ENNAALLU ENNAALLU | ROSHAN SEBASTIAN | JOEL KODALI | HADLEE XAVIER | TELUGU CHRISTIAN SONGS

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • సంపద, అధికారం, కీర్తి మరియు ఇతర శారీరక సుఖాలతో తన హృదయంలో ఉన్న శూన్యతను పూరించుకోవడానికి మనిషి ఎల్లప్పుడూ విఫలయత్నం చేస్తూనే ఉంటాడు. అయితే యేసుక్రీస్తు వైపు తిరిగి ఆయనను ప్రభువుగా అంగీకరించకపోతే మనిషి జీవితం ఎప్పటికీ శూన్యంగానే అర్థరహితంగానే ఉండిపోతుంది.
    Man always tries unsuccessfully to fill the void in his heart with wealth, power, fame and other physical comforts. But unless man turns to Jesus Christ and accepts Him as his Lord, life will forever remain empty and meaningless.
    ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు
    Credits:
    Vocals by: Roshan Sebastian
    Lyrics, Tune and Produced by: Joel Kodali
    Music, Mix & Master by: Hadlee Xavier
    Electric & Nylon Guitars - Keba Jeremiah
    Saxophone - Jotham
    Bass - Napier Naveen
    Strings - Sunshine Orchestra, Chennai.
    Drums & Percussions - Samuel Katta
    Recorded at: 20db Sound Studios, Mystics Room & Studio Uno Records, Chennai.
    Engineers - Hari, Vishnu & Biju
    Video - Jebi Jonathan
    Title & posters - Solomon JSS
    #joelkodali #fridayforchrist #teluguchristiansongs
    #teluguchristiansongs #TeluguChristianMusic #EnnaalluEnnaallu #ChristianSongs #NewRelease #JoelKodali #MusicVideo #GospelMusic #WorshipSongs #ennaalluennaalluchristiansong #UA-camMusic #FaithInMusic #ennaalluchristiansong #ennalluchristiansong
    Telugu Christian Songs / Christian Devotional Songs in Telugu / Telugu Christian Worship Songs / Telugu Gospel Songs / Jesus Songs in Telugu / Telugu Christian Hymns / Telugu Christian Music / Telugu Christian Praise and Worship / Christian Songs in Telugu Language / Telugu Christian Albums / Telugu Christian Melodies / Telugu Christian Classics / Telugu Christian Hits / Contemporary Christian Songs in Telugu / Telugu Christian Artists / Telugu Christian Choir Songs / Telugu Christian Instrumental Music / Telugu Christian Devotionals / Telugu Christian Lyrics / Telugu Christian Testimony Songs / Telugu Christian Revival Songs / Telugu Christian Inspirational Songs / Telugu Christian Devotional Albums / Telugu Christian Singers / Telugu Christian Songs with Lyrics / Telugu Christian Devotional Music Videos / Telugu Christian Prayer Songs
    Copyright:
    Copyright of this music track and video belong to Friday For Christ / Joel Kodali. Joel Kodali is the writer and producer of this song. Any unauthorized reproduction, redistribution Or uploading on UA-cam or Facebook or Instagram or any other platforms including streaming engines is Strictly Prohibited. If anyone uploads the video on UA-cam without permission their channel will be reported.
    #teluguchristiansongs #teluguchristiansongs2024

КОМЕНТАРІ • 202

  • @JoelKodali
    @JoelKodali  5 місяців тому +148

    Do #Share this video after you have watched!!
    Lyrics:
    ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఈ పరుగులు
    ఓ క్షణము తీరికైన లేని ఉరుకులు
    ఈ లోక ధనమును అధికార బలమును
    ఈ లోక ఘనతలు శరీర సుఖములు
    వెతుకుచుంటే దొరుకు నలసటే
    1.
    నీ కలలు కోరికలకు అంతమంటూ ఉండదు
    నీవెన్ని పోందుకున్నను సంతృప్తి మిగలదు
    ఊహించినట్లు సిరులు నీకు సుఖములివ్వవు
    ఈలోక భోగ మంతము నిరాశ మాత్రమే
    ఈ లోకమంతయు నీ సొంతమైనను
    నీ హృదిలో మాత్రము ఓ లోటు ఉండును
    ఆ లోటు యేసుతోనే తీరును
    2.
    అనిత్యమైన వాటి వెనుక పరుగు వ్యర్ధము
    నిత్యుడైన యేసు వైపు నేడే తిరుగుము
    యేసు నిత్య జీవము నీకివ్వ వలెనని
    సిలువ పైన మరణమొంది తిరిగి లేచెను
    యేసు ప్రభువని అంగీకరించితే
    పరిశుద్ధాత్ముడు నీ హృదిలో చేరును
    ఆ హృదిలో వెలితి ఏల ఉండును

    • @pratyushapalaparthi5935
      @pratyushapalaparthi5935 5 місяців тому +2

      Praise the lord brother meaninig full song nice voice 🙏👌

    • @lekhanadegala4900
      @lekhanadegala4900 5 місяців тому +1

      ❤❤❤❤❤❤❤

    • @dhanaraj4715
      @dhanaraj4715 5 місяців тому +1

      I❤it song

    • @JAYASHALIKANNADACHRISTIANTV
      @JAYASHALIKANNADACHRISTIANTV 5 місяців тому +2

      Hi Sir .... Praise God ...
      This Song Is Very Very Wonderful I Loved It Soo Much ...
      Lyrics Are Super .... Music Is Also Excellent, Music Running Like A Life Journey
      You Make The Music According To The Lyrics
      When We Listen This Song Will Be Reminded Of The Past Life...
      A Song That Tells The Meaning Of Life...
      Thank You For Giving Us A Wonderful Song...
      in your channel Every songs wonderful lyrics,
      and beautiful Music... Thank You
      Glory To God....

    • @JoelKodali
      @JoelKodali  5 місяців тому +2

      @@JAYASHALIKANNADACHRISTIANTV Thank you so much brother for your kind words.

  • @prashanm7853
    @prashanm7853 3 місяці тому +11

    ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఈ పరుగులు
    ఓ క్షణము తీరికైన లేని ఉరుకులు
    ఈ లోక ధనమును అధికార బలమును
    ఈ లోక ఘనతలు శరీర సుఖములు
    వెతుకుచుంటే దొరుకు నలసటే
    నీ కలలు కోరికలకు అంతమంటూ ఉండదు
    నీవెన్ని పోందుకున్నను సంతృప్తి మిగలదు
    ఊహించినట్లు సిరులు నీకు సుఖములివ్వవు
    ఈలోక భోగ మంతము నిరాశ మాత్రమే
    ఈ లోకమంతయు నీ సొంతమైనను
    నీ హృదిలో మాత్రము ఓ లోటు ఉండును
    ఆ లోటు యేసుతోనే తీరును…
    అనిత్యమైన వాటి వెనుక పరుగు వ్యర్ధము
    నిత్యుడైన యేసు వైపు నేడే తిరుగుము
    యేసు నిత్య జీవము నీకివ్వ వలెనని
    సిలువ పైన మరణమొంది తిరిగి లేచెను
    యేసు ప్రభువని అంగీకరించితే
    పరిశుద్ధాత్ముడు నీ హృదిలో చేరును
    ఆ హృదిలో వెలితి ఏల ఉండును..

  • @kalapalachandu22
    @kalapalachandu22 5 місяців тому +12

    ప్రభువు నందు నిద్రించి కాలం వరకు ప్రభువు కోసం కష్టపడదాం

  • @muralitorlapati3457
    @muralitorlapati3457 5 місяців тому +9

    మానవ జీవితంలో ఎక్కడికైవెలిన మనిషి కీ మనసాంతి దొరకదు యేసయ్యా దగ్గర తప్ప ✝️✝️✝️

  • @mathanaidu8215
    @mathanaidu8215 5 місяців тому +7

    ఇంత చక్కటి స్వరం...👌
    దేవుని మహిమకై వాడబడటం ఒక వరం...🙌...వినే కొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మధురమైన భావం... 👌

  • @nathanelkoyya6610
    @nathanelkoyya6610 2 місяці тому +1

    ఒక మనిషి సాహిత్యాన్ని బట్టి చెప్పొచ్చు ...ఆ మనిషి తన జీవితంలో ఎన్ని శ్రమలను ఎదురుకొని క్రీస్తులో నిలబడ్డరు అనేదు.... Exllent songs brother.... praise the lord 🙏

  • @rakesh450
    @rakesh450 3 місяці тому +2

    యేసు ప్రభువని అంగీకరించితే పరిశుద్ధాత్ముడు నీ హృదిలో చేరును "ఆ హృదిలో వెలితి ఏడ ఉండును" what a lyrics ❤️👏🙏

  • @suneethajoydarla4953
    @suneethajoydarla4953 5 місяців тому +9

    నేటి దినాల్లో ప్రజలలో పరివర్తన తీసుకొచ్చే పాటలు చాలా అరుదు.
    సాహిత్యం, స్వరకల్పన, సంగీతం మరియు గానం అత్యద్భుతం అని చెప్పడంలో ఏలాంటి అతిశయోక్తిలేదు లేదు🎉

    • @JoelKodali
      @JoelKodali  5 місяців тому +1

      Thank you for your kind words.

  • @Anilkumar-hu2pt
    @Anilkumar-hu2pt 5 місяців тому +11

    ఈ లోకమంతయు నీ సొంతమైనను
    నీ హృదిలో మాత్రము ఓ లోటు ఉండును
    ఆ లోటు యేసుతోనే తీరును 💥👌✍🙏

  • @satishchristian24
    @satishchristian24 5 місяців тому +4

    2024 Best Song ... Lyrics @ Tune @ Voice ❤ Praise the Lord Brother 🫂🙏🏻

  • @steevnani6799
    @steevnani6799 5 місяців тому +21

    జీవితంలో తృప్తి కోసం పరుగేడుతూ తృప్తి లేని మనిషికి, సృష్టించిన దేవుడు ఇచ్చే నిత్య సంతృప్తి గురించి, సువార్త గురించి చాలా చక్కగా రాశారు అన్న very Meaningful, superbbbbb ❤️❤️❤️
    అనేక మంది తమ సృష్టి కర్త కొరతగా తమ హృదయాలలో ఉంచిన అసంతృప్తిని ఆయనే నింపగలడని ఈ పాట ద్వారా తెలుసుకోవాలని ఆ దేవునికి ప్రార్దిస్తున్నాము.

  • @paulbandari7695
    @paulbandari7695 5 місяців тому +7

    Joel kodali and hadlee anna combo always fantastic❤

  • @jashuagundla4054
    @jashuagundla4054 12 днів тому

    Naa. Jeevitha. Saram. Ee. Pata. Rupam...thank you. Sir. 🙏

  • @rajirakesh8025
    @rajirakesh8025 4 місяці тому +2

    Excellent song and singing brother🙏
    Wonderful lyrics

  • @jkchristopher
    @jkchristopher 5 місяців тому +5

    Really amazing Lyrics, Composing and Presentation joel garu, Congrats to you all.

    • @JoelKodali
      @JoelKodali  5 місяців тому +2

      Thank you so much andi for taking time to write these kind words. You have always been encouraging!!

  • @anandpal1877
    @anandpal1877 24 дні тому

    Praise be to God,
    Melodious and very meaningful

  • @Satyasai88977
    @Satyasai88977 5 місяців тому +4

    Good Gospel was revealed by this Song,
    Praying to God to know the truth to all who are in need to know. amen🙏🙏

  • @sathishanupama4525
    @sathishanupama4525 5 місяців тому +1

    Proud to be a Christian by this song ...feeling like I'm going to be blessed with my god jesus

  • @enoshkarizma1757
    @enoshkarizma1757 5 місяців тому +5

    ఈ రోజు 6:30 కి ఈ సాంగ్ విన్నాను చాలా ఆనందం గా ఉంది దేవుని కొరకు ఎలవుండలో తెలియపరచినారు
    ఈ లోకంలో వున్నవాటి కొరకు కాకుండా దేవుని కొరకు జీవించాలి thank you brother

  • @syamkumar7221
    @syamkumar7221 2 години тому

    Wow.....

  • @marybagyammasurangala7419
    @marybagyammasurangala7419 5 місяців тому +1

    Praise the lord. దేవునికి మహిమ కలుగును గాక. Amen

  • @philadelphia616
    @philadelphia616 Місяць тому

    మళ్ళీ మళ్ళీ వినాలనిపించే దేవుని మాటలు.
    దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్✝️🛐

  • @stevenson6763
    @stevenson6763 Місяць тому

    సువార్త కి అద్భుతమైన పాట అన్యులను ఆలోచింపజేసే పాట
    what a Lirycs దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @monicajagannati8777
    @monicajagannati8777 5 місяців тому +1

    Walk with Jesus every single day without him we are nothing he is our life ❤❤❤❤❤❤

  • @naganags660
    @naganags660 4 місяці тому +1

    Super singing bro super song wanderful

  • @satyanarayanareddyplumber8948
    @satyanarayanareddyplumber8948 15 днів тому

    Amen good song Amen 🙏

  • @samueldblessington7724
    @samueldblessington7724 2 місяці тому

    Wonderful & meaningful song…. sounds like Ilaya Raja’s music….

  • @geobenmusic
    @geobenmusic 5 місяців тому +4

    Hard Hitting Lyrics 🔥..Very well crafted in every aspect!

  • @spsndanajittuka345
    @spsndanajittuka345 17 днів тому

    Super song🎉

  • @jaggulucky7633
    @jaggulucky7633 2 місяці тому

    Praise the lord
    Anna nijam ga hrudayani kadilenche song edi and ur music fantastic like music director Ilayaraja garu 💐👏🙏

    • @rakeshva1
      @rakeshva1 2 місяці тому

      I too felt the same bro about the music pattern

  • @kondadoraraju
    @kondadoraraju 5 місяців тому +1

    song and music ❤❤❤

  • @undrajavarapuBhagyalatha-nu6ql
    @undrajavarapuBhagyalatha-nu6ql 4 місяці тому

    Nice song. Praise the lord 🙏🙏🙏

  • @vadlamudisekhar3043
    @vadlamudisekhar3043 4 місяці тому

    Young agelo devuni mahima gurinchi vivarinchadam super brother God bless you

  • @novatittu8028
    @novatittu8028 5 місяців тому +1

    Dear brothers....
    Joel Anna...
    Hadley...
    Sebastian...
    Glory to God
    Thank you very much for producing such an Amazing and Heart touching song.
    Noah
    Kurnool

  • @livingston7609
    @livingston7609 5 місяців тому +4

    Praise the Lord Jesus
    యెషయా గ్రంథము 52:7
    సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి.

  • @SUNEELASESHAM-tb8zs
    @SUNEELASESHAM-tb8zs 5 місяців тому +1

    Praise the Lord Joel garu meeru two songs ki tracks pettavalayunu.Wonderful.

  • @user-pr1zs8ci2j
    @user-pr1zs8ci2j 3 місяці тому

    Good song brother ❤ heart fully touching song to everyone brother

  • @srujans145
    @srujans145 2 місяці тому

    Good composition like illayaraja sir ❤

  • @pnjyothi3082
    @pnjyothi3082 5 місяців тому +3

    A very very meaningful song and lyrics that depict the present scenario of a human heart craving for the materialistic life, without realising the true source of life in Christ, His unconditional, unimaginable and unreasonable Love and Grace He has showered upon us ..
    A time to check where we are and what we are in Him....
    All Glory To God Alone for the wonderful and beautiful song Anna!
    Hearty Congratulations Anna!💐💐💐💐💐

    • @JoelKodali
      @JoelKodali  5 місяців тому

      Thank you for your wonderful words!!

  • @chittimanthri4620
    @chittimanthri4620 2 місяці тому

    ఈ సాంగ్ సూపర్ గా ఉంది అన్న దేవునికి మహిమ కలుగును గాక మరి మీరు అన్నా సాంగ్ కోరుకుంటున్నాం మరి ఈ పాటకి ట్రాక్ కావాలి

  • @LessonsOfLife5289
    @LessonsOfLife5289 27 днів тому

    Voice is magical bro... Super👌👌👌lyrics are beautiful...

  • @RebkhaRaniPerumalla
    @RebkhaRaniPerumalla 2 місяці тому

    God bless you brother ❤

  • @Davidkruparaj
    @Davidkruparaj 5 місяців тому

    Praise the lord 🙏🏻 devunike mahima kalugunu gaka amen 🙏🏻 super life meaning full song nijame anni unna appudu yedo lotu unde untadi ade devuni sannidilo sthuthinchinappudu a lotu naku ledu anipisthundi deva appudu ninnu kaligi unde jeevithalu makivvandi thandri amen 🙏🏻 rasina , padina varini music chesina varini devudu deevinchunu gaka amen 🙏🏻🙏🏻🙏🏻 hallelujah

  • @yeshaiahgalanki8458
    @yeshaiahgalanki8458 5 місяців тому +1

    Praise God 🙏🏻

  • @bhukyakiran1315
    @bhukyakiran1315 5 місяців тому

    Joel Anna garu very very wonderful lyrics, entho అర్థవంతమైన అర్ధాలు , thanks alot anna garu.

  • @ashokpintu8749
    @ashokpintu8749 5 місяців тому

    God bless you all... Praise the lord

  • @user-ys5zh6tu2u
    @user-ys5zh6tu2u 4 місяці тому

    Wat a song amazing ❤

  • @AvinyaGore
    @AvinyaGore 3 місяці тому

    Superb meaningful song sir,praise God

  • @sravyakumpati9527
    @sravyakumpati9527 5 місяців тому +1

    What a lyrics Anna❤
    There is a miracle in your lyrics
    All glory to God alone❤
    Hope for more and more songs pastor garu

  • @gudipellisoniya9177
    @gudipellisoniya9177 5 місяців тому

    , Thank God for the song , Gospel related songs are rare it is nice one nice lyrics and singing,

  • @AdmiringAquaticWhale-fs4uu
    @AdmiringAquaticWhale-fs4uu 3 місяці тому

    Nic songs anna

  • @janumalarajaaditya1504
    @janumalarajaaditya1504 5 місяців тому

    Wonderful Lyrics Joel Anna, Superb Vocal by Roshan. . . Tamil Guy Sung Telugu accent fantastic. hope he sung Gospel Songs more and more.
    GOD Bless You

  • @prathimakativarapu8565
    @prathimakativarapu8565 5 місяців тому

    praise the lord Annaiah🙏 thank you for this meaningful and wonderful Song Annaiah...

  • @christlovingchurch6624
    @christlovingchurch6624 3 місяці тому

    Wow nice Joel kodali pris the lord 😊

  • @priscilla5175
    @priscilla5175 5 місяців тому

    Wonderful awesome excellent fantastic fabulous best song 🎼🎵🎶👌👌👌👌🙌🙌❤️❤️❤️🙏🙏

  • @samsuryodayasingh
    @samsuryodayasingh 5 місяців тому

    Wowww.... wonderful composition Hadlee 👏👏👏 Superb Sebastian 👏👏👏 Thank you JOEL JI ❤❤❤

  • @nirmalarani4072
    @nirmalarani4072 5 місяців тому

    Praise the lord brother ❤super song blessed to listen it. Jesus has blessed you so much.

  • @user-db6ny6nk5q
    @user-db6ny6nk5q 5 місяців тому

    Super bro chala baga padaru

  • @PremWilliams
    @PremWilliams 5 місяців тому

    Really wonderfull & meaning full song Joel garu
    Excellent composition
    God bless you all ❤️ 🙏

  • @PavanPeters2215
    @PavanPeters2215 5 місяців тому

    Joel Anna beautiful lyrics...
    Beautiful vocals...
    Beautiful music arrangement... ❤

  • @fshpremalatha70
    @fshpremalatha70 5 місяців тому

    Uncle GOD bless you forever and ever and praise the lord

  • @ruchithamouni4065
    @ruchithamouni4065 4 місяці тому

    Love your voice and glory to god❤

  • @praveenkumarpondi2047
    @praveenkumarpondi2047 5 місяців тому

    Excellent composition, awasome voice, Glory to god

  • @SUNEELASESHAM-tb8zs
    @SUNEELASESHAM-tb8zs 5 місяців тому

    Praise the Lord.Tune chala bavundhi.Roshan sung awesome.Simple telugu language chala adbhuthamga undi lyrics.Sweet Gospel Song.
    Nithyamu Anityamu gurinchi Siluva Yesu Premanu militham chesi Sooo Sweet Song Pastor Joel garu.Music Superr.Glory be to God Alone.

  • @LifewithGodofficial
    @LifewithGodofficial 5 місяців тому

    Wonderful lyrics, beautiful tune, vocal, Praise to THE LORD.

    • @ashokpintu8749
      @ashokpintu8749 5 місяців тому

      God is within Joel brother...So that his voice,music and everything was good...Praise the lord

  • @jimmyelectronics2264
    @jimmyelectronics2264 5 місяців тому

    Nice song. Gospel in a simple song. Praise the Lord.

  • @mpetermanohar4225
    @mpetermanohar4225 5 місяців тому

    Chelabagundhi song glory to God God bless you amen

  • @Jesuslovesyou...2997
    @Jesuslovesyou...2997 5 місяців тому

    ❤ awesome lyrics 😊

  • @PremDaniel-nq7ou
    @PremDaniel-nq7ou 5 місяців тому

    Wonderful awesome song 🎵🎵🎵👌👌👌❤❤❤🎉🎉🎉

  • @sireeshasali1651
    @sireeshasali1651 5 місяців тому

    Melodious song making a person to realise Life 👏👏 in God. Beautiful song brother, Great music team, Lyrics, Vocals. Glory to God🙌🙌

  • @muppidisudha2812
    @muppidisudha2812 5 місяців тому

    Praise the lord 🙌🙌🙌☦️🛐

  • @anusha.chodipilli-2000
    @anusha.chodipilli-2000 5 місяців тому

    Praise the lord

  • @compusavvy
    @compusavvy 5 місяців тому

    Excellent song Brother Joel... May God bless your music ministry....

  • @francisraju7246
    @francisraju7246 5 місяців тому

    Praise the Lord brother
    Beautiful singing
    God bless you

  • @nallamothurhemafaith
    @nallamothurhemafaith 5 місяців тому

    Amazing lyrics and a wonderful Song uncle🙏Glory to God🙌🙌

  • @cooltimefood1297
    @cooltimefood1297 5 місяців тому

    Super ga undhi Anna.......God bless you

  • @ramniranjan905
    @ramniranjan905 5 місяців тому

    Super song .....super lyrics ..... super music.... super meaning

  • @nissi1100
    @nissi1100 5 місяців тому

    Beautiful and melodious

  • @TeluguBibleVerses
    @TeluguBibleVerses 5 місяців тому

    It's a song for today's world of busy lives and restless souls! Hope it reaches everyone hustling in their lives.

  • @josephraj3307
    @josephraj3307 5 місяців тому

    Praise the Lord Brother 🙏
    Glory to God 🙌
    Awesome ❤

  • @ch.vijayasanthi8844
    @ch.vijayasanthi8844 5 місяців тому

    Very nice song with amazing lyrics sir 🙏🙏🙏

  • @harikauppuluri55
    @harikauppuluri55 5 місяців тому

    Best song off the year...nice one sir & Vice & Music...lyrics...❤🌏💫🎹

  • @gowthamdirisanapu4537
    @gowthamdirisanapu4537 5 місяців тому +1

    amen✝️🛐

  • @gsr2639
    @gsr2639 4 місяці тому

    ❤❤

  • @glorygospelteam
    @glorygospelteam 5 місяців тому

    Another sensational beautiful song sir... Blessed 🙏🙏🙏

  • @chinnarisrikakulapu6041
    @chinnarisrikakulapu6041 5 місяців тому

    Awesome lyrics sir God bless you

  • @salomisudharani4302
    @salomisudharani4302 5 місяців тому

    Very nice song...God bless the whole team❤❤❤

  • @rameshnallamothu9977
    @rameshnallamothu9977 5 місяців тому

    Wonderful song sir🙏 All Glory to God👏👏👏

  • @syamk3959
    @syamk3959 5 місяців тому

    Wow wonderful

  • @susmithapasumarthy6886
    @susmithapasumarthy6886 5 місяців тому

    Song is so nice , especially music is simply like Raja sir ... Congratulations crew...

  • @AnilKumar-he9sb
    @AnilKumar-he9sb 5 місяців тому

    Thank you brother for the Lyrics as per God's Word...God bless your Team🎉

  • @naturalthingsareourhappine1645
    @naturalthingsareourhappine1645 5 місяців тому

    Praise the Lord Jesus Christ Brother 🙏

  • @kavithatiriveedhi6896
    @kavithatiriveedhi6896 5 місяців тому

    Praise the lord brother. The lyrics you have written are awesome it is motivation for all of us ❤❤ thank you.

  • @callmepavan914
    @callmepavan914 5 місяців тому

    Wow.... Nice meaning full song... Really I love it... Nice singing bro... God bless you always your Total team...❤❤ Tq🎉🎉

  • @kishorelabudubariki6179
    @kishorelabudubariki6179 4 місяці тому

    Superb meaningfull song brother!

  • @dollyjesussongs2937
    @dollyjesussongs2937 5 місяців тому

    Annaya super don’t stop waiting for another song

  • @rajasekharseekolu5093
    @rajasekharseekolu5093 5 місяців тому

    What a song Anna !!!
    As always lyrics are so beautiful and easy to sing and moreover it's a wake up call for me from this busy life and running behind the world pleasures 😐
    It's became too hard to give time for God. Thank you so much Joel Anna for bringing this blessed song and make me to think where I'm heading to 🙏
    Roshan voice is so beautiful and sung really well!
    As always Hadlee brother made music very nice and beautiful to listen!!!

  • @joushuakatta3762
    @joushuakatta3762 5 місяців тому

    Praise the Lord.

  • @LovelikeJESUSWalkwithJESUS
    @LovelikeJESUSWalkwithJESUS 5 місяців тому

    A nice, simple and powerful gospel message well communicated. May God bless your musical ministry !

  • @thereformedchurch-bza
    @thereformedchurch-bza 5 місяців тому

    No words...sir... ❤️❤️❤️❤️❤️❤️