Andam Hindolam Full Video Song || Yamudiki Mogudu || Chiranjeevi, Radha

Поділитися
Вставка
  • Опубліковано 27 тра 2010
  • Watch Andham Hindolam Full video song from telugu movie yamakinkarudu starring Megastar Chiranjeevi , Radha , produced by Allu aravind, from the banner of Geethaarts, This song has been remade in the recent movie Supreme , starring saidharm teja , raashi kahnna
  • Розваги

КОМЕНТАРІ • 2,3 тис.

  • @luckyraja262
    @luckyraja262 3 місяці тому +90

    ఆ రోజు ల్లో పుడితే బాగుండేది అని ఎంత మందికి అనిపిస్తుంది ఫ్రెండ్స్. నిజంగా చెప్పండి. ఆ రోజులు బాగున్నాయి

  • @tvsnmurthy2370
    @tvsnmurthy2370 4 роки тому +1218

    చిరు రాధ కాంబినేషన్ నచ్చిన వారు లైక్ వేసుకోండి... నాకైతే ఈ కాంబినేషన్ చాల చాలా ఇష్టం

  • @venkatanagarajay
    @venkatanagarajay 3 роки тому +969

    అప్పట్లో 90s, లో.. దూరదర్శన్ లో చిరంజీవి సినిమా, కొత్త సంవత్సరం చిరంజీవి గ్రీటింగ్ కార్డులు, చిరంజీవి పాటలు.. మనసు లోతుల్లో ఇంకా సజీవంగా ఉన్నాయి..👍👍👍

    • @raghavendraoraghu3349
      @raghavendraoraghu3349 2 роки тому +32

      Yes
      Appatlo Annaya greeting chart konevallam

    • @reddyreddy3080
      @reddyreddy3080 2 роки тому +7

      👌

    • @pundaleekpai8083
      @pundaleekpai8083 2 роки тому +13

      Yes great memories

    • @ramakoteswararao4410
      @ramakoteswararao4410 2 роки тому +34

      చిత్రళహరి లో చిరంజీవి సింగ్ లేకపోతే ఆ వారం ఏదో పోగొట్టు కున్నట్లు ఉండేవారం

    • @sundershyam250
      @sundershyam250 2 роки тому +11

      Chiranjeevi movies ekkuva vese vallu kaadu dd lo.. Only rudraveena, apadbandhavudu, khaidi 786....as far as I remember

  • @rameshbabubabu3302
    @rameshbabubabu3302 3 роки тому +146

    ఈ స్థాయి రావటానికి ఇతని కష్టం ఎంతో వుంది.. ఊరికినే రాలేదు మెగాస్టార్ అనే బిరుదు...

  • @YSR_KDP
    @YSR_KDP Рік тому +99

    తెలుగు సినీ చరిత్రలో డాన్స్ లో కొత్త వరవడి ఏర్పరిచిన ఘనత చిరంజీవి కే దక్కుతుంది❤

  • @venkateswarlumittakolu623
    @venkateswarlumittakolu623 3 роки тому +33

    1:50 స్టెప్ .... సూపర్... అన్నవారు ఒక like వేసుకోండి.....

  • @erragopal9782
    @erragopal9782 3 роки тому +525

    ఫ్రెండ్స్ 2021లో చూసే వాళ్ళు లైక్ కొట్టండి ఫ్రెండ్స్..
    ఐమ్ అల్లు అర్జున్ ఫ్యాన్..
    బాస్ డ్యాన్స్ లో మీరు మెగాస్టార్..

  • @algrowtrading
    @algrowtrading 3 роки тому +108

    చిరంజీవి గారిని బీట్ చెయ్యాలి అంటే ఇంకో 100 తరాలైన కష్టమే.
    సర్ మీరు లెజెండ్, I LOVE YOU SIR💕💕💕🙏🙏

    • @nenuantenene6264
      @nenuantenene6264 Рік тому +1

      Eppati జనరేషన్ లో kuda Dance బాగా చేస్తున్నారు. But చిరు లో Special Style, Grace, charm Dance వాళ్ళు Dance చేయలేరు. So చిరు Dance of God

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 Рік тому

      Jai Mega Star chiranjeevi ❤️

    • @klnswamyklnswamy4923
      @klnswamyklnswamy4923 Рік тому

      Yes

  • @pvn7914
    @pvn7914 5 років тому +291

    డేన్స్ కే అందం ఇస్తే ఈ ప్రపంచం లో ఒకే ఒక్కడు నువ్వే అన్నయ్య

  • @kamandlatulajaram2132
    @kamandlatulajaram2132 3 роки тому +28

    చిరు గొప్ప డాన్సర్ దాంట్లో ఏం సందేహం లేదు కానీ చిరు తో సమానంగా డాన్స్ చేయగల హీరోయిన్ కేవలం రాధ మాత్రమే. ఆమె కూడా ఓ గొప్ప డాన్సర్...

  • @narayanasivakrishna9766
    @narayanasivakrishna9766 3 роки тому +367

    అమ్మ అంజలి అమ్మ గర్భం దేవాలయం మా దేవుడిని కన్నావు నీకు చాలా చాలా ధన్యవాదాలు

  • @jagadishtopvid
    @jagadishtopvid 4 роки тому +635

    నేనే గొప్ప అని చెప్పుకొనే అవకాశం ఈ కుర్ర హీరోలకు కొంచెం కూడా లేకుండా చేశావు కదా అన్న... లవ్ యూ సుప్రీం హీరో ...

  • @jayakrishnapodilapu5536
    @jayakrishnapodilapu5536 5 років тому +33

    విచిత్రం ఏమిటంటే చిరు కి పోటీ ఇవ్వాలనుకున్నవాళ్ళు కనుమరుగయ్యారు... ఫాలో అయిన వారు సక్సెస్ అయ్యారు...

  • @venkataramanavakkapatla2134
    @venkataramanavakkapatla2134 11 місяців тому +57

    చిరంజీవి గారు మీ అందానికి మీ గ్రేస్కీ మీ ఎక్స్పెషన్స్ కి మీ ఫైట్స్ కి తెలుగు ప్రజల అందరూ కలిసి ఇచ్చిన బిరుదు మెగా స్టార్ ❤
    మీ లాంటి హీరో ఇంకొకడు పుట్టడు రాడు
    One only మెగా స్టార్ చిరంజీవి ❤❤

  • @krishnarao9090
    @krishnarao9090 3 роки тому +269

    వేటూరి సుందరరామమూర్తి గారు... మహనుభావ ఏమీటి మీ పద ప్రయోగాలు.. నేను అదృష్టవంతుడుని తెలుగు వాడిగా పుట్టినంధుకు

  • @challasuresh4526
    @challasuresh4526 3 роки тому +57

    నాడు,నేడు,ఎప్పటికీ డాన్స్ అంటే చిరంజీవి,చిరంజీవి అంటే డాన్స్.❤️ You megastar చిరు💐💐💐💐

  • @gopigovinda9493
    @gopigovinda9493 5 років тому +120

    తెలుగు సినిమా చరిత్రకి చిరంజీవి గారు ఒక ఆణిముత్యం

  • @megastarchiru1506
    @megastarchiru1506 5 років тому +277

    స్లో సాంగ్స్ అయినా స్పీడ్ సాంగ్స్ అయినా మాస్ సాంగ్స్ అయినా..టోటల్ గా ఏ సాంగ్స్ కి అయిన చిరంజీవి అన్నయ్యా డాన్స్ సూపర్..అది చిరంజీవి అన్నయ్య కే సాధ్యం..That is Mega Star.

    • @rajendergrt143
      @rajendergrt143 4 роки тому +7

      Annaiah Chiranjeevi garu Kaarana janmudu kavochu ayana dance chestunte edo magic untadi. I'm sincerely saying that Vere e hero aina ila dance cheyaledu ❤❤

    • @DurgaPrasad-bl9ff
      @DurgaPrasad-bl9ff 4 місяці тому

      Picha pakkana radha gaaru Dance kuda chudu

  • @ahimsaaparamodharmaha1111
    @ahimsaaparamodharmaha1111 4 роки тому +320

    నాట్యానికే నటరాజు మన మెగాస్టార్ అన్నయ్య.

    • @prasadcb3704
      @prasadcb3704 Рік тому +2

      Mega star....yes
      Supreme hero....okay
      but annayya ????????????

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 4 місяці тому

      Yes,jai Mega star chiranjeevi sir ❤️🙏.!!!

  • @Ajjuajit10
    @Ajjuajit10 7 місяців тому +14

    చిరంజీవి ఈ పేరు మరిచిపోలేని జ్ఞాపకం ఎప్పటికీ❤❤❤

  • @mmraotalks9240
    @mmraotalks9240 4 роки тому +257

    బ్రేక్ డాన్స్ ల రారాజు మన మెగాస్టార్....

  • @thotasriram467
    @thotasriram467 4 роки тому +33

    ఎమ్ గ్రేస్ అన్న...ఎవేర్ గ్రీన్ నువ్ అస్సలు...hatsoff 👌

  • @subhuvikbt
    @subhuvikbt 4 роки тому +479

    చిరంజీవిగారు మెగాస్టార్ అయ్యారు అంటే ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతువచ్చారు
    ఈ పాట ఈ రోజు కి సెట్ అవుతుంది

  • @nerellasathishgoud6410
    @nerellasathishgoud6410 4 роки тому +146

    మీలాంటి తోపు డాన్సర్ లేడు my hero

    • @kak971
      @kak971 4 роки тому +3

      There is no doubt he is a no 1 dancer
      But aayana natinchina heroines kooda pedda topoo le
      Radhika Bhanu priya Radha vijya shanti
      Ani cheppachu

    • @s..c2148
      @s..c2148 3 роки тому +1

      👌👌👌

    • @s..c2148
      @s..c2148 3 роки тому +2

      Sathish anna, meeru singer kadha...meeru anniah chirangeevi gari fan?..nenu pedda fan..anna...

  • @munnavilak1375
    @munnavilak1375 6 років тому +764

    1988 ఆంధ్రదేశం ఈ పాటలతో మారుమ్రోగింది. Amazing Raj koti n chiru.

    • @yallappabk7451
      @yallappabk7451 5 років тому +4

      Munna VDS very nice

    • @RavinderRajGuru
      @RavinderRajGuru 5 років тому +23

      Rajkoti used computers to generate music those days ..Kind of music unheard of during that period in India . No wonder AR Rahman worked as an assistant to RajKoti those days

    • @marripudivenkatasubbarao7209
      @marripudivenkatasubbarao7209 5 років тому +1

      V dry u if dry p

    • @dr.kariyanna.s5768
      @dr.kariyanna.s5768 4 роки тому +6

      Charanjeevi 1990 years super song's i loke it

    • @vijaytravelvlogs
      @vijaytravelvlogs 4 роки тому +12

      మెగాస్టార్ అన్నీ పాటలకు అపుడు ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తం ఉరుతల ఊగుతుంది అది మెగాస్టార్ పవర్.

  • @hegdesbeautypoint9489
    @hegdesbeautypoint9489 3 роки тому +56

    చిరంజీవి గారిని ఈయన మన లాంటి మనిషి కాదు..దేవుడేమో అనుకునే వాడ్ని నా బాగా చిన్నపుడు.. ఇక రాధ డాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే... చిరంజీవి గారికి కూడా రాధ తనని డాన్స్ లో ఎక్కడ డామినేట్ చేస్తుందో అని ఇన్నర్ గా ఖచ్చితంగా చాలా సార్లు అనుకుని ఉంటాడు.. అదీ రాధా డాన్స్. చిరంజీవి గారితో 100% సరి సమానంగా డాన్స్ చేయగలిగిన ఏకైక హీరోయిన్...
    తర్వాత చాలా సంవత్సరాలకి రంభ వచ్చింది.

    • @kittushorts2228
      @kittushorts2228 2 роки тому

      miru cheppindi exactly correct andi ..monna imadya function lo chiru same mention chesedu ... u good abserver...

    • @dancersailu9868
      @dancersailu9868 Рік тому +1

      Vijasanthi garu grace chala baaga chesaru chiru sir pakkana and nagma kuda baaga chestaru

    • @sandeepanapalli5080
      @sandeepanapalli5080 Рік тому +1

      Radha vijayasanthi iddaru super Jodi chiruki

  • @haribhandari6049
    @haribhandari6049 2 роки тому +45

    దేవుడు( ప్రకృతి) ఒక్కో యుగానికి ఒక్కొక్కరిని ఒక్కొక్క రంగంలో ఆశీర్వదిస్తారు 🚩🌻

  • @VijayaLakshmi-mo5cq
    @VijayaLakshmi-mo5cq 4 роки тому +17

    చిన్న ప్పుడు ఈ పాటికి స్టెప్పులు వేసే దాన్ని అంత ఇష్టం ఈ పాట అంటే నాకు డ్యాన్స్ సూపర్

    • @gprathap3367
      @gprathap3367 4 роки тому

      Hai విజయలక్ష్మి గారు అన్నయ్య గారు మనకు స్పూర్తి

  • @hazarathkumarreddy8142
    @hazarathkumarreddy8142 6 місяців тому +9

    చిన్నప్పుడు చిరంజీవి, పెద్దయ్యాక పవన్. వీరిద్దరి జ్ఞాపకాలు ఎంత విలువైనవో ఒక్కసారి మనం దేశం కాని దేశం లో వున్నప్పుడు, Friday evenings అర్థం అవుతుంది. ❤️🥰

  • @rowdyratna9325
    @rowdyratna9325 4 роки тому +135

    2020 lo chusina vallu oka like vesukondi ❤️😍

  • @rajeshkuppasta7092
    @rajeshkuppasta7092 Рік тому +19

    పూర్తి పాట shooting మన కర్ణాటకమె ( బెంగళూరు) as Meghastar Fan of Karnataka గదగ్❤💛

  • @GSJKANNADA
    @GSJKANNADA 4 роки тому +89

    ಈ ಹಾಡು ಪೂರ್ತಿ ನಮ್ಮ ವಿಧಾನಸೌಧ ಹೈಕೋರ್ಟ್ ಕಬ್ಬನ್ ಪಾರ್ಕ್ ರೇಸ್ ಕೋರ್ಸ್ ಹಳೆ ಮೂಸೆಯಂ ಬೆಂಗಳೂರು ಅರಮನೆ ಹಾಗು ಎಮ್ ಜಿ ರಸ್ತೆ .... jai ಕರ್ನಾಟಕ ಜೈ ಕನ್ನಡ

  • @kamesh755
    @kamesh755 6 років тому +445

    Nenu chanipoyevaruku.. aa tarwathakuda naa హీరో మెగాస్టార్ చిరంజీవి.... 🙏

  • @lakshman6052
    @lakshman6052 4 роки тому +388

    2020 lo chuse vallu oka like vesu kondi jai supreme hero 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kasturipadi7368
    @kasturipadi7368 10 місяців тому +8

    Chiru Radha combination yepatakie super Naku chala pichie Vella combination

  • @nookarajusabbi2391
    @nookarajusabbi2391 4 роки тому +322

    అప్పట్లో నీ స్టైల్ చూస్తుంటే పిచ్చెక్కి పోయేది నీ సినిమాలు లేకపోతే చచ్చిపోతే మేమో అనే భయం వేసేది

  • @krishnachannel2663
    @krishnachannel2663 4 роки тому +37

    ఎంతమంది ఉన్నా వన్ హీరోగా పెద్ద అన్నయ్య hit

  • @k.shailajavideos9607
    @k.shailajavideos9607 4 роки тому +20

    చిరంజీవి అంటే డాన్స్ డాన్స్ అంటే చిరు కెక👍🙏🙏🙏

  • @m.mastanreddy1367
    @m.mastanreddy1367 Рік тому +4

    అప్పుడు గాని ఇప్పుడు గాని లవ్ సాంగ్స్ స్పీడ్ సాంగ్స్ కి బ్రేక్ డాన్స్ స్టెప్పులు చేయగలిగే హీరో ఎవరు అంటే చిరంజీవి గారు ఒక్కడే

  • @hegdesbeautypoint9489
    @hegdesbeautypoint9489 3 роки тому +61

    వీరిద్దరి డాన్స్ చూడాలంటే వీళ్ళు డాన్స్ చేసిన ఏ పాట అయిన రెండు సార్లు చూడాలి ఒకసారి చిరంజీవి గారిని, ఒకసారి రాధ గారిని చూస్తే తప్ప వీరి డాన్స్ ఎంజాయ్ చేయలేం ఎందుకంటే నువ్వా..నేనా అన్నట్టు ఉంటుంది వీరిద్దరూ డాన్స్ చేస్తే

  • @SatishKumar-po1ke
    @SatishKumar-po1ke 7 років тому +230

    wow 2.3 million hits for a 30 years old song.that's possible only with mighty megastar. all mega fans hit like.

  • @kamesh755
    @kamesh755 5 років тому +11

    నా ఆయుషు కూడ పోసుకుని నిండు నూరేెల్లు చల్లగా ఉండాలి మెగాస్టార్ చిరంజీవి గారు

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 5 років тому

      Ni ayyusu ni family ki evvu pilliki kuda bikasam pettani a vedava ki evvaku a demudu kuda kasmichadu dance nachina k acting nachinda k bt ayyisu eche antha good carcter kadhu chiranjeevi di west na koduku

  • @Rocky-sr8id
    @Rocky-sr8id 3 роки тому +6

    Sp Balu sir tappa yevvaru Anta baaga paadaledu chiru kosam.. we miss you spb sir

  • @rajeshbabu9293
    @rajeshbabu9293 Рік тому +7

    ఒక హీరోని అభిమానులు పిలుచుకునే టైటిల్స్ తో...2 ఇండస్ట్రీ హిట్ సాంగ్స్ ఉన్న ఏకైక హీరో అన్నయ్య సుప్రీమ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు... మరే హీరోకి భారతదేశములో ఈఘనత లేదు...సినిమాకోసమే పుట్టాడు అన్నయ్య, అందుకే తెలుగు జాతి ఉన్నంతవరకు "చిరంజీవి"లా అన్నయ్య మన గుండెల్లో ఎప్పటికి ఉండిపోతారు...

  • @s..c2148
    @s..c2148 5 років тому +114

    Telugu cinema stamina prapanchaniki teliya chesina hero megastar..

  • @misterhandicap3444
    @misterhandicap3444 3 роки тому +17

    Radha mam is also dancing 💃 equally with Chiru Sir...

  • @indhub.manojreddy8651
    @indhub.manojreddy8651 4 роки тому +15

    చిత్రం : సుప్రీమ్ హీరో
    గానం ; సుశిలమ్మగారు ,,బాలు గారు
    అందం హిందోళం అందరం తాంబూలం
    అసలే చలికాలం రగిలే సుమబాణం
    సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
    ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళా
    అందనిది అందాలనిది అందగనే సందేళకది
    నా శృతి మించెను నీ లయ పెంచెనులే హ్హ...
    ॥ అ౦ద౦॥
    చలిలో దుప్పటికెక్కిన ముద్దుల పంటలలో..
    తొలిగా ముచ్చమటారని ఉక్కిరి గుంటలలో...
    దుమ్మెత్తే కొమ్మ మీద గుమ్మళే కాయగా
    పైటమ్మీ మానుకుంది పరువాలె దాయగా
    వొసిగొలిపే రూచితెలిపే తొలివలపే... హ్హ...
    మోటిమలపై మొఖమేరుపై జతకలిపే. హ్హ...
    తీయనిది తెర తీయనిది
    తీరా అది చేజిక్కినది మొగ్గలు విచ్చెను బుగ్గలు పిండగనే... హ్హ...
    అందం హిందోళం... హహహ్హ.
    అదిరే తాంబూలం... హ అహ్హ...
    అసలే చలికాలం... తత్తర
    రగిలే సుమబాణం... తత్తర
    వలపే హత్తుకుపోయిన కౌగిలి అంచులలో
    వయసే జివ్వున లాగిన వెన్నెల మంచులలో
    కిచ్చుళ్ళ వీణ మీదా మృదులెన్నో పాడగా
    చిచ్చుళ్ళ హాయి మీద నిదరంత మాయగా
    తొలి ఉడుకే వడి దుడుకై చలి చినుకై... హా.
    పెనవేసి పెదవణిగే ప్రేమలకు... హే...
    ఇచ్చినది కడునచ్చినది
    రేపంటే నన్ను గిచ్చినది
    అక్కరకొచ్చిన చక్కని సోయగమే... హే...
    అందం హిందోళం... హహహ్హ.
    అదిరే తాంబూలం... హ అహ్హ...
    అసలే చలికాలం... హెహెహ్హె
    రగిలే సుమబాణం... హహహ్హ
    సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
    ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళా
    అందనిది అందాలనిది అందగనే సందేళకది
    నా శృతి మించెను నీ లయ పెంచెనులే హ్హ...

    • @ramarao7958
      @ramarao7958 3 роки тому

      యముడికి మొగుడు

  • @rafimd6317
    @rafimd6317 11 місяців тому +3

    చిరు రాధ హిట్ పెయిర్ .మెగాస్టార్.

  • @chandrasekhar6334
    @chandrasekhar6334 7 років тому +47

    really he is a god of dance for India, he did moon walk in this song, this movie is released in 1988, he introduced dance to India he is really a supreme to all cinema hero's in India Even in future toooooooooooooo....

  • @neeharikayadati7522
    @neeharikayadati7522 Рік тому +42

    Chiru and Radha combo is always a feast to our eyes ❤️❤️

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 4 роки тому +28

    EXTRODINARY COMBINATION OF MEGASTAR AND RADHA..
    SOOOOPERB MUSIC 🎶🎶
    FANTASTIC DANCE PERFORMENCE BY CHIRU...
    ONE OF MY TOP MOST FAVOURITE SONG 🎶🎤🎶EVER AND EVER... 😁

  • @pavankumarbhattaram480
    @pavankumarbhattaram480 5 місяців тому +4

    Radha and chiranjeevi combination is very nice in tollywood.

  • @mudavathchathru2999
    @mudavathchathru2999 6 років тому +186

    Young chiru ganaka ippudu vunninte,, ante intha technology time lo vunninte antunna... ,,ntr, Mahesh, Pawan, bunny vilu just mamulu herolu ga miguluthundri ani na feeling.. Kanuka chiru ee generation leru kabbatti., Pawan, Mahesh ntr, bunny villu oopiri piluchukuntunnaru... anduku oka rakanga Pawan, Mahesh, ntr bunny adrustavanthulu. Chiru nundi thappinchukunnaru,, aina khidi no 150 tho, adi average cinima tho, andulonu 62yr lo industry ni shake cheshadu,, that is chiru

    • @rakeshsv8579
      @rakeshsv8579 6 років тому +7

      Mudavath Chathru
      correct ga chepav

    • @ravurisandeep8377
      @ravurisandeep8377 5 років тому +5

      Yes ..okkokadu sussu poskuntadu..

    • @vasuv.s7695
      @vasuv.s7695 4 роки тому +5

      Ur obslutely right, vellu kali goti ki kuda sariporu

    • @bunnyarjun2333
      @bunnyarjun2333 4 роки тому +8

      Fact anna chiranjeevi ni records kottali ante malli chiranjeevi eh puttali

    • @nareshmachala9849
      @nareshmachala9849 4 роки тому +1

      Correct

  • @psomarajkumar
    @psomarajkumar 3 роки тому +19

    Chiranjeevi was ahead in dancing than any other actor at that time in any language. Also being a Bangalorian myself wowww to that time Bangalore.

  • @trinadhdesamsetty7884
    @trinadhdesamsetty7884 4 роки тому +211

    నేను ఒక ఘరానా మొగుడు సినిమా అనే ముప్పై ఎనిమిది సార్లు చూశాను

  • @mutagangadhar1801
    @mutagangadhar1801 5 років тому +6

    Chiru ki dance lo perfect poti RADHA ne ... RADHA - CHIRU best hit pair in TFI

  • @venkynadiminti
    @venkynadiminti 8 років тому +428

    There is no other dancer who has the same grace as Chiranjeevi. Even now there is no dancer who can beat Chiru. He is an ever Mega Star!

    • @megastarmovva9233
      @megastarmovva9233 8 років тому +8

      watch Naravara-Full Song- from same movie and compare both dance once.

    • @RaviShankar-xx9yo
      @RaviShankar-xx9yo 7 років тому +2

      +mega star Moved in

    • @sreelovesnature86
      @sreelovesnature86 6 років тому +5

      Absolutely

    • @sreenivasareddy6803
      @sreenivasareddy6803 5 років тому +11

      Chiranjeevitho deetuga dance cheese heroin Radha okate

    • @RavinderRajGuru
      @RavinderRajGuru 5 років тому +2

      exaggeration . are you going to say chiranjeevi is better than Govinda, anand babu and prabhu deva?

  • @mohanreddy1554
    @mohanreddy1554 3 роки тому +92

    I feel jealousy for those people who were watching Chiru movies in the theatre 😭I used listen these songs in fm radio when I was child 😍 forever Chiru fan ❤️

    • @kirank777
      @kirank777 3 роки тому +1

      r u born in 1980s?

    • @thiru_asc1
      @thiru_asc1 2 роки тому +5

      Yes true...even though I'm from Tamilnadu,I love his songs and dancing grace....too good , great music from Ilayaraja, rajkoti ,Bappi Lahiri in majority of his films

    • @sampathmulla6267
      @sampathmulla6267 2 роки тому

      @@thiru_asc1
      Yes Brother
      Chakravati Garu also gave good music to chiru

    • @chintuhimirika1987
      @chintuhimirika1987 Рік тому

      @@thiru_asc1 🔥🔥

  • @venkateswarlumittakolu623
    @venkateswarlumittakolu623 3 роки тому +4

    అప్పట్లో యూత్ చిరు సినిమాను 10, 15 సార్లు చూసేవారు డాన్స్ కోసం...

  • @parthk9559
    @parthk9559 Місяць тому +1

    Who else can it be? Mega star Chiranjeevi and Dr.Veturi gari combination has most mega hits!🙏

  • @seetharamvenkataram9475
    @seetharamvenkataram9475 8 років тому +221

    I am a Kannadiga. But this song ANDAM HINDOLAM by SHRI VETURI haunts me, especially for the reason that it has been picturised in front of our lovely, beautiful, massive (shilpadalli kaavya) VIDHANA SOUDHA in Bengaluru. Lyricist, Music Director, Singers, Choreographer, Director, Producer and the Actor & Actress and co-actors all deserve our continuous applause for creating such an immortal song. My dear Telugu friends, please listen to our Kannada film songs also which are simply divine. We are simply grateful to Teluguvallu for generating and lending PBS, SPB, S.JANAKI, P.SUSHEELA, L.R.ESHWARI, GHANTASALA and others.

    • @omshreeprints3921
      @omshreeprints3921 8 років тому +6

      nannu kannadigaane mithra dont wory we both are one

    • @megastarmovva9233
      @megastarmovva9233 8 років тому +3

      i love puneet rajkumar dance

    • @Shivaramm143
      @Shivaramm143 7 років тому +1

      gud comment

    • @sriharini8342
      @sriharini8342 7 років тому +3

      Seetharam Venkataram sir nice for your views ,but the song who sung who acted are telugites and whenever I listen any south songs mostly the most are sung by Telugu singers and I find Telugu in it not else

    • @veereshhitnal6474
      @veereshhitnal6474 7 років тому +3

      This is called Superiority Complex. Come on Open Your Eyes. Rajanikanth, Prakash Raj, Rajmouli all are from Karnataka. Film industry means not only Telugu, dont think that only telugu film industry given many talents. Ilayaraja, A.R Rahman Tamilians. Dont forget that Biggest of all Film industry is Bollywood.

  • @shankar7001
    @shankar7001 9 років тому +129

    NO MATCH TO MEGA STAR'S DANCING GRACE....
    HE IS ONE TO TEN IN TOLLYWOOD RACE...... I LOVE YOU MEGASTAR CHIRANJEEVI FOREVER..... HE IS THE ONLY HERO WHO MADE MY FILLED MY FILMI THRUST TO THE FULL SATISFACTION..... NOW NOW BODY CAN MATCH HIM TILL DATE..... I BET.

    • @parthuh1
      @parthuh1 8 років тому +5

      100% Agree@ +shankar narayana

    • @venkatreddy2237
      @venkatreddy2237 7 років тому +3

      shankar narayana
      u expressed my exact feeling friend.. chiru is the only hero who know what audiences need and how to entertain them.. till date no one can replace Chiru in terms of dance,comedy timing,face expression,base voice,attitude in Dance, heroism in his body language.. what a gift to telugu film industry.. :) :)

    • @Ashwadgaming
      @Ashwadgaming 6 років тому +2

      Megastar. We always love you. You are our heart

    • @hariblaze7100
      @hariblaze7100 5 років тому

      realy bro noone can dance iike chiriru sir....

    • @eswarbujji8611
      @eswarbujji8611 4 роки тому

      Iam Bala krishna fan..But I like chiru dance

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 3 роки тому +9

    The best dancing pair ever అన్నయ్యకి రాధ గారే first..
    Raj koti tunes we movie ki music lover's ki మరో flavour చూపించాయి spb and సుశీల గారి గాత్రం వేటూరి గారి సాహిత్యం పిచ్చి పీక్స్ లో ఉంటది బయ్య..

  • @sriramsairam105
    @sriramsairam105 3 роки тому +15

    What I feel is, his co-actresses like raadha garu, vijayashanti garu, bhanu priya garu complimented his dance. These actresses must have had really great energy to dance in same level with chiru Sir

  • @gunasankar9751
    @gunasankar9751 8 років тому +20

    SP's base voice and Suseela's high and bold tone.. wow..

  • @hassansk1891
    @hassansk1891 7 років тому +30

    wah...super song....chiru ni chudala...radha ni chudala....music vinala.....all superb....chiru n radha dance...iee song ni ekkadi ko teesukellindi.......raj.koti...music keka....

  • @saidulugundagani8885
    @saidulugundagani8885 3 роки тому +8

    నా జీవితంలో చిరంజీవిని తలుచుకోకుండా ఒక్క రోజు కూడా లేదు

  • @charansiva5840
    @charansiva5840 3 роки тому +4

    Sai darma teja song Susina tharvatha malli eesong susina vallu aentha mandhi vunnaru👈👌

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 5 років тому +61

    E song lo Radha gari ki Hats off chepa vachu Chiru tho samanam ga dance chesindi Radha dance lo grace speed Chiru tho match ayindi Chiru tho steps match cheyatam anta it's not an joke Lawarence Master kuda e mata chala sarulu cheparu

  • @rowdyratna9325
    @rowdyratna9325 4 роки тому +8

    Present unna heros ki inspiration chiranjeevi garu... Jai Megastar ❤️😍❤️😍

  • @manikantamutyala104
    @manikantamutyala104 4 роки тому +159

    2019 lo watch chesina vallu oka like vesukondi

    • @gkumar6149
      @gkumar6149 4 роки тому

      Old is gold

    • @skbash6480
      @skbash6480 4 роки тому +3

      Don't beg for likes....if your comment is good no need to ask for like...I hate your comment...

    • @gvvsn6510
      @gvvsn6510 4 роки тому +1

      Indian megastar

    • @samiratamma
      @samiratamma 4 роки тому

      @@skbash6480 omg why so much hate lmao! XD

    • @BashaBasha-do6dw
      @BashaBasha-do6dw 4 роки тому

      manikanta mutyala sgdrff

  • @chandrasekhar6577
    @chandrasekhar6577 7 років тому +17

    Eternal song by extraordinary combination of Chiru and Ratha.....song elevated by SPB and Susheela who sung in a different style..dont forget chorus..and finally Raj Koti..

  • @srikantholety8514
    @srikantholety8514 2 роки тому +8

    Vidhana Soudha
    High Court of Karnataka
    Bangalore Palace
    Cubbon Park
    Race Course
    Ashoka Hotel (5 star nd very costliest at that time)
    Thanks for covering all the famous places of namma Bengaluru🙏🙏🙏
    Chiru Dance nd Steps were awesome even Radha matched his pace 👏👏👏👏👏
    @0:16 to 0:33 - Chiru standing in Vidhana Soudha nd slowly stepping down with BGM as Supreme Hero........ Is awesome 😘😇🤓

  • @vrurrangolidesignsdrawings1919
    @vrurrangolidesignsdrawings1919 4 роки тому +4

    Iam usha chiru radha Jodi superior super iddari dance inka
    superrrrrrrrrrrrrrrr

  • @user-pc8qd3yc6v
    @user-pc8qd3yc6v 4 місяці тому +1

    Appatlo mimmalni beat chese varey lerante mee dedication, hard work.... Really hats off sir....

  • @ssmp55
    @ssmp55 8 років тому +29

    I LOST COUNT HOW MANY TIMES I SAW THIS LOVELY NUMBER. MACH MEGASTAR AND RAVISSHING RAADHA

  • @Murthy664
    @Murthy664 8 років тому +24

    What a grace in his movements...Perhaps he reincarnated for only dance that he started in his last births.Radha is complimentary.Kudos to all who involved in the song.

  • @syedyousufbaba4017
    @syedyousufbaba4017 3 роки тому +2

    super hit for ever song chiranjeevini mega star ni chesina song idi i like this song i likeeeeeeeee mega master CHIIIIIIRUUUUU

  • @nrsdairies4215
    @nrsdairies4215 Рік тому +1

    1983 to 2000 chiru cinema theatre lo chusina preksha Kulu chala adrushta vanthulu

  • @rangavinnakota8904
    @rangavinnakota8904 8 років тому +223

    This is the reason why fans are not leaving chiru even he is not doing films since last 9 years

  • @jakkanaiyudu9479
    @jakkanaiyudu9479 7 років тому +757

    చిరంజీవిలా తన ఒంటిని తానే శ్రమ పరుచుకుని డాన్స్ చేసే నటుడు ఇంతవరకూ సినీ జగత్తులో పుట్టలేదు పుట్టడు కూడా . . . . అన్నయ్యా నువ్వు నృత్య సామ్రాజ్యానికి మహారాజువి . . .

  • @nrramesh9689
    @nrramesh9689 3 роки тому +34

    Radha was the most Charming & Beautiful Actress of Indian Cinema.
    She was the multi talented / versatile actress & she got 02 National Awards for her performance. One for Alaigal Oyuvudillai & another for Mudal Mariyadai.
    She proved that no other heroine can beat her in Dance.
    She is the most wonderful Dancer, fastest dancer, beautiful actress of Indian Film Land.
    She looks very gorgeous in all types of dresses.
    Chiranjeevi himself told several times to media that Radha is most perfect dancer than any other heroines.

  • @yenugudalanaidu4930
    @yenugudalanaidu4930 4 роки тому +150

    నాట్యానికి మా అన్నయ్యకి మించినోడు భారత్ లో ఉన్నాడా

    • @wecan87
      @wecan87 3 роки тому +9

      Doubt enduku ledu

    • @chandrasekharchandu8768
      @chandrasekharchandu8768 3 роки тому +15

      Pakka ledu hero dancer fighter trend setter timing dailouge best face expressions awsome cutout.ivvanni pakka oppukone vallu yes ani send cheyandi

    • @powerstar9761
      @powerstar9761 3 роки тому +4

      Ledu bro

    • @shankar9314
      @shankar9314 3 роки тому +6

      Ledhu bro 80s, 90s no1 hero mana Annaya
      Thana dance tho indian cenima nu Shake chesadu

    • @Sunil-qk3ft
      @Sunil-qk3ft 3 роки тому +4

      Née bondara

  • @damodaradamodara964
    @damodaradamodara964 6 років тому +29

    steps diguthunnapu chiru really dreamboy nee

  • @n.s.kirankumarkumar9290
    @n.s.kirankumarkumar9290 7 років тому +114

    RADHA MADAM PLZ COME TO THE INDUSTRY AGAIN AND WORK WITH MEGASTAR

  • @siddu-3525
    @siddu-3525 4 роки тому +14

    చిరు సూపర్ డాన్స్, సూపర్ సాంగ్స్ సూపర్ మ్యూజిక్ జన్మ ధన్యం

  • @vrurrangolidesignsdrawings1919
    @vrurrangolidesignsdrawings1919 4 роки тому +4

    I am usha chiru radha iddari dance super April 16 2020

  • @allvaa9
    @allvaa9 8 років тому +10

    What makes Chiru so special is making dance look beautiful with his facial expressions. No one can match those expressions in his songs. All these young heros can break their body and show difficult moves, but not the expressions in their faces. Let one more generation of heros pass, but Chirus dance can not be even reached, let alone matching it. Beating his dance is out of question.

  • @krithikveer3355
    @krithikveer3355 6 років тому +18

    Apart from chiru and Radha's great dance, the Locations were amazing. Oh my god, Bangalore looked so damn great, and foreign locations look so small. I wish all filmmakers utilize Indian locations than foreign locations where the same beauty can be retained at a lesser cost and also provides the in come to the government.

  • @vamsi1504
    @vamsi1504 2 роки тому +1

    Intakante complex steps chusiundochu,intakante fast steps chusi undochu but ilanti grace edaite undo never before ever after

  • @AK-oh1xn
    @AK-oh1xn 2 роки тому +1

    చిరంజీవి గారు ఇచ్చే expressions with attractive stepts nu
    ఇప్పటి generations lo ఎవ్వరు పందించలేరు.
    మన ఇండియా లో.
    ఇది మన అదృష్టం చిరు గారు మన తెలుగు వాడు అవ్వడం

  • @ramanarya6218
    @ramanarya6218 5 років тому +26

    उत्तर प्रदेश से हूँ तेलगू नहीं समझता लेकिन ये गीत बहुत बढ़िया लगता है और रीमिक्स भी👍

  • @jagadish4ru
    @jagadish4ru 9 років тому +16

    MEGASTAR is the best dancer of the world....

  • @pagillasrinivasmaths8250
    @pagillasrinivasmaths8250 3 роки тому +2

    Equal credit chiru Radha and also Balu janaki Garu hatsaf

  • @rockstaryt889
    @rockstaryt889 Місяць тому

    Chiranjeevi డ్యాన్స్ ఎంతో ఇష్టం

  • @aneelkumar9620
    @aneelkumar9620 3 роки тому +5

    Only heroine who can match dance with megastar

  • @sexydude143foru1
    @sexydude143foru1 8 років тому +12

    Only Radha can pull off such a wonderful performance as far as this type of dancing style is concerned.

  • @uppi2.077
    @uppi2.077 4 роки тому +2

    బాస్ నీ స్పీడ్ ని ఊపుని క్యాచ్ చెయ్యడం కష్టం.జై చిరంజీవ.

  • @nagukonakalla9797
    @nagukonakalla9797 Рік тому +1

    డాన్స్ లో చిరంజీవి రాధా సూపర్ కాంబినేషన్

  • @vijaytravelvlogs
    @vijaytravelvlogs 4 роки тому +29

    Am Megastar's fan from Bengaluru and am proud to see my city garden City how it was in late 90s in this song.

    • @SS-dn1pu
      @SS-dn1pu 3 роки тому +2

      Late 80's

    • @vijaytravelvlogs
      @vijaytravelvlogs 5 місяців тому

      ​@@SS-dn1pulate 90's mean it can be any year before 90s.