OoruPalletooru Lyrics | Balagam Songs Telugu | Mangli, RamMiryala | Venu Yeldandi | BheemsCeciroleo.

Поділитися
Вставка
  • Опубліковано 23 лют 2023
  • Aditya Music Presents the video song of “Oorupalletooru” from the movie “balagam” which is effectively directed by “Venu Yeldandi”, sung by the playback singer “Ram miriyala”.
    Stay updated with the latest videos, Subscribe on the link - bit.ly/adityamusic
    #Oorupalletooru #balagam #priyadarshipulikonda #venuyeldandi #rammiryala #balagamsongs #Telugulyricalsongs #rammiryalasongs #kasarlashyam #telugusongs #latesttelugusongs #newsongstelugu #2023trendingtelugusongs
    Song Credits :
    Song Name - Ooru Palletooru
    Singers - Mangli, Ram Miryala, Bheems Ceciroleo
    Lyricist- Kasarla Shyam
    Musicians Credits :
    Song Composed & Arranged by Bheems Ceciroleo
    Keyboards - Raghuram
    Live Percussions- Chiranjeevi & Anil Robin
    Strings - Subhani
    Flute- Yugandar Gattu,Raghava Sai
    Violin- Sandilya Pisapati
    Opening Dialogue - Kasarla Shyam,Sudhakar Reddy
    Recorded Studio- Jubilee 10 Studio (HYD)
    Sound Engineers -Rakesh Mickey, Mastan Vali & Naresh Mamindla
    Song Mixing & Mastered by Vinay Kumar
    Music Incharge - Malya Kandukuri
    Movie Name: Balagam
    Production House: Dil Raju Productions
    Presented By: Shirish
    Producers: Harshith Reddy, Hanshitha Reddy
    Director: Venu Yeldandi
    Music: Bheems Ceciroleo
    Audio On: #AdityaMusic
    ------------------------------------------------------------------------------------------
    SUBSCRIBE Aditya Music Telugu Channels for unlimited entertainment:
    ►►For Melodious Super Hit Telugu Lyrical Songs : bit.ly/3AjW6cx
    ►For Top Telugu Songs: / adityamusicnmovies
    ►For Devotional Songs: / adityadevotional
    ► For Latest South Indian Dubbed Films in HD: / adityamovies
    Enjoy and stay connected with us!!
    ►Watch Telugu Hit Songs : bit.ly/3KkE7r2
    ►Like us on Facebook: / maapaatameenota
    ►Follow us on Twitter: / adityamusic
    ►Follow us on Instagram: / maapaatameenota
    Audio Also Available on
    Spotify ► spoti.fi/40DaCqZ
    Gaana ► bit.ly/40x1MuV
    iTunes ► apple.co/3AqxnDJ
    JioSaavan ► bit.ly/3Hayo6A
    Amazon Music ► amzn.to/3V4Iz2o
    Wynk Music ► bit.ly/3LqXC3o
    © 2023 Aditya Music India Pvt. Ltd.
    telugu song, songs in telugu, tollywood movie songs, songs telugu, telugu video songs, telugu song lyrics, latest telugu songs, new telugu songs, 2023 telugu songs, trending telugu songs,

КОМЕНТАРІ • 3,6 тис.

  • @AdityaMusicPlaybackOfficial
    @AdityaMusicPlaybackOfficial  5 місяців тому +20

    Get Your Heart Pumping with the Hottest Mass Beat Song of #Gunturkaaram : bit.ly/3va7okz

  • @madhavasharmathipparthi837
    @madhavasharmathipparthi837 Рік тому +11586

    పుట్టింది కడపలోనే అయినా కానీ నా బ్రతుకుదెరువు మాత్రం తెలంగాణలో.. ఇక్కడి మర్యాదలు, ఆప్యాయతలు మరెక్కడా దొరకవు.. మళ్ళీ జన్మంటూ ఉంటే తెలంగాణలో పుట్టాలని కోరుకుంటున్నాను...

    • @sirishamarri2233
      @sirishamarri2233 Рік тому +489

      Tq brother first time vintunna, State separate inapudu nundi edo oka ego prblm vachindi twi States madya

    • @kiranthodeti6009
      @kiranthodeti6009 Рік тому +208

      Super bro.i love ap

    • @rskworld3259
      @rskworld3259 Рік тому +60

      ,🙏🙏

    • @VijayKumar-tu4th
      @VijayKumar-tu4th Рік тому +249

      Thanks brother... Telangana gurindchi intha baga matladaru

    • @MahiVlogs333
      @MahiVlogs333 Рік тому +137

      E words chalu broh 🔥 Ap❤

  • @RaviKumar-iy8jc
    @RaviKumar-iy8jc Рік тому +1435

    హీరోలు లేరు హీరోయిన్లు లేరు విలన్లు లేరు కత్తులు లేవు నెత్తురు పారింది లేదు బూతు మాటలు లేవు. కానీ చిన్నప్పుడు అమ్మ రొమ్ము పాలు తాగిన ఆ మధురం .ని గుర్తు చేసినట్టు ఉంది. ఈ సినిమా నా తెలంగాణ కోటి రత్నాల వీణ 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💖💖💖🌺🌺🌺🌺

  • @k.raghuraghu7644
    @k.raghuraghu7644 Рік тому +58

    ఇది కదా మన తెలంగాణ పల్లెల సంప్రదాయం వాతావరణం.. ఎంత అందంగా ఉన్నాయి ఎంతైనా మన తెలంగాణ ప్రజల ప్రేమాభిమానాలు మర్యాదలు గుర్తుండి పోయేలా ఉంటాయి... ఒక్కసారి మనిషిని నమ్మమంటే వారికి ఎంతైనా సాయం చేయడానికి ముందుకు వెళ్తాము

  • @srikanthkande4881
    @srikanthkande4881 Рік тому +70

    తెలంగాణ యాస భాష సంస్కృతిని వెక్కిరించిన వాళ్లే ఈరోజు తెలంగాణ సంస్కృతిని మెచ్చుకుంటున్నారు ఇదే నా తెలంగాణ పల్లెల గొప్పతనం.
    జై తెలంగాణ.

  • @sampathtadiparthi7361
    @sampathtadiparthi7361 Рік тому +2389

    ఆంధ్ర ప్రదేశ్ లో పల్లెలు పల్లెల్లా లేవు, సెమీ పట్టనాలుగా మారిపోతున్నాయి,స్వార్థం అసూయ,తో పాటు కులం కంపు వలన గతంలో లా అన్ని కులాల వారు వరుసలు పెట్టీ పిలుసుకునే సంస్కృతి నశిస్తోంది.పల్లె మట్టివాసన పరిమళం మీ పాట లో గుబాలిస్తోంది.కాకర్ల శ్యామ్,భీమ్స్,రామ్,మంగ్లి లు పల్లె తల్లి పరవసించలా చేశారు ఈ పాటను ,ఇది పాట అనటం కన్నా పల్లె అంతరంగాన్ని ఆవిష్కరించారు.అభినందనలు...జయ్ భీమ్

  • @MalleshAmmacreations161
    @MalleshAmmacreations161 Рік тому +2450

    ఈ పాట రెండు సార్లు కన్నా ఎక్కువ విన్న వారు ఒక లైక్

    • @atvindiamaddur1589
      @atvindiamaddur1589 Рік тому +27

      రెండు సార్లు ఏంటి బ్రదర్ 200ల సార్లు విన్న ఇంక వినాలి చూడాలి అనిపిస్తుంది ఈ పల్లెటూరు పాట

    • @raghuramreddyk758
      @raghuramreddyk758 Рік тому +7

      Enthaina maa Telangana language chala famous abha Telangana gadda meedha puttinanduku garvistunnaaa bayya

    • @vijayalakshmikonidala
      @vijayalakshmikonidala Рік тому

      ZnLk

    • @vijayalakshmikonidala
      @vijayalakshmikonidala Рік тому +3

      ​@@atvindiamaddur1589 nsl
      M

    • @vijayalakshmikonidala
      @vijayalakshmikonidala Рік тому +3

      ​@@atvindiamaddur1589 smma

  • @orsusaikiran8819
    @orsusaikiran8819 Рік тому +38

    పోరాటాల పురిిగడ్డ నా తెలంగాణ
    అప్యతల అనురాగాల మర్యాదల అమాయక ప్రజల ప్రాంతం స్వచం అయిన మనసులు కలిగిన మంచి ప్రాంతం నా తెలంగాణ❤❤❤

  • @gnggoud9389
    @gnggoud9389 Рік тому +96

    మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ తెలంగాణ లొనే పుట్టలి❤❤ మాది కోదాడ ఆంధ్ర మిత్రులకు దగ్గరలోనే ఉంటాం❤❤

    • @adityatumuloori3048
      @adityatumuloori3048 Рік тому +3

      ఎక్కడ కోదాడ లో

    • @gnggoud9389
      @gnggoud9389 Рік тому +4

      @@adityatumuloori3048 బేతావోలు అన్న మాది

    • @Missile_Gopi-Maharaj.
      @Missile_Gopi-Maharaj. Рік тому +2

      ​@@gnggoud9389 madhi Seetharampuram ❤.. comment matram echi padesinau ❤

    • @BhanuMudam-dh4mz
      @BhanuMudam-dh4mz 11 місяців тому

      Uiuppp😮 1:16

    • @adityatumuloori3048
      @adityatumuloori3048 11 місяців тому

      మేళ్ళచెరువు మాధి

  • @ImranKhan-oj4sr
    @ImranKhan-oj4sr Рік тому +515

    తెలంగాణ సంప్రదాయం ఇంత చక్కగా అలంకరించిన బలగం చిత్ర బృందానికి ధన్యవాదాలు

    • @kommubhavani9230
      @kommubhavani9230 3 місяці тому

      jieidkdidkdieieidkdidieeglktriodrooftooidroii dfllccllcvllcflllcfplofcfllfclllvcvmlvcfllffgolcfhppp❤

  • @manajenasena1572
    @manajenasena1572 Рік тому +1616

    ఏ...ప్రాంతం వారితో కలిసిన మొదటిగా,
    'చాయి తాగుదాo దా... అన్న'...!
    అనే స్వచ్ఛమైన సాంస్కృతి...నా తెలంగాణ ❤
    మన కల్చర్ తో ఇంకా ఎన్నో సినిమాలు రావాలి
    జై తెలంగాణ✊

  • @mohanakrishnapathapati538
    @mohanakrishnapathapati538 Рік тому +60

    నాది ఆంధ్ర కాని హైదరాబాద్ వున్నా. తెలంగాణ వాళ్ళ ప్రేమ తెల్లని పాలు లాగా అమ్మ ప్రేమ లాగా స్వచ్ఛమైనది

    • @113kumar
      @113kumar Рік тому +2

      Thank you, brother ... well said ... always welcome 🙏🙏🙏

    • @srikanthkande4881
      @srikanthkande4881 Рік тому +1

      థాంక్యూ బ్రదర్ మీలాంటి వారు గుర్తించినందుకు

  • @srimanikantastudioraju3695
    @srimanikantastudioraju3695 Рік тому +4

    సమైక్యాంధ్ర ప్రదేశ్ లో మా తెలంగాణా సినిమాలకు కూడ ఆదరణే లేదు బలవంతం గా మా మీద తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా సినిమా లు,రాయలసీమ ఫ్యాక్షన్ మూవీస్ చూపించారు.. ఇప్పుడు అసలైన తెలంగాణ సినిమా లు మా చిన్న డైరెక్టర్ లు కూడా తీస్తున్నారు....నా తెలంగాణా యాస వింటుంటే మనస్సు కు ఏదో తెలియని హాయి....

  • @failurecreations773
    @failurecreations773 Рік тому +438

    ఈ సాంగ్ 10 సార్లు కంటే ఎక్కువ వినా వాళ్ళు ఎంత మంది ఉన్నారు...

    • @syambankapalli937
      @syambankapalli937 Рік тому +2

      Nenite 100 times pine vinnanu.... Nice song 👍

    • @Ganesh-eu4xo
      @Ganesh-eu4xo Рік тому

      ​@@syambankapalli937 😅😅😅😅 please.m lo mp no inhibitor pop😢😢😢😢😢😢😮😅❤ ❤❤😅❤❤❤😮😮😮😅😮😢😢😅😢🎉🎉😂

    • @sukumarkondra7842
      @sukumarkondra7842 11 місяців тому

      Me

  • @shivaa99e
    @shivaa99e Рік тому +1379

    పాట వింటున్నపుడు ఒక్కసారిగా
    చిన్ననాటి జ్ఞాపకాలు చిందాడినయ్-కమ్మని రోజులు కండ్లల్ల కదిలినయ్
    కరిగిపోయే కాలంలో-తిరిగిరాని రోజులవి
    ఉద్యోగరీత్యా కన్నతల్లిని, పుట్టిపెరిగిన ఊరిని ఇడిసి షాన ఏండ్లయింది.
    అమ్మ పెట్టిన ఆవకాయ తొక్కులో ఉన్న రుచి-ఇవ్వాళ తింటున్న బిర్యానిలలో లేదు
    నాయినమ్మ ఇచ్చిన చిల్లర పైసలతో వచ్చిన ఆనందం-ఇప్పడు సంపాదిస్తున్న వేలల్లో లేదు
    ఊరు
    జీవితంలో మర్చిపోలేని ఓ జ్ఞాపకం
    చిన్నచిన్న గల్లీలు-పెద్ద పెద్ద మనసులు
    చిల్లర పైసలు-చిల్లరమల్లర ఆటలు
    పొద్దున్నే డబ్బరొట్టెలు-రాత్రికి అమ్మ చేసిన జొన్న రొట్టెలు
    అరుగుల మీద అమ్మలక్కల ముచ్చట్లు-తొవ్వెంట వోతుంటే ఆత్మీయ పలకరింపులు
    పాటల పూదోట నా పల్లె
    జ్ఞాపకాల మూట నా పల్లె
    ఆటపాటల సోటు నా పల్లె
    సేదతీర్చే సెట్టు నా పల్లె
    గుట్ట,సెట్టు,పుట్ట,మట్టి,తట్ట,
    ప్రకృతివనరుల సమాహారం నా పల్లె
    ఒక్కమాటలో చెప్పాలంటే
    ఈ జీవితానికి సార్థకత నా పల్లె.

  • @rameshg922
    @rameshg922 11 місяців тому +15

    బాబూ ఈ పాట లిరికిస్ట్ కి శత సహస్ర నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏గాయకులకు,సంగీత దర్శకుడు కి 🙏🙏🙏 అద్భుత: అంతే.

  • @pagillashiva4134
    @pagillashiva4134 Рік тому +72

    పుడితే భారతదేశం లో పుట్టాలి అందులో తెలంగాణ లో పుట్టినందుకు చాలా ఆనందంగా వుంది జై తెలగాణ

  • @kayyalaprashanthyadav12345
    @kayyalaprashanthyadav12345 Рік тому +74

    తెలంగాణ వాళ్లు కూడా సినిమాలలో రావాలి తెలంగాణ సినిమాలు యాస బాషా కట్టు బొట్టు న తెలంగాణ సమాజానికి సమష్టి గా తెలువలి అని తీస్తున్న మీకు నా తెలంగాణ ప్రజల తరుపున శేనారుతులు 💐💐💐💐💐

  • @kethabalakrishna2916
    @kethabalakrishna2916 Рік тому +585

    తెలంగాణా తమ్ముళ్లు మీరు విడిపోయినా కానీ మనం తెలుగు వాళ్ళమే అనే భావన ఆంధ్రా వాళ్ళకి ఉంది .దయచేసి మానసికంగా కలిసే ఉందాం.అందరూ భారతీయులం.

  • @mohammadazeemuddin6133
    @mohammadazeemuddin6133 Рік тому +10

    అన్న మీ గొంతు సూపర్ మీ శృతి సూపర్ అన్న మీరు అందరికి ఆదర్శం ఆ కళమ్మ తల్లి దీవెనలు మీ వెంట ఉంటవి అన్న

  • @kondababuk2914
    @kondababuk2914 Рік тому +9

    ఈ సా0గ్ 10 సార్లు క0టే ఏకువ విన వాళ్ళు ఏ0త మ0చిగా ఊ0దో❤

  • @saicharan1168
    @saicharan1168 Рік тому +276

    పల్లెటూరిలో ఎందుకు పుట్టి పెరగలేదు అనే వెలితిని కాసేపట్లోనే అర్థం అయ్యేలా అందంగా వినిపిస్తూ చూపించారు... ధన్యవాదాలు...🙏😊

    • @namahaacollections3088
      @namahaacollections3088 Рік тому

      పాట పాడే వారు కూడ తెలంగాణా వారు అయితే ఇంకా బాగుండు... లక్ష్మి ఉంది కదా

    • @Akhil-po6km
      @Akhil-po6km Рік тому

      ​@@namahaacollections3088
      Laxmi undhi,paatamma thone rambabu undu,Bittiri satti(Ravi Kumar) undu,relaare Ganga, Nalgonda Gaddar undu chaala mandhi unnaru bro.

    • @kchandravathi4219
      @kchandravathi4219 Рік тому

      🙏🙏🙏

    • @jhansirani4132
      @jhansirani4132 Рік тому

      ​@@namahaacollections3088 2:53 qhijeajeajaaqjimmkncifx😮on e🇦🇴am not ni❤vs

  • @prashanthdharavath4363
    @prashanthdharavath4363 Рік тому +638

    నా తెలంగాణ పల్లెలు అందానికి ప్రతీకలు., నా తెలంగాణ కోటి రతనాల వీణ...

    • @ramakrishnavemulavlogs7659
      @ramakrishnavemulavlogs7659 Рік тому +4

      Telaganaa KCR vinaaaa brother

    • @prashanthdharavath4363
      @prashanthdharavath4363 Рік тому

      @@ramakrishnavemulavlogs7659 ardam kaledu bro

    • @namahaacollections3088
      @namahaacollections3088 Рік тому +1

      పాట పాడే వారు కూడ తెలంగాణా వారు అయితే ఇంకా బాగుండు... లక్ష్మి ఉంది కదా

    • @shivaprasad2003
      @shivaprasad2003 Рік тому +3

      ​@@ramakrishnavemulavlogs7659 JAI KCR JAI TELANGANA 🔥

    • @parveengoud5856
      @parveengoud5856 Рік тому +2

      @@namahaacollections3088 Telangana valu

  • @iam_imtiazalisyed
    @iam_imtiazalisyed Рік тому +55

    Two different heart touching voices.. Proud to be born in Telangana.... Pure souls my Telangana people.... ❤🧿

  • @rv8016
    @rv8016 Рік тому +9

    I am from vijaywada currently in US..i had friends during my engineering days one of them is from karimnagar telanagna state he was such a nice guy i used to help him at times of exams in teaching some concepts along with others as well who r from my same birth place ...its been 12yrs bt the guy from karminagar still in contact with me wish me on every teachers day as i was like a teacher to him at times of exams were as ppl from my birthplace and state have completely forgotten me...its not that i am expecting to be thankful ...bt the ppl of telangana have gratitude which they never forget and for ever they will remember ....its not am generalizing everyone will be same from my home state n birth place bt i have encountered such dont make it controversial its just my feeling for that guy

  • @shankarkyasani2626
    @shankarkyasani2626 Рік тому +686

    పట్నం వొచ్చి.... తల్లిని...తల్లి లాంటి పల్లెని యాది మరువని ఘడియనే వుండదు.... ఒక్కసారిగా కళ్ళ ఎంబటి నీళ్ళు వొచ్చినయ్ పాటకి.🥰🥰😘

  • @yallavenkatreddy8692
    @yallavenkatreddy8692 Рік тому +227

    పాటలు పాడటం కోసమే పుట్టినట్టుగా.. ఉంది.. మీ ఇద్దరి voice👌👌.. రామ్ మిర్యాల, మంగ్లీ, 🔥🔥💐💐 ఏమి పాట రాశాడు కాసర్ల శ్యామ్ అన్న.. తెలంగాణ పల్లెల్లో జరుగుతున్న జీవన విధానం పాటలో స్పష్టం గా వినిపిస్తుంది.. 3rd date రోజు.. నా ఫ్రెండ్స్ బలగం తో.. 💥బలగం🎥 సినిమా కి వెళ్లి చూస్తాం జబర్దస్త్ వేణు మంచి కమెడియన్ అనుకున్న అంతకు మించి మంచి డైరెక్టర్ ఉన్నాడని ఈ సినిమా తో రుజువు అవుతుంది.. 💖💖💖💖💖💖

    • @namahaacollections3088
      @namahaacollections3088 Рік тому +2

      పాట పాడే వారు కూడ తెలంగాణా వారు అయితే ఇంకా బాగుండు... లక్ష్మి ఉంది కదా

    • @falthoos
      @falthoos Рік тому +2

    • @theegalashyamala9348
      @theegalashyamala9348 Рік тому +1

      💖💖💖💖💖

  • @SyedjunaidSyed-rh4gq
    @SyedjunaidSyed-rh4gq 11 місяців тому +49

    I'm from guntur but ...
    I love telangana awesome culture..
    Friend ship...etc lovely language ❤

  • @ugandharnalanagula4628
    @ugandharnalanagula4628 11 місяців тому +43

    I am from Srikakulam AP, proudly said Telangana people are lovely and have a good attitude ❤❤❤

  • @jhangirgoud5701
    @jhangirgoud5701 Рік тому +68

    నా తెలంగాణా కోటి రత్నాలవిన తెలంగాణ సంప్రదాయం మొత్తం ఇందులో చూపినదుకు 🙏వేణు కంగ్రాట్స్ 💐ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను 🙏

  • @ramagirirajkumar7395
    @ramagirirajkumar7395 Рік тому +34

    మా ఊరోలో అంతా సుట్టాలమే చాలా బాగుంది పాట మంచిగ రాసిండ్రు మంగ్లీ రామ్ బాగా పాడారు 👍

  • @shalinikumar2256
    @shalinikumar2256 Рік тому +7

    ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది.. సూపర్ అక్క సూపర్ రామ్.... జై తెలంగాణ జై జై తెలంగాణ.... తెలంగాణ యాస భాష కలుపుగోలుగా ఉండే స్వచ్ఛమైన మనసు తెలంగాణ వాసులకు సొంతం... ప్రస్తుత సమాజంలో బంధాలకు,మానసిక క్షోభకు గురి అయిన అంశం మీద బలగం చిత్రం ఒక మంచి ఉదాహరణ.... Super 💯💯🤩👌👌👌

  • @suresh1689
    @suresh1689 10 місяців тому +4

    ఈ పాట వింటుంటే ఎప్పుడో చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి సూపర్ సాంగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ ఇన్ తెలంగాణ కల్చరల్ పల్లెటూరు

  • @gundavinaykumar69
    @gundavinaykumar69 Рік тому +50

    మా ఊరి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చిన పాట... రామ్ మిర్యాల,మంగ్లి గొంతుకలు భీమ్స్ సంగీతం వేణు దర్శకత్వం...ముఖ్యంగా నిర్మాత కూడా బాగానే చేశారు... అన్నీ బాగున్నాయి... ఈ చిత్రం మంచి హైట్ అవ్వాలని ఆశిస్తూ...

  • @sanjucherala99
    @sanjucherala99 Рік тому +239

    వంద గడప ల మంద నా పల్లే
    గోడ గట్టని గూడు నా పల్లే
    ఊరంతా సుట్టాల ముల్లె నా పల్లే
    గీత రచయిత కీ కలభివందనం 🙏🙏🙏🙏

  • @svpl88
    @svpl88 11 місяців тому +35

    Mangli's voice is heaven. Ram did excellent as usual

  • @safemakerreddy7255
    @safemakerreddy7255 Рік тому +13

    నా వయస్సు 70 ఈ పాట వింటుంటే,నా చిన్న నాటి , పల్లెటూరి ఆట పాటలు, యాదు కొచ్చి,కళ్ళు చెమర్చాయి,

  • @1.chittibabupalepogu582
    @1.chittibabupalepogu582 Рік тому +1781

    నాది ఆంధ్రప్రదేశ్, పల్లెలు, వాటి సినిమాలు అంటే మన తెలుగు డైరెక్టర్ లు ఆ గోదారి వైపే అని బలవంతం గా మన మీద రుద్దారు.. ఇది నిజమైన, స్వచమైన పల్లెటూరి సినిమా అంటే దీన్ని తెలంగాణ తో పాటు AP లో కూడా ఈ సినిమా చూసి విజయవంతం చేసి మన జబర్దస్త్ వేణు అన్న ని ఎంకరేజ్ చేద్దాం.. అస్సలు తెలంగాణ విడిపోవడానికి సినిమా డైరెక్టర్ లు కూడా ఒక కారణం

    • @muralidharakula8478
      @muralidharakula8478 Рік тому +32

      💯 నిజం అండి

    • @madhavasharmathipparthi837
      @madhavasharmathipparthi837 Рік тому +8

      ❤️❤️❤️❤️❤️

    • @ambatiashok1364
      @ambatiashok1364 Рік тому +8

      Telangana super song bro

    • @saibabu652
      @saibabu652 Рік тому +7

      Very nice and enlightened for the new genaration.

    • @methariyadagiri8801
      @methariyadagiri8801 Рік тому +34

      బలగం చిత్ర బృందానికి కోటి కోటి నమస్సులు..........నా తెలంగాణ కోటి రతనాల వీణ

  • @GMNGPR
    @GMNGPR Рік тому +22

    లోట్టపిసు కల్పితాలు, గ్రాఫిక్స్, అసభ్య సన్నివేశాలు లేకుండా మన నిజ జీవితంలో జరిగే సన్నివేశాలను ఉన్నది ఉన్నట్లు చూపించి మానవ సంబంధాలు విలువైన బంధాలు అని చూపించిన మన వెను అన్నకి నమస్కారాలు....
    సినిమా చూస్తున్నంత సమయం కథ మొత్తం మన ముందే జరుగుతున్నట్లు అనిపించింది...

  • @user-er9vv2bq3b
    @user-er9vv2bq3b Рік тому +8

    నా ఆంధ్ర రాయలసీమ మిత్రులు హైదరాబాద్ వచ్చి చూసి మీది హిందీ తెలుగు కలిపి ఉండే బాష అని ekkirinchevaru వాళ్లకు తెలియని విషయం ఏంటని అంటే నిజమైన తెలంగాణ మన పల్లెలు మాత్రమే మన స్వచ్ఛమైన తెలుగు బాష యాస ని వాళ్లు కూడా అర్థం chesukoru

  • @nanionline9971
    @nanionline9971 Рік тому +29

    ఎన్ని సంత్సరాలు అయింది ఇలాంటి ఒక అద్భతమైన పాట విని

  • @smkanugu8540
    @smkanugu8540 Рік тому +63

    బలగం సినిమా తీసి మన పల్లె టూరోళ్ళ బలగమెంత గొప్పదో చూపెట్టిన Venu Veldanda గారికి
    ఇంకా ఇతర technicians , actors కి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు . ..
    Sooooooppeerrrrr yaar .

  • @thundertanish2546
    @thundertanish2546 Рік тому +1

    ee pata vintunte amma cheti mudda untundi......... cheppaleni heart feelings ❤❤

  • @srinivasmudepelli2797
    @srinivasmudepelli2797 Рік тому +5

    చిన్నప్పుడు మా అమ్మమ్మ వల్ల ఊరు గుర్తుకు వచ్చింది 👌🏻👌🏻 పాటలో ఉన్నా ప్రతి ఒక్కటీ చేసినం సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ 👌🏻👌🏻👌🏻 🙏🙏🙏 ఇంతకంటే ఇంక ఎం చెప్పగలం చిత్ర బృందనికి 💐💐💐

  • @rockybhaimudhiraj1851
    @rockybhaimudhiraj1851 Рік тому +41

    గుండె నిండా పల్లె జ్ఞాపకాలు మోస్తూ పట్నానికి వచ్చి కాలం ఎల్లదీస్తున్న పల్లె వాసులకి అంకితం 🙏🙏🙏

  • @banothramesh3136
    @banothramesh3136 Рік тому +271

    స్వచ్ఛమైన పల్లెటూరి అందాన్ని ఆవిష్కరించిన చిత్ర బృందానికి నా పాదాభివందనాలు

  • @padmaiahrallabandi6146
    @padmaiahrallabandi6146 Рік тому +1

    మంగ్లీ మీ స్వరం బంగారం. కడప అయిన మీరు తెలంగాణ ఆడపడుచు లా కలిసిపోయారు మీకు హ్యాట్సాఫ్

  • @charan305
    @charan305 Рік тому +151

    కోలో నా పల్లె కోడి కూతల్లే
    ఒల్లిరుసుకుందే కోడె ల్యాగల్లే
    యాప పుల్లల చేదు నమిలిందే, రామ రామ రామ
    తలకు పోసుకుందె… నా నేల తల్లే
    అలికి పూసుకుందె.. ముగ్గు సుక్కల్నే
    సద్ది మూటల్నే సగ బెట్టుకుందే
    బాయి గిరక నా పల్లే
    ఆతడు: హే, తెల్ల తెల్లాని పాలధార ఓలే
    పల్లె తెల్లారుతుంటదిరా
    గుళ్లోని గంటలు కాడెడ్ల మెడలోనే
    జంటగ మోగుత ఉంటయిరా
    నాగలి భుజాన పెట్టుకుంటే
    దోస్తులు చెయ్యేసినట్టేరా
    గొడ్డు గోదా పక్కన ఉంటే
    కొండంత బలగం ఉన్నట్టురా
    ఆతడు: సల్లగాలి మోసుకొచ్చెరా
    సేను సెల్కల ముచ్చట్లు
    దారి పొడుగు సెట్ల కొమ్మల
    రాలుతున్న పూల చప్పట్లు
    గడ్డి మోపులు కాల్వ గట్టులు
    సెమట సుక్కల్లో తడిసిన
    ఈ మట్టి గంధాల…
    ఆమె: ఊరు పల్లెటూరు… దీని తీరే అమ్మ తీరు
    కొంగులోన దాసిపెట్టి… కొడుకుకిచ్చె ప్రేమ వేరు
    ఊరు పల్లెటూరు… దీని తీరే కన్నకూతురు
    కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంటపైరు
    ఆమె: వంద గడపల మంద నా పల్లె
    గోడ కట్టని గూడు నా పల్లె
    సెరువుల్ల తుల్లేటి జెల్ల శాపోలే, రామ రామ రామ
    మావ అత్త బావ బాపు వరసల్లే
    ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె
    దారంలో ఒదిగిన పూల దండల్లే
    రంగుల సింగిడి పల్లే
    ఆతడు: ఆలు మొగలు ఆడే ఆటలు
    అత్త కోడండ్ల కొట్లాటలు
    సదిరి సెప్పలేని మొగని తిప్పలే తిప్పలు
    రచ్చబండ మీద ఆటలు
    చాయబండి కాడ మాటలు
    వొచ్చే పొయ్యేటోల్ల మందలిచ్చుకునే సంగతే గమ్మతి
    ఆమె: తట్ట బుట్టలల్ల కూర తొక్కులు
    సుట్ట బుట్టలల్ల బీడి కట్టలు
    చేతనైన సాయం జేసే మనుషులు
    మావి పూత కాసినట్టే మనుసులు
    ఊరంటే రోజు ఉగాది
    సచ్చేదాకా ఉంటది యాది
    ఆమె: ఊరు నా ఊరు… దీని తీరే అమ్మ తీరు
    కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చె ప్రేమ వేరు
    ఊరు పల్లెటూరు… దీని తీరే కన్నకూతురు
    కండ్ల ముందే ఎదుగుతున్న… సంబరాల పంటపైరు
    ఆమె: వంద గడపల మంద నా పల్లె
    గోడ కట్టని గూడు నా పల్లె
    సెరువుల్ల తుల్లేటి జెల్ల శాపోలే, రామ రామ రామ
    మావ అత్త బావ బాపు వరసల్లే
    ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె
    దారంలో ఒదిగిన పూల దండల్లే
    రంగుల సింగిడి పల్లే
    ఊరు పల్లెటూరు

  • @srikanthprabha3089
    @srikanthprabha3089 Рік тому +45

    ఈ చూస్తుంటే మా వూరు గుర్తొచ్చింది 😏🤗 తెలంగాణ అంటే మరీ మినిమం vuntadhi ప్రతివాడు పల్లెలు ante ఆంధ్ర లో చూపడం కానీ మా తెలంగాణ లో కూడా చాలా అందంగా ఉంటుంది

  • @kothapallyravibabu3275
    @kothapallyravibabu3275 Рік тому +1928

    ఫస్ట్ టైం ఆంధ్ర లో కాకుండా నా తెలంగాణ లా పచ్చని పైర్ల మధ్యలో సినిమా షూటింగ్ చూస్తూ ఉంటే నా కళ్ళు ఆనందం తో నిండి పోయాయి..జై తెలంగాణ జై కేసిఆర్ జై జై కేసిఆర్.🙏🙏🙏👌👌🌹🌹❤️❤️💕💕🎉🎊🌹🙏❤️

    • @namahaacollections3088
      @namahaacollections3088 Рік тому +21

      పాట పాడే వారు కూడ తెలంగాణా వారు అయితే ఇంకా బాగుండు... లక్ష్మి ఉంది కదా

    • @sudheerreddy4170
      @sudheerreddy4170 Рік тому +11

      @@namahaacollections3088 Ram bhayya and Mangli gaaru iddari voice anni yasalaki set authundi bro. Vallu pranam petti padaru, did their best :)

    • @mushamshravankumar2051
      @mushamshravankumar2051 Рік тому +21

      తెలంగాణ పల్లె సినీమా మొదటిది మల్లేశం

    • @dvraod7486
      @dvraod7486 Рік тому +10

      ఫిదా కూడా

    • @vamshikrishna5083
      @vamshikrishna5083 Рік тому +7

      That's my Telangana relationship 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @islavathrajanna7343
    @islavathrajanna7343 Рік тому +6

    నా తెలంగాణ కోటి రత్నాల వీణ ఈ పాట వింటే చాలు ఎంతటి పగవన్ని కూడా క్షమించే గుణం నా తెలంగాణ వనిది

  • @ybharathnaidu1722
    @ybharathnaidu1722 Рік тому +5

    మానవసంబంధాలను బలోపేతంచేసే,మన పూర్వపు కట్టుబాట్లను, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా అద్భుతమైన మన స్వచ్చమైన ""తెలంగాణ పల్లె సినిమా"" అందించిన "దర్శకుడు వేణన్న" గారికీ హ్యాట్సాఫ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💪💪💪💪💪💪💪💪💪💪💪

  • @createeye7777
    @createeye7777 Рік тому +46

    వేణు గారు డైరెక్షన్ చాలా బాగుంది ఫ్యూచర్ లో పెద్ద డైరెక్టర్ అవుతాడు గాడ్ బ్లెస్స్ యు ఇద్దరు సింగర్స్ చాలా బాగా పాడారు వాయిస్ సూపర్

  • @miniprincu6230
    @miniprincu6230 2 місяці тому +1

    Yenta matram mana culture asala superrr . No words.

  • @sunitham5978
    @sunitham5978 11 місяців тому +3

    Song ending lo flute music.. Yentha mandhi ki istam...🙋❤️

  • @mundlapati
    @mundlapati Рік тому +305

    Goosebumps.... సంగీతం, సాహిత్యం, గాయనీ గాయకులు అన్నీ సూపర్...All the best entire Team Balagam

  • @JAHNAVITOURSANDTRAVELS799
    @JAHNAVITOURSANDTRAVELS799 Рік тому +228

    Song వింటున్నంత సేపు ఏదో గుండెల్లో ఆహ్లాదం నిజంగా బలే ఉంది నిజమైన తెలుగు గానం అనిపించింది❤️❤️❤️

  • @mrrowdygaming575
    @mrrowdygaming575 10 місяців тому +11

    Mangili singing is outstanding 💯

  • @ganeshalam75
    @ganeshalam75 Рік тому +2

    వెనక పడుతున్న మన పల్లెటూరు గురించి మన కుటుంబం గురించి చాలా బాగా తీసారు ❤❤❤ఇంకా ఎలాంటి సినిమాలు ఎన్నోరా వెనకపడ్డా మన కల్చర్ ని మళ్ళీ ముందుకు తీసుక రవళి అంటే ఇలాంటి సినిమాలు వస్తే బాగుటుంది 💝🙏🙏🙏

  • @SGarudaLifeStyle919
    @SGarudaLifeStyle919 Рік тому +52

    చాలా రోజుల తర్వాత మన ఫీలింగ్ మన బంధాలను మళ్లీ గుర్తు చేసి మన కళ్ళలో నీరు తెప్పించిన వేణు అన్నకి చాలా థాంక్స్❤❤❤❤❤❤❤

  • @narenderchintalachervu1990
    @narenderchintalachervu1990 Рік тому +9

    నేతన్నలు అరిగోసలు పడి ఉరివేసుకున్న ఈ సిరిసిల్ల...
    రైతన్నలు కరెంటు, నీళ్ల కష్టాలతో అప్పుల పాలయి... పురుగుల మందు తాగి... సచ్చిపోయిన ఈ నేలలో..... స్వరాష్ట్రము తో అదే నేలకు వచ్చిన ఈ పచ్చని కళ... ఎల్లకాలం ఉండాలే..!!
    రైతులు ఆనందం తో పండగలు చేసుకొని తాటి కల్లు తాగాలే... కానీ.
    పురుగుల మందు తాగే దుస్థితి మళ్ళా రావొద్దని ఆ దేవుణ్ణి కోరుకుంటున్న 🙏🏻🙏🏻.
    .....................జై తెలంగాణ ✊️

  • @skbandari
    @skbandari Рік тому +6

    ఓ నా Telangana......
    నువ్వు ప్రతి కుటుంబాన్ని కుల మత వర్గ వర్ణ తేడా లేకుండా చూసుకునే నా Telangana.....
    I really appreciate వేణు గారు

  • @Sreenupanem-th4mb
    @Sreenupanem-th4mb Рік тому +1

    పుట్టింది నెల్లూర్ అయిన పెరిగింది తెలంగాణ లో ఐ లవ్

  • @bolluseshagiri9960
    @bolluseshagiri9960 Рік тому +93

    శ్యామ్ గారు లిరిక్స్ చాలా బాగున్నాయి పల్లె హృదయాలకి చాలా దగ్గరగా వున్నాయి
    Congratulations also singers. You guys are amazing రామ్ మిరియాల గారు and మంగ్లీ గారు చాలా అంటే చాలా బాగా పాడారు ఇప్పటికి 100 టైమ్స్ విన్న అయిన సరే అసలు బోర్ కొట్టడం లేదు

    • @namahaacollections3088
      @namahaacollections3088 Рік тому

      పాట పాడే వారు కూడ తెలంగాణా వారు అయితే ఇంకా బాగుండు... లక్ష్మి ఉంది కదా

    • @gedelasai4255
      @gedelasai4255 Рік тому +1

      U must mention musician alsooo

  • @gmaheshbabu4953
    @gmaheshbabu4953 Рік тому +314

    నిజమైన మన తెలంగాణ యాస పాట జై మంగ్లీ అక్క💪💪👌👌👍👍💥💥💥🔥🔥💯💯💯

  • @kisorhemasundarchodavarapu9384

    ఒక సామాన్యుడు తీసిన ఈ సినిమా బృందంకి మా మనఃపూర్వక 🙏🙏🙏. యాస ఏది అయినా పాట సాహిత్యం సూపర్ గా ఉంది సార్, ఒకప్పుడు అక్కడ ఇబ్బంది పెట్టిన వారే సేఫ్ సైడుగా అక్కడ ఉంటున్నారు. ఇప్పటికీ తప్పు చేసిన వారు సేఫ్ గా అక్కడ ఉంటే, ఏ తప్పూ చేయని అమాయకపు ఇక్కడి పబ్లిక్కే ఇబ్బంది పడుతుంది. ఇక్కడ ఇంకో విషయం కోడి ముందా గుడ్డు ముందా అనేది మీ ఇష్టం (ముందు తెలంగాణ ముందు రాయలసీమ అనేది) భౌగోళిక పరిస్థితులు బట్టి శరీరం రంగు- ఆహార అలవాట్లతో పాటు తెలుగు మాట్లాడే రాష్ట్రాలలో ప్రత్యేకంగా ప్రతి రెండు జిల్లాల బాష యాస ఒక రకంగా ఉంటుంది సార్. కొన్ని యాసలు, కులాలు/వృత్తులు ఒకప్పుడు చులకన చేయబడ్డాయి ప్రత్యేక ఉద్యమాల పుణ్యమా అని ఏమి జరిగిందో ఈ జనరేషన్ కి తెలియంది కాదు. ఉదాహరణకి కరోనా-రాజకీయ-అభివృద్ధి అనిచ్చితి సమయంలో లబ్ది పొందింది నాయకులా లేక సామాన్యులా. ఉద్యమ సమయంలో ప్రాణాలు ఫనంగా పెట్టినది సామాన్యులా లేక నాయకులా, ప్రతిఫలం/గోల్ సాధించిన తరువాత అనుభవిస్తుంది సామాన్యులా నాయకులా. సామాన్యుడా ఎందుకు ప్రక్క సాటి రాష్ట్రంలో సామాన్యులను ఖుషిగా ఉన్నప్పుడు చులకన చేస్తావు. ఎప్పుడో తెలంగాణ ప్రాంతం నల్గొండ నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన సామాన్యుని అల్లుడుగా అడుగుతున్నాను అంటే నాకు రిలేషన్ ఉంది కదా. యాస ఏది అయినా సాహిత్యం సామాన్యులను కలపాలి, కలుపుతుందని నమ్మే......... సర్వేజనా సుఖినోభవంతు....... 🙏🙏🙏

  • @chinnudady4467
    @chinnudady4467 8 місяців тому +2

    both of u hav unique voice....love ur voice...

  • @azzuaziz8825
    @azzuaziz8825 Рік тому +67

    ఇప్పటికి కూడా మా తెలంగాణ పల్లె ప్రజలు వరుసలతో పిలుచుకుంటాం కులం మతం బేధం లేకుండా. జై తెలంగాణ జై జై తెలంగాణ

    • @SS-jy3xf
      @SS-jy3xf Рік тому +1

      Iam from AP bt I like Telangana actually my wife from Telangana Love marriage me culture Naku ishtm so cute people 😘😘 Manasulo unnadi unnatlu matladatharu that is most beatyfull thing Iam telangana's Alludu supr.. culture ❤️

  • @nareshgoud9572
    @nareshgoud9572 Рік тому +41

    ఇద్దరు అణిముత్యాల పాట , రామ్ బ్రో voice excelle ❣️❣️❣️

  • @manaraithubadi4017
    @manaraithubadi4017 Рік тому +5

    నా తెలంగాణ కోటి రత్నాల వీణ
    తెలంగాణ సంప్రదాయం
    తెలంగాణ సంస్కృతి...........
    ఇలాంటి పాటలు ఎక్కడ కూడా దొరుకావు
    I Love This movie

  • @sp505325
    @sp505325 Рік тому +10

    Kasarla Shyam Garu, you have breathed life into every word and telangana dailect with such a simplesity these songs will remain treaure of Telangana culture one more MAA BHOMI of new era... Bheems ruling the hearts of every music lover. loving the music..

  • @rajusunchu7016
    @rajusunchu7016 Рік тому +178

    స్వచ్చమైన పల్లెటూరు హృదయాన్ని ఆవిష్కరించిన చిత్ర బృందానికి అభినందనలు

  • @kotikalapudibhogesh8171
    @kotikalapudibhogesh8171 Рік тому +55

    వింటుంటే ఏదో తెలియని చిన్న నవ్వు చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజమైనా తెలంగాణ స్లాంగులోని గొప్పతనం కావచ్చు

  • @arunkumarpokala9215
    @arunkumarpokala9215 Рік тому

    Venu garilo intha talent undi ani eppudu anukoledhu... E okka movie tho athani athayi ekkadiko vellipoyindi... Nen e movie ni 3 times chusa... Chusina 3 sarlu manspurthiga edchanu... Maa nanna gurtochi... Really venu wonder ne srustincharu

  • @manitalari5051
    @manitalari5051 Рік тому +4

    పల్లెటూరు పచ్చదనం వేణు అన్న సినిమా చాలా బాగుంది. పాట చాలా చాలా బాగుంది. 👌👌❤️❤️🙏

  • @nareshsankar9680
    @nareshsankar9680 Рік тому +45

    ఈ పాటని ఇప్పటికీ నేను 40 సార్లు అయిన విని వుంటాను.. మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది ఈ పాట వింటుంటే.. సినిమా చూసాను. చాలా బాగుంది. చివరి 30 నిమిషాలు అయితే కన్నీళ్లు ఆపుకోలేకపోయాను

  • @ravindernallola6511
    @ravindernallola6511 Рік тому +446

    తెలంగాణ పల్లె ప్రకృతి అందాలను,సంస్కృతిని కళ్లకు కట్టినట్లుగా నిర్మించిన వేణు అన్న కు ప్రత్యేక అభినందనలు.ప్రేమానురాగాలకు తెలంగాణ పుట్టినిల్లు

    • @kitchens222
      @kitchens222 Рік тому +4

      Ma Andhra singer Mangli voice❤

    • @bhaskargajam
      @bhaskargajam Рік тому +1

      ​@@kitchens222u8189w289

    • @mohanreddy8002
      @mohanreddy8002 Рік тому +1

      ​@@bhaskargajam 😢❤❤ DDp

    • @bvilas1711
      @bvilas1711 Рік тому +1

      9

    • @pokemonitishere202
      @pokemonitishere202 Рік тому +2

      మా సీమ బిడ్డ మంగ్లీ గురించి కూడా చెప్పండి.

  • @dhananjayav1258
    @dhananjayav1258 10 місяців тому +5

    I am from Chittoor. I love Telangana.

  • @bethanagu488
    @bethanagu488 Рік тому +7

    30percent of telugu people's living in tamilnadu all like your song and style God helped you

  • @subhashmangalamsir
    @subhashmangalamsir Рік тому +419

    ఏలినాటి శని అంటారు కదా , అది పొయ్యింది తెలంగాణాకి . తెలంగాణ వచ్చాక , మన యాస కి మన పాట కి విలువ పెరిగింది . ఎలంగాణ అంటేనే పాట మరియు ఆట . నాకు ఎంతో సంతోషంగా వుంది , నా అన్నలు, అక్కలు ఇలా ఎదుగుతుంటే . దేవుడు మాకు ఇలాగె సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను . ఎంతో భావోద్వేగంతో రాస్తున్నాను ఈ కామెంట్ . జై తెలంగాణ .

    • @venkateshpilli3238
      @venkateshpilli3238 Рік тому +4

      S it's true

    • @sssrrr-111
      @sssrrr-111 Рік тому +3

      This is absolutely real

    • @harshasaifans7006
      @harshasaifans7006 Рік тому +7

      Ayenaa bathukuu luu maraleduu kadaa

    • @suvarnasanke4316
      @suvarnasanke4316 Рік тому +1

      👌👌👌👌👌👌

    • @sridharkudikala734
      @sridharkudikala734 Рік тому +1

      తెలంగాణ వచ్చినాక చాలా మర్పు వచ్చింది మన బస యాస వెలుగుతోంది

  • @user-cf6eo1pb6e
    @user-cf6eo1pb6e Місяць тому

    ఈపాట వింటుంటే ఒళ్ళు పులకరించి పోతుంది భారతదేశo లోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంప్రదాయాలు చాలా గొప్పవి అలాగే పల్లెటూరు వాతావరణం కూడా చాలా బాగుంటాయి i love తెలంగాణ కల్చర్ iam from ఆంధ్రప్రదేశ్ దేశ భాషలందు తెలుగు లెస్స

  • @rajendersadula4875
    @rajendersadula4875 Рік тому +76

    సాంగ్ వింటుంటే ఏమోగానీ మీ కామెంట్స్ వింటుంటే చాలా గర్వాంగా ఉంది న ఒళ్ళు పులకరించి పోతుంది ఇది తెలంగాణ అంటే😘

  • @bapujidevadas7328
    @bapujidevadas7328 Рік тому +7

    నేను పుట్టి పెరిగింది ఆంధ్రప్రదేశ్, కొన్నినెలలు తెలంగాణలో ఉన్నప్పుడు నేను గమనించింది ఏంటంటే అక్కడ కులమతాలు పట్టించుకోరు, అసలు నీది ఏం కులం అని అనే అనరు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పల్లెటూర్ల నుండి ఉపాధి నిమిత్తం వైజాగ్, విజయనగరం, విజయవాడ, గుంటూరు, కడప, తిరుపతి, కర్నూలు లాంటి చోట్లకు వెళితే కులం మతం తెలుసుకునే వరకు వదలరు, ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా కులం బట్టే ఉంటాయి, అందుకే AP పల్లెటూరి పేద ప్రజలు ఎక్కువగా హైదరాబాద్ కి వెళ్లి నిచ్చింతగా పనులు చేసుకుంటుంటారు, అక్కడే settle అయినవాళ్లు చాలామంది ఉన్నారు. తెలంగాణా ప్రజలకు వారి మంచి మనస్సుకు నాయొక్క హృదయ పూరక కృతజ్ఞతలు తెలియచేస్తూ తెలంగాణ పల్లె నేపథ్యంలో తీసిన మూవీ "బలగం' మంచి విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @sadiquebg
    @sadiquebg Рік тому +2

    పుట్టింది ఒడిసా అయినా తెలంగాణా పల్లెలు చాల బాగుంటాయ్ నాకు బాగా నచ్చాయి

  • @rameshdhonakanti
    @rameshdhonakanti Рік тому +27

    పల్లెటురి మట్టి పరమళం నీ కళ్లుకు కట్టినట్టు చూపించరు చిన్నప్పటి జ్ఞాపకలు మదిలో ఒక్క సారిగా తిరిగిన నా జీవితం పల్లె లో నే మొదలైంది కానీ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పట్నం బాట పట్టాల్సి వచ్చింది ప్రతి రోజు ఊరు గుర్తుకువచ్చి న బాధపడటం తప్ప ఎం లేదు. ఉన్న ఊరును కన్న తల్లి నీ విడిచి దూరాన బ్రతకడం చాలా బాధాకరం 🥲
    వేణు అన్న గొప్ప సినిమా నీ అందించవ్
    భీమ్స్ గారు చక్కటి బాణీలను చేశారు అండ్ శ్యామ్ అన్న నువ్వు రాసిన ప్రతి పదం మనసుల్ని కదిలిస్తది
    పాడిన రామ్ అండ్ మంగ్లి గారి 🙏

  • @renuka.malgeri
    @renuka.malgeri Рік тому +24

    ఏం పాట అసలు.... పాట వింటుంటేనే చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేస్తున్నాయి...నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి వింటుంటే🥹🥹వేణు అన్న చాలా థాంక్స్ అన్న తెలంగాణ పల్లె ప్రకృతిని మా ముందుంచినందుకు🙏🙏 హాట్స్ ఆఫ్ అన్నా మీకు నిజంగా....జై తెలంగాణ...జై జై తెలంగాణ....తెలంగాణ బిడ్డను అయినందుకు గర్వంగా ఉందన్నా.. మన తెలంగాణ సంస్కృతిని కళ్ళకు కట్టినట్టు చూపించారు మీరు ఈ పాటలో🙏🙏

  • @jagan6609
    @jagan6609 Рік тому +14

    తెలంగణ లోనే కాదండి మా ap లో సాంప్రదాయాలు, పద్దతులు అచ్చం ఇలాగే ఉంటాయి. మళ్ళీ జన్మంటూ ఉంటే మా ఊరు లోనే పుట్టాలని కోరుకుంటున్నాను

  • @challagalicnufarmer
    @challagalicnufarmer Рік тому +4

    తెలంగాణ బతుకు చిత్రం
    మనసుని కదిలించింది
    బరువైన సినిమా మనందరి సినిమా
    మనకు ఎదురయ్యే ప్రతి సన్నివేశం ఇందులో భాగమే అనిపిస్తుంది 🙏

  • @janardhanaddagalla4808
    @janardhanaddagalla4808 Рік тому +9

    మ తెలంగాణ ఒక పోరాట గడ్డ ఈకడ్డ ప్రేమ అనురాగం అనీ వుంటాయి అందరినీ బంధుత్వం తో పిలుస్తాం ప్రేమగా వుంటే జాన్ ఈస్తం మకు హని చేయల్లని చూస్తే ఓపిక ఉన్నత వరకి చూస్తాం గానీ ఒకసారి ఎదురుతిరిగితే అపడం ఎవరివల్ల కూడా కాదు అన్న తెలంగాణ అంటే తేగించడానికి కూడా వెనుకాడరు i love my తెలంగాణ ❤❤❤❤

  • @naveenkondaparthi2316
    @naveenkondaparthi2316 Рік тому +15

    ఒకప్పుడు పల్లెటూరు అంటే మీరు చెప్పిన విధంగా వాతావరణం ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు కలుషితమైన నీరు కల్మషం అయినా మనుషులు వాళ్ళ మనసులు ఊర్లలో రాజకీయాలు పూర్తిగా మారిపోయింది పల్లె

    • @mekalasuresh7162
      @mekalasuresh7162 Рік тому

      ఇప్పటికీ 100 సార్లు విన్నాను అయిన మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది సూపర్ సాంగ్

    • @mrklazarus4425
      @mrklazarus4425 Рік тому

      ఇదంతా సినిమాల పుణ్యం, real-estate పుణ్యం..

  • @uthsavivlogs6386
    @uthsavivlogs6386 11 місяців тому +10

    రాయలసీమ అయినా తెలంగాణ అయినా సీమాంద్రా అయినా మనమందరం తెలుగు తల్లీ బిడ్డలం ఇది మర్చిపోకండి ఫ్రెండ్స్

  • @madhusudhanareddyvalluru9889
    @madhusudhanareddyvalluru9889 Місяць тому

    Brothers i am may be from Andhra, lived here in Telengana, now in Nellore. Dont separate us. I viewed this BALAGAM movie approximately 10 times, every time i used to cry. I like relations between father, brothers and sisters.

  • @ashwinkumargl7141
    @ashwinkumargl7141 Рік тому +123

    I am a tamilan but i love this song very much❤

  • @vk7752
    @vk7752 Рік тому +11

    నా తెలంగాణ ప్రజలు చూడాల్సిన సినిమా ...
    చూడండి అందరూ...Plz 💓🎬
    అన్న లు అక్కలు బావలు బంధాలు అన్ని వున్న సినిమా..మన తెలంగాణ సినిమా...
    తాత💓 అంట్టే ఎంత గొప్పవాడు అనేది ఈ సినిమా💓💓😭
    Dont miss it 🙏🙏
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @murthichandragoud9224
    @murthichandragoud9224 Рік тому +5

    ఇప్పుడే పురుడు పోసుకున్న నా పోరాటల గడ్డ సంసృతి సాంప్రదాయలని వర్ణించన చిత్ర బృందానికి నా హృదయపూర్వక అభినందనలు

  • @safemakerreddy7255
    @safemakerreddy7255 Рік тому +2

    ఈ పాట నేను రోజుకు పదిసార్లు కంటే ఎక్కువే వింటుంటా,ఈ పాట వలన నా దోస్తులు,నిక్ నేమ్ కూడా పెట్టేశారు!! బలగం బాయ్!! కామెడీ కైనా వినడానికి బాగానే ఉందని,ఊరుకున్నా, ఇంత మంచి సినిమా నందించిన,వేణు కు ధన్యవాదాలు 🙏

  • @azeezbaba7774
    @azeezbaba7774 Рік тому +4

    AP Aina telagana Aina manamu andaru Telugu thali mudu bidalam bro

  • @hemalathamanda5190
    @hemalathamanda5190 Рік тому +32

    సెమట సుక్కల్లా తడిసిన ఈ మట్టి గంధాలు...ఊరూ పల్లెటూరు...Super lyrics.👌🙏🙏
    స్వచ్ఛమైన పల్లె Song great composing...,Bheems గారు👌🙏🙏

    • @namahaacollections3088
      @namahaacollections3088 Рік тому

      పాట పాడే వారు కూడ తెలంగాణా వారు అయితే ఇంకా బాగుండు... లక్ష్మి ఉంది కదా

    • @sruthimidde9082
      @sruthimidde9082 Рік тому

      @@namahaacollections3088 kjj

  • @srikanthkande4881
    @srikanthkande4881 Рік тому +5

    తెలంగాణలో ఎంతో మంది కవులు కళాకారులు ఉన్న గుర్తింపు రాలేదు. ఇప్పుడిప్పుడే వాళ్ళ కలలకు గుర్తింపు వస్తుంది ఇలాంటి సినిమాల వలన తెలంగాణ యాస భాష సంస్కృతి పల్లె వెలుగులు ప్రపంచానికి తెలుస్తున్నాయి. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి. జై తెలంగాణ.

  • @meghanagamez3579
    @meghanagamez3579 Рік тому +5

    State vidipoina telugu valla premalu 'maryadalu ekkada vundavu i love telugu prajalu (AP+TELANGANA= teluguvallu❤)