Srimadbhagavatham 2nd skandham-2 (Chatushloki Bhagavatham) Bramhasri Kuppa vishwanatha Sharma

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 206

  • @mbhaskar1165
    @mbhaskar1165 18 днів тому +37

    మా జన్మలని మార్చినటువంటి బ్రహ్మశ్రీ కుప్ఫా విశ్వనాథ శర్మ గారికి అనేక అనేక నమస్కారములు మరియు ధన్యవాదములు. శ్రీమద్భాగవతం మధ్యలో ఆపేస్తే ఎంతో బాధపడ్డాము. మళ్ళీ జీవితం లో మీ ప్రవచనం వినగలిగే అదృష్టం దొరకదు అని అనుకున్నాం కానీ ఆ వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం తో యూట్యూబ్ ఛానల్ పెట్టి మాలాంటి వాళ్ళ్ళ కోసం ప్రవచనం అందిస్తున్నందుకు అనేక అనేక ధన్యవాదములు గురువు గారు🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం నమో వెంకటేశాయ నమః🙏🙏💗💗💗💗💗💗💗

    • @Gottipati0
      @Gottipati0 18 днів тому +7

      Yes sir. What ever u said is absolutely true sir. Feel very bad at that time but God grace Gurugi Garu came 🙏 back. OM NAMO VENKATESAYA 🌹

    • @lakshmisivaraju3594
      @lakshmisivaraju3594 18 днів тому +2

      🙏🙏🙏

    • @padmavatinetha7716
      @padmavatinetha7716 18 днів тому +2

      Jai Sri Rama 🪷🙏, True 👍

    • @jayasreeprakhya9276
      @jayasreeprakhya9276 17 днів тому +2

      Namaste kuppa viswanatha Sharma gari paada kamalamulaku

    • @goodfood324
      @goodfood324 17 днів тому +1

      Chaala chala correct ga cheparu andi.
      Om Namo Venkateshaya 🙏🙏

  • @VIJAYALAXMI-j1s
    @VIJAYALAXMI-j1s 13 днів тому

    विनयशीलप्राणम् पुण्यस्य चरणकमलेभ्यः श्री श्री उभयसन्निधनमये नमः

  • @swapnaramadugu1735
    @swapnaramadugu1735 18 днів тому +12

    ఎంత చక్కగా మొదటి స్కందం నుండి connect చేస్తూ వస్తున్నారు గురువుగారు... మీకు మీరే సాటి. మేమంతా సత్సంకల్పం తో ఆ దేవదేవుని వేడుకున్నాం.. ఆయనే మీలో ఇటువంటి నిర్ణయం కలిగించారు. అది కార్యరూపం దాల్చింది.. మీకు శతకోటి వందనాలు... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @vijayasrig5615
      @vijayasrig5615 18 днів тому +1

      Meeku padabhi vandanam. Venkatesawara Swami Meeku manchi arogyam and aishwaryam kaliginchalani vedukuntamu

    • @jdrayalu467
      @jdrayalu467 17 днів тому

      చాలాబాగా చెప్పారు కుప్పగా వారు మొదటిస్కందంనుంచిఅసలుపాయింట్లనిక్లుప్తంగామొదలుపెట్టి చెప్తున్నారు చాలాబాగుంది

  • @kallepallik
    @kallepallik 18 днів тому +5

    హరిఃఓం శ్రీ విశ్వనాథశర్మగారు మీకు వేల వేల హృదయపూర్వక నమస్కారాలు మళ్ళీ మీ ప్రవచనం వినగల్గుతామని అనుకోలేదు. కారణాలు ఎన్ని ఉన్నా భగవంతుడు దయామయుడు "తేనెశస్య విధీయతాం" అంతా పరమాత్మ అధీనం లోనే ఉంది. ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఎలా అర్హులైన వారికి అందించాలో ఆయనే చూసుకుంటాడు. మీరుగాని మేము గాని నిమిత్తమాత్రులం. మీద్వారా బ్రహ్మవిద్యని ప్రసరింపచేయాలని ఆయన అనుకున్నాడు. మీకు తగిన ఆయుస్సు, ఆరోగ్యం అన్నీ ఆయనే ఇస్తాడు. సందేహం లేదు. ఓంశ్రీపరమాత్మనే నమః 🙏🙏🕉️🌺

  • @gnanabhakthi
    @gnanabhakthi 18 днів тому +12

    మిమ్మల్ని తలచుకోని రోజే లేదు గురువుగారు 2years లో. మీ నుండి భాగవతం వినే భాగ్యం ఇలానే మాకు రోజూ కలిగించండి. మీ video మళ్ళీ చూస్తూ ఉంటే కళ్లు చెమరుస్తున్నాయి. భాగవతం అంటే మా ప్రాణం అనేంత స్థాయి లో మా మనసులు మార్చేశారు.. కోటి నమస్కారాలు మీకు.

  • @rekhaharinath2725
    @rekhaharinath2725 18 днів тому +7

    మాకు మీ.జ్ఞానామృతమునుఅందించుచున్నారు.మీకు హృదయ పూర్వక కోటికోటి నమస్కారములు.అనేక అనేక ధన్యవాదములు .🙏🏻🙏🏻🙏🏻💐💐💐

  • @mahalakshmiraomeka3440
    @mahalakshmiraomeka3440 13 днів тому

    బహుశా 10-01-2025 నుండి మనం క్రమంగా ప్రతిరోజూ శ్రీమద్భాగవత ప్రవచనం శ్రీమాన్ విశ్వనాధ శర్మ గారి ద్వారా వినగలమని ఆశిస్తున్నాను

  • @Subhadramma-h7u
    @Subhadramma-h7u 18 днів тому +6

    We missed you as much as your pracachanam Viswanaatha Sastry garu. God sent, we are fortunate to hear your nectar like discourse again. May Sri Krishna Paramathma / Lord Venkateswara shower his choicest blessings blessings on you and your family members.
    Regards
    Joshi & Family

  • @rajeswariborra6243
    @rajeswariborra6243 18 днів тому +7

    We are very thankful to you guruvugaru for again started in your channel Bhagavata pravachanam 🎉🎉🎉

  • @ramakrishna5265
    @ramakrishna5265 14 днів тому

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఆచార్యుల వారికి మా హృదయపూర్వక నమ్కారములు గోవిందా గోవిందా

  • @muralidhartallapaka9844
    @muralidhartallapaka9844 8 днів тому

    శ్రీ గురుభ్యోనమః. గురువుగారికి పాదాభివందనా లు🙏

  • @accordonlive8164
    @accordonlive8164 17 днів тому +5

    ఆ కృష్ణ పరమాత్మ మన అందరి మొర ఆలకించి మన గురువు గారిని తిరిగి మనకు అందించారు . ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏

  • @ramdasduggirala2871
    @ramdasduggirala2871 18 днів тому +7

    మీ ప్రవచనం విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. గురువు గారికి పదాబి వందనాలు. 🙏

  • @apparaokotha3148
    @apparaokotha3148 11 днів тому

    Sri Gurubhyom namah 🙏 🌷 Govinda Govinda Govinda Jai Sri Krishna 🙏🙏🙏🌷🌷🙏🙏🍇🍎🙏🙏🙏😍

  • @lalithasuribhatla1958
    @lalithasuribhatla1958 18 днів тому +4

    God has finally showered us the blessings to get this invaluable opportunity of listening your pravachanam after a long time! We just cant express how elated and overwhelmed we are for your kind gesture.. Thanks a million for taking this initiative and helping us overcome the pain of losing your pravachanam guruvugaru

    • @accordonlive8164
      @accordonlive8164 17 днів тому

      also we need to spread this channel to reach more and more people, let every one drink this Bhagavatamrutam. Om Namo Venkatesaya🙏

  • @ranapdpt3069
    @ranapdpt3069 14 днів тому

    ఆచార్య వర్యా, మళ్ళీ ఇన్ని రోజులకు మీ ప్రవచనామృతంతో మా మనసు నిండిందండీ. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై శ్రీ కృష్ణ 🙏🙏🇮🇳🇮🇳🙏🙏

  • @MaheshYanambakkam
    @MaheshYanambakkam 18 днів тому +6

    Guru we missed you for so many days , daily 6PM I SM WAITING FIR YOUR SPEECH , now we are very happy after earing your voice and Bhagawstham, I am sending your link to so many friends and relatives.

    • @leelasarma7775
      @leelasarma7775 17 днів тому

      Sada Mee pada పద్మములకు నమస్కారములు

  • @ratnakumarigowrisetty9600
    @ratnakumarigowrisetty9600 18 днів тому +6

    గురువు గారికి నమస్కా రాలు 🙏
    ఎందుకని svbc ఛానెల్ లో చెప్పటం లేదా అని చాల రోజులు అనుకున్నా!
    ప్రతి రోజూ evening 6 ki tv లో మీరు చెప్పేది వింటుంటే మీరు చెప్పే విధానం చాల చాల బాగుంటుంది.
    Ma friend కి కూడ us లో వుంటే చెప్పాను తను కూడ వింటా అని చెప్పింది.
    కారణం ఏదైన మళ్లి ఈ విధం గా వినే భాగ్యం కల్పించారు. ధన్య వాదాలు. 🙏

  • @tripurasundarinandula2060
    @tripurasundarinandula2060 18 днів тому +4

    శ్రీగురువుగారి స్వరగంగా ప్రవాహమునకు ధన్యవాదాలు🙏🙏🙏

  • @padmavatinetha7716
    @padmavatinetha7716 18 днів тому +4

    Jai Sriman Narayana Govinda Govinda Govinda 🪷🪷🪷🙏🙏🙏... Sri Gurubhyo Namaha 🪷🙏...

  • @sulakshanakota2267
    @sulakshanakota2267 14 днів тому

    🙏🙏🙏🙏🙏🙏 namaskaram guruvugaru

  • @shailajabadugu
    @shailajabadugu 13 днів тому

    Guruvu garu🙏🙏🙏🙏🙏💐

  • @nagamanisalaka367
    @nagamanisalaka367 16 днів тому +1

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 అనంత కోటి నమస్కారములు గురుదేవులకు 🙏🙏🙏 మా కోసం మీరు చెపుతున్నారు మీరు పరిపూర్ణ జ్ఞానాశ్వరూపులు. మీలాంటి వారి వల్ల ధర్మం నిలబడుతోంది మీకు ధన్యవాదములు🙏 మీలాంటి వారిని కాపాడుకోవటం, నిలబెట్టు కోవటం భక్తులుగా మా భాధ్యత. 🙏 కలి ప్రభావం ఇటువంటి మహనీయులు జోలికి వెళ్లకుండా కలియుగ వేంకటేశ్వరుడు కాపాడుగాక🙏🙏🙏

  • @lalithasuribhatla1958
    @lalithasuribhatla1958 18 днів тому +3

    Guruvugaru ma andari kosam ee pravachanam modalupettinanduku sathakoti vandanalu

  • @rkvenkat3288
    @rkvenkat3288 18 днів тому +2

    Ma guruvugaru malli manaku vacharu ika parugule

  • @t.v.chetty8588
    @t.v.chetty8588 10 днів тому

    Guruvu garu andharini aseervadhinchali

  • @indirarani5426
    @indirarani5426 5 днів тому

    We are blessed to hear you again Guruvu garu.🙏🙏🌹🌹

  • @LakshmiLakshmi-ns3pl
    @LakshmiLakshmi-ns3pl 14 днів тому

    ಧನ್ಯವಾದಗಳು ಗುರುಗಳೇ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bkotiLingam-yk3pp
    @bkotiLingam-yk3pp 18 днів тому +2

    Gurugari rakatho Sri Venkateswara swamyvariki sathakoti vandanalu.Bhaktula vinnapalanu vinna Govindunika danyavadamulu..chala santhoshamgavunnadi.

  • @gurralapadmareddy4779
    @gurralapadmareddy4779 18 днів тому +3

    ❤ very excellent of your comments of Bhagawatham

  • @ushagarikapati9748
    @ushagarikapati9748 17 днів тому +1

    మీరు ఇలా మమ్మల్ని అనుగ్రహించటం మా పురా సుకృతమే ఆర్యా 🙏🙏🙏

  • @dpsrini
    @dpsrini 18 днів тому +2

    It is the responsibility of every viewer to share with others and increase viewership. This is seva to Govinda

  • @garimellasarma1578
    @garimellasarma1578 18 днів тому +3

    Chala sanosham ga unnadi.Releived off the pain due to abrupt stoppage of live through ttd.

  • @harivankayala2532
    @harivankayala2532 17 днів тому +1

    గురువుల గారికి పాదాబివందనాలు. మీ నోటివెంట భాగవతం వినడం మా అదృష్టం.

  • @abcd1234-j5s
    @abcd1234-j5s 18 днів тому +2

    మీరు కల్పించిన ఈ అవకాశానికి ధన్యవాదాలు🙏🏿

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276 17 днів тому

    Mee voice amruta dhara ante radha krushna amrutham meeru maaku sri suka Maharshi vyasa bhagavaanudu sree krushna paramatma mee vaakku amrutham dhara tho sampoorna bhagavatam vinalani radhakrushna ni prardhana

  • @radhap7153
    @radhap7153 18 днів тому +3

    శ్రీ గురుభ్యోన్నమః వేద విజ్ఞాన సర్వస్వం

  • @krishnakvn5175
    @krishnakvn5175 16 днів тому

    Thank you for alternative solution of starting your own channel 🙏

  • @murthyadibhatla7544
    @murthyadibhatla7544 17 днів тому

    🙏🙏🙏padhabhivandanamulu

  • @kumarchannel7789
    @kumarchannel7789 18 днів тому +2

    Maa anandaniki abadulu levu

  • @cvishnuvandana
    @cvishnuvandana 18 днів тому +1

    Thank you heaps guru garu..please continue Srimad bhagavatham here for fallen souls like us.pranams🙇‍♀️🙇‍♀️

  • @lalithambikadendukuri4863
    @lalithambikadendukuri4863 18 днів тому +3

    Sri గురు బ్యో నమః.

  • @satyanarayanamoorthy890
    @satyanarayanamoorthy890 18 днів тому +1

    Guruvu gariki vandanamulu bhaktula kosam srama tiisukuni pravachanamu .modatinunchi cheptunnamdulaku satakoti vandanamulu ❤️💐💐💐💐💐💐💐🙏🙏

  • @venkatkumar5686
    @venkatkumar5686 18 днів тому +2

    Memu guru gariki enthoo runa padi unnam🙏🙏🙏🙏🙏

  • @bhatlapenumarthiseshadri
    @bhatlapenumarthiseshadri 16 днів тому

    శ్రీగురుభ్యోన్నమః🙏🙏🙏🙏🙏💐

  • @parasharasrinivas8142
    @parasharasrinivas8142 17 днів тому +1

    Swami keep continue videos Dail 🙏🙏🙏

  • @madhavirani2737
    @madhavirani2737 16 днів тому

    మీ ప్రవచనం ఈ విధంగా వినగలగడం చాలా ఆనంద దాయకంగా ఉంది.

  • @SanKar-l2w3x
    @SanKar-l2w3x 18 днів тому +1

    Three. Murthy. Swarupam. Aina. Guruvu gariki. Padabhi. Vandanamulu. E janmaki. E. Adrushtm. Dakkinaduku. A demuniki. Sahasra. Koti. Vandanamulu

  • @nagulajayasree2533
    @nagulajayasree2533 18 днів тому +1

    Guruvu gariki setakoti padabhi namaskaramulu
    teliyachesukontu,
    Bhagavantudu maa mora
    aalakinchi mee dhwara
    Srimad Bhagavata pravachanam continue
    cheincharani nidarsanam
    inanduku , matalato cheppaleni Santosham to
    Meeku janma,janmala krutagnatalu telapadam tappa yemi cheyaleni vaaramu memu.
    Aa Bhagavantudu meeku
    etuvanti ibbandi lekunda
    Chakkati aaroghyam ichi
    Kapadalani aartito vedukontamu.
    Satyameva Jayate
    Om namo Venkatesaya

  • @narsireddykonala751
    @narsireddykonala751 17 днів тому

    మీ ప్రవచనం మళ్ళీ వినటం మాకు ఎంతొ ఆనందంగా వుంది

  • @t.v.chetty8588
    @t.v.chetty8588 10 днів тому

    Great person always he will be great

  • @gopalakrishnavaranasi4400
    @gopalakrishnavaranasi4400 18 днів тому +2

    Om namo venkatesaya. Govinda Hari Govinda Gokula Nandana Govinda

    • @devararapuraghava7173
      @devararapuraghava7173 16 днів тому

      Malli svbc chanal lo bhagavatham 7th skandam nunchi vine bhagyam maaku ledaa guruvugaru

    • @devararapuraghava7173
      @devararapuraghava7173 16 днів тому

      Chvari time lo sukamaharshi gari dwara pareekshith maharaju gaaru ela vinnaro memu meenundi vintunnatlu bhavinchukuntu venevaallamu sir maalanti senior citizens ki malli aabhagyam kaliginchandi sir

  • @lakshmisivaraju3594
    @lakshmisivaraju3594 16 днів тому +1

    🙏🙏🙏

  • @goodfood324
    @goodfood324 17 днів тому

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏

  • @lalitatadikonda5734
    @lalitatadikonda5734 18 днів тому +2

    Pl pl guuruvu garu sloka wise 7vskandam nuch cheppagararu we r eagerly waiting for narshima
    And rasaleela explanation

  • @jagannathbommasamundramnag9468
    @jagannathbommasamundramnag9468 18 днів тому +1

    కుప్ప విశ్వనాథ్ శర్మ గారు మీకు అనేక నమస్కారములు మీ ఒక్క ప్రవచనం వింటునందుకు.

  • @rajeswaripannala5077
    @rajeswaripannala5077 17 днів тому

    ధన్యవాదములు గురువుగారు మీ ప్రవచనాలు విన్నాం

  • @kamaladattasrimata6137
    @kamaladattasrimata6137 18 днів тому +1

    జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏽‍♂️
    ఓం నమో వేంకటేశాయ 🙇🏽‍♂️😊🙇🏽‍♂️

  • @venkataramakrishna9533
    @venkataramakrishna9533 17 днів тому

    please increase the sound guruvugaru

  • @rajeshltv
    @rajeshltv 18 днів тому +1

    ఋషి దీర్ఘాతములు మరియు ఋషి ఉద్దలక అరుణి మొదటి తత్వవేత్తలు .

  • @shobharani937
    @shobharani937 18 днів тому +1

    Govinda Govinda Guruvugariki padabivandanalu 🙏🙏🙏🙏🌷🌹🌷🌷

  • @sailajasayana408
    @sailajasayana408 17 днів тому +1

    Krishanam vndhe jagath gurum

  • @ramanammaramanamma2269
    @ramanammaramanamma2269 18 днів тому +1

    Om Namo Venkateshaya.
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
    Sri Guruvugaru explained that the Chatushlokee Bhaagavatam ,which is the Upadesham from swayam Srimannarayana, to Sri Brhma Garu,It's meaning is spread throughout ,in
    Srimad Bhagavatam.
    Sri Gurubhyonnamah,
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @vineethtvs
    @vineethtvs 18 днів тому +2

    🌼 జై శ్రీ కృష్ణ 🌼

  • @seshachalapathyyagnamurthy8054
    @seshachalapathyyagnamurthy8054 17 днів тому

    V happy we feel lucky to have Grugaru again

  • @bhaskarsambangi13
    @bhaskarsambangi13 17 днів тому

    Screen మీద శ్లోకం display కావాలి

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276 17 днів тому

    Namaste guruvugaru Sri kuppa viswanatha Sharma garu

  • @manisvcsurampudi9421
    @manisvcsurampudi9421 18 днів тому +1

    గురుదేవులకు శతకోటి పాదాభివందనాలు. .🙏🙏🙏

  • @vahinip
    @vahinip 18 днів тому +1

    Many many thanks guruvu garu 🙏🙏

  • @upadhamavathi428
    @upadhamavathi428 17 днів тому

    In which channel this pravachanam is streaming

  • @rayaprolutrimurty8778
    @rayaprolutrimurty8778 18 днів тому

    Guruvu gariki namaskarams 🙏🙏🙏🙏🙏

  • @indirakn4513
    @indirakn4513 18 днів тому

    🙏🏼guruvugariki ,Bhagavatham contiue chesinannduku shathakoti vandnam

  • @lalithakrishna3908
    @lalithakrishna3908 18 днів тому +1

    Dasohum guruvugaru meeku mamandarum

  • @prattiuma5426
    @prattiuma5426 17 днів тому

    Venkatasvarudu maku ichhina varam meru

  • @lakshmimohan2201
    @lakshmimohan2201 18 днів тому

    Paramathma thathvanni chala goppaga varnincharu ... guruvu gariki namaskaramulu 🙏🙏🙏

  • @chittichitti1710
    @chittichitti1710 18 днів тому

    Jaya shreerama jaya shreekrushna namovenkateshaya shreegurubhyonamaha gurudevulapadamulakunamaskaramulu guruvugaaru meeru guruvugaariga maaku dorakadamu maandari adrushtam shreevenkateswaraswami mapina dayachupincharu guruvugaaru mirucheppe shreemadbaagavatam pravachanam vnatamu maandari adrushtam guruvugaaru pratiroju svbc chanal lo memu 3.7.2023 nundimirucheppina shreemadbaagavatam pravachanam ninnamu miru shreemadbaagavatam pravachanam cheppadamu maaandhari adrushtamu guruvugaaru meeru maandaripina daya chupinchinaduku krutajnatalu

  • @VijayaLakshmi-pi7tj
    @VijayaLakshmi-pi7tj 18 днів тому

    గురువుగారికి పాదాభివందనం

  • @MLPRAOMLPRAO
    @MLPRAOMLPRAO 18 днів тому +1

    Sri Viswanatha guruvugarlaku namaskaramulu

  • @nagajyothichintalapati4290
    @nagajyothichintalapati4290 18 днів тому

    గురువుగార్కి పాదాభివందనం

  • @lviyan2221
    @lviyan2221 17 днів тому

    Gurugari padabivandanalu🙏🙏

  • @bhanujyoshula5498
    @bhanujyoshula5498 18 днів тому +1

    Dasoham guruvugaru

  • @dinamanimusti5081
    @dinamanimusti5081 17 днів тому

    Namaste🙏🙏🙏🙏🙏 guruvu🙏🙏🙏🙏🙏 gaaru chaala santosham

  • @vanajakamala3976
    @vanajakamala3976 18 днів тому

    Guruvugariki koti koti namaskaral .om sri krishna.

  • @aneeraja7587
    @aneeraja7587 18 днів тому

    శ్రీగురుభ్యోన్నమః🙏🙏🙏🙏🙏💐

  • @Sabari4141
    @Sabari4141 17 днів тому

    Jaisrikrishna
    Guruji
    Namaskaramulu
    Please give this pravachanam 30 minutes
    V r eager to know more
    Namaskaramulu
    .

  • @challachandrasekar8902
    @challachandrasekar8902 17 днів тому

    Govindaa govinda

  • @sriradharasasudhanidhi5087
    @sriradharasasudhanidhi5087 18 днів тому

    శ్రీ గురుభ్యో నమః!

  • @vijilaksh6831
    @vijilaksh6831 18 днів тому

    Om sri gurubhyom namaha Dhanya vadamulu guruvugaru

  • @bhanujyoshula5498
    @bhanujyoshula5498 18 днів тому

    Adbhutamaina avakasam kalipincheru.

  • @bhagyachintanapalli908
    @bhagyachintanapalli908 16 днів тому

    Can we see on TV.?

  • @sumathirayapati
    @sumathirayapati 18 днів тому

    Thanks for continuing 😊

  • @sampannam8069
    @sampannam8069 18 днів тому

    శతకోటి ప్రణామాలు గురువుగారు

  • @ShlokasbyIndiraGanti
    @ShlokasbyIndiraGanti 18 днів тому +1

    OM NAMO NARAYANA

  • @sunithab5037
    @sunithab5037 18 днів тому

    🙏🙏ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏

  • @gaddalalalitha5221
    @gaddalalalitha5221 18 днів тому

    గురువు గారి పాదాలకు నమస్కారములు.

  • @kamalasharma6439
    @kamalasharma6439 18 днів тому

    Thank you Guruvu garu 🙏

  • @kumaridlk6171
    @kumaridlk6171 17 днів тому

    Pranam gurvu garrki

  • @shekarj848
    @shekarj848 18 днів тому

    Krishnam vandey jagadgurum 🙏

  • @manjulay5461
    @manjulay5461 18 днів тому

    శత కోటి వందనములు

  • @వి.విజయలక్ష్మి

    శ్రీగురుభ్యో నమః జై శ్రీకృష్ణ 🙏🏻🙏🙏🏻🙏🏻🙏🏻