దయచేసి నాగసాధు అగోరిమాతను ఎవరు ఏమి అనకండి తన పని తాను చేసుకుంటూ వెళ్ళనివ్వండి... ఎక్కడైతే కీడు జరగబోతుందో ఆ ప్రదేశాలకు పరమశివుని ఆజ్ఞతో ఏ రూపంలోనైనా ప్రత్యక్షమవుతారు... దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా... ఓం నమో కాలభైరవాయ నమః... హర హర మహాదేవ...
Jai babaji. Each word is precious. We came to know so many secrets about aghori Amma lifestyle and their great mission. Our sincere pranams to alll babas to saving our lives.
నమస్కారం ప్రభాకర్ గురువు గారు..గురువుగారు సనకసందులు చేసిన పనికి శ్రీమన్నారాయణుడు అవతారాలు యెత్తేరు భూలోకానికి వచ్చారు అన్నారు...మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాలో దంత వాక్త్రుని దంత పురి వుంది. శ్రీ కృష్ణ భగవానుడు మేనత్త కుమారుడు దంత వక్తురుడు... సనకశ నందులు, శ్రపించించిన జయ ,విజయులు,శ్రీమన్నారాయణుడు కి సంభందించిన దశ అవతారాలు లో మూడు అవతారాలకు సంభందించినది...(1) శ్రీమన్నారాయణుడు నరసింహ మూర్తి అవతారం ఎత్తి నప్పుడు జయ విజయులు హిరణ్యాక్షుని గా, హిరణ్య కశిపుని గా,( 2) శ్రీ రామ అవతారం ఎత్తి నప్పుడు,జయ , విజయులు రావణాసురుడు,కుంభ కర్ణుడిగా,(3) శ్రీ కృష్ణ అవతారం ఎత్తి నప్పుడు జయ విజయులు,శిశుపాలుడు, దంత వక్త్రుడు గా జన్మించారు.... ఈ చరిత్రని రాజకీయ నాయకులు,మరియు మన హిందువులు కలిసి ఆస్తుల కోసం , గుప్త నిధుల కోసం చెరిపేసారు...దంత వక్ట్రుని వారసులు ఉన్నాము... ఈ చరిత్ర వెలుగు లోకి తేవాలని ఎంతగానో ప్రయత్నం చేసాము..ఈ నర రూప రాక్షసులతో పోరాడలేక పోతున్నాము...మాకు ఏమీ లేకుండా చేశారు...మా ఇల్లు జాగాలు కూడా ఆక్రమించి కబ్జాలు చేశారు...అడిగినందుకు ఆ రోజు ద్రౌపతి దేవికి జరిగిన అవమానo ఈ వంశ స్త్రీ కి చేశారు దుర్మార్గులు చేయించారు..ధర్మము,న్యాయము,నిజాయితీ,చచ్చిపోయింది...మీ లాంటి గురువులు రాకతో ఈ రాష్ట్రం బాగుపడుతుందేమో .... ధర్మము,న్యాయము, నిజాయితీ, స్థాపించుట కొరకు నా తండ్రి శ్రీమన్నారాయణుడు యే రూపంలో వస్తారా అని ఎదురు చూస్తున్నాము గురువుగారు.🙏
మంచి విషయాన్ని తెలియపరిచారు స్వామీజీ అఘోరానీ ఎవరు ఏమి అనకండి అందరూ సహకరించండి తను అఘోర సామాన్య వ్యక్త అన్నది మనకు అనవసరం తను మంచి పని చేస్తున్నారు మన అందరూ సహకరిద్దాం స్వామీజీ సామాన్యుల కాదు సాక్షాత్తు ఆ ఈశ్వరుడు ఆజ్ఞతో వచ్చినవారు హర హర మహాదేవ శంభో శంకర ఓం శ్రీ కాళహస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబ య నమః హర ఓం
దేవా భూమిలో ఒక్క రోజు ఉన్న మన హిందువులు 100 సంవత్సారాలు తపస్సు చేసినట్టు. అలాగే వీళ్ళను అడ్డుకున్న మూర్ఖులకు ఎన్ని జన్మల శాపమో..? కొంచెం ఆలోచన చేయండి పోలీస్ సోదరులారా..
దయచేసి నాగసాధు అగోరిమాతను ఎవరు ఏమి అనకండి తన పని తాను చేసుకుంటూ వెళ్ళనివ్వండి... ఎక్కడైతే కీడు జరగబోతుందో ఆ ప్రదేశాలకు పరమశివుని ఆజ్ఞతో ఏ రూపంలోనైనా ప్రత్యక్షమవుతారు...
ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలను మాత్రమే కాదు భారత్ లో దేవాలయాలకే ముప్పు వస్తోందనే అనిపిస్తోంది శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు చార్మినార్ పాతబస్తీలో భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్ళి పూజలు చేశారు,ఇలా వేద పండితులు పీఠాధిపతులు చేయలేక పోతున్నారు, అందుకే హిమాలయ యోగులు అఘోరీ లు వచ్చారు దేవాలయాలను ధర్మాన్ని రక్షించడానికి ఇకనైనా మీడియా నోరుమూసుకోవాలి, మంచి చేయకపోగా చేసేవారికి అడ్డుపడితే దాని ఫలితం తక్షణమే అనుభవిస్తారు, శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ నాయనా ప్రేమ మా ఈశ్వరాంబా ప్రియ తనయా సర్వేజనా సుఖినోభవంతు అని ప్రజలు అనుకుంటేనే అందరికీ క్షేమం
అగోరి గారు సనాతన దర్మం కోసం చేస్తున్న కృషి, మీలాంటి వాళ్ళు & అందరు ఆమె లా దర్మం కోసం కృషి చేసి ఉంటే, మన దేశంలోకి ఎడారి మతాలు రాకపోవు. జై శ్రీరామ్ 🚩 జై భారత్ 🚩జై హింద్ 🚩🇮🇳
స్వామీజీ మన ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా పవిత్రమైనది ఏ విధంగా కావాలని ఉంది చూసేవాడికి ఏమి వాడికి అటువంటి అనుభూతి కలగలేదు మరోసారి మీ ఇంటికి పిలిపించుకొని మరోసారి మరోసారి ఆంధ్రప్రదేశ్ పవిత్రమైందని నిరూపించండి ప్రజలు ఏదో మీ మాట వింటారు కదా అని తిక్క తిక్కగా మాట్లాడకండి
People in the country should start recognize sadhu sant who work for sanatan dharma selflessly and try not to disturb them maximum. They hold certain lineage , dont offend them all.
జై జై జై అగోరా🙏🙏🙏🙏🌺🌺🌺🌺💐💐💐💐💐🚩🚩🚩🚩 అఘోరా స్వామి మీరు చాలా చక్కగా చెప్పారు మీకు దండాలు 🙏🙏🙏🙏🙏🙏
చాలా గొప్పగా చెప్పారు స్వామీజీ.....
ధర్మమే ఆధారంగా జీతమే లేకుండా జీవితాన్ని ధారపోస్తున్న హిమాలయ యోగులకు,అఘోరీలకు ప్రణామములు 🙏🙏🙏
Babaji garu meeku very very thanks sir.
Chala chakkaga chepparu.
Thank you sir.
నిజమైన దేశభక్తులు ధర్మం కోసం పాటుపడే వాళ్ళు అఘోరీలు
HiMalasWorldHightToTOPtoEarthALL,butONLY_SHanTHY:PRaSHaTHY;
దయచేసి నాగసాధు అగోరిమాతను ఎవరు ఏమి అనకండి
తన పని తాను చేసుకుంటూ వెళ్ళనివ్వండి...
ఎక్కడైతే కీడు జరగబోతుందో ఆ ప్రదేశాలకు పరమశివుని
ఆజ్ఞతో ఏ రూపంలోనైనా ప్రత్యక్షమవుతారు...
దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా...
ఓం నమో కాలభైరవాయ నమః... హర హర మహాదేవ...
Swamy ji meru chala baga cheparu
Correct ga cheparu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai babaji. Each word is precious. We came to know so many secrets about aghori Amma lifestyle and their great mission. Our sincere pranams to alll babas to saving our lives.
Swamy ji very nice talking
యిష్టంతొ..భక్త కన్న ఫ. మావసం. తినిపింఛిన. శివుడు. కి. ఇష్టం. మరి. అగోరిమాత. ఏందుకు. రాకోడదు. గుడికి. 🙏🙏🙏🙏🙏
ప్రభాకర్ బాబాజీ వారికి శతకోటి ప్రణామములు
ప్రభాకర్ గురుజీ చెప్పింది వినాల్సిందే కానీ ఎదురు మాట్లాడటం అనవసరం.శక్తి యొక్క స్వరూప స్వభావాలు యొగులకు మాత్రమే తెలుస్తుంది.
God bless you all thank jesus agrrham chustharu jevamgala thandry yeseyya goppa wadu Srishti karta jesus I love you ✝️🛐🕎🙌
@@kamabharathi8205?!KaMaBHaRaTHy??!!
నమస్కారం ప్రభాకర్ గురువు గారు..గురువుగారు సనకసందులు చేసిన పనికి శ్రీమన్నారాయణుడు అవతారాలు యెత్తేరు భూలోకానికి వచ్చారు అన్నారు...మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాలో దంత వాక్త్రుని దంత పురి వుంది. శ్రీ కృష్ణ భగవానుడు మేనత్త కుమారుడు దంత వక్తురుడు...
సనకశ నందులు, శ్రపించించిన జయ ,విజయులు,శ్రీమన్నారాయణుడు కి సంభందించిన దశ అవతారాలు లో మూడు అవతారాలకు సంభందించినది...(1) శ్రీమన్నారాయణుడు నరసింహ మూర్తి అవతారం ఎత్తి నప్పుడు జయ విజయులు హిరణ్యాక్షుని గా, హిరణ్య కశిపుని గా,( 2) శ్రీ రామ అవతారం ఎత్తి నప్పుడు,జయ , విజయులు రావణాసురుడు,కుంభ కర్ణుడిగా,(3) శ్రీ కృష్ణ అవతారం ఎత్తి నప్పుడు జయ విజయులు,శిశుపాలుడు, దంత వక్త్రుడు గా జన్మించారు.... ఈ చరిత్రని రాజకీయ నాయకులు,మరియు మన హిందువులు కలిసి ఆస్తుల కోసం , గుప్త నిధుల కోసం చెరిపేసారు...దంత వక్ట్రుని వారసులు ఉన్నాము... ఈ చరిత్ర వెలుగు లోకి తేవాలని ఎంతగానో ప్రయత్నం చేసాము..ఈ నర రూప రాక్షసులతో పోరాడలేక పోతున్నాము...మాకు ఏమీ లేకుండా చేశారు...మా ఇల్లు జాగాలు కూడా ఆక్రమించి కబ్జాలు చేశారు...అడిగినందుకు ఆ రోజు ద్రౌపతి దేవికి జరిగిన అవమానo ఈ వంశ స్త్రీ కి చేశారు దుర్మార్గులు చేయించారు..ధర్మము,న్యాయము,నిజాయితీ,చచ్చిపోయింది...మీ లాంటి గురువులు రాకతో ఈ రాష్ట్రం బాగుపడుతుందేమో ....
ధర్మము,న్యాయము, నిజాయితీ, స్థాపించుట కొరకు నా తండ్రి శ్రీమన్నారాయణుడు యే రూపంలో వస్తారా అని ఎదురు చూస్తున్నాము గురువుగారు.🙏
జ్ఞానం అమృతం జ్ఞానామృతం🙏🙏🙏
MaNaVRuPaMe
జై గురుదేవ్ నమస్కారములు
🙏
Very Well done Swamiji.🙏🙏🙏🙏✅✅✅👍👍👍👍👌👌👌👌👏👏👏👏🌅🌅🌅🌅🌅🌅🪔🪔🪔🪔🪔🙏🙏🙏
జై అగోర.... జై జై అగోర... ఓం నమేశివయ......
Superb ji
బాబాజీ మీరు చెప్పింది అక్షరసత్యము.ఈఅఘోరని అవమానించకండి.తను దారిలో తనను నడుచుటకు సహకారం అంది వ్వండి.
జై యోగి జి మీకు మా ఫుల్ సపోర్ట్ జై శ్రీరామ్
Verry good babaji
Wonderful great message Guruji Jai Sai Ram
మంచి విషయాన్ని తెలియపరిచారు స్వామీజీ అఘోరానీ ఎవరు ఏమి అనకండి అందరూ సహకరించండి తను అఘోర సామాన్య వ్యక్త అన్నది మనకు అనవసరం తను మంచి పని చేస్తున్నారు మన అందరూ సహకరిద్దాం స్వామీజీ సామాన్యుల కాదు సాక్షాత్తు ఆ ఈశ్వరుడు ఆజ్ఞతో వచ్చినవారు హర హర మహాదేవ శంభో శంకర ఓం శ్రీ కాళహస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబ య నమః హర ఓం
O
దేవా భూమిలో ఒక్క రోజు ఉన్న మన హిందువులు 100 సంవత్సారాలు తపస్సు చేసినట్టు. అలాగే వీళ్ళను అడ్డుకున్న మూర్ఖులకు ఎన్ని జన్మల శాపమో..? కొంచెం ఆలోచన చేయండి పోలీస్ సోదరులారా..
స్వామీజీ చాలా కరెక్ట్ గా చెప్పారు
Prabhakar babaji yogiji manchiga cheparu swamiji
హర మహాదేవ హర మహాదేవ
Jai.Matha.Agori
SHaNTHy_OM:PRaSHanTHyOm
దైవ సమాను లైన బాబా గారు మంచి విషయాలు చెప్పారు 🙏అగోరి మాత కీ 🙏
THeeVRaTH:controlJHaNaM@
Yogiji you are 100percent right. This is neti bharatham .
యేగ శక్తికి మూలము నీవై యేగనిద్రను పాటించెదవు ఎపుడు లోకము ధర్మము అవతరించేదని మాలోన 🙏🙏🙏
Guddaloodadeesuku thiragatam. " Sanaathana dharmamaa " ?
Journalist is interviewing in correct way. Good, keep it up.
Swamy chala bhaga chepparu miru chala bhaga msg echaru🙏🙏🙏🙏🙏
అద్భుతంగా వివరించే గురించి గురువుగారు
దయచేసి నాగసాధు అగోరిమాతను ఎవరు ఏమి అనకండి
తన పని తాను చేసుకుంటూ వెళ్ళనివ్వండి...
ఎక్కడైతే కీడు జరగబోతుందో ఆ ప్రదేశాలకు పరమశివుని
ఆజ్ఞతో ఏ రూపంలోనైనా ప్రత్యక్షమవుతారు...
Hara Hara Mahadeva shemboshankara
బాబా జీ గారు చాలా స్పష్టంగా యువతకు, పాలకులకు, ప్రభుత్వ అధికారులకు, మీడియా మిత్రులకు.,.హితబోధ చేశారు.🙏🙏🙏🙏
ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలను మాత్రమే కాదు భారత్ లో దేవాలయాలకే ముప్పు వస్తోందనే అనిపిస్తోంది శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు చార్మినార్ పాతబస్తీలో భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్ళి పూజలు చేశారు,ఇలా వేద పండితులు పీఠాధిపతులు చేయలేక పోతున్నారు, అందుకే హిమాలయ యోగులు అఘోరీ లు వచ్చారు దేవాలయాలను ధర్మాన్ని రక్షించడానికి ఇకనైనా మీడియా నోరుమూసుకోవాలి, మంచి చేయకపోగా చేసేవారికి అడ్డుపడితే దాని ఫలితం తక్షణమే అనుభవిస్తారు, శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ నాయనా ప్రేమ మా ఈశ్వరాంబా ప్రియ తనయా సర్వేజనా సుఖినోభవంతు అని ప్రజలు అనుకుంటేనే అందరికీ క్షేమం
Guruji miru Chala cepparu
Dhanyvad Aalu Baba ji Jay Agora Mata
Guruji dhanyawad 🙏
రాజకీయదొంగలకు స్పషల్ దర్శనలు ఇపిస్తారు భగవంతుడు అలాంటివారికి ఆశీర్వడం ఇవ్వదు గుర్తుపెట్టుకోండి 🙏🙏
Super. Swami
ప్రభాకర్ బాబాజీ గారికి శతకోటి ప్రణామాలు
What he said is fine as Agora did not harm and accept the money etc... As long as he is not harmful to the society so leave Agori free..
Jaya Gori గోరి ఆ గోరి 🚩🙏🙏🛕🙏🙏🙏🚩🇮🇳🚩 ప్రపంచంలో అన్ని గుర్లపోవచ్చు
Great and good
Correct swamijee
Guruji Dhanyavad🙏💐👍
Haraharamahadeva. Sanatana.dharmam..Hindustan jindabad..
జై, అగోరి,, అగోర
అగోరి గారు సనాతన దర్మం కోసం చేస్తున్న కృషి, మీలాంటి వాళ్ళు & అందరు ఆమె లా దర్మం కోసం కృషి చేసి ఉంటే, మన దేశంలోకి ఎడారి మతాలు రాకపోవు.
జై శ్రీరామ్ 🚩
జై భారత్ 🚩జై హింద్ 🚩🇮🇳
Exactly Guruji.
Om Nama shivaya🙏🙏🙏🚩🚩🚩
Baabaaji 🎉🎉🎉 meeku manasaaraa namskaristhunnaanu...
Baba she is very great
జై అగోరి మాతాజీ 🙏🏿🚩
జై అఘోరి 🙏🙏🙏
ప్రభాకర గురూజీ తపశ్శక్తి వారి వాక్కు ద్వారా అభివ్యక్తం ఔతుంది..
Corrat ga baba machiga cheppar baba jai aggori 🙏🙏🙏🙏🙏🙏🙏🙏jai aggori
Well said 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai aghori matha 🙏🙏🙏🙏🙏 babagariki Kruthagnathalu 🙏🙏🙏🙏🙏
Correct. Om namah shivaya
💯 true
Yes sir. This is hindu country ,but other religious people criticizing the shape of the press reporters
👌👏👏👏🙏🙏🙏
ಜೈ ಶ್ರೀರಾಮ್ ಗುರೂಜಿ ತಮ್ಮ ಅದ್ಬುತ ಭಾಷಣವನ್ನು ಹಾಲು ಸುತ್ತಿದ್ದೇವೆ ತಮ್ಮ ಪಾದಗಳಿಗೆ ನಮ್ಮ ನಮಸ್ಕಾರಗಳು
Super❤BABUJI
చక్కగా మీరందరూ రాజకీయాల్లోకి వచ్చేయండి
మీ ఉపన్యాసం అలాగే ఉంది
ఓం నమశ్శివాయ,🙏🙏🙏🙏
మరి కాళహస్తి లోవున్న వికారంగాళ్ళను ఏమనాలి? అఘోరీని దర్శనానికి పోనీయ కుండా ఆపిన అ జ్ఞానులను ఏమనాలి! అలాంటి ధర్మ వ్యతిరేక చేష్టలు ఆపాలి.
I can't believe they worship lord shiva and don't know about aghori , digambar sadhus
ఇక్కడ అందరూ దొంగ లే బాస్ కాళహస్తి మొత్తం మోసం
@@AdhyatmVidhiCloTHreSPeCts(TightenLooSenBodySHePing*
బాబాజీ మీరు చెప్పింది 100% కరెక్ట్ మీడియా వాళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు వీళ్ళకు పోయేకాలం దాపురించింది
😂❤Sre.Sre🎉PrabhakarYOUGI❤Gaarki
🎉Padaabivandanamu😅Ladyqgoiri.Nagasadhu❤Gurunchi.Chala🎉Bagachepparu🎉Om.Namashiva😅WGL
బాబాజీ,🙏🙏🙏🌺🌹🌾
100 true
సమాజంలో మాట్లాడేజంతువులు ముగ జీవులకన్న అద్వానంగా తయారయ్యారు.ఋషులు,మునులు,యోగులు,సిద్దులు,సాదులు,గురువులు,సద్గురువులు,సంగతులు,అఘోరాలు,అఘోరిలు,నాగ సాధువులు ఇలా ఏంతో మంది మహానుబావులు జన్మించిన పుణ్యభూమి,యేగ భుమి కర్మ భుమి అని ఇవేవి తేలియని ముర్ఖపుజంతుజీవులు.శ్రీప్రభాకరయోగి గురువుగారికి సాష్టాంగ నమస్కారములు తేలియచేస్తూ ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః 🚩🌹🙏
🙏Om namasivaya🙏
Babaji great
Super Babaji. Jamali. Ikulala poncho undi hind his lo
RTV ekuva chaystundhiii.
ఓం నమశివాయ. అగోరి. మాతా. ఇ. యదవలకి. ఏమి తెలవదు అగోరిమూతా. 🙏🙏🙏🙏🙏
Hara Hara Mahadev 👑🔱🙏
🙏🙏ఓంనమోశివాయ
kanisam ee Guruji chrppinanduku aina aa agori mathanu vodileyadi ayyaaa
Om Namah shivaya namah🙏🙏👍
BABAJI agorimata valana mee msg vinnanu 100% nenu ekeebavisthunaa jei BARATMATHA kijeii
జై సంతాన ధర్మ
భారత దేశం లోని ప్రభుత్వలు గురువు గారు చెపింది వినాల్సిందే మన సనాతన ధర్మాన్ని కాపాడేవారు హిమాలయాల గురువులు యోగులు తపోశక్తి తో కాపడుచున్నారు 🙏🙏🙏🙏🙏
Jaiagorimatha
Jaii aghori maatha 😢
🙏🙏🙏🙏💯👌
స్వామీజీ మన ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా పవిత్రమైనది ఏ విధంగా కావాలని ఉంది చూసేవాడికి ఏమి వాడికి అటువంటి అనుభూతి కలగలేదు మరోసారి మీ ఇంటికి పిలిపించుకొని మరోసారి మరోసారి ఆంధ్రప్రదేశ్ పవిత్రమైందని నిరూపించండి ప్రజలు ఏదో మీ మాట వింటారు కదా అని తిక్క తిక్కగా మాట్లాడకండి
Anenno arachakallu jarigai eppati varaku Kani appudu miru ralednti sir
ఈ మూర్ఖులు యాంకర్ల అతి ఉత్సాహం చూపించి జనాన్ని అడ్డదారి పట్టించు చున్నారు,,,,,,,, వెరికి వెంత చెప్పినా సూన్యం,,,?
Jai agora 🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏👌🙏
ఆ శ్రీనివాస్ అనే వాడిని సమర్థిస్తూ మాట్లాడే, ఈయన కూడా అనుమానాస్పదుడే.
ఏం చేశాడు డీ శ్రీనివాస్??
పెద్ద గొప్పగా చెప్తున్నాడు ఈయన..
Har har mhdev 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
Babaji what are you doing, when Britishers ruled us cruelly.
❤
Nameashy Baba🙏🙏
People in the country should start recognize sadhu sant who work for sanatan dharma selflessly and try not to disturb them maximum. They hold certain lineage , dont offend them all.