This is earlier phase of Chrinjeevi's career, still struggling to find a foot hold. But the indications are pretty clear. Oozing with plenty of energy in the movements in the song. All these efforts proved as the stepping stones.
పాట ప్రారంభం లో ఆ హీరోయిన్ చేసే పరుగు భలే ఉంది.....ఇద్దరి యాక్టింగ్ బాగుంది... చిరంజీవి గారికి తొలి సినిమా అన్నట్లు ఉందా..? తనపై తనకు ఉన్న ఆత్మవిశ్వాసానికి ప్రతీక
ଓଡ଼ିଆ ପିଲେ ମହାଶ୍ୱେତା ରାୟଙ୍କ ପାଇଁ views ବଢ଼େଇ ଚାଲ❤
Right
The actress is Legendary Odia actress Mahashweta Ray
ମହେଶ୍ୱତ ଙ୍କ ପାଇଁ କିଏ ଆଶିଚ ? Like କର ❤
Omg...I can't believe Mahasweta ray in Telugu film . The first lady superstar of Odisha. Her nick name Rashmi
This heroine from Odisha, mahasweta ray
This is the first song of Chiru's film career, sung by G.Anand. A new era started from this song. 💫💫
చిరంజీవి గారి తొలి పాట...పాడింది జి.ఆనంద్ గారు...గొప్ప సింగర్ ఆయన...
Thank you for the info.🌿
Yes
Heroine is from odisha 😊
Gunnis book of World records from started this songs
The legendary actress from Odisha maheswota mam
NTR BORN FOR ACTION, ANR FOR STEPS, SVR FOR SCENES, IN THIS ORDER CHIRU FOR DANCE.
This is earlier phase of Chrinjeevi's career, still struggling to find a foot hold. But the indications are pretty clear. Oozing with plenty of energy in the movements in the song. All these efforts proved as the stepping stones.
జాలాది గారి సాహిత్యం అద్భుతం అమోఘం కదా.
Who came here after Chiranjeevi Guinness World Record speech? 😂😂
పాటల రచయిత జాలాది గారి అద్భుతమైన సాహిత్యం
Yess, great writer
She one of the my favourite odia heroine maheswrta ray
The heroines dance movements are also so elegant ..
She is bengali actress
@@srinivaskinthada6482 No brother she is an Odia actress. Name "Maheshwata"
@@srinivaskinthada6482No she is from Odisha
Odisha hiroen mahesota
Megastar aarojullone dance ki ardham choopinchadu
Olden days very nice all. Songs.
Super
Paata rasindi Jaladi Rajarao garu, popularly known as Jaladi. Nice song. Also beautiful dance by both hero and heroine.
chinnappudu eppudo radio lo vinnadi... chiranjeevi gaari paata ani kaanee, anand gaaru paadaranee intavarakoo teleedu....
Great upload, One of my fav song since my childhood. Excellent singing by Anand.
chiru dance superb
Odia heroine proud odia industry
First song of chiranjeevi..A new era begins from here
One of the best actress @maheswata ray
My❤ favourite ❤hiroin mahasweta
Chiru first movie song Melody music given by chakravarthi.thanks again.
Maheswata ray proud of odia cinema 🥰🥰🥰🙏🙏🙏
One of my childhood lovely song.....tq teluguone
This song is giving dynamic and enthusiasm when it comes
A decent village song with superb lyrics nice music of course anandgaru sang well
Male singer voice z soo nice but he couldn't get enough recognisition
G anand
పాట ప్రారంభం లో ఆ హీరోయిన్ చేసే పరుగు భలే ఉంది.....ఇద్దరి యాక్టింగ్ బాగుంది... చిరంజీవి గారికి తొలి సినిమా అన్నట్లు ఉందా..? తనపై తనకు ఉన్న ఆత్మవిశ్వాసానికి ప్రతీక
తొలి, పాట డ్యూయేట్..
Best suited voice for Mega Star
super choroggraphy
Super song old memories ❤
🕺🏿🕺🏿
యేలియల్లో యేలియల్లో ఎందాకా…ఆఆఆ
యాలమీది పోయేరమ్మ గూటిచిలకా…ఆ
యేలియల్లో యేలియల్లో ఎందాకా…ఆఆఆ
యాలమీది పోయేరమ్మ గూటిచిలకా…ఆ
🕺🏿🕺🏿
ఓలమ్మ తిరణాల గిలకా
వగలాడి వయ్యరి మొలకా
ఓలమ్మ తిరణాల గిలకా
వగలాడి వయ్యరి మొలకా
🕺🏿🕺🏿
ఎన్నెల్లో ఇళ్లేయనా…
చుక్కల్లో పక్కేయనా..
ఎన్నెల్లో ఇళ్లేయనా…
చుక్కల్లో పక్కేయనా..
💃💃
గోరంకా గోరంకా తుమ్మెదా
గీరెక్కిపోయింది తుమ్మెదా
గోరంకా గోరంకా తుమ్మెదా
గీరెక్కిపోయింది తుమ్మెదా
💃💃
ఓరయ్యో చంద్రయ్య కొడకా
పొద్దెల్ల నాయెంట పడకా
ఓరయ్యో చంద్రయ్య కొడకా
పొద్దెల్ల నాయెంట పడకా
ఆ మూడు ముళ్లెయ్యరా
నూరేళ్ల పడకేయరా
ఆ మూడు ముళ్లెయ్యరా
నూరేళ్ల పడకేయరా
చరణం: 1
🕺🏿🕺🏿
పాలమబ్బు బుగ్గల మీద
మెరుపు మెరిసి ఆడినట్టే
నీలికొండ గుండెల మీద
వాన చుక్క జారినట్టే
💃💃
వానచుక్క వాగులైయీ
సముద్రాన కలిసినట్టే
వానచుక్క వాగులైయీ
సముద్రాన కలిసినట్టే
రోజువారి మోజులన్నీ
మేజువాణి ఆడినట్టే
ఓరయ్య నేనాడుకో..నా
వడినిండా నేనుండి పో..నా
ఓరయ్య నేనాడుకో..నా
వడినిండా నేనుండి పో..నా
🕺🏿🕺🏿
యేలియల్లో యేలియల్లో ఎందాకా…ఆఆఆ
యాలమీది పోయేరమ్మ గూటిచిలకా…ఆ
యేలియల్లో యేలియల్లో ఎందాకా…ఆఆఆ
యాలమీది పోయేరమ్మ గూటిచిలకా…ఆ
చరణం: 2
💃💃
రేతిరంతా నిద్దరకాచి
కలవపూలు నవ్వినట్టే
రేపుమాపు ఆకాశం
ఆకువక్క యేసినట్టే
🕺🏿🕺🏿
పడమటేపు పడకేసి
సూరిగాడు దొర్లినట్టే
పడమటేపు పడకేసి
సూరిగాడు దొర్లినట్టే
ఊరివైపు తలుపు తీసి
తొంగి చూసి నవ్వినట్టే
సందెల్లో చిందేయనా.. ఆ
పొద్దల్లే ముద్దెట్టనా..
సందెల్లో చిందేయనా...ఆ
పొద్దల్లే ముద్దెట్టనా...
💃💃
ఓరయ్య చంద్రయ్య కొడకా
పొద్దెల్ల నాయింట పడకా
ఓరయ్య చంద్రయ్య కొడకా
పొద్దెల్ల నాయింట పడకా
🕺🏿🕺🏿
ఎన్నెల్లో ఇళ్లేయనా
చుక్కల్లో పక్కేయనా
💃💃
ఆ మూడు ముళ్లెయ్యరా
నూరేళ్ల పడకేయరా
🕺🏿🕺🏿
యేలియల్లో యేలియల్లో ఎందాకా…ఆఆఆ
యాలమీది పోయేరమ్మ గూటిచిలకా…ఆ
యేలియల్లో యేలియల్లో ఎందాకా…ఆఆఆ
యాలమీది పోయేరమ్మ గూటిచిలకా…ఆ
****** ****** ******
చిత్రం: ప్రాణం ఖరీదు (1978)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: జాలాది
గానం :ఎస్ జానకి, జి.ఆనంద్
This is my favorite song and like thing song very much. I have been searching for this song many many years. Finally got this
Chude ntavaraku vinentavaraku msnasuki trupti ledu. Iks heroine priya freshman raj. G. Anand gari voice antiviral.❤❤
Super lyrics by Jaladi garu
Adia actress and south actor ❤ very nice 👍
The heroine was effort less and with great expectations.
Siranjeevi never gave us a feeling that he was doing his first film
❤❤ maheswata Ray ❤❤
You r super for odia industry
SEE CHIRU DANCE STYLE AT 3.33 TO 3.40
PL OBSERVE THE STARTING MUSIC SOUND AND ENDING MUSIC SOUND IS SAME
Actress name is Maheswata
Beautiful
G anand first pata padina hero landaru manchi peru techukunnaru
Wave Sri Jalaadi Garu.
Have been looking for this song for years. Beautiful one. But, audio is very very poor. Hope someone will upload with much clarity.🌿
Super 👌
Extraordinary song
Odia actress 👌👌
Jai megastar
ANR yekkada
Mo bhalikie search kariki asicha like kara
Maheswata mem
2.44 very nice
Mega frist song super
super song and super dance
I'm proud of you maheswata mam 🙏🙏🙏
Maheswta medam hiroin ,meri odisah ki he katak jilaa kihe
సుపరు.అన్నయ్య
Chiru first song
chiru
I like the song
Excellent Song.
Boss 💪
Super song nice
Super song.movie super
Who are watching after maheswata madam interview 😅
Aanandh garu first sng super.hit snggg
Pata clarity ga ledu. Pl. Upload clarity song
This heroine odisha girl' name mahesweta
super song
Name of Heroine...pls
🙏🙏🙏🙏🙏🙏🙏
Sound sytem clearga ledhu pranam khareedu movie video songs poor Quality.,
Black white old movie
Odia main 17
Who is the singer ...balu or anand
Anand gedala from srikakulam
Tollywood. No1. Hero.
Senior. NTR.1.
Chiranjeevi.2.
Jr. NTR. 3.
Pawan Kalyan 3
Song good but sound clarity bad.
🕺🏿🕺🏿
యేలియల్లో యేలియల్లో ఎందాకా…ఆఆఆ
యాలమీది పోయేరమ్మ గూటిచిలకా…ఆ
యేలియల్లో యేలియల్లో ఎందాకా…ఆఆఆ
యాలమీది పోయేరమ్మ గూటిచిలకా…ఆ
🕺🏿🕺🏿
ఓలమ్మ తిరణాల గిలకా
వగలాడి వయ్యరి మొలకా
ఓలమ్మ తిరణాల గిలకా
వగలాడి వయ్యరి మొలకా
🕺🏿🕺🏿
ఎన్నెల్లో ఇళ్లేయనా…
చుక్కల్లో పక్కేయనా..
ఎన్నెల్లో ఇళ్లేయనా…
చుక్కల్లో పక్కేయనా..
💃💃
గోరంకా గోరంకా తుమ్మెదా
గీరెక్కిపోయింది తుమ్మెదా
గోరంకా గోరంకా తుమ్మెదా
గీరెక్కిపోయింది తుమ్మెదా
💃💃
ఓరయ్యో చంద్రయ్య కొడకా
పొద్దెల్ల నాయెంట పడకా
ఓరయ్యో చంద్రయ్య కొడకా
పొద్దెల్ల నాయెంట పడకా
ఆ మూడు ముళ్లెయ్యరా
నూరేళ్ల పడకేయరా
ఆ మూడు ముళ్లెయ్యరా
నూరేళ్ల పడకేయరా
చరణం: 1
🕺🏿🕺🏿
పాలమబ్బు బుగ్గల మీద
మెరుపు మెరిసి ఆడినట్టే
నీలికొండ గుండెల మీద
వాన చుక్క జారినట్టే
💃💃
వానచుక్క వాగులైయీ
సముద్రాన కలిసినట్టే
వానచుక్క వాగులైయీ
సముద్రాన కలిసినట్టే
రోజువారి మోజులన్నీ
మేజువాణి ఆడినట్టే
ఓరయ్య నేనాడుకో..నా
వడినిండా నేనుండి పో..నా
ఓరయ్య నేనాడుకో..నా
వడినిండా నేనుండి పో..నా
🕺🏿🕺🏿
యేలియల్లో యేలియల్లో ఎందాకా…ఆఆఆ
యాలమీది పోయేరమ్మ గూటిచిలకా…ఆ
యేలియల్లో యేలియల్లో ఎందాకా…ఆఆఆ
యాలమీది పోయేరమ్మ గూటిచిలకా…ఆ
చరణం: 2
💃💃
రేతిరంతా నిద్దరకాచి
కలవపూలు నవ్వినట్టే
రేపుమాపు ఆకాశం
ఆకువక్క యేసినట్టే
🕺🏿🕺🏿
పడమటేపు పడకేసి
సూరిగాడు దొర్లినట్టే
పడమటేపు పడకేసి
సూరిగాడు దొర్లినట్టే
ఊరివైపు తలుపు తీసి
తొంగి చూసి నవ్వినట్టే
సందెల్లో చిందేయనా.. ఆ
పొద్దల్లే ముద్దెట్టనా..
సందెల్లో చిందేయనా...ఆ
పొద్దల్లే ముద్దెట్టనా...
💃💃
ఓరయ్య చంద్రయ్య కొడకా
పొద్దెల్ల నాయింట పడకా
ఓరయ్య చంద్రయ్య కొడకా
పొద్దెల్ల నాయింట పడకా
🕺🏿🕺🏿
ఎన్నెల్లో ఇళ్లేయనా
చుక్కల్లో పక్కేయనా
💃💃
ఆ మూడు ముళ్లెయ్యరా
నూరేళ్ల పడకేయరా
🕺🏿🕺🏿
యేలియల్లో యేలియల్లో ఎందాకా…ఆఆఆ
యాలమీది పోయేరమ్మ గూటిచిలకా…ఆ
యేలియల్లో యేలియల్లో ఎందాకా…ఆఆఆ
యాలమీది పోయేరమ్మ గూటిచిలకా…ఆ
****** ****** ******
చిత్రం: ప్రాణం ఖరీదు (1978)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: జాలాది
గానం :ఎస్ జానకి, జి.ఆనంద్
జానకి కాదు,శైలజ
Orayya ninnallukona
Yalameedi means vela meeri
Super song