బహుశా ఈ షోలోనే ఈ పాట చాలా కాలం క్రితం విన్నా..మళ్ళీ చాలా కాలం తర్వాత గుర్తుకొచ్చి ఈ పాట సెర్చ్ చేసి విన్నా. అద్భుతమైన పద సమ్మేళనం, అనిర్వచనీయమైన భావ గర్బితం ఈ పాట. బాలు గారి స్వంత సంగీతం దర్శకత్వంలో పాడిన పాట అనుకుంట ఇది. ఈ షో నాకు ఎక్కువగా నచ్చడానికి కారణం, కేవలం పాటలే కాక, ఆనాటి విషయాలు, తన జీవితంలో ఎన్నో మరపురాని విషయాలను బాలు గారు మన ముందుంచుతారు. అందుకే నాలాంటి ఎందరికో ఈ షో అంటే చాలా ఇష్టం.
పాటల్లో అద్బుతంగా రాస్తారు పాడిన పాటలు బాగానే వుంటాయి కాని దాని అర్థం చేసుకుంటే పరమార్థం ఎంతో విలువైనది అని తెల్సుకోవాలి.ఇందులో చాలా అర్థం వుంది.తెలుసుకుంటే మనుషులు అవుతారు అర్థం లేదంటే పసువు అవుతాడు .
నాకు ఈ సాహిత్యం వింటు వుంటే, గుండమ్మ కథలో ఎన్టీర్ డైలాగ్ ఒకటి వుంటుంది. మా అయ్య పెద్ద వేదాంతి అని అంటారు. అదే రకంగా, జాలాది గారి సాహిత్యం వింటే, అయున్ని కూడా అదే విధంగా సంబోధించవలసి వస్తుంది. జాలాది గారి సాహిత్యమే పెద్ద వేదాంతసారం.
Jaaldi gaaru miru raasina prathi line amogam naa manasupoorthiga miku danyavaadalu Mariya sp balu miru pranam peti paadi e song ni unatha sthai ki thisukelaru miku and mi swaraniki eve maa swarabhi vandanalu miru ekada una mi aathmaki shanthi kalugalani korukuntuna
Such a wonderful lyrics sir jaladi garu.pratibhaku kulalu addanki kavu gani addu padevare ekkuva.sahinchi selavu theesukunnaru.krishna jilla muddu bidda meeru.hatesof.. depth of your lyrics can't be measured.,💐👍👌👌
I am listening daily minimum 25 Times but no bhor in this song meanings are very super hatsup to writer JALADI Gari ke Padina Balu Gari ki Na Namaskaramulu Both are Animuthayalu no words about Jaladi garu
In nature only two can give new birth. Maa & Earth, both are worshipped. The same has been written in song. What an expression, SP sir you’re super. Jaladi garu 🙏🙏🙏 For both 💐💐💐💐
Telugu vari grameena jateeya rasa spandana ku machu tunaka ee Jaladi gari adbhuta geetam. Telugu chalana Chitra swarna yugam Oka adbhuta kalaga, gata smritula chihnam ga migili povalasindenaa !!!
మిత్రుల్లారా బాగా ఈ పాట సాహిత్యాన్ని అర్ధం చేసుకోండి..... జాలాది గారు సహజ ప్రజా కవి, కుల వ్యవస్థ నిరంకుశత్వంపై పై కలం జులం విదిల్చిన మహా కవి కూత నేర్చినోళ్ల కులం కోకిలంటరా ఆకలేసి అరినోళ్ల కులం కాకులంటరా అని సిని కులవివక్షపై విప్లవ శంఖారావం పూరించిన మహా ప్రజా కవి జాలాది రాజారావు అన్న.... అమర్ రహే జాలాది అన్న
జాలాది వారి అనుభవ సారం పాటగా ప్రతిబింబించి బాలు నోట పాటగా వినిపించి 4 దశాబ్దాలు గా మనల్ని అలరిస్తూ ఒకసారి ఆలోచించేలా చేస్తుంది. జాలాది వారి చేతి రాత కీ బాలుగారి నోటి పాటకి శత కోటి కళా భివందనాలు
దేశభాషలందు తెలుగు లెస్స అని చాటిన మహానుభావుడు బాలు గారు. మన భాషకి ప్రాణప్రతిష్ట చేసి పట్టాభిషేకం చేసిన మహనీయుడు బాలు గారు. తెలుగు భాషకి ఉన్న గొప్పతనం ప్రాముఖ్యత అనుక్షణం వివరించారు, విలువ తీలుసుకొమ్మని తపించారు.తనవంతు కృషిచేస్తూ విలువను పెంచారు బాలుగారు. భారతదేశం ఎంతో మంది మహానుభావులకు జన్మనిచ్చింది అందులో ఒకరు బాలు గారు. పుట్టిన ప్రతిప్రాణి గిట్టక మానదు అది విధి ఇలాంటి మహనీయులకు ప్రాణంపోసిన ఈ అవనిపైన జన్మించడం నా అదృష్టం. SR.NTR, BALU & CHIRU MY FAVOURITE STAR'S
బాలు గారు ఎందుకు వెళ్లిపోయావయ్యా ఇలా వివరించి చక్కగా విడమరచి చెప్పేవాళ్ళు మాకు ఎవరు లేరే ఇంక miss యూ sir
👍😪😪😪
Good song❤👌🙏
😭😭😭😭
Naaku kaadu jaalaadi gaaru
😢😢😢 Balu gari marananni ippatiki jeerninchukolekunnaanu
sokatapta hrudayam tho .... balu gari veerabhimaani.
బహుశా ఈ షోలోనే ఈ పాట చాలా కాలం క్రితం విన్నా..మళ్ళీ చాలా కాలం తర్వాత గుర్తుకొచ్చి ఈ పాట సెర్చ్ చేసి విన్నా. అద్భుతమైన పద సమ్మేళనం, అనిర్వచనీయమైన భావ గర్బితం ఈ పాట. బాలు గారి స్వంత సంగీతం దర్శకత్వంలో పాడిన పాట అనుకుంట ఇది. ఈ షో నాకు ఎక్కువగా నచ్చడానికి కారణం, కేవలం పాటలే కాక, ఆనాటి విషయాలు, తన జీవితంలో ఎన్నో మరపురాని విషయాలను బాలు గారు మన ముందుంచుతారు. అందుకే నాలాంటి ఎందరికో ఈ షో అంటే చాలా ఇష్టం.
మేడ మిద్దె లో ఉన్న చెట్టు నీడ
తొంగున్న
నిదుర ముదర పడ్డాక పాడి ఒక్కటే వల్లకాడు ఒక్కటే.
జాలాది గారు సూపర్ గా
వ్రాసారు సార్.
🙏🙏🏻🙏🙏🏻🙏🏻🇮🇳🇮🇳🇮🇳
🙏🙏🙏🙏😔
@@SudhakarAP-5
హలో sir thank you for your
repply.
🙏🙏🙏🙏🙏
సరస్వతి పుత్రులు ముగ్గురు.
గీత రచన కవి,గాయకులు, సంగీత దర్శకులు.
తలవంచి నమస్కరిస్తున్నాను 🙏🙏🙏
చక్కని సాహిత్యం. అంతకు మించిన స్వరం.
నిజాలను చెప్పే ఈలాంటి పాటలు ఇప్పుడు ఏవి
రచయిత కు గాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారికీ
నా నమస్సుమాంజలులు
it has wrenched my heart even more after watching this song while you are no more ....You are one of the finest creations of GOD..
జాలాది వారి రచన.....సత్యనారాయణ గారి నటన అద్భుతం.
పాటల్లో అద్బుతంగా రాస్తారు పాడిన పాటలు బాగానే వుంటాయి కాని దాని అర్థం చేసుకుంటే పరమార్థం ఎంతో విలువైనది అని తెల్సుకోవాలి.ఇందులో చాలా అర్థం వుంది.తెలుసుకుంటే మనుషులు అవుతారు అర్థం లేదంటే పసువు అవుతాడు .
Ippat itharamGayakudu
Nijam
No word's after see this song only tears in my eyes.... What heart touching song& great lyrics by jaladi sir.... 😭😭😭
కుడితి నీళ్లు పోసిన అది పాలు కుడుపుతాది..
కడుపుకోత కోసిన అది మనిషికే జన్మ ఇత్తాది..
.......
కూత నేర్చినోళ్ళ కులం కోకిలంటరా..
ఆకలేసి అరిసినోళ్లు కాకులంటర....
.......
జాలది గారు..మీకు పాదాభివందనం అయ్యా..
Amma Universe All God's Powers Divine Holy Spirit Divya Shakti Matha what a Wonderful Message Thank you for this Song
Vandanamulu Thandri 🌷🌷🌷🙏🙏🙏🌷🌷🌷
నాకు ఈ సాహిత్యం వింటు వుంటే, గుండమ్మ కథలో ఎన్టీర్ డైలాగ్ ఒకటి వుంటుంది. మా అయ్య పెద్ద వేదాంతి అని అంటారు. అదే రకంగా, జాలాది గారి సాహిత్యం వింటే, అయున్ని కూడా అదే విధంగా సంబోధించవలసి వస్తుంది. జాలాది గారి సాహిత్యమే పెద్ద వేదాంతసారం.
పలుపుతాడు మెడకె్త్తె పాడి ఆవురా
పసుపుతాడు ముడులె్త్తె ఆడదాయరా emi cheppali.. a good song.. we respect ladies, who are our sisters and mother's..
ఈపాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగిన వి అధ్భుత మైన సాహిత్యం జాలాది గారికి పాదభి వందనాలు బాలుగారికి శతకోటి వందనాలు
గుండె ను ద్రవీకరించు,ఇది ఆత్మ సంబంధం, ఎంత మొక్కిన ఇంత గొప్ప సాసిత్య ము ఎంత గొప్పది,
బాలు గారు ఈ పాటకి oneyear బ్యాక్ మెస్ చేశా మళ్ళీ ఇపుడు చేస్తున్న మీరు పోయిన మీ స్వరం బ్రతికే ఉంటుంది
ఎంత గొప్పగా రాశారు అంత కన్నా గొప్ప గ పాడారు మరి ఊరికే పుడతార మహనుభావులు
Thanks andi
🙏
Telugu people are more philosophical then irish
Jaaldi gaaru miru raasina prathi line amogam naa manasupoorthiga miku danyavaadalu Mariya sp balu miru pranam peti paadi e song ni unatha sthai ki thisukelaru miku and mi swaraniki eve maa swarabhi vandanalu miru ekada una mi aathmaki shanthi kalugalani korukuntuna
MVL గారు మా తెలుగు లెక్చరర్ ..జ్ఞాపకం చేశారు.పాట రచన గుండెను తాకితే..గానం మనసును కుదిపేసింది సార్
రచన. గానం. సంగీతం. అన్న్నీ అద్బుతం
అందుకే జన్మించారు. కారణ జన్ములు
Such a wonderful lyrics sir jaladi garu.pratibhaku kulalu addanki kavu gani addu padevare ekkuva.sahinchi selavu theesukunnaru.krishna jilla muddu bidda meeru.hatesof.. depth of your lyrics can't be measured.,💐👍👌👌
అనుకున్నామని జరగవు అన్నీ,
అనుకోలేదని ఆగవు కొన్ని.
జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పని.
ఇంత కన్నా గొప్ప జీవిత సత్యం వుందా? 🙏🙏🙏🙏🙏
Emi song ra babu, rasina variki veyi dandalu, padina Balu gariki shatakoti dandalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చిత్రం: ప్రాణం ఖరీదు
రచన: జాలాది
సంగీతం: చక్రవర్తి
గానం: బాలు
యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు
యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు
దేవుడి గుడిలోదైన పూరి గుడిసేలోదైనా
గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు
ఆ దీపముండదు.......
యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఎడ్సినా పొంత నిండదు
పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవు రా
పసుపు తాడు ముడులేస్తే ఆడదాయేరా
కుడితి నీళ్లు పోసినా.... అది పాలు కుడుపుతాదీ...
కడుపు కోత కోసినా.... అది మణిసికే జన్మ ఇస్తాది
బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తలుసుకో
గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో
యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు
అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే
చీము నెత్తురులు పారే తూము ఒక్కటే
మేడ మిద్దె లో ఉన్నా... చెట్టు నీడ తొంగున్నా...
నిదర ముదర పడినాక పాడె ఒక్కటే వల్లకాడు ఒక్కటే
కూత నేర్సినోళ్ళ కులం కోకిలంటరా
ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా
యాతమేసి తోడినా ఏరు ఎండద
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు
Ee paatani ippude modhati saari vintunna chala baagundhi ee roju maataram 30saarlu vinnanu spb gaariki hatsup👏👏👏
Rasindi Jaladi Garu Balu Garu kadu kani Balu Garu ee pata padi Daniki pranam posaru
I am listening daily minimum 25 Times but no bhor in this song meanings are very super hatsup to writer JALADI Gari ke Padina Balu Gari ki
Na Namaskaramulu Both are Animuthayalu no words about Jaladi garu
Such a great personalities jALADI and SPB
Yenta baga rasaru lyrics jeevita satyam idi👌kannilu agatamledu e paata vinte miss u Baalu garu ❤
In nature only two can give new birth.
Maa & Earth, both are worshipped.
The same has been written in song.
What an expression, SP sir you’re super. Jaladi garu 🙏🙏🙏
For both 💐💐💐💐
బాలు గొ౦తే కాదు, వ్యాఖ్యాన౦ కూడా చాలా గొప్ప.
Telugu vari grameena jateeya rasa spandana ku machu tunaka ee Jaladi gari adbhuta geetam. Telugu chalana Chitra swarna yugam Oka adbhuta kalaga, gata smritula chihnam ga migili povalasindenaa !!!
రవి గాంచని చోట కవి చూస్తాడు. అనుభవిస్తే తప్ప ఇలాంటి పాటలు వ్రాయలేరు. జీవిత పాఠం నేర్పారు జాలాదిగారు.
కుాత నేర్చినోళ్ళ కులం.. కోకిలంటరా.. ఆకలేసి అరచినోళ్ళు కాకులంటరా.. జాలాది రచన,,గానం రెండు గొప్పవి..
Entha badha gaa undhi e patalo I love this song 😂😂😂😂😂
Wonderful song 😢😢😢😢😢😢
Was one of the outstanding lyricist in Telugu Cinema...he deserves for many rewards and awards but due to his caste he hasn't....
మిత్రుల్లారా బాగా ఈ పాట సాహిత్యాన్ని అర్ధం చేసుకోండి..... జాలాది గారు సహజ ప్రజా కవి, కుల వ్యవస్థ నిరంకుశత్వంపై పై కలం జులం విదిల్చిన మహా కవి కూత నేర్చినోళ్ల కులం కోకిలంటరా ఆకలేసి అరినోళ్ల కులం కాకులంటరా అని సిని కులవివక్షపై విప్లవ శంఖారావం పూరించిన మహా ప్రజా కవి జాలాది రాజారావు అన్న.... అమర్ రహే జాలాది అన్న
Aayna maa Gudivada lo putti perigaru jaladi garto naa parichayam chala vundi babu
జాలాది వారి అనుభవ సారం పాటగా ప్రతిబింబించి బాలు నోట పాటగా వినిపించి 4 దశాబ్దాలు గా మనల్ని అలరిస్తూ ఒకసారి ఆలోచించేలా చేస్తుంది. జాలాది వారి చేతి రాత కీ బాలుగారి నోటి పాటకి శత కోటి కళా భివందనాలు
బంధాలు, బాందవ్యాలకంటే, జీవితాసత్యాన్ని తెలిపేది బాలుగారి పాట.
మా నాన్నగారి సమాధిని దర్శించడానికి వెళ్ళే ప్రతిసారీ..
నేను ఆ పక్కనే ఉన్న జాలాది గారి సమాధి కూడా చూసివస్తాను. అపుడు
ఈ పాటే గుర్తుకొస్తాది...
దేవుడా....
ప్రియ మిత్రులకి నమస్కారము జాలాది గారి సమాధి ఎక్కడ ఉన్నది ఏ ఊర్లో ఉన్నది వివరములు చెప్పగలరా
ఆహా ఏమి పాడారు అండి అద్భుతం మధురం మధురం మధురం 🙏🙏
MVL గారు మా తెలుగు లెక్చరర్ గారు. వారి పేరు గుర్తు చేశారు.
జాలాది గారికి శతకోటి నమస్సులు సార్
What a wonderfull song longlive song jaaladi garu n sp garu.
బాలుగారు లేరని నమ్మలేకపోతున్నాను
జీవిత సత్యాలు బాగా రాసారు జాలాది గారు......
🌹
Jaladhi Garu you've great sir
జాలాది మన మనిషి,మాహా గురువు
ఇంక ఎవరు పాడిన ఇంత భాగ పాడేరు...
Great lyrics by Jaladi sir
The beauty of charukesi ragam 💞🙏
I Miss You Dady,Caption,result made by God,Belive it or not,This is FACT,,,,,,❤
Great meaningful song
What a wonderful song
Indescribable. Beautiful literature jaladi garu
iam from tamilnadu iam big fan of balu garu iam so sad every day miss you balu garu
ఇక్కడికి తీసుకొచ్చింది ఏమిలేదు.. తీసుకు పోయేదేమీ లేదు.... అందుకే ఉన్నదాంట్లో.. లేనివాడికి పెట్టగలితే చాలు
Yes sir
Meelaga dabbunnollu aalochisthe... Pedarikam ekkada kanapadadu
@@urkreddy6245 aqqaqqq1qqqqqqqqqqqqqqqqqqqqqq111qqqq1q1qqqqq11q1qq1a1qq1qqq1qqqq1qqqq1qqqqqqq1qqq1qqqq
గాన గంధర్వ.... మీ గురించి ఏమి రాయలేము.. 🙏🙏🙏
ఎందుకంటే సాహిత్యంలోని ఏ గొప్ప ఉపమానం కూడా మీ గొప్పతనాన్ని పూర్తిగా అభివ్యక్తం చేయలేదు.
Beautiful lyric and music and swarachana.
Ee Song evaru aithe rasaro ha mahanubhavudki na sathakoti vandhanalu 🙏🙏🙏🙏🙏
Exllalent
Jeevitham ante idira anicheppina aa kavki paadaabhivandanamu aayana gaartram ika evriki saadyam kadu sp balu Sir always you are with us
Poghli poghili yedsina Mana Balu garu raru
జాలాదిగారు సూపర్ గారాసేరు
Rest in peace sir
Super🙏🙏🙏🙏🙏 Balu garu🙏🙏🙏🙏🙏🙏
That is Balu sir
Ee paata vintunte endukoo kaneelu vastunnay 😢😢😢.
I love the song
what a song 👌👌👌
Very good song
jaladi garu lyrics excellent
Jaladhi gariki Naa Padhabhi Vandhanam🙏🙏🙏
Thank you
Credit first goes to Jaaladi garu and Music Director Chakravarthy garu and next to Balu garu 🙏🙏
We want SPB Back
దేశభాషలందు తెలుగు లెస్స అని చాటిన మహానుభావుడు బాలు గారు.
మన భాషకి ప్రాణప్రతిష్ట చేసి పట్టాభిషేకం చేసిన మహనీయుడు బాలు గారు.
తెలుగు భాషకి ఉన్న గొప్పతనం ప్రాముఖ్యత అనుక్షణం వివరించారు, విలువ తీలుసుకొమ్మని తపించారు.తనవంతు కృషిచేస్తూ విలువను పెంచారు బాలుగారు.
భారతదేశం ఎంతో మంది మహానుభావులకు జన్మనిచ్చింది అందులో ఒకరు బాలు గారు.
పుట్టిన ప్రతిప్రాణి గిట్టక మానదు అది విధి
ఇలాంటి మహనీయులకు ప్రాణంపోసిన ఈ అవనిపైన జన్మించడం నా అదృష్టం.
SR.NTR, BALU & CHIRU MY FAVOURITE STAR'S
Mi pataki na వందనములు sir
No more words
Jaladi Garu great lyrics writer
శ్రీ గురుభ్యోన్నమః
మరువ లేని మమకారం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం 🙏.
Sp is our nation property
Super excited song🎉🎉🎉spb
What a meaningful song
Sir pls call me sir.9618031823
Pls call me sir
బాలు.గారుచాలబాగాపాహడరు
Very nice lyrics and presentation
Manasuni hattukuni Sri viluvanu telipe ee pata Naku chinnatanam nunchi chala chala istam patarasina jaladigariki padhabhivandanalu Ratnasingh swarasagar orchestra foundar Vsp
balu garu meeru paatala thalli ki guruvu sir.
Ituvanti sahityaniki shathakoti vandanalu.
RIP sir💔😭
best sang
Super Lyric Super song Super singing 🎶 awesome miss you Balu Sir 🙏🙏🙏
రచన అద్భుతం
Salutations to all the mahanubhavulu who shared for the making of this great melody
Salutations to all mahanubhavulu who shared for the making of this melody
Rip sir really I miss you sir
Super sir
Excellent song
సూపర్ సాంగ్ 👌🙏👍
manasu kavi jaaladi sir..ayanaku saati mariyokaru leyru...
Balu garu..we miss you..
Balu sir meeru vellipoye sanghithaniki chala koratha 🙏🙏😭😭
Jaladi garu hats up sir