అనుకున్నపనులు పూర్తవ్వాలంటే ఈనెల 25 సంకటహరచతుర్థి ముడుపు కట్టటానికి మంచిరోజు|ముడుపు కట్టే విధానం|

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024

КОМЕНТАРІ • 193

  • @Preethikethiteddy09747
    @Preethikethiteddy09747 3 місяці тому +1

    Chala opikaga cheparu amma chala easy ga puja ela cheyalo cheparu, e sari nenu thapakunda mudupu kaduthanu

  • @veeralakshmi17
    @veeralakshmi17 3 місяці тому +14

    నేను మొదటిసారిగా చూసిన వీడియో ఇలాంటిదే నేడు ముడుపు కట్టింది అప్పటినుంచి దేవుడు పరిచయం చేశారు అనుకుంటా మొదటి వీడియో విఘ్నేశ్వరుడు మొదలైంది నేను కొన్ని రోజులుగా బుధవారం చేస్తున్నాను వినాయకుని పూజిస్తే బలం బుద్ధి పెరుగుతుంది జ్ఞానం పెరుగుతుంది నాకు బుధవారం చేసినప్పటి నుంచి అన్ని కష్టాలే నేను ఎప్పుడు ఆ ఆ కష్టాలు అన్నీ తెలుసుకుంటున్నాను తనకున్న విఘ్నేశ్వరుని పూజిస్తే చాలా మంచిది చాలామంది చాలా వరలు చేస్తారు గాని బుధవారం చేసి వాళ్ళని చూడండి వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది బుధవారం నుంచి వారం ఒకటి ఉండదండి మీరు ఎన్ని చెప్పినా అమ్మగారు అన్ని కష్టాలను దేవుడు నాకు కళ్ళు చూపిస్తున్నాడు నాకు మంచి రోజులు వస్తున్నాయి ఇంకా ఇంకా ఎదురు చూస్తున్నా ఖచ్చితంగా వస్తది

  • @ashalathay5088
    @ashalathay5088 3 місяці тому

    Jaya garu nenu alage ముడుపు కట్టెను కానీ ఇంట్లో మా అత్తయ్య గారు కాలం చేశారు మాకు అంట్టు యిక ఏమిచెయ్యాలి అముదుపుని

  • @Busikavitha
    @Busikavitha 3 місяці тому +1

    Namaste amma na Peru kavitha. 4,layks petti pillalakosm ivf cheenchukute. Eroju hospitall Valle call chesi preegnensi ledhu ani cheparu. Malli amot peti cheenchukune
    Sthai eledhu amcheyali. Medhevdiki chepmma nannu krunichamani. 😢😢😢😢me vidosbagutaie amma.

    • @PoornaSrinivas
      @PoornaSrinivas 3 місяці тому +1

      Naa bangaruthalli thappakunda meeku biddalu kaluguthaarura . Naa Krishnayya chepthunnaadu . Be confident and Trust God . Krishnam Vande Jagathgurum 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Busikavitha
      @Busikavitha 3 місяці тому

      E Sunday malli test chesthmuannaruemavthunthdo theliyadhu amma. Naku reply echinandhuku tq soma chamma❤❤❤❤😢😢😢😢. Next time Anna saksess avvali amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @UshaRaniNutulapati
    @UshaRaniNutulapati 3 місяці тому +6

    ఇవి విష్ణు క్రాంత పుష్పాలు. చాలా అరుదుగా మాత్రమే లభిస్తాయి. ఎవరు ఇచ్చారో వాళ్ళని సీడ్స్ అడిగి తీసుకొని, మీరు కూడా పెంచండి. 👌👌🙏🙏

    • @kamlak2701
      @kamlak2701 3 місяці тому

      Vishnu kantha pulu

  • @crazyworld9543
    @crazyworld9543 3 місяці тому +2

    మేము కోరిన కోరిక తీరిన తర్వాత, ముడుపు కట్టిన బియ్యం విప్పాలా అమ్మ??
    అప్పుడు ఆ బియ్యాన్ని ప్రసాదం చెయ్యాలా అమ్మా??.

  • @Vaarahi659
    @Vaarahi659 3 місяці тому +1

    Maa entlo blue colour flowers vunnae... Ma amma Vishnu kantha plant, tulasi plant okay kundilo vesi Puja chestaru....

  • @Chowaiahkandlapalli
    @Chowaiahkandlapalli 3 місяці тому +4

    నేను కూడా ఇలా ముడుపు కట్టినమ్మ కోరిక నెరవేరింది అమ్మ మీరు చెప్తా అంటే నేను చేసినది గుర్తుకొచ్చింది అమ్మ రమ్మ దైవబలం లేనిది ఏది జరగదు అని నిజంగానే జరిగిందమ్మా సూపర్ వీడియో అమ్మ 🙏👌🛕

  • @daravemalafkdyodeofhvictor7850
    @daravemalafkdyodeofhvictor7850 3 місяці тому +2

    ❤ అమ్మా ఈరోజు లేటుగా చూస్తూన్నను విడియో స్కూల్ అయిన వెంటనే సాయంత్రం పూజకు రెడిచేసుకొని పౌర్ణమి పూజ చాలా బాగా చేసుకున్నాను తరువాత వంట తరువాత రేపటికి ఇవాలే రెడి,రెడిగా వుంచి ఇప్పటికి సెల్ ముట్టాను ❤ అమ్మా నేను ఈ నెల 25 వ తేదీన సంకష్టహర చతుర్థి పూజ చేస్తే 5 నెలలు పూర్తి అవుతాయి ముడుపు కట్టి 5నేలలు అని మొక్కుకున్న 🙏🙏🙏🙏🙏

  • @sujananara6058
    @sujananara6058 3 місяці тому

    Hi, అక్కా, బాగున్నారా? ఈ రోజు మీ సంకష్ట హర చతుర్థి పూజ చూసాను, ఇంతకు ముందు కూడా చూసాను . మీరిచ్చిన ధైర్యం తో నేనూ చేసాను ఆ స్వామి దయతో నాకూ మంచి రిజల్ట్స్ వచ్చాయి.కానీ చిన్న డౌట్ ముడుపు కట్టిన ఆ వస్త్రం తరువాత ఏం చెయ్యాలి. తెలియలేదు. ఉపవాసం ఉంటే రాత్రి పూజ అయ్యాక ఆహారం గా ఏమి స్వీకరించ వచ్చు.pls.. చెప్పండి అక్కా🙏😊

  • @divyatekumatla1612
    @divyatekumatla1612 24 дні тому +1

    Amma repu venayaka chaturthi ke mudupu kattavacha???

    • @divyatekumatla1612
      @divyatekumatla1612 24 дні тому +1

      Amma message text chesi reply evvandi Amma repu mudupu kattavacha???

  • @asurabhi7780
    @asurabhi7780 3 місяці тому +24

    అబ్బా ఎక్స్ల్లెంట్ అమ్మ బహుశా ఇలా విగ్రహాలు చూయిస్తూ ఇలా పూజ విధానలు మీరు చెప్పినట్లు ఏ యూట్యూబర్ కూడా చిప్పిండరేమో అమ్మ...🙏🙏🙏🙏...

  • @sivaparvathi4168
    @sivaparvathi4168 3 місяці тому +11

    నేను సంకష్టహర చతుర్థి కి ముడుపు కట్టాను అమ్మ వినాయకుడికి నేను ఒక చిన్న ఇల్లు కొనుక్కోవాలి అనే నేను ముడుపు కట్టాను అమ్మ అలాగే మేము ఇల్లు కొనుక్కొని గురు ప్రవేశం కూడా చేసాము వినాయకుడికి🙏 ముడుపు కడితే అనుకున్న పనులు అయితే జరుగుతాయి అమ్మ మీరు చెప్పాకే నేను చేశాను

  • @Bhanuvlogs932
    @Bhanuvlogs932 3 місяці тому +7

    Aandaru bagundali aandulo memu vundali❤

  • @malleswaripuppala
    @malleswaripuppala 3 місяці тому

    అమ్మ జాకెట్ ముక్క ఏమి చేయాలో చెప్పండి 🙏

  • @surekhasure6024
    @surekhasure6024 3 місяці тому +1

    Amma mudupu manam anukunnadi aye varaku vunchala leda kattinna evening tesi prasadam cheyali ani cheptunnaru. Pls cheppara amma

  • @AnasuyaAnasuyabalakrishna
    @AnasuyaAnasuyabalakrishna 3 місяці тому +2

    నేను ప్రతి నెల సంకష్టహర చతుర్థి పూజ 21 నెలలు చేసుకోవాలనుకున్నాను అమ్మ కాకపోతే ఇప్పుడు 11 నెలలు పూర్తి అయిపోయింది ప్రతినెల నేను గుడిలో చేసుకుంటున్నాను

  • @andelasujanpatel
    @andelasujanpatel 3 місяці тому +3

    Om Vinayakaya Namha
    I am following this poja last 3 years Amma it's showing all good ad positive amma ad also anybody wants to do Ganapati poja this Tuesday Angaraka chavithi do from this to every month of sakashta chavithi.
    Be happy all

  • @swarnalatha4673
    @swarnalatha4673 3 місяці тому

    Mudupu kattina blouse piece emi cheyali

  • @madhavichintalapudi4367
    @madhavichintalapudi4367 3 місяці тому

    5or6 years nude chesthunna anukunnave ani jaregai jaiganesh

  • @దైవసన్నిధి
    @దైవసన్నిధి 3 місяці тому +1

    Makara thoranam pettaledhu enty andi

  • @narkedimillisrinivas2479
    @narkedimillisrinivas2479 3 місяці тому +3

    Hi amma na peru Bharathi amma maadi Tadepalligudem amma miru ante ma family andariki chala istam amma maa baabu aite e roju ammamma am video pettaru ani adugutaadu amma ❤❤ u amma

  • @prasanamadhuri795
    @prasanamadhuri795 3 місяці тому

    Amma nenu miru chepinata nunchi chestunanu e month sankatahara chaturthi Pooja chestunanu 🙏

  • @allumoluvarivantillunvlog2107
    @allumoluvarivantillunvlog2107 3 місяці тому

    విష్ణుక్రాంత పువ్వులు అండి ఇవి❤❤

  • @RakurthiDevi
    @RakurthiDevi 3 місяці тому +6

    Vishnu kratha puvulu amma

  • @svsrilakshmi8552
    @svsrilakshmi8552 3 місяці тому +1

    అవి విష్ణు క్రాంత పూలు.పూజ కి చాలా మంచి ది

  • @sudharanikandimalla5676
    @sudharanikandimalla5676 3 місяці тому +1

    🙏 నేను వినాయకుడికి ముడుపు కట్టాను అమ్మా ఇంకా దేవును అనుగ్రహం కోసం ఎదురుచూస్తున్నాను❤❤

  • @eswarareddy9237
    @eswarareddy9237 3 місяці тому

    Dyvakantha& vishunukanthamu antaru

  • @PremaGayakuduAkula_
    @PremaGayakuduAkula_ 3 місяці тому +1

    🙏🙏🙏🙏

  • @UMADEVI-zs4cg
    @UMADEVI-zs4cg 3 місяці тому +8

    Jayajee పువ్వులు భలే ఉన్నాయి..విష్ణు క్రాంత పువ్వులు అని అన్నారు❤❤

  • @lakshmikumarilakshmi40
    @lakshmikumarilakshmi40 3 місяці тому

    Meru ఈ పువ్వులు ముడుపులు enthakamundhu video చేశారు కదా

  • @saieshwar4918
    @saieshwar4918 3 місяці тому

    అమ్మా మేరు వీరవాసరం కి దెగ్గర గా ఉంటారు కదా ఒకసారి అక్కడ పాత తంజోర్ పెయింటింగ్స్ పై వీడియో చేయండి. మీ లాగేయ్ మాకు ఆ పెయింటింగ్స్ అంటే ఇస్తాం. మేరు తప్పకుండా చేస్తారు అని అనుకుంటున్నాను.

  • @sudhamentey5050
    @sudhamentey5050 3 місяці тому

    Vishnu kantha flowers

  • @purnamudragalla7742
    @purnamudragalla7742 3 місяці тому

    Thanks Amma, Naku unna doubts clarify చేశారు...

  • @shravisworldnature
    @shravisworldnature 3 місяці тому

    అవును నమ్మకం తో చేసుకుంటే జరుగుతాయి ,నేను పెళ్లి కోసం చేసాను 11 నెలలు, 2023 ఏప్రిల్ కి last month, నాకు నవంబర్ లో పెళ్లి అయింది ఇప్పుడు నేను pregnant
    వినాయకుడుకి🙏

  • @Selvilokeshkumar07
    @Selvilokeshkumar07 3 місяці тому

    Prasadham panchi...manam kuda i mean family members kuda a prasaadham ni thisukovachaaa Amma🙏🙏🙏pls...reply cheyandi😊

  • @lakshmio5400
    @lakshmio5400 3 місяці тому +7

    జయ గారు ముందుగా మాకు చెప్పినందుక thnqu ఈ సారి మా కుటుంబం కోసం ముడుపు కడదామని తీర్మానం తీసుకున్న ఈ వీడియో చూసిన తర్వాత నా కొరిక నెరవేరాలని ఆశీర్వదించండి 🙏🙏🙏

  • @rangoliddawings
    @rangoliddawings 3 місяці тому +1

    Nenu definitely ee Tuesday chesuthanu madam ❤🙏🏻💐

  • @amruthaprabha1972
    @amruthaprabha1972 3 місяці тому

    Amma 1week nunchi Naku health bhaguntaledhu amma. Please pray for me.

  • @IndiradurgaPalla
    @IndiradurgaPalla 3 місяці тому +1

    Visnu kramtha pulu.nomu padatharu,

  • @kalit841
    @kalit841 3 місяці тому

    Spatika puvvulu amma avi

  • @devikahari5987
    @devikahari5987 3 місяці тому

    Amma prathi nela sankastahara chathurthi ki mudupu katti evening Puja ki ah mudupu lo unna biyyam tho prasadam chesi naivedyam pedatham kadha amma....mari E mudupu veruga katti ah Pani ayyevaraku ala unchala Naku clear ga cheppagalaru plz .....

  • @vanajakanthavali6765
    @vanajakanthavali6765 3 місяці тому +2

    Chala bagundi Amma video ❤❤❤

  • @jyothiboga8270
    @jyothiboga8270 3 місяці тому

    Thank amma chala baga chepparu okesari rendu mudupulu kattavacha amma please reply evvandi nenu 25th ki vratam start cheyalanukhntunna

  • @akana369
    @akana369 3 місяці тому

    Amma namaste. E video share chesinanduku dhanyavadaalu. Oka chinna doubt amma, miru deepapu kundullo enni vattulu vestaru? 2 vattulu kalipi okatigana leka 3 kalipi okatigana ?

  • @kusumalingisetty5078
    @kusumalingisetty5078 3 місяці тому

    Jayamma garu meeru chaala sradha ga poojachestharu .
    Nenu eppudu cheyyaledu . Ee safari try chesthanu . Pl wish ma goodluck. ❤

  • @veni-mb6vf
    @veni-mb6vf 3 місяці тому

    Hii amma ala unnaru school pees help chayandi 😂😂 please amma

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 3 місяці тому

    Namskaram amma 🙏🙏👌🏻👌🏻chala bagumdi amma video 🥰amma mudupu biyyam baba temple lo akshaya pathralo veyyocha please next vlog lo cheppamdi 🙏👍thank you so much

  • @maheswariyenumala7414
    @maheswariyenumala7414 3 місяці тому

    Kalupu tisa stick hand weedder Amazon lo undi thesukondi

  • @nagasudhamahanandigari5663
    @nagasudhamahanandigari5663 3 місяці тому

    Namaskaram amma.ma vaari job ravalani nenu 3 times chestha Ani mokkunna amma.job vachhindi amma a vinayakudi daya valla .nenu inkosari cheyyali amma.one year nunchi kudaradm ledu amma

  • @satyanarayanasat4267
    @satyanarayanasat4267 3 місяці тому +1

    Amma namastay🙏🙏🙏 maku challah baga chayparu🙏🙏🙏 tqq so much amma

  • @thrijaldasari6343
    @thrijaldasari6343 3 місяці тому

    Vishnu jantam flowers antharu Vishnu chala Preethi mam

  • @saieshwar4918
    @saieshwar4918 3 місяці тому

    Amma meru veeravasaram ki deggara ga untaru kada okasari akkada old tanjore paintings pi video cheyandi. Mee lagey maku aa paintings antey istam. Meru tappakunda chestaru ani anukuntunnanu

  • @rajyalakshmimedapati56
    @rajyalakshmimedapati56 3 місяці тому

    Amma meeru cheppinatte mudupu kattamu. Kattina 2nelalake ma mavayyagaaru poyaru. E mudupu am cheyyalamma.naku salaha evvandamma.am cheyyalo chepandamma.

  • @dancingsisters1321
    @dancingsisters1321 3 місяці тому

    ఆ పువ్వులని విష్ణుక్రాంతం పువ్వులు అంటారు అండి చాలా బాగుంటాయి ఆ పువ్వులు

  • @ushasri6643
    @ushasri6643 3 місяці тому

    Neeli rangu pulu chala bagunnai amma .. 😍 first time chustunnanu.
    Om gum Ganapathiea namaha🙏😍

  • @vasantalatav1818
    @vasantalatav1818 3 місяці тому

    Nice amma.👌👏🌹pooja challa bavundi.🙏🌹🙏🌹🙏🌹

  • @jyothiboga8270
    @jyothiboga8270 3 місяці тому +1

    Thank you amma garu❤🙏 chala baga chepparu

  • @arekatlalakshmi4538
    @arekatlalakshmi4538 3 місяці тому +1

    Sanku puvvu antam 😊

  • @govadasujathasujatha3293
    @govadasujathasujatha3293 3 місяці тому +1

    Thanks amma manchi vishayam cheppinandhuku

  • @padmajavala8361
    @padmajavala8361 3 місяці тому

    Jaya garu I asked you Mee sister Chicago vachara andi… bcoz I saw one in the flight and thought your sister andi.

  • @venkatavijayalakshmivarana5887
    @venkatavijayalakshmivarana5887 3 місяці тому +1

    శంఖం పువ్వులు

  • @ananthapallisrilakshmi1781
    @ananthapallisrilakshmi1781 3 місяці тому

    Vishtunu kanth flowers andi

  • @jigeshamovva2541
    @jigeshamovva2541 3 місяці тому

    Hiii Jaya aunty.nijamga naku e situation Jaya aunty na life ki sambandinchi aunty😢😢😢 ayitha miru chapina e pariharam nanu tapakunda chasta aunty Mira naku blessings ivandi Jaya aunty na kosam miru god ni korukondi aunty plz na kotika nalavarali ani . .mimalni nanu life long nanu asalu marchiponu Jaya aunty I love u aunty .e video naku chala baga nachindi aunty ❤️❤️😍😍🤩🤩🤩🤩

  • @shcreations2018
    @shcreations2018 3 місяці тому

    Hai Amma pooja chala bagundhi Amma ome gum ganapathye. Namah. Nice video 👌👌👌👌 Amma bai ma❤❤❤❤❤❤❤

  • @knrteluguvlogs9633
    @knrteluguvlogs9633 3 місяці тому

    తుమ్మీపులమా

  • @Than2030
    @Than2030 3 місяці тому

    అమ్మ గుడికి వెళ్లి ముడుపు కట్టచ్చ

  • @sunithabeerelli8471
    @sunithabeerelli8471 3 місяці тому

    enni mokkuli vunty anni mudupulu kattala amma

  • @SatishBgranite
    @SatishBgranite 3 місяці тому

    Manchivedio amma thanks amma...

  • @srisfoodcorners.f.c3228
    @srisfoodcorners.f.c3228 3 місяці тому

    అవి విష్ణుక్రాoత పులు,, మా ఇంట్లో ఉన్నది,రాలిన, వాడిన పూలు కూడ పొర పాటుచేత కూడ తొక్కకూడదు,, విష్ణు క్రాoత నోము అని ఈ మొక్కల తో నే చేసుకోవాలి

  • @ushasuresh6495
    @ushasuresh6495 3 місяці тому

    Amma nenu ma puttinti vallakosam mudupu katalanukuna katavacha chepandi

  • @kavyabilla8585
    @kavyabilla8585 3 місяці тому

    Ela enni sarlu cheyalamma please cheppandi

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo 3 місяці тому +1

    అమ్మ నమస్తే అండి💐🙏🙏🙏🙏

  • @naiduguru285
    @naiduguru285 3 місяці тому

    Amma sankatahara chathurdi Pooja a Time lo cheyyali

  • @hamsikaharshil1853
    @hamsikaharshil1853 3 місяці тому

    Love from Bhimavaram 🎉🎉🎉

  • @vijayasaripella583
    @vijayasaripella583 3 місяці тому

    AA puvvuluni vishnukanta puvvulu antarandi sivayyaku kuda chala istamata

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 3 місяці тому

    Hi jayanand garu. Nice video, sankastahara chaturti gurinchi chakkaga chepparu,😊🙏

  • @bhumireddysravani7427
    @bhumireddysravani7427 3 місяці тому

    Nicepooja vigrahalu

  • @varalakshmi7458
    @varalakshmi7458 3 місяці тому +2

    Amma❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Surekhaaa1244
    @Surekhaaa1244 3 місяці тому

    Hi amma..which app do you use for editing

  • @bsiddeshwari9232
    @bsiddeshwari9232 3 місяці тому

    విష్ణు కాంతి పులమ్మా అవి..

  • @saiprema9850
    @saiprema9850 3 місяці тому

    Hi vadinamma good morning andi video bagundhi vadinamma

  • @NandaEswari
    @NandaEswari 2 місяці тому

    BB😂 TV

  • @vijayalakshmivedantam8615
    @vijayalakshmivedantam8615 3 місяці тому

    విష్ణుక్రాంత పువ్వులు అంటారు.

  • @NandaEswari
    @NandaEswari 2 місяці тому

    BB TV

  • @NagaVenu-o1u
    @NagaVenu-o1u 3 місяці тому

    Haiii jayagaru verynice ammaomvinayakaya namha all good this poja chala bagundi chala baga cheparu jai jai ganapati thanksjayagaru namaste manchi vishayam cheppunandhuku

  • @vasantharani4553
    @vasantharani4553 3 місяці тому

    Ma vaipu disember puvulu antarandi

  • @dwarampudipadma5522
    @dwarampudipadma5522 3 місяці тому

    Vistnu kantha puvulu amma

  • @anitharegalla3961
    @anitharegalla3961 3 місяці тому

    Amma Akhanda deepam yekkada tesukunnaru

  • @srinubujji456
    @srinubujji456 3 місяці тому

    Amma nagurinch kuda mudupukatunde Amma ❤🎉❤

  • @MR__MANI_EDIT
    @MR__MANI_EDIT 3 місяці тому

    Amma namaskaram🙏🏽 emi anukovaddu inta vivaranga cheppina mimmalni ibbandi pedutunnanu konchem doubt undi asalu ee vedio kosame chala wait chestunnanu nakosame chesaremo anipistundi chala kritagytalu amma meeku , amma babu 10th class ki vachadu ee year bord exams kada amma nenu tana kosam manchi marks ravalani mudupu kadamanuluntunna babu konchem studies ni neglet chestunnademo anipistundi mobile ki edict autunnadu konchem gattiga chepdamante yela recieve chesukuntado ani bhayam tanaki chaduvu paina sraddha kalagalani mudpu kadadamanukuntunna amma ,aitey malli result vache varuku mudupu puja mandiram loney vunchala antey ma puja mandiram kakunda chinna peeta meeda anni patalu untayamma paiga intlo ki evaru vachina kanipistundi mari mudupu andaru chustaremo asaley maa attagaru vallu nunnu pujalu ekkuvaga cheyyatam valaney ee kastalu ani antaru vallaki teliyakuda puja aipoyina taruwata aa mudupuni 12 nelalu ekkada badraparuchokovali .mudupu prodduna deeparadana chesina taruvata kattala leka puja muginchaka neerajanam ivvakamundu kattala amma naku kochem vivaram ga cheppara naku evaru cheppevallu leru meeru ma amma ga bhavinchi adugutunnanu endukante amma leru meeku veelaite oka samadanam chepptarani asistunnanu🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 3 місяці тому

    Om Sri Maha Ganapathaye Namaha 🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @arunakumaribarla6117
    @arunakumaribarla6117 3 місяці тому

    Avi vishnu krantz puvvulu🙏🙏🙏🙏🙏🌺

  • @nallalaxmi8429
    @nallalaxmi8429 3 місяці тому

    Meeru pooja baga chupincharu meeru superrr amma❤

  • @surathpriya7795
    @surathpriya7795 3 місяці тому

    Hi andi meeru poojalu baaga chestharu. ❤❤❤❤

  • @prasadbabuthota1455
    @prasadbabuthota1455 3 місяці тому

    Vishnu kanta puvvulu amma

  • @swaroopanadapana4843
    @swaroopanadapana4843 3 місяці тому

    Hi ammGaneh ni pooja bagunnadi amma❤❤❤❤❤

  • @VijayaLakshmiVejju
    @VijayaLakshmiVejju 3 місяці тому

    Jaya garu vishnu kanta puvulandi

  • @padmajaravella3659
    @padmajaravella3659 3 місяці тому

    జై గణేష్ జై జై గణేష్ జై జై జై గణేష్ జై జై

  • @aashmita________vlog9535
    @aashmita________vlog9535 3 місяці тому

    Vishnu kantam puvvulu antaru❤