అమ్మా,మీరు ఇంటర్వ్యూ చేసేది ఒక గొప్ప గురువు ను. కొంచం పద్ధతిగా కూర్చో తల్లో. సిన్మా వారిని , టీవీ వారిని ఇంటర్వ్యూ చేసి, చేసి అంటించుకున్న్న జాడ్యం అనుకుంటా ఇది.
పెద్దల దగ్గర వినమ్రంగా మాట్లాడాలి, ఈవిడ సినిమా యాక్టర్స్ ని ఇంటర్వ్యూ చేస్తున్నట్లు, ఓకే ఓకే అంటూ మాట్లాడటం. గురువు గారి జ్ఞానం ముందు మనమెంత అనుకుని ఉండాలి. గురువులు ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు సంప్రదాయం గా తయారవ్వాలి, మాట్లాడాలి.
అటువంటి వాళ్ళ దగ్గర కూర్చోవడం నీ అదృష్టం ఆ భావన నీ మాటల్లో ముఖం లో కనిపించాలి చాలా క్యాజువల్ గా చాలా ఏదోలే అన్నట్టు ప్రశ్నలు అడగడం,సమాధానాలు వినడం,సనాతన ధర్మం మీద నమ్మకం లేని వాళ్ళు కి mach ayyelaa undi it's not currect. చక్కగా చేసి భక్తితో ఆత్రత తో వింటే మాకు కూడా ఆహా ఏమి నీ భాగ్యం అనిపించాలి.అదే మాకు ఎప్పుడు వస్తుందా అని చింతన మొదలవ్వాలి.
Lahari baba garu chetha marala pracharamuku vachindi KRIYA YOGA Mahavtar Baba garu Shyama Charan Lahari Baba chetha Sarala maina paddathilo pracharam loki Theppincheru
@@maheshthanneeru4043 అతను పెట్టిన మెసేజ్ లో చిన్న పొరపాటు వీర్యం బదులు శుక్లం అనాలి అప్పుడు లేడేస్ కి కూడా వర్తిస్తుంది. పురుషు ప్రయత్నం ఎవరు అయినా చేయవచ్చు
Please keep the thumbnail correctly. Asalu Moolaadhaaram gurinchi discussion ledhu. Click baits kosam ilaanti titles. Kaavantaaraa ? However guruji said some useful things to which I could connect. All in all disappointed because he is an authentic person when it comes to teaching spiritual ways and yet no matter had been delivered about the root chakra. Moolaadhaaram gurinchi yemi ledhu akkada.
Ayana sareeramtho vundagane ilanti viluvaina vishayalu telusukovali. Swamiji ki thanks, anchor ki, channel ki thanks. Coments cheyyakandi. No comments no judgements -patriji rule, evari sthithi lo vallu vuntaru
అమ్మా గురువులు ముందు వినయ విధేయత కలిగివుండాలి. అది ముందు నీ అప్పియరెన్స్ లో కనపడాలి. ఒక్క మీడియా కోసమే కాదు. మీలో ఉన్న జీవుడు శివుడు ఆ శివుని కోసం కూడా బ్రతకాలి లేదంటే అది తప్పవుతుంది.
ఇంటర్వ్యూ చేసేటప్పుడు సనాతన ధర్మం ఏంటి జడ ఎలా పెట్టుకోవాలి వస్త్రధారణ ఎలా సనాతన ధర్మం గురించి చెప్పేటప్పుడు ఒక్కసారి ఆలోచించి ఇంటర్వ్యూ చేస్తూ ఉండండి మీ రేటింగ్ గురించి కాదు
అంతేనమ్మాఆలాజుట్టువిరబోసుకునిగొప్ప గొప్ప వ్యక్తులనుమంచి మర్యాద లేకుండా యాంకరింగ్ చేస్తే ఆయిక్షీణంకాక మరే మిటీ పెళ్లిచూపులు కైతే ఈ వేషం తప్పు లేదు అలాంటి మహానుభావుల్ని యాంకరింగ్ చేసేటప్పుడు జుగుప్సాకరంగా ఉంటుంది గ్రహించి మసులు కుంటే మంచిది జైహింద్
Madam anchor change ur attitude..u r not suitable to take an interview with such exceptional personalities..mend ur way to change attitude for development
అమ్మా తల్లి కాస్త జాడ వేసుకుని కాలిమీద కాలు వెయ్యకుండా పద్ధతిగా గురువులను ఇంటర్వూ చెయ్యి 🙏🙏ఇంకా చూడ ముచ్చటగా neat gaa ఉంటుంది.
అమ్మా,మీరు ఇంటర్వ్యూ చేసేది ఒక గొప్ప గురువు ను. కొంచం పద్ధతిగా కూర్చో తల్లో.
సిన్మా వారిని , టీవీ వారిని ఇంటర్వ్యూ చేసి, చేసి అంటించుకున్న్న జాడ్యం అనుకుంటా ఇది.
Yes 👍 need better person for interview
yes body language
The worst anchor ...n change your attitude
😊❤😊😊
పెద్దల దగ్గర వినమ్రంగా మాట్లాడాలి, ఈవిడ సినిమా యాక్టర్స్ ని ఇంటర్వ్యూ చేస్తున్నట్లు, ఓకే ఓకే అంటూ మాట్లాడటం. గురువు గారి జ్ఞానం ముందు మనమెంత అనుకుని ఉండాలి. గురువులు ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు సంప్రదాయం గా తయారవ్వాలి, మాట్లాడాలి.
గురుభ్యో నమః🚩🚩🚩🙏🙏🙏
మిమ్మల్ని కలవాలి స్వామి...ఎక్కడ మీ దర్శన భాగ్యం కల్గుతుంది...🙏🙏🙏
అమ్మ మీరు జడ వేసుకొని పద్దతిగా కూర్చుని మన సంప్రదాయాన్ని పాటించి నల్గురికి ఆదర్శంగా వుండు తల్లి, ఇదే మన తరువాత తరాలకు అందంచాల్సిన పద్దతి
Gurgudevulu ki vandanalu
సర్వం శ్రీ గురు దత్తం 🎉
స్వామి గారు తెలియజేశారు జ్ఞానం, మన ఋషులు, జీవన విధానం, ధర్మం 🎉 ధన్యవాదములు 🙏
తల్లి యాంకమ్మ ఎంత మంది నీకు చెప్పాలి జడ వేసుకోండి అంతటి పెద్దవాళ్ళముందు కాలుమీద కాలు వెయ్యకండి
🙏🙏గురువు గారు చాలా బాగా చెప్పారు హృదయ పూర్వక సాష్టాoగా ప్రణామమ్
గురుదేవులకు పాదాభివందనం 🙏🙏
Gguruvu gari padapadmamulaku Namaskaramulu
మన భాషను,వేష ధారణ ను,సభ్యత,సంస్కార యుత ప్రవర్తన...etc.. లను భ్రష్టు పట్టిస్తున్నది నేటి TV ఛానెల్స్, యాంకర్స్....మరియు సినిమాలు.
మీరు చెప్పేటి ప్రతి ఒక్కటి కరెక్టే గురూజీ 🙏
అటువంటి వాళ్ళ దగ్గర కూర్చోవడం నీ అదృష్టం ఆ భావన నీ మాటల్లో ముఖం లో కనిపించాలి చాలా క్యాజువల్ గా చాలా ఏదోలే అన్నట్టు ప్రశ్నలు అడగడం,సమాధానాలు వినడం,సనాతన ధర్మం మీద నమ్మకం లేని వాళ్ళు కి mach ayyelaa undi it's not currect. చక్కగా చేసి భక్తితో ఆత్రత తో వింటే మాకు కూడా ఆహా ఏమి నీ భాగ్యం అనిపించాలి.అదే మాకు ఎప్పుడు వస్తుందా అని చింతన మొదలవ్వాలి.
దైవం మానుష్య రూపేణా 🙏🙏🙏
Heartfelt salutations to Gurudev💐💐🙏🙏
Thank you guruji mee lanti guruji unnanduku India great
గురుదేవులకు నమస్కారములు
ళ్ళ -- పలకటం నేర్చుకోండి. బావుంటుంది.
Guruji vadanamulu Eye opening ancient knowledge makandariki theliya chestunaru chala chala Danyavadalu Om Namasivaya !
Thank you guru ji 🙏🙏🙏
ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋನಮಃ
Thank you Guruji.
Namaste swamy garu
Ankor gaaru. Jadaveshukoni. Neat gaa hindhuvula paddhathilo vundaali. Kaallameedha kaallu. Vesi guruvugaariki avamaanam. Please. Sanaathanee ani motthukunte. Chaaladhu. Mana samskrithiplease follow avvandi
ఏంకర్ గారు మీరు జడ వేసుకొన మనవి"-కనబడేలా కుంకుమ బొట్టు ధరించండి-
చర్చ సమాచారము మంచిదే !
ఆ ముసలోడు చెప్పేది వినకుండా నీ దృష్టి యాంకర్ మీద ఎందుకు సత్యనారాయణ
Jai Gurudev
Thankyou
Jai Shri Krishna, Jai Siya Ram. 🙏
అయితే ఎదురుగుండా కూర్చున్నారు అంటే నువ్వు చేసుకున్న అదృష్టం పూర్వజన్మ సుకృతం
Great Guruvu garu (swami ji)🙏
Chala manchi sambhashana.. papam anchor jada vesukoledani, kalu meeda kalu vesukundani comment chestuna vallu..positive side kuda chudandi.. aame swamiji matladetappudu chethulu kattukuni vinadam kuda gamaninchandi.. andam ga undi.. manchi prasnalu kuda adigindi.. 😊
🎉🎉🎉🎉
🎉🎉🎉🎉
Om.namo.swamy.true.talk.true❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Chala manchi ga chepparu swamy namskaramulu
Govind Govind Govind 👏👏👏
yes still live 124 years Swami ji,in Varanasi,
Maku gurujini parichayam chesina channel ki danyavadalu
జై గురుదేవ్ 🎉
Jai sree ram
Lahari baba garu chetha marala pracharamuku vachindi KRIYA YOGA Mahavtar Baba garu Shyama Charan Lahari Baba chetha Sarala maina paddathilo pracharam loki Theppincheru
Jaigurudevu🙏🙏🇮🇳👍
Great guruji
JAI GURUDEVA
Exallent ancharing
Thank you for an excellent information guruji garu
Ila cheyyalani untadi swamy, kani emito cheyyalemu, aina mimmalni thalachukuntu try chestham, meeku na shathakoti namaskaraku
జుట్టు విరబోసుకొని ఉండకూడదు గురువులను గౌరవించాలి.
Oka guruvu ni manam vethiki velala.. naku spiritual ga journey modhalu petalanundhi.
ఎదురుగా ఉన్న మనిషిని బట్టి కాస్త పద్ధతిగా జడ అల్లుకుంటే బావుంటుంది కదా. జుట్లు విరబోసుకోవటం ఏమిటో, అదేమి అందమో అర్థం కావటం లేదు.
Nowadays it is difficult to suggest ladies.They feel insulted if anybody give them good suggestions.
ನೀವು ಅಲ್ಲಿನ ಉಪದೇಶ ಕೇಳಿ ಹುಡುಗಿ ಯಾಕೆ ನೋಡುತ್ತಿರಿ
Gurubyonamaha
కళ్లు, కల్లు, వాళ్లు, వాల్లు తేడా తెలుస్తోందా? సరిగా పలికి అఘోరించండి. ఇంటర్వ్యూ లు చేసే వాళ్లు సరిఅయిన ఉచ్చారణ నేర్చుకోండి.
ఈయన మాతృభాష తెలుగు కాదు తెలుగు నేర్చుకునే అద్భుతంగా మన భాషలో మాట్లాడుతున్నారు మనకు దొరికిన అదృష్టం ఈ గురువుగారు
కరెక్ట్
Ee madhyana fashion ayipoyindi pelli Ane word ni peli Ani palukutunnaru
Maximum ఈ interviewers వల్ల కాదు
పరమహంస యోగానంద
గూరుజి నమస్కారం కొంతమంది విదేశీయులు మూలాధార చక్రాన్ని activate చెసే తంతగాలు నవ్యూ వస్తూంది. నాకు తెలిసినవరకూ 1)ములదార నుండీ విర్యం క్రిందికి(బయటికి) పొతే పిల్లలు. సంసారమ్ 2)ములదార నుండీ పైకి అంటే(సహస్రా చక్రం) విశ్వనికి కలవాలన్టే కొందరికి కొన్ని జన్మలు పదుతుంది.మనస్సు సుద్ది విర్యసుద్ది రక్తసుద్ది మలసుద్ది atham సుద్ది చక్రసుద్ది అదికుడా కొందరకే.అన్ని వ్రాయలెను
Jents ki veeryam mari ladies ki?
@@maheshthanneeru4043 అతను పెట్టిన మెసేజ్ లో చిన్న పొరపాటు వీర్యం బదులు శుక్లం అనాలి అప్పుడు లేడేస్ కి కూడా వర్తిస్తుంది. పురుషు ప్రయత్నం ఎవరు అయినా చేయవచ్చు
శుక్లం
మూలదరాచక్రం ప్రస్తావన లేదు ఏమిటి ఇది
84 లక్ష ల రకాల జీవరాశి గురూజీ..
Bramhamuhurtam lo snanam chesi dyanam cheyala snanam cheyakunda kuda cheyyovha
🙏🙏🙏🙏
Jigoredeva🙏
జై గురుదేవ 🙏🙏🙏
Please keep the thumbnail correctly. Asalu Moolaadhaaram gurinchi discussion ledhu. Click baits kosam ilaanti titles. Kaavantaaraa ? However guruji said some useful things to which I could connect. All in all disappointed because he is an authentic person when it comes to teaching spiritual ways and yet no matter had been delivered about the root chakra. Moolaadhaaram gurinchi yemi ledhu akkada.
శోధి ఎక్కువ అసలు విషయం చెప్పలేదు 😊
ఈ ప్రోగ్రాం గురువుగారి గురించి చూస్తున్నాను నిన్ను కాదు చూసేది
🙏🙏🙏🙏🙏🥳
🙏🏻
Eeee యాంకర్లకు decent ga డ్రెస్సు .జుత్తు అలంకరణ చేసుకుని వుండటం నేర్పాలి.మాటలు చక్కగా పలకడం నేర్పాలి ..ఆతర్వాత మాట్లాడటం నేర్పాలి.. ఆతరవాత ఇంటర్వ్యూ చేయమణాలి
ఎర్ర పోసుకొని కూర్చొని అందంగా ఉంటాను అనుకుంటావా ఏంటి
తల వీర పోసుకోవడం అనేది రాక్షసి లక్షణం
దేశం లో అందరూ ఇలా తల విరబోసుకుని దేశానికి అరిష్టం పట్టింది.
Can you explain the reason why keeping hair free affects the whole country….???
🙏🌺🎇...
🛖HARIOM.
Madam title ki topic ki emaina ...link vunda
Okkasaari think cheyyandi please
Chandalamga undi.aame ki palakadamey ravatledu.ela teesukuntarandi babu.ituvantivallani.
Ye Ammayi miru akka chellelu yendur anduru u tuebe le pani.
Ayana sareeramtho vundagane ilanti viluvaina vishayalu telusukovali. Swamiji ki thanks, anchor ki, channel ki thanks. Coments cheyyakandi. No comments no judgements -patriji rule, evari sthithi lo vallu vuntaru
Indulo mooladhara chakra gurinchi ekkada undi ?????????????
అసలు దాని ఊసే లేదు
అమ్మ నువ్వు ఇన్ని ఎపిసోడ్స్ విని కూడా గురువు గారు చెప్పినవి పాటించడం లేదు, ఇలా ఐతే ఎలా తల్లి.
Anchor bagundhi chalu
గురువు గారు బాగానే చెప్పారు … Heading Wrong Undi
Guruvugari mundala yankar kurchunna paddati bagaledu
He has explained beautifully in Nirav videos. Please watch instead of this waste channel
అమ్మా గురువులు ముందు వినయ విధేయత కలిగివుండాలి. అది ముందు నీ అప్పియరెన్స్ లో కనపడాలి. ఒక్క మీడియా కోసమే కాదు. మీలో ఉన్న జీవుడు శివుడు ఆ శివుని కోసం కూడా బ్రతకాలి లేదంటే అది తప్పవుతుంది.
ఏంకర్లు తెలుగు భాషను మరియు భారతీయ సంస్కృతిని తెలుసుకోవాలి చాలా ఎబ్బట్టుగా ఉంది గమనించగలరు
Is,it,necessary ,such,an,anchor,for,us
Muladhaara chakra saadhana ekkada?
ఇంటర్వ్యూ చేసేటప్పుడు సనాతన ధర్మం ఏంటి జడ ఎలా పెట్టుకోవాలి వస్త్రధారణ ఎలా సనాతన ధర్మం గురించి చెప్పేటప్పుడు ఒక్కసారి ఆలోచించి ఇంటర్వ్యూ చేస్తూ ఉండండి మీ రేటింగ్ గురించి కాదు
వారణాసి వెళ్తే స్వామి నీ కలవొచ్చా. ఎలా కలవాలి వివరాలు చెప్పండి pl
Vari ashramam rudraprayaga
@@kishoreb1695ayana ni kalovacha andi
Ok
గురువు లు దగ్గర కు వెళ్ళినప్పుడు పద్ధతి గా తయారవ్వటం, కూర్చోవటం తెలిసిన anchor కూర్చో పెట్టండి, ఇటువంటి వాళ్ళను కాదు 🤨🤨🤨🤨
What is the title of this video and what is the discussion. Why titles mislead the viewers
Yankar marale
Thumbnail పెట్టిన దానికి లోపల కంటెంట్ కి ఏమైనా సంబంధం ఉందా
Chala mandi India lo yenno country people india vachi nerchu kuntunnaru
Where thumbnail answer
Caption lo pettina vishayam ledu kada
మూలా ధా రా చక్రం గురించి చెప్పలేదు guruji
Direct ga meeru ఏ ప్రశ్న అడిగిన కూడా సమాధానం చెప్తారు మన గురువు గారు
అంతేనమ్మాఆలాజుట్టువిరబోసుకునిగొప్ప గొప్ప వ్యక్తులనుమంచి మర్యాద లేకుండా యాంకరింగ్ చేస్తే ఆయిక్షీణంకాక మరే మిటీ పెళ్లిచూపులు కైతే ఈ వేషం తప్పు లేదు అలాంటి మహానుభావుల్ని యాంకరింగ్ చేసేటప్పుడు జుగుప్సాకరంగా ఉంటుంది గ్రహించి మసులు కుంటే మంచిది జైహింద్
😂
మూలాధార చక్రము ఎక్కడ ?
😂 titles Ala pedtharu ..verri 🌼 lu chestharu manaku
మీరు ఉంచిన శీర్షిక మరియు ఇంటర్వ్యూ మధ్య ఎటువంటి సంబంధం లేదు . దయచేసి ఒకసారి తనిఖీ చేయండి . ఇది భక్తులను మోసం చేయడం తప్ప మరొకటి కాదు
Thappudu thumbnail
Title is not matching this video
మీరు గురువు గారిని ఇంటర్వ్యూ చేసిన విదానం బాగాలేదు మీలో sharanagathi లేదు
ఏమ్మా నీకు పెళ్లి చూపులు ఏం కాదుగా జ డేస్ కొమ్మ నష్టమేమీ లేదు
Madam anchor change ur attitude..u r not suitable to take an interview with such exceptional personalities..mend ur way to change attitude for development