పాముల వీరుడు | 300 పాములు పట్టాడు | Dangerous Snake catcher
Вставка
- Опубліковано 8 січ 2024
- Akbar aziz snake catcher channel link :- youtube.com/@AkbarAzizSnakeCa...
smart Priya vlogs :- youtube.com/@smartpriyavlogs?...
Village Vihari Insta Handle: insta.openinapp.co/x2v28
Shahid: insta.openinapp.co/abk6r
(Editor & Host)
Narendra: insta.openinapp.co/axb37
(DOP, Drone Pilot & Technician(
Nani: insta.openinapp.co/g0ngv
(Thumbnail Designer)
For Collabs: narenfrienz000@gmail.com
Akbar aziz snake catcher channel:- youtube.com/@AkbarAzizSnakeCatcher?si=cODpX7uOfXzFaGW7
Hi
బ్రో నువు ఇలాంటి వాల గురించి వీడియోస్ తీసి సపోర్ట్ చేస్తునందుకు చాలా సంతోషం బ్రో i well proud of you bro ఎలాంటి సాహసాలు చేసేవలకి చిన్న గిఫ్ట్ బ్రో
పాములంటే ఎవరికి భయముండదు...? కానీ స్నేక్ క్యాచర్స్ వారి ప్రాణాలను పణంగా పెట్టి,ఎంతో రిస్క్ తీసుకుని మరి వాటిని పట్టుకుని ఎందరో ప్రాణాలను కాపాడుతుంటారు. అటువంటి వారందరికీ కృతజ్ఞతలు👏పాముల గురించి ఎన్నో విషయాలు,పాము కరవగానే తీసుకునే తగు జాగ్రత్తలు మన పాముల వీరుడు అక్బర్ అజీజ్ గారి మాటల్లో తెలుసుకున్నాము.👍అంతేకాదు మూగజీవాలను హింసించకూడదు అని వారు బాగా చెప్పారు👌ఇది చాలా వరకు చాలామందికి ఉపయోగపడే వీడియో అని భావిస్తున్నాను.😊
ఇటువంటి మరెన్నో వీడియోలు ఇకముందు ఇంకా ఎన్నో వస్తాయి అని కోరుకుంటున్నాను అండి.😊👍
అల్ ది బెస్ట్ 👍
Thankyou షాయిద్,నరేంద్రతనకు సపోర్ట్ గా ఉన్నందుకు.. మంచి మనసున్న వ్యక్తి.❤😊
8:40 పాము చిన్నదా పెద్దదా అనేది సమస్య కాదండి వాటికి విషం మాత్రం ఓకే ఎలా ఉంటుంది❤😊
Super anna 🎉🎉🎉 ayodhya opening veltunnara anna
😀😍. షాహిద్ గారు. వీడియో చూశాము. పాము లు. పగ పట్ట వని. అంటూ నారు. మాకు తెలిసిన వాళ్ళు. అతను. ఇంటికి వెళుతుండగా పాముకి అపాయం జరిగింది. ఆ పాము వాళ్ళ ఇంటి పై భాగం. లో. ఉండి. చాలా. సన్నగా. ఐ పోయి. అతను వాళ్ళ మిస్సెస్. ను. పలకరించిన ప్రతిసారి. ఆపాము పై భాగము నుండి కిందకు. వచ్చేదని చెప్పారు. షాహిద్ గారు పాములు. బుస్. మనే. అంటాయి. అబ్దుల్ గారు చెప్తున్నారు కదా. వాటి. బ్రైన్. వేరు శనగ. గింజ త. ఉంటుం ది. అని. మీకు. భయమెందుకు అబ్దుల్ ని. ఇంటర్వూ బాగుంది 😂😂😂😂😂
New subscriber from
Iraq 🇮🇶
TQ soo much
అన్నా, మీ channel videos చాలా బాగుంటాయి.లేపాక్షి గుడి గురించి video తీయండి.
Haiii shahid garu excellent ga vundi snake ante chala bayam aanadariki ... Super snakes video 👌👌💐💯💯
Two million soon ❤️ from Dharmavaram
I am also dharmavaram
Nice video Shahid. Big fan for Village vihari channel. Next time when you come to Bangalore plz meet your subscribers.
Sure 😊
Super bro వీడియో చాలా బాగా బాగుంది 🎉🎉
Very happy bro for the nice video every one can understand about snakes nicely thank you bro
In this field very much useful to public & Snakes great
Video chala bavundhi thammudu. Paamu nee vanka chusthunte nivvu dhaakkovatam bale navvochchindhi(sorry). Nivvu anavachchu aaa akka dhuranga undi annaina chepthavu, ekkada unte thelusthundhi ani. Take care God bless 🙌 you both.
Haa it's okay ka No issues 😄
Your smiles make us Happier
Shahid you are great ..videos chala baguntai ma family motham ne videos chustam..all d best tammudu
Good job and yet such a daring person
Nenu nee UA-cam channel ni 50k subscribers unnapati chustunna congratulations 1.3M subscriber's brother
ఎందుకన్నా పామును చూసి చూసి భయపడటం అది ఒక జీవులే కదా ప్రమాదమే కానీ అవి మన జోలికి రానప్పుడు మనం వాటి జోలికి వెళ్ళకూడదు వాటిని స్వేచ్ఛగా వదిలేయాలి నిజానికి పాములు చాలా మంచి ఎందుకు అంటే అలాంటి వాళ్లకి తిండి దొరుకుతుంది కానీ కొంతమంది మనుషులు ఉన్నారే పాములు కంటే ప్రమాదకరం నమ్మిన వ్యక్తిని మోసం చేస్తారు🎉🎉🎉 అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే పాములే నయం వాటిని పట్టి ఆడిస్తున్న సరే వాళ్లకి ఎంతో కొంత ఆదాయం వస్తుంది పూట గడుస్తుంది ఏమంటారు ఫ్రెండ్స్ నేను చెప్పింది నిజమేనా❤
Super ga chepparu anna 💙
అయోధ్య గురుంచి ఒక వీడియో చే బ్రో
Hi annaya 👋👋 challa challa bagundi 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻A pamulanu chusthunte bayamto goosebumps vastunaye
TQ soo much brother 😍
Good explained akbar aziz garu
Nv great bro happy to see you reach near 2 m
మీరిద్దరూ మాట్లాడుతుంటే శ్రద్ధగా వింటుంది
😀😄
Pamu inner feeling: nenu sarada saradake katesi champinonni,miru na munde meting pettaru chusukomalla😂😂😂
Chala bagundi bro
Matual subscriber from kurnool Akbar Aziz and village vihari❤
Great video bro!!! This is one of my fav channels!! Keep rocking!!!
My villege Akbar mama bro❤
Super bro
Jai hind jai barath ❤
Nice video annaya please take care annaya ❤❤❤
Anna maadi mancherial district velala gattu mallanna swamy temple. Ni okasari vachi visit cheyadi anna chala historical place anna ikkada devudi guha untdi intha varaku andhuloki evaru vellaledu 700 years temple anna
Thank u for exploring all Mysterious videos
Super Anna ❤❤❤
nice vedio anna
అక్బర్ అన్న పాము గురించి చాలా చక్కగా వివరించాడు టిచర్ లాగ మ రిషాహిద్ పాము చాలా బాగా వింటూ ఉంన్నారు స్టూడెంట్ లా గ షా హిద్ పాము అంటే భ య్యమా మ రిగుహలోపాముఉంటే🐍
Anna manlo entomandiki lepakshi temple history teledu meru okasari velle visit chese video chayandi anna❤❤
Nice video bhayya
Super video Anna 🎉🎉🎉🎉🎉🎉🎉
Great video br ❤
God bless❤
Suparugood
Nice😊
😅Akbar aziz snake catch brother you are great brother❤❤❤❤
Wow great
Anna mi videos kosam waiting chesthuntam ma family all🎉
🙏🙏❤❤
అన్న జెడ్చెర్లనుండి నుంచి కూడా ప్రొపెసర్ సదశివయ్య గారు మరియు అతని స్టూడెంట్స్ కలిసి కూడా దాదాపు 2000 పాములు పట్టిరు
వీలు ఐతే కలువండి. జెడ్చెర్లనుండి ఇంకా చాలా చూడొచ్చు
👌
Bhale undi video Shahid. I love your videos
anna made kurnool district
Take care annaya be safe
kakani madjid review
Take care bro bee safe 💕💕
Anna your doing interview with snake
👌👌👌
Really u are great ✨
😊
Super ra nanna 👍😎
Great bro meru
Supperb 💪😍👍
Snake be like : నా ముందు కూర్చుని ఈ రచ్చ ఏందిరా సామి 😄😄
😄🐍
Mi Abba abbba dailog super 😂😂😂
🎉👏👏👏
❤
జాగ్రత్తగా ఉండాలి బ్రో
❤❤❤
Ok anna subscribe chesta😊😊
Happy సంకరత్రి
Super video Shahid anna
Bro ..Ma inti pakkane bro Akbar anna valla ellu..❤
Hi annaya namaste bagunara
Hello shahid from USA❤
Nice bro
Good bro🎉
Anna nice video super ❤
Thank you so much 🙂
Good video
First comment for my side❤❤❤
Thank you so much 😀
❤❤❤❤❤❤❤
Super 😱🙏
Nice video anna keep it up anna
Thank you so much 🙂
Bro 30 Vela pamulu vunai bro 🙂😂😂
Villa guruvu vachi valla mama ne most expirance person
అయోధ్య వెళ్లి అక్కడ చాలా మంచివి వున్నవి క్షేత్రాలు వీడియోస్ తీయండి bro
Please take care bro be safe
Bro Nellore dist venkatagiri lo venkatagiri durgam undhu chala risky and oldest area, aa kalamlo bandhupotlu unde vallu youtube lo kuda videoa unnay okasari check cheyandi
17:00 ade ala chusthu vintundi bro 😂😂😂😂
Hi Anna super video annaya 😊😊
TQ soo much brother 😍🐍
Nice video anna 😊😊
Thank you so much 🙂
Good
He should take care.... should use shoes,full hand jackets and hand gloves
Bro Ayodhya ki velli oka video pettu bro
Bro please try to explore about golkonda Kila in telangana secundrabad
Anna present Manjummal boys movie trending lo undi so oka maanchi pedda cave loki velli explore cheyandi bro elaago videos petti three months aaindi veelaithe dongagaa Guna caves a try cheyandi full hype vasthundi channel ki meeki kooda.. I hope atleast I get a reply from you brothers ❤❤
Anna nagu mamu pagabatidi anna Dani paga 6 moths varaku untadi adi .antha easy ga nagu pamu intloki Radu adi ela paga padathadi ante manam porapattuna leka chudakunda mana cheio kallo lekapothe bike kinda padithe adi chachipoindi anuko em kadu ok vela adi bathikindi anuko manam ekkada unna ethukoni vastadi Dani chethilo manam Aina chevali leka mana chethilo adi Aina chavali aa Manishini champe anthavaraku adi ok chukka niru kuda thagadu aaharam kuda mutukodu edi mudanamakam kadu edi nijama ye pamu pagapatadu nagu mathrame padathadi god bless you annna
Mee gunde dhairyanni mechukovali koncham yemarina apayame yilati chota carefullga undandi abdul garu pamula gurinchi chakkaga vivarincharu manchi information video Tq shahid garu
Second like Nene
Super video bro 👌
Thank you so much 👍
Anna pls ysr garu chanipoina chotu pavuraala gutta lo ippudu video chey pls anna idi konni kotla mandi korika anna
Bro meru gonegandla ki vacena hayan de mhauru