర్థిక చేయూత అత్యంత అవసరం. ఈ ఛానల్ మనుగడను కాంక్షించే మీరు ఈ క్రింది లింక్స్ ద్వారా మీ ఆర్థిక సహకారాన్ని అందించగలరు.
    CLICK Below LINK to Join And Support Nationalist Hub
    / @nationalisthub
    _
    follow us on social media Platforms_Links In Below:
    ♦ Subscribe Nationalist Hub UA-cam Channel
    / nationalisthubnews
    ♦ Follow Nationalist Hub Twitter
    / nationalisthub
    ♦ Nationalist Hub Facebook page:
    / nationalisthub
    ♦Nationalist Hub Instagram:
    / yummy_hub007
    ♦ E-mail Us: nationalisthub@gmail.com
    ♦ visit our website: www.nationalist...
    If you want to give any suggestions for the next videos please mention in the comment section. we will try to make it.

КОМЕНТАРІ •

  • @sriniyashuofficial4052
    @sriniyashuofficial4052 4 роки тому +102

    అందరికి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు....💐💐

    • @ranapdpt3069
      @ranapdpt3069 4 роки тому +5

      మీకు కూడా లాల్ బహుదూర్ శాస్త్రి గారి జయంతి శుభాకాంక్షలు.

    • @ppk2444
      @ppk2444 4 роки тому +2

      Thanks Bro.
      Jai Jawan
      Jai Kisan
      Jai Lal, Bal, Pal..

  • @gorentlamanoharmanohar1779
    @gorentlamanoharmanohar1779 4 роки тому +64

    మరుగున పడిన ఇలాంటి ఎందరో దేశభక్తులు గురించి ఇంకా చాలా వీడియోస్ రావాలని కోరుకుంటున్నాను సాయిగారు...
    జై హింద్..

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 4 роки тому +60

    సాయి కృష్ణ గారు
    ఇంకో మహానుభావుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కూడా అప్పట్లో కాంగ్రెస్, షేక్ అబ్దుల్లా కుట్ర కి బలి అయ్యారు

  • @battunageswarao5819
    @battunageswarao5819 4 роки тому +52

    జై జవాన్ జై కిసాన్...లాల్ జి....👍🙏🏼🙏🏼🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @జయరామప్రౌడ్హిందూ

    మాకు తెలియని మహనీయుల గురించి మీరు చాలా బాగా చెబుతున్నారు🙏👍👏👌 కొంతమంది ఉనికి కోసం ఇలాంటి మహనీయుల గొప్పతనం బయటికి రాకుండా చేశారు జై జవాన్ జై కిసాన్👨‍✈️👨‍🌾 జై లాల్ బహదూర్ శాస్త్రి జి 🙏🙏🙏🙏

  • @kousiikadavikolanu2888
    @kousiikadavikolanu2888 4 роки тому +74

    లాల్ బహదూర్ శాస్త్రి మరణం ఎలా జరిగిందో తెలియాలి. ఇందిరాగాంధీ హస్తం ఉండొచ్చు.

    • @chandubejjarapu
      @chandubejjarapu 4 роки тому +14

      ఇప్పటికి తెలియని నిజం...అది 1965సం:లో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు రష్యా పర్యటనలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన శరీరం మొత్తం నీలి రంగులోకి మారిపోయింది (విష ప్రయోగం). ఆయన శరీరం మీద కొన్ని తెగిపోయిన గాయాలు కూడా ఉన్నాయి. లాల్ బహదూర్ శాస్త్రి గారి కుటుంబం పోస్ట్ మార్టం కోసం డిమాండ్ చేశారు కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. 1967 లో లాల్ బహదూర్ శాస్త్రి గారి పి.ఎ మరియు డాక్టర్ లు శాస్త్రి గారి మరణం విషయం లో సాక్ష్యం చెప్పడానికి బయలుదేరారు కాని మార్గ మధ్యంలో ప్రమాదవశాత్తు మరణించారు.
      ఆతరువాత ఇందిరా గాంధీ భారత ప్రధాని అయ్యారు.
      చిన్న పిల్ల వాడికి కూడా అర్థం అవుతుంది శాస్త్రి గారి మరణం వెనుక ఎవరు ఉన్నారన్నది.
      ఇలాంటి ఘన చరిత్రలు ఎన్నో కాంగ్రెస్ పార్టీ సొంతం.
      అక్టోబర్ 2 శాస్త్రి గారి 114 వ జయంతి.
      జోహార్ లాల్ బహదూర్ శాస్త్రి గారు...

    • @venkateshgoud7036
      @venkateshgoud7036 4 роки тому

      S

    • @bhimasena8172
      @bhimasena8172 4 роки тому

      meeeku opika unte kgb and world archives book chadavandi andulo india chapter untadi chadavndi evaro meeku telusthundi

    • @swaroopkumark4642
      @swaroopkumark4642 4 роки тому

      @@bhimasena8172 Anna nuvvu chadivavu kada andulo emundo cheppu anna

  • @Happy28282
    @Happy28282 4 роки тому +33

    మన దేశం ఇలాంటి నీతి, నిజాయితీ గల నిఖార్సయిన నాయకులను స్మరించుకుని , కృతజ్ఞతలు చెప్పుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. జై హింద్. జై భారత్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @anilkumarkota5027
      @anilkumarkota5027 4 роки тому

      ప్రజలందరి మనసులోమాటని చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు

  • @dantalajagadeeshwar6681
    @dantalajagadeeshwar6681 4 роки тому +21

    మంచి చరిత్రను తెలియకుండా చేసి, ఇతరుల పెళ్లాలపై మోజు పడే వాడి చరిత్ర, బార్ అటెండర్ల చరిత్రలను చదువు కొమ్మని పత్రికల్లో అదరగొట్టబడుతున్నది.

  • @rvlnrao3791
    @rvlnrao3791 4 роки тому +7

    పొట్టి లాల్ బహదూర్ శాస్త్రి గారు చాలా గట్టి పిండం. అక్టోబర్ 2 న ఒక్క గాంధీ నే స్మరించుకుంటూ శాస్త్రి గారిని విస్మరించడం చాలా శోచనీయం. ఆయన చరిత్ర మరుగున పడటానికి కారణం అందరికీ తెలుసు, నేను వేరే చెప్పక్కరలేదు.

  • @GNR9345
    @GNR9345 4 роки тому +9

    శాస్త్రి గారు మీరు దేశానికి చేసిన సేవలు దేశం లో ఉన్న దేశం కోసం ఆలోచించే ప్రతి ఒక్కరూ ఎప్పటికీ గుర్తుండిపోతాయి
    🙏🙏🙏🚩🕉️🚩🙏🙏🙏
    🙏🚩 లాల్ బహదూర్ శాస్త్రి🚩🙏
    🙏🙏🙏🚩🕉️🚩🙏🙏🙏

  • @kousiikadavikolanu2888
    @kousiikadavikolanu2888 4 роки тому +204

    గాంధీ మొదటి ప్రధాని గా వల్లభాయ్ పటేల్ ని చేసి ఉంటే ఈ దేశం భౌగోళికంగా ఆర్ధికం గా వేరుగా ఉండేది. గాంధీ నెహ్రూ, జిన్నా ని దూరం పెట్టి సుభాష్ చంద్రబోస్ తొ ఉంటే స్వాతంత్ర్య ఇంకా అద్బుతం గా ఉండేది. ఈ గాంధీయే పాకిస్థాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్)కి రోడ్డు మార్గం ఇవ్వాలని నిరాహార దీక్షకు కూర్చోబోయాడు. ఈ దేశం ముక్కలవడానికి కారకుడయ్యాడు. నెహ్రూ అనే చవట సన్నాసి గాంధీ ప్రక్కన లేకపోతే గాంధీలో కొంచెం మార్పు ఉండేది. అంతా మన కర్మ, ప్రస్తుత దేశ అంతర్గత, సరిహద్దు సమస్యలకు ప్రత్యక్ష కారకుడు నెహ్రూ అయితే, పరోక్ష కారకుడు గాంధీ.

    • @priyamina.neekosam
      @priyamina.neekosam 4 роки тому +24

      ఇంకా మన బుద్ధులు మానలేదు. ఇంకా ఖాన్గ్రెస్ లేదా కమ్యూనిష్టులను నమ్మే వాళ్ళు ఉన్నారు

    • @rameshkumarpatha9874
      @rameshkumarpatha9874 4 роки тому +8

      100%correct

    • @akhileshgoudcheruku9729
      @akhileshgoudcheruku9729 4 роки тому +5

      Nijam bhaiyaa

    • @thotlakumaraswamy759
      @thotlakumaraswamy759 4 роки тому +3

      Idhi Nijam bro

    • @pusulurukoteswararao1508
      @pusulurukoteswararao1508 4 роки тому +5

      నిజమే గాంధీ దేశానికి చేసిన ద్రోహం చాలా పెద్దది బోస్ గారిని వ్యతిరేకించారు పటేల్ గారిని ప్రధాని గా వ్యతిరేకించారు చీ చీ గాంధీ ఇలాంటి వాడా చీ జై హింద్ జై భారత్

  • @yeluguladiwakar5556
    @yeluguladiwakar5556 4 роки тому +11

    సాయి క్రిష్ణ గారూ, చాలా విలువైన సమాచారం సేకరించి , ఆసక్తి, ఆశ్చర్యకరమైన విషయాలు తెలియజేశారు.
    అంతటి మహనీయ నాయకుడు శాస్త్రి గారిని విస్మరించడం క్షమించరాని అపరాధం.
    ధన్యవాదాలు.

  • @jwalaumamaheswara1215
    @jwalaumamaheswara1215 4 роки тому +2

    ధన్యవాదాలు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు జీవిత చరిత్ర చక్కగా వివరించి నేటి తరం వారు నేర్చుకోవడానికి దేశభక్తి చూడటానికి మంచి ఉదాహరణ ,జై భారత్‌ ,జే జవాన్ ,జై కిసాన్ .

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 4 роки тому +21

    లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి శుభాకాoక్షలు...🌹🌹🌹🌻🌻🌻

  • @ramaprasadmanda5169
    @ramaprasadmanda5169 4 роки тому +2

    మన జాతి మరచిపోయిన మహోన్నతుడు లాల్ బహదూర్ శాస్త్రి. ప్రతి సంవత్సరం అక్టోబరు రెండున 10-15 మందికి ఆయన గురించి చెపుతూంటాను.
    చాల మంచి వీడియో చేసారు, అభినందనలు.
    ఆత్మగౌరవం కలిగిన అతి సామాన్య ప్రధాని శాస్త్రీజీ!

  • @SanthoshKumar-rc5ly
    @SanthoshKumar-rc5ly 4 роки тому +24

    Happy Birthday to Lalbahadur Shaastri. Jai Javan jai kisan jai Hind

  • @avenkateswarareddy791
    @avenkateswarareddy791 4 роки тому +1

    నిజమైన భారతీయుడా నీతివంతమైన గొప్ప పాలకుడా లాల్ బహుదూర్ శాస్త్రి గారూ మీ నుండి ఎన్నో విలువలు ఈ భారతీయులు పొందారు గొప్ప విలువలతో కూడిన జీవితమే మానవ జన్మకు అర్థం అని నిరూపించారు

  • @ranapdpt3069
    @ranapdpt3069 4 роки тому +2

    జై జవాన్ జై కిసాన్ శాస్త్రి గారు మచ్చలేని మహామనీషి. కాంగీ కుళ్ళు అంటని మహాపద్మం లాల్ బహుదూర్ శాస్త్రిగారు. ఆయన అనుమానాస్పద మృతికి అశృవులు రాలుస్తూ.... ఆయన జన్మదినాన మీరు అందించిన విశ్లేషణ అద్భుతం. జైహింద్ జైభారత్

  • @sivaji9669
    @sivaji9669 4 роки тому +46

    దేశంలో ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి అప్పటి ప్రధనమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎలా చనిపోయారు ఎవరికి అడ్డుగా వున్నా రని రష్యాలో మన ప్రధాని పై విష ప్రయోగం జరిగిందా ఇప్పటికీ తెలియని రహస్యమే దేశంలో కుటుంబ పార్టీలు దొరికినంత దోచుకోవడమే విదేశాలలో పెట్టు బడులు పేట్టి వలస పోవడమే స్వాతంత్ర్యం వచ్చి దగ్గరనుంచి ఇప్పటి వరకు ముప్పై మూడు లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు వివిధ రూపాలలో పోయాయి విదేశీయులు దండ యాత్ర చేసి దోచుకు పోయిన వాటితో పోలిస్తే ఒక వంతే కావచ్చు మన దేశం మాత్రం అభివృద్ధి చెందక అప్పులకి వడ్డీ కడుతూ వుంటుంది.!?

  • @udaykiran4596
    @udaykiran4596 4 роки тому +1

    జోహార్ శ్రీ లాల్ బహదూర్ శాస్త్రిజీ .

  • @venkyvenkat8352
    @venkyvenkat8352 4 роки тому +2

    హిందూ బంధువులందరికీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సుభాకాంక్షలు.......

  • @dewpoint1637
    @dewpoint1637 4 роки тому +1

    శాస్త్రి గారికి ధన్యవాదాలు తెలిపే రోజు ప్రతీ రోజు అని మనస్ఫూర్తిగా నమ్ము తాము ఈ మహానుభావుడు కి ప్రతీ భారతీ యు డు రుణపడి ఉంటా డు ఇది నిజం జై భారత్

  • @Gouthami444
    @Gouthami444 4 роки тому +9

    Happy Birthday lalbahadur Shastri

  • @indianinvasion5499
    @indianinvasion5499 4 роки тому +9

    Happy lal bahadur shastri jayanti🙏🙏
    Jai Jawan..... Jai Kisan 🙏🙏🙏
    Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳

  • @pusulurukoteswararao1508
    @pusulurukoteswararao1508 4 роки тому +1

    లాల్ బహదూర్ శాస్త్రి అమర్ రహే

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 4 роки тому +13

    Lal Bahadur Sastry ji was a leader having moral values. He got name and fame with a short period of prime minister's hip by virtue of his traits. Jai Jawan, jai kisan slogan emerged from his mind which is a life line to our great country. Jai hind.

  • @chinna8832
    @chinna8832 4 роки тому +2

    గొప్ప నాయకుడు
    మన లాల్ బహదూర్ శాస్త్రి గారు
    అంతకన్నా గొప్ప నిజాయితీ కలిగిన వారు
    జై హింద్

  • @raghavendrathonse812
    @raghavendrathonse812 4 роки тому +16

    Shastry is real leader.

  • @swapnabandaru7297
    @swapnabandaru7297 4 роки тому +4

    super sir good information 👌👌👍

  • @gouthamreddy1196
    @gouthamreddy1196 4 роки тому +4

    Happy birthday shastri🙏🙏

  • @swapnabandaru7297
    @swapnabandaru7297 4 роки тому +10

    Jai Jawan jai kisan Jai shasrri garu🙏🙏

  • @venkataramasastrysanagala9466
    @venkataramasastrysanagala9466 4 роки тому +1

    Indians never forget Lal Bahadur Shastri for his inspiring slogan 'Jai Javan Jai Kisan' and his honesty, uprightness, commitment and patriotism. October 2 might reduce the luminosity of Shastri ji due to over powering glow of Mahatma but still he shines bright in the hearts of Indians irrespective of the calendar. Jai Javan Jai Kisan!

  • @sridharm2670
    @sridharm2670 4 роки тому +26

    Gandhi, Nehru waste, sasthri garu best

  • @Shivakumarkurma
    @Shivakumarkurma 4 роки тому +1

    Happy Birthday Shastri ji❤️

  • @bujjiperabathula8894
    @bujjiperabathula8894 4 роки тому +1

    Jai ho sastri sir..Jai Jawan ..Jai Kisan....Jai Hindh

  • @srinu955
    @srinu955 4 роки тому +3

    Jai lal bhadur sastri ji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prabhakarnayini3272
    @prabhakarnayini3272 4 роки тому +3

    Great PM of India jai Jawan jaikisan jaihind dare

  • @rajeswariraji2285
    @rajeswariraji2285 4 роки тому +3

    Jai Jawaan, Jai Kisaan.
    Like always charithra marchipoyina manchi విషయాలు ఈ నాటి Yuvathaku అందిస్తున్నారు ... హ్యాట్సాఫ్

  • @nagarjunak643
    @nagarjunak643 4 роки тому +17

    Dheera netha
    Nikarsaina netha
    Mana maji pradani Lal Bahadhur shastri

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 4 роки тому +1

    Lalbahadoor sir 💐💐💐💐💐🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌👌✊

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 4 роки тому +2

    Jai shree ram

  • @TeluguIndian729
    @TeluguIndian729 4 роки тому +1

    Jai LalBahadur Shastri garu🙏🙏
    Jai Jawan.. Jai Kisan🙏🙏

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 4 роки тому +1

    Jai Sri Ram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram

  • @satyanarayanamullapudi5082
    @satyanarayanamullapudi5082 4 роки тому +16

    Sastri , netaji viriddari jeevitalu oka mistary 😢😢😢😢

  • @sriguru2230
    @sriguru2230 4 роки тому +11

    1964లో జవహర్ లాల్ నెహ్రూ ఆకస్మిక మరణం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రిగారు ప్రధానమంత్రి అయ్యారు. దేశం ఆర్ధిక సంక్షోభంలో ఉంటే గ్రీన్ రివల్యూషన్‌కు బాటలు వేశారు.1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధం కాలంలో దేశాన్ని నడిపించాడు.ఆగస్టులో, పాకిస్తాన్ తన సేనలను ప్రయోగించి జమ్మూ కాశ్మీరులోని కచ్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది, తద్వారా జమ్ము కాష్మీరులోని ప్రజలు ఉద్యమించి, భారతదేశం నుండి విడిపోతారని ఆశించింది. కానీ అటువంటి ఉద్యమం పుట్టలేదు. పాకిస్తాన్ ఆక్రమణ గురించి తెలుసుకున్న లాల్ బహదూర్ శాస్త్రి వెంటనే త్రివిధ దళాలకు నియంత్రణ రేఖను దాటి లాహోరును ఆక్రమించుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.భారత సైన్యం విజయదుందుభికి చేరువలో ఉండగా శాస్త్రి గారి పై అమెరికా తీవ్ర ఒత్తిళ్లు తెచ్చింది. 1965 యుద్ధం తీవ్రస్థాయికి చేరిన సమయంలో పాకిస్థాన్- అమెరికా, భారత్- అమెరికా మధ్య జరిగిన పలు దౌత్య కార్యక్రమాలు జరిగాయి. యుద్ధంలో పాక్ ఓటమి దశకు చేరిన సమయంలో నాటి పాక్ అధ్యక్షుడు ఆయూబ్‌ఖాన్, విదేశాంగమంత్రి జుల్ఫీకర్ అలీ భుట్టోలను పాక్‌లో అమెరికా రాయబారి వాల్టర్ ప్యాట్రిక్ మెక్‌కోటే కలిసి యుద్ధ విరమణకోసం చర్చలు జరిపారు. అప్పటికే భారత సేనలు పాక్ భూభాగంలోకి ప్రవేశించటంతో పాక్ పాలకులు తాము యుద్ధ బాధితులమని అమెరికాకు, ఐక్యరాజ్యసమితి కూడా ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. అయితే, పాక్ వాదనను అమెరికా కొట్టిపారేసినట్లు దౌత్యపత్రాల ద్వారా వెల్లడైంది.
    ధీర నేత శాస్త్రి గారి నినాదం "జై జవాన్ జై కిసాన్"యుద్ధ సమయంలో బాగా ప్రాచుర్యంలోనికి వచ్చి ప్రస్తుత కాలం వరకు ప్రజల హృదయాల్లో గుర్తుండిపోయింది. ఈ యుద్ధం 1966 జనవరి 10న తాష్కెంట్ ఒప్పందం ద్వారా యుద్ధం పూర్తి అయినది. భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఒప్పందం కోసం రష్యా చేరిన లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ ఒప్పందంపైన 1966 జనవరి 10న సంతకాలు చేశారు. ఆ మర్నాడు 1966 జనవరి 11న గుండెపోటుతో తాష్కెంట్‌లోనే ఆయన మరణించారు. విషప్రయోగం వల్లే మరణించారని భారత్‌కు తెచ్చిన శాస్త్రి భౌతికకాయం నీలంరంగులోకి మారి ఉంది. శరీరంపై కొన్ని గాట్లు కూడా గమనించినట్లు ఆయన భార్య లలితాశాస్త్రి గుర్తించారు. శాస్త్రి ఆఖరుగా ఆయన కుమార్తె సుమన్‌తో మాట్లాడాడు. ఫోన్‌లో మాట్లాడుతూ పాలుతాగి పడుకుంటానని చెప్పాడు. ఈలోగా ఫోన్‌లైన్‌ డిస్కనెక్ట్‌ అయింది. తర్వాత దాదాపు పదిహేనునిమిషాలకు పైగా సుమన్‌ లైన్‌ కోసం ప్రయత్నించింది. ఆ తర్వాత లైన్‌ దొరికింది కానీ శాస్త్రి ఎత్తలేదు. సోవియట్‌కు చెందిన ఓ అధికారి ఫోన్‌ ఎత్తాడు. మీ తండ్రిగారు ఇప్పుడే మరణించారని సుమన్‌కు చెప్పాడు. అంతవరకు ఎలాంటి అరోగ్యకర ఇబ్బందుల్లేని వ్యక్తికి ఒకవేళ గుండెపోటుసంభవించినా కేవలం పదిహేనునిమిషాల్లో మృత్యువాత పడతాడా అన్న సందేహాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి.
    1966లో భారత ప్రభుత్వం ఆయనకు 'భారతరత్న' ఇచ్చి గౌరవించింది.

    • @nationpride1478
      @nationpride1478 4 роки тому +1

      Khangress award ఎవరికి అవసరం?

  • @kususuryachandraraju7627
    @kususuryachandraraju7627 4 роки тому +3

    Your commitment to remember our former PM Sastriji, Nation will appreciate, Indians tribute to the great leader, his life and his sacrifice never be ignored by us

  • @akrbabji
    @akrbabji 4 роки тому +1

    Jai jawan, Jai Kisan. 🙏🙏jai LAL BAHADUR SASTRI JI 🙏🙏🙏

  • @sailajanutulapati3802
    @sailajanutulapati3802 4 роки тому +8

    A great news

  • @brahmanaiduyakkati9731
    @brahmanaiduyakkati9731 2 роки тому +1

    అమర జీవి లాల్ బహదూర్ శాస్త్రి గారు మా మనసులో నిలిచి ఉన్నారు.

  • @suprajaacherukuri5462
    @suprajaacherukuri5462 4 роки тому +5

    Jai jawan jai kisan

  • @rambabuvasamtty3416
    @rambabuvasamtty3416 4 роки тому +7

    HBD L S 💐 Jai Hind 🇮🇳🇮🇳🇮🇳

  • @kollukrishna999
    @kollukrishna999 4 роки тому +1

    Happy birthday to Lal bahadur shastri Jai Hind Jai jawan jai Kisan

  • @chlingam4246
    @chlingam4246 4 роки тому

    కుహనా రాజ కీయ నాయకుల వల్ల దేశం మంచి వ్యక్తులను కోల్పోయింది. మంచిని సమర్థించే గుణం వారి లో పెంపొందలని విశ్వ శక్తిని ప్రార్థిస్తున్నాను.అమరుడు లాల్బహాదూర్ శాస్త్రి గారి నివాళులు. దైర్యం తో వాస్తవాలను మీ చాన్నల్ ద్వారా బయటకు తెస్తున్న మీకు అభినందనలు.నిజాన్ని సమర్థించే టట్లు సమాజం మారాలని దేవుణ్ణి అల్లాను జీసస్ ను అన్ని మతాల దేవుళ్ళను ప్రార్థిస్తున్నాను. జై భారత్ జై javaan జై కిసాన్.

  • @mhariprasadreddy9326
    @mhariprasadreddy9326 4 роки тому +2

    Jai jawan jai kishan 🙏🇮🇳

  • @Mallesh_Ravula
    @Mallesh_Ravula 4 роки тому +1

    Jai Hind Jai Shashtri

  • @balanaiduthippana2882
    @balanaiduthippana2882 4 роки тому +1

    Good commentary and good tribute to the great leader Sastry garu

  • @ramasubbareddyyarra8626
    @ramasubbareddyyarra8626 4 роки тому +1

    జై హింద్ జై జవాన్ జై కీసాన్ 🙏🙏🙏🙏🙏

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 4 роки тому +2

    Jai brath mata ki jai

  • @kvsreddi4435
    @kvsreddi4435 4 роки тому +1

    JI JAYAHOO THE LEGEND LAL BAHADUR SHASTRI

  • @gudavijayadurgareddy7229
    @gudavijayadurgareddy7229 4 роки тому +7

    Good news

  • @vishnu.369
    @vishnu.369 4 роки тому +1

    Jai jawan
    Jai kisan
    Jai hind 🇮🇳

  • @naveenavulapalli6963
    @naveenavulapalli6963 4 роки тому +7

    Jai jawan jai kisan. Remembering the statesman man "Lal bahadur shastri ji " on his jayanthi. Jai hind🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @prabhakarnayini3272
    @prabhakarnayini3272 4 роки тому +1

    Jai jawan jai kisan for india great PM shashtry petriot

  • @gnrajugnraju6118
    @gnrajugnraju6118 4 роки тому

    Super post nana 🙏

  • @chandan007301
    @chandan007301 4 роки тому +1

    Lal Bahadur Shastri 🙏🙏🙏

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 4 роки тому +3

    Beautiful posting.

  • @raviv547
    @raviv547 4 роки тому +5

    Jai Jawan Jai kisan,

  • @9966151863
    @9966151863 4 роки тому +1

    Super ❤️

  • @kdprasadkdp208
    @kdprasadkdp208 4 роки тому +1

    The great Indian legends Lal Bahadur Shastri

  • @veerareddypeddireddy8909
    @veerareddypeddireddy8909 4 роки тому +1

    Jai jawan, jai kisan. Jai Bharat

  • @kishore1268
    @kishore1268 4 роки тому +1

    Jai Sastri ji. 🙏🙏🙏🙏🙏

  • @bhimasena8172
    @bhimasena8172 4 роки тому +23

    For some one its Gandhi jayanthi to us it's lal bahadur shastri ji jayanti"jai jawan jai kisan"

    • @hb7208
      @hb7208 4 роки тому +3

      👌👌👌🙏🙏🙏

  • @acharyagmk
    @acharyagmk 4 роки тому +3

    Jay hindh

  • @gautambondha
    @gautambondha 4 роки тому +5

    Jai lalji... 🙏🙏🙏

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 4 роки тому +1

    అసలు సిసలైన జాతి రత్నం భారత రత్నం
    శ్రీ లాల్ బహదూర్ శాస్త్రిజి అమర్ రహే|

  • @abbireddyvenkatasankurudu2473
    @abbireddyvenkatasankurudu2473 4 роки тому +4

    Jai javaan jai kisaan

  • @sattibabu850
    @sattibabu850 4 роки тому +5

    మనం మరిచిన మహనీయుడు....
    ..
    ..అక్టోబర్ 2 అనగానే అందరికీ గుర్తొచ్చేది గాంధీ జయంతి..
    ....కానీ అదే రోజు ఇంకొక భరతమాత ముద్దు బిడ్డ..
    గోప్ప దేశభక్తుడు...
    నిస్వార్థపరుడు..
    త్యాగజీవి..
    నిఖార్సైన రాజకీయనాయకుడు...
    లాల్ బహాదుర్ శాస్త్రి గారి జయంతి కూడా
    అని చాలా మందికి తెలియదు.
    తెలియజేయలేదు..
    తెలుసుకోలేదు..
    ...
    ..ప్రధానిగా పనిచేసినా సొంతఇల్లు కూడా లేని నిజాయితీపరుడు...
    రైల్వేశాఖ మంత్రి గా వున్నపుడు ఎక్కడో జరిగిన ఓ రైలు దుర్ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామ చేసిన బాధ్యతాయుత పౌరుడు..
    దేశానికి అన్నం పెట్టే రైతన్న గురించి ..దేశ రక్షణ లో తమ కుటుంబాలకు దూరంగా వుంటూ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వృత్తి బాద్యతలు నిర్వర్తిస్తున్న సైనికుల గురించి ఆనాడే ఆలోచించి జై జవాన్..జై కిసాన్ నినాదంతో ప్రణాళికలు రూపొందించిన జ్ఞాని..
    పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతున్నపుడు వెనుకడుగు వేయక సైనికులో స్ఫూర్తిని రగిలించిన దేెశభక్తుడు..
    ..తాను ప్రధానిగా వున్నా కుటుంబ సభ్యులు సాధారణ జీవితం గడిపిన నిస్వార్థ నాయకుడు...(ఈయన ప్రధానిగా వున్నపుడు జరిగిన సంఘటన...ఓ రేషన్ షాపు ఎదురుగా క్యూ లో నిలబడి ..నిలబడి ..ఎక్కువ సమయం కావడంతో ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోతాడు ..ఇతడెవరా అని చుట్టూవున్న వారు విచారించగా లాల్ బహాదుర్ శాస్త్రి గారి కుమారుడని తెలుస్తుంది..)....
    ...
    మన దౌర్భాగ్యం ఏమంటే మన కోసం ప్రాణాలను సైతం ఒడ్డి పోరాడిన మహానుభావులకు గౌరవం ఇవ్వలేకపోతున్నం.....
    మొన్న సుభాష్ చంద్ర బోస్...నేడు లాల్ బహాదుర్ శాస్త్రి...శాస్త్రి గారు రష్యా పర్యటనలో గుండెపోటుతో మరణించారని ప్రకటన...కానీ జరిగినది...ఆయనపై విష ప్రయోగం.
    ...కనీసం ఆయన శరీరానికి పోస్టమార్టం కూడా నిర్వహించకుండా దేశానికి తీసుకొచ్చి సమాధి చేయడం జరిగింది....ఆయన కుటుంబ సభ్యు లూ దీని పై పోరాడుతూనే వున్నారు...
    ...
    ఇలా ఇంకా ఎన్నో ....కనీసం వారి జయంతి రోజైనా స్మరించుకుందాం...గౌరవిద్దాం..భావి తరాలవారికి తెలియజేద్దాం...
    ...
    శాస్త్రి ఇది కులం కాదు...మతం కాదు..ఆయనకు లభించిన బిరుదు...
    ....
    ఆయన దేశానికి (మనకు..) చేసిన సేవలు ఎన్నో...
    నిజమైన..నిఖార్సైన ..రాజకీయనాయకుడు..
    ....
    ఇంకా చాలా వున్నాయి ఇతని గురించి.. తెలుసుకుందాం...ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి
    ....జై జవాన్...జై కిసాన్..

  • @jayhind3731
    @jayhind3731 4 роки тому +2

    అక్టోబర్ 2, మహానాయకుడు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి గానే ప్రకటించాలి,ఆచరించాలి, జయ్ హింద్ జయ్ భారత్, జయ్ జవాన్ జయ్ కిసాన్.

  • @padalaravisankar2333
    @padalaravisankar2333 4 роки тому

    Super ...sir

  • @binodkumarpatro1037
    @binodkumarpatro1037 4 роки тому +1

    🙏 SIR YOUR RIGHT analysis great information

  • @narsappam3784
    @narsappam3784 4 роки тому

    ಲಾಲ್ ಬಹದ್ದೂರ್ ಶಾಸ್ತ್ರಿ ಗಾಂಧಿ ಜಯಂತಿ ಶುಭಾಶಯಗಳು

  • @sarvagatasarvagata7
    @sarvagatasarvagata7 4 роки тому +1

    Jai Hind 🇮🇳🇮🇳🇮🇳

  • @badarinarayanacharyulunch7263
    @badarinarayanacharyulunch7263 4 роки тому

    దేశానికి నిజమైన కర్పూర కలిక లాల్ బహదూర్ శాస్త్రి. జోహార్ జోహార్.

  • @gangadarganga271
    @gangadarganga271 4 роки тому +5

    Jaisastriji

  • @Yugam4622
    @Yugam4622 4 роки тому +2

    Jai hind

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 4 роки тому +1

    Jai hanuman jai hanuman

  • @sekharchandranimmakayala2066
    @sekharchandranimmakayala2066 4 роки тому +2

    సూపర్

  • @karriramamurthinaidu6833
    @karriramamurthinaidu6833 4 роки тому +1

    Salutations to the great leader

  • @kavithachanduyadav9581
    @kavithachanduyadav9581 4 роки тому +5

    JI kisan and jai jawan

  • @relangisurya5726
    @relangisurya5726 4 роки тому +7

    Better to explain in modern way....🙏

  • @omsairamakrishnagovindanar5933
    @omsairamakrishnagovindanar5933 4 роки тому

    Happy Birthday to our beloved PRIME MINISTER LAL BAHADUR SHASTRI
    DIG THE TRUTH

  • @parashuramnayakguglavath7015
    @parashuramnayakguglavath7015 4 роки тому +4

    Happy birthday 🎉🎂 sashtri

  • @anuradhadevidases7214
    @anuradhadevidases7214 4 роки тому

    💪💪💪💪🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳శాస్త్రీజీ కీ జై 🙏🙏🙏🙏🙏🙏

  • @subramanyamnukala5526
    @subramanyamnukala5526 4 роки тому

    Jai Jawan Jai Kisan sree lalbahadur Sastry. Gariki pranamamulu ssada janki mamme rahe

  • @ssarada2249
    @ssarada2249 4 роки тому +2

    Huge respect to you and also for your whole team sir.
    & Thank you for bringing up the facts of history for this generation.

  • @harekrishna9865
    @harekrishna9865 4 роки тому

    Jai Shri ram jai Shri Krishna jai rss bjp waheguru Jai Hind Jai abvp Jai vhp Jai sanatan dharma jai bajarangdal jai hind

  • @pamparakumaraswamy6805
    @pamparakumaraswamy6805 4 роки тому +1

    JAI. JAWAN. JAI. k ISAN

  • @lakshmialankaram4124
    @lakshmialankaram4124 4 роки тому

    జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు l

  • @itsmylife5190
    @itsmylife5190 4 роки тому

    Thank u so

  • @rajashekhar5537
    @rajashekhar5537 4 роки тому +2

    క్రిష్ణ అన్న గారు ...
    గాడ్సే గారి గురించి ఒక వీడియో చెయ్యండి..
    అందరూ గొప్ప దేశ భక్తున్ని మార్చి పోతున్నాం.