ఎన్టీఆర్ పోటీని ని ఎదుర్కోడానికి ANR గారు ఎం చేసేవారో తెలుసా ? Akkineni Nageswara Rao Untold Facts
Вставка
- Опубліковано 10 жов 2023
- Do You Know What Akkineni Nageswara Rao Did to Face NTR's Competition : Must Watch This Video To Know Latest Celebrity Unknown Hidden Facts And Secrets Subscribe Our SVR Infotainments Channel
What Are The Interesting facts about ANR ? : Akkineni Nageswara Rao He starred in over 255 films, spanning the Telugu, Tamil and Hindi languages. A majority of his films were both commercial and critical successes. Though he is known for playing mythological figures such as Rama and Krishna, he was notably an atheist. He is fondly called Natasamrat by his fans.
What is the relationship between NTR and ANR? : How Brothers NTR and ANR Turned Rivals With a Rift! NTR and Akkineni Nageswara Rao (ANR) had a professional rivalry during the peaks of their career. However, the professional rivalry turned intense and they decided to not work with each other. No one knows what made the legendary actors spoil their relationship - Розваги
అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి మీ విశ్లేషణ బాగుంది! ఆయన నిజంగా రోల్ మోడల్! తన లోపాలని తన బలాన్ని తెలిసిన వ్యక్తి! కృషితో నాస్తి దుర్భిక్షం అని నిరూపించిన నటుడు! ఆయన నటన అజరామరం! ఆయనతో ఎవరినీ పోల్చవద్దు! ఆయన తో సరితూగే నటులు భారతదేశం లో అతి కొద్దిమంది మాత్రమే ఉన్నారు! ఓవర్ యాక్షన్ తో, పబ్లిసిటీ తో తామే గొప్ప అనుకునే వ్యక్తి కాదు! ఆయన పై పనిగట్టుకుని కొందరు అనవసర విమర్శలు చేస్తూ ఉంటారు, అది వారి సంస్కారానికి వదిలేయాలి! ముక్కుసూటిగా మాట్లాడటం అక్కినేని గారి మనస్తత్వం అందువల్ల ఆయనను విమర్శించే వారు కూడా ఎక్కువే! డబ్బరాయుల్లను చేరదీసే వారు కాదు, పొగడ్తలకు దూరంగా ఉండేవారు! ఆయనకు ఆయనే సాటి! తెలుగు సినిమాకు గ్రామర్,గ్లామర్ నేర్పిన తొలి సూపర్ స్టార్ అక్కినేని నాగేశ్వరరావు గారు!
ANR lives on..
ANR is one of the best actors in India with balanced acting....No comparisons with Hyper actors...
అక్కినేని గారి కి అందరి ప్రతిభ ఆయనకు తోడైంది. ఘంటసాల, కవులు, సంగీతం మాస్టార్లు.
Did NTR write and sing songs? For him also, same writers and Ghantasala sang songs.
సినిమా పరిశ్రమలో అందరి సమిష్టి కృషి ఉంటేనే ఎవడైనా రాణిస్తాడు ఏ రంగంలో నైనా సమిష్టి కృషి ఉండాలి ఎవరికైనా
Premabishekam tho vandanalu🙏🙏🙏
Anr allwayes great
ANR life dictionary
ANR is super,others are over action.
Yes I agreed with you ntr over action and lip movement is not proper
Rajkumar sivajiganesan and Krishna as well as so many heros are anr fance anr who starts dance at first
Akkineni is not as great as ntr but anr is good human being
NTR తో పోల్చనవసరం లేదు. ఎవరి దారి వారిది. NTR మహా నటుడు, అద్భుతమైన దర్శకుడు కూడా. NTR పోషించిన వైవిధ్యభరితమైన పాత్రలు ఎవరూ పోషించ లేదు -- లేరు.
అక్కినేని తనదైన శైలిలో బాగా నటించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో వారిది ఒక ప్రత్యేకత. ఎక్కువ, తక్కువలు చర్చించడం సబబు కాదు. ప్రతి ఒక్కరినీ గౌరవించడం మన ధర్మం 🙏
NTR cinefield loki rakamunde ANR TFI first young superstar. ANR inspiration thone NTR(Balaraju) Shobhan(keelugurram) Krishna (Devadas) cine field loki vocharane vishayam ee tharam variki yenthamandiki thelusu.
ఎవరూ 100%
పరిపూర్ణులు కారు.
అందరూ మనుషులే.
Today classic cinema ( Tata play) lo keelu gurram vesaru
ETV patala bhairavi vesaru
ANR is an acting Everest....no body compared with him... First 100 movies lo 62 hits, 22 above averages... 1200 awards, 3 padmas, phalke award andukunna bharat desapu motta modhati natudu.... That is ANR.
Jai ntr Jai and Jai balaiah
Jai ntr Jai anr
As we are speaking even after they expired long ago, both NTR and ANR were top heroes in different type of roles. They were two eyes of TELUGU FILM INDUSTRY who taught discipline in the field.
మీరు వాస్తవాన్ని చెప్పారు మీకు నా యొక్క అభినందనలు
❤🎉❤🎉❤🎉
When Judged individually, ANR appeared to be immensely talented. In terms of education, he was no match to NTR, who was a graduate then. Despite very low levels of education, he was very good at English and spoke the language fluently, that denoted his devotion to put in efforts. But all said and done, it was widely known and acknowledged that ANR was a no match to NTR in all the aspects. The physical appearance, voice and ability to act in mythological and folk movies. In movies such as Gundamma Katha, Maya Bazaar and Missamma, one may not notice the presence of ANR at all, while the mercurial SVR matches NTR blow by blow and shot by shot.
Aneka vidyalaya laku donationlu ichharu chalasamsthalaku danadharmalu chesinaru the great Akkineni garu
Anr is versatile and settled actor.he is incomparable to any actors in cinema industry..ntr is an over acting actor..
Anr always depends on heroines and directors
Like Savitri, Adurti subba Rao
But NTR
Is a self made hero
He always give chances to
New heroines and directors
Go through their career
Don't compare
NTR is miles ahead of Anr
In all means
Craze. Popularity. Hits
@@cvprk21 Most of classical social movies of NTR have failed or stood average. His films should have stunts and Maru veshalu to attract mass audience. Both NTR and ANR proved their worth in different angles and became super stars. For example, NTR can’t fit in the role of Tenali Ramakrishna and ANR can’t fit as Srikrishna Devaraya. They selected characters depending upon their physique.
He never depend on heroines. They themselves eager to act with him and where as no one give ntr as their priority and so in invades new heroines
Anr
Krodha,Gambhira,Roudra rasalu
Poshinchaledu,only
karuna rasam cheyyagaladu
But NTR can do all these types of roles
Anduke prekshakulu
NTR tho
Anr
Krishna
Shoban Babu
Ni polcharu
@@cvprk21 NTR can’t act as a medical student, Engg student and romantic tragedy roles. Both are GREAT.
Atmavemarsenchukony.varu .an.r.great.acter.
No comparison with NTR ...He is a dwarf before NTR....Ghantasala garu gave 50% success to ANR....
అందగాడు కాబట్టి అవేరేగ్రీ హీరో అక్కినేని.
మహానటుడు ఎన్టీఆర్ ఒక్కడే. ఏఎన్నార్ నటుడు అంతే. కష్టపడి పడి పైకొచ్చిన వాడనే సానుభూతి అవసరంలేదు. ఎన్టీఆర్ తో పోల్చదగ్గ నటుడు ఎస్వీ రంగారావు,శివాజీ గణేశన్ లు మాత్రమే.
Oka vargapu Bhajana ante idenemo...vaallu iddaru cini industry ki rendu kallu Vanti vaaru .evarini thakkuva cheesi matladalemu...
Exactly.
First direct Silver jubilee BALARAJU. First direct Golden jubilee Premabhishekam. In both the movies ANR was hero.
ANR చేసి మెప్పించిన పాత్రలు ఎన్నో చెప్పలేము.
కొన్ని సినిమాలలోని క్లైమాక్స్ సన్నివేశాలను చూస్తే అర్థమవుతుంది ఆయన ప్రతిభ..
దేవదాసు, బాటసారి, అనార్కలి, ప్రేమనగర్ లో పాయిజన్ తీసుకున్న 10 సెకన్లు టేక్, భక్టతుకారం లో క్లైమాక్స్ లో గరుడ వాహనం దగ్గరకు తన్మయత్వం లో నడిచిన నడక, తెనాలి రామకృష్ణ లో చేసేది ఏమిటో చేసేయి సూటిగా వృద్దుడిగా పాటలో అభినయం, సుడి గుండాలు last 20 మినిట్స్,ఇలాంటివి ఎఎన్నెన్నో గమనిస్తే తెలుస్తుంది ఆయన మహా నటుడో కాదో.
ఇక NTR విషయానికొస్తే ఆయన మెప్పించిన రక్తి కట్టించిన సన్నివేశాలు, పాత్రలు లెక్కలేనన్ని మాటల్లో చెప్పలేనన్ని వున్నాయి,
సాధారణ ప్రేక్షకుడు చూసేదానికి నటన గురించి అవగాహన వున్న నటీ/నటులు చూసే దానికి చాలా తేడా వుంది.
అసమాన్యమైన ప్రతిభను కనపరచారు కాబట్టే తెలుగు ప్రజలు పాత తరం వారు ANR &NTR గారిని మరచిపోలేకున్నారు.
కానీ ప్రస్తుత తరం వారు TV లో వాళ్ళ సినిమాలు వస్తె ఛానల్ మార్చేసి,
నటన సంగీతం, హాస్యం లేని గ్రాఫిక్స్,VFX సినిమాలు చూస్తున్నారు..
ఎవరు అవునన్నా కాదన్నా Legends are legends.
Ntr acting lo cringe వుంటుంది, కానీ anr acting natural gaa వుంటుంది
అక్కినేని ఏ పాత్రలో కూడా నందమూరి కి సమానమే! ఒక దేవదాసు, విప్రనారాయణ, బాటసారి, తెనాలి రామకృష్ణ, నవరాత్రి, కృష్ణార్జున యుద్ధం, లైలా మజ్ను, అనార్కలి, మహాకవి కాళిదాసు ఇలా కోకొల్లలు! ఒక కృష్ణుడు పాత్ర తప్పా ఏ పాత్రలో కూడా తక్కువ కాదు!!! కనకారావు కోరాడ!!!
అందరూ.. దేవుడి పాత్రలు వేస్తే
భక్తుల పాత్రలు వేసేవారెవరు?
దేవుడి పాత్రకు విగ్రహం చాలు
భక్తుని పాత్రకు emotions చూపించగల సత్తా కావాలి.
ANR Mahanatudu. NTR over action.
Chocolate chapparistu matladtunara???? Pach....pacha...pach....pach...prati line ki 4 sarlu
ఆయన పెద్దాయన. వయసు పెరిగే కొద్దీ మాట స్పష్టత తగ్గుతుంది.
NTRbholamanishi
A.N.R.kullubothu
We have to see only acting and success range. Not personal matters.
N.t.ramaraogarukonnichithralalohasyanghanatinchinaru.anthamathranageshwerraogoppayemikadhu.alaantenageshwerraogaruvishadhapathralaloyedhchinapuduoveractionkanipisthundhi.madhuramynapataluayanaoveractionnikanipinchaneeyavu.setlokudaayanamataluyekkuvagamatladevaru.cinefieldlopathralaloshutinglojeevinchevarun.t.r.setlochalaseriousghadiciplinedghavundevaruramaraogaru.heroinslosavithrigarunatinchetappudupathralon.t.r.laleenamypoyevaru.nageshwerraosetloseriousghan.t.r.layeppuduleru.vinodhavari.chiranjeevulu.chithramulonibommarilluvadha.manasynapatamaranipatamallelamalayedhurayyenuraanechheli2.mighilindhinenabhrathukindhukena.3.kanupapakaravynakanulendhuko.patalaloleenamynatinchinan.t.r.natanatheerunuchoosidirectorvedhanthamraghavaiahgareaschryapoyinaru.repeatreleserunboxofficecollectionsvasuluchesichrithrashrustinchinadhieecinema.1.pouranikachithralalonageshwerraogaru.natanakupathralakukevala1.2pathralakeparimithamynaru.n.t.r.anteprapanchamanthathelusu.2.charithrathmakapathralu1.malleeshwari.2.srikakulaandhramahavishnukatha.3.cinemafailayenan.t.r.mahonnathakalakandam.yekaveeralo.thotalonaarajuthongichusenunadu.paatanabhoothonabhavisyathi.4.manghalasuthram.2.paruvuprathista.3.intikideepamillle.4.nindumanasulu.5.kodaludhiddinakapuram.chithralaothragubothughaadhbuthanghanatinchinaru.1.adabrathuku.2.adughujadalu.3.pendlipilupu.4.pellichesichudu.5.appuchesipappukudu.6.missamma.7.gudighantalu.8.ramuchithralalooveractionyekkadundhi.nageshwerraoeesanghikachithralucheyagalara.9.rakthasambhandham.10.chittichellelu.pathralucheyagalara.n.t.ramaraogarunatalomahasamudhramu.yethynaparvathamuayethenageshwerraogaruvatiloniokabhagamumathrame.chivarivaraku nu bhangarubabunudheshodharakulubeatchesipedhavijayannisadhinchindhI.premabhishekanni.n.t.r.kondaveetisimhambeatchesindhi.bobbilipuli.adaviramudu.vetagadu.driverramudu.kondaveetisimham.naadesham.vantisanghikachithralunageshwerraohitchithralanuadhighaminchiboxofficerecordsnelakolpinayi.a.n.r.kanteyenthopedhamahonnathanatulunatanakunirvachanamucheppinanataghandharvulunandhamuritharakaramaraogaru.kaliyughamuloaavighrahamu.aanatanakanipinchadhu.
A.n.r.selayeru.n.t.r.paravallu.tokky.nadila.
NTR గొప్ప నటుడు ఆయనతో ANR ను ఏ విషయంలోనూ పోల్చుకోలేం. ANRను సీనియర్ నటుడుగా గౌరవిద్దాం.
సావిత్రి గారు అంత అభిమానంతో ఉంటే ఆమె చివరి నిమిషంలో ఎలాంటి సహాయం చేయడానికి నిరాకరించిన వాని గురించి గొప్పగా చెప్పవలసిన అవసరం లేదు.
NTR andagadu and copy cat,but anr emilekapoina top actor NTR lanti actors chalamandi vunnaru.but anr lanti actors leru.
వీటితోపాటు ఆయన హీరోయిన్ల మీద వాగే బూతులు , సన్మానాల మీద కక్కుర్తి కూడ చెప్తే ఈ తరం వారికి ఆయన మీద అవగాహన ఏర్పడుతుంది
Chus...noru ni adupu lo pettuko....
ఈ యదవ కనీషం ముష్టి వాడికి రూపాయి ధర్మం చెయ్యడు
Nuvu...poni..okka rupayi danam chesava...???
Nuvu vasava