చింత చెట్లు కొంటాం.. చింతపండు అమ్ముతాం | Tamarind Farmer | రైతు బడి

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • తమ వ్యవసాయ పొలంలో ఉన్న చింత చెట్లతోపాటు తోటి రైతుల చింత చెట్ల నుంచి పంటను కొనుగోలు చేసి.. మార్కెట్‌లో అమ్మి ఉపాధి పొందుతున్న రైతు సాయినాథం గారి అనుభవం ఈ వీడియోలో వివరించారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామానికి చెందిన సాయినాథం గారు.. చింతపండు రాల్పించి, పొట్టు తీయించి కల్యాణదుర్గం చింత మార్కెట్‌లో అమ్ముతారు. మొత్తం ప్రక్రియ వివరించారు. సాయినాథం గారి ఫోన్ నంబర్ 9701183150.
    Join this channel to get access to perks & Support us :
    / @rythubadi
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : చింత చెట్లు కొంటాం.. చింతపండు అమ్ముతాం | Tamarind Farmer | రైతు బడి
    #RythuBadi #రైతుబడి #చింతపండు

КОМЕНТАРІ • 19

  • @annamprasad3422
    @annamprasad3422 Рік тому +3

    మీ వీడియో మంచి సమాచారం.

  • @guruswamym6107
    @guruswamym6107 Рік тому +2

    Raiendrreddy.your.a.one.of.the.most.interesig.aprisiate.youtuber.on.agriculture.infermation.products.and.marketing.and.your.a.margadarshi.of.young.generation.of.the.agriculture.and.horticulture

  • @sudheernai13579
    @sudheernai13579 Рік тому +10

    Nalaga Raithu Avdham Anukunna Vallaki Rajendar Anna, Devudu.

  • @sarmag2495
    @sarmag2495 Рік тому +5

    Excellent as usual. Introducing different farmers and house hold manual industry. U deseve a Padmashri brother.

    • @RythuBadi
      @RythuBadi  Рік тому

      Thank you Anna
      జాయిన్ బటన్ లో జాయిన్ అవ్వకండి. దయచేసి క్యాన్సిల్ చేయండి. యూట్యూబ్ నిబంధనల కారణంగా ఆ బటన్ ఎనేబుల్ చేశాము. త్వరలోనే డిసేబుల్ చేస్తాము. మీ సహకారానికి ధన్యవాదాలు

  • @mummadisudhakarreddy3897
    @mummadisudhakarreddy3897 Рік тому +3

    Kadari market lo chintapandu live video cheai anna

  • @sharfuddin5677
    @sharfuddin5677 Рік тому +1

    Very good breather super

  • @saleemchowdary5437
    @saleemchowdary5437 Рік тому +2

    Namaste Andi Punganur gurinchi oka vlog cheyyandi

  • @panduroyal1435
    @panduroyal1435 Рік тому +2

    అన్నా నువ్వు సూపర్ అన్న రైతే రాజు అన్న

  • @gnagaraju8673
    @gnagaraju8673 Рік тому +2

    Meeru super brother ❤❤

  • @soujanyasoujanya4128
    @soujanyasoujanya4128 8 місяців тому

    Anna prosasing mission gurinchi cheepu anna

  • @123lifestyleon6
    @123lifestyleon6 10 місяців тому

    Sir, 7.31 lo pottu kuda ammuthamu annaru .... Dane ke use chastharu sir

  • @Kittu-ki5jw
    @Kittu-ki5jw Рік тому +5

    150 ki coolie dorkadam adrustam

  • @ramgopalvemuri7900
    @ramgopalvemuri7900 Місяць тому

    Tamarind seed where will it be available?

  • @venkat737
    @venkat737 Рік тому

    Chintapottuni emi chestaru.?

  • @santhikala6155
    @santhikala6155 Рік тому

    5 or 10 kgs ammuthara,online lo address cheppandi

  • @SkMastanvali-tl4oc
    @SkMastanvali-tl4oc 5 місяців тому

    Super sir❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤

  • @bhaskararaonalamothu4338
    @bhaskararaonalamothu4338 Рік тому +1

    దానిని చింత గుల్ల అంటారు

  • @itsmylife1341
    @itsmylife1341 8 місяців тому

    Me number evvandi