YEME PILLA | Latest FolkSong 2020 | Shirisha | Thirupathi Matla | sytv.in

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • To stream & download Full Song -
    Jio Saavn : www.jiosaavn.c...
    Wynk Music : wynk.in/music/...
    Hungama : www.hungama.co...
    Amazon Music : music.amazon.i...
    itunes : / yeme-pilla-single
    Spotify : open.spotify.c...
    #YEME_PILLA #2020_telangana_folk_song
    తెలంగాణ ఆట తెలంగాణ పాట,ఇది ఒడవని ముచ్చట,అసొంటి ఆటగాళ్ల,పాటగాళ్ల బతుకు చిత్రాలను ప్రపంచానికి పరిచయం చెయ్యడమే సై టీవీ పల్లెపాటల ముఖ్య ఉద్దేశ్యం...
    For Brand Partnerships and Collaborations please reach us at
    matlasmediaofficial@gmail.com
    Contact no - 9666723111
    L I K E | C O M M E N T | S H A R E | S U B S C R I B E
    Lyrics And Music -Thirupathi Matla
    Programming - Madeen Sk
    Singer Shirisha
    DOP-Editing -Shiva Velpula
    Ast Director - Mani CH
    Presented By - Sytv.in
    ► Like us on Facebook: / sytv.in
    ► Visit Our Website: sytv.in/
    ► Follow us on Twitter: / sytvin
    ► Follow us on Instagram: / sytvin
    Copyrights of audio and video belong to Malta's Media in an association with Suresh Productions. Any unauthorized dj mixing, reproduction, redistribution, or re-uploading on UA-cam or any other streaming platforms is strictly prohibited. A copyright notice will be sent on your channel and you may lose your channel.

КОМЕНТАРІ • 19 тис.

  • @dhanraj3284
    @dhanraj3284 4 роки тому +1661

    ఈ ఉరుకుల పరుగుల రోజుల్లో కుడా...
    జానపదాన్ని బ్రతికిస్థున్న. ..
    మీ అందరికీ నా ధన్యవాదాలు....

  • @akhilrajpspkdiehardfan3912
    @akhilrajpspkdiehardfan3912 4 роки тому +220

    మాటల్లేవ్ సుపారో సూపర్ ఇంత మంచి పాట ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మాట్లాతిరుపతి గారు మరియు శిరీష గారికీ

    • @rajumacha6271
      @rajumacha6271 4 роки тому

      🐖🏘🤗🐈😋🏜🏙😋🦍😋😏🏢🐯😅🐶🙄🙂🦍

    • @SrinadhNadh
      @SrinadhNadh 3 місяці тому +2

      Hy😅😅 0:15 0:15 0:15

  • @veeraboinaveeresh7118
    @veeraboinaveeresh7118 4 роки тому +253

    ఏమి సాంగ్ అసలు ఎన్ని సార్లు విన్న మళ్లి మళ్ళీ వినాలని పిస్తుంది అదిరిపోయింది.ఇలాగే ఎన్నో మంచి సాంగ్స్ తీయాలని కోరుకుంటున్న 👌👌💕💕🙏🙏🙏🤘🤘🤘

  • @aravindbommerla5719
    @aravindbommerla5719 2 місяці тому +48

    2024 లో కూడా వినేవాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి.

  • @siddhulubudige6035
    @siddhulubudige6035 4 роки тому +39

    జానపదనికి ప్రాణం పోస్తున్నవు ఆన్న సూపర్ సాంగ్ తిరుపతి అన్న👌👌👌

  • @veeravenkatasatishkumar9830
    @veeravenkatasatishkumar9830 4 роки тому +46

    E song Vinnappudalla Ado Teliyani Anadam Ado Teliyani Anadam Yadalona.... I'm from Andhra but every must agree only Telangana people owns this talent ...

  • @sainarreshhsainarreshh187
    @sainarreshhsainarreshh187 4 роки тому +197

    నువ్వు దూరం దూరం ఉన్నవంటే అవి మోయలేని భారాలు ..అవి దాటలేని తీరాలు❤❤👌👌👌

  • @hussainshaik-zg5mz
    @hussainshaik-zg5mz Рік тому +36

    తెలంగాణ folk సాంగ్స్ వినసొంపుగా ఉంటాయి 💯♥♥♥

  • @are.rajendarrajendar6798
    @are.rajendarrajendar6798 4 роки тому +91

    తిరుపతి అన్నా నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు నీకు నేను పెద్ద ఫ్యాన్

  • @saireddy9310
    @saireddy9310 4 роки тому +27

    ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది. మామూలుగా లేదు ... సూపర్

  • @yadagiriappagalla912
    @yadagiriappagalla912 4 роки тому +315

    ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది 👌👌👌👌

  • @kalyanisri2958
    @kalyanisri2958 28 днів тому +3

    2024 lo vinna vallu oka like veskodi

  • @burraanil8527
    @burraanil8527 4 роки тому +135

    తిరుపతి అన్న నీ పాటలో ఏదో మత్తు వుంది ఎన్ని సార్లు విన్న మల్లి మల్లి వినాలని వుంది అన్నా అచ్చమైన స్వచ్చమైన జానపదులు మాకు ఇలానే ఇవ్వాలి ఆన్న

  • @Dhakshin_official2K23
    @Dhakshin_official2K23 4 роки тому +120

    నన్ను కొట్టుకో తిట్టుకో నీ దనివాని పెరుపెట్టుకో......
    నన్ను ముట్టుకో చుట్టుకో నీ చిన్న దాని చేయి పట్టుకో.....
    Wow so nice words

  • @SitiCableJadcherla
    @SitiCableJadcherla 4 роки тому +1511

    👌👌💐💐ఏమే పిల్ల అన్నప్పుడల్లా
    గుచ్చే పువ్వుల బాణాలు
    గుచ్చే పువ్వుల బాణాలు
    అవి తేనె సుక్కల తానాలు
    గుచ్చే పువ్వుల బాణాలు
    అవి తేనె సుక్కల తానాలు
    నువ్వు పిలిసే పిలుపులు
    తెరిసేనే గుండె తలుపులు
    నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
    నీ దానివని పేరు పెట్టుకో
    నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
    నీ దానివని పేరు పెట్టుకో
    జర ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
    జర ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
    నువ్వు దూరం దూరం ఉన్నావంటే
    మోయాలేని భారాలు
    మోయాలేని భారాలు
    అవి దాటాలేని తీరాలు
    మోయాలేని భారాలు
    అవి దాటాలేని తీరాలు
    నూరేళ్లు నువ్ సోపతి
    లేకుంటె సిమ్మసీకటి
    నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
    నీ దానివని పేరు పెట్టుకో
    నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
    నీ దానివని పేరు పెట్టుకో
    జర ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
    జర ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
    నువ్వు కస్సు బుస్సు మంటే అవి
    తియ్యా తియ్యని గాయాలు
    తియ్యా తియ్యని గాయాలు
    మరువాలే నీ జ్ఞాపకాలు
    తియ్యా తియ్యని గాయాలు
    మరువాలే నీ జ్ఞాపకాలు
    నువ్ జూస్తే సుక్కల మెరుపులు
    నీ ఎదలు మల్లె పరుపులు
    నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
    నీ దానివని పేరు పెట్టుకో
    నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
    నీ దానివని పేరు పెట్టుకో
    జర ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
    జర ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
    నువ్ రాయే పోయే అంటుంటే
    సెప్పలేని సంబురాలు
    సెప్పలేని సంబురాలు
    పట్టరాని సంతోషాలు
    సెప్పలేని సంబురాలు
    పట్టరాని సంతోషాలు
    నీ కొరకు కట్టిన ముడుపులు
    ఎపుడైతవు పిలగా ముడుములు
    నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
    నీ దానివని పేరు పెట్టుకో
    నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
    నీ దానివని పేరు పెట్టుకో
    జర ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
    జర ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
    నువ్ కండ్లకింది కెళ్ళి సూసినవంటే
    సిగ్గూ సింగారాలు
    సిగ్గూ సింగారాలు
    పోతయ్ పంచ ప్రాణాలు
    సిగ్గూ సింగారాలు
    పోతయ్ పంచ ప్రాణాలు
    వేల్పుల ఇంటి పిలగ
    మనసు దోచినవోయ్ పొలగ
    నన్ను ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ సిన్నదాని సేయి పట్టుకో
    నన్ను ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ సిన్నదాని సేయి పట్టుకో
    జర ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
    జర ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
    👌👌👌

  • @srinivaskesarapu6074
    @srinivaskesarapu6074 2 роки тому +104

    మన సంతోషాన్ని మరొక స్టాయికి తీసుకెల్లే పాట ఇది 🌹🌺

  • @vijaygoud1446
    @vijaygoud1446 4 роки тому +91

    పాట రాసిన వారికి
    పాటకు Sytv & Shirisha మీరు ప్రాణం పోసారు
    shirisha
    I love u
    Your song

  • @rajashekarbakkuri1070
    @rajashekarbakkuri1070 4 роки тому +52

    ఏమో అనుకున్న తిరుపతి అన్న..
    నువ్ సూపర్.. మంచి పాటను మాకు అందించావు. మీ టీమ్ కు ధన్యవాదాలు

  • @pottibhasker1172
    @pottibhasker1172 4 роки тому +121

    మన యాసలో మంచి జానపద పాట..మంచి ప్రాస మరియు అర్థం ఉంది... ఇది నిజాగానే ఓడవని ముచ్చట...... తిరుపతి గారు, శిరీష గారు....👌

  • @shivaparvathi965
    @shivaparvathi965 2 роки тому +7

    ప్రతి రోజు మార్నింగ్ లేవగానే సై tv పాటలతోనే నాకు తెలవరుతుంది ని పాట కి మారాకోసారి 🙏జై తెలంగాణ జై జానాపాదం 🙏

  • @raviyadav-kz3ws
    @raviyadav-kz3ws 4 роки тому +42

    మా మంచి మాట్ల తిరుపతి అన్న
    నీ మాటలే మా మానసిక ఉల్లాసంకు
    ఆనందం ఆహ్లాదకరమైన వాతావరణం

  • @adarshramigani1996
    @adarshramigani1996 4 роки тому +1325

    నన్ను కొట్టుకో, నన్ను తిట్టుకో అని ఇపుడు అంటారు... తర్వాత కొట్టిన, తిట్టిన మా పైనే కేసులు పెడతారు.😍😍

  • @srikanth.m.s8594
    @srikanth.m.s8594 4 роки тому +57

    ఈ సాంగ్ లో శిరీష ఎక్సప్రెషన్స్ సూపర్ ఇచ్చింది

  • @rtspace023
    @rtspace023 2 роки тому +16

    మనసులో వున్న బావాలను సున్నితంగా, వినసొంపుగా చెప్పగల భాష జానపదం జానపదాలను నేటి తరాలకు అందించటానికి మీరు చేసే కృషి అభినందనీయం

  • @sheshankpeethala9456
    @sheshankpeethala9456 4 роки тому +215

    పాట చాలా బాగుంది ఇలాంటి పాటలు ఇంకెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 🙏

  • @pillamarrisanthosh9644
    @pillamarrisanthosh9644 4 роки тому +244

    శిరీష అక్క సాంగ్స్ అంటే మీకు ఇష్టం ఐతే ఒక్క లైక్ కోటడీ

  • @Eswarkalyandurgam
    @Eswarkalyandurgam 4 роки тому +918

    నేను ప్రతిరోజు చూస్తాను 3 పూటలా..
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నేను తెలంగాణ రాష్ట్ర జానపద సంగీతం అంటే నాకు ఇష్టం.
    శిరీష సూపర్

  • @krishnaindian001
    @krishnaindian001 Рік тому +943

    2023 లొ కూడా వినే వాళ్ళు 👌👌👌

  • @mahithegameryt7853
    @mahithegameryt7853 4 роки тому +11763

    పల్లెటూరు పాటలు నచ్చేవాళ్ళు ఒక లైక్ వేయండి 💓👍

  • @anugulaashok9374
    @anugulaashok9374 4 роки тому +76

    Like SHIRISHA fan's
    Mi songs super

  • @rupireddymadhu8985
    @rupireddymadhu8985 4 роки тому +73

    నువు ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ చిన్న దాని చేయి పట్టుకో ... రచన, సింగర్, మ్యూజిక్, డైరెక్టర్, హ్యాట్సాఫ్ గ్రూప్

  • @gopalsamykannan2964
    @gopalsamykannan2964 Рік тому +18

    Nannu kottuko Nannu thittuko
    Nee Thani vari Peru pettuko
    Eee sinna thani seyi pettuko....
    Lyrics are superb! Music is mind blowing!!
    I'm from Tamil nadu Trichy.

  • @nikhilkokkula8800
    @nikhilkokkula8800 4 роки тому +53

    చాలా బాగుంది సాంగ్ తిరుపతి అన్న. శిరీష గారు పాటకు ప్రాణం పోశారు.పాట వింటుంటే ఎన్నో తీపి జ్ఞాపకాలు వస్తున్నాయి thank you 😘👌

  • @dattathreyak1439
    @dattathreyak1439 4 роки тому +495

    ఎం పాటలు రాస్తారు మట్ల గారు 😇😇
    మీరు 100 ఏళ్లు సల్లగా బతకాల🙏🙏
    శిరీశ గారు🥰🥰🥰🥰🥰

  • @samfranklin8241
    @samfranklin8241 3 роки тому +150

    Greetings from US.
    Love the country vibe.
    The lyrics & the rhythm was a super cocktail.

  • @darknesspower2327
    @darknesspower2327 2 роки тому +54

    I am a Bengali I don't understand any of this song but I watch it again and again I don't know why I want to listen to this song again and again 🥰🥰🥰

    • @kishorekumar-yj3ny
      @kishorekumar-yj3ny Рік тому

      ❤ from Telugu

    • @-D__FACTS...
      @-D__FACTS... Рік тому

      ㄥ丹爪 下尺口爪 匚卄工れ丹 匕卄工S 工S S∪ㄗモ尺 S口れム

  • @rajugoud6837
    @rajugoud6837 4 роки тому +29

    ఓయ్ పిల్ల పాట సూపర్ గా పడావు...😍

  • @vinodkumarpatelchaple5332
    @vinodkumarpatelchaple5332 4 роки тому +579

    మన తెలంగాణ ముద్దు బిడ్డ మన చెల్లి కి ఒక్క లైక్ వేసుకోండి

    • @Danceismyprofession1
      @Danceismyprofession1 4 роки тому +2

      Swapna🧡💛💚💙💜💓💓💓💓💓💓💓💓💓💓

    • @vijaykakkerla4827
      @vijaykakkerla4827 4 роки тому +2

      Pilla only 🙃!!!

    • @gprathap3367
      @gprathap3367 4 роки тому +18

      తెలంగాణ బిడ్డ అనుకు బ్రదర్స్ తెలుగు బిడ్డ అనండి ఎందుకంటే కళాకారులకు ప్రాంతాలు అడ్డు ఉండవు నేను అనంతపురం జిల్లా వాసిని నాకూ కళాకారులు అంటే ఇష్టం

    • @I_am_Shyam_dino
      @I_am_Shyam_dino 4 роки тому +1

      సూపర్ సూపర్ సాంగ్

    • @rajeshroy3775
      @rajeshroy3775 4 роки тому +3

      Nenu telangana kadhu kanni song Chala antey chala Baggundi telangana slang chala bagga use cheysaru

  • @prabhakarsurya5469
    @prabhakarsurya5469 4 роки тому +69

    సూపర్​ సింగర్​...మీరు పాడే పాటలు చాలా బాగున్నాయి..

  • @Indianvillagelifestyle1
    @Indianvillagelifestyle1 8 місяців тому +115

    2024 lo కూడ వినే వాళ్లు ఉన్నర

  • @sriraghavaaol
    @sriraghavaaol 3 роки тому +84

    Jai Telangana akka u r voice awsome full of energy . This is Telangana folk song ... Fully energy song thank you ❤️

  • @surishsure8170
    @surishsure8170 4 роки тому +9506

    టిక్ టాక్ లో ఈ పాట విని UA-cam లో సెర్చి చేసిన వాళ్ళు 1 like వేసుకోండి

  • @buddarthiswamy7216
    @buddarthiswamy7216 4 роки тому +39

    Present situation yelaa vunnaayante
    Cinema audio function Kosam wait chesinattu.
    Mee lanti folk songs channel's new songs release Kosam wait cheyyalsi osthundi..!

  • @healthiswealth685
    @healthiswealth685 2 роки тому +162

    I am from maharashtra but
    I love telangana
    Jai telangana

    • @rudram1234
      @rudram1234 2 роки тому +5

      great my boy
      lovely song
      even americans love this song

    • @dubairao6073
      @dubairao6073 Рік тому +1

      U r understand telugu language

    • @AjayKumar-bm1qt
      @AjayKumar-bm1qt Рік тому

      I am also marathi

  • @damodar369
    @damodar369 4 роки тому +358

    మాది తూర్పు గోదావరి ఈ పాట ఎన్ని సార్లు విన్నానో లెక్కలేదు. సై tv వాళ్ళకి ధన్యవాదములు. భయ్యా దయ చేసి ఇలాంటి పాటలు ఎంకరేజ్ చెయ్యండి.

  • @rajasthanjodhpurwala4206
    @rajasthanjodhpurwala4206 3 роки тому +164

    Jai telangana.....I'm love from jodhpur....Rajasthan ...👍👍👍👍👍

  • @ERSGOUD
    @ERSGOUD 4 роки тому +34

    తిరుపతన్నా అసలు నీకు ఏమిచ్చి రుణం తేర్సుకోవాల్నే.....సూపర్ సాంగ్.....👌👌👌

  • @jan-florinzamfiroiu5088
    @jan-florinzamfiroiu5088 12 днів тому +1

    What a Track Bro.....(!) EXTRAORDINAIRE.....! Love and Respect from France.....!

  • @vijayPatibandla
    @vijayPatibandla 3 роки тому +135

    ❤️❤️
    అద్భుతమైన పాట !!
    తెలంగాణ పల్లె పాటల పండుగ మొదలైంది !!
    ❤️❤️❤️

  • @mallichithirala251
    @mallichithirala251 3 роки тому +72

    I am from Andhra, Tirupatanna salute of your great lyric of this song.

  • @rajeshhkumarr8764
    @rajeshhkumarr8764 4 роки тому +79

    ఇప్పటికీ ఎన్ని సార్లు విన్ననో ఈ పాట
    Love this song so much 💖 💖 💖 💖 💖

  • @e.karthikkarthik7899
    @e.karthikkarthik7899 2 роки тому +5

    I'm not big fan of telugu private songs... But after listening this my total Playlist changed... Thanks alot u people

  • @bhojaramram8023
    @bhojaramram8023 4 роки тому +31

    లాయిరేలల్లాయిరేలల్లాయిరేలల్లాయిరే
    చాలా బాగుంది

  • @sainarreshhsainarreshh187
    @sainarreshhsainarreshh187 4 роки тому +32

    పాట పాడిన తీరు అద్భుతం❤❤👌👌

  • @kuttapi3255
    @kuttapi3255 2 роки тому +38

    Telugu very underrated languge of india, it is also the most closest to samskrutam many indians dont know this,❤❤from kerala

    • @sureshreddy6933
      @sureshreddy6933 2 роки тому +8

      Telugu is not at all underated...Telugu is most spoken language in india after hindi Bengali...Infact tollywood is equal to bollywood...

    • @KNarasimhaSwamy1
      @KNarasimhaSwamy1 2 роки тому +3

      Telugu is not underrated. not at all underrated. It is highly flexible. it is closer to Sankrit and Tamil. Tollywood is growing and has become major part of Indian cinema.

    • @kulamaniswain8268
      @kulamaniswain8268 2 роки тому +1

      Being an indian respect all languages 🙏🏾

  • @Mister.Valmiki
    @Mister.Valmiki 4 роки тому +203

    యేమేపిల్ల అన్నప్పుడళ్ళ
    గుచ్చే పువ్వుల🌹 బాణాలు🏹
    "గుచ్చే పూలబాణాలు
    అవి తేనె సుక్కల తానాలు..‌‌
    "🕺💃♥️

  • @dubaivlogs9341
    @dubaivlogs9341 4 роки тому +173

    TikTok lo famous ipoiendi song Superb
    TikTok lo chusina vallu
    👇👇 Button

    • @naveenk2187
      @naveenk2187 4 роки тому +1

      Endhivayya comment section la mi like la gola

    • @KiranKiran-qj6hs
      @KiranKiran-qj6hs 4 роки тому

      Ok song rayali medam chepu medam rasthava chepu

    • @dubaivlogs9341
      @dubaivlogs9341 4 роки тому

      @@djrahulmaharajmusicals7579 brother subscribe ayyanu yeppudo ok meeku nachakapothe comment cheyaku ok keep smile🙏🙏🙏

  • @satyanarayana9246
    @satyanarayana9246 3 роки тому +609

    తెలంగాణ జాన పదాలు ఎంతో నన్ను అలరిస్తున్నాయి.from Andhra

  • @VenuGopal-lg5gl
    @VenuGopal-lg5gl 2 роки тому +11

    ఈ పాటని మనసుపెట్టి వినే వాళ్ళు ఎంతమంది
    ఈ పాట విని హాయిగా ఫీల్ అయిన వాళ్లు హాయిగా ఒక లైక్ వేసుకోండి💐❤❤❤

  • @ch.srinivasarao4207
    @ch.srinivasarao4207 4 роки тому +236

    సాంగ్, మ్యాజిక్, ఫోటోగ్రఫి, అన్ని సినిమాకు మించీ వున్నాయి.

    • @kolapuri1
      @kolapuri1 4 роки тому

      You noticed, ending lo humming ni slow ga disolve chesaru, that was truly BRILLIANT..!

    • @johnmark841
      @johnmark841 4 роки тому +1

      ఫిదా సాంగ్

    • @chevitiyadhaiah1369
      @chevitiyadhaiah1369 4 роки тому

      @Roja Madhu ek el

  • @classicclassic1991
    @classicclassic1991 4 роки тому +125

    టిక్ టాక్ లో చూసిన తర్వాత ఈ పాట కోసం చాలా వెతికాను, చాలా చాలా వెతికాను ఇన్ని రోజులకు దొరికింది ఈ పాట చాలా చాలా బాగుంది

  • @swathiraj7124
    @swathiraj7124 4 роки тому +255

    పొద్దున లేవగానే నన్ను చూసుకుంటూ నా భార్య ఇదే పాట పాడుతుంది
    చరణాలు బాగున్నాయి
    మీ అందరూ ఇలాగే కొనసాగాలి

  • @mmurralii3209
    @mmurralii3209 2 роки тому +13

    Super lyrics beautiful singing....so many times listening but feel fresh always....💕👍

  • @yasinkabir15
    @yasinkabir15 4 роки тому +70

    What a masterpiece tune... 🎶 Love from Bangladesh 🇧🇩

  • @SumahiVR
    @SumahiVR 4 роки тому +744

    చాలా సార్లు విన్నాను బాగుంది
    ఈ పాట అంటే ఇష్టం ఉన్నా వాళ్ళు ఒక లైక్ వేసుకోండి చుద్దం ఎంత మంది ఇష్ట పడుతున్నారు
    @Sumahi​

  • @shivaa99e
    @shivaa99e 4 роки тому +69

    నువ్వు రాయే పోయే అంటుంటే సెప్పలేని సంబురాలు
    సెప్పలేని సంబురాలు-పట్టరాని సంతోషాలు👌👌👌

  • @ajaysahu6093
    @ajaysahu6093 2 роки тому +19

    Even though I don't understand telugu but seriously it made me dance 👌👌

  • @shivaa99e
    @shivaa99e 4 роки тому +76

    ఒక అమ్మాయి తన ప్రియుడుపైన ఉన్న ప్రేమను వ్యక్తపరిచే పాట ఇది
    ప్రతి పదం గుండెలోతుల్ని తాకుతుంది
    అద్భుతమైన రచన👌👌👌

  • @balasankarts
    @balasankarts 4 роки тому +78

    అద్భుతమైన రచన. దివ్యమైన గానం ( శిరీష గారు ప్రతి అక్షర స్వరాలూ చాల స్పష్టంగా కోకిల పాడారు ) సాహిత్యానికి... గాత్రానికి ఏ మాత్రం తగ్గకుండా అద్భుతమైన బాణీని సమకూర్చిన సంగీత దర్శకులకు నా శతకోటి వందనాలు.

  • @sergionelson3582
    @sergionelson3582 3 роки тому +26

    Hi
    Shirisha beautiful voice and expressions.
    Love From South Africa 👌

  • @maheshkumars.k9992
    @maheshkumars.k9992 24 дні тому

    I am from Telangana i like Telangana folk Songs and Bonalu Songs.People of Andhra also like Telanagana Songs

  • @thuravikkadu8124
    @thuravikkadu8124 3 роки тому +212

    வரிகள் புரியவில்லை ஆனாலும். என் மனம் கவர்ந்த பாடல்..இது வரை 500 தடவைக்கு மேல் கேட்டு விட்டேன் 😍😍😍

    • @srikanthbandlagudam7519
      @srikanthbandlagudam7519 3 роки тому +4

      z*

    • @omom7834
      @omom7834 3 роки тому +6

      What's the meaning

    • @aimgodyt7367
      @aimgodyt7367 2 роки тому +2

      Great

    • @shrihari.v7743
      @shrihari.v7743 2 роки тому +9

      He has not understood the lyrics, still his fav song. Listened more than 500 times

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 2 роки тому +10

      @@omom7834 అరవంలో చెప్తున్నారు ఏమనంటే ఈ పాటలోని తెలుగు పదాలు అర్థం కాలేదంట వారికి ఐనా కూడా ఈ పాట వారి మనసుని మెప్పించిందంట 500 సార్లు కంటే ఎక్కువ సార్లే విన్నారంట😊

  • @ashifma4506
    @ashifma4506 4 роки тому +48

    I am from Kerala . I don't know this language . But I enjoy this song

    • @narianjamma6608
      @narianjamma6608 4 роки тому +2

      Supper

    • @girlshater9979
      @girlshater9979 4 роки тому +2

      Rey over vadhu neku telugu teylusu musukoni video chudu bladyy

    • @ashifma4506
      @ashifma4506 4 роки тому +1

      @@girlshater9979
      I can't understand what you talking about

  • @ilovemyindiaismycountrymyf8165
    @ilovemyindiaismycountrymyf8165 4 роки тому +347

    నిజమే సినిమా పాటలు కన్నా 1000% సుపార్ మినింగ్ మంచిగా వున్నాయి అగం పాటలు కన్నా మన సంస్కృతి

  • @anjaiahkadire6208
    @anjaiahkadire6208 2 роки тому +29

    ప్రేమించిన అబ్బాయి మీద మనసుపడి దూరమైన సందర్భంలో ఆ ప్రియుడు మీద ప్రేమతో ప్రేమ బాణాలతో ❤️❤️❤️❤️❤️ ప్రియుడి గుండెల్లో ప్రేమ బాణాలు దింపిన ప్రియురాలు చాలా చక్కగా అర్థం ఉన్న సాంగ్ 👍👍👍👍👍

  • @narendharpalepu841
    @narendharpalepu841 3 роки тому +76

    150 Million views. 💐💐💐Congrats. Sytv team.Thirupathi matla, and Shirisha singer. 💐

  • @beautifulcrafts8478
    @beautifulcrafts8478 3 роки тому +267

    అధ్బుతంగా ఉంది పాట. ಸಾహిత్యం బాగుంది.
    "నన్ను కొట్టినా, తిట్టినా పరవాలేదు . కానీ, నీ దానివని ఒప్పుకో" అంటే భర్తే సర్వస్వం అని చాలా బాగా వివరించారు.

  • @nareshch6437
    @nareshch6437 3 роки тому +87

    💐💐మన తెలంగాణ పాట ఇంత తక్కువ సమయంలో 100+ మిలియన్స్ వియర్స్ దాటడం చాలా గ్రేట్. సై టివి వారికి కి శుభాకాంక్షలు💐💐💐

  • @sivaji3192
    @sivaji3192 2 роки тому +21

    అబ్బబ్బా ఎక్కడ నుండి తీసుకొస్తారు ఈ పాటల్ని 😍😍😍😍.అదుర్స్..

  • @kkec7954
    @kkec7954 4 роки тому +21

    I get a feel tollywood is missing this talented singer

  • @boinimahesh8917
    @boinimahesh8917 4 роки тому +37

    Eee song tik tak lo hit avthadi anukune vallu oka like kottandi

  • @gnggoud9389
    @gnggoud9389 4 роки тому +1322

    తెలంగాణ యాస అంటే ఇష్టం ఉన్నవాళ్లు ఒక like వేసుకోండి మీ also

  • @tempersrinu
    @tempersrinu Рік тому +3

    మన పల్లె లు... అందాలు..... ఇలాంటి వారివల్ల.. ఐనా చూసి హ్యాపీ గా ఉంటున్నాము 💓💓
    సాంగ్ ఎన్ని సార్లు.. విన్న కానీ...... ఫీలింగ్ మాత్రమ్ తగ్గదు అల్సలా ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏........ నాకు ఈ సాంగ్స్ వీడియో చూస్తూ వింటుంటే మనసు చాలా ఫ్రీ అవుద్ది 💓ప్రశాతం గా అనిపిస్తది ❤️❤️❤️❤️

  • @shivaa99e
    @shivaa99e 4 роки тому +24

    నూరేళ్లు నువు సోపతి -లేకుంటే సిమ్మ సీకటి 👌👌👌👌👌

  • @naveeshthoughts7897
    @naveeshthoughts7897 4 роки тому +651

    శుభోదయం అందరికీ🙏
    పొద్దున్నే లేవగానే ఈ పాట చూస్తున్న😍😍 మీరు కూడానా!?😊

  • @kumarveeramalla3958
    @kumarveeramalla3958 4 роки тому +92

    ప్రాణం పోతుంటే ఈ పాట వింటే చాలు పోయె ప్రాణం కూడా తిరిగి వస్తుంది 💐💐💐i love you tirupathi anna

  • @nlavanya8382
    @nlavanya8382 Місяць тому +4

    2024 lo vinna vallu like

  • @kotaganesh3714
    @kotaganesh3714 4 роки тому +7849

    పాట వింటూ కామెంట్స్ చదివే వాలు ఒక like వేసుకోండి...☺️☺️☺️☺️☺️👌👌👌👌👌👌👌

  • @guddatibalraju6448
    @guddatibalraju6448 4 роки тому +389

    పల్లెటూరి పాట బాగుంది
    పాట నచ్చినవారు ఓ లైక్ వేసుకోండి

  • @vidyasagarbatti6170
    @vidyasagarbatti6170 3 роки тому +119

    ఎం సాంగ్స్ అన్న వింటుంటే మతిపోతుంది.
    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూనే ఉన్నవి సాంగ్స్..అట్లా రాసినవ్ మల్ల సాంగ్స్ మరి

  • @nagulaajay202
    @nagulaajay202 2 роки тому +14

    I didn't understand single word but I love 💙 this song what a voice, 💙 from Pakistan

  • @shekarsatish3325
    @shekarsatish3325 3 роки тому +45

    Excellent explanation about the relationship between wife and husband

  • @Hyderabadinteriors2415
    @Hyderabadinteriors2415 4 роки тому +30

    2020 lo frist vachina song and best song🥰🥰❤❤❤❤

  • @santhoshbethu5302
    @santhoshbethu5302 4 роки тому +143

    Extraordinary Song
    ఈ పాట విన్నాక నాకు మర్దలూ ఉంటే బాగుండేది అనుకున్నా

  • @akshatrao1343
    @akshatrao1343 2 роки тому +17

    Lovely voice and lovely well written song, god bless with more success

  • @sophisticatedbloke
    @sophisticatedbloke 4 роки тому +49

    Wherever we go in this world, Telangana songs are simply amazing....

  • @manojmanojsantosh61
    @manojmanojsantosh61 4 роки тому +37

    Emi voice abbaa abbaa super 👌
    Sirisha nice song 👌 bro

  • @FriendsForever-yp7rb
    @FriendsForever-yp7rb 4 роки тому +75

    శిరీష fans like kottandi

  • @jyothsnakaveti4678
    @jyothsnakaveti4678 2 роки тому +22

    ఏమే పిల్ల అన్నప్పుడల్లా
    గుచ్చే పువ్వుల బాణాలు
    గుచ్చే పువ్వుల బాణాలు
    అవి తేనె సుక్కల తానాలు
    గుచ్చే పువ్వుల బాణాలు
    అవి తేనె సుక్కల తానాలు
    నువ్వు పిలిసే పిలుపులు
    తెరిసేనే గుండె తలుపులు
    నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
    నీ దానివని పేరు పెట్టుకో
    నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
    నీ దానివని పేరు పెట్టుకో
    జర ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
    జర ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
    నువ్వు దూరం దూరం ఉన్నావంటే
    మోయాలేని భారాలు
    మోయాలేని భారాలు
    అవి దాటాలేని తీరాలు
    మోయాలేని భారాలు
    అవి దాటాలేని తీరాలు
    నూరేళ్లు నువ్ సోపతి
    లేకుంటె సిమ్మసీకటి
    నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
    నీ దానివని పేరు పెట్టుకో
    నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
    నీ దానివని పేరు పెట్టుకో
    జర ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
    జర ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
    నువ్వు కస్సు బుస్సు మంటే అవి
    తియ్యా తియ్యని గాయాలు
    తియ్యా తియ్యని గాయాలు
    మరువాలే నీ జ్ఞాపకాలు
    తియ్యా తియ్యని గాయాలు
    మరువాలే నీ జ్ఞాపకాలు
    నువ్ జూస్తే సుక్కల మెరుపులు
    నీ ఎదలు మల్లె పరుపులు
    నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
    నీ దానివని పేరు పెట్టుకో
    నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
    నీ దానివని పేరు పెట్టుకో
    జర ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
    జర ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
    నువ్ రాయే పోయే అంటుంటే
    సెప్పలేని సంబురాలు
    సెప్పలేని సంబురాలు
    పట్టరాని సంతోషాలు
    సెప్పలేని సంబురాలు
    పట్టరాని సంతోషాలు
    నీ కొరకు కట్టిన ముడుపులు
    ఎపుడైతవు పిలగా ముడుములు
    నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
    నీ దానివని పేరు పెట్టుకో
    నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
    నీ దానివని పేరు పెట్టుకో
    జర ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
    జర ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
    నువ్ కండ్లకింది కెళ్ళి సూసినవంటే
    సిగ్గూ సింగారాలు
    సిగ్గూ సింగారాలు
    పోతయ్ పంచ ప్రాణాలు
    సిగ్గూ సింగారాలు
    పోతయ్ పంచ ప్రాణాలు
    వేల్పుల ఇంటి పిలగ
    మనసు దోచినవోయ్ పొలగ
    నన్ను ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ సిన్నదాని సేయి పట్టుకో
    నన్ను ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ సిన్నదాని సేయి పట్టుకో
    జర ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
    జర ముట్టుకో సుట్టు సుట్టుకో
    ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
    Watch song online

  • @vkirankumar1486
    @vkirankumar1486 4 роки тому +766

    తెలంగాణ యాస వచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి తెలంగాణ అంటే ఇష్టం ఉన్నవాళ్లు