Ekkada Ekkada Undo Song | SP.Charan & Sunitha Performance |Swarabhishekam| 12th September 2021 | ETV

Поділитися
Вставка
  • Опубліковано 13 гру 2024

КОМЕНТАРІ •

  • @shaikmd.ghouse424
    @shaikmd.ghouse424 3 роки тому +487

    ఇండస్ట్రీ కి బాలు గారి తర్వాత తన బాధ్యత ఎంతుందో తెలుసుకొని తన బాధ్యతను 100% నిర్వర్తిస్తున్న S.P.చరణ్ గారు 🙏🙏🙏🙏🙏
    మీలో ఆ కొత్తతనం కనిపిస్తుంది......

  • @pulivarthisandeep6513
    @pulivarthisandeep6513 3 роки тому +305

    స్టేజి మీద చరణ్ సార్ లేకుంటే అక్కడ ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన వాయిస్ ఆయన స్మైల్ పాటకి అందం ఈ చిన్ని బాలు గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు మనీషా

    • @rachamreddyswaroopreddyrac9566
      @rachamreddyswaroopreddyrac9566 3 роки тому +2

      Manisha evvaru bro

    • @rosekrish4488
      @rosekrish4488 2 роки тому +2

      Mana. S.P garu ika leru anna nizam telisi. enni rojulu anedi cheppalenu ,,,((intlo navvukuntaarano. Inkemainaa anukuntaarane okalaanti feeltho)) aaa bandhamento teliyaduu.,,,Baathroom lo edusthu umdedaanni,,, ippudu ,,ilaa S.P.Charan paaduthunte....... Entho. Aananfangaa undi ,, aaa baadha gurthuraavatledu Baalu gaaru guruthuvachhinaa Charan garni choosthunte S.P garini choosthunnatte,, paaduthunnatte. gaa undi....Charan...... Chiranjeev...Chiranjeeva....Sukheebhava...Sukheebhava

    • @Raoaudiocovers
      @Raoaudiocovers 2 роки тому +1

      correct....he is trying to fulfil that gap....should appreciate him....

    • @vinaykurapati8580
      @vinaykurapati8580 2 роки тому

      @Saradaga kasepu qQqAAAA1

    • @laxminarasimhagurram5627
      @laxminarasimhagurram5627 Рік тому

      S

  • @srinuchitrakar5472
    @srinuchitrakar5472 2 роки тому +64

    SPB Charan Sir....
    మీ వాయిస్ లో మన తెలుగు పాటలు మీరు పాడితేనే అందంగా అనిపిస్తుంది....

  • @prasuprasamsa2646
    @prasuprasamsa2646 3 роки тому +32

    Charan gari voice vinadaniki sunday swarabhishekam kosam enthamandi wait chese varu like frnds

  • @Sravani_08
    @Sravani_08 4 місяці тому +9

    ❤❤❤ ఐ లవ్ దిస్ సాంగ్ .... చరణ్ గారి వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది .... ఎక్కడ ఎక్కడ ఉందో దగ్గర నుండి ఇంతందం దారి మళ్ళిందా వరకు అన్ని సూపర్ పాటలు.....మీలో నాన్న గారి వ్యక్తిత్వం, గాత్రం , రూపురేఖలు అన్ని కనిపిస్తున్నాయి.... బాలు గారిని మీలో చూసుకుంటున్నాం.... మీరు అదే ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నతంగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను బ్రో ❤❤❤❤

  • @seenuvasulu1137
    @seenuvasulu1137 2 роки тому +32

    నాన్న గారి అభిమానులు అందరు మీ వైపే చూస్తున్నారు చరణ్. మీరు మరిన్ని తెలుగు పాటలు పాడాలి తెలుగు ప్రజలు అందరు మిమ్మల్ని నాన్న లాగే మెచ్చుకుంటారు. 🙏🏾♥♥♥♥♥♥♥♥♥♥♥♥

  • @paturiannapurna1528
    @paturiannapurna1528 3 роки тому +97

    S.P బాలు ఇచ్చిన వారసత్వం ఎంతో ఎత్తు ఎదగాలి.చరణ్ గారు మైక్ లో ఇంకా కొచెం వాయిస్ పెద్దదిగా ఫ్రీగా పాడండి.So sweet yr voice

    • @ritantareprises7967
      @ritantareprises7967 2 роки тому +8

      ఇది ఆయన పాడిన పాటే నండి

  • @bsr3509
    @bsr3509 3 роки тому +509

    సార్ ! ఏంటో ఈ మాయ మీ వాయిస్ లో కూడా నాన్న గారి శ్రావ్యమైన మధురమైన వాయిస్ వినిపిస్తున్నది.ఆయన మా కళ్ళముందే పాడుతున్నట్టే ఉంది👍💐💐💐💐💐

  • @b.samschanels2101
    @b.samschanels2101 2 місяці тому +6

    చరణ్ గారు same to same mee నాన్న లా మేనరిజమ్.మీ నాన్న రూపం నీలో స్పష్టంగా కన్పిస్తుంది

  • @ramaswamyc4285
    @ramaswamyc4285 3 роки тому +98

    SP Charan is such an amazing singer lovely emotions, melodious voice, Sunitha is equally excellent singer. Gifted singers to Tollywood Industry

  • @mahishmak
    @mahishmak 3 роки тому +88

    ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
    నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక
    తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
    ఒహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
    నాకోసమే తళుక్కందో నా పేరునే పిలుస్తున్నదో
    పూవానగా కురుస్తున్నది
    నా చూపులో మెరుస్తున్నది
    యే వూరే అందమా ఆచూకి అందుమా
    కవ్వించే చంద్రమా దోబూచీ చాలమ్మా
    కులుకులొ ఆ మెలికెలు మేఘాలలో మెరుపులు
    పలుకులు ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు
    పదునులు ఆ చూపులు చురుకైన ఛుర కత్తులు
    పరుగులు ఆ అడుగులు గోదారిలో వరదలు
    నా గుండెలో అదోమాదిరి నింపేయకే సుధామాధురి
    నా కళ్ళలో కలల పందిరి అల్లేయకోయి మహాపోకిరి
    మబ్బులో దాగుంది తనవైపే లాగింది
    సిగ్గల్లే తాకింది బుగ్గల్లో పాకింది
    ఒహూ తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
    ఎవ్వరు నన్నడగరే అతగాడి రూపేంటని
    అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వుని
    మెరుపుని తొలి చినుకుని కలగలిపి చూడాలని
    ఎవరికి అనిపించినా చూడొచ్చు నా చెలియని
    ఎన్నాళిలా తనొస్తాడని చూడాలటా ప్రతి దారిని
    యేతోటలో తనుందోనని యెటు పంపనూ నా మనసుని
    ఏ నాడు ఇంతిదిగా ఖంగారే యెరుగనుగా
    అవునన్నా కాదన్నా గుండెలకు కుదురుందా
    అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకా
    అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగి దాగకా

  • @MrSatyand
    @MrSatyand 3 роки тому +38

    చరణ్ గారు మీ నాన్న చనిపోయాడని నేను భావించడం లేదండి మీలోకి పరకాయ ప్రవేశం చేసి ఆయన యవ్వన దశలోకి వెళ్ళాడు.అంతే

    • @MrSatyand
      @MrSatyand 3 роки тому +3

      దేవుడు మీ వెంటే ఉంటాడు.
      మిమ్మల్ని సినిమా ఎందుకుదూరం పెడ్తున్నదో , దాని దురదృష్టం కాకపోతే

    • @AnuRadha-fm7sz
      @AnuRadha-fm7sz 3 роки тому +2

      Charan gare eppdu mana balu garu

    • @taladaprasannakumar9345
      @taladaprasannakumar9345 3 роки тому

      సూపర్ గా చెప్పారు సర్

    • @sudhabehara392
      @sudhabehara392 3 роки тому +2

      Avunu sir nijame

    • @devireddymaheswari3391
      @devireddymaheswari3391 3 роки тому +2

      Exatly sir

  • @somasilashyam1095
    @somasilashyam1095 3 роки тому +48

    Sp balu garu లేని లోటు తీరుస్తున్నాను sir. Sunitha madam miku పెద్ద ఫ్యాన్ మేడమ్ నేను love your voice

  • @jyothipoja2756
    @jyothipoja2756 3 роки тому +76

    Sunitha madam and spc sir combination super

  • @verahanzelova934
    @verahanzelova934 5 місяців тому +1

    చాలా తెలివైన నేను ప్రపంచం నలుమూలల నుండి బిట్స్ మరియు ముక్కలను వినగలను, అక్కడ దేవుడే గాత్రాలు మరియు సంగీతం చాలా మధురంగా ​​ఉంది ఓహ్ గాడ్ ధన్యవాదాలు🙏🙏🙏❤

  • @vennapusadivyabhargavi6365
    @vennapusadivyabhargavi6365 3 роки тому +41

    What a voice 💜💜💜... combo 💜 awesome 🤗 that line "merupuni tholi chinukuni kalagalipi 'chudalani'... "shows perfection of the song 💜 yentha baaga annaroo.. chudalani ani ❤️

  • @anilbandari8385
    @anilbandari8385 2 роки тому +12

    Ee paata vere lokaniki teeskeltundi what a composition 🙏 and excellent singer sp.charan sir and sunita madum❤️

  • @ankithpallavi3957
    @ankithpallavi3957 3 роки тому +9

    Yagnam lo meeru paadina song, edina show lo paadithe vinalanipistundhi ,as a sp charan' s voice addictor

  • @shashirekhapullani3737
    @shashirekhapullani3737 3 роки тому +72

    I love the combination of sp charan sir sunitha garu....🤩💞

  • @sailus8203
    @sailus8203 3 роки тому +32

    Mee Voice super CHARAN garu...
    Beautiful ga paadaaru....
    You are sooooooo handsome sir...
    Love you Charannnnnnnnnnnnnn ...
    ❤❤❤😍❤❤❤

    • @sailus8203
      @sailus8203 3 роки тому

      @Saradaga kasepu 😊👍👍👍

  • @pradeepkumarjogu
    @pradeepkumarjogu 2 роки тому +29

    SP Charan, a hidden diamond 💎, he should sing more songs, very mesmerizing and so natural...

  • @AnuRadha-fm7sz
    @AnuRadha-fm7sz 3 роки тому +69

    Super cute voice charan garu 👌 very handsome charan garu

  • @mohasinmohasin-man9335
    @mohasinmohasin-man9335 3 роки тому +46

    2000 year's music directors Sunitha garu and sp Charan gari combination chustey
    chala feel avtaru enduku ee combination lo ekkuva songs raledu ani..(SPB garuSusheela garu,SPB Janaki garu,SPB Chitra garu)ila SP Charan garu and Sunitha garu undevallu..

  • @bestlocation4755
    @bestlocation4755 3 роки тому +53

    100%బాలు గారి వాయిస్ చాలా బాగుంది

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree 3 роки тому +22

    Adbhutamga aalapincharu,charan sir, sunitha mam garu, Sooper combination, sweetly..🌻🍒🌻🍒🌻🍒👌👌💯💯🌷☘️🌷☘️🌷🥀🌲🥀🌲🥀💐🌺💐🌺

  • @1377sv
    @1377sv Рік тому +9

    SP Charan voice is so unique
    Awesome

  • @soundaryaganga9132
    @soundaryaganga9132 2 роки тому +9

    SP ❤️❤️👍చరణ్ నాకిష్టమైన singer

  • @emraanmuhammad4490
    @emraanmuhammad4490 2 роки тому +15

    I can say proudly that if SPB sir is Sachin of Music then SPC sir is MSDhoni.. Love you sir 😍🙏🙏👏

  • @sureshbehera-k8u
    @sureshbehera-k8u 3 місяці тому +2

    I love 💕 this and sp Charan sir...and.. Sunitha madam..nyc singing ..both of you..nyc singers

  • @shailajaracharla8647
    @shailajaracharla8647 3 роки тому +78

    Same as the original song.. I am waiting for your performances every week.. watching swarabhishekam only for Charan sir voice.... Great combination with Sunitha madam ❤️❤️❤️

    • @theactrice
      @theactrice 3 роки тому +9

      It was originally sung by sp charan himself

  • @SureshSuresh-mr2uy
    @SureshSuresh-mr2uy 2 роки тому +18

    సునీత గారు పదాల ఉచ్చారణ విషయంలో p. సుశీలమ్మ గారిని follow అవుతారు.పాట పాడే విషయంలో చిత్ర గారిని follow అవుతారు.such a great singer sunitha గారు.tollywood melody queen.

  • @saisubhash1
    @saisubhash1 Рік тому +5

    Asalu em pata ra babu idi. ❤❤❤❤

  • @grpadmavathi1872
    @grpadmavathi1872 3 роки тому +28

    I like your voice so much charan garu enthasepaina vinalanipisthundi

  • @bogirirajyalakshmi6340
    @bogirirajyalakshmi6340 3 роки тому +5

    Balu gare gurthosthunnru charan garu paduthunte .. tq charan garu me lo Balu garini chusuthuntunnam ,🙏🙏🙏🙏. & Tq EETV

  • @maheshthota9012
    @maheshthota9012 Рік тому +3

    దేవుడు మీగొంతులో ఏమేమి పోశాడో రిల్యే గ్రేట్ సార్ మేడం అండ్ అల్ అఫ్ టీమ్

  • @RaviKumar-tb8fo
    @RaviKumar-tb8fo 4 місяці тому +2

    Great voice of Sunitha Charan garu.

  • @kiranreddy9649
    @kiranreddy9649 Рік тому +8

    Superb Sir

  • @shobharani5554
    @shobharani5554 3 роки тому +9

    Epudu epudu charen voice vastundi ani program lo wait chestu unnttamu ..charen babu super andi . 🙏🙏👌👍

  • @priyakrishnamoorthy7778
    @priyakrishnamoorthy7778 3 роки тому +27

    Charan ji & sunitha super voice ♥️♥️♥️♥️

  • @krishnasai9453
    @krishnasai9453 8 місяців тому +10

    Balu sir ante gowravam merante abhimanam superb

  • @ankithpallavi3957
    @ankithpallavi3957 3 роки тому +3

    Ee song nenu school lo unna time release ayina song. Movie chusi song chaala baaga paadaaru kada ani ma amma tho cheppedhaanni. Appatiki mi identity tho ne naku telusu. Balu gari abbayi ani teliyadhu. Mi voice lo aa soulfulness untadhi

  • @haroonlateef6558
    @haroonlateef6558 10 місяців тому +2

    Good song good voise

  • @vinodkumartikka2222
    @vinodkumartikka2222 2 роки тому +6

    Exllent performance sir

  • @shobaa1766
    @shobaa1766 Рік тому +8

    I love you s p Charan sir

  • @shilnasooraj5452
    @shilnasooraj5452 Рік тому +6

    Love you sir

  • @sp_charan__fan__susmitha992
    @sp_charan__fan__susmitha992 3 роки тому +42

    sp charan sir super voice love you sir

  • @tadikalaswetchagni9563
    @tadikalaswetchagni9563 2 роки тому +17

    Charan sir and sunitha mam voice superb 😍😍😍

  • @md.tajunnisa
    @md.tajunnisa 4 місяці тому +3

    last lo charan sir navvu super

  • @nandumanu5001
    @nandumanu5001 3 роки тому +36

    I love U Charan garu ❤️❤️❤️❤️

  • @kandulaprasadrao8673
    @kandulaprasadrao8673 2 роки тому +4

    Wow how sweet voice S.P.C.become deffinetly legendary great singer just. like S.P.B ur,s K.p .p Rao

  • @jyothichikkatur3023
    @jyothichikkatur3023 3 роки тому +16

    Super voice charan sir. Waiting for charan sir... attractive smile and super body language... Excellent performance...same as original the song... stay blessed...👏👏💐🌺👏

  • @patanayeshapatanayesha1237
    @patanayeshapatanayesha1237 3 роки тому +5

    me iddari combination super mi voice baaga set autundi

  • @priyankat5799
    @priyankat5799 Рік тому +9

    Charan❤❤

  • @tejibabu260
    @tejibabu260 2 місяці тому +1

    Super

  • @javvajiprathyusha5692
    @javvajiprathyusha5692 3 роки тому +9

    Bava maradalla combination always highlight

  • @pavani3386
    @pavani3386 3 роки тому +15

    Balu gari voice+shailaja gari voice mix chesthe =charan gari voice

  • @karunakumari9229
    @karunakumari9229 2 роки тому +5

    Charan garu...hiw Romantic you are...awesome man 💃

  • @nagunagu4510
    @nagunagu4510 3 роки тому +38

    Love you Charan sir super voice love you so much

  • @suswarangoud
    @suswarangoud 3 роки тому +7

    Charan sir ki Sunitha medam ki pair ga super set avthundhi

  • @rajitharajitha2558
    @rajitharajitha2558 3 роки тому +19

    Sp Charan sir supar

  • @shanezsk169
    @shanezsk169 Рік тому +4

    I love you sp charan sir ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @sirijogi3809
    @sirijogi3809 2 роки тому +12

    SPB sir lives in Charan sir voice.

  • @aswini7878
    @aswini7878 3 роки тому +9

    Iam bigg fan of your soothing voice sunitha Medam...love your voice...

  • @rakeshyuvi9603
    @rakeshyuvi9603 2 роки тому +11

    One of the my favourate song singing by my all-time Darling SP Charan sir💗💗💗

  • @parvathidadi6168
    @parvathidadi6168 2 роки тому +18

    smile of charan sir at last is priceless..

  • @badimalanaveen1094
    @badimalanaveen1094 2 роки тому +15

    Sp charan sir your voice sweet like Balu sir

  • @vijayalakshmigr3959
    @vijayalakshmigr3959 3 роки тому +34

    Honey voice with cute look charan. So attractive smile with lovely eyes and sweet body language.

  • @Koushicknaidu
    @Koushicknaidu 3 роки тому +40

    Sp Charan Garu super

  • @b.samschanels2101
    @b.samschanels2101 2 місяці тому +1

    Sp balu గారు చరణ్ లో పరకాయ ప్రవేశం.ఆహా.

  • @lalithakala3961
    @lalithakala3961 2 роки тому +2

    Adbhutham sir 🌹

  • @sreenivaskalavakuri7033
    @sreenivaskalavakuri7033 3 роки тому +2

    హాయ్ చరణ్ గుంటూరు ఏసీ కాలేజీ రైల్వే స్టేషన్ మెట్రిక్యులేషన్ శ్రీనివాస్ గుర్తుకొస్తున్నాయి గురు

  • @lakeganapathi1552
    @lakeganapathi1552 3 роки тому +4

    సూపర్ 👌👌👌👌
    కాంబినేషన్ 🤝🤝🤝
    చిక్కు చిక్కు బండి సాంగ్ పాడండి plz
    బ్రహ్మ మూవీ మోహన్ బాబు and ఐశ్వర్య 💐💐💐💐💐💐

  • @lakshmikishorechowdaryyana3729
    @lakshmikishorechowdaryyana3729 2 роки тому +9

    Sp charan is absolutely greatest singer than than his father SPB

  • @sindhu5412
    @sindhu5412 3 роки тому +26

    Sunitha voice❤️

  • @NarendraThoparapu
    @NarendraThoparapu 27 днів тому +1

    Baalu gaaru ikkade unnaru

  • @maladamodaran4172
    @maladamodaran4172 3 роки тому +4

    Singer Sunitha,s smiling is very very beautiful her voice is so excellent

  • @boddushankaryadav63
    @boddushankaryadav63 2 роки тому +4

    balu gari voice ala dhinchesaru . super

  • @shuba.subra.
    @shuba.subra. 3 роки тому +18

    3:18 till 3:28 love that portion the most!

  • @satyanarayanaponnapuvvu5193
    @satyanarayanaponnapuvvu5193 2 роки тому +9

    100% balu garu voice

  • @manjulareddy1144
    @manjulareddy1144 3 роки тому +12

    Super cheran garu

  • @balakrishnayarra4363
    @balakrishnayarra4363 2 роки тому +12

    Balu garu legendry singe kabatti charan gariki peru raaledhu but he also have great voice

    • @PBARTS9620
      @PBARTS9620 2 роки тому +4

      Yes, Charan sir is like star behind Moon ( BALU sir )

  • @mounikamakala6946
    @mounikamakala6946 3 роки тому +14

    Charan sir your voice superrr I love your voiceee

  • @bujjinarala2914
    @bujjinarala2914 3 роки тому +6

    Super voice and handsome ga vunnaru spcharan Garu

  • @veereshhsveeru8773
    @veereshhsveeru8773 3 місяці тому

    ❤ super song i am kannadiga but like this song

  • @devarapallibalu4602
    @devarapallibalu4602 2 роки тому +5

    Maku mere super singer annaya

  • @manusiri3936
    @manusiri3936 Рік тому +8

    So cute voice SP Charan garu ❤️❤️🥰

  • @swamynarayana9978
    @swamynarayana9978 3 роки тому +4

    Mani gari music lo edho magic vundhi ❤❤❤❤

  • @krishkittu3997
    @krishkittu3997 17 днів тому

    What a orchestra ❤
    best music troup team in ETV

  • @saikiranbalam7411
    @saikiranbalam7411 3 роки тому +14

    Charan sirs magic..

  • @sriramparimi6844
    @sriramparimi6844 3 роки тому +10

    Sp charan is a Legendry sir super sir.. ♥❤♥

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 роки тому +3

    BEST SONG. ......BOTH PERFORMANCE VERY GOOD.

  • @M_S_REDDY
    @M_S_REDDY 3 роки тому +4

    Nanna ki tagga koduku super sir love you raja

  • @KirankumariM-yn3sw
    @KirankumariM-yn3sw 5 місяців тому

    చరణ్ sir ఇంకా ఫీలింగ్స్ పోగొట్టు కోవాలి😊🎉🎉🎉

  • @VRNAIDUKAMIREDDY
    @VRNAIDUKAMIREDDY 10 місяців тому +1

    చివరిలో చిన్న పిల్ల వాయిస్ పాడిన అమ్మాయిని ఎవరూ గుర్తించడం లేదు.ఆవిడ చాలా బాగా పాడింది,అలాగే నవ్వు కూడా.

  • @swamy5254
    @swamy5254 2 роки тому +2

    Wow super sir and sunith garu

  • @pushpapushpa3481
    @pushpapushpa3481 2 роки тому +4

    Same to same as SPB Voice

  • @MsSadiqulla
    @MsSadiqulla 3 роки тому +4

    Thank you Charan garu

  • @manchukorabu2716
    @manchukorabu2716 3 роки тому +15

    Charan sir 🥰🥰

  • @ramachandraraonikkam1522
    @ramachandraraonikkam1522 Рік тому +3

    That's Balu sir blessings

  • @sreemahiN
    @sreemahiN 2 роки тому +8

    SPB Anukunna padindi
    Same voice