What is Liquid Nitrogen? | Dry Ice | Minus Degree Temperature | Frostbite | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 17 чер 2024
  • What is Liquid Nitrogen? | Dry Ice | Minus Degree Temperature | Frostbite | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    ravikanth kongara, dr ravikanth kongara, dr ravikanth, dry ice, liquid nitrogen, frostbite, minus degree temperature, cool ice, liquid nitrogen ice, snow ice,
    #liquidnitrogen #dryice #snowice #frostbite #drravihospitals #drravikanthkongara

КОМЕНТАРІ • 279

  • @user-rp7wu1rd3g
    @user-rp7wu1rd3g 25 днів тому +87

    మీరు తెలుగు జాతి లో ఉండడం మేము ఏనాడో చేసుకున్న పుణ్యం అయ్యా మీకు వేల వేల 👃👃👃👃👃🫡🫡🫡

  • @janyavularajkumar
    @janyavularajkumar 25 днів тому +24

    ప్రజలని ఆకర్చించడానికి వ్యాపార మార్కెటింగ్ లో యెన్నో ఇలాంటి వింత వింతలు ,, వాటిలో ఇలా ప్రమాదకరమైనవి ఉంటూనే ఉన్నాయి ,, మనమే వాటిని తెలుసుకుంటూ చెదిస్తూ ముందుకు పోవాలి

  • @dharamveersamala4316
    @dharamveersamala4316 25 днів тому +34

    Dry ice 🍨 bayata వాడొద్దు అని చట్టం తేవాలి....కెమిస్ట్రీ ఆధ్వర్యంలో వాడాలి అని...cream stone ice cream order పెడితే ఇలాగే ఐస్క్రీమ్ కరిగి పోకుండా ఇస్తారు...పిల్లలను వాటిని తాకకుండా చూడాలి

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 25 днів тому +14

    వెలకట్టలేని విలువైన సమాచారం చెప్పినందుకు ధన్యవాదములు డాక్టర్ గారు 🌹🙏

  • @krishnamurthypelluri5823
    @krishnamurthypelluri5823 24 дні тому +7

    చాలా చాలా ధన్యవాదములండీ డాక్టర్ రవికాంత్ కొంగర గారూ,మీకెంతయినా ఋణపడి ఉంటాం ఈ వీడియో చూపించడం వల్ల!

  • @lokeshnallamarla9999
    @lokeshnallamarla9999 24 дні тому +4

    మీ ప్రతీ వీడియో లో ఒక డాక్టర్ గా సమాజం పట్ల ఉన్న మీ బాధ్యత కనిపిస్తూ ఉంటుంది..🙏

  • @MadduruSreenivasulu-lr5db
    @MadduruSreenivasulu-lr5db 18 днів тому +3

    చాలా విలువైన సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు డాక్టర్ గారు....🙏🙏🙏. తన స్వార్థం కోసం డబ్బు సంపాదించాలి అనే ఉద్దేశంతో అమాయక ప్రజలను ఇలా బలి చేస్తున్న వెధవలను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను...🙏

  • @Kesanisowjanya
    @Kesanisowjanya 25 днів тому +6

    గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు మాకు తెలియని చాలా విషయాలు మీ వల్ల నేర్చుకుంటున్నాం ఒక వ్యాపారం అయిపోయింది రోజుల్లో మాకు ఫ్రీగా మీరు ఎంత సర్వీస్ చేస్తున్నారు మీకు పాదాభివందనాలు👌👌🙏🙏

  • @rameshblindlifestyle
    @rameshblindlifestyle 25 днів тому +5

    😭🔥 వామ్మో నాకు రెండు కళ్లు లేకపోయినా ప్రాణం విలువ తెలుసు అందుకే బయట ఆహార పదార్థాల విషయంలో మరి ముఖ్యంగా ఇలాంటి విషయాలు మరింత జాగ్రత్తగా ఉంటాను❤ ఆరోగ్యవంతమైన జీవితం జీవించాలి పసిపిల్లల ప్రాణాలను కాపాడాలి❤🙏

  • @jayapradha4325
    @jayapradha4325 25 днів тому +10

    మీరు ఆ ఎక్సపెర్మెంట్.చేస్తుంటే నాకు.చాలా భయం అనిపించింది.తల్లితండ్రులకు మంచి.ఇన్ఫర్మేషన్.చిన్న పిల్లల సరదాల పట్లా.కేర్ గా వుంటారు.వుండాలి వుండాలి అని తెలియచేశారు.

  • @mamidisubrahmanyam5129
    @mamidisubrahmanyam5129 25 днів тому +20

    VERY GOOD INFORMATION DR GARU

  • @vijayadasari9119
    @vijayadasari9119 23 дні тому +2

    చాలా విలువైన సంగతులు తెపినందుకు Tq very much sir.

  • @kadamanchisrividya1646
    @kadamanchisrividya1646 25 днів тому +6

    Intha opikaga chepthunaru ela sadyam sir miku ....doctors andaru Gods kadu mi lanti konthamandi doctors matrame .....🙏🙏🙏 especially ❤Dr Ravi kongara sir....❤

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi1926 25 днів тому +10

    Good evening Doctor garu. ఆ చిన్న పిల్ల వాడు చనిపోవటం చాలా భాద గా ఉంది. ఇలాంటివి అమ్మేవాళ్ళు ,కొనేవాళ్ళు , జాగ్రత్త వహించాలి. అవగాహన కలిగివుండాలనే విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు.😥

    • @jvk9227
      @jvk9227 18 днів тому

      What about his parents

  • @somethinginterestingeveryt7431
    @somethinginterestingeveryt7431 25 днів тому +13

    Liquid nitrogen meeda oka short video kudaa cheyyandi doctor soo that it can reach to many people 🙏🙏🙏

  • @chmadhavi7589
    @chmadhavi7589 25 днів тому +7

    నమస్తే డాక్టర్ garu...చాలా బాగా వివరించారు ..
    అంత dangerous అయితే అందరికీ దొరికే లా ela అమ్ముతున్నారు..
    Ice అమ్మేవాడు కూడా easy గా కొంటూ వున్నాడు..

  • @Anilkumar-gh2by
    @Anilkumar-gh2by 17 днів тому +1

    Oka pranantha chemical ni food lo wadadam anesi entha dhaurbagyamo nijamga...food inpectorlu leka mana desham lo evadunpadithe vaadu ishtamochchina foods Market lonpetti janaala praanalani theesthunnaru...meeru real ga chaala great Ravi gaaru..asalaina vishayam awareness Loki thechcharu meeku many many thanks jaanalu andharu khachchitham ga thelusukoni vallala lanti vallani odipetttakudadhu....thanks Ravi doctor gaaru...

  • @user-df5en6yw8j
    @user-df5en6yw8j 24 дні тому +2

    చాలా విలువైన సమాచారం అందించారు..
    ధన్యవాదములు డాక్టర్ గారు

  • @malayappa777
    @malayappa777 25 днів тому +2

    🙏 నమస్కరామండి, ఎంతో ముఖ్యమైన విషయాన్ని సమాజానికి తెలిపారు,

  • @srinikala9333
    @srinikala9333 11 днів тому

    Great to hear that boy is recovering. ❤

  • @indira8361
    @indira8361 23 дні тому +1

    🙏 ee video maa babu ki chupinchi clear ga explain chesanu me ee oka video cheyadamu valla entha mandhi mothers nd kids ni meeru save chesaru sir
    Tq sir
    This video is the best example for future indians be aware of dry ice ani

  • @venkateshwarluchallagundla166
    @venkateshwarluchallagundla166 25 днів тому +18

    డాక్టర్ గారు మీరు చెప్పిన మాటలు వింటుటెనె చాల భయంగా ఉంది మిలటరీ వారికి అలా కాలు పోతాయ
    అలాంటి పరిస్థితుల వారు మీన కోసం
    పని చేస్తున్న రా ? దెవులు అండి బాబు వారు🎉🎉🎉🎉

  • @usharam589
    @usharam589 25 днів тому +4

    Me lanti doctor's vundatam memu chala lucky sir
    Thank you for good information sir

  • @lakshmigovindarajula3577
    @lakshmigovindarajula3577 25 днів тому +1

    చాలా చాలా విలువైన సమాచారం ఇచ్చారు ధన్యవాదాలు.

  • @VijayaLakshmi-ro3fp
    @VijayaLakshmi-ro3fp 24 дні тому

    Manchi. విషయాలు. చెబుతున్నారు many many thanks. Doctor. Garu

  • @sidduthaviti3476
    @sidduthaviti3476 17 днів тому

    Sir mee knowledge ki hats off🙏🙏🙏

  • @kamalam_kathalu
    @kamalam_kathalu 25 днів тому

    Intha information ichina meeku ..... Dhanyavadalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raninikku8302
    @raninikku8302 24 дні тому

    Thanks Ravi kanth garu maku theliyani vihhyyalu chala chebuthunnaru

  • @gugudusowjanya8847
    @gugudusowjanya8847 16 днів тому

    Good information sir,inkevarukuda Elanti porapaatu Chesi Chanipokudadani,Anthokastapadi vedio Chesi chupisturu.nijanga meeru Chala Goppolu sir. Thank you sir.

  • @subbannachowdaryalla4066
    @subbannachowdaryalla4066 16 днів тому

    Thanks doctor garu

  • @Tummala.varalakshmi
    @Tummala.varalakshmi 25 днів тому

    maku teluyani vishyamu cheparu dr garu

  • @ramakoteswararaoveeramacha6230
    @ramakoteswararaoveeramacha6230 25 днів тому

    Thank you doctor garu, good information,bgm adirindi

  • @TheSureshch
    @TheSureshch 16 днів тому

    Very good information bro...
    Thank you.. please educate people like this

  • @SreePoco
    @SreePoco 25 днів тому

    👌👍👍👍good information.... being Lecturer I'm impressed with ur lectures...chaalaa cool ga educate chesthunnaru dr garu... keep it up❤❤❤❤❤❤❤

  • @AlekhyaVinni
    @AlekhyaVinni 23 дні тому

    Correct ga chaparu doctor గారు 🙏🙏

  • @vijayalakashmikothapalli6645
    @vijayalakashmikothapalli6645 25 днів тому +2

    Namaste sar video chala clear ga ardham Hindi meeku chala chala thanks sir namaste doctor Babu

  • @DrPhaniTeja
    @DrPhaniTeja 23 дні тому

    Thankyou for your concern and great information

  • @ushareddydondeti3402
    @ushareddydondeti3402 25 днів тому +1

    Thank you so much for sharing such an important information Doctor garu

  • @balivadamohit5632
    @balivadamohit5632 25 днів тому

    Thank you sir for giving this knowledge

  • @durgabhavani5069
    @durgabhavani5069 25 днів тому

    Excellent topic sir 👌
    Thank you for making people aware 🙏

  • @nutalapatisujata8061
    @nutalapatisujata8061 25 днів тому

    Thank you very much for the valuable information, sir.

  • @sunilanv-lo5iw
    @sunilanv-lo5iw 25 днів тому

    Thank you sir enta baga explain chestunnaro

  • @AvulaTiru-ek4tb
    @AvulaTiru-ek4tb 24 дні тому +1

    సూపర్ గా చెప్పారు సార్

  • @vanipmulagala412
    @vanipmulagala412 12 днів тому

    Happy Doctors day to you Dr. Srikanth garu. God bless you with good health and wealth doctor. 💐💐😊🙏🙏🎂🍫👍

  • @hari99963
    @hari99963 17 днів тому

    Nice information Doctor. Thanx alot

  • @pavangaraga
    @pavangaraga 25 днів тому

    Thanks for your concern

  • @balinasatyavathi60
    @balinasatyavathi60 25 днів тому

    Meru great sir chala Baga cheparu

  • @devamani1742
    @devamani1742 25 днів тому +1

    Thank you very much doctorgaru 🙏

  • @sudharani2460
    @sudharani2460 25 днів тому

    Doctor gaaru mee viedios chusaka
    Doctors Meeda chala respect perihindi

  • @lakshmiravula8981
    @lakshmiravula8981 25 днів тому +1

    Super ga chepparu sir

  • @moghalmuneera2832
    @moghalmuneera2832 25 днів тому

    Doctorgaru meeru chala great

  • @namalaprathyusha9586
    @namalaprathyusha9586 25 днів тому

    Thank you for the valuable information sir....

  • @maradabudiramoji4263
    @maradabudiramoji4263 25 днів тому +1

    Tq Doctor garu...tq for good information

  • @ABHICREATIONS565Godsgift
    @ABHICREATIONS565Godsgift 25 днів тому

    Thank you soomuch sir. For valuable information..

  • @neelima2266
    @neelima2266 21 день тому

    Thank you for information sir,🙏

  • @LovaInformativeVlogs
    @LovaInformativeVlogs 25 днів тому

    Good evening sir...very valuable information sir..thanq

  • @ramubilla6441
    @ramubilla6441 17 днів тому

    Good information sir thank you...,

  • @gowripathichv999
    @gowripathichv999 25 днів тому

    Great sir, I have shared all my friends and family

  • @lakshmibodagala5949
    @lakshmibodagala5949 25 днів тому

    Thank you so much for good information 🙏🙏

  • @sk.shakeela8678
    @sk.shakeela8678 25 днів тому

    My dear doctor babu u given a good experiment.TQ fr u r gud information ❤

  • @srilakshmibhimavarapu8317
    @srilakshmibhimavarapu8317 20 днів тому

    Thank you sir for valuable information

  • @malathiravikumart2415
    @malathiravikumart2415 24 дні тому +1

    Good information Dr garu, thanks for your information

  • @mangalagowri5942
    @mangalagowri5942 25 днів тому

    Thank you so much sir 🙏 for sharing valuable information 🙏

  • @sandhyasangem8499
    @sandhyasangem8499 25 днів тому

    Tq sir for valuable information

  • @chaitanyareddy0704
    @chaitanyareddy0704 25 днів тому +1

    Meru doctors ke top

  • @panduvijay6230
    @panduvijay6230 25 днів тому +1

    Good information to all doctor garu

  • @vallabhaneniparvathi4034
    @vallabhaneniparvathi4034 25 днів тому

    ధన్యవాదములు d r sir 🙏🙏🙏🙏

  • @nissyyattelly8427
    @nissyyattelly8427 25 днів тому +2

    Good information sir and God bless you

  • @vijaykumarp919
    @vijaykumarp919 25 днів тому

    Good information doctor garu tq

  • @InnocentHikingTrail-pe6oj
    @InnocentHikingTrail-pe6oj 25 днів тому

    Thank you doctor garu for good information ❤

  • @PRASANTHICh-ny4is
    @PRASANTHICh-ny4is 13 днів тому

    Happy Doctor's day sir 💐

  • @vidyardhividhi5350
    @vidyardhividhi5350 25 днів тому

    Thank you so much doctor garu

  • @bhagyi7950
    @bhagyi7950 25 днів тому

    Thanks for your information sir🙏🙏🙏

  • @sumalathakokkiligadda8511
    @sumalathakokkiligadda8511 25 днів тому

    Tq so much doctor garu
    Good information

  • @gajarlaramesh9118
    @gajarlaramesh9118 25 днів тому +1

    very good information doctor garu👍🙏

  • @ramakrishnaraomerugu6978
    @ramakrishnaraomerugu6978 25 днів тому

    Hello
    Doctor
    Very useful information for all
    Namaskar
    🙏🙏🙏

  • @srinivaspatnaik347
    @srinivaspatnaik347 25 днів тому

    Thank you for good information sir

  • @shivakrishna5046
    @shivakrishna5046 24 дні тому +1

    God bless you sir

  • @SanthipriyaVallabhaneni
    @SanthipriyaVallabhaneni 25 днів тому +2

    Great doughter

  • @chantitulasi588
    @chantitulasi588 22 дні тому

    Thank you sir

  • @jeevansankar8774
    @jeevansankar8774 17 днів тому

    Ravi sir Mee smile super

  • @suryaanand9027
    @suryaanand9027 25 днів тому

    Very good information Dr garu.Children should be careful when they order ice-cream at home.

  • @shaiktaju121
    @shaiktaju121 25 днів тому

    Good information. Thank you so much sir

  • @lakshmibhagya6453
    @lakshmibhagya6453 25 днів тому

    How sad it is govt should be ban this type of stalls. very good information to all dr ravikanth garu.

  • @gangapatruninagakanthi6805
    @gangapatruninagakanthi6805 25 днів тому

    Really very informative video sir

  • @mehervasanthafamily1505
    @mehervasanthafamily1505 24 дні тому

    Good information Doctorgaru. Pillaliki chupinchavalasina video
    Background music bagundi

  • @rajichowdary8388
    @rajichowdary8388 25 днів тому

    Chala use full information tq sir

  • @panditelizabeth1407
    @panditelizabeth1407 25 днів тому

    maku Teliyani sangathulu chala Baga chupputunnaru sir 🙏🙏🙏

  • @varalakshmi4607
    @varalakshmi4607 25 днів тому +1

    Great doctor

  • @Shalini14366
    @Shalini14366 25 днів тому

    Tq u so much sir..memu yepudu exibition ki vellinaa ma husband smoke cheyaru smoke wafers tinevallam ma babuki kuda pettamu..inkepudu tinamu....tq u so much.. informative vedio chesaru .me vedio chala baguntay sodhi lekunda direct genuine ga mater cheptaru..miru chepevi naku baga mind ki yekkutayy kontha mandhi chepevi vinna kuda gurtundavu 😊😊😊.

  • @gopinadh8660
    @gopinadh8660 25 днів тому

    Good information doctor garu

  • @srimayeemeka1736
    @srimayeemeka1736 24 дні тому

    Oh my God it's tooo dengerous sir.. thank you sir valuable information 🙏💐

  • @mohansinthu888
    @mohansinthu888 24 дні тому

    God bless you always sir

  • @devipriyadivi5214
    @devipriyadivi5214 25 днів тому

    Thank you so much 🙏🙏🙏🙏

  • @M.L_sreekar
    @M.L_sreekar 16 днів тому

    Good information sir
    Carbon dioxide smoke

  • @nagalakshmireddy3894
    @nagalakshmireddy3894 13 днів тому

    Happy doctor's day sir

  • @huzaifamohammad8449
    @huzaifamohammad8449 11 днів тому

    Vaammoooo 😱😭 chala important information sir tqqqqqqqqqq 🙏🙏🙏🙏🙏

  • @user-ie3qv8yg2l
    @user-ie3qv8yg2l 17 днів тому

    Thanks sir❤

  • @sitaramammagangapatnam9215
    @sitaramammagangapatnam9215 12 днів тому

    Tq sir

  • @sunithaindukuru4856
    @sunithaindukuru4856 25 днів тому

    Thank you so much sir...