Це відео не доступне.
Перепрошуємо.

Ammanabrolu:జిల్లాలో మొట్టమొదటి పశువైద్సశిబిరం

Поділитися
Вставка
  • Опубліковано 24 чер 2024
  • అమ్మనబ్రోలులో కొత్త మంత్రి వచ్చాక జిల్లాలో మొట్ట మొదటి పశువైద్య శిబిరం 26 జూన్ 2024న ఏర్పాటుచేశారు. గర్భకోశవ్యాదులకు సమందించిన శిబిరంలో పశుపోషకులు పెద్ద సంక్యలో పశువులను తొలుకువచ్చారు. రైతులకు సూచనలు ఇచ్చిన అనంతరం పశ్వులను పరీక్షించి రోగనిర్ధారణ అనంతరం ఉచితముగా మందులు మినరల్ మిక్స్చర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఒంగోలు డివిజన్క బాధ్యులు డి.రమేష్ బాబు
    ,ఎన్జీపాడు డాక్టర్ నాగభూషణం, త్రోవగుంట వైద్యులు dr కృపారావు, dr శైలజ, ఉప్పుగుండూరు యేస్ శైలజ తదితరులు పాల్గొన్నారు.

КОМЕНТАРІ • 3

  • @Ramaiahspeaks
    @Ramaiahspeaks  Місяць тому

    ఇది గర్భాశయం సమస్యలు వున్న పశువులకు మాత్రమే

  • @sonykumar-gj9to
    @sonykumar-gj9to Місяць тому

    అన్ని జబ్బులకు సేమ్ టు సేమ్ మందులా?

    • @Ramaiahspeaks
      @Ramaiahspeaks  Місяць тому

      మందులు అన్నివున్నాయి పంపిణీ చేసింది మినరల్ మిక్స్చర్ ప్యాకెట్లు