Nee Krupa | నీ కృపా నాకు చాలును | Bro Yessanna Garu | Dr. Betty Sandesh | Telugu Christian Songs
Вставка
- Опубліковано 3 жов 2022
- Original Composition: Bro. Yessanna Garu
Hosanna Ministries
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను -2
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
జలరాసులన్ని ఏకరాశిగా - నిలిచిపొయెనే నీ జనుల ఎదుట -2
అవి భూకంపాలే యైనా - పెను తుఫానులే యైనా -2
నీ కృపయే శాసించునా - అవి అణగి పోవునా -2
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను -2
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
నా జన్మభూమి వికటించగా - మారిపోయెనే మరుభూమిగా -2
నీ కౌగిలి నను దాచెనే - నీ త్యాగమే నను దోచెనే -2
నీ కృపయే నిత్యత్వమా - నీ స్వాస్థ్యమే అమరత్వమా -2
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను -2
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
జగదుత్పత్తికి ముందుగానే - ఏర్పరచుకొని నన్ను పిలచితివా -2
నీ పిలుపే స్థిరపరచెనే - నీ కృపయే బలపరచెనే -2
నీ కృపయే ఈ పరిచర్యను - నాకు అనుగ్రహించెను -2
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను -2
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
ఇంత చక్కని పాటలు పాడటానికి దేవుడు మీకిచ్చిన స్వరమును బట్టి దేవునికే మహిమ కలుగును గాక! ఆమెన్.
మీ తగ్గింపునకు, సాధారణత్వం ని మిగతా యూట్యూబ్ సింగర్స్ కి మాదిరికరం
Praise the Lord ☦️🛐🙏🙏 దేవునికి మరింతగా మహిమపారూస్తు కోరుకుంటూ ప్రభుపేరిట షాలోమ్... ☦️🛐🙏🙏🙏
Praise The Lord 🙏🙇♂️❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Amen ❤❤❤
Praise the Lord Sis's...
మీకు ప్రభువు నామమునుబట్టి మంచి ఆదరణ రావాలని. మీరు మారింతగా దేవుని మహిమపరుచుతూ మరీ ఎన్నో సాంగ్స్ మీ నుంచి రావాలని ప్రభువు పేరట కోరుతున్నాము.....🙏🙏🙏
🌿హల్లెలూయ🕊️
వందనాలు సిస్టర్ మీరు పాటలు చాలా చక్కగా పడుతున్నారు నేను మీరు పాడిన పాటలు నేర్చుకుంటున్నను
Me also bro
God blessings akka❤
Yes lord can't live without your grace
Amen
Praise the Lord my jesus Christ
Yes amen 🙏
చాలా చక్కగా పాడారు సిస్టర్ 🙏 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
God bless you sister devunike mahima kalugunu
Praise Jesus
Praise the Lord 🙏🙏🙏
Praise the lord madam🙏🙏🌷🙏🙏🙏
Praise the lord...
Hallelujah chorus 👏👏👏
God bless you sister 🙏🙏 Amen
Praise the lord pastor Amma garu praise the lord 🙏🧎⛪🙇🙌✝️👏🕎🤗💯🤝👋📖❣️💅🛐👌👍
Praise God
Praise the lord Sister 🙏 wonderful singing and Lyrics.👏👏👏👏👏👏🙌🙌Avunu Prabhuvaa.... Nee Krupa maaku kaavali thandri ....🙏🙏🙏🙌
I just have been listening this song Doc, !
Excellent, Contemporary to the Turkey-Syria earthquake
Song quotes: Lord saves us from earthquake,
I could recall Holy Bible verse
Psalm 18: 7 "Then the earth shook and trembled; the foundations also of the hills moved and were shaken, because he was angry"
Amazingly sung, Dr !
Much appreciated 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meelaga devuni aradhinchadaniki naku chakkani swaram devudu icchulaguna prayer cheyandi please praise the lord
No words to describe the trans of your voice akka. You are the arrow in the hand of mighty mam.
వందనాలమ్మ.
I can not live without your grace.wonderful song of grace and gratitude. THANK YOU JESUS.
Praise the lord Amma garu
Glory to God Amen
Yes my lord I cont live without your grace 🙌🙌🙌🙌🙌🙌 praise the lord 🙏
Meeru chala baga padatharu.......sis Praise the lord... god bless u
మీ వాయిస్ చాలా బాగా వుంది మీరు పాడిన పాటలు అద్భుతం వుంటున్నాయి యేసయ్య దివించును గాక
Praise the Lord sister God bless you nice singing
Praise the Lord🙏🙏 Akka Devuniki మహిమ 🙏🙏🙌🙌👏👏
Praise the Lord akka beautifull song beautifull singing akka
Praise the lord sister. Wonderful song and singing. May God lead you to great heights to attract many souls towards the mighty one 😍🙏.may his mercy shower upon you and us forever .Amen ❤
Praise the lord 🙏🙏🙏
praise the Lord 🙏🙏
Amma u selected super songs, ne voice excellent, praise the lord 🙏
Praise the lord......
Thank You Amma
Praise the Lord sister Ni krupa naku chalunu song Lyrics excellent ur singing excellent keyboard operater superb thank god
Praise the lord 🙏
Such a wonderful worship song
Praise the lord Betty Amma 🙏👌
Haleluya
Glory to God
Praise the lord 🙏 👏👏👏👏👏👏
PRAISE THE LORD AKKA🙏🏻
Praise the lord 🙏
Meeru chala Baga paduthunnaru nenu me paatalu paaduthanu me voice chala bagundi God bless u sister
హల్లెలూయా
అక్కా గారు పాటలు అద్భుతం గా ఉంది god bless you... ఆమేన్
Praise the Lord
Glory to the LORD..Thank you, Sister...
Praise the lord sister 🙏🙏🙏🛐🛐🛐
Praise the Lord... Chala manchi songs ni select chesi chakaga Paduthunnanduku LCF church⛪ team ki Big Thank you🙏
Praise the lord sister all songs wonderful 👍😊👏👏👏👏🙏🙏🙏🙏🙏❤️
Super song voice chalabaguntundi akka
Praise the lord 🙏🙏🙏 sister
Amen 🤚
Super singing sister 👌
God bless you ⛪
family all no ki [ SHALOM 🙏
Total Tempul all no ki ( Shalom 🙏🤝👌⛪ Kalyan G 🌹🌹..
Praise the Lord Sister 🙏 Me Chakkani Swaramunu Batti Aa Devunike Mahima kalugunu Gaka 🙏🙏 Amen
👌🏽👌🏽👌🏽
Great attempt
Praise the lord akka NYC song and NYC voice ..glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala bhaga padutunaru , praise the Lord
Praise the Lord akka
Vandanalu Betty akka... May God bless you abundantly and God be with u always.. bless your ministry more n more .. excellent song with mesmerizing voice akka ..music team also good ...keep singing akka .. andhra kraisthava keertanalu songs padandi..also pray for my pastor training...thank you
Beautiful And Awesome Praise And Worship... God Bless Your All Team!!!
రెండో చరణం తర్వాత... కీబోర్డ్ ఇంటర్లీడ్... కొంచెం తడబడింది. మిగతా అంతా సూపర్బ్ !! 💐💐
❤
🙏🙏🙏
Praise the lord 🙏 excellent song
Praise the lord sister 🙌 🙏 very nice and beautiful singing ❤
Praise lord sister meru patalu baga padutharu Devudu miku chakani swaram echaru
Praise The Lord Sister
నా కృప నీకు చాలును.... 2 కొరింథీయులకు 12:9
😂❤
Praise the Lord sister
Praise the Lord sister beautiful voice 🙏🙌🙌👏👏👏🙏
Praise the Lord sister ✝️🛐
Nice song 💐💐💐
Praise the lord akka
Praise the lord akka very nice voice akka god bless you akka
👏👏👏👏🙌🙌🙌
🙏🏻
The song is very melodious and excellent , with good message
From Jesudas Marisetti VZM Parish
Thank you .....Amma
🙌🙌🙌🙏🙏🙏
Praise the Lord sister 🙌 🙏
Praise the lord❤
Paseie the Lord boro
praise the Lord sister 😍😍
Nice
Excellent song and singing
Praise the lord akka 🙏🙏
Nice singing akka God bless you 👌👌👌🌹🌹🌹👍👍👍
Super song and vey nice voice 😍 sister Praise the lord LCF church team 🙏🙏🙏
🔴 song lyrics in telugu & english 🔴
నీ కృప నాకు చాలును
నీ కృప లేనిదే నే బ్రతుకలేను (2)
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
జల రాసులన్ని ఏక రాసిగా
నిలిచిపోయెనే నీ జనుల ఎదుట (2)
అవి భూకంపాలే అయినా
పెను తుఫానులే అయినా (2)
నీ కృపయే శాశించునా
అవి అణగిపోవునా (2) ||నీ కృప||
జగదుద్పత్తికి ముందుగానే
ఏర్పరచుకొని నన్ను పిలచితివా (2)
నీ పిలుపే స్థిరపరచెనే
నీ కృపయే బలపరచెనే (2)
నీ కృపయే ఈ పరిచర్యను
నాకు అనుగ్రహించెను (2) ||నీ కృప||
Nee Krupa Naaku Chaalunu
Nee Krupa Lenide Ne Brathukalenu (2)
Nee Krupa Lenide Ne Brathukalenu
Jala Raasulanni Eka Raasiga
Nilichipoyene Nee Janula Eduta (2)
Avi Bhoo Kampaale Ainaa
Penu Thuphaanule Ainaa (2)
Nee Krupaye Shaashinchunaa
Avi Anagipovunaa (2) ||Nee Krupa||
Jagadudpaththiki Mundugaane
Erparachukoni Nannu Pilachithivaa (2)
Nee Pilupe Sthiraparachene
Nee Krupaye Balaparachene (2)
Nee Krupaye Ee Paricharyanu
Naaku Anugrahinchenu (2) ||Nee Krupa||
Where is 3rd stanza of the song
@@daggupatikavitha8227
నా జన్మభూమి వికటించగా - మారిపోయెనే మరుభూమిగా -2
నీ కౌగిలి నను దాచెనే - నీ త్యాగమే నను దోచెనే -2
నీ కృపయే నిత్యత్వమా - నీ స్వాస్థ్యమే అమరత్వమా -2
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను -2
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
2.Naa Janma Bhumi Vikatinchagaa
Maaripoyene MaruBhoomigaa (2)
Nee Kaugili Nanu Dhaachene
Nee Thyagame Nanu Dhochene (2)
Nee Krupaye Nithyathvamaa
Nee Swaasthyame Amarathvamaa (2)
||Nee Krupa||
@@daggupatikavitha8227 vandanamulu sister..may God bless you abundantly and God be with u always
Very nice song sister 😊😊😘💖
@@sanjeevpalnati4876 vandanamulu brother..may God bless you abundantly and God be with u always
జగదుత్పత్తికి -ముందుగానే
ఏర్పరచుకొని ననుపిలచితివా
నీ పిలుపే స్తిరపరచెనే
నీ కృపయే బల పరచెనే
నీ కృపయే ఈ పరిచర్యను
- నాకు అనుగ్రహించెను. నీకృప నాకు చాలును-. . నీకృప లేనిదే నే బ్రతుకలేను.(2)
Ever Memorable song .Arkestraను చూపి వుండ వలసింది.God bless u all.
ఆమేన్ ఆమేన్ ఆమేన్
👌👌👌🙏🙏
Excellent Dr mam
Akka vera level song and your voice God bless you akka your ministry
Nice singing sister
Glory to God! May God bless abundantly Akka 😇
🙌 Super 🙌 singing 🙌 sister 🙌🙌🙌🙌🙌🙌