UNGURAM NEW FOLK DJ SONG 2021

Поділитися
Вставка
  • Опубліковано 23 вер 2021
  • UNGURAM NEW FOLK DJ SONG 2021 #MAMIDIMOUNIKA #SVMALLIKTEJA #MVMUSIC
    WhatsApp: 9848633217
    8790184900
    song details
    --------------------
    Lyrics - Tune Compose - Direction : SV Mallikteja
    Singers : Mamidi Mounika , Dhurgavva
    Source : Dhurgavva
    Cast : #NagaDurga
    Music : GL Namdev
    Dj Mixing : Mahesh MN
    DOP : Shiva Velpula
    Editing - DI : Jalandhar Budharapu - Anthadupula Nagaraju
    Poster : Designer_ RANA
    Dancers :Thasleema,Ramya,Rashmitha,
    Jyoshna,Susmitha ,Swapna
    Technical Advisor - Executive : Jalandhar Budharapu
    Direction Supervising : Narasimhan Elamadri
    Choreography : Nagaraju Anthadupula
    Post Production - Producing : MV MUSIC & MOVIES
    Thanks To : Bhupelli Raju ( Jeep ) , Azmeera Raju ( Ice Cream Bandi )
    For Brand Partnerships and Collaborations Reach us at Brands MV MUSIC & MOVIES
    Follow us on Instagram
    --------------------------------------
    mv_music_and_mo...
    mamidi_mounika_...
    malliktejasv?ig...

КОМЕНТАРІ • 4,6 тис.

  • @CharanArjunGMC
    @CharanArjunGMC 2 роки тому +440

    ధూమ్ దామ్ దుర్గమ్మ
    "ఉంగూరమే"
    DJ@MV Music
    మాస్ తుగుంది
    🤝🎈
    అందరికీ అభినందనలు

  • @shivaa99e
    @shivaa99e 2 роки тому +2126

    ఉంగూరమే-దసరాకి ఈ పాట పెట్టి ఎగురూతమే
    ఉంగూరమే-మా మనసంతా తిరగవట్టే బొంగూరమే
    ఉంగూరమే-మామిడి మౌనిక నీ గొంతెంత సింగారమే
    ఉంగూరమే-దుర్గవ్వ పాట తుమ్మెదల ఝుంకారమే
    ఉంగూరమే-నాగదుర్గ ఆడితే నెమలి నాట్యమే
    ఉంగూరమే-లేడీపిల్లల వలె ఆడపిల్లల కోలాటమే
    ఉంగూరమే-జానపదాలంటే మాకు మమకారమే

  • @shivamarapelly6467
    @shivamarapelly6467 2 роки тому +19

    నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని ఊరికే అనలేదు మళ్ళీ తెలంగాణ లోనే పుట్టాలి అని ఆ దేవుని కోరుకుంటున్నా

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 7 місяців тому +486

    2024 లో కూడా ఈ సాంగ్ చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ❤❤❤❤❤❤

    • @RajithaKommurajitha
      @RajithaKommurajitha 7 місяців тому +19

      Hppy the rule the road a highway and games r the

    • @sammaiahp7154
      @sammaiahp7154 7 місяців тому +14

      ❤❤❤❤

    • @sathishpengonda4025
      @sathishpengonda4025 6 місяців тому +5

      ❤❤❤

    • @gantavikram9123
      @gantavikram9123 6 місяців тому +3

      నేను ఉన్నాను ఇప్పటికీ 300 సరులు చూసాను నగ దుర్గ ని కలిసి ఒక ఫోటో దిగాలని ఉంది అడ్రస్ తెలిస్తే చెప్పగలరు

    • @sadhulapraveen3618
      @sadhulapraveen3618 6 місяців тому +1

      ​@@RajithaKommurajithap

  • @mokinpallynaresh4445
    @mokinpallynaresh4445 Рік тому +6

    ఉంగూరమే సాంగ్ ఎన్నిసార్లు చూసినా చూడాలా చూడాలనిపిస్తుంది 2021 ల అంత పాపులర్ అయింది ఈ సాంగ్ 👍👍

  • @ibraheem3699
    @ibraheem3699 2 роки тому +240

    తెలంగాణ యాస, భాష తో కూడిన పల్లె
    పాటలలో ఏదో తెలియని గొప్ప మధురమైన అనుభూతి దాగి ఉంది 👌🏼👌🏼👌🏼

  • @kian3892
    @kian3892 2 роки тому +73

    ఇలాంటి పాటలు ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలని పిస్తుంది one like from కరీంనగర్ (పెద్దపల్లి)

  • @ssscreations4021
    @ssscreations4021 2 роки тому +19

    మన తెలంగాణ సంస్కృతి నీ కాపాడుతున్న మీకు🙏 మంచి లొకేషన్ లో చాలా బాగుంది పాట ఇలాంటి మరి ఎన్న్ పాటలు రావాలి అని కోరుకున్నాను అక్కా ఎక్స్ప్రెషన్ బాగుంది బ్యూటిఫుల్ సాంగ్ 🔥🔥

  • @krp8611
    @krp8611 2 роки тому +63

    మౌనిక గారూ మరియు మల్లిక్ తేజ గారి కాంబినేషన్ అంటేనే ఒక brand ఉంటది. అది ఇక్కడ టన్నులు టన్నులు కొద్ది వుంది.
    డాన్స్ చాలా బాగుంది. మల్లిక్ అన్నా... సూపర్.

  • @sandeepgoud3223
    @sandeepgoud3223 2 роки тому +878

    తెలంగాణ లో మూలకు ఉన్న పాటలాన్ని బయటకు తీస్తున్న మీకు శతకోటి వందనాలు.... 🙏🏻💐

  • @ranjithkuna7423
    @ranjithkuna7423 Рік тому +20

    ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టనటువంటి సాంగ్ ఈ ఉంగూరమే సాంగ్ మామూలుగా లేదు వేరే లెవెల్ ఎక్సలెంట్ 👌😍❤

  • @bhaskarbashu7969
    @bhaskarbashu7969 Рік тому +9

    నాగదుర్గ గారు ఈ songలో మీ steps really superb👌👌👌...

  • @SRIKETHANCHANNEL
    @SRIKETHANCHANNEL 2 роки тому +69

    ఉంగురమే. ....రంగైన రామ్ లాల
    టుంగూరమే...
    అంటూ మంచి పల్లె జానపదం అందించిన MV MUSIC . కి కృతజ్ఞతలు...

  • @chmahi2043
    @chmahi2043 2 роки тому +22

    Nijanga paata enni sarlu vinna inka vinalanipisthundhi super super ❤️❤️❤️
    Thank you mv team 🤝

  • @sureshellandula6949
    @sureshellandula6949 Рік тому +4

    Thousand times chusina eee song
    But enka chusina,vinna bore kottadhu
    I like evergreen song

  • @chyadagiri4861
    @chyadagiri4861 Рік тому +12

    దుర్గవ్వ, మౌనిక వాయిస్ సూపర్బ్ 👌👌👌👌

  • @anilkumarbandi7776
    @anilkumarbandi7776 2 роки тому +18

    Great Song , Telanagana Folk ki andam Posarru ,Mounika And MalliK Anna Combination e Okka Adbutham 🙏🙏🙏

  • @raghuvaran8683
    @raghuvaran8683 2 роки тому +27

    Naadi Dharmapuri
    Nen job chesedi delhi lo ikada na colleague UP vadu okadu roju ee song vintaadu.. vadi ki favourite song antaa😃😃

  • @ammaamma6342
    @ammaamma6342 Рік тому +2

    సూపర్ గా ఉంది సాంగ్ మా పిల్లలు ఏడుస్తుంటే ఈ పాట వినిపిస్తున్నాను అంతే దెబ్బకి ఏడుపు మానేస్తున్నారు చిందులేస్తున్నారు మామిని మౌనకకు ఒక లైక్ కొట్టుకోండి 👍

  • @ravimateti2983
    @ravimateti2983 2 роки тому +13

    మామిడి మౌనిక గారు ఈ బతుకమ్మ కు దుమ్ము దులిపే సాంగ్ అవుతుంది.All the best

  • @geethutalents9715
    @geethutalents9715 2 роки тому +76

    నాగదుర్గ సూపర్ సూపర్ సూపర్ బంగారం❤️❤️❤️❤️😘😘😘మస్తుంది నీ డాన్స్,,,డాన్సర్స్ కూడా సూపర్బ్ గా వేసారు,, శివ &టీమ్ మొత్తానికి కాంగ్రాట్స్🌹🌹🌹🌹🌹🌹🌹

  • @ravi-kumar6764
    @ravi-kumar6764 2 роки тому

    ఎక్కడ లేని ....డాన్స్ గుర్తుకుస్తుంది....superrrrr. Kiraccccccckkkk dance performance.... Super duper hit.....!!

  • @govardhankudthala8556
    @govardhankudthala8556 Рік тому +21

    హిరోషిమా మీద అలనాడు అణుబాంబు పేలింది.
    తెలంగాణలో ఈనాడు జానపదాలు బాంబు పేలింది.
    ఈ అద్భుతానికి కారణమైన వారందరికీ శుభాకాంక్షలు 💐

  • @king-df2ws
    @king-df2ws 2 роки тому +384

    బుల్లెట్ బండిసాంగ్ ను బీట్ చేసే సాంగ్ వచ్చేసింది.,. జడ పట్టుకుని చేసే స్టెప్పు అదిరిపోయింది చాలా చాలా బాగుంది ఇలాంటి సాంగ్స్ మరెన్నో చేయాలి

  • @bhashamonivishnu5356
    @bhashamonivishnu5356 2 роки тому +6

    Idhi kadha song ante ilanti song kosame innirojulu ga wait chesthuna ultimate heroin dance expressions

  • @konda-jm5id
    @konda-jm5id Рік тому +10

    దసరాకి మా dj లో ఈ సాంగ్ ధూమ్ ధం చేసింది................
    సూపర్ hit

  • @gangadharathirumala6433
    @gangadharathirumala6433 2 роки тому +5

    Congratulations all whole team to do this song 😘😘♥️♥️😍😍😍

  • @manojkorepu124
    @manojkorepu124 2 роки тому +750

    ముందు దసుర పండుగ ఉంది... ఈ పాట డీజే బాక్సుల్లో మోత మొగించనుంధీ.. 💯😍

  • @chswapna8877
    @chswapna8877 2 роки тому +8

    Nice song... Nagaraju master మీరు గ్రేట్ అండి. ఆర్టిస్ట్ నీ బ్యూటీ గా చూపిస్తారు, వారికీ లైఫ్ వచ్చేటట్టు చేస్తారు. అందరి పెర్ఫమాన్స్ చాలా చాలా బాగుంది. మెయిన్ లీడ్ అమ్మాయి చాలా కళ గా చేశారు. టోటల్ గా సూపర్ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💕

  • @chillalalitha993
    @chillalalitha993 2 роки тому +10

    💚Chalabagudi pata yelati patali ekuvaga vinalanipisthudhi💚💞💞💞

  • @praveenraja1436
    @praveenraja1436 2 роки тому +9

    Eppatiki 100 times chusunta kani malli malli chudalanipistundhi i love this song 💗💗💗💗💗

  • @rameshdaramalla7893
    @rameshdaramalla7893 2 роки тому +74

    ఇమే గొంతులో ఎదో తెలియని ఒక అద్భుతమైన కంఠం ఉంది చాలా బాగా పాడింది ఆ తల్లి హ్యాట్సాఫ్ అమ్మ మౌనిక గారు మీకు కలభివందనలు...👌🙏

  • @villegeminutes2195
    @villegeminutes2195 2 роки тому +59

    మన తెలంగాణ ఆట పాటల్ని బ్రతికిస్తూ ఇంత అందంగా చూపిస్తున్న మీ ఛానెల్ కు కృతజ్ఞతలు

  • @genralawareness7884
    @genralawareness7884 2 роки тому +21

    ఏదో ఒకరోజు ఈ పాట 100m రీచ్ అవుతుంది...
    👌ఏ 2 Z

  • @leninguggilla
    @leninguggilla 2 роки тому +21

    రోజుకి ఒక్క సారి...... వినకపోతే నాకు రోజు గడవదు...బాధ అనిపించిన ప్రతి సారి ,,,భాధ పడకుండా ఈ పాట చూస్తాను...

  • @chandrababu8498
    @chandrababu8498 2 роки тому +40

    డాన్స్ రాకున్నా వెయ్యాలి అనిపిస్తుంది . సూపర్ అన్న im alwaysనాగదుర్గ ఫ్యాన్

  • @thirupathimudhiraj2066
    @thirupathimudhiraj2066 2 роки тому +193

    చెక్కలు పలిగినయ్ పో......పాటలో...కధర్నాక్ వుంది.... ఈ దసరా ఇంకా బతుకమ్మ పండగల్లో ఈ పాట గత్తర లేపుద్ధి పో....👌👌👌👌👌👌

  • @chinnaashokmgmail8922
    @chinnaashokmgmail8922 2 роки тому +1

    Ungurame ... Ane voice mathram Osam aasalu aa voice kosam oka 1000 time s vinna what a voice 😘😘😘😘😍😍😍😍😎😎😎😎

  • @03a.pallavi24
    @03a.pallavi24 2 роки тому +3

    Superb song... 👌👌👌 fully powerpack song 🔥🤩 it's jzt Awesome❤❤❤❤❤❤........

  • @IsmartMaddy1618
    @IsmartMaddy1618 2 роки тому

    Wynk music lo folk song Chusthe frst vachina song ide Na airpods lo vintu Automatically dance vesthunnna Adi mana telugu basha yasa ki unna satha
    Love from bombay 🤩❤️

  • @ChakatiNithin
    @ChakatiNithin 2 роки тому +19

    E song enni sarlu enka enka vinalipistundee...!!! Miru elanti manchi manchi songs evvalani korukuntuna..... Love for Mamidi mounika your voice is amazing...

  • @perumandlasrinu8095
    @perumandlasrinu8095 2 роки тому +7

    Super mallik anna dj lo super super undhi song voice super mounika nd dhurgavva
    Nd super dance nagadhurga kirak chesindhi dancing 💃💃💃💃💃💃💃👌👌👌👌👌👌❤️❤️❤️❤️😍team all super 🤝👍👍🙏😍❤️mallik anna ni songs ventene edho manchi felling untundhi anna

  • @rrajkumar9796
    @rrajkumar9796 Рік тому +1

    మెయిన్ డాన్సర్ చాలా బాగా డాన్స్ చేశారు చాలా సింపుల్ గా.
    ఈ పాట పాడినవారి గొంతు చాలా విభిన్నంగా ఉన్నది.
    Music super

  • @balakrishnamudiraj6573
    @balakrishnamudiraj6573 2 роки тому +1

    Telangana folk song's minchina Melody's dorakavu anyways congrats🎉🎉🎉 Darling's one and all 😎

  • @merugumusic
    @merugumusic 2 роки тому +35

    అద్భుతమైన చిత్రీకరణ... పాటకు మంచి ఊపు నిచ్చింది డీజే... రచన గానం అన్ని సూపర్.... సూపర్ హిట్ సాంగ్ ఇది.. పల్లె పాటలు గిట్లనే ఇంకా తీసుకరావాలని కోరుకుంటూ.. మెరుగు ప్రవీణ్

  • @nrstv3379
    @nrstv3379 2 роки тому +26

    Annaya 🙏 challaaaa challaaaa bagunde song 👌👌👌👌👌
    Super 👍👍👍👍

  • @davidm-dx5ob
    @davidm-dx5ob 2 місяці тому +2

    Super ee song ki thaggattuga dance vese ammai kuda chala andanga vundi

  • @Geethajay_2_4
    @Geethajay_2_4 6 місяців тому

    Ee song enni saarlu vinnaa vinaalanipistune undhi........🎉❤❤❤riyally I lived it soon much.......

  • @dhesamenasrikanth9019
    @dhesamenasrikanth9019 2 роки тому +172

    సద్ధుల బతుకమ్మ పండుగ రోజున ఈ పాట.. ప్రతి గల్లిని ఉర్రూతలూగించింది..🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @laxmanfun95
    @laxmanfun95 2 роки тому +143

    ఏమి ఉంగురమే ఏమో కాని మనసంతా బొంగరంలా గట్టిగా తిరుగుతుంది... ఎక్కడ అగుతాదో తెలియదు...☺️😊👌💐
    ఉంగురమే రంగైన రాములోరి టుంగురమే☺️😊😊💐☺️☺️

  • @surenderkandula3851
    @surenderkandula3851 2 роки тому +15

    Ungurame tungurame aa bonguru voice excellent ఆ voice వర్ణించ lemu

  • @RaviRavi-c5z
    @RaviRavi-c5z 26 днів тому +1

    Anthadupula Nagaraju anna Alla India fans❤

  • @pavanmessi_official4624
    @pavanmessi_official4624 2 роки тому +14

    ఇప్పుడు రాబోయే బతుకమ్మ పండుగకు మా ఆడపడుచులకు ఈ పాటను తీసుకు వచ్చినందుకు mv music & movie's వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🏻

  • @dhanasrishivai9779
    @dhanasrishivai9779 2 роки тому +21

    మాటలు లెవ్ ఇక ముందుగా mv మ్యూజిక్ కి పాటకి ప్రాణం పోసిన అవ్వ కు మరియు మౌనిక కి టీమ్ సబ్యులకు న పాదాభివందనలు మల్లికతేజ గారు

  • @akhilaamma5733
    @akhilaamma5733 2 роки тому +4

    I paata vinte..... Nidrapothunna chinna papa kuda lechi dance vestadhi.... Alaaa undhi.... 😍😍😍

  • @vadlaanjaneyulu2692
    @vadlaanjaneyulu2692 2 роки тому +67

    ఎన్ని సార్లు చూసినా చూడాలని అనిపిస్తూ ఉంది హీరోయిన్ బావుంది

  • @SRINIVASTHIRUMALA
    @SRINIVASTHIRUMALA 2 роки тому +16

    డాన్సు కొరియోగ్రఫీ గ్ చాల బాగుంది 👌👌👌👌 total teem super chesaru dance👌👌👌

  • @patel7028
    @patel7028 2 роки тому +22

    Main key point key is glass ...... Yevaru select chesaro gani.... Superb ........ Glass colour kuda perfect set chesaru....

  • @LA-pd7ry
    @LA-pd7ry 2 роки тому

    Beauty with talent...hope she ll get a chance as heroine.....telangana ammailaki movies lo chances ravali..

  • @renukagurrala1812
    @renukagurrala1812 2 роки тому +4

    నేను ఈ పాట రోజు వినంది ఉండలేను నాగ దుర్గ గారి డాన్స్ చాలా బాగుంది ఆమె కోసమే నేను ఈ పాట వింటాను

  • @addankifolk5894
    @addankifolk5894 2 роки тому +262

    అద్భుతమైన కొరియోగ్రాఫింగ్.....సూపర్ డాన్సర్ అంతకంటే సూపర్ అభినయం....అభినందనలు దుర్గమ్మ

  • @bad3189
    @bad3189 2 роки тому +58

    పాట అద్బుతంగా‌ వుంది...😍
    ఇలాంటి పాటలు మీ చానల్ నుండి ఇంకా మరెన్నో రావాలని కోరుకుంటున్నాము...🥳

  • @kurumurthyh4403
    @kurumurthyh4403 Рік тому +1

    నాగదుర్గ నీ డ్యాన్స్ ఎక్స్ప్రెసెన్స్ అద్బుతం.నీ అందం అభినయం రెండూ కూడా సూపర్.

  • @busianand7672
    @busianand7672 Рік тому

    Super nagadurga big fan nenu jadapatti chesina dnce step mamidi Monika voice ,,👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @mothkupallyprasad9186
    @mothkupallyprasad9186 2 роки тому +132

    పాట కోసం నువ్వు పుట్టవా లేక పాట నీకోసం పుట్టిందా...Superbv Naga Durga,Perfect set💃💃💃💃

  • @sukeshasukesh5737
    @sukeshasukesh5737 2 роки тому +27

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా కానీ ఇంకా వినాలనిపిస్తుంది 👌👌 నేను ఇప్పటివరకు 12 సార్లు చూశాను

  • @snehagummula298
    @snehagummula298 Рік тому

    Wounderfull Song🎶🎧....🥁🥁💃💃👌🏻👌🏻✨😍🤩🥳🥳 ChinnaBathukamma la appudu Edhey song petti bathukamma adevaalam🥳🥳👌🏻👌🏻

  • @onlymudirajattitude9765
    @onlymudirajattitude9765 2 роки тому +3

    🔥🔥🔥 pata ante flower anukuntiva fire ruuu 🔥🔥💐

    • @luckybheemapalli2320
      @luckybheemapalli2320 Рік тому

      III ko bhi nahi hai 😂🥺🥺🎉😂❤️🎉❤️🤣😂❤️🤣😂🥺😂🥺😂😂😂😂

  • @satishkatkuri3714
    @satishkatkuri3714 2 роки тому +34

    సూపర్ 👌కళ్ల జోడు స్టైల్ సూపర్, అందరు మస్త్ జేసినరు 👌

  • @vrameshkm5868
    @vrameshkm5868 2 роки тому +10

    నాగదుర్గ నువ్వు ఈ పాటకి డాన్స్ చేయడం వలన అందరికి లైఫ్ మారిపోతుంది

    • @janavinagaraju7077
      @janavinagaraju7077 3 місяці тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @lingagallashirisha6585
    @lingagallashirisha6585 Рік тому +1

    Superb nagadurga akka what a excellent song super all the best keep it opp

  • @sai46sk29
    @sai46sk29 2 роки тому +392

    హెడ్ ఫోన్స్ లో వింటేనే ఊపు వస్తుంది డీజే లో వింటే వేరే ఊపు ఉంటది...డాన్సర్ ఆల్సో బ్యూటిఫుల్ ❤️❤️❤️

    • @vaishnaviadepu8236
      @vaishnaviadepu8236 2 роки тому +13

      Yes

    • @abbek22
      @abbek22 2 роки тому +14

      Yes yaar

    • @bandarumallesh3102
      @bandarumallesh3102 2 роки тому +6

      Vere upu ala untundhi bro

    • @sai46sk29
      @sai46sk29 2 роки тому +8

      @@bandarumallesh3102..... beer వెయ్యకున్న velli dance చేసేలా ఉంటది చాలా...

    • @neelaramulu4758
      @neelaramulu4758 2 роки тому +1

      @@abbek22 0 opp

  • @shivavarmavarma2041
    @shivavarmavarma2041 2 роки тому +63

    అన్న మనది జగిత్యాల ఇప్పుడు బతుకమ్మ పండుగ రోజుల్లో ప్రతీ సంధుల్లో ఈ పాట మోగించి నీకు అసలైన విలువ తీసుకరావటానికి నేను ప్రయత్నిస్తా ఇక ముందు మీరు ఇంకా మంచి పాటలు తీయాలని కోరుకుంటున్న మాలిక్ అన్న మౌనిక గారు మీరు కష్ట పడ్డ ప్రతిఫలం వస్తుంది ఈ సాంగ్ రూపంలో

  • @pardhupprpardhulucky6382
    @pardhupprpardhulucky6382 7 місяців тому +1

    My lover favorite song... Super👆👆 💯💃💃💃super BASSSSSSSS.. ✨

  • @narsimluchinna8865
    @narsimluchinna8865 2 роки тому

    Song chusthunte chudalani anipinchindhi superb song vere level

  • @ksrinivas934
    @ksrinivas934 2 роки тому +71

    అవ్వ గొంతుకు ఫిదా అయిన అన్న❣️❤️💥💥.. మరియు మౌనిక గారు❤️❣️

  • @ergmusic6127
    @ergmusic6127 2 роки тому +12

    Super lyrics super 👌 voice super music super dop super acotinig dance Naga dhurga all the best mallik theja anna

  • @snehagummula298
    @snehagummula298 Рік тому

    Nagadhurga akka dance acting super ga chesindhi 👌🏻👌🏻🤩

  • @naveenkumarjadeja9397
    @naveenkumarjadeja9397 11 місяців тому +4

    Folk సాంగ్స్ అసలు వినని వాడి చేత కూడా వినిపిస్తున్నారు అంటే... పాట ఎంత బాగుంది కదా...❤️

  • @ThirupathiRaju-kl7ws
    @ThirupathiRaju-kl7ws 2 роки тому +6

    Abba abba abba em song em dance super 👌 heroin masthuga undhi 👌telangana folk song superb 👌

  • @my.friends5500
    @my.friends5500 2 роки тому +328

    Mv కీ కొత్త హీరోయిన్ దొరికింది.ఈ హీరొయిన్ కోసమే ఈ పాట వీడియో ను ఒక 120 సార్లు చూసిన.dj పాట ఓ లెవెల్ లో ఉంది బ్రో సూపర్

  • @prahaladkumarauti4620
    @prahaladkumarauti4620 Рік тому +1

    thanks MV music for such a great song

  • @pallgiribabaiiahh9602
    @pallgiribabaiiahh9602 Рік тому +1

    Excellent song and soothing voice...Ekdam Zakasssssssss

  • @akshaydandekar9275
    @akshaydandekar9275 2 роки тому +228

    జడ పట్టుకొని చేసిన Dance step 😍😍😍😍❤️❤️

  • @kurvasrinu5909
    @kurvasrinu5909 2 роки тому +64

    మోనికా తో పాడిన ఆ అవ్వ పాట ,ఇద్దరి స్వరం ,నృత్యం పల్లె నెమలికి పాట నేర్చేతే ఎలా వుంటుందో అలా వుంది......దుమ్ము లేపినరు పో ...........కుమ్మేశారు బాల్ రెడ్డి.... 👌

  • @adebalakrishna6455
    @adebalakrishna6455 2 роки тому +5

    Super song loving it! Telugu folks ✨🔥💥🎉

  • @user-qg8cz2eb7u
    @user-qg8cz2eb7u 2 місяці тому +1

    Super nani mounika keka song😍😍😍😍

  • @nareshpatel6754
    @nareshpatel6754 2 роки тому +6

    ఈ MV music's సాంగ్స్ చూసినంత ఇష్టంగ నా సదువు చదివేనా ఎపుడో బాగుపడే వనీ.... ఐ లవ్ MV music

  • @prasadnaregudam8329
    @prasadnaregudam8329 2 роки тому +6

    Excellent....Mamidi Mounika kadu ....Maa mounika anattu padindi ...Super ..God bless you thalli...
    Ur'sBrother..

  • @chandraraoballanki8682
    @chandraraoballanki8682 2 роки тому +1

    తెలంగాణలో ఎక్కడో మూలన పడి వున్న బయటకి తీసుకొని వస్తున్న మీకు పేరు పేరు వందనాలు.... 🙏🙏👌👌

  • @shivakumarc7311
    @shivakumarc7311 Рік тому

    Super 🥰. ...heart melting..super creation

  • @ayitikalyan
    @ayitikalyan 2 роки тому +13

    ఎన్ని సార్లు చూడాలి ❤️❤️ ఎంత చూసినా వినాలి అని పిస్తుంది

  • @djsrikanthfromjagityal7058
    @djsrikanthfromjagityal7058 2 роки тому +8

    ఈ పాట dj వర్షన్ లో చాలా బాగుంది మాములు పాటని మించి పోయిన ఈ dj పాట నాకు చాలా బాగా నచ్చింది..
    ఇలాంటి పాటలు మరి ఇంకెన్నో పడాలి అని నా మనసుపూర్తిగా కోరుతున్న.
    ఈ పాట Black Bastar Bappar Hit
    అవుతుంది మల్లిక్ తేజ అన్న
    ఈ పాట hit అవుతుంది......
    ఇంత బాగా Mixing చేసిన చింతలమాడి మహేష్ అన్న సూపర్ Dj వర్షన్ లో
    కూడా జోర్ధార్ చేసావు అన్న

    • @anitha8150
      @anitha8150 2 роки тому

      Beautiful dance,she looking like poojaheged....all the best

  • @aletishrinevassreddy1689
    @aletishrinevassreddy1689 9 місяців тому +2

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది డ్రైవింగ్ లో ఈ సాంగ్...................🎉

  • @prashanthbangaram2847
    @prashanthbangaram2847 2 роки тому

    Super andi.......... Daily nenu e song ni 10 to 15 chustha

  • @rameshjoduramesh5450
    @rameshjoduramesh5450 2 роки тому +10

    నాగదుర్గ డాన్స్ సూపర్ లవ్లీ స్మైల్ 😍😍😍🌹🌹🌹

  • @santhosh2419
    @santhosh2419 2 роки тому +29

    గాయని పాట పదాలకు తగినట్లు అద్భుతమైన రీతిలో పాడారు, అమ్మాయి అభినయం అందం అన్ని పాటకు ఇంపు సొంపు కుదింపు గా కుదిరాయి

  • @seeenuu
    @seeenuu 2 роки тому +3

    Nice voice & main artist super ❤️❤️🔥🔥

  • @mangalianandam9127
    @mangalianandam9127 2 роки тому +1

    Super song chala bagundhi😀😀💐💐👌👌👌👍👍

  • @sahasracreations2603
    @sahasracreations2603 2 роки тому +14

    నాగదుర్గ సూపర్ డాన్స్ 😍👌👌👌👌