ఆనందం అంటే ఏమిటి?(what is happiness?)- బ్రహ్మశ్రీ కుప్పా విశ్వనాధ శాస్త్రి గారి ప్రవచనం
Вставка
- Опубліковано 5 жов 2024
- ఆనందం అంటే ఏమిటి? SVBC లో భగవద్గీత ప్రవచన పారాయణ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఒక అంశం మీద భగవద్గీత లో ఆపరమాత్మ ఏమన్నాడో తెలుసుకునేందుకు ఆ ప్రవచనంలోని బాగాన్ని ఇక్కడ ఉంచడమైనది. SVBC కి ధన్యవాదాలు.
- Фільми й анімація
శాశ్వత ఆనంద స్వరూపము,, ఆత్మ ,,
బ్రహ్మానందం జీవుని యొక్క స్వరూపం.అమోఘం గా ఉపనిషత్ వాక్యాలు ఉపమానం గా వివారించేరు గురుదేవా,,
ప్రస్తుతం సాగుతున్న యోగదర్శనం కూడా స్వస్వరూపం తెలుసుకోవడానికి చేయవలసిన సాధన అనే. తర్కంతో ఒప్పించే కౌశలంతో ఆచార్యులు అద్భుతంగా వ్యాఖ్యానం చేశారు .
There is no substitute to ‘pandityam’ word of Sharmaji Garu. Sanskrit flows like water falls. I am deeply moved and cannot express my respects to him by words
❤. Very good msg
నమస్తే గురువుగారు 1' 2 3 4 అద్యా యములు వినలేకపోయను మెడికల్ లో ఉన్ననూ సార్ మీ ప్ర వచనం విన్నాక బాగా కొలుకున్నను ఇంత వరకు ఇలాంటి ప్రవచనం వినలేదు ఆ ఖరి దశలో ఈ భాగ్యం కలిగింది నమస్తే
Really sir.
JAI SRIMANNARAYANA!AMMA LAKSHMI GAARU MEERU AAKHARI DASA ANNA MAATA VAADARU DEVUDI DAYA VALLA MANALA DAIVA GNANAM VINE VAARIKI TIRUMALA SRIVARI KATAKSHAM VALLA EPPUDU TOLI DASE TAPPA MALI DASA LEDA AAKHARI DASA UNDAVU.HARE SRINIVASA
😊😊
JAI SRIMANNARAYANA! MEERU KEVALAM KUPPA VISWANATHA SASTRY GAARU MAATHRAME KAADANDI ANANTHA VISWA VIGNANA GHANI TAMARI MEDHASSU TAMARU THANDRIKI TAGGA TANAYULU TAMA THANDRI GAARIKI TAMAKI MAA VINAYA POORVAKA VANDANALU.SRI GURUBHYO NAMAHA
🙏 ఆత్మ ఆనంద ఆస్వాదన లో. అన్యత్వానికి తావు లేదు. ఇది ఎవరికి గట్టిగా స్థిరపడటం లేదు. మాటల్లో దొరకదు . ఎవరికి వారే గుర్తించాలి🙏
స్వామీజీ! అంటే మనమే ఆనంద స్వరూపులమని భావన. నిష్కామ ఆనందం రూపం మనమే అది గుర్తించడానికి ఈ తపన🙏🙏🙏
Saastaang namaskar guruji iam from Mysore Karnataka iam ur fan i never seen in my life nust like you when ur bagavat Geetha never miss and every day studying and follow u when you complete Geetha iam not on the svbc chanal i love you so much as guru and kuppa subrmanya avdaani iam learn from him so many mantras danvatri and maha Mari mantra thank you
Dhanyavadamulu guruji om namo venkatesa ya namaha
Govinda Govinda🙏🙏
గరువుగారికి నమః శుమాంజలి . భ్రమలు తోలగించారు. 🙏
Padabhivandanam guruvugaru.I have understood what is the meaning ofAcharya Devo Bhava, only after hearing your explanations and Analysis on any subject
అడుగుతున్నది ఎవరిని? ఒక స్వరూపాన్ని ఎలా ప్రశ్నిస్తాం? అదొక అనుభూతి. ఉదా : 'తీపి' ని ఎలా ప్రశ్నిస్తాం. అదొక అనుభూతి. 👏
జైశ్రీరామ్, శివాయగురవేనమః,
జయజయశంకర - హరహరశంకర, భారతమాతాకీజై,
🌻🙏🌼🙏🌷🙏🌺
🙏🙏guruvugariki anekaneka padabivandanalu
🙏🙏🙏ಗುರುಗಳೇ 🙏ಪತಂಜಲಿ ಮಹರ್ಷಿ ಗಳ ವಿವರ ಇಷ್ಟು ಚನ್ನಾಗಿ ಪ್ರವಚನ ನೀಡೀರುವನಿಮ್ಮ ಚರಣ ಗಳಿಗೆ. ಶರಣು ಶರಣು 🙏
గురుభ్యో నమః ఓం శ్రీ గురు 🙏🏼🙏🏼🌹🌹🙏🏼
గురుదేవులు అద్భుతమైన వివరణ ఇచ్చారు ధన్యవాదములు
Swamy kuppa viswanatha sharma gaariki paadabi vandanam🙏
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏
Jai srimannarayana🎉👏👏🙏
Padabhivandanamulu guruvugaru 🙏
సుఖం శరీరం కోసం
నమస్కారం గురువుగారు 🙏🙏
OM NAMO GOVINDA
OM NAMO SRI RAMA
OM NAMO VENKATESAYA
🙏🙏🙏🙏👏👏🙏🙏🙏 what an excellent analysis , the great truth made so clear 🙏🙏🙏
🙏🙏అద్భుతమైన వివరణ.గురువుగారు🙏🙏
Namaskaram Swamy Krishnam Vande Jagatguru Krishnam Vanday Jagatguru
778 iyo iyo oy for ou iu 88888 ou and we op 9 ou iu 7
శ్రీగురుభ్యోనమః ❤🔥🌻👣🙌🔥🔥🌺🌹🙏🙏🤲🤲🙇♂️🙇♂️😍❤🙇♂️🙏
Guruji v will 💯 % agree with u so kind of ueye awaking pravachanam
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guru jiii your words inspirational
ఆనందో బ్రహ్మ ....అహం బ్రహ్మాస్మి ....
🙏🏼🙏🏼🙏🏼🙏🏼 జై సద్గురు మహారాజ్ కి జై జై గురు 🙏🏼🙏🏼🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Wonderful Amazing pravacham
GREAT SIR NAMASTE ఛాలా బాగా CHEPPARU
Chaalaa baagaa cheppaaru thankyou
Om Namah Shivaya 🙏🙏
ఓంనమోవేంకటేశాయ 🌹🌺💐🙏🙏🙇♂️🙇♂️🤲🤲🙏🙏🙇♂️🙇♂️😍🤲🔥🌻👣🙌🔥🔥🙏🙏🤲🤲🙇♂️🙇♂️🙏🙏
సుఖం లేదా ఆనందం ఎందుకు?
పరిమిత ఆలోచనతో కలిగిన సమాధానం: సుఖం లేదా ఆనందం ఎందుకంటే, అది ( సుఖం లేదా ఆనందం) లేకపోతే హాయిగా ఉండలేకపోవటం / ఏదో కావాలని తోచకుండా కట కటలాడటమే కారణమేమో!👏
Nice
Gurubhyo namah
Now iam following with yoga darshan both great explaining
Om namo narayan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Pranamamulu prabhu
శ్రీ గురుభ్యోనమః
Guruji your explanation great
Thank you , , ,
Om namah shivayya
🙏🙏🙏very true sir and great explanation 🙏🙏
ఓం ఐం హ్రీం శ్రీం శివరామ అనఘాదత్తాయనమః
శ్రీగురుభ్రోనమః
కృతజ్ఞతలు
Achutha Anantha Govinda
Sashtanga namaskaram 🙏🙏🙏🙏🙏🙏
Thanks
Sir🙏🙏🙏🙏🙏✌👍👍👍👍
🙏🙏
Sharade paahimaam shankara rakshamaam
🙏🙏🙏🌹🌹🌹🛐🛐🛐
Koppuvishawanadasharmagariki.thank
Excellent
Sorry for spelling mistake just (nust) and
🌼🌼🌼🌼🌼 🙏 🌼🌼🌼🌼🌼
❤
👏👏👏
👌👌🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏
కళ్ళు తెరిపించారు గురువు గారు
Aanandam aarogyam kosamu guruvugaaru
🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏