Andamaina Jeevitham Episode - 87 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024
  • Suman TV Life :
    How cash plays a vital role in our life?
    Medical facilities: individuals get quality medical aid only they're ready to obtain the services in terms of Mastercard or money. If they are doing not have cash, they'll solely dream of about to the doctor and find medicative treatment. it's needed to fulfill the fees of the doctor and value of medicative producing.
    Money will undoubtedly obtain happiness: individuals with cash can purchase homes and vehicles of their selection. they'll rule the roost within the materialistic world. If they're ready to fulfill the needs, people wouldn't feel jealous of others. they're happy and contended as cash will fund their lavish variety of living.
    Symbol of authority: cash generates power and authority which each and every lady loves. It works like associate degree aphrodisiac that will cement the bond between the couples. Since cash is in abundance, spouses don't fight with one another and live an exquisite life. they'll afford to interact within the activity of their interest regardless of however expensive it's.
    Barometer of success: regardless of what individuals say, cash continues to be the measuring system of success. people United Nations agency have gotten a large bank balance and live a flashy life style. talent bravery, appearance, temperament, power, and status ar the parameters to gauged someone and that they will solely be achieved with the assistance o9f cash in life.
    Fit life: A match and healthy life isn't attainable if you're a poor man. people that ought to often worry regarding daily bread and butter cannot consider developing a fitness regime for themselves. If you're flush with money, it's attainable to hitch the gymnasium of selection and endure coaching beneath the direction of practiced instructors.
    People trying to develop their physique ought to have ample cash to shop for supplements as they're expensive . additionally, developing the temperament conjointly needs the magic greenbacks. garments that outline the looks of the person will solely be purchased with cash.
    Money defines relationships: it's unhappy however true incontrovertible fact that majority of relationships within the world is predicated on the flow of cash not solely in skilled however conjointly in personal house. As someone, you ought to keep away from the buddies United Nations agency are money parasites. they'll cause you to poor man by the time you notice what's happening. Avoid relationship with women United Nations agency are solely when your cash and treat you as their steady. a real friend can ne'er enable you to waste cash on excess expenditure particularly on his or her comfort. Learn to avoid wasting hard-earned wealth and invest showing intelligence in leading a cheerful and healthy life within the future.
    #sumantvlife #AndamainaJeevitham #DrKalyanChakravarthy #RealShow #Exclusive
    Follow us on Facebook Page :
    / sumantvlife

КОМЕНТАРІ • 562

  • @ShyamraoVani
    @ShyamraoVani Рік тому +186

    డాక్టర్ గారికి చాలా పెద్ద థాంక్స్ పాదాభివందనం ఒక ఆడపిల్ల ను కాపాడే సార్ మీరు ఖచ్చితంగా విడాకులు ఇప్పించండి సార్ వాళ్ళకి ఆ అమ్మాయి ఇప్పటినుంచి వాళ్ళ అమ్మానాన్న తో సంతోషంగా ఉంటుంది

  • @SrinuSrinu-og1it
    @SrinuSrinu-og1it Рік тому +184

    తల్లితండ్రులు మనుసు కష్ట పెట్టిన ఏ బిడ్డా మనశ్శాంతి గా ఉండరు ఉండలేరు😢😢

  • @sridhurjaty2350
    @sridhurjaty2350 Рік тому +63

    కధ వినిపిస్తారు తర్వాతి కంక్లూషన్ కూడా చెపితే మాబోటోళ్లకు మనః శాంతి ఉంటుంది.
    అదికూడా వీడియో చెయ్యండి సార్. మీరు అక్కడకు వెళ్ళాక వాళ్ళ ప్రవర్తన ఎలావుంది మీరు ఎలా దాన్ని ఎదిరించారు... కొంచెం టెన్షన్ గావుంది. ఫైనల్ రిజల్ట్స్ హాపి అయింది అని తెలిస్తే సంతోషంగా ఉంటుంది కదా.

  • @BLESSYtravels
    @BLESSYtravels Рік тому +187

    ఆ తల్లి మాటలు వింటుంటే చాలా బాధ కలిగింది 😢😢😢

    • @Themicstudent
      @Themicstudent 7 місяців тому

      Zomato delivery boy intlo pani manishi untadha

  • @user-yi5rh7cn8h
    @user-yi5rh7cn8h Рік тому +37

    ఇంతకీ ఆ అమ్మాయి తన parents దగర కి వచ్చేసిందా లేదా... tension వీడలేదు చెప్పండి...next క్లైమాక్స్ episode కూడా ఇస్తే బావుండేది జయా గారు

  • @Rameshyadav-hs8hk
    @Rameshyadav-hs8hk Рік тому +45

    ఆ తర్వాత ఏం జరిగిందో దయచేసి తెలుపగలరు జయ గారు డాక్టర్ గారు మీరు చాలా మంచి సలహా ఇచ్చారు🙏🙏

  • @MahipalAddy-mo6bl
    @MahipalAddy-mo6bl Рік тому +33

    నిజం చెప్పాలంటే తల్లి విలువ ఎంతో గొప్ప
    మించిన కళ్యాణ్ చక్రవర్తి అండ్ జయ గారికి నమస్కారం

  • @chandrasekhararao3729
    @chandrasekhararao3729 Рік тому +107

    ఇంతవరకు మీరు డీల్ చేసిన cases లో బెస్ట్ case ఇది.

  • @venkatarao6122
    @venkatarao6122 Рік тому +8

    ఇలాంటి వాళ్ళనుండి మనల్ని మనం రక్షించుకోవాలి, జరిపోయుందానని మర్చిపోయు, జరగవలసింది చూడండి ❤❤

  • @umakakarla6162
    @umakakarla6162 Рік тому +45

    అమ్మాయి ఇప్పటికైనా మాటవినందుకు ఆనందబాష్పాలు 😂🎉🎉❤❤

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 Рік тому +81

    Sneha, మీ పేరెంట్స్ సహాయం, చట్టం సహాయం తప్పక తీసుకోండి. ఆ వెధవని వదిలిపెట్టద్దు. బాగా బుద్ది చెప్పాలి. మళ్లీ వాడు ఎన్ని నాటకాలాడినా అక్కడ ఉండద్దు. పరువుకన్నా జీవితం ముఖ్యం తల్లీ. నీతో ఇంకా రెండు ప్రాణాలు ముడిపడి ఉన్నాయి. నీ జీవితం పదిమందికి కనువిప్పు కావాలి. ఎవరో ఏదో అనుకుంటారని వెనుకాడకు. పోరాటం ఒంటరిగానే చేయాలి. నువ్వు ఏ కాలంలో ఉన్నావు తల్లీ? బయట పడు. నీకు బోలెడు భవిష్యత్తు ఉంది. అంత మంచి తల్లి తండ్రులు ఉండడం నీ అదృష్టం. ఏడవడం ఆపెయ్యి. ఏడిపించడం నేర్చుకో. తప్పు చేశావనే భావనలోంచి బయటకు రామ్మా. మంచి సలహా చెప్పారు డాక్టర్ గారు, జయగారు. అవసరం అయితే మేమంతా నీ వెనక ఉన్నాం. నీ అడ్రస్ చెప్తే కట్టుకుని వచ్చి మొత్తం కుటుంబానికి బుద్ది చెప్తాం. All the best. God bless you sneha. Be brave.

    • @guruz241
      @guruz241 Рік тому

      Vadi vedava aina. Eeme dectappu velatame. Road meeda potecadini cgesukotam.

    • @SivakumarRamakrishna-k6d
      @SivakumarRamakrishna-k6d Рік тому

      Great Kameswari garu, Inka entha Kalam e male domination s over females. Trap cheyyadam, vadukovadam. Change kavali. Ela .......

  • @sailajasathish545
    @sailajasathish545 Рік тому +25

    అమ్మ మనసు 😍😍😍😍😍ఎంత గొప్పది

  • @manireddy3164
    @manireddy3164 Рік тому +25

    డాక్టర్ గారు మీకు ధన్యవాదములు సార్ 🎉

  • @888volgas
    @888volgas Рік тому +15

    మనకోసం మనం brathakali పక్కవారి కోసం లోకం కోసం కాదు nuvvu అక్కడనుండి బయటపడి ఒక స్థానమ్ లో వుంటే eppudu వేలెత్తి chupe లోకం అప్పుడు నిన్నే mechukuntundi మనం వుండే stithi ని batti maruthundi లోకం దాని gurinchi pattinchukokkarla
    మన దగ్గర అన్నీ వున్నప్పుడు okala ఏమిలేనప్పుడు okala vundede లోకం

  • @Mounikaravi161
    @Mounikaravi161 Рік тому +55

    What a great parents ❤️..she is lucky to have those parents..

  • @Hymareddy8
    @Hymareddy8 Рік тому +20

    She is very blessed. She doesn't have kids with that worst fellow. She has supportive parents. She has her complete life in her control. 👍 this pgm is her another blessing.

  • @leelagaddipati3933
    @leelagaddipati3933 Рік тому +5

    Narasimha swamy blessing and the timing is perfect.
    Hoping a good future ahead for sneha. Doctors advice was super.

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk Рік тому +13

    జయ గారు D. R garu please అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తో కలిసాక వీడియో చూపించండి ప్లీజ్. ఆ అమ్మాయి బాగుండాలి ఇప్పటి అమ్మాయలకి ఇది గుణపాఠం వెధవలని నమ్మకుండా వుంటారు

  • @srinikethchari3066
    @srinikethchari3066 Рік тому +7

    డాక్టర్ గారు చాలా మంచి సలహా ఇచ్చారు చాలా థాంక్స్

  • @francisvolesingam6881
    @francisvolesingam6881 Рік тому +25

    A very big thanks to you both Doctor Kalyan Chakravarthy garu and Jaya garu for giving her the best and invaluable advice to come out of that Hell.

  • @VenkatReddy-rp4rv
    @VenkatReddy-rp4rv Рік тому +20

    ఈ వీడియో చూసి కొందరికైనా కనువిప్పు కలగాలి

  • @pavanichandra1790
    @pavanichandra1790 Рік тому +30

    రాబోయే కాలం ఎలా వుంటుందో పిల్లలతో ,పిల్లలు లేని వాళ్ళే మేలు అనిపిస్తుంది,పిల్లలు వున్న పెద్దవాళ్ళు ను చుసుకొరు,

  • @sreelathagouni7311
    @sreelathagouni7311 Рік тому +10

    Ee program valla oka ammai life save as ainanduku happy ga feel avutunnamu tq sir

  • @himajak7560
    @himajak7560 Рік тому +17

    It’s really great Dr Kalyan gaaru you saved 3 lives

  • @ramjcb5608
    @ramjcb5608 Рік тому +27

    డాక్టర్ గారు జడ్జిమెంట్ 💪🔥

  • @ganeshbabu9434
    @ganeshbabu9434 Рік тому +60

    10000000000000000000 namaskaram Dr and Jay garu God bless you you and your team ❤

  • @sarma9412
    @sarma9412 Рік тому +11

    doctor garu and jaya garu etuvanti variki meeru ento theiryamne estunnaru
    pranalu kapadutunnaru.great andi hats off to you.😊

  • @JKRNTSatyaGnanaSeva
    @JKRNTSatyaGnanaSeva Рік тому +4

    Is it a dream or fact? Great live adventure and spontaneous talk, release, and transformation... May God bless Dr Garu, Jaya garu and whole team.... 🙏🙏🙏

  • @makamkalavathi5356
    @makamkalavathi5356 Рік тому +12

    నాకైతే టెన్షన్ గా ఉంది
    ఆ అమ్మాయి వస్తుందా రాదా ఏ విషయం
    చెప్పండి ఆ జైలు నుంచి రావాలని కోరుకుంటున్నాను

  • @jabeersyed9007
    @jabeersyed9007 Рік тому +10

    One of the best moral video, I never heard thanks for suman tv such a good program.

  • @కడియాలసత్యనారాయణ

    ఏంటో ఈ జీవితాలు తల్లిదండ్రుల ప్రేమ వెలకట్టలేనిది

  • @devadaschavali6148
    @devadaschavali6148 Рік тому +9

    ఇది మంచి స్టోరీ.... Tq dr. Very good స్టోరీ అండ్ effert

  • @anitamanne6095
    @anitamanne6095 Рік тому +5

    Parents kanipinche dhevullu andhuke vallu chupinche sambandhalane chesukovali valla nirnayam eppudu thappu kadhu Doctor garu and Jaya garu miru chala great 🎉

  • @perumalasunil8666
    @perumalasunil8666 Рік тому +5

    ఆ అమ్మాయి క్షేమంగా బయట పడాలని ప్రార్ధిస్తున్నాను

  • @satyasreegarimella3723
    @satyasreegarimella3723 Рік тому +4

    తల్లిదండ్రులు మాట విని పెళ్ళి చేసుకుంటే సపోర్ట్ ఉంటుంది లేకపోతే ఏ విధంగా అక్కడ నుంచి తప్పించుకుని రావాలోతెలియక నరకం తో పాటు చావునుచూస్తారు అలా కూడా చాలామంది ఆత్మహత్య చేస్కుంటున్నారు సపోర్ట్ గొప్ప ఆయుధం కర్మ అనేది తప్పకపోతే ఎలా అయినా అనుభవించడం తప్పదు సెక్యూరిటీ తో ఉండే జీవనం మంచిది అలాగే మనం కూడా మరొకరిని ఆదుకోవాలి

  • @aacrazykids
    @aacrazykids Рік тому +27

    ఈ రోజుల్లో కూడా పక్క వాళ్ల గురుంచి ఆలోచిస్తే మనం మనం గా బ్రతకలేమ్. పరువు పోతుంది అని నా బ్రతుకు ఇంతే అని కూర్చుంటే నిన్ను ఎవడు కాపడలేడు. పేరెంట్స్ support ఉన్నప్పుడు బయటికొచ్చి నీ లైఫ్ నీవు హ్యాపీ గా lead చేయొచ్చు. నిజం గా నిన్ను లవ్ చేస్తే మీ parents నీ ఒప్పించే దాక wait చేస్తాడు. లేదా లైఫ్ లో సెటిల్ అయాక marriage చేసుకుందాము అని future గురుంచి ఆలోచించే అతను దొరికినప్పుడు నిజం గా నిన్ను లవ్ చేసినట్లు.
    తల్లితండ్రులు చూసి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఐన, లవ్ చేసి పెళ్లి చేసుకున్న ఐన పేరెంట్స్ సపోర్ట్ వుంటే అమ్మాయిలు ఏ సిట్యుయేషన్ లో వున్న కొంచం dare step వేయడానికి ఆలోచిస్తారు.
    పేరెంట్స్ సపోర్ట్ లేని పెళ్లి ఐన అమ్మాయి లు ఎంతో మంది వున్నారు.
    అమ్మాయిలు ఎవరి సపోర్ట్ ఉన్న లేకున్నా ఎలాంటి situation ఐన handle చేసే విధంగా గా think చేయాలి ,సమాజం గురుంచి ఆలోచిస్తూ మీ అందమైన జీవితాన్ని పాడు చేసుకోవద్దు మరియు అలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడాలి.

  • @NLA-l7o
    @NLA-l7o Рік тому +5

    Excellent episode sir. Nijanga na eyes water tho fill ipoinai. Very emotional episode.

  • @krishnaveniusike-hq2sc
    @krishnaveniusike-hq2sc Рік тому +2

    All the best.....your took a very good decision......prajala tho sambandham ledhu mana thalli thandrulu thone manaki sambandham...ippati youth ki ey video oka chala manchi message esthundhi....

  • @sreedevivavilala4038
    @sreedevivavilala4038 Рік тому +19

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
    అమ్మాయిలు అందరూ బాగుండాలి 💐💐

  • @sowmitryraju3597
    @sowmitryraju3597 Рік тому +20

    Thank God nd u both for saving an innocent girl...
    Hope her a beautiful life....

  • @ghousemohammad923
    @ghousemohammad923 Рік тому +7

    Neha is lucky to have such parents

  • @swamynaidudonka3221
    @swamynaidudonka3221 Рік тому +4

    చాలా మంచిపనిచేశారు డాక్టర్ గారు &జయగారు మీ పోగ్రాంస్ మొత్తం చూసాను 86పోగ్రామ్స్ కన్నాచాలామంచిపనిచేశారు

  • @honest1413
    @honest1413 Рік тому +26

    తల్లితండ్రులు పిల్లల క్షేమ మే కోరుతారు
    ఆ అమ్మాయి తనను తాను save చేసుకోవాలి

  • @shailuk9862
    @shailuk9862 Рік тому +11

    ఇప్పుడు ఏమైంది అమ్మాయిని విడిపించుకొని వచ్చారా లేదా చెప్పండి doctor గారు and జయ గారు actual గా నేనే tense feel అవతున్న ee అమ్మాయి ఎవరో నాకు తెలియదు అయినా ఏమైందీ అని tense

  • @anasuyadevi3151
    @anasuyadevi3151 Рік тому +3

    Geevithalaku marujanmanu yicche programe andhamaina jeevithamu tq suman tv ki

  • @lakshmi8208
    @lakshmi8208 Рік тому +2

    మంచి సొల్యూషన్ చూపించారు. హేట్సాప్ అండి👌🙏

  • @ramadevi5867
    @ramadevi5867 Рік тому +1

    Sometimes you feel what's life Ani anipistondi, listening to mother's conversation I cried a lot.

  • @mullapudiharikrishnarao1239
    @mullapudiharikrishnarao1239 Рік тому +2

    డాక్టర్ గారికి జై గారికి అట్లాగే ఈ ఛానల్ వారికి చాలా చాలా సంతోషంగా చెప్తున్నానంటే థాంక్స్

  • @bhanu2301
    @bhanu2301 Рік тому

    Great Sneha Amma Naanna chesinapoojalu
    Aaa Narasimha Swamy daya valla matlade avakasamu dorikindi.
    Sneha Amma Naanna daggariki vachi chadu u continue chesi nee Kaalla meeda nuvvu nilabadu talli.
    All the best and God Bless You Talli

  • @budigireddysravanthi4038
    @budigireddysravanthi4038 10 місяців тому

    Hats off to this program... Hatsoff to DOCTOR GARU and Jaya garu

  • @Lakshmi-7799
    @Lakshmi-7799 Рік тому +7

    Tears coming from eyes

  • @supriyach4639
    @supriyach4639 8 місяців тому

    Sneha meeru correct decision tiskunnaru be happy with your parents
    Thanks doctor Garu & madam
    Velithe part 2 pettandi plzzz

  • @kitchenlife1327
    @kitchenlife1327 Рік тому

    Ilanti thallithandrulu dorakadam sneha adrushtam. Doctor gariki jaya gari ni aa devudu challaga chudali. Madam and sir tq so much. 🙏🙏🙏 Sneha ilanti chance ni miss chesukovaddu. Krishna kumari garu ur so great mother❤Ee episode viintunna daggara nundi na kanneellu agaledu madam. Last chala relife vachindi.once again tq sir and madam. 🙏

  • @NelliSanyasinaidu-ir5if
    @NelliSanyasinaidu-ir5if 9 місяців тому +1

    కళ్యాణ్ చక్రవర్తి గారు మీకు ధన్యవాదములు వెయిట్ చేయండి

  • @karunaskitchen2615
    @karunaskitchen2615 Рік тому +24

    Chala baga teerpu iccharu Doctor garu 😊

  • @gayathrisunkari9082
    @gayathrisunkari9082 Рік тому +4

    Chala chala thanks dr gaaru sneha ki meerichina support.

  • @krishnammacharylakkuntla7022
    @krishnammacharylakkuntla7022 Рік тому +9

    లక్ష్మి నరసింహ స్వామి నీకు రక్ష

  • @lakshmiprasana8540
    @lakshmiprasana8540 Рік тому +14

    ఇప్పటి ఆడపిల్ల ఎదిగి పెద్దమనిషి అయింది అంటే వాళ్ళకు పెద్ద ఫీలింగ్ ప్రెమ లో పడే వయసు వచ్చింది అని
    ఆ పైన ఏవ్వరి మాట వినపడదు
    ప్రస్తుతం రోజుల్లో ఆడపిల్ల దొరికితే లడ్డు లాగా మగవారికి
    అది ఆడపిల్ల గమనించక అమ్మా నాన్న పెద్దలు మాట వినక
    చేతులారా నాశనానికి కోరుకుని
    నాశనం అయిపోతూ ఉన్నారు
    అమ్మా తల్లుల్లారా మీ కాళ్లు పట్టుకుంటాం మా తల్లులం తండ్రులం
    మీ ఆనందాన్ని మెము ఇవ్వగలం ఏమి కావాలో మాకు తెలుసు మీ జీవితాన్ని మాకు చేయి జారిపోయే రోజు రాకుండా మా చేతుల్లోనే ఉంచండి
    మా పిల్లలు ఎలా అయితే బాగుంటాయో ఆల చేసుకుంటాం
    మా పిల్లల బాధ్యత మాకు తెలుసు...
    ప్రతీ పిల్లకు ఆడపిల్లకు నమస్కరించి vinnavinchukuntu వున్న
    దయచేసి మీ చెడు అభిప్రాయం లో కీ పోయే ముందు అమ్మ నీ అమ్మ నాన్న ప్రేమని గుర్తు చేసుకోగలరు....

  • @krishnavenijallu9188
    @krishnavenijallu9188 Рік тому +6

    Thalli thandrulu, pillala melu Kori cheptharu Amma vinali thalli,God bless you.

  • @smilyrubii2188
    @smilyrubii2188 Рік тому +4

    Next emaindo sneha bayataki vachara valla parents ni meet iyyara marala inko episode cheyandi sir

  • @SuryaPrakash-oe5eh
    @SuryaPrakash-oe5eh Рік тому +4

    Great..sistar...manchi..nirnayam..teskunnaru❤

  • @deviv5843
    @deviv5843 Рік тому +1

    Amma bhayataki ravatanikey decision tisuko thalli continue chestey malli dari dorakadhu
    Nuvu prasanthanga untavu malli life start cheyochu all the best ma

  • @kanyakumari6212
    @kanyakumari6212 Рік тому +4

    స్నేహ పేరెంట్స్ దగ్గరకి వెళ్ళటానికి ఒప్పుకోటం హాపీగా ఉన్నది. పేరెంట్స్ తో సుఖంగా వుండు .జరిగింది ఎదో జరిగింది. గతం వదిలేది హ్యాపీగా vundu. బయటకు వచ్చాక వాళ్ల సంగతి చూడు. నిన్ను బాధించినందుకు రివెంజ్ theerchuko. అదే correct. ఇట్లా ఏ అమ్మాయికి జరగకుండా వుండాలి. కేసుపెట్టి వాళ్ళని కృష్ణ జన్మ స్థానానికి పంపు. అదే correct. ఏ పేరెంట్స్ అయినా పిల్లలు బాగుండాలని కృషి చేస్తారు. పేరెంట్స్ కి సహకరించు స్నేహ. హ్యాపీగా వుండాలి అందరూ.స్నేహ బయటకు వచ్చింది అనే good news చెప్పండి sir మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతాం.

  • @kalavathi-bv4rz
    @kalavathi-bv4rz Рік тому +18

    Doctor gariki 🙏🙏🙏🙏🙏🙏🎈🎈

  • @heathackersgaming5539
    @heathackersgaming5539 Рік тому +4

    Ammayini save chesinaduku TQ Very much doctor garu

  • @raghuvarma4450
    @raghuvarma4450 Рік тому +10

    తొక్క లో గారాబం చేస్తే ఇలానే ఉంటాయి జీవితాలు

  • @ravalivepuri3432
    @ravalivepuri3432 Рік тому +29

    ఆ తల్లి మాటలు వింటుంటే చాలా బాధగా ఉంది

  • @venkatrao4787
    @venkatrao4787 11 місяців тому +1

    HATS OFF TO THE DOCTOR GARU FOR HIS GUIDANCE

  • @nadapanakrishnakumari6117
    @nadapanakrishnakumari6117 Рік тому +2

    Meru Chala Sahayamchesaru Vallaki Thank you God Bless Sll Of You

  • @ananddesaraju-k2j
    @ananddesaraju-k2j Рік тому

    Super ga solve chesaru. Oka ammai ki life icharu so great sir

  • @harimounika2418
    @harimounika2418 Рік тому +19

    Pillalu yenni thapulu chesina parents accept chestharu adhi amma nanna la goppathanam

  • @ramyachinthala4776
    @ramyachinthala4776 Рік тому +6

    తరువాత ఏమి జరిగింది, వీడియో చేయండి

  • @SSEWORKSGUDUR
    @SSEWORKSGUDUR 11 місяців тому

    Very very thankful to you sir and madam, you are lucky, don't afraid please go to your parents.

  • @bhimeswarrao9591
    @bhimeswarrao9591 10 місяців тому

    excellent way of dealing Doctor garu. don't leave that family

  • @ravimohanchebiyyam9267
    @ravimohanchebiyyam9267 9 місяців тому

    Mother kastam lo koodaa...nibbaramgaa...maatlaadam so GREAT.

  • @srinivasnarayanam5941
    @srinivasnarayanam5941 Рік тому +12

    God bless you sneha

  • @reshmasinganamala8827
    @reshmasinganamala8827 Рік тому +7

    Happy ending super Jaya Akka

  • @anushakanchapogu9913
    @anushakanchapogu9913 Рік тому +4

    Really great parents 🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @nagarajuankam4215
    @nagarajuankam4215 Рік тому +2

    Jaya garu meeru takkuvamatldite maku vishayam artham avutundi

  • @lakshmirayavarapu3891
    @lakshmirayavarapu3891 Рік тому +3

    Good program Dr.garu

  • @NelliSanyasinaidu-ir5if
    @NelliSanyasinaidu-ir5if 9 місяців тому +1

    జై మేడం ధన్యవాదములు 😢

  • @UmaDevi-uf5bk
    @UmaDevi-uf5bk Рік тому +13

    Super amma ❤❤❤❤❤

  • @sathyanarayanagangaputhra2453
    @sathyanarayanagangaputhra2453 Рік тому +1

    Great parents and Doctor garu

  • @Reddygaru1994
    @Reddygaru1994 Рік тому +4

    Good ending next emi avindo kuda maku oka video petandi tanu valla parents dagara ku velaka call chyandi adi kuda vini happy avutha

  • @rajashekar4487
    @rajashekar4487 Рік тому +3

    Try to do another episode when she is with her parents.

  • @PallaviPerakam-qp2cg
    @PallaviPerakam-qp2cg Рік тому +2

    Very good program helped a girls life

  • @venkatavamsijonnadula3718
    @venkatavamsijonnadula3718 Рік тому +2

    స్నేహ ని కాపాడాలని కోరుతున్నా Please

  • @chennammapaniganti
    @chennammapaniganti Рік тому +2

    Same na life lo ede face chestunnanu amma iam sorry, nana naku e pelli lo happyga lenu roju badha padathunnanu, na papa inka na koduku kosam e bhadalu padathunnanu, naku e siksha kavalisinde.

  • @santoshpolishetty854
    @santoshpolishetty854 Рік тому +1

    Namaste Madam
    Very Great and Good parents.....

  • @bharathitailor8544
    @bharathitailor8544 Рік тому +1

    Chala edupu vastundhi sir veela amma Nana matalu vintunte

  • @mohammadnaaznishar6295
    @mohammadnaaznishar6295 Рік тому +2

    Good job doctor garu

  • @msj9522
    @msj9522 Рік тому

    Dr Kalyan Chakravarthy gariki chala Thanks

  • @lathapenumarthi3431
    @lathapenumarthi3431 Рік тому +2

    Jayagaru today's your wards are so valuable

  • @anjuanjali9855
    @anjuanjali9855 Рік тому +5

    Next yami జరిగిందో chypandhi sir ప్లీజ్

  • @nagamanivaddadi3916
    @nagamanivaddadi3916 Рік тому +3

    Thank you doctor garu

  • @jeevlapawar6652
    @jeevlapawar6652 Рік тому +28

    కామం లో ఉన్నపుడు ,ఇవ్వని కామన్ .కాని ఇలాంటి వాళ్లకు అలానే జరగాలి

    • @kameswarimaddali9287
      @kameswarimaddali9287 Рік тому

      చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. తెలిసీ తెలియని వయసులో తప్పటడుగు వేసి బాధపడుతున్న అమ్మాయికి చేయూతనిచ్చి ఆదుకోవాలి. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే మీకు బాగుంటుందా ?

    • @xd..deadshotgaming......6485
      @xd..deadshotgaming......6485 Рік тому +2

      S same feel

    • @kanyakumari6212
      @kanyakumari6212 Рік тому +5

      పాపం. వద్దులే. ఆ పేరెంట్స్ గురించి అయినా ఆలోచించి బాగుండాలి అని కోరుకుందాం.పిల్లలు బాధ పడుతుంటే పేరెంట్స్ భరించలేరు. ఇది శృష్టి సహజం.

    • @fishyfishFISHFISHY
      @fishyfishFISHFISHY Рік тому +4

      Don't think so cruelly. Humans do mistakes. Arrange marriage s also are failing it doesn't mean parents should be insulted. She made a big mistake.still she can get one more chance.

    • @SanjuShashank-tc8fv
      @SanjuShashank-tc8fv Рік тому

      Ade situation lo me sister unte ade mata antara meru

  • @sunilvalluri1957
    @sunilvalluri1957 Рік тому +1

    Thank you Suma tv
    Welcome job sir

  • @rarerim
    @rarerim Рік тому +1

    Good girl in very bad situation.
    Girls should be strong.

  • @Sunny64128
    @Sunny64128 Рік тому +4

    Super Dr gaaru,Jaya gaaru.Amma gaaru.🙏🙏🙏

  • @omnamoshivaya8454
    @omnamoshivaya8454 Рік тому +20

    Same situation in my life, na parents ni kadhani adipinchi vellipoya , eppudu 100000 times akkuva adusthunna evry sec😢😢