КОМЕНТАРІ •

  • @VillageViharichannel
    @VillageViharichannel Рік тому +415

    ఈ వీడియో చూడండి: ua-cam.com/video/ET92Ryg5M7o/v-deo.html

  • @Srinivaslifestylevlogs789
    @Srinivaslifestylevlogs789 Рік тому +1973

    ప్రభుత్వం కచ్చితంగా స్పందిచ్చి వారికి అన్ని విధాలుగా నష్టపోయిన అందరికీ నష్టరిహారాన్ని అందించాలి కోరుకుంటున్న.

    • @balusrisiri4099
      @balusrisiri4099 Рік тому +18

      Anti babu malli cheppu

    • @ఐలవ్యుఅమ్మ
      @ఐలవ్యుఅమ్మ Рік тому +27

      Ma na government ha...🤣

    • @graduate_001
      @graduate_001 Рік тому +12

      Mana government aa no way...andhulo kuda tax anataru budget antaru....😅🤣😂😂💛

    • @balusrisiri4099
      @balusrisiri4099 Рік тому +3

      @@graduate_001 budget kadu babu ,aa chachipoina gorrelani,mekaalani ammeyatani ki vachestadu market lo

    • @Pjagadeesh105
      @Pjagadeesh105 Рік тому +5

      Jagana isthe thesukuntadu kani ivvadu

  • @phanumantharao1498
    @phanumantharao1498 Рік тому +136

    ఇలాంటివి టీవీ ఛానెల్స్ వాళ్ళు అసలు ఎందుకు చుపించరో అర్ధం కాదు పనికి మాలిన న్యూస్ మాత్రం 24గంటలు చూపిస్తారు ఈ తమ్ముడు భాద్యత తెలిసిన యూట్యూబ్ ర్ ధన్యవాదములు తమ్ముడు 👌👍

    • @anilreddy6274
      @anilreddy6274 Рік тому

      Vallu cinima actors ki daggu vachinna Aa hero daggaru ane type

  • @vamanasaichannel
    @vamanasaichannel Рік тому +987

    ప్రతి ఒక్కరినీ నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాను

    • @junnu1284
      @junnu1284 Рік тому +10

      Impossible adhi jaragadhu sir manaku teliyanidhi em vundhi Ela new prabuthwam carring chayadhuu

    • @gyadrabionavishnuvishnu1105
      @gyadrabionavishnuvishnu1105 Рік тому +2

      So sad😢

    • @Samsunguser91
      @Samsunguser91 Рік тому +1

      Nuvvu loss aythey government endhuku istadiii

    • @vamanasaichannel
      @vamanasaichannel Рік тому +2

      @@Samsunguser91 మరైతేప్రభుత్వాలుఎలక్షన్స్ ఎందుకురాజకీయ నాయకులు ఎందుకు వ్యవస్థఎందుకు రాక్షసులు కూడా అలాగా అనరు ,రైతే లేకుంటే ఏం తిని బతుకుతారు,ఇంతకీ మీరెవరు బ్రో కాస్తయినా జాలిగల లేదా

    • @Samsunguser91
      @Samsunguser91 Рік тому +1

      @@vamanasaichannel very good baga cheparu .
      Very sad anna😢 but every morning levva ganey oka chicken shop loo more than 50 cocks, mutton shop loo more goats,fishes evvi chalu😅.
      Ee papalakuu avvi

  • @MaheshKumar-qb8zn
    @MaheshKumar-qb8zn Рік тому +24

    పాపం చనిపోయేటప్పుడు ఎంత విల విల లాడాయో .....తలుచుకుంటుంటేనే భయం వేస్తోంది ఏది ఏమైనా ఈలాంటి ఘటన మల్లి జరక్కుండా చూడు దేవుడా ....🙏🙏🙏🙏🙏 మూగ జీవాలు దేవుడా ........

  • @kothapallilakshman3273
    @kothapallilakshman3273 Рік тому +30

    నష్టం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను 😟🥺 ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించేల అందరికి చేరవేద్దం.

  • @siddufromrallapalli41
    @siddufromrallapalli41 Рік тому +971

    చాలా భాద కరమైన ఘటన ఎవరికీ రాకూడదు 😭😭😭😭😭

    • @jayammagudisi9922
      @jayammagudisi9922 Рік тому +1

      Chala badakaramaina visaya

    • @mr_venkat_9182
      @mr_venkat_9182 Рік тому +1

      😮

    • @Samsunguser91
      @Samsunguser91 Рік тому +3

      Very sad anna😢 but every morning levva ganey oka chicken shop loo more than 50 cocks, mutton shop loo more goats,fishes evvi chalu😅.
      Ee video enka endhuku

    • @parshuramyadav4196
      @parshuramyadav4196 Рік тому

      @@jayammagudisi9922 yes medam

    • @anil_kumar2387
      @anil_kumar2387 Рік тому

      ​@@Samsunguser91 anthega 😅

  • @poweroflife4028
    @poweroflife4028 Рік тому +413

    గుండె తరుక్కుపోతోంది. తూ దీనెమ్మా జీవితం.. అన్ని కష్టాలు పేదవాళ్ళకే. జీవితమంటేనే విరక్తి కలుగుతుంది.

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 Рік тому +646

    చాలా బాధగా ఉంది ప్రభుత్వం ఎలాగైనా వీరికి సాయం చేయాలని మనవి🙏

  • @godavarisurya939
    @godavarisurya939 Рік тому +88

    భారీ వర్షాలు,తుఫాన్ ల వల్ల కూడా ఇన్ని కొంగలు,చిలుక లు,మేకలు ,గొర్రెలు చనిపోయి ఉండవు.వడగళ్ళు అవీ పెద్ద పెద్ద వి పడటం వల్ల ఇలా చనిపోయాయి ఇలా జరగడం బాధాకరం😭😢

    • @devendragajulapalli5578
      @devendragajulapalli5578 Рік тому

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @Aishubabbu
      @Aishubabbu Рік тому +1

      @@devendragajulapalli5578 Navvu endhuku vasthundhi😭

  • @prk0000
    @prk0000 Рік тому +25

    చాలా ఘోరమైన సంఘటన చాలా బాధాకరంగా ఉంది అన్న వీడియో చూస్తేనే ఇంకా అక్కడ ఉన్న ఆ వర్షానికి నష్టపోయిన వారు ఇంకా ఎంత బాధ అన్నవించారో...😢

  • @purna.2.O
    @purna.2.O Рік тому +169

    నమస్తే బ్రదర్స్ 🙏
    వీడియో చూస్తుంటే చాలా బాధగా వుంది. పంట పొలాలు పక్షులు గొర్రెలు మేకలు అన్ని ప్రాణాలు వడగండ్ల వానకి బలి అయిపోయాయి పాపం. రైతుల కష్టాలను చూసి యూట్యూబ్ లో పెట్టి అందరికీ తెలియజేయాలి అనుకున్న మీ మంచి మనసుకి ధన్యవాదములు 🙏
    రైతులు బాగుంటేనే దేశం బావుoటుంది. రైతులు కన్నీళ్లు పెట్టకూడదు. ఈ వీడియో వైరల్ అయ్యి రైతులకు ఊరట తప్పకుండా కలుగుతుంది మీ ప్రయత్నం తప్పకుండా పనిచేస్తుంది.
    నీ మంచి మనసుకి
    ధన్యవాదములు బ్రదర్స్ 🙏

    • @VillageViharichannel
      @VillageViharichannel Рік тому +11

      TQ soo much sister 🙏

    • @swamy746
      @swamy746 Рік тому

      జై పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కి జై

    • @mohammedafsar7965
      @mohammedafsar7965 Рік тому

      అల్లాహ్‌ మేఘాలను నడిపించటాన్నీ, మరి వాటిని పరస్పరం కలపటాన్ని, ఆ తరువాత వాటిని ఒకదానిపై ఒకటి పొరలు పొరలుగా పేర్చటాన్ని నువ్వు గమనించటం లేదా? మరి వాటి మధ్య నుంచి వర్షం కురవటాన్ని నువ్వు చూస్తావు. మరి ఆయనే ఆకాశంలోని వడగండ్ల పర్వతాల నుంచి వడగండ్లను కురిపి స్తాడు. తాను కోరినవారిపై వాటిని కురిపిస్తాడు, తాను కోరిన వారినుంచి వాటిని తొలగిస్తాడు. మరి ఆ మేఘాల నుంచి వెలువడే మెరుపు తీగ కంటి చూపును పోగొట్టినట్లే ఉంటుంది.
      (Quran - 24 : 43)
      Shared via Al-Quran Al-Kareem Telugu

  • @sompallyramesh153
    @sompallyramesh153 Рік тому +146

    ఇలాంటి ఘటనలు మళ్ళీ రాగుండ చూడు దేవుడా,🙏🙏 ప్రతి రైతు కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలి ప్రభుత్వం

  • @Mallesh_malli_official
    @Mallesh_malli_official Рік тому +108

    అన్న మాకు కూడా 200 గొర్రెలు ఉన్నాయి ఆ మూగ జీవాలు మాతోచాల ప్రేమా గా ఉంటాయి.వాటిని అలా చూస్తుంటే నాకు కన్నీళ్లు ఆగట్లేదు 😭😭😭😭చాలా బాధాకరం🥺

    • @bujjaiahtupakula6119
      @bujjaiahtupakula6119 Рік тому +1

      No clerity by this vidio , there is no pucca address, where this occurred done..,,

    • @Nithya437
      @Nithya437 Рік тому +4

      Avuna mariiii ....cut chesiii tintunnappudu.....appudu Inka badha kada blood vastunte...

    • @NinjaTelugugamer
      @NinjaTelugugamer Рік тому +1

      😥😥😥😥😥

    • @mohammedafsar7965
      @mohammedafsar7965 Рік тому

      అల్లాహ్‌ మేఘాలను నడిపించటాన్నీ, మరి వాటిని పరస్పరం కలపటాన్ని, ఆ తరువాత వాటిని ఒకదానిపై ఒకటి పొరలు పొరలుగా పేర్చటాన్ని నువ్వు గమనించటం లేదా? మరి వాటి మధ్య నుంచి వర్షం కురవటాన్ని నువ్వు చూస్తావు. మరి ఆయనే ఆకాశంలోని వడగండ్ల పర్వతాల నుంచి వడగండ్లను కురిపి స్తాడు. తాను కోరినవారిపై వాటిని కురిపిస్తాడు, తాను కోరిన వారినుంచి వాటిని తొలగిస్తాడు. మరి ఆ మేఘాల నుంచి వెలువడే మెరుపు తీగ కంటి చూపును పోగొట్టినట్లే ఉంటుంది.
      (Quran - 24 : 43)
      Shared via Al-Quran Al-Kareem Telugu

    • @sannapureddymanojkumarredd5036
      @sannapureddymanojkumarredd5036 Рік тому

      200 gorrelu Prema ane word use chyaku.... business anthe

  • @venkateshvenkatesh9106
    @venkateshvenkatesh9106 Рік тому +4

    అన్నా మీరు వీడియో చూపిస్తుంది చాలా బాధాకరంగా ఉన్నది వాళ్ళ బాధలు పట్టించుకోని ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటున్నాను

  • @saigolla42
    @saigolla42 Рік тому +8

    ప్రభుత్వం స్పందించి గొర్రెలు వాళ్లను ఆదుకోవాలని కొరుకుంటునం🙏🙏🙏🙏

  • @Sreenureddy-d2t
    @Sreenureddy-d2t Рік тому +106

    గుండె తరుక్కుపోతుంది అన్న గొర్రెలు మనతో ఎంత ప్రేమగా ఉంటాయి అంటే ఆ మూగ జీవాలకు చిన్న గాయం అయితేనే చూడలేము అలాంటిది అన్ని చని పోయయి అంటే వాళ్ళ ది చిన్న భాద కాదు ఆ దేవుడే మిమ్మల్ని అక్కడకి పంపించారు help చెయ్ అన్న 🙏🙏🙏🙏🙏

    • @v-news4530
      @v-news4530 Рік тому +9

      Bayya anta feel avvaku
      Ela rain padi avi chanipokapoyina every weekly aa gorrelalo 10 gorrelani kathi teesukoni nariki nariki champi koora vandukoni 1year lopala anni tinesevaru

    • @BHARATHI-VLOGS3634
      @BHARATHI-VLOGS3634 Рік тому +2

      ​@@v-news4530 😢yes

    • @MohanMohan-sq3pu
      @MohanMohan-sq3pu Рік тому +3

      ​@@v-news4530 same comment pedadham anukunna bro , vaateki katthi vearu thappindhe

    • @balukumar4234
      @balukumar4234 Рік тому +1

      Vade dabula kosam video tisi upload. Chesadu dine Savala mida chilara erukodam antaru sayayam chesevadu epudu chepukodu okadu chepte okarikosam cheyadu

  • @Sadgun7
    @Sadgun7 Рік тому +356

    Please accept this small amount and support them. Everyone, let’s contribute how much we can do 🙏🏻

    • @happygamingstudio310
      @happygamingstudio310 Рік тому +17

      It's so great of you for your support everyone should give their minimum amount how much they can give how much they can give.. You showed that humanity still exist 🙏

    • @maheshbabumanikanti9712
      @maheshbabumanikanti9712 Рік тому +6

      Please provide aby gpay or phone pay so no deducted from ytube

    • @shinytharun9120
      @shinytharun9120 Рік тому +7

      Nuvvu devudu swami🙂

    • @VillageViharichannel
      @VillageViharichannel Рік тому +39

      TQ soo much 🙏

    • @Ajayvanaja
      @Ajayvanaja Рік тому +3

      Thank you help chesinanduku

  • @Ram_T
    @Ram_T Рік тому +222

    మనుషులు చేసే దరిద్రపు పనులకు, ప్రకృతి స్పందించే తీరుకు మూగ జీవాల బలి... 😢😢😢😢

  • @ashokr5148
    @ashokr5148 Рік тому +3

    పాపం ఎన్నో ఆశలు పెట్టుకొని జీవాలు పెంచుత ఉంటారు దేవుడా ఆ రైతులకు తోడుగా ఉండు స్వామి..

  • @kalpanakalpana6973
    @kalpanakalpana6973 Рік тому +3

    😭😭 ఈ వీడియో చూడగానే గుండె బరువెక్కి పోయింది అండి చూడటానికి చాలా కష్టంగా ఉంది పాపం😭😭

  • @shaikchistykhaleeftulla
    @shaikchistykhaleeftulla Рік тому +92

    ఈ ప్రకృతి విలయనికి ఏనో పశు పక్షాదుల, చనిపోయినా సంఘటన చుస్తే చాలా బాధ గా వుంది😔😔. ఈ మూగ జీవాలా ఆత్మకు శాంతి చేకూరాలని అందరం దేవుని ప్రదిదాం.. అదేవిధంగా AP రాష్ట్ర ప్రభుత్వం మంత్రులకి మరియు CM గారికి నా విన్నపం మూగ జీవలను ఎవరైతే సాకుతూ వాటి పాలనా పోషణ చూస్తూ వున్న కుటుంబాలకి ఇపుడు వారికీ జీవన ఆధారం లేకుండా పోయింది కావున త్వరగా వారిని మూగ జీవాలా నష్ట పరిహారం ఇవ్వాల్సింది గా ప్రదిస్తున్న..

  • @ubedullashaik5050
    @ubedullashaik5050 Рік тому +153

    చాలా బాధాకరమైన సంఘటన చూస్తే మనసు చలించి పోతుంది

  • @gowthamikottam9659
    @gowthamikottam9659 Рік тому +66

    చాలా బాధగా ఉంది గొర్రెల కాపరికి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము జగనన్న వీళ్లకి న్యాయం చేయాలన్నా

    • @jayaprakashthatipelli5410
      @jayaprakashthatipelli5410 Рік тому

      Vasthavam kallakukattinatlu chuparu thappaka sahayamandhinchali

    • @shivapolisetty6896
      @shivapolisetty6896 Рік тому

      ప్రకృతి వైపాత్యాల వల్ల ఇలాంటి సంఘటనలు జరిగితే మన ప్రభుత్వానికి సాయం చేసే స్టామినా ఉందా? 🤝

  • @leshock8968
    @leshock8968 Рік тому +22

    ప్రతి రైతుకు నష్టపరిహారం ప్రభుతం ఇవ్వలసిందిగా కోరుచున్నం కాబట్టి మేము కూడా రైతులకు మా వైపు నుండి కొద్దిగా సహాయం చేస్తాము...bro...

  • @suryanarayanamundluri9817
    @suryanarayanamundluri9817 Рік тому +2

    Really really heart wrenching.....and also farmers kuda Baga nashtapoyaru. All these poor voice less animals n birds, may they rest in heaven ...Om shanthi and govt farmers ki help chesthe bavuntadi ilanti time lo...konthains help avtadi poorthiga kakapoina

  • @kanthreddy6529
    @kanthreddy6529 Рік тому +54

    రైతు బాధ శ్రీ రాముడి బాధ కంటే ఎక్కువ 😢😢
    అది అవ్వరికి తెలియదు ఒకసారి పల్లెటూర్లో వచిచూడాండ్డి అర్దం అవుతుంది .......😢😢😢 చాలా బాధగా ఉంది బ్రదర్ ........😢😢😢😢😢

  • @gmaheshbabu4953
    @gmaheshbabu4953 Рік тому +101

    ఇలా నష్టం జరిగినప్పుడు గవర్నమెంట్ నుంచి ఆర్థిక సాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 😭😭😭🙏🙏🙏🙏

  • @nprabha1786
    @nprabha1786 Рік тому +32

    ప్రభుత్వం కచ్చితంగా నష్ట పరిహారం ఇవ్వలసింది గా కోరుకుంటున్న
    . ఇది చూస్తుంటే కళ్లలో నీళ్లు వస్తున్నాయి ప్రభుత్వము దయ ఉంచి విల్లకి సహాయము చేయాలి అని కోరుకుంటున్న

  • @nageshthelu1872
    @nageshthelu1872 Рік тому +18

    నిజంగా హృదయవికార ఘటన.. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి..

  • @vamanasaichannel
    @vamanasaichannel Рік тому

    కష్టం వసై దేవుని ముక్కుతాము కాపాడమని , ఆ దేవుడే ఇలా చేసై ఇంక ఎవ్వరితో చెప్పుకోవాలి చాలా దారుణం😢😢

    • @kumargamer1189
      @kumargamer1189 Рік тому

      దేవుడూ కాదు ఇది మనుషుల తప్పు

  • @Vineethchippada0218
    @Vineethchippada0218 Рік тому +10

    మనకీ వడగల వన వస్తే చాలా సంతోషం గా ఉంటాడు మళ్ళీ రావాలి మళ్ళీ రావాలి అని కోరుకుంటాం కానీ దాన్ని వల్ల వచ్చే నష్టం ఎవరికి తెలియదు నోరు లేని జీవులు ప్రాణాలు పోతుంటే చాలా కష్టం గా ఉంటుంది
    ఈ వీడియో చూసిన తర్వాత చాలా బాధ గా ఉంది...

  • @pspkrowdyboystirupati7502
    @pspkrowdyboystirupati7502 Рік тому +15

    కొన్ని పరిచయాలు..❗
    కొంత దూరమే అయిన..🔱
    వాటి ప్రాయాణాలు మాత్రం ఎంతో దూరం..😿🐏🐏🐏🐏🐐🐐🐐🦮🐕‍🦺🐏🐏🕊️🕊️🦢

  • @swapna2623
    @swapna2623 Рік тому +89

    ఈ దేవుడు జంతువులకు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఇచ్చాడు😭😭😭😭😭😭😭😭😭

  • @sivaganeshvarma583
    @sivaganeshvarma583 Рік тому +4

    పాపాత్ములు ఎక్కువైనప్పుడే ఇలాంటి సంఘటనల్ సంబవిస్తున్నాయ్🙏🏼🙏🏼😔😔 అయ్యో పాపం దేవుడా ,ఇది దేనికి సంకేతం కాలజ్ఞానం బ్రహ్మం గారు చెప్పినట్టు జరుగుతున్నది..😥😥

  • @venkatb5144
    @venkatb5144 Рік тому +3

    😢ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటూ
    ఒక సాటి రైతునిగా 😢😢🙏🙏

  • @srinumudarapu2531
    @srinumudarapu2531 Рік тому +59

    ఏ విధంగా చూసుకున్న రైతన్న నష్టపోతున్నడు,,,అతివృష్టి అనావృష్టి ఆకాలంలో వర్షాలు,,😭😭🙏🙏 నేను ఒక రైతుబిడ్డ నీ,, ఆ బాధ నాకు తెలుసు,,

    • @VillageViharichannel
      @VillageViharichannel Рік тому +1

      😭

    • @prameelasarada7774
      @prameelasarada7774 Рік тому

      రైతన్న కష్ట జీవి కష్టాలన్ని రైతులకే వారు సుఖంగా ఉండేనే ప్రజల కి తిండి దొరుకుతుంది ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి నిష్పక్షపాతంగా వారు నష్టపోయిన దాన్నంతో రైతులకి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

  • @varshachinna1433
    @varshachinna1433 Рік тому +13

    ట్రేండింగ్ సృష్టించావ్ bro ఈ వీడియో తో... ఈ ఇంత తక్కువ సమయంలోనే వీడియో దూసుకుపోతుంది.... ఈ నష్టం కలిగిన వారి కష్టాలు కూడ అంతే తొందరగా తిరిపోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్న bro..... Trending Your Video..... 👌👌👌👌

  • @jakkulashiva1062
    @jakkulashiva1062 Рік тому +17

    వారికి జరిగిన అన్యాయనికి ఏ ప్రభుత్వం ఎంత నష్టపరిహారం కటించిన తక్కువే చాలా బాధాకరమైన సంఘటన

  • @kalletisampoornalakshmi3259
    @kalletisampoornalakshmi3259 Рік тому +1

    కామెంట్స్ చదివితే మూగజీవుల మరణం పట్ల చాలా మంది తమ బాధని వ్యక్తపరచడం భగవంతుడిని విమర్శంచడం అంతా బాగానేవుంది దేవుడు ఆ జీవుల్నీ ఒక్కసారిగా చంపాడు కానీ మనుషులు వాటిని ముక్కలు ముక్కలుగా నరికి చంపుతారు అవి బ్రతికున్నా ఈ మనుషుల చేతుల్లో చావు తప్పదుగా నిజంగా ఆ మూగజీవాలమీద ప్రేమ వున్నవారు మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించడానికి ప్రయత్నించండీ 🙏

  • @jeerubhuvan8124
    @jeerubhuvan8124 Рік тому

    ప్రకటన గ్రంథం 16:21 అయిదేసి మణుగుల బరువుగల పెద్దవడగండ్లు ఆకాశము నుండి మనుష్యులమీద పడెను; ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బనుబట్టి దేవుని దూషించిరి.

  • @anrankammarao7822
    @anrankammarao7822 Рік тому +32

    So sad 💐🙏😭😔😢 రైతులకు సహాయం చేద్దాం

  • @shanmukhgamerandforest5824
    @shanmukhgamerandforest5824 Рік тому +5

    Brother వీడియో చేసి మంచి పని చేశారు. ఈ వీడియో ప్రభుత్వం వరకు వెళ్ళాలి. వారికీ సహాయం అందాలి. ఎన్నో రోజులు కస్టపడి పెంచుకున్న గొర్రెలు, ఎంతో ధనం వెచ్చించి పండించిన పంట, ప్రకృతిలోని పక్షులు ఇవన్నీ మనసును కలచివేస్తున్నాయి

  • @vamshijupaka6571
    @vamshijupaka6571 Рік тому +5

    నీ ప్రయత్నం వల్ల నష్టపోయిన వారికి న్యాయం జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్న అన్నా ఇంకా ఆ ముగా జీవాలు ఆ రాళ్ల వానకి ఎంత చిత్రహింసలు పడ్డాయో వాటి ఆత్మ శంతించలి అన్నా

  • @bujjibujji295
    @bujjibujji295 Рік тому +2

    అన్నా చాలా బాధగా ఉంది అన్న మీ UA-cam channel nunchi valla ku కొంచం సహాయo చేయాలి అని మేము అందరూ కోరుకుంటున్నాము అన్నయ్య 😔😔😔

  • @Nunekanakahia
    @Nunekanakahia Рік тому

    అంతకు అంత చెప్పాలంటే బాధాకరంగా ఉంది పాపం మూగజీవులు. ప్రభుత్వం వారికి ఆదుకోవాలని కోరుకుంటున్నాను.🤔😢😢🙏🙏

  • @sudhir302
    @sudhir302 Рік тому +76

    😢😢😭😭😭 అభివృద్ధి పేరుతో వాతావరణం లో వచ్చే మార్పులు కి మనమే కాదు చివరికి ఈ మూగ జీవాలను కూడా చచ్చే స్థితికి తీసుకువచ్చాం😭😭😭

    • @likhith5993
      @likhith5993 Рік тому

      Avunu bro development peru tho nature ni nasanam chesthunnam

    • @sriraam1000
      @sriraam1000 Рік тому +1

      అవును బ్రదర్ నిజమే....ఇప్పుడు మనకి ఈ కష్టం వచ్చింది అని తెలిసి మన కళ్ళు ముందు చూపించి, అలాగే ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చింది కూడా ఈ అభివృధ్దే.... వడగళ్ల వాన పలానా తేదీలో వస్తుంది అని చెప్పింది కూడా ఈ అభివృద్ధే....ఇప్పుడు మీరు ఈ కామెంట్ చేయటానికి మీరు వాడే ఫోన్ కూడా అభివృద్ధే బ్రదర్....మీ ఫోన్ లో వాడే ఎథియం బ్యాటరీ తయారీ వల్ల పర్యవనానికి యెంతో నష్టం బ్రదర్ కాబట్టి ముందు మనం ఈ ఫోన్ వాడటం పక్కన పెట్టీ అప్పుడు మాట్లాడుదాం బ్రదర్....ఇక్కడ నా ఉద్దేశ్యం జరిగిన నష్టాన్ని తక్కువ చేయడం లేదా, కించ పరచటం కాదు, మనమే అన్ని కావలనుకుంటాం, మళ్లీ మనమే ఆ అభివృద్ధి నీ కాదు అంటాం, అంతా దీని వల్లనే జరుగుతోంది అంటాం అన్ని మనమే అంటాం, మళ్లీ అంతా మనమే చేస్తాం....ఏంటో ఈ సొసైటీ

    • @sudhir302
      @sudhir302 Рік тому

      @@sriraam1000 చాల బాగ చెప్పారు బ్రదర్, వాతావరణం కలుషితం కాకుండా ఉండడానికి మొక్కలను పెంచాలి అలాగే అభివృద్ది అనే పేరుతో పరిశ్రమలు పెడుతున్నారు సరే 👌👍కానీ వాటి నుండి వచ్చే వ్యర్ధమైన వాయువులను ప్రాసెస్ చేయాలి ఈ టెక్నాలజీ ఉంది కానీ వాడుతున్నార? లేదా కార్బన్ డై ఆక్సైడ్ మోతాదు తగ్గించాలి..... ఇదే వాతావరణంలో మార్పులకు ముఖ్య కారణం.. సో దానిని తగ్గించాలి.
      ఇది చూసుకోవాలి కాని మనం అన్ని వాడకుండా ఉండాల్సిన పరిస్థితి రాదు.

  • @jashwanthprem5978
    @jashwanthprem5978 Рік тому +18

    ఈ లాంటి నష్టం వల్లే రైతులు చనిపోతున్నారు అల జరగకుండా ఉండాలి అంటే వీడియో చూసి వెళ్లకుండా అందరికీ షేర్ చేయండి.. ప్రభుత్వం ఈ మండల ప్రజలకి సహాయం చేయాలి అని కోరుకుంటున్న.. ఓం నమః శివాయ 🙇🏻🕉️🙏🏻

  • @ganjikuntalakshmi8260
    @ganjikuntalakshmi8260 Рік тому +42

    మూగ జీవాలు అలా ప్రాణం లేకుండా పడిపోయి ఉంటే చాలా బాధగా ఉంది అన్న
    😭😭😭

    • @sureshsharmakdp
      @sureshsharmakdp Рік тому +1

      Sunday lo enni jeevalu champi thinadam ledha

    • @ganjikuntalakshmi8260
      @ganjikuntalakshmi8260 Рік тому

      ​@@sureshsharmakdpఅది వేరు ఇది వేరు ఆ మాత్రం తెలీదా మీకు 🙄🤭

    • @Kavya-av
      @Kavya-av Рік тому +1

      ​@@ganjikuntalakshmi8260 రెండు ఒక్కటే.... అది ఇంకా హింస కదా... కత్తి వేటుతో చనిపోవడం

    • @ganjikuntalakshmi8260
      @ganjikuntalakshmi8260 Рік тому

      @@Kavya-av అంటే మీరు నాన్ వెజ్ తినరు అన్నమాట 🤔🙄🤭

    • @mohammedafsar7965
      @mohammedafsar7965 Рік тому

      అల్లాహ్‌ మేఘాలను నడిపించటాన్నీ, మరి వాటిని పరస్పరం కలపటాన్ని, ఆ తరువాత వాటిని ఒకదానిపై ఒకటి పొరలు పొరలుగా పేర్చటాన్ని నువ్వు గమనించటం లేదా? మరి వాటి మధ్య నుంచి వర్షం కురవటాన్ని నువ్వు చూస్తావు. మరి ఆయనే ఆకాశంలోని వడగండ్ల పర్వతాల నుంచి వడగండ్లను కురిపి స్తాడు. తాను కోరినవారిపై వాటిని కురిపిస్తాడు, తాను కోరిన వారినుంచి వాటిని తొలగిస్తాడు. మరి ఆ మేఘాల నుంచి వెలువడే మెరుపు తీగ కంటి చూపును పోగొట్టినట్లే ఉంటుంది.
      (Quran - 24 : 43)
      Shared via Al-Quran Al-Kareem Telugu

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 Рік тому

    అన్నా మీరు చూపిస్తున్న వీడియో చాలా గుండె బరువెక్కి పోతుంది నిజంగా ఆ గొర్రెల కాపరులకు ఆ రైతులకు జరిగిన నష్టాన్ని తలచుకుంటే దీంతో గుండె బరువెక్కి కనిపిస్తుంది నిజంగా వారికి అంతా మంచే జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా సహాయం చేసే దాతలు ఉంటే వారికి సహాయం చేయండి మనం ఎక్కడో దానధర్మాలు చేయడం కాదు ఇలా ప్రకృతి విపత్తులు కలిగినప్పుడు మనం సహాయం చేయాలి దాన్ని మానవత్వం అంటారు భగవంతుని సేవ ఎవరైనా ఉన్న దాతలు ఉంటే అక్కడ కొంత అయినా మీరు మానవత్వం చూపండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభుత్వం దీనిపై స్పందించి తక్షణమే సహాయం అందించాలని మనస్పూర్తిగా రిక్వెస్ట్

  • @pavanamathnak5287
    @pavanamathnak5287 Рік тому +1

    ప్రభుత్వం అన్ని విదాలు గా నష్టపరిహరము ఇవ్వాలి పాపం మూగజివేలు 🙏

  • @shivaachanavlogs5511
    @shivaachanavlogs5511 Рік тому +8

    దయచేసి మా కురుమ,,,యాదవ్,,, సోదరుల గొర్రెలకు నష్ట పరిహారం ఇవ్వండి

  • @atmareddy5439
    @atmareddy5439 Рік тому +15

    పేదలకు ఇలాంటి నష్టం జరగటం చాలా బాధాకరం షాహిద్. ఎన్నో ఆశలు పెట్టుకొని వాటిని పెంచుకోనివుంటారు పాపం. ఈ వీడియోను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళాలి షాహిద్. Good vodeo.

  • @kalyan_deccan_vlogger
    @kalyan_deccan_vlogger Рік тому +8

    E Video Government varaku Vellali, Valla kastaniki Government Help chyalli, Thank you Village Vihari Channel team ❤

  • @millitarymusiclover3997
    @millitarymusiclover3997 Рік тому

    E video chuusi chaalaa chaalaa edupu vachindi 😢😢😢😢😢 devudu mari mooga jivala meeda kuuda inta paga naa swamy

  • @ramukotla373
    @ramukotla373 Рік тому +2

    దేశం లో అన్ని థియేటర్లో ఈ వీడియో రిలీజ్ చేసిన ప్రభుత్వం పైసా ఈయదు..పైగా వన్య ప్రనుల నష్టం మీద 100 కోట్లు బిల్లు పెట్టి బిల్లు స్వాహా చేసి బిర్యానీ ఓండుకొని తిని పడుకుంటారు.. వీడియో చుసి అయ్యో పాపం అని మనం అంటాం. ఆహా లాభం అని వాలనుకుంటారు.. అంతే తేడా

  • @darakaniprasad6427
    @darakaniprasad6427 Рік тому +16

    రైతు కష్టం గుర్తించి నష్ట పరిహారాన్ని ప్రభుత్వం కల్పించాలని మనవి

  • @graduate_001
    @graduate_001 Рік тому +69

    😢😢😢Chala badhaga vundhi పక్షులు మరియు గొర్రెలు ని చుస్తుంటే anna My deep condolences To all the Farmers who lost their Livelihood. 😢

    • @kothapalliraju6618
      @kothapalliraju6618 Рік тому +1

      W.

    • @v-news4530
      @v-news4530 Рік тому +4

      Naaku vokati artam kaadu enduku e baadha avi gorrelu chanipoyayi ana
      Monthly ki 4,5 times champi tintunnaru kadhara andaru appudu yevadiki baadheyadam leda
      Nonveg tinevaallu kevalam aa gorrela kaapariki nastam vachindani matrame baadhapadandi gorrelu birds chanipoyani feel ayye arhatha meeku yevariki ledu

    • @graduate_001
      @graduate_001 Рік тому

      @@v-news4530 naku arthamkadhu ne life lo okkasari kuda non veg tinaleda bayya... Sense vundali Papam me lanti valllani chusthe zali vesthundhi

    • @graduate_001
      @graduate_001 Рік тому +1

      @@v-news4530 papam neeku feel ayye levels levu ra . oka రైతు కి పుటింటే తేలుస్తుంది ఆ బాధ ఏంటో

    • @graduate_001
      @graduate_001 Рік тому

      @@v-news4530 malli mathram రామ్‌దేవ్ బాబా లాగా నీతులు చెబుతున్నావ్ ... Papam levels less fellow 🤠🤠🤠

  • @Ksr_Ksr1
    @Ksr_Ksr1 Рік тому +5

    తమ్ముడు నీ ప్రయత్నం గొప్పది... గవర్నమెంటు వారిని ఆదుకుంటే మంచిది.

  • @alltsayurvedamchannel9902
    @alltsayurvedamchannel9902 Рік тому +4

    చాలా బాధగా ఉంది ఇలాంటి ఘటన ఎవ్వరికి రాకూడదు 😭😭

  • @kuruvachiranjeevi8769
    @kuruvachiranjeevi8769 Рік тому +2

    అన్నా నువ్వు సూపర్ అన్నీ కష్టాలు గురించి అందరికి చెప్పాలి

  • @muddulaganeshganesh7495
    @muddulaganeshganesh7495 Рік тому +43

    ఇలాంటి బాధ రాకూడదు😭😭😭

  • @balrajb5942
    @balrajb5942 Рік тому +6

    Good job village vihari, no media has recorded this sad story ... I pray for the effected ..

  • @gplgunshotboys1165
    @gplgunshotboys1165 Рік тому +11

    ఖచ్చితంగా ప్రభుత్వం నష్టపరిహారం కట్టాలని మనవి...ఎన్ని పంటపొలాలు ఎన్ని గేరేళ్లు.. ఈ వర్షానికి నష్టపోయినా ప్రతి ఒకరికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ప్రజల మనవి.... జై కిసాన్ జై జవాన్.... 🙏🙏please ఆదుకోండి..

  • @GB-vq7up
    @GB-vq7up Рік тому

    తల్లి తర్వాత తల్లి లాంటి గోమాతలను పోషించడం భారంగా తలచి వదిలేసిన తర్వాతే పంట నష్టాలు పెరిగి , రైతులు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. గోమాతలు కసాయి వెదవల పాలకాకుండా కాపాడాల్సిన భాద్యత ప్రతి పౌరుడు ఉంది. గోమాతల రక్షణే భూమికి బలం

  • @jamgitinavya7025
    @jamgitinavya7025 Рік тому +1

    ఇలాంటి పరిస్థితి మళ్ళీ మళ్ళీ రాకుండ చూడండి దేవుడా మీ దయను మీ అనుగ్రహమును దయ చేయండి దేవుడా సర్వలోకమును మీరే

  • @siddufromrallapalli41
    @siddufromrallapalli41 Рік тому +24

    షాహిద్ అన్న మంచి వీడియో తీసావ్ 👌👏👏

  • @naaamana9425
    @naaamana9425 Рік тому +5

    ఈ సంఘటన ప్రభుత్వం గుర్తునించి వారికి సహాయం చేయాలి అని కోరుకుంటూన్నాను

  • @n.v.hanumanthrao03
    @n.v.hanumanthrao03 Рік тому +21

    1M VIEWS !
    ME PRAYATNAM PHALINCHINDI ANNA 🤩
    HOPING GOOD FOR ALL THE PEOPLE WHO LOST THEIR LOVEDONES ☺️

  • @naveenkotha67
    @naveenkotha67 Рік тому +1

    Thanks!

  • @ramalakshmaiahtirumala9959
    @ramalakshmaiahtirumala9959 Рік тому

    అన్నా మద్ది చంద్రరాజపాలెం (గ్రామం) బెల్లంకొండ (మండలం) గుంటూరు (జిల్లా) అన్న గ్రామంలో కుడ చాల మంది రైతులు నష్టం అయరు అన్నా వాలకీ నష్టపరిహారం వచ్చి అవకాశం అంటుందా అన్న నోటికాడికి వచ్చిన పంట కళ్ళు ముందు అలా నైలా పై ఉండటం తో పొలం లో కనీరు కరుస్తునారు వారి ఆ పంట మిధా ఎని ఆశలు ఉండీ ఉంట ఇ కని ఈ వడగల్ వర్షం తో రైతు ని ఎంతలా నష్టపోతారు అనుకోల కని చాల నష్టపోయారు 😭😭😭😭😭😭😭😭అన్నా....😢

  • @harivaraharivara3244
    @harivaraharivara3244 Рік тому +14

    3 ఏకరాలు పైరు మొత్తం పడిపోయింది... ఇంత వరకు ఎవరం అన్నంలో చెయ్యి పెట్టలేదు నిన్నటినుంది 😭

  • @Premstar_Bhanuprasad97
    @Premstar_Bhanuprasad97 Рік тому +12

    Yela pothe ante ..బ్రతికి వున్న ఈ మనుషుల తినేస్తారు గా ....ఓం నమః శివాయ

    • @sivasaikiran7439
      @sivasaikiran7439 Рік тому +2

      Yes bro correct ga cheppavu.. Nenu vegetarian 🥦🥕🌽 ga maripoya 12years back.

  • @ab-br4qz
    @ab-br4qz Рік тому +41

    Very very sad. May god bless you people. Take care brothers 😊

  • @prathapreddym2600
    @prathapreddym2600 Рік тому

    Hi, bro this is Nirmala me video chusi Naku chalaa badagaunde govt help cheyaale, Vihari God bless your family

  • @చలపాతిరవి

    హా భగవంతుడికి కొద్దిగా కూడా కనికరం లేకుండా ఇంతలా కన్నేర్రచేసాడు...

  • @SKRTRIBALKURRADU143
    @SKRTRIBALKURRADU143 Рік тому +6

    ఇటువంటి నష్టం పగవానికి కూడా రాకూడదు జరిగిన నష్టానికి ప్రభుత్వం కచ్చితంగా నష్టపరిహరాన్ని ఇవ్వాలని కోరుకుంటున్న..... 🙏🙏🙏🙏

  • @j.chamundeswari6887
    @j.chamundeswari6887 Рік тому +26

    ప్రభుత్వం సాయం చేయాలని కోరుకుంటున్నాం 😢😢😢😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏

  • @telugukurradu1140
    @telugukurradu1140 Рік тому +26

    బాధగారమైన సంఘటన అన్న ఏదో ఒక help చేయండి వాళ్ళకి 🙏 pls

    • @v-news4530
      @v-news4530 Рік тому

      A kullu kutharalu leni heartful ga love chese e mooga jeevulani champi tine a vokkadiki e video chusi badhapade arhatha ledu

  • @cherukuriyaswanth4842
    @cherukuriyaswanth4842 Рік тому +1

    చాలా బాధాకరం ఉంది ఈసంఘటన బాధాకరం

  • @Anildeva1
    @Anildeva1 Рік тому +1

    Pade vaanani aapalem,poyina pranaalu theeskoraalem . Veelainantha nasta parihaaram government andhinchaali support cheesthunnaam....✊🏼✊🏼✊🏼

  • @hprabakar5271
    @hprabakar5271 Рік тому +5

    గొర్రెల కాపరులును చూస్తుంటే నా మనసు తరకపోతుంది పాపం 😭😭😭

  • @durgi.raghavendrakiran.kir2158
    @durgi.raghavendrakiran.kir2158 Рік тому +15

    చెపితే మీరు నమ్మరు ( చైనా వాడు మన దేశంలో క్లౌడ్ బరస్ట్ చేస్తున్నాడు ) అంతే కానీ ఇవి ప్రకృతి వైపరీత్యాలు అస్సలు కావు. అని నా అభిప్రాయం.
    భారత్ మాతా కి జై ❤ భారత్ మాతా కి జై❤

  • @sivajinekkalapu698
    @sivajinekkalapu698 Рік тому +5

    Calamity without notice,very hard to understand,sorry for the loss and may god give them the strength to come out of it.

  • @vijayatulasi9635
    @vijayatulasi9635 Рік тому +1

    chanipoye mundhu avi yeentha pain anubavinchi vuntayo ani taluchukuntene badha ga vundhi
    vatini penchukunna variki aa pain vuntundhi
    e sangatana ne gavernament druusti ke tesuku velli vallaku sahayam jarigela chudali
    appude vallu dairyam tho jeevitam lo mundhuku veltharu

  • @gsrinu6174
    @gsrinu6174 Рік тому +1

    Mee kindha e jornlisam paniki radhu anna🙏❤️

  • @jaypalreddy2637
    @jaypalreddy2637 Рік тому +4

    దయనీయ స్థితిలో ఉన్నారు. వారికి ప్రభుత్వం అన్నివిధాల సహాయం చెయ్యాలి 🙏

  • @poshettynanam7424
    @poshettynanam7424 Рік тому +17

    ప్రభుత్వం సహాయం చెయ్యాలి 🙏

    • @Samsunguser91
      @Samsunguser91 Рік тому

      Very sad anna😢 but every morning levva ganey oka chicken shop loo more than 50 cocks, mutton shop loo more goats,fishes evvi chalu😅.
      Ee video enka endhuku

  • @fishgaragegoutham
    @fishgaragegoutham Рік тому +4

    నాకైతే నష్టం కనపడ్తలేదు బ్రో నోరు లేని హా జీవులు చనిపోయాయి అదే తట్టుకోలేక పోతున్న 😭😭😭😭డబ్బులు ఎలాగైనా సంపాదించవచ్చు బ్రో దీనమ్మ జీవితం ఇలాంటివి చూస్తే కన్నీళ్ళే ఆగవు😭😭

  • @mastantechblog3229
    @mastantechblog3229 Рік тому +1

    ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక సాయం అందించాలి

  • @kalychak
    @kalychak Рік тому +3

    So sad. Pray and hope for their betterment and normalcy 🙏

  • @bairapakakishan7597
    @bairapakakishan7597 Рік тому +5

    వర్షం వల్ల జరిగిన మూగజీవుల ప్రాణ నష్టానికి పంట నష్టానికి ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారుల చేత సర్వే చేయించి వారికి సరైన సహాయం అందించాలని నా మనవి

  • @sonysonyrajak7892
    @sonysonyrajak7892 Рік тому +6

    చాలా బాధగా ఉంది అన్న, పగవారికి కూడా ఇలాంటి బాధ రాకూడదు

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 Рік тому +2

    నిజంగా చూస్తూ ఉంటే ఏడ్పు వస్తుంది నాకు కూడా . పాపం ఆ చిలుక ఇంకా పక్షులు , జంతువులు ...ఆ వర్షం అయిన కాసేపు పడి ఆగిపోయిన బాగుణ్ణు అవన్నీ బ్రతికి ఉండేవి . దేవుడా ఎందుకు ఇంత బాధ పెట్టావ్ ..హ్యాపీ గా ఉందా తండ్రి నీకు ఇలా చూస్తూ ఉంటే .ప్లీస్ వాటి ఆత్మలకి శాంతి కలిగి నష్టపోయిన వారికి ఏదో రకంగా మేలు చేయి దేవుడా ప్లీస్ నీకు దండం పెడుతున్న ప్లీస్ 😖🙏🏻

  • @DshamuDshamu
    @DshamuDshamu Рік тому +1

    డబ్బులు ఉన్న మహా రాజు లు. ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. వీలకు.
    చాలా బాధాకరం అన్న.
    గొర్రెలు మేకలు పక్షులు ఏమి బాధ లు అన్న. ప్లీస్ హెల్ప్ చేయండి సార్
    దండం పెడతాను. వలకు

  • @madhu09
    @madhu09 Рік тому +10

    All my dear frnds pls try to like this video to get more reach to this video so plz try to support our brother by just liking this video😔💔its very huge loss. love from Hyderabad anna

  • @praveen369-9
    @praveen369-9 Рік тому +9

    సంఘటన చాలా బాధాకరమైనది ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు

  • @rajascherry8732
    @rajascherry8732 Рік тому +6

    Mana Kurnool District వ్యాప్తంగా సుమారు 300 కోట్ల కు పైగ నష్టం వాటిల్లినట్టు AGRICULTUR AND HEALTH DEPARTMENT వాళ్ళు అంచనా వేస్తున్నారు అన్న... మా ఆలూరు నియోజకవర్గ పరిసర ప్రాంతాల లో కుడా చాలా మంది నష్టపోయారు... పంటలకు పశువులకు చాలా వరకు GOVT Insurance ఇస్తుంది... అన్న.... 🙏🏻🙏🏻🙏🏻... ఈ విధంగా వర్షాలు పడిన మన కర్నూలు మరియు రాయలసీమ ప్రాంతాలకు ఎప్పటికి నీటి కరువు త్రాగడానికి కుడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఇదే ప్రపంచంలో అతి పెద్ద వింత...Water Level Projects కట్టి నీటిని నిలువ చేసి సక్రమ నీటి రవాణా ఎప్పుడు చేస్తారో రాయలసీమ ఎప్పుడు బాగుపడుతుందో....😮😡😔

  • @thetruth408
    @thetruth408 Рік тому

    Ee news media chupinchadu,prajala kastalu epudo marchipoyaru only politics kosam media,,trp kosam anthe ,eni pblms andriki telisela chupistunav anna tq ...media support fr politics nt fr common people ..

  • @premkumarmlp2500
    @premkumarmlp2500 Рік тому +2

    ప్లీస్ ప్లిస్ ప్రభుత్వము హెల్పచేయండి
    తరుపుతానా అడుగుతున్న 😢😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏