శ్రీ మాణిక ప్రభు ఈశ్వరనామ సంవత్సరంలో 1817 లో 'దత్తజయంతి’ నాడు మనోహర నాయకుడు, బయాదేవి దంపతులకి రెండవ సంతానంగా జన్మించారు. వీరు పుట్టింది గుల్బర్గా దగ్గరగల ‘కళ్యాణి’ లో. వీరి చిన్నతనంలోనే (4వ ఏటా) తండ్రిని కోల్పోవడంవల్ల మేనమామ వద్ద పెరిగారు. పెద్దవాడవుతున్నా కుటుంబ పరిస్థితిని పట్టించుకోకుండా అరణ్యాలవెంట తిరుగుతున్న ‘మాణిక’ని మామ మందలించడంతో, తను కట్టుకున్న కౌపీనాన్ని (గోచీ) కూడా విసర్జించి, మేనమామకు సాష్టాంగ నమస్కారంచేసి కళ్యాణి నగరాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆనాటి నుండి, ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ, అద్భుత లీలలు ప్రదర్శిస్తూ, దత్తప్రవచనాలతో ప్రజల్ని చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతూ, ఎన్నో విషమపరీక్షలు ఎదుర్కొంటూ, జీవన ప్రయాణం చేస్తూవచ్చారు.ఒకనాడు వారు పల్లకిలో అడవి మార్గాన వస్తుండగా ఒకచోట అడవి తీగల మధ్యలో వారు కూర్చున్న పల్లకీ చిక్కుకుని ఎంతకీ కదలలేదు. బోయీల అడుగు ముందుకి పడలేదు. దానితో బోయీలలో భయం నెలకొంది. చుట్టూ దట్టమైన అరణ్యం, వన్యమృగాలు, పాములతో నిండివుంది. ఇది గమనించిన మాణిక ప్రభు పల్లకిని కిందికిదించమని చెప్పి, ఆయన పల్లకీ నుండి దిగీదిగగానే అక్కడే ఉన్న రెండు అతి పెద్ద బిల్వవృక్షాలు నిలువునా కాలి బూడిదైపోయాయి. ఆ దృశ్యాన్ని చూసిన బోయీలు మరింత భయభ్రాంతులవుతుండగా, మాణిక ప్రభు “ఇద్దరు బ్రహ్మరాక్షసులకి ముక్తి లభించింది” అని అన్నారు. ఆ ప్రాంతం రెండు నదుల (విరజ మరియు గురుగంగ నదులు) సంగమ ప్రదేశం. అక్కడే ఒక గడ్డితో చేసిన కుటీరం ఏర్పాటుచేసుకుని జీవసమాధి పొందేవరుకు ఉండిపోయారు. మాణిక్ నగర్ ‘మణిచూల పర్వతం’ మీద గలదు. మాణిక్ నగర్ కు గల మరొక పేరు ‘వృషభాద్రి’. ఇక్కడే మాణిక ప్రభు సంస్థానం (ఆలయం) ఉందిభక్తుల యొక్క కష్టాలనూ, వ్యాధులనూ ‘పూలతో’ పోగొట్టడం వీరి ప్రత్యేకత. అందుకే శ్రీ మాణిక ప్రభుజీ వారి అన్ని చిత్రాలలో వారు ‘పువ్వు’ని పట్టుకునట్లుగా ఉంటుంది.
I forgot this miracle. Ow i recall it. English biography Telugu..old one..i had it. Ekkirala Bharadwaja master garu read it for satssng,before 1976. Now,telugu,by Smt Sakamuri Vasundara devi,biology lecturer, rtd of Vijayavada. My incomplete phD.( Ph.D)..Dattatreya sampradaya..history..svu. Nizam yoo responded . ...granted. Chow bhasha region. Bidar muslims wept after hid demise. Sai isn't our Shridi Sai...domr other fakir. AKKALKOT SWAMY s biography has such SAI incident..refuted by sri Ekkirala Bharadwaja master garu. At hid behest I went thete.Many times. Story of kamsi ..gold snith ..jayappa Venksmma..Vaisya women.. White scorpion Milk of a dog..bitch mixed with riti..despised by other children..boy mp ate. Two trees...brahma rakshasaas. Sarva mat siddhanta. Nizsm too.
Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta
Is there any book in English of manikprabhu please suggest.. I want to learn more. I am shree swami samartha devotees. And learned about manik prabhu in the storas. Shree Swami Samartha🌹 🙏
जय गुरु माणिक
Digambara 🙏🙏
Jai Sri Manikprabhu Maharaj ki💐💐💐💐🙏🙏🙏🙏
नमस्कार. श्री गुरुदेव दत्त.
Very nice and excellent.
Kalburgi to humnabad to manikhyanagar
Om Sri Sai Ram
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Manik Prabhu Maharaj ki jai
Jai Jai Shri Sadguru Malik Dev ki Jai 🔱🙏🪔🌹🚩❤️🐄🇮🇳
శ్రీ మాణిక ప్రభు ఈశ్వరనామ సంవత్సరంలో 1817 లో 'దత్తజయంతి’ నాడు మనోహర నాయకుడు, బయాదేవి దంపతులకి రెండవ సంతానంగా జన్మించారు. వీరు పుట్టింది గుల్బర్గా దగ్గరగల ‘కళ్యాణి’ లో. వీరి చిన్నతనంలోనే (4వ ఏటా) తండ్రిని కోల్పోవడంవల్ల మేనమామ వద్ద పెరిగారు. పెద్దవాడవుతున్నా కుటుంబ పరిస్థితిని పట్టించుకోకుండా అరణ్యాలవెంట తిరుగుతున్న ‘మాణిక’ని మామ మందలించడంతో, తను కట్టుకున్న కౌపీనాన్ని (గోచీ) కూడా విసర్జించి, మేనమామకు సాష్టాంగ నమస్కారంచేసి కళ్యాణి నగరాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆనాటి నుండి, ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ, అద్భుత లీలలు ప్రదర్శిస్తూ, దత్తప్రవచనాలతో ప్రజల్ని చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతూ, ఎన్నో విషమపరీక్షలు ఎదుర్కొంటూ, జీవన ప్రయాణం చేస్తూవచ్చారు.ఒకనాడు వారు పల్లకిలో అడవి మార్గాన వస్తుండగా ఒకచోట అడవి తీగల మధ్యలో వారు కూర్చున్న పల్లకీ చిక్కుకుని ఎంతకీ కదలలేదు. బోయీల అడుగు ముందుకి పడలేదు. దానితో బోయీలలో భయం నెలకొంది. చుట్టూ దట్టమైన అరణ్యం, వన్యమృగాలు, పాములతో నిండివుంది. ఇది గమనించిన మాణిక ప్రభు పల్లకిని కిందికిదించమని చెప్పి, ఆయన పల్లకీ నుండి దిగీదిగగానే అక్కడే ఉన్న రెండు అతి పెద్ద బిల్వవృక్షాలు నిలువునా కాలి బూడిదైపోయాయి. ఆ దృశ్యాన్ని చూసిన బోయీలు మరింత భయభ్రాంతులవుతుండగా, మాణిక ప్రభు “ఇద్దరు బ్రహ్మరాక్షసులకి ముక్తి లభించింది” అని అన్నారు. ఆ ప్రాంతం రెండు నదుల (విరజ మరియు గురుగంగ నదులు) సంగమ ప్రదేశం. అక్కడే ఒక గడ్డితో చేసిన కుటీరం ఏర్పాటుచేసుకుని జీవసమాధి పొందేవరుకు ఉండిపోయారు. మాణిక్ నగర్ ‘మణిచూల పర్వతం’ మీద గలదు. మాణిక్ నగర్ కు గల మరొక పేరు ‘వృషభాద్రి’. ఇక్కడే మాణిక ప్రభు సంస్థానం (ఆలయం) ఉందిభక్తుల యొక్క కష్టాలనూ, వ్యాధులనూ ‘పూలతో’ పోగొట్టడం వీరి ప్రత్యేకత. అందుకే శ్రీ మాణిక ప్రభుజీ వారి అన్ని చిత్రాలలో వారు ‘పువ్వు’ని పట్టుకునట్లుగా ఉంటుంది.
జై గురు మాణిక్య ప్రభు..
Thanks I went..many times.
I forgot this miracle. Ow i recall it.
English biography
Telugu..old one..i had it. Ekkirala Bharadwaja master garu read it for satssng,before 1976.
Now,telugu,by Smt Sakamuri Vasundara devi,biology lecturer, rtd of Vijayavada.
My incomplete phD.( Ph.D)..Dattatreya sampradaya..history..svu.
Nizam yoo responded .
...granted.
Chow bhasha region.
Bidar muslims wept after hid demise.
Sai isn't our Shridi Sai...domr other fakir.
AKKALKOT SWAMY s biography has such SAI incident..refuted by sri Ekkirala Bharadwaja master garu.
At hid behest I went thete.Many times.
Story of kamsi ..gold snith ..jayappa
Venksmma..Vaisya women..
White scorpion
Milk of a dog..bitch mixed with riti..despised by other children..boy mp ate.
Two trees...brahma rakshasaas.
Sarva mat siddhanta.
Nizsm too.
Om Sri guru manik prabhue namaha
Manikya prabhu digambara saranu saranu
Jai Guru Manik! Feeling blessed to stay my whole school life in Manik Nagar. Jai Guru Manik.
శ్రీ దత్త శరణం ప్రపద్యే🙏🙏🙏
Jai guru Datta Sri guru datta
Benglore
Jai guru దత్త
Jai guru manik......Jai guru datta
Saranam Sri Gurudeva Datta
Saranam Sri Manik Prabhu Maharaj
Saranam Saranam Saranam
🙏🙏🙏
జై గురుదేవ దత్త
మాణిక్య ప్రభు మహరాజ్ కి జై.
Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta Jai GuruDatta
Jai Guru Manik!
Now Telugu biography by saksmur vadundsra..Vijayavada..
Consult..ongole sai mandir..lawyer pet.
Sri GuruDatta sharanam mama
Jai sdguru manikprabhu maharaj kijai Afdhumbhara frukstham omgurdhatha
Manikyaprabhu Maharaj ki jai
Is there any book in English of manikprabhu please suggest..
I want to learn more.
I am shree swami samartha devotees.
And learned about manik prabhu in the storas.
Shree Swami Samartha🌹
🙏
Yes,i think write to M p samsthan
Only temple please book available..
Jai guru Deva Datha
Mazhya panjobani maniknagar la jivant samdhi ghetli aahe
Super 🙏🙏🙏
Sri Guru Manik Jai Guru Manik
Digambara digambara Sri paada vallabha digambara
Digambara digambara avaduta chintana digambara
జై గురుదత్తా
జై గురు మణిక్యప్రభు
Manik Pradhu Maharaj ki Jai
3 va avatharam
Yes
Thank you !! Om Guru !!
Dattaya om namaha shivaya sadanada yanamaha
🌹🌹🌹👏👏👏
Jai devi om sai ram
Manik Maharaj ki
🙏🙏
Maknika prabhuvu
Jai guru Manik
🙏🙏🙏 Om Dram Dattatreyaya Namaha
Greate Sadhguru,Avataar of Lord Datta.Pranaam Manikya prabhu.My Father SuriBabu Was Greate Devotee of Lord Dattatreya.
ఈయన నాయనమ్మ గారి గురించి ఏదైనా తెలిస్తే చెప్తారా???
What are you talking
Jai Guru Datta
జై గురుదత్తా
జై గురు మణిక్యప్రభు
A Brahmin lsdy.
Modati avataram evaru
శ్రీ పాద శ్రీ వల్లభ.. స్వామి
Jai Manik Prabhu
Jai guru manik
మాణిక్య ప్రభువు మహారాజ్ కి జై
Jai Guru Manik 🙏
జై గురు మాణిక్
Jai Guru Manik 🌹🌹
Jai guru manik