Natartna Ntr, Natasekhara Krishna Contravercy.. Untold Story

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • Natartna Ntr, Natasekhara Krishna Contravercy.. Untold Story #ntr #krishna
    Join this channel to get access to perks:
    / @vendivennela
    Subscribe our channel for more videos

КОМЕНТАРІ • 149

  • @BSMURTHY-l5c
    @BSMURTHY-l5c 5 місяців тому +17

    మిత్రమా వినాయకరావు.. ఈరోజు నీ వెండివెన్నెల వీడియో చూసాను.. చాలా విషయాలు ప్రేక్షకులకు తెలియచేసావ్... బాగుంది నీ గేదరింగ్...

  • @srinivasaraosunkari8421
    @srinivasaraosunkari8421 5 місяців тому +47

    చాలా రోజుల తర్వాత...కాదు కాదు..చాలా సంవత్సరాల తర్వాత రేడియో లో వ్యాఖ్యానం వింటున్నట్టు గా ఉంది...చిన్నప్పుడు సంక్షిప్త శబ్ద చిత్రాలను విని, చూస్తున్నంత ఆనందంగా ఉండేది సీలోన్ స్టేషన్ లో...అవన్నీ మళ్లీ గుతుకుతెచ్చినదుకు థాంక్స్...

  • @LakshminarayanaMala
    @LakshminarayanaMala 5 місяців тому +32

    మన అందరి గుండెల్లో గూడు కట్టుకున్న నటశేఖర డేరింగ్ డ్యాషింగ్ సూపర్ స్టార్ కృష్ణ

  • @VinodSonti-sf6tl
    @VinodSonti-sf6tl 5 місяців тому +42

    అప్పటి నుండి ఇప్పటి వరకు one & only always సూపర్ స్టార్ కృష్ణ గారు మీరు మాత్రమే.

    • @Jikishan
      @Jikishan 4 місяці тому +1

      క్రిష్ణ గ్రేట్ థాన్ ఎన్టీఆర్.

  • @rajesht9694
    @rajesht9694 5 місяців тому +7

    Adbhutamaina video idi.. Aa rojulloki tesukuni vellaru.. Sweet memories

  • @jeeyarssbhakthatech9736
    @jeeyarssbhakthatech9736 5 місяців тому +8

    జై సూపర్ స్టార్ కృష్ణ గారు 🙏

  • @venkatvenkateswarlu6812
    @venkatvenkateswarlu6812 6 місяців тому +25

    Supar star always superstar.

  • @gopalsdasari
    @gopalsdasari 6 місяців тому +13

    Meeru entho srama kurchi ee aapaatha madhuraalu maaku parichayam chesthunanduku hrudayapurvaka dhanyavadaalu❤

  • @బుద్ధం
    @బుద్ధం 6 місяців тому +9

    Sooooooooooooooper ⭐
    ❤❤

  • @mettasatishkumar
    @mettasatishkumar 5 місяців тому +9

    సార్ మీ వ్యాఖ్యానం సూపర్ స్టార్ కృష్ణ గారు లెజెండ్ అన్నగారు గురించి మీరు చెప్పిన మాటలు మాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి

  • @abujji1168
    @abujji1168 6 місяців тому +52

    జిందాబాద్ సూపర్ స్టార్ కృష్ణ 🙏

  • @kalyanrao5973
    @kalyanrao5973 6 місяців тому +23

    Superstar krishna

  • @shaikpasha6371
    @shaikpasha6371 5 місяців тому +6

    Only one and one super Star Krishna garu ghattamaneni

  • @narasimhareddy4782
    @narasimhareddy4782 5 місяців тому +4

    Dashing and daring hero krushna gaaru maathrame.

  • @kondalumaram3509
    @kondalumaram3509 5 місяців тому +5

    Jindabad super star Krishna 🎉

  • @kattamurisrinivas1550
    @kattamurisrinivas1550 5 місяців тому +2

    Salute 🙏

  • @venkat-sb8ep
    @venkat-sb8ep 6 місяців тому +7

    Wat Krishna has done is correct he is straight forward he is great human being and helping nature is high

  • @venkatasubrahmanyasastryak2199
    @venkatasubrahmanyasastryak2199 5 місяців тому +26

    కృష్ణగారికి సూపర్ స్టార్ బిరుదు ఇవ్వటం తప్పుకాదు. ఆయనకి అందరినీ కలుపుకోవటం బాగా తెలుసు. భేషజాలు అసలే లేవు. చిత్ర పరిశ్రమకి చేసిన సేవలు అలాంటివి. సినిమా స్కోప్, డాషింగ్ ఆలోచనలు.

  • @rajasekharkambaluru587
    @rajasekharkambaluru587 5 місяців тому +8

    Superstar Krishna great

  • @chintalasatyanarayana6639
    @chintalasatyanarayana6639 6 місяців тому +15

    Krishna garu nijamgane super srare

  • @bolisettyrao5843
    @bolisettyrao5843 6 місяців тому +2

    Narration of the incidents during the film is superb 👌

  • @ValliMenta
    @ValliMenta 3 місяці тому

    Excellent movie 👍👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Surya999-l9q
    @Surya999-l9q 2 місяці тому +2

    ఎన్టీఆర్ తన స్వార్థం చూసుకున్నాడు ఆస్తులు కోసం, కృష్ణ ఆంధ్రప్రదేశ్ బాగుకోసం చూసుకున్నారు 👍 దీన్ని బట్టి చుస్తే కృష్ణ గారు మంచి మనసు కలిగిన వెక్తి 🙏

  • @thebreathingroom5924
    @thebreathingroom5924 5 місяців тому +5

    Ilanti vishayalu vinte aanaati samaja sthithi chusi sa thosham kaluguthundi adi healthy poti .. pure supporti g each other .. it was very good evionm3nt

  • @Seshu227
    @Seshu227 5 місяців тому +8

    డెరింగ్ &డాషింగ్ .&నటసేక రా సూపర్ స్టార్.కృష్ణ జిందా బాద్ లెజెండ్.స్టార్ క్రిష్మ

  • @vijayakumarreddy8828
    @vijayakumarreddy8828 5 місяців тому +8

    ఎన్నైనా చెప్పండి సూపర్ స్టార్ కృష్ణ డేరింగ్ డాషింగ్ హీరో

  • @bantusrinivas193
    @bantusrinivas193 6 місяців тому +13

    Only super stat🌟🌟🌟🖐️🌟🌟

  • @ShaikMasthan-vg2ot
    @ShaikMasthan-vg2ot 5 місяців тому +5

    N. T. R. OKAA. Dynamic. Leader.

  • @harinath1754
    @harinath1754 5 місяців тому +3

    NSK is a great human being with a golden heart. He knowingly missed a blockbuster movie, just for his favourite hero. Actually this story was written by his brother late G. Hanumantha Rao for NSK only, in a dual role.

  • @chandrasekhar7133
    @chandrasekhar7133 5 місяців тому +3

    One and only superstar krishna

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 6 місяців тому +86

    అప్పుడే ఆంధ్ర విడిపోతే ఈ పాటికి number one state అయివుండేది

    • @balabhaskarvennelakanti6092
      @balabhaskarvennelakanti6092 6 місяців тому

      INDIRA GANDHI NOT ACCEPTED TO DIVIDED THE STATE.AT THAT TIME CONGRESS IS VERY STRONG IN ANDHRA PRADESH. AT THAT TIME WE LOST 9 MONTHS COLLEGE. LEADERS HAD GOT MINISTER POSTS. VENGALARAO WAS BECAME A CM. ANDHRA LEADERS ARE SELFISH LEADERS .SO MANY STUDENTS WERE LOST THEIR LIVES. ANDHRA LEADERS ARE CASTE BASED LEADERS .THEY DONT LIKE TO DEVELOP OTHERS FINANCIALLY AND POLITICALLY

    • @bolisettyrao5843
      @bolisettyrao5843 5 місяців тому +7

      అవును అన్నా! ఇప్పటికి సమయం మించి పోలేదు. అభివృద్ధి ని ముందుకు నడిపించండి.

  • @prakashdoddi5181
    @prakashdoddi5181 28 днів тому

    Super star ❤

  • @chennaboinamahenderyadav6846
    @chennaboinamahenderyadav6846 5 місяців тому +2

    ❤ super star krishna

  • @KummariYadaiah-ys8dx
    @KummariYadaiah-ys8dx 5 місяців тому +5

    Super star Krishna real hero.

  • @Anvesh-ARTist
    @Anvesh-ARTist 6 місяців тому +5

    బాగుంది..Super.. _Anvesh.

  • @purnachandrasekharjasthy8636
    @purnachandrasekharjasthy8636 4 місяці тому +1

    Johar Legend N T R

  • @lakshmanaraopavuluri1608
    @lakshmanaraopavuluri1608 6 місяців тому +3

    Your Voice & Speaking Style is Good Pl keep it up

  • @srinivaspalakurty3329
    @srinivaspalakurty3329 4 місяці тому

    Krishna garu ante naaku praanam. Super star Krishna garu is a legend. Super star Krishna garu amar rahe
    We are really missing you Krishna garu ❤❤

  • @SKNISAR-w9x
    @SKNISAR-w9x 5 місяців тому +5

    ఎప్పటికి సూపర్ స్టార్ కృష్ణ గారు

  • @govindupalikila7582
    @govindupalikila7582 6 місяців тому +11

    Daring & Dashing hero Krishna garu 🙏❤️

  • @kmurali8791
    @kmurali8791 6 місяців тому +2

    Very good

  • @venkannababutatini8367
    @venkannababutatini8367 3 місяці тому +1

    Ntr is great

  • @RamaKrishna-lu6qc
    @RamaKrishna-lu6qc 6 місяців тому +113

    జై ఆంధ్రా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన పుడే ఆంధ్రా విభజన అయితే ఇప్పటికే బాగా డెవలప్ అయ్యేది

    • @krishnaraokasturi2512
      @krishnaraokasturi2512 6 місяців тому +10

      You are hundred percent correct

    • @shankarjikonninti8480
      @shankarjikonninti8480 6 місяців тому +1

      nee bonda
      Rayalaseemalo varshalu vundavu vithanalu veste pittelu thinevi ,ralu rappalu thappa
      Andhra lo vithanalu veste varshalu yekkuvai murigipoyevi so
      Telangana world lo top3 lo Hyderabad vundedi . Telangana total vararulanu vupayoginchi Rayalaseema,Andhra developed Ayyindi ani marichipovaddu

    • @rajarapuswamy
      @rajarapuswamy 6 місяців тому +7

      అప్పుడు తెలంగాణ చెత్త కుండీ అయ్యేది

    • @vijayapalmothukuri6090
      @vijayapalmothukuri6090 6 місяців тому +13

      తెలంగాణా పై కామెంట్ చేయడం మీ మూర్ఖత్వం. @@rajarapuswamy

    • @dhanayakkala2176
      @dhanayakkala2176 6 місяців тому

      100%CORRECT BROTHER

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 6 місяців тому +37

    అతిరథ మహారథులు నటించిన మల్టీస్టారర్ మూవీ. 👏👌👍
    ఇదే వీడియో ఇంతకు ముందు పెట్టారు. 😅

  • @cheekatichiranjeevi9937
    @cheekatichiranjeevi9937 6 місяців тому +4

    Super star Krishna

  • @rajagopalgade2723
    @rajagopalgade2723 6 місяців тому +16

    ఈ సినిమా ను గురించి ఇంత విపులంగా ఇంత అద్భుతంగా వివరించిన మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు ❤

  • @PanchangamnarashimaSastr-op9oy
    @PanchangamnarashimaSastr-op9oy 6 місяців тому +4

    Super hit movie

  • @makkenachennakesavulu7554
    @makkenachennakesavulu7554 5 місяців тому +5

    Jai NTR

    • @SubbaraoNidamanuru
      @SubbaraoNidamanuru 5 місяців тому

      చెత్త వెదవ ఎన్టీఆర్😮😊😅😂

  • @rajarapuswamy
    @rajarapuswamy 6 місяців тому +87

    అల్లూరి సీతారామరాజు సినిమా నష్టం వస్తుంది అని తీయడానికి ఎన్టీఆర్ భయపడ్డాడు. అప్పుడు కృష్ణ తీశాడు

    • @Rajendram-u8t
      @Rajendram-u8t 5 місяців тому +8

      14:01 14:04 14:11 14:13 14:14 14:17 14:19 14:20 14:23 14:23 14:24 14:25 14:28 14:28 14:33 14:36 14:39 14:39 14:40 14:44 14:49 14:49 14:50 14:50 14:50 14:50 14:51 14:52 14:52 14:55

    • @krishnarjunaraokoppisetti2035
      @krishnarjunaraokoppisetti2035 5 місяців тому +2

      Ntr nastham vasthundani kadu. Original story kavalani alasyam jarigindi.

    • @NarenderMunishetty
      @NarenderMunishetty 5 місяців тому

      🎉🎉🎉🎉¹q½eeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee0ieeee😢😢sßssiisfsssiisisissssssistississsisSisisfIsifstsisiisissIisiiisisiasuoist0isTisisiiststt0tiiisisisistiisisi0DTOA0 9LLLLLPPL 778QA7D7SA7A7A7FUGFFUYUFFFGZeeeeeeeeeeeeeteeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeet2w2ww3rweew3eww3w3323www3w35sw2343e1🎉🎉​@@Rajendram-u8t

    • @zter44
      @zter44 4 місяці тому +1

      neekedho ntr garu chevilo cheppinatlu cheppaavu

  • @chinthalasrinivas248
    @chinthalasrinivas248 5 місяців тому +3

    Total indialo only one Super star

  • @venkataramudu4245
    @venkataramudu4245 5 місяців тому +3

    పవర్ స్టార్ కృష్ణ జై జై సూపర్ స్టార్ కృష్ణ

  • @vamsiking4591
    @vamsiking4591 6 місяців тому +7

    Jai NSK super star krisha

  • @sk2250
    @sk2250 6 місяців тому +27

    అప్పటికి తెలుగు వారి ఆత్మగౌరవం concept రాలేదేమో! Most daring and dashing Hero Krishna అని అందుకే అంటారు....😊

    • @sureshmekala438
      @sureshmekala438 6 місяців тому +2

      అంతకు 3 ఏళ్ళ ముందు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి ఉధృతంగా సాగింది, అయినా జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది శ్రీ పి వి నరసింహ రావ్ గారి ప్రభుత్వము తెచ్చిన భూ సంస్కరణల అమలు వ్యతిరేకంగా తెచ్చారు.

    • @sridwarakaRam
      @sridwarakaRam 6 місяців тому +1

      Medhavi hyderabad lo rakthapatham jarigedhi,kondalu guttalu....law and order problem undedhi,vichitram entante ,NTR crushed goondas ,anduke eeroju hyderabad lo intha janam

  • @venkatarathnamubbana923
    @venkatarathnamubbana923 5 місяців тому +2

    Sv రంగారావు లాంటి మహానటుడు ఎక్కడ ఉంటారు చెప్పండి.

  • @vmr18
    @vmr18 5 місяців тому +1

    South India Legends - Telugu.

  • @satyasudharshanam8975
    @satyasudharshanam8975 5 місяців тому +4

    Jai ANDRA Udyam lo Oka Roaju Neraharadeeksha Chesinaadu.

  • @sreeram8752
    @sreeram8752 5 місяців тому +1

    Suerga, intrrestinga cheppaaru

  • @VenkeyAngati
    @VenkeyAngati 4 місяці тому

    Jaisuperstar

  • @SrinivasBingi-np9pz
    @SrinivasBingi-np9pz 4 місяці тому +2

    Jai ntr is no1hero always,s

  • @muralikrishnaaseel6714
    @muralikrishnaaseel6714 5 місяців тому +6

    ఆ రోజుల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎప్పటికైనా విడిపోతుంది అని కృష్ణ గారు ఊహించిన వ్యక్తి అప్పుడే విడిపోయివుంటే ఆంధ్ర ఇప్పటికే అభివృద్ధి చెంది వుండేది

  • @gsraju6493
    @gsraju6493 5 місяців тому +3

    Dering and dashing Natashekar Krishna garu

  • @venkateshwarluvelagaleti3158
    @venkateshwarluvelagaleti3158 6 місяців тому +22

    NTR తో సమానంగా krishna గారు తీశారు, అల్లూరిసీతారామారా జు cinema ntr తియ్యాలి అనుకుంటూ ఉండగానే cinema కృష్ణ తీసేసారూ, ఇక దాన వీర సూర కర్ణ విషయం తెల్సింది

    • @PNB2489
      @PNB2489 6 місяців тому

      ఆలైరెడీ కొన్ని సన్నివేశాలు తీసి చేతులెత్తేశారు అందరూ యన్టీఆర్ తో సహా

    • @venkateshwarluvelagaleti3158
      @venkateshwarluvelagaleti3158 6 місяців тому

      @@PNB2489 కానీ అప్పట్లో భలే గమ్మత్తు competetions ఉండేవి, అల్లూరి సీతారామరాజు ntr కొన్ని షాట్స్ తీసి అప్పటికే krishna గరీ పిక్చర్ చాలా వరకు అయింది, DVS కర్ణ NTR తెస్సిన krishna గారు కూడా తీశారు, మహానుభావులు 🙏🙏

  • @abhiram-jl6wl
    @abhiram-jl6wl 5 місяців тому +1

    బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ని తొలగించడం మంచిది

  • @KarivadaSrinivasarao
    @KarivadaSrinivasarao 5 місяців тому +2

    కృష్ణ గారి చనిపోయాక ఏ సినిమా కూడా చూడబుద్ధి అవటం లేదు

    • @zter44
      @zter44 4 місяці тому +1

      😂😂😂😂😂😂😂

  • @lakshmib2700
    @lakshmib2700 6 місяців тому +1

    Narration వేగం పెంచండి

  • @verapra
    @verapra 6 місяців тому +6

    Thumbnail ఏందీ,నువ్వు చెప్పిందేంది సారూ..

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 6 місяців тому +1

    GOOD INFORMATION OLD AGE PUBLIC AWARENESS.

  • @tamminasrinivasarao155
    @tamminasrinivasarao155 6 місяців тому +6

    మీరు చెప్పినంత సామరస్యంగా కధ వెనుక కథ నడిచిందా

  • @ramulukuthati8653
    @ramulukuthati8653 5 місяців тому +2

    తెలంగాణ చాలా అభవృద్ధి అయిఉండేది

  • @gangulakasaiah1971
    @gangulakasaiah1971 5 місяців тому +1

    Nageswarao oka vedva e vishayamlo krisna chesindi currect.

  • @subbutullimilli1893
    @subbutullimilli1893 4 місяці тому

    Kulagaji leni Vadu only super star madrme

  • @purushgoud2268
    @purushgoud2268 6 місяців тому +1

    AREY, DIVISION ALWAYS HELPS DEVELOPMENT, LIKE BROTHERS IN A FAMILY. BUT AP POLITICIANS ALWAYS FREELY ENJOYED HYDERABAD RESOURCES N WATER. BOSE D K GALLU

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 5 місяців тому +4

    అభివృద్ధి వికేంద్రీకరణ జరగకుండా ఎప్పుడు జరిగినా పెద్దగా ఏం కాదు....ఇప్పటికీ ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం వలన ఒకే చోట అభీవృధ్ధి అనే యావ కొనసాగుతోంది

  • @shivaprasadthadakamalla8732
    @shivaprasadthadakamalla8732 5 місяців тому

    ఎవరు చెప్పారు ఒక రూపాయి ఒక ఎకరం ఇచ్చారు తెలుసా!!

  • @ramkrishnagorle7071
    @ramkrishnagorle7071 3 місяці тому

    Gita lover

  • @rameshbabukongara9634
    @rameshbabukongara9634 6 місяців тому +2

    Heading is uncomfortabe

  • @veerabhadraraodevabhaktuni8829
    @veerabhadraraodevabhaktuni8829 6 місяців тому +9

    One thing is true - ANR,Krishna got government land at cheap price to build film studios. Atleast ANR used the land for the purpose it was given. But there are allegations that Krishna sold the land to realtors for a profit. This, and of course the usual income tax issue was used by the then congress central government to force krishna in to making films against NTR. NTR never got cheap government land in hyderabad, all was brought at market prices by him.

    • @srinivasareddy8152
      @srinivasareddy8152 6 місяців тому

      😂😂😂😂 abboo 😂 Niku kula gajji baga undi ra

  • @Charan2012-s6p
    @Charan2012-s6p 6 місяців тому +2

    Deeninibatte telustundi Krishnagaru enta goppavado.

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 5 місяців тому +1

    Mandu tragite vyaktitvam debba tintundi.ee sanghatana prove chesindi.aum.

  • @ahmedvalishaik-rg8tg
    @ahmedvalishaik-rg8tg 6 місяців тому +9

    అప్పుడు
    ఇప్పుడు
    ఎప్పుడు NTReSUPARSTAR

  • @ramakrishnagopisetty994
    @ramakrishnagopisetty994 3 місяці тому +1

    Too over

  • @amruthaiahchoudarydasari9125
    @amruthaiahchoudarydasari9125 6 місяців тому +1

    Ee vendi vennela NTR bhakthudu kanuka ANR nu thakkuva chesi NTR nu baga elevate chesthadu.. Nijaniki ANR heart operation kosam America velle mundu varaku NTR kante ANR hero worship yekkuva .. Rasi lo NTR cinemalekkuvaina vasilo ANR hits tho compare chesukunte NTR thakkuve..ANR heart operation kosam America velladam tho asalu brathiki vosthado ledo ani..vochina gatham lo la act cheyaledemo nane doubts tho ANR nirmathalu Shobhan babu ku shift avadam tho almost ANR spacenu Shobhan babu akraminchadu..ANR America nunchi successful ga vochaka kuda ANR prabha gatham lo la velagaledu..slow ga thaggindi.. Ade samayamlo NTR prabha Adavi Ramadu nunchi rajakeyalloki vellentha varaku periginde thappa thaggaledu.. ANR aa range lo nilavaleka poyaru..madhyalo Premabhishekam lanti okato rendo industry hits thappa

  • @ratnamveeranki6375
    @ratnamveeranki6375 6 місяців тому +3

    భయము అనేది

  • @ChiranjeeviVFX
    @ChiranjeeviVFX 5 місяців тому +1

    Look at your telugu

  • @mamidiprabhakar6879
    @mamidiprabhakar6879 4 місяці тому

    I cannot be able to walk you said I will have a feeling I will call I am taking medicine dopomine levdopa

  • @polishettymallesh3899
    @polishettymallesh3899 3 місяці тому

    ఆంధ్ర వల్ల దోపిడీ తగ్గు

  • @janaapparao1117
    @janaapparao1117 6 місяців тому +15

    హైదరాబాద్ ఎవరు వచ్చినా ntr అడ్డుపడేవారు.

    • @venkateshwarluvelagaleti3158
      @venkateshwarluvelagaleti3158 6 місяців тому +1

      కాదు sir అసలు మొదలుపెట్టిందే ntr

    • @bssp815
      @bssp815 6 місяців тому +1

      ​@@venkateshwarluvelagaleti3158అక్కినేని నాగేశ్వరరావు గారు మొదటి హైదరాబాద్ వచ్చారు... దీనికి ఎన్టీఆర్ వ్యతిరేకంగా గోల చేసాడు.

    • @tadepallymanasvi2464
      @tadepallymanasvi2464 6 місяців тому +2

      It was ANR came first
      NTR came later

    • @venkateshwarluvelagaleti3158
      @venkateshwarluvelagaleti3158 6 місяців тому +3

      ANR ముందు వచ్చినా NTR cm అయినతర్వాత తెలుగు film ఇండస్ట్రీ కి రాయితీలు ఇచ్చి develop చేసారు, వాస్తవానికి అప్పటికీ NTR కి రామకృష్ణ studios గోల్కొండ x రోడ్స్ దగ్గర, ANR కి అన్నపూర్ణ studios ఉండేవి

    • @bssp815
      @bssp815 6 місяців тому +2

      @@venkateshwarluvelagaleti3158 తెలుగు సినిమా పరిశ్రమకు ముందు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించినది.. కాంగ్రెస్ ముఖ్యమంత్రులైన.. జలగం వెంగళరావు.. మర్రి చెన్నారెడ్డి... ఎన్టీ రామారావు... ఆతర్వాత మమ అన్నాడు.. అంతే.

  • @ratnamveeranki6375
    @ratnamveeranki6375 6 місяців тому +10

    భయము అనేది నందమూరి వారి రక్తంలో లేదు బ్రదర్ అల్లూరి సీతారామరాజుసినిమా స్టోరీ విషయములో ముగింపు ముగింపుకు సరైన ఆధారాలు దొరకని 😊❤😂😢❤కారణం చేత ఎన్టీఆర్ స్టోరీ మీద కసరత్తు చేయుచున్నారు సీతారామరాజు డ్రెస్ విషయంలో డ్రెస్సు పంచెకట్టు ఆర్ట్ వేసినది ఎన్టీఆర్ గారే ఆ పంచ కట్టు విషయంలోనే కొద్దిమంది సీతారామరాజు సన్నిహితులు చెబుతున్నారు సీతారామరాజు పంచ కట్టు కట్టలేదు నిక్కరు తోనే ఉండేవాడని కొద్దిమంది సీతారామరాజు మిత్రులు చెప్పుట వలన రకరకాలుగా సందేహాలు ఉండుట వలన సినిమా థియేటర్లో ఎన్టీఆర్ ఆలస్యము చేసినాడు

    • @PNB2489
      @PNB2489 6 місяців тому +2

      అంతలేదు. అగ్గి రాముడు తరువాత గెటప్ వేసి కూడా వదిలేశారు

  • @jayapradhap315
    @jayapradhap315 6 місяців тому +5

    మనది తెలుగు జాతి
    ఐక్యమత్య oగా ఉంటే. ఓకే కుటుంబం గా ఉంటే బాగుంటుందని అన్నగారి బావన
    పెద్దాయనతో డ్డీ కొని. చాలా పోగొట్టుకున్నాడు
    ఎన్టీఆర్ సినిఫీల్డ్ లోఉన్నంత వరకు
    ఎన్టీఆర్ సూపర్ స్టార్ గా ఉన్నాడు
    అప్పుడు కృష్ణ గారు సూపర్ స్టార్ కాదు
    కృష్ణ గారు అభిమానులు తెలుసు కొండి

    • @zter44
      @zter44 4 місяці тому +1

      vaallakemi thelusandi Krishna gaadi fans ki.avesam ekkuva alochana thakkuva.jyothi chitra ane vaadu first super star election ballet pettaadu.asalu oneside ntr garike votes anni lakshallo.first super star ntr garu 🙏🙏🙏🙏.ntr garu next year party petti politics loki velthe Krishna ki appudu poti ledhu even ntr gari fans kooda Krishna ke support chesaaru maa guntur district lo.adhi kooda theliyadhu ee v.p gaallaki

  • @zter44
    @zter44 6 місяців тому +10

    Anna garu 🙏🙏🙏🙏.telugu prajala devudu 🙏🙏🙏🙏

  • @dkr277
    @dkr277 6 місяців тому +6

    నటరత్న.... రామకృష్ణ స్టూడియో... నటశేఖర.. పద్మాలయా స్టూడియో...
    నటసామ్రాట్.. అన్నపూర్ణ స్టూడియోస్....ఈ ముగ్గురు సొంత డబ్బు తో ఎకరాలు స్థలం కొని స్టూడియో లు కట్టిన స్టూడియో ఓనర్లు... గవర్నమెంట్ డబ్బు ఒక్క పైసా కూడా తీసుకోని దర్మ ప్రభువులు నిజాయితీ వ్యక్తులు

    • @raghuinturi9741
      @raghuinturi9741 5 місяців тому

      Ntr government dabbu thisukoledu studioki.ANR, Krishna land thisukunnaru

  • @zter44
    @zter44 4 місяці тому +1

    nuvvedho vaalliddari madhya pandukoni vinnatlu aa thumbnail endira bhai😂😂😂

  • @NarasimhaRaoKL-wh8zd
    @NarasimhaRaoKL-wh8zd 5 місяців тому +1

    ఈ చెత్త అంతా ఎవడికి కావాలి రా

  • @VinodSonti-sf6tl
    @VinodSonti-sf6tl 5 місяців тому +1

    అప్పటి నుండి ఇప్పటి వరకు one & only always సూపర్ స్టార్ కృష్ణ గారు మీరు మాత్రమే.

  • @shantaramgannavarapu5161
    @shantaramgannavarapu5161 6 місяців тому +10

    Super hit movie.

  • @Jagruth95
    @Jagruth95 5 місяців тому +1

    Super star krishna real hero