రాజేందర్ రెడ్డి చాలా మంచి వీడియో చేశారు ధన్యవాదాలు మీరూ చేసే వీడియో ఐనా ప్రభుత్వాల కు కనువిప్పు కావాలి పశువుల మేత కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి గ్రామానికి ప్రభుత్వం భూమి కేటాయించాలని నివేదిక ఇవ్వాలని మీ ద్వారా తెలుపుతున్నారు
ఈ కృష్ణ స్వామి గారు మా పక్క ఊరే మీ అన్న తో కలిసి రెండు మూడు సార్లు అడిగాను ఏ ఒక్క రూపాయి ఆశించకుండా గోవులను పెంచడం లో చాలా తృప్తి పడుతున్నాను నాకు ఏమీ వద్దు గోవులకు గడ్డి మాత్రమే ఇవ్వండి చెప్పిండు ఇట్లాంటి వాళ్ళు కోటిలో ఒకరు ఉన్నారు అతని జీవిత లక్ష్యం ఏమిటో అర్థం కాదు మరి అక్కడ అక్కడ స్వామి వివేకానంద బోధనలు చేస్తుంటాడు చాలామందికి మోటివేషన్ చేస్తుంటారు 🙏
your main aim of doing such videos should be to help them raise funds. At the end of such videos dont fail to share their bank details and also request your viewers to contribute.
Janmaki idi chalu kotlu sampadiddam ac lo pandam luxury cars lo tirugudam goppalu chuyinchukundam costly hospital lo bed ekkudam em jeevithalo.ithaniki unna anandam evariki enni kotlu sampadinchina radu.danya jeevi 🙏🙏🙏🙏
గొప్ప వారిని సమాజానికి పరిచయం చేసినందుకు ధన్యవాదములు సార్
రాజేందర్ రెడ్డి చాలా మంచి వీడియో చేశారు ధన్యవాదాలు మీరూ చేసే వీడియో ఐనా ప్రభుత్వాల కు కనువిప్పు కావాలి పశువుల మేత కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి గ్రామానికి ప్రభుత్వం భూమి కేటాయించాలని నివేదిక ఇవ్వాలని మీ ద్వారా తెలుపుతున్నారు
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ధన్యవాదములు గురువు గారు మీకు కృతజ్ఞతలు 🙏🏻🙏🏻 జై గో మాత 🙏🏻
నిజమైన జీవితం, ఆనందం, సంతృప్తి మీది స్వామీ 🙏🙏
నిస్వార్త సేవ క్రుష్ణస్వామి వారిది.బ్రహ్మచారి.పరోపకారి..కలియుగం లో సత్యయుగపు సేవ...గోప్రేమి..నిజమైనఆధ్యాత్మికులు..నమోనమః క్రుష్ణస్వామి..
థాంక్స్ కృష స్వామి🙏🙏🙏
ఇలాంటి వారు ఉన్నారు కాబట్టే ఈ సమాజం ముందుకు సాగుతుంది. జై గోమాత✊
Thanks for your service
@@gajanlalnaik6632 nlmn
Tu GM to
కృతజ్ఞతలు 🙏🏻🙏🏻 జై గో మాత 🙏🏻
గ్రేట్ అన్న 🙏
Sir Krishna swamy garu thank you sir,social responsibility ni mostunnaru.govulu anta prema ni chupistunnayi.miru danyulu.
ధర్మం కోసం మంచి వీడియో...రాబోయే తరానికి స్ఫూర్తి సందేశం
🙏👍 Jai go mata,raithanna meku Shatakoti Vandanalu.very very good humanity
Greet seva. God blessu sir
మహత్కార్యం మహానుభావా !
Sakala devathala nilayam Sri Gomatha Lakshmi Devi. Enthomaduram muraliganam
Good work Reddy.... Introduce such a beautiful leaders.
ధన్యవాదములు
Good service to Cows. God bless you.
Tankyou anna chala bhaga tisaru video Avula dhagara chala kastamuntadi enka chepaledu velaku bojanam kuda tinlekapotadu🙏🙏🙏
Swamy deserves Padma Sri Award and State & central government should consider his service.💐💐👏👏
Use use had use use up use
बहुत बढ़िया अच्छा वीडियो है
నచ్చినవ్ అన్న థాంక్ యూ
Anna meeru elati videos cheyyadam valla mi mida gowravam inka peruguthundi bro....keep it up
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
వే ణు వాయించడం చాల బాగుంది .
Very good service.i wish u long life.
అన్న ఇది మా ఉరు పక్కనే మేము సత్యసాయి బాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము గడ్డి వాములు వేసి వచ్చాము సత్యసాయి సేవా సమితి వెన్నాచెడ్ తరుపున
Hi srinu
Sai ram
Bro cows money ki istara farming ki kavali please
@@bhaaskarpidathala6650 నిరుపేద రైతులకి మాత్రమే ఇస్తారు అన్న
@@ygsreenuyadav anna iam single anna no parents naku 3 acers land undi farming chestunna
🙏🏻🙏🏻🙏🏻 Thanks alot to them who serve and take care of innocent animals
ఈ కృష్ణ స్వామి గారు మా పక్క ఊరే మీ అన్న తో కలిసి రెండు మూడు సార్లు అడిగాను ఏ ఒక్క రూపాయి ఆశించకుండా గోవులను పెంచడం లో చాలా తృప్తి పడుతున్నాను నాకు ఏమీ వద్దు గోవులకు గడ్డి మాత్రమే ఇవ్వండి చెప్పిండు ఇట్లాంటి వాళ్ళు కోటిలో ఒకరు ఉన్నారు అతని జీవిత లక్ష్యం ఏమిటో అర్థం కాదు మరి అక్కడ అక్కడ స్వామి వివేకానంద బోధనలు చేస్తుంటాడు చాలామందికి మోటివేషన్ చేస్తుంటారు 🙏
Super wonderful
Chala santhosham gomathalanu poshistunnanduku
Super anna manchi video chesav
Super krishna swamy garu
Jai Gow mata ki jai
Good vedio good concept for health
Super brother nice mgs
Meeru manchi motivator the students of these days need your motivation
జై గో మాత 🙏
Very good video
🚩జై శ్రీరామ🔥🔱🕉🇮🇳🙏
Swami ji is verry good helati swàmi jilu chala Mandi indiya lo chala Swami jilu. Putali baratha mataki ji ji ji
జై గోమాత జై శ్రీ కృష్ణ జై హింద్
Hatsup krishna swamy , nice information bro and veraity videos chestav bro
చాలా. మంచి. వీడియో
Meeru great sir
Jai sri ram
Hads of swami garu harsha sai anna itativallaki help cheyanna i like this job🥰😍🙏👏
Supper,🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Memu adhe village lo vunna school lo chadhuvukunnamu Swami gaaru chala manchivaru chala thelivaina Varu
Very good
Great job 👌👌👌🙏🙏🙏
All power is with in you you can do anything and everything
Sairam
V good job
Hare Krishna
Good video Anna 🙏✍️
మాకు కూడా వున్నాయ్ 50
Great
ఇలాంటి వీడియోలు చేస్తే కమాజంలో మంచి మార్పు చూస్తాము సార్
Superb sir
మా ఊరే బ్రో ఇది 😍
అన్నా అడ్రస్ చెప్పండి
@@rajeswarreddy9569 hakeempet village kosgi mandal narayanpet district Bro... Ela vellalo adigithe kuda cheptha don't worry
@@mylifemyattitude......4306 evarni antunnav ra 😡😡
Jai sri ram 🚩 🕉 🔱
జై గోమాత
Meeku koti vandanalu sir
Nice super excited sar
Thank you
your main aim of doing such videos should be to help them raise funds. At the end of such videos dont fail to share their bank details and also request your viewers to contribute.
5ella kritham varaku baapu(father)gathinchaka mundhu maku chala avulu undevi vatitho maku chalaa anubandham undedhi maa pillalaku kuda kani prasthutham paristhutula valla vatannitiki duramayyam ee video chusthunte ma avula madye unnattundhi
Great sir meeru
Very good heart
Fantastic bro thanks for showing natural goshala.
Super sir Nenu kuda kalishanu e Swamy ni
Super 👌 anna ilanti variki prothsaham andhisthu kontha aarthika sahayam cheyali
Janmaki idi chalu kotlu sampadiddam ac lo pandam luxury cars lo tirugudam goppalu chuyinchukundam costly hospital lo bed ekkudam em jeevithalo.ithaniki unna anandam evariki enni kotlu sampadinchina radu.danya jeevi 🙏🙏🙏🙏
super
Super Anna
Very very good manchi videos brother
Super video super swamy
So Great👏👏👏👏
great video
🐄🐄🐄🐄🙏🙏🙏👌👌
Jai gomatha
Namaste Swamigaru, Madi Kotakonda🙏
sairam
Very good KRISHNA SWAMY GARU
Pineapple farming gurinchi oka video cheyyandi brother
జై శ్రీరామ్ జై గోమాత.. 🚩 🚩 🚩
🙏🙏🙏🙏🙏
Jai sir ram
Good sir
jai gomata
Jai Sri Ram
Manam bratakatam kosam govulni champatam sarikadu plg andaru marandi
Miku dhanyavadamlu 🙏
Nice video inspirational
👌👌🙏
First viewer,😎
Gomatha ku sahayam chestunna anadariki na kruthagnthalu miru mi family anadaru sukha santhoshala tho asta isryalatho undalani ah devunni korukutunnanu
Nameste swami garu madi egipur
sairam
🙏🙏🙏
Super uncle
Place akada sir
Meru chestunna prayatnamu chala goppadi raithulu gurinchi cheyadamu...me prayatnamulo nenu bagaswami avvaali anukutunnanu metho kalisi adugu veyaali ani anukutunnanu sir...join chesukuntaru sir
Jai,gomata
🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏
Ma ఊరు పకన అన్న