సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణ డే గురువుగారి ద్వారా భక్తుల కోసం శ్రీమద్ భాగవతం కొనసాగించి వినిపించే భాగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకున్నాను. శ్రీమద్ భాగవతం భక్తుల కోసం పున: ప్రారంభించిన ఉజ్వల సేవకు గురువుగారైన బ్రహ్మశ్రీ కుప్ప విశ్వనాథ శర్మ శాస్త్రి గారికి మా ప్రణామాలు మరియు గౌరవప్రదమైన ధన్యవాదములు తెలియజేస్తున్నాము. మీ దివ్య ప్రవచనాల ద్వారా భక్తుల జీవితాలు ధన్యమవుతున్నాయి. మీ శ్రద్ధ, విశ్వాసం, మరియు ఆధ్యాత్మిక ప్రేరణలు మాకు మార్గదర్శనంగా నిలుస్తాయి. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాతో ఉండాలని కోరుకుంటున్నాము🙏🙏🙏🙏🙏
May God give you 100 years of age for Bhagavata preaching which is end less. Where ever you teach it is like Naimisaaranyam. You are like guru suka brahma.
గురువుగారికి పాదాభివందనాలు.ఎస్వీబీసీ లో మీ ప్రవచనం ఆగిపోయాక నేను మరి ఆ ఛానెల్ నీ చూడడం మానేశాను.ఎంతో బాధపడ్డాను.మావారు 10 నెలల క్రితం ఆ స్వామి దగ్గరకు వెళ్లిపోయారు.నాకు మనస్సుకు శాంతి నీ ఇచ్చిందే గురువుగారి ప్రవచనం. ప్రవచనం ఆపివేశాక చాలా బాధ పడ్డాను.ఆ స్వామి దయవలన మళ్ళా గురువుగారి ప్రవచనం వినగలుగుతున్నాను. ధన్యవాదములు .
Guruji, namaskaram. Your pravachanams influenced me and many bhakthas like me immensely. I have been noting down in tamil, and recited slokas regularly, kindly also arrange for recitation after your pravachanam. So that we all can read bhagavadhm in real Sense with your blessings. You have really guided me spiritually, given insight into true gnanam. So your voice is celestial for us. Kindly upload your previous lectures Srimadh Bhagavadham, Bhagavad Gita in your channel. Om Namo Venkatesaya..... Bhooma devi.
Vedamurthulyna Sri .Guruvu Gaariki Paadaabhi vandanamulu.Dayachesi Mee Veedeo Releese time Mention Cheyagalaru.Meepravachanam kosam Daily Wait Chesthunnam Guruji.Thank U Guruji For Ur Kind Considaration .Om Namo Bhagavathe Vaasu Devaya.
Namaskaram Gurujii. Very Happy. Good news for all of us. Thank you very much for your Seva. God is great. He answered our prayers. Om Namo Venkatesaya. 🙏🙏
గురుభ్యొనమః. ఎంతో పుణ్యం చెసుకున్నాము.రెపటినుండి 7వ స్కందం శ్లొకంతో సహా విపులంగా వివరిస్తారు అని విని ఎంతో సంతొషంగా త్రుప్తిగా ఉంది.మీకు వేలా వేలా ధన్యవాదములు. మీకు శతకొటీ పాదాభివందనాలు
Srigurubhyom namaha. Gurudeva 🙏 🙏 🙏 🙏 🙏 chalaaaa santosham ga vundi deva. Maa adrushtam koddi maa sadguru మూర్తి dwara 7va స్కంధం నుండి vinagalige యోగ్యత శ్రీ కృష్ణ పరమాత్మ ఇస్తున్నారు. 🙏🙏🙏🙏🙏
Chala Subhavarta chepparu Guruvugaru. Nenu SVBC pettadame manesanu. Was waiting for such good news either from you or from SVBC. Thank you very much. 🙏🙏🙏
శ్రీ గురుభ్యో నమః.చాలా సంతోషం.రేపటి నుండి శ్రీ. మద్భాగవతం ప్రవచనం శ్లోకాల వారీగా వినటం మా భాగ్యం.దయచేసి రోజు ఒక సమయానికే వీడియో పెడితే బాగుంటుందని నాఅభిప్రాయం.
Very happy to listen to your discourse again Guruvu garu. Looking forward to listen to 7 th skandam from your mouth. Stopped watching SVBC. Tq so much once again 🙏🙏🙏
మా గురువుగారు పూజ్యులు కుప్పా విశ్వనాధ శర్మగారి కి, వినే భక్తులందరి మనస్సులలో ఉన్న గోవిందుడి కి వెంకటేశ్వర స్వామి కృప తో భాగవతం అధ్యయనం లో ఏటువంటి ఆటంకాలు రాకుండా కపడవలసిందిగా నా ప్రార్థన🙏🙏🙏
సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణ డే గురువుగారి ద్వారా భక్తుల కోసం శ్రీమద్ భాగవతం కొనసాగించి వినిపించే భాగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకున్నాను.
శ్రీమద్ భాగవతం భక్తుల కోసం పున: ప్రారంభించిన ఉజ్వల సేవకు గురువుగారైన బ్రహ్మశ్రీ కుప్ప విశ్వనాథ శర్మ శాస్త్రి గారికి మా ప్రణామాలు మరియు గౌరవప్రదమైన ధన్యవాదములు తెలియజేస్తున్నాము. మీ దివ్య ప్రవచనాల ద్వారా భక్తుల జీవితాలు ధన్యమవుతున్నాయి. మీ శ్రద్ధ, విశ్వాసం, మరియు ఆధ్యాత్మిక ప్రేరణలు మాకు మార్గదర్శనంగా నిలుస్తాయి. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాతో ఉండాలని కోరుకుంటున్నాము🙏🙏🙏🙏🙏
రేపటి నుండి మీ భాగవత ప్రవచనం వినగలగటం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.ధన్యవాదములు🙏🙏🙏
గురువుగారికి నమస్కారములు రేపటినుండి ప్రతిశ్లోక వివరణతో భాగవత పురాణం వినిపిస్తానని చెప్పటం ఎంతో సంతోషంగా ఉంది. వేంకటేశాయ నమః
🙏🙏🙏🙏🙏Sree Gurubhyo Namaha. Dhanyosmi Gurujis Dhanyosmi
🙏🕉️హరిఃఓం శ్రీగురుభ్యోనమః ఓంశ్రీపరమాత్మనేనమః
మీకుఒక అభిమానిగురించితెలియచెయ్యలిగురుదేవా ఆమెకు 82వయ్యస్సు మీభాగవతం ప్రోగ్రంవెయ్యటంలేనందుకుచాలబాధపడుతూవుంటే మీరుఇలాయుట్యుబ్ లోచెబుతున్నరనిఆమెకుమీవీడియెాపంపేను ఆమెఆనందానికిఅవధులులేవంటేనమ్మండి
మీరుమాలాంటివారికోసం వీడియెాలుచెస్తూనెవుండాలి🙏🙏🙏
Meeku padaabhi vandanamu Guruvu gaaru, Aa venkateswara swami vaarni adigananduku inthati mahathbhagyanni kalpinchina Aa Swamivaariki naa hrudayapoorvaka kruthagnathulu
We are very happy with this good news,7th Skandam start from tomorrow, with every Shlokam.T.Q Pranams Guru Ji..
Thank you very much guruvu garu 🙏🙏
శ్రీ కృష్ణ చరణం శరణం ప్రేపెద్యే
Chala chala dhanyavadamulu,mariyu ananthakoti padabhivandanamulu,jai sri krishna.
May God give you 100 years of age for Bhagavata preaching which is end less. Where ever you teach it is like Naimisaaranyam. You are like guru suka brahma.
Guruvugariki Namaskaram. We are getting opportunity to hear your discourses in detailed form once again. I thank Lord Venkateshwara.
Guruvugariki sathakoti vandanamulu
Srinivasaparamatham ki anni vadanamulo cheppalemu.
Parmatham anugraham sribhahavatham anni slokala tho vine bhagyamu kaligindi
Thank you guru gaaru🙏🙏
Hare krishna om namo venktesaya namaha..
🌼 జై శ్రీ కృష్ణ 🌼
Very much delighted and happy Gurujee to listen again the sloka-wise discourse again,as before. Pranam🙏
Guruvugaruluku vanthanamulu. Thank you .l am exiting waiting for seventh skantham. Om NamoVenkatesaya.
గురువుగారికి పాదాభివందనాలు.ఎస్వీబీసీ లో మీ ప్రవచనం ఆగిపోయాక నేను మరి ఆ ఛానెల్ నీ చూడడం మానేశాను.ఎంతో బాధపడ్డాను.మావారు 10 నెలల క్రితం ఆ స్వామి దగ్గరకు వెళ్లిపోయారు.నాకు మనస్సుకు శాంతి నీ ఇచ్చిందే గురువుగారి ప్రవచనం. ప్రవచనం ఆపివేశాక చాలా బాధ పడ్డాను.ఆ స్వామి దయవలన మళ్ళా గురువుగారి ప్రవచనం వినగలుగుతున్నాను. ధన్యవాదములు .
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 అనంత కోటి నమస్కారములు గురుదేవులకు 🙏🙏🙏 6 స్కంధములు చక్కగా మొత్తం వివరించారు ధన్యవాదములు. 🙏🙏🙏
It's GOD BLESS that you have started this you tube channel... THANK YOU VERY MUCH, GURUVU GARU
Guruji, namaskaram.
Your pravachanams influenced me and many bhakthas like me immensely. I have been noting down in tamil, and recited slokas regularly, kindly also arrange for recitation after your pravachanam. So that we all can read bhagavadhm in real Sense with your blessings. You have really guided me spiritually, given insight into true gnanam. So your voice is celestial for us. Kindly upload your previous lectures Srimadh Bhagavadham, Bhagavad Gita in your channel. Om Namo Venkatesaya..... Bhooma devi.
TTD వాళ్ళు చేసిన పనికి ఎంతో చింతిస్తున్న మాకు మీ ఛానల్ ద్వారా 7వ స్కంధం నుంచి భాగవతం అందిస్తున్న మీకు, ఆ దేవదేవుడు కి ఎంతో కృతజ్ఞతలు
Namaskaram Guruvugaru 🙏 🙏
Govinda govinda
మీ దయకు అనంత కోటి ధన్యవాదాలు🙏🙏🙏
Very happy sir . We are very much grateful to you sir
🎉🎉ananthakoti dhanyavadamulu ప్రణామములు
🙏🙏❤️🙏💐
Tq ayyagaru
Guruvugariki ahthakoti namaskaralu.Meeru cheppadam ledani memu pillalaga entho badhapaddam,paramathmunitho vinnavinchukunnam.maa prarthana swamy aalakincharu.
Vedamurthulyna Sri .Guruvu Gaariki Paadaabhi vandanamulu.Dayachesi Mee Veedeo Releese time Mention Cheyagalaru.Meepravachanam kosam Daily Wait Chesthunnam Guruji.Thank U Guruji For Ur Kind Considaration .Om Namo Bhagavathe Vaasu Devaya.
Namaskaram Gurujii. Very Happy. Good news for all of us. Thank you very much for your Seva. God is great. He answered our prayers. Om Namo Venkatesaya. 🙏🙏
గురుభ్యొనమః. ఎంతో పుణ్యం చెసుకున్నాము.రెపటినుండి 7వ స్కందం శ్లొకంతో సహా విపులంగా వివరిస్తారు అని విని ఎంతో సంతొషంగా త్రుప్తిగా ఉంది.మీకు వేలా వేలా ధన్యవాదములు. మీకు శతకొటీ పాదాభివందనాలు
జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏽♂️
ఓం నమో వేంకటేశాయ 🙇🏽♂️ 😊🙇🏽♂️
ప్రణామములు 😊🙏😊🙏😊🙏😊🙏😊
స్వామి వారు 😊😊😊😊😊
🙏🙏🙏మేము సార్థకులం ఐతాం భాగవతం ఇంత మంచిగా వినిపించినందుకు మా జన్మ ధన్యం 🙏🙏🙏🙏
ధన్యవాదములు గురువు గారు 👣🙏🏽
Srigurubhyom namaha. Gurudeva 🙏 🙏 🙏 🙏 🙏 chalaaaa santosham ga vundi deva. Maa adrushtam koddi maa sadguru మూర్తి dwara 7va స్కంధం నుండి vinagalige యోగ్యత శ్రీ కృష్ణ పరమాత్మ ఇస్తున్నారు. 🙏🙏🙏🙏🙏
Sri gurubhyo namaha,
Guruvu gaariki paadabhivandanamulu
Bhagavantudiki cheruvu chese srimad bhagavatam mee amruta
Vaakhula dhwara vini jeevitaani sarthakam chesukovadaniki meeru kalpinchina avakasaniki
dhanyulam swami.
Yedo purva janma sukrutam vundi maaku
Namo, namaha guruvugaaru.
శత కోటి ప్రణామాలు గురువుగారు,🙏🙏
Pranam Guruvu garu. This news has given me life again. God's grace, and pranaams to Guruvu garu.
Thank u sir.
Jai Sriman Narayana 🪷🙏, 😍 Srimadh Bhagavatham 7va Skandham Nundi Slokam to Slokam, Maa Jeevithalu Dhanyam Ayyayi! Sri Gurubhyo Namaha 🪷🙏...
Chala Subhavarta chepparu Guruvugaru. Nenu SVBC pettadame manesanu. Was waiting for such good news either from you or from SVBC.
Thank you very much.
🙏🙏🙏
💐💐🙏🙏💐💐
శ్రీ గురుభ్యో నమః.చాలా సంతోషం.రేపటి నుండి శ్రీ. మద్భాగవతం ప్రవచనం శ్లోకాల వారీగా వినటం మా భాగ్యం.దయచేసి రోజు ఒక సమయానికే వీడియో పెడితే బాగుంటుందని నాఅభిప్రాయం.
మా చిరకాల కోరిక నెరవేర బోతోంది. చాలా సంతోషం
ధన్యవాదములు. కోటి నమస్కారములు
Thank u very much Guruvu garu garu🙏🙏🙏
Very happy to listen to your discourse again Guruvu garu. Looking forward to listen to 7 th skandam from your mouth. Stopped watching SVBC. Tq so much once again 🙏🙏🙏
Wow namaskaramilu sloka wise so happy
Memu kuda swami ki vinayakunaku satakoti devatala ki mokkukuntunamu
Sir we r blessed
శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీకృష్ణ 🙏🙏
With namaskarams
Sri Gurubhyom namah 🙏 🌷 Govinda Govinda Govinda Jai Sri Krishna 🙏🙏🙏🌷🌷🙏🙏🍎🍇🙏🙏🙏😍
అబ్బా ఎంత ఆనందంగా వుందో
Chala Santosham guruvu garu eppati nuncho eduru chustunnamu maa bhagyaaniki meme murisipotunamu 6 skandhala punyama annattu tirumala darsanam kalpinchadu swamy akkada naadhanerajanam Mandapam chuste meeru cheptunna bhagwat geeta yogadarsanam bagawatam gurthukuvachindi andi guruvu garu meeku padhabi vandhanam andi intiki vachesariki meeru bagawatam cheptunarani telesindi Cheppa leni Santosham andi.
గురువుగారికి వేల వేల వందనములు మరియు ఇంత మంచి వార్త చెప్పినందుకు ధన్యవాదములు.
🙏🙏🙏🙏🙏
గురువుగారికి ప్రణామములు
శ్రీ గురుభ్యోనమః. 7వ స్కంధంపు ప్రారంభం గురించి ఎదురుచూస్తున్నాము
Please take care oF your health sir 🙏🙏
మా గురువుగారు పూజ్యులు కుప్పా విశ్వనాధ శర్మగారి కి, వినే భక్తులందరి మనస్సులలో ఉన్న గోవిందుడి కి వెంకటేశ్వర స్వామి కృప తో భాగవతం అధ్యయనం లో ఏటువంటి ఆటంకాలు రాకుండా కపడవలసిందిగా నా ప్రార్థన🙏🙏🙏
We are so excited Guruvugaru.
Guruvugariki Shatakoti Vandanamulu.
🙏💐
Hare Krishna guruvu garu padhabivandanalu 👣🌹🙏
Guruvu gariki namaskaramulu 🙏 ma soubhagyam mi tho 7 va skandham vinabothunnam... guruvu gariki namaskaramulu 🙏🙏🙏
గురువుగారికి వందనములు 🙏
dhanyavadamulu guruvu garu. we are very much indebted to you sir.
Sri Viswanatha guruvugarlaku namaskaramulu
శత కోటి వందనములు
Guruvugariki. Sathakoti vandhanalu7. Sandha. Prarambamu. Chala. Chala. Samthosam
శతకోటి వందనాలు గురుదేవలకు ఏంటో సంతోషంగా ఉంది 7వ స్కందం నుండి విపులంగా చెపుతున్నందుకు 🙏🙏 నమో వెంకటేశాయ🙏🙏
Dhanyavadamulu edava skandam modalu pedutunnanduku
కోటికోటి పాదాభివందనాలుగురుదే
మాభాగ్యానికి మెమెమురిసిపోతున్నమంట్నమ్మండి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊
ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🙏🏽
ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ 🙏🏽
గురువుగారికి నమస్కారములు👏🏻👏🏻
శ్రీగురుభ్యో} నమః జై శ్రీకృష్ణ
Namaste guruvugaru sata koti vandanaalu paramaathma and meeku dhanyavadaalu
Dhanyosmi Gurudevs
Guruvu gariki namaskarams 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Govindaa govinda sivaaya gurave namah guruvugariki aneka namaskaramulu
Sri gurubhoyo namaha
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Thank God! We are so fortunate that our spiritual journey has restarted, as the Engine (Kuppa Vishwanatha Sharma Garu) has started again
Jaya shreerama jaya shreekrushna namovenkateshaya shreegurubhyonamaha gurudevulapadamulakunamaskaramulu
Guruvugariki Namaskaralu.Waiting for 7th skandam pravachanam slokamwise.Thank you sir.
Guruvugaru ki shatang pranamalau 🙏🙏🙏🙏🙏
🌹🌷🙏🌹🌷🙏🌹🌷🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guru gariki namaskaramulu🙏🙏🙏
Happy to hear
Sri Gurubhyonamaha
Om Sankarshanaya Namah 🙏
Guruvugariki namassulu
Merupam lo swmicheputhunnaru ndi
శ్రీ గురుభ్యోనమః
Sri Gurubhyonnamaha🙏🙏🙏
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽💐
Jai srimannarayana🙏
మీ మీద భగవంతుని అనుగ్రహం కలిగే ఉంటుంది
Evening e time ke 7 va skandam start avutundandi
GURUDEVA NAMOSTHUTE🙏🙏🙏